9 నెలలు బ్రహ్మచర్యం ఉంటే ఏమవుతుంది||super powers of brahmacharya

  Рет қаралды 551,005

Yasaswi thoughts

Yasaswi thoughts

Күн бұрын

Пікірлер: 646
@sayyadshahbaaz5438
@sayyadshahbaaz5438 Жыл бұрын
Iam Muslim ☪️️ From India I Practicing Bramhacharya🙂🙂🙂 Iam very Happy. Your Voice So Nice. I Like Your Voice🗣️🗣️Extraordinary Video Bro 🙏🙏🙏
@narendrangbs.
@narendrangbs. Жыл бұрын
Well said... We have respect good thing ..👍
@harrykrish9977
@harrykrish9977 Жыл бұрын
@@narendrangbs. i am hindu, but i belive in allah brother Inshallah
@velururamesh8733
@velururamesh8733 Жыл бұрын
What lie. U tell truth then u not muslim, if u r muslim u tell ALTAKIYAA . If u practice Bramhachary how u birth 20 son's. Because Allah is ordered bachey is God gift. How to u reject ur God order. Don't full us.
@panduirfan3811
@panduirfan3811 Жыл бұрын
​@@harrykrish9977 mashallah Alhamdulillah for every thing bhai May Allah bless you ameen ameen summa aameen
@VillageHardWork
@VillageHardWork Жыл бұрын
పెళ్లి అయ్యిందా నీకు?
@venuvempati8876
@venuvempati8876 Жыл бұрын
నేను ఒక ఆరు నెలలు ఉన్నాను బ్రహ్మచర్యం పాటిస్తూ (పాతికేళ్ల వయసులో). నిద్రలో స్కలనం అయ్యేది కొన్నిసార్లు. కానీ బ్రహ్మచర్యం పాటించినంత కాలం మానసికంగా ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండేది. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన భావన, ఆత్మ విశ్వాసం, వాక్ శుద్ధి, వాక్ శక్తి కలిగిన భావన ఉండేది.
@anugamingyt3268
@anugamingyt3268 Жыл бұрын
నిద్ర లో స్కలనం అవుతుంది అండి ఎలా కంట్రోల్ చేయాలి sir
@techbyraghu7765
@techbyraghu7765 Жыл бұрын
Gull ga tini borla padukokudadu
@venuvempati8876
@venuvempati8876 Жыл бұрын
@@anugamingyt3268 అది మన చేతుల్లో ఉండదు. శరీర ధర్మం అది. మన ప్రమేయం లేకుండా జరిగే వాటికి బాధపడనవసరం లేదు.
@anugamingyt3268
@anugamingyt3268 Жыл бұрын
@@venuvempati8876 నేను morning running ki velle తప్పుడు ఎదో కోల్పోయినట్లు వుంటుంది sir andhuke adiga ...
@swamiuppada9291
@swamiuppada9291 Жыл бұрын
Nidralo poyina Brahma charyam poyinatle
@babunijam9084
@babunijam9084 Жыл бұрын
మీ మాటా తీరు మీ ఆలోచన మీరు చెప్పే వీదానమ్ ఈన్నావారీకీ చాలా ఉపయోగపడే లా ఉంటాయి సార్..
@VillageHardWork
@VillageHardWork Жыл бұрын
పెళ్లి అయ్యిందా నీకు?
@babunijam9084
@babunijam9084 Жыл бұрын
@@VillageHardWork పెళ్లి కాకముందు తెలుసు కుంటే బాగుండు ఇపుడు తెలుసుకుంటే ఏం లాభం అన్నదనీకీ నువ్వున్నా తెలుసుకో..
@SSRNatureLovers66
@SSRNatureLovers66 Жыл бұрын
Nenu muslim but hindu ❤both religion ☯️ ayyappa mala 8 months dagarki mala lo una best journey to me first time adina greath memory to me❤
@devibodupu255
@devibodupu255 Жыл бұрын
Meeku antha manche jaruguthundhi jai sree Ram
@kethavathswamy5938
@kethavathswamy5938 Жыл бұрын
​@@devibodupu255 😊😊😊😊😊😊
@multiplethings2025
@multiplethings2025 Жыл бұрын
Andharu milage unte baguntundhi bro
@shivanandu7872
@shivanandu7872 Жыл бұрын
Shyam rock star you are not a hindu don't show of your acting here
@SSRNatureLovers66
@SSRNatureLovers66 Жыл бұрын
@@shivanandu7872 I'm pakka hindhu and muslim please don't show your selfish attitude andaru okate nv gopa kadhu nenu gopa kadhu noru mushukoni undali neki chepaledu a devudu putunchadhu ani 😮nv gopa la feel avaku
@jaruplasrinu9035
@jaruplasrinu9035 Жыл бұрын
From today onwards I'm going to do practice of brahmacharyam to build my physical and mental strength 😍
@aloneboycarrom2733
@aloneboycarrom2733 Жыл бұрын
Do you practising brahmacharya
@venkateshhairandbgmexperim117
@venkateshhairandbgmexperim117 Жыл бұрын
Adi jaragadu babu
@chacosravan
@chacosravan Жыл бұрын
​@@venkateshhairandbgmexperim117kastamey kani assadhyam kadhu
@simplify1411
@simplify1411 Жыл бұрын
​@@venkateshhairandbgmexperim117😂
@HariKaushik-pj4mn
@HariKaushik-pj4mn Жыл бұрын
bro e four months bramhacharyam lo unnaru ga mi experience ni share chestara koncham?
@ravirajraviraj4278
@ravirajraviraj4278 Жыл бұрын
మీరు చాలా చాలా చక్కగా చెప్పారు సినిమాలలో యూట్యూబ్లో హీరో హీరోయిన్లు కలిసి ఇది చేతులు పట్టుకుని దీని వల్ల యువత నాశనం అయిపోతుంది మీ ప్రయత్నం మీరు చేశారు పాటించినట్లు వీరుడు ధీరుడు ఎదురులేకుండా ఉంటాడు అన్ని సాధిస్తాడు లేకపోతే పడిపోతాడు
@VillageHardWork
@VillageHardWork Жыл бұрын
పెళ్లి అయ్యిందా నీకు?
@rameshdarling2987
@rameshdarling2987 2 ай бұрын
​@@VillageHardWorkledhu
@subbareddypeketi1491
@subbareddypeketi1491 Жыл бұрын
అసలు *బ్రహ్మచర్యం* అంటే.. అది *శారీరక అవస్థ* కాదు..!! అది ఒక *విశిష్టమైన మానసిక స్థితి* అని మన *ఆధ్యాత్మిక శాస్త్రం* బోధించింది..!! *సంభోగం* రెండు విభాగాలు.. (1) లైంగిక.. ఈ స్థితిలో కేవలం అంగాల కలయిక జరిగి *వీర్యస్ఖలించబడుతుంది* (2) శృంగార.. ఈ స్థితిలో *మనస్సు ఏకాగ్రం చెందుతుంది, అప్పుడు *చెంచలముగా ఉన్న మనస్సు నిశ్చల స్థితికి చేరుకుంటుంది* అది ఎంత సమయం అంటే.. కేవలం 5 సెకన్లు మాత్రమే.. ఇక్కడ ఎక్కడ కూడా *వీర్యస్ఖలించబడదు* కానీ ఆనందం అనుభవంలోకి వస్తుంది!! ఆనందాన్ని స్త్రీ సాంగత్యం లేకుండా..సాధనచేసి సిద్ది పొందితే, అది *బ్రహ్మానందం* అవుతుంది..!! అది అసలైన *బ్రహ్మచర్యం* అనబడుతుంది!! అంతేగాని, బలవంతంగా సెక్స్ ను ఆపితే గనుక మీ మాసికస్థితి దెబ్బతిని పిచ్చివాళ్ళు అవుతారు జాగ్రత్త..!! మన *హిందూ సనాతనధర్మం* ఏమి చెప్పిందంటే.. మనస్సుకు సంబంధించిన ప్రతి అంశము కూడా *సహజంగా* జరగాలని..!! ఎందుకంటే..*కాంతి వేగం సేకనుకు సుమారుగా 3 లక్షలు కిలోమీటర్లు..!! కాని మనోవేగం ఎంతంటే.. సేకనుకు సుమారుగా..మూడున్నర కోట్ల కిలోమీటర్లు..!! దీనిని మేము కొన్ని ప్రయోగాల ద్వారా తెలియజేస్తాము మీకు సులభముగా అర్ధం అయ్యేలాగా!! అంతటి వేగం కలిగిన మనసును బలవంతపు *బ్రహ్మచర్య దీక్ష* చేపడితే.. ఎంతటి ప్రమాదమ్ కదా..!! ఎవరికం సహజత్వం సాధించాలి అంటే..మాత్రం *యోగ మార్గం* అద్భుతః !! మా యోగ మార్గం *విశ్వంభరయోగం (సూక్ష్మయోగా) మిత్రులారా..ఈ వీడియోలో *వివేకానందుడు* గురుంచి చెప్పారు బాగానేఉంది.. వారికి మా శుభాభినందనలు..,👍👌💐 కాని *ఋష్యశృంగుడు* అనే ముని కుమారుడు గురుంచి కూడా చెబితే బాగుండును..ఎందుకంటే..బలవంతపు *బ్రహ్మచర్యం* వలన జీవితం ఎలా పతనం అయ్యింది అని తెలుసుకోవటానికి ఆయన *జీవితచరిత్ర* చక్కటి ఉదాహరణ.!! దీని మీద కన్నడం సినిమా కూడా ఒకటి తీసారు, అది చాలా బాగుంది దానికి మంచి అవార్డులు కూడా ఇచ్చారు..!! ఈ వీడియో చూసి *బ్రహ్మచర్యం* పాటించాలి అంటే..గనుక ఒకసారి *వైశాలి* సినిమా చూడండి..బాగా అర్థం అవుతుంది..!! వీర్యాన్ని *రేతస్సు* అంటుంది ఆయుర్వేదం!! *రేతస్సు, ఓజస్సు, తేజస్సుగా,* మర్చికోగలిగితే..అప్పుడు మనం కూడా *వివేకానందుడు* అంతటి వాళ్ళు కావచ్చు..!! *మనదేశంలో జన్మించి, అమెరికాను ఒక ఊపు ఊపిన ఋషి ఓషో* ఆయన వ్రాసిన *సంభోగా తో సమాధి* 6 భాగాలుగా ఉంది అది చదవండి.. మంచి అవగాహన ఏర్పడుతుంది *బ్రహ్మచర్యం* అంటే..ఏమిటో..!! మిత్రులారా సెలవు మరి అందరికి *బ్రహ్మచర్యం* అభిమానులందరికి సర్వమంగాళానిభావంతు ఆమ్ శాంతి,శాంతి,శాంతిః 💐💐💐💐💐💐💐💐
@maheshreddy6609
@maheshreddy6609 Жыл бұрын
Can you please suggest any familiar books about it.
@guttachekricaa4566
@guttachekricaa4566 Жыл бұрын
బాగా చెప్పారు బ్రదర్!
@vinnyreddy3562
@vinnyreddy3562 Жыл бұрын
Sir...no words 🙌🙏
@maheshreddy6609
@maheshreddy6609 Жыл бұрын
Ayyappa gaaru Meedi ye karuvu prantham ivanni mana samskrutilo sahajam ga milithamai vunnai ante mana samskruti gurinchi kaneesa avagahana vunte vaaru cheppina vishayaniki shock avvalsina avasaram ledhu. Aina no problem... Ee vishyaala meedha keeku aasakti vundi really great. Kondariki Telugu chadavadam radhu and English matladatam raadhu. Adi le... Idiee le... Inka knowledge yekkdidhi Keep it up
@maheshreddy6609
@maheshreddy6609 Жыл бұрын
@@Run_Until_Win don't mistaken I didn't mean it. I really appreciate your enthusiasm. Keep it up.
@ajayBackbench
@ajayBackbench Жыл бұрын
I'm searching for brahmacharya meaning. You explained better than others.
@VillageHardWork
@VillageHardWork Жыл бұрын
పెళ్లి అయ్యిందా నీకు?
@123johnraj
@123johnraj Жыл бұрын
​@@VillageHardWork ఏమి చేస్తావా 😂
@sowmyasowmya734
@sowmyasowmya734 Жыл бұрын
Ajay, bramhacharyam gurunchi telusukoni nuv pikedhi emi ledu, kanisam nee panulu nuv sakramamga chesko adi chalu.
@Tanish-369m
@Tanish-369m Жыл бұрын
@@VillageHardWork good morning
@bharathdasoju5337
@bharathdasoju5337 Жыл бұрын
Chaganti bajagovindam mida pravachanam vinandi..
@ramachandraraokompalli
@ramachandraraokompalli Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు బ్రదర్ ఫారిన్ ట్రిప్ లో పడి ఉన్న జనం...అల్పాష్కూలైపోతున్నారు
@umashankarnaidu9842
@umashankarnaidu9842 Жыл бұрын
Brahmacharyam is just not semen retention . It's a way of life 1. Eating satvik foods(spicesless,sugarless, vegetarian food) 2. Controlling emotions (lust,fear,anger,etc.) 3. Speaking only truth and not swearing (using abusive words) 4. Being hygienic and etc...etc... It's a lifestyle
@kbsvvs
@kbsvvs Жыл бұрын
Yes🙌
@kodelarajesh9817
@kodelarajesh9817 Жыл бұрын
This istrue bramhacharyam
@santoshkumar-ts3df
@santoshkumar-ts3df Жыл бұрын
Yeah this is perfect
@BalajiAB
@BalajiAB Жыл бұрын
Well said sir 🙏
@gadekalkishore1210
@gadekalkishore1210 Жыл бұрын
ఓం సార్ మీరు చెప్పినట్టు సెక్స్ గురించి చెప్పే వాళ్ళ మాటలు నమ్మ కూడదు అలాంటి వాళ్ళ ఎంతోమంది యువకులు నష్టపోతున్నారు నిజంగా మీరు చెప్పినట్లు దీని ఆచరిస్తే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు
@FIGHTER130
@FIGHTER130 Жыл бұрын
నువ్వు మరో స్వామి వివేకానంద అన్న, నీ వీడియో నన్ను చాలా మర్చేసింది అన్న 🙏🏻 పెళ్లి చేసుకోకుండా నేటి నుండి ధ్యానం చేస్తూ "అయిదు సంవత్సరాల' వరకు నేను బ్రహ్మచర్యం పాటిస్తాను 💪🏻 ఏం జరుగుతుందో చూద్దాం....
@GaneshGanesh-dr3lb
@GaneshGanesh-dr3lb Жыл бұрын
వెరీ గుడ్
@yellareddy4650
@yellareddy4650 Жыл бұрын
Wow very good decision nenu kuda alage chestha ❤
@ashokarudra3891
@ashokarudra3891 Жыл бұрын
All the best bro, hope you will be win
@manoharraju7828
@manoharraju7828 Жыл бұрын
😂😂
@eswarprasad1305
@eswarprasad1305 Жыл бұрын
Is possible
@SHEEPANDGOATACADEMY
@SHEEPANDGOATACADEMY Жыл бұрын
Nice informative video. Your voice is powerful. Stay blessed 🙌 Aameen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@psychoshiva885
@psychoshiva885 Жыл бұрын
My life lo best videos lo idi okati Thank u 🙏🏻
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
థింక్ డీప్ " అన్న వాయిస్.... 🤩🤩🤩
@k.venkateshmech-0453
@k.venkateshmech-0453 10 ай бұрын
What a valuable information given to people ,handsoff your great hardwork annaya 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@udaykrishna1163
@udaykrishna1163 Жыл бұрын
మీ ఎంచుకునే సబ్జెక్ట్ బాగుంటుంది
@rajendersirikonda9628
@rajendersirikonda9628 Жыл бұрын
చాలా మంచి సందేశం యువతకి చాలా ఉపయోగపడుతుంది ధన్యవాదములు 🙏🙏
@VillageHardWork
@VillageHardWork Жыл бұрын
పెళ్లి అయ్యిందా నీకు?
@123johnraj
@123johnraj Жыл бұрын
​@@VillageHardWork ఏమి రా అందర్ని పెళ్లి i ఉందా లేదా అని adugutunav,నీ చర్చి కి ఎవరు రావడం లేదా 😂😂
@sidharthsidhu787
@sidharthsidhu787 Жыл бұрын
@@123johnraj 😂
@Tanish-369m
@Tanish-369m Жыл бұрын
@@VillageHardWork hallo
@anjigoud9502
@anjigoud9502 Жыл бұрын
Oka manchi visham చెప్పారు కానీ దాన్ని పాటించడం న వల్ల కాదు కానీ usefull thise story good superr చెప్పారు🎉🎉🙏🙏🙏🙏🥳
@hitheshrathod
@hitheshrathod Жыл бұрын
From now onwards i will follow brahmacharyam 🎉🎉Tq for giving this fabulus information sir 🎉🎉
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
12 సవంత్సరాలు అంటే... ఇక వయసు మధ్య వయసు వచ్చేస్తుంది, చేయాలనుకునే వారు చిన్న వయస్సులో నుంచి మొదలుపెట్టడం బెస్ట్ 👌👌👌
@shivamudiraj211
@shivamudiraj211 Жыл бұрын
Adi chaala kastam bro 12 years ante
@sreefriendz
@sreefriendz Жыл бұрын
Vajroli mudra tho adi sadyam avtundi. Pelli cheskoni kuda vajroli mudratho enjoy chestunte virya nastam avakunda bramacharyam patinchochu
@abkstithapragneyvaishwikh2204
@abkstithapragneyvaishwikh2204 Жыл бұрын
@@shivamudiraj211 MALLI FUTURE NI CHUDALANTE KASTA PADALI GA BRO ALA AITE ANDARU DAVULU AVUTARU
@bonthalakurumaiahmillineir369
@bonthalakurumaiahmillineir369 Жыл бұрын
గురువు గారికి 💞 పాదాభివందనం 🙏🏽🥰💞 గురువు గారికి కృతజ్ఞతలు 🙏🏼💞🥰 విశ్వానికి కృతజ్ఞతలు 🙏🏼🌌💞🕉️🙌💞💞💞
@kishoreraju4283
@kishoreraju4283 Жыл бұрын
Anna daily routine to follow bramhacharya anni part-2 release chey
@eswarprasad1919
@eswarprasad1919 Жыл бұрын
Excellent Sir and One of The BEST and BEST Useful VIDEO For Us and JaiHind🙏...!
@udaykrishna1163
@udaykrishna1163 Жыл бұрын
మీ explanation బాగుంటుంది
@ancestora7606
@ancestora7606 Жыл бұрын
Wonderful brother.. you have a great future Go ahead ..
@ChandraSekhar-zn2hu
@ChandraSekhar-zn2hu Жыл бұрын
ఒక్క భగవద్గీత చాలు అన్ని సమస్యలకు మూలం 😍😍😍
@durgavasumiriyala9152
@durgavasumiriyala9152 Жыл бұрын
మూలం కాదు అన్న పరిష్కారం
@kumarhealthtips9552
@kumarhealthtips9552 Жыл бұрын
కరెక్ట్
@rameshdarling2987
@rameshdarling2987 2 ай бұрын
Andulo prathi prasna ki సమాదానం dorukuthunda
@grkr7842
@grkr7842 Жыл бұрын
Great informational video brother..🙏🏻🕉🇮🇳❤
@387SRIKANTH
@387SRIKANTH Жыл бұрын
Very nice information.... చాలా క్లియర్ గా చెప్పారు
@HangingQueen
@HangingQueen 10 ай бұрын
good explanation and good information
@ashishsurya3760
@ashishsurya3760 Жыл бұрын
Thank you for great information 😍
@nainikastudio6426
@nainikastudio6426 Жыл бұрын
Inni rojula tharuvatha oka clarity icharu ❤ thanks 🙏 bro
@udaykrishna1163
@udaykrishna1163 Жыл бұрын
మీ వాయిస్ బాగుంటుంది
@SumanBBB
@SumanBBB Жыл бұрын
This video is not for time pass This is 100% correct.
@mathswithphaneendra
@mathswithphaneendra Жыл бұрын
Nice video dear yashasvi thoughts , now a days more videos are required ...especially for the upcoming generation needy your valuable information , thanks for posting 🎉❤
@Dr.DevaraoKairica
@Dr.DevaraoKairica Жыл бұрын
Excellent presentation.
@chandupaimagam2819
@chandupaimagam2819 Жыл бұрын
Anna mind and health meedha oka video or relationship videos and meditation videos cheyi anna plz
@rohitremo5613
@rohitremo5613 Жыл бұрын
Inshort avoid girls. So u can Be happy Be healthy Be peaceful Be innovative Be ideal and so many
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 Жыл бұрын
Very Very Very useful 👌 to youth generation. 👌
@SKU732
@SKU732 Жыл бұрын
✨ Knowledge in your confident voice makes a positive impact on me...Thank you bro ✨
@ShivaNani302
@ShivaNani302 Жыл бұрын
Ee video voice ki thaggattuga chala Baga editing chacharu...anna nice information tq so much 🙏👍❤️
@VijayKumar-dy7gz
@VijayKumar-dy7gz Жыл бұрын
Good information thanku you eroju nundi na life change avutundi anukuntunnanu❤
@malleshyadav382
@malleshyadav382 Жыл бұрын
చాలా బాగా చెప్పారు
@kolasanisrinivasarao8100
@kolasanisrinivasarao8100 Жыл бұрын
Please post videos on school subjects 🙏 sir. your voice will be useful for our future generations. 😂
@techbyraghu7765
@techbyraghu7765 Жыл бұрын
First 🥇🥇🥇🥇🥇
@ksrtubes5869
@ksrtubes5869 Жыл бұрын
Great video for this generation anna ❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥
@Winworld6
@Winworld6 Жыл бұрын
Please tell Meditation Methods "Swasasa Midha Jyasa " ( pyramid meditation) gurinchi full details video cheyandi Please
@PoojaPooja-uf5rj
@PoojaPooja-uf5rj Жыл бұрын
Chala manchi vishayalu chepparu, thank you,vishayalanni practical.
@PrasadG-ry4qt
@PrasadG-ry4qt 6 ай бұрын
Voice super ga undi message bhagundi
@akojusravankumar351
@akojusravankumar351 8 ай бұрын
Andariki use ayye information icharu. Thanks bro
@charannlyagala
@charannlyagala Жыл бұрын
Medicine cheppindi nammoddu...u r correct
@ravalikishore1449
@ravalikishore1449 11 ай бұрын
Nicely explained the power of Brahmacharyam
@sairishravan3936
@sairishravan3936 Жыл бұрын
Thank you sir good information and do more videos on brahmacharyam power
@narenderkyatham5541
@narenderkyatham5541 11 ай бұрын
wow chala manchi msg edhi andhariki
@srikanthreddys148
@srikanthreddys148 Жыл бұрын
Super cheppav broo today nunchi Nen try chestha..... 👍
@kgskgs-ji7om
@kgskgs-ji7om Жыл бұрын
Me matalu ventuntey chevelo amrutham posenattu unttundhe💯👌🌷🌷🌷🌷
@goud..sandhya.1992
@goud..sandhya.1992 Жыл бұрын
Tq information sir..ధన్యవాదాలు 🙏🙏
@Tanish-369m
@Tanish-369m Жыл бұрын
Hi
@goud..sandhya.1992
@goud..sandhya.1992 Жыл бұрын
@@Tanish-369m y??
@goud..sandhya.1992
@goud..sandhya.1992 Жыл бұрын
@@Tanish-369mw/o suman goud forest deport ment job telamgaana My vlg adilabad.. naa babu 14.years na..papa..12..years ok..
@Tanish-369m
@Tanish-369m Жыл бұрын
I am nellore
@goud..sandhya.1992
@goud..sandhya.1992 Жыл бұрын
@@Tanish-369m kk
@rameshrameshpal2949
@rameshrameshpal2949 Жыл бұрын
Really God told me this I am shocked 👍👍👍
@sireeshatluri5886
@sireeshatluri5886 Жыл бұрын
Good analysis bro 👍 👌 👏
@mahesh-jg3zx
@mahesh-jg3zx Жыл бұрын
Chala motivation cheparu anna chala chala thanks
@jagangorati3984
@jagangorati3984 Жыл бұрын
Ur voice and background music is super bro💐💐 intresing, enka space gurinchi chepthunte chala edo super ga anipisthundi bro🙌
@thotavenkateswararao2733
@thotavenkateswararao2733 Жыл бұрын
Super explanation bro🎉 @1
@veerapvvp8200
@veerapvvp8200 Жыл бұрын
I have started from yesterday....I want to win 1 year challenge 💥.
@k.rangaswamyacharya5113
@k.rangaswamyacharya5113 Жыл бұрын
One more video about bramhachrya plz...bro
@Nandi55-l9x
@Nandi55-l9x Жыл бұрын
బ్రమ్మచ్చార్యామ్ అనేది చాలా కసటమ్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఆశధ్యం
@govindbucksharshith3733
@govindbucksharshith3733 Жыл бұрын
Yes bro impossaible
@aloneboycarrom2733
@aloneboycarrom2733 Жыл бұрын
Aa vidhamga kastam bro
@chacosravan
@chacosravan Жыл бұрын
Assadhyam kaavochu kani asambhavam kadhu
@9unapologeticsanatani
@9unapologeticsanatani 11 ай бұрын
yes it is tough, but if you want a progeny like 'garud', the way his parents 'Kashyapa and Vinata' did brahmacharyam for 10000 years. just imagine. and we all know who is 'garud'. the luckiest to carry maha vishnu. JUST IMAGINE. we don't expect to give birth to someone like Garud, atleast we expect much stronger, fearless, confident, intelligent than us. :)
@shivat3929
@shivat3929 Жыл бұрын
బ్రహ్మచర్యం వల్ల ఏదో తెలియని శక్తి వస్తుంది.మనిషి కాన్ఫిడెంట్ గా ఉంటాడు.తొందరగా అలిసి పొడు. ముఖం లో తేజస్సు ఉంటుంది.వీర్యం తనంతట తానే పోతే తప్ప బలవంతం చేయకూడదు. బ్రహ్మచర్యం లో తెలియని శక్తి దాగుంది.అలా అని పూర్తిగా సంసారా జీవితానికి దూరంగా ఉండకండి.తప్పదు అన్నప్పుడు కలవాలసిందే.అదే పనిగా ఉండరాదు.నా దృష్టిలో బ్రహ్మచర్యం అంటే ఇదే.
@varuvardhan128
@varuvardhan128 Жыл бұрын
Anna frist like ❤
@praveensanga813
@praveensanga813 Жыл бұрын
Naku Priapism Vachindi 40 days Hospital chuttu tirigaa
@creativistudios1599
@creativistudios1599 Жыл бұрын
most valuable information thank u so much
@kuberabellary6858
@kuberabellary6858 Жыл бұрын
# Still Iam 23years Old never watching this type of Use full Videos ❤ Tx Frd I am reliezed.
@govindbucksharshith3733
@govindbucksharshith3733 Жыл бұрын
Bro aipoindhi manaku 15 years unnapudu chepina bagundea etlantivi epudu chepina manaku 12 years antea niku 35 vasthai pelli chesukopotae intala rai ami problem antaru podama hospital ki antaru 😢 ami chestham bro poindhi malla radhu
@syamtd1450
@syamtd1450 Жыл бұрын
Do practice for atleast 3 years.
@mohammadsanavulla1820
@mohammadsanavulla1820 Жыл бұрын
వీర్యం మానవ శరీరం లో ప్రతి రోజు తాయారు అవ్వుది.అది excess ఐనపుడు బాడీ నుండీ అవుట్ అవ్వుద్ది.like.night fall.దాన్ని రాత్రులు ఆపడం నీ వల్ల కాదు.యే డైన ఓవర్ ఐతే drop అవ్వడం. సాధారణం.
@Gou-Rakshit-Dal
@Gou-Rakshit-Dal Жыл бұрын
కొంత మాత్రమే వాస్తవం ఇది...
@yashhraj123
@yashhraj123 Жыл бұрын
Superb 🤝🤝🤝
@lankelakshmi2516
@lankelakshmi2516 Жыл бұрын
👌👌good speech Tq bro
@sivateja2092
@sivateja2092 Жыл бұрын
Power of sanathana dharma
@veerababu8340
@veerababu8340 Жыл бұрын
E video chusi chala Mandi enka apedam anukutaru kani next day mali normal ye😂...akado 100% lo only 2% untaru amo antey...e generation ki lifestyle lo oka part ayipoyindi edi...All the best try chesevaliki
@invisiblebooksreader
@invisiblebooksreader Жыл бұрын
I love you bro this video to I am dai hard fan
@vijaynaik1149
@vijaynaik1149 Жыл бұрын
Anna miru ilanti videos cheyandi plzzzz anna ancient time gurinchi
@bsktinfo767
@bsktinfo767 Жыл бұрын
Your voice super 👍 clear
@ravindrasagar4134
@ravindrasagar4134 Жыл бұрын
Manchi video, pranamallu sir.
@EWSWARRAW
@EWSWARRAW Жыл бұрын
Om om om YES I Am BiLLionaire LUXURY Lefe THANK YOU UNiVERSe 👋🕉️👋🧘🙏🏼🧘🦋🏇🐘
@Gou-Rakshit-Dal
@Gou-Rakshit-Dal Жыл бұрын
హిందువులను జనాభా పెంచకుండా ఉండేందుకు ఇలాంటి మిడిమిడి జ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారు...
@user-vy9ly9jk4t
@user-vy9ly9jk4t Жыл бұрын
Neeku tappuga ardham ayyindi after 25 you can marry
@9unapologeticsanatani
@9unapologeticsanatani 11 ай бұрын
wrong. the point is not to reduce population. the point here you go for kids atleast 5, but ensure a proper celebacy for 6 monts before planning for the kid. once you are done with impregnation, you can get back to celebacy for atleast 3 years. so it is NOT to reduce population of hindus but to get a strong progeny like Shivaji Maharaj or Maharana Pratap or Alluri Sita Rama Raju and many many more.
@bhanuthumati2511
@bhanuthumati2511 Жыл бұрын
Very nice information
@sunilraj19996
@sunilraj19996 Жыл бұрын
Life lo chala kolpoya ....tq bro
@pallapothuramana9025
@pallapothuramana9025 Жыл бұрын
It is so wonderful video
@ganeshgorapalli1695
@ganeshgorapalli1695 Жыл бұрын
Excellent information 👌
@dileep2448
@dileep2448 Жыл бұрын
Nice video. Am looking for this video from long time
@abbushasidhar2144
@abbushasidhar2144 Жыл бұрын
Maku etuvanti vedios enka kavali
@gollasaikumar7610
@gollasaikumar7610 Жыл бұрын
Back Ground Music Chala Bagundhii Anna Koncham Background Music Name Entii
@thotavenkateswararao2733
@thotavenkateswararao2733 9 ай бұрын
Super explanation bro apr 30 👏
@ENTERTAINMENT-gd2wn
@ENTERTAINMENT-gd2wn Жыл бұрын
IAM 32 yr guy still VIRGIN GUY
@surinenigangadhar3954
@surinenigangadhar3954 Жыл бұрын
Correct bro
@bhagawanlal7396
@bhagawanlal7396 Жыл бұрын
Good information
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 Жыл бұрын
స్త్రీని ముట్టు కోవటం సంభోగం చేయటం మాని వేయటం మాత్రమే బ్రహ్మ చర్యం కాదు - One need pursue the yoga linked to Parabrahma or paramatma
@venkateshkandhula5853
@venkateshkandhula5853 Жыл бұрын
Great video brother ❤❤❤
@mannelanagireddy3130
@mannelanagireddy3130 Жыл бұрын
Ee comment thappaga chudandi please Sir chemistry subject pi oka video cheyandi sir please chala use avuntundi sir andariki please video cheyandi sir
@KrupasekharV
@KrupasekharV Жыл бұрын
Super anna . thankq wonderful . god bless
@GSK-ql1tb
@GSK-ql1tb Жыл бұрын
Nenu bramacharyam thisuko valani anukuntunanu kani ala bramacharyani patinchalo telidhu inko video bramacharani ala patinchalo chepandi Bro And Nice video superb bro
@tharunsaithakasi7983
@tharunsaithakasi7983 Жыл бұрын
I have also same doubt bro..
@ShivKumar-mw3rd
@ShivKumar-mw3rd Жыл бұрын
How semen is formed anedhi clear ga cheppaaru...good information
@madhavitnice6633
@madhavitnice6633 Жыл бұрын
Meeru cheppindi nijamo ledo telitadu kami mee voice chala bagundi sir
@MohanMohan-sq3pu
@MohanMohan-sq3pu Жыл бұрын
Thanks
@mahmoodpasha4526
@mahmoodpasha4526 Жыл бұрын
Thanks sir for giving super information sir
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН