గృహిణిగా, తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఛాంపియన్ గా నిలిచిన మన తెలుగు తేజం కోనేరు హంపి గారు ఎంతోమందికి ఆదర్శం.
@UDAYKUMAR-bx5sx18 күн бұрын
మంచి నిర్ణయం తీసుకున్నారు ❤ తెలుగు మాట్లాడుతున్నారు కానీ రాయటం రావడం లేదు ఇప్పుడు పిల్లలకి, గవర్నమెంట్ కూడా చొరవ తీస్కొని అన్ని చోట్ల అబివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం🙇♂️ స్కూల్స్ లో మొదట గురువులు మాట్లాడాలి అప్పుడే విద్యార్థులు కూడా మాట్లాడతారు
@malikabegum937418 күн бұрын
నేను నా నిత్య కృత్యములందు చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలను తెలుగులో మాటాడటం చూసి కోప్పడినవారిని చూశాను. నిజంగా చెప్పాలంటే అంత డబ్బు కట్టి చదువు చెప్పిస్తున్నది తెలుగు కోసమా అని తల్లిదండ్రులే ఇష్టపడటం లేదు.
@rajumunjala697918 күн бұрын
తెలుగు భాష మన వెలుగు భాష...మాతృభాషను ఆదరించండి, మన భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నం చేద్దాము...మాతృభాష కు వందనం🙏
@SSS-uj7ut18 күн бұрын
మాతృ భాషను పూర్తిగా నేర్చికుంటే ప్రపంచంలో ఈ భాషనైనా సులువుగా నేర్చుకోవచ్చు.... అసలు భావలే తెలియని వ్యక్తి ఇతర భాషలో పద సంపదను ఎలా నేర్చుకోగలరు...
@Tirutej201718 күн бұрын
ఇలాంటి సభలు ఎన్ని జరిగినా మరో దశాబ్దం దాటినా ఇలాంటి సభలు సమయంలో మాత్రమే భాషను సంరక్షించుకోవాలనే మాటలు,ఉద్ఘోషలు,ప్రకటనలు వినబడతాయే తప్పా ఒరిగేదేమిలేదు. అంతెందుకు స్కూల్లో కాలోజీలో ఎక్కడైనా తెలుగు బోధనలు జరుగుతున్నాయో లేదో ఒక సారి తెలుసుకోమనండి. నారాయణ చైతన్య మరికొన్ని ప్రముఖ విద్యాసంస్థల్లో తెలుగు లేదు.. తెలుగు ఉపాధ్యాయులకు గౌరవం ఉండదు.
@srinivasulug952118 күн бұрын
Super
@ramaraocheepi784718 күн бұрын
Parents play vital role in propagation of mother tongue. Telugu language is one of the sweet language with rich culture embracing telugu states.
@SSS-uj7ut18 күн бұрын
ముందు తెలుగును టైపు చేయడం నేర్చుకో సోదరా... చెప్పే నీతి కూడా మీరు ఆంగ్లంలో చెబితే ఎట్లా...
@Varalakshmi-f4h18 күн бұрын
తెలుగు తేజం హంపి మేడమ్ కు శుభాకాంక్షలు 🎉 ఇలాంటి మరెన్నో విజయాలతో దేశానికి గుర్తింపు తేవడమే కాకుండా, బాలబాలికలు చెస్ వైపు ఆసక్తి కలిగించేలా, ప్రేరణగా ఇలాంటి విజయాలు ఆదర్శప్రాయంగా వుంటాయి😊- శిశి
@Narasimha155018 күн бұрын
Wow super mam 🙂🙏💐💐🌺🌺👌👌
@maruthivaraprasad588518 күн бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స.!❤
@majjarichandra944218 күн бұрын
ఎం అయింది తెలంగాణ పోలీస్ కీ ఇ మధ్య నే 6 మంది దాక చనిపోయారు చుప్ 😢😢😢😢😢 పోలీస్ ఏ ఆలా అయితే మాములు జనాలు ఎంత. 🙏🙏🙏🙏🙏🙏 పోలీస్ సార్లు మేడం లు జాగరత్త జనాలు మిమ్మల్ని చూసి దర్యం గా ఉన్నారు.
@rakshakunisannidhi7318 күн бұрын
అందరికీ వందనాలు 💐🙏🫂🇮🇳🌍🙌🙌🙌🙌🙌🙌🙌
@naraharilinga156918 күн бұрын
శుభ రాత్రి పవిత్ర
@nalandatelugucomputetiveac468518 күн бұрын
తెలుగు ను మీరు బతికించలేరు 18 తీర్మానాలలో ఒక్కటి కూడా వచ్చే సంవత్సరానికి మీరు చేయరు. తెలుగు పండిత వ్యవస్థను రద్దు చేసిన ఘనులు మీ ప్రభుత్వాలు మీరు తెలుగులో బాగు చేస్తారంటే నమ్మకం లేదు. ఆధునిక కాలంలో పిల్లలకే మదర్స్ డే రోజు. మదర్ గుర్తుకు రావడం. ఫాదర్స్ డే రోజు ఫాదర్స్ గుర్తుకు రావడం. అలానే మన ప్రభుత్వాలకు మన అధికారులకు ఇలాంటి తెలుగు సభల్లోనూ తెలుగు పై ఆ గంట పూనకం వచ్చి మళ్ళీ మర్చిపోవడం సహజమే...... 🙏🙏🙏🙏
@mnagaraja895918 күн бұрын
మీకందరికీ నా ఇన్ని పోయి ఉంటే అట్నే తెలుగు క్యాలెండర్ కాడ మొత్తం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గడ తెలుగు క్యాలెండర్ అనేది ఒకటి తయారు చేసి ప్రతి ఒక్క ఇంట్లో తెలుగు క్యాలెండర్ ఎందుకు తెలపాలని కోరుతున్నాను
@malikabegum937418 күн бұрын
చావాలని నిర్ణయం తీసుకోవాలంటే చాలా పెద్ద గుండె ధైర్యం కావాలి. అంత గుండె ధైర్యం ఉన్న వాళ్ళు బ్రతుకుటకై ఆ ధైర్యం ఉపయోగించకపోవటం, తమను తాము అంతం చేసుకొనే ఆ నిర్ణయం పిరికి గుండెలది. దయచేసి దానివలన ఎవరిపై కక్ష సాధించినట్టు, మీరు గెలిచినట్టు ఒకసారి ఆలోచించమని ...🙏
@hanumanthareddy222418 күн бұрын
Jai telugu Talli❤
@purna200818 күн бұрын
ఓయు జెఏసి నేతలు కూడా ప్రతి ఒక విషయం క్షుణ్ణంగా అధ్యయనం చేసి అడుగులు వేయడం మంచిది. మీరు చనిపోయిన ఆ తల్లి కోసం చేసిన పని మంచిదే కానీ మీరు చేయవలసిన పని ఇంకొకటి ఉంది అది గురుకుల వసతి గృహాల్లో చనిపోయిన వారు మీకు శత్రువులా మరి వారికోసం నడుం కట్టాలేదెందుకు సోదరులారా. ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆ చిన్నారుల తల్లి తండ్రులకు చేయూత ఇవ్వండి 🙏🙏
@pavankumar305518 күн бұрын
Hi etv
@muthyalakrishna78518 күн бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స❤
@Satyanarayana1654518 күн бұрын
Telangana news part two ga chadhavandi, 1st Andra news chadhivi tharvatha TG news chadhavandi please
@balasunny956317 күн бұрын
ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా ఇవ్వాలి కానీ 5 ఏకారాలా కంటే ఎక్కువ ఎవరికీ ఇవ్వొద్దు, 5 ఎకరాలు లిమిట్ పెట్టాలి ఇదే final చేయాలి, ఒక రైతుగా నా వినతి
@sathishthummala-o9p17 күн бұрын
We love Pavitra always
@shaiksilaiman268218 күн бұрын
Jai cbn jai jai cbn 🎉
@raghavareddy92018 күн бұрын
Police logo లో తెలుగు లేదు తెలుగులో లోగో విడుదల చేయండి
@naraharilinga156918 күн бұрын
శుభ రాత్రి ఈటీవీ న్యూస్
@SrinuBeemgal18 күн бұрын
జై శ్రీరామ్ అందరికి శుభరాత్రి.. జయహో భారత్
@vangaprasad163217 күн бұрын
ఏంటో ఒక్కోసారి అనిపిస్తుంది ఇంకా మనదేశం ఇంగ్లీష్ వాళ్ళ చేతిలోనే ఉందనిపిస్తోంది. స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు వచ్చినా మన ప్రభుత్వ ఆఫీసుల్లో, కోర్టుల్లో ఇంకా ఆయా రాష్ట్రాల ప్రజలకర్థమయ్యే భాషయే దొరకదు. ప్చ్...
@venkatk66918 күн бұрын
Good morning etv team..
@karthihemu124218 күн бұрын
తెలుగు గొప్ప భాష
@VenkateshDupana18 күн бұрын
జై శ్రీ రామ్
@janaapparao111718 күн бұрын
జోహార్ అక్కినేని.
@DesyaMegavath18 күн бұрын
సూపర్ సార్
@CCI200218 күн бұрын
ముందు హరీష్,కెసిఆర్,కేటీఆర్ లను ఘనంగా సత్కరించాలి😭😭👻👻
@sridharsirEnglish18 күн бұрын
హంపి మన రియల్ హీరో....
@gpnaiduch79318 күн бұрын
Jai shree Ram 🙏 Jai Pavankalyan 🌠 jai jenasena 💪💪💪💪💪💪💪💪💪💪
@venkyreddy301918 күн бұрын
Good night friends 🎉🎉🎉
@koteswararaorangana630318 күн бұрын
Good night all viewers
@gravinder98018 күн бұрын
కోనేరు హంపి కి DSP job ఇవ్వాలి
@andakanunollaashok690318 күн бұрын
World all state police notification set
@muddinanaresh18 күн бұрын
Hi medam ETV news 🎉💐🎉💐💐🌹🌹🌹🌍🇮🇳🎉💐🎉💐💐🌹🌹💐🎉💐🌹🌹🌹✊✌️✊✌️✊✌️🎉💐🎉💐💐🌹💐💐💐🌹💐💐💐🌹🌹🌹🌹🌹 muddina Naresh siri
@rakshakunisannidhi7318 күн бұрын
ఒక కేసులో మేము ఎందుకు ఓడిపోయామో మా లాయర్(ర్లు) మాకు ఇంగ్లీష్ లో ఉన్న విషయాలను తెలుగులో వివరించలేదు. తెలుగులో తీర్పులు ప్రకటించి,తెలుగులోనే పేపర్లు యిస్తే చాలా మందికి బాగుంటుంది 🙏🙌🇮🇳🇮🇳🇮🇳
@Ravinderg-w2q18 күн бұрын
Good night. Etv. Newes
@kiransomireddy624218 күн бұрын
2 lacks paina unna vallaki runamapi kaledhu telangana lo
@giric476118 күн бұрын
Good night 😴
@Jaisinghra18 күн бұрын
DR, ETV news team journalist members Staff happy subharatri ❤️🌹❤️🙏🙏 happy Subha udhayam 🌹🙏🌹🙏 30/12/2024,,
@VenkataBhaskarRaoSarvepalli18 күн бұрын
కార్పొరేట్ స్కూళ్లలో కూడా ప్రాధమికవిద్య తెలుగు మాధ్యమంలో విద్యాబోధన జరగాలి అని ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. ప్రపంచస్థాయి మేధావులు మాతృభాషలోనే విద్యాభ్యాసం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన ఎనిమిది దశాబ్దాలైనా ఇంకా మనం ఇంగ్లీషుభాషకు బానిసలుగానే ఉన్నాం.అనేకభాషలు గల విశాల భారతదేశాన్ని సంస్కృతభాషతో కలిపి ఉంచవచ్చు. సంస్కృతం ప్రపంచభాషగా గుర్తింపు పొందింది.
@Vamsikrishna3218 күн бұрын
నమస్తే ఈటీవీ న్యూస్ ఛానల్ సీఎం గారు గానీ డిప్యూటీ సీఎం గారు గాని ఒక్కసారి కర్నూలు వచ్చి icds ఉన్న ఉద్యోగస్తుల ని కాపాడమని కోరుతున్నాను ఐసిడిఎస్ లో ఆరు నెలలైనా జీతాలు లేక హస్త హస్త పడుతున్న కాపాడమని కోరుతున్నాము
@Rameshjanga-xh7ij18 күн бұрын
😊
@rajannaraju11518 күн бұрын
ముందు సినీ గేయ రచయితలు దానికి దర్శకత్వం వహించే ముందు siri రచయితలు ఎవరైతే ఉంటా ఇప్పుడు మాట్లాడండి ఇప్పుడు సార్ ముందు చెలియా రచయితలను మార్చండి ఓ సినిమాలో అన్ని డబల్ మీనింగ్ మాట్లాడుతున్నారు సర్ సినిమాల్లో గాని మన ఏది శ్రీశైలంలో గాని అన్ని డబల్ మీనింగ్ మాటలు అన్నదమ్ముల సంబంధం లేదు రక్తసంబంధం లేదు తల్లిదండ్రులు లేరు ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే చిత్రాలు నడుస్తున్నాయి ఈటీవీ షో లో నడుస్తుంది సార్ ఇది కరెక్ట్ కాదు మీరు దీన్ని అందరు తెలుగు వాళ్లందరం ఖండించాలి సార్
@SubrahmanyamCh-t7x18 күн бұрын
Good evening sir C h subramanyam ra Zolubrach
@Rishikesh_445418 күн бұрын
congratulations cHAMPIon
@muralimohanrao198918 күн бұрын
Great job brother 👏
@sathishthummala-o9p17 күн бұрын
Pavitra beautiful girl I love u
@telaprolusambasivarao668418 күн бұрын
Goodnightsistergoodappearence 3:46
@danayya198518 күн бұрын
Good night
@maramsrikanth451018 күн бұрын
First Governament G.O's, Memos, Court judgments ivanni Telugu lo vundatatlu chudandi
@appalaswamymeegada948318 күн бұрын
Matru basa nu Anni rastralavallu akkuna cherchukunte manarastram mana bashanu cheedarinchukontunnam
@ChandraSekhar-uh2ct18 күн бұрын
SUPAR.JADJES.DESESESHAON.SIR.🙏🙏🙏
@appalaswamymeegada948318 күн бұрын
Matru basanu mrutha basaga manam marchesam
@Jaisinghra18 күн бұрын
All AP school telugu Sanskrit language training AP NDA Government AP peepal request sir 🌹🙏🌹🙏🌹🌹
@SoyamYashvanth-g6f18 күн бұрын
🎉
@HkjhVhhjk18 күн бұрын
Raitubharosha.kasharathu.enka.konashagutundhi.
@tarunkumar729218 күн бұрын
Jai charan❤
@TELANGANAPRAJAPARTY_KS18 күн бұрын
⁉️🇮🇳 All the Parties and politicians should take a decision on how to proceed further. As Incidents have taken place due to your false decisions in the state only. The SI and Constables must have died due to caste and religious discrimination which is a worst level cancer disease in our country so that it is essentially required demolish the caste then everything will settle down in India otherwise they could be a chance for CIVIL WAR in the country which could destroy the historical issues which have been installed by the Caste based eligibility creators of the country when there is no proper education to the people of the country. Thus please think about and sort out the issues where you people are getting chances to cheat other OBC SC ST categories since the last couple of decades. Eradicate the caste level eligibility in the country which is destroying the talented mind sets in case of comparative religion upgrades since the change adopted by the social media changes in the society. Hope you all will think and bring up the humanity at each level of the living activities installed and empowering in the country for a decade. Jaibhim Jaiphule Jaiperiyar JAIBHARAT NAMO BUDDHAYA 🙏✅💯
@muralimohanrao198918 күн бұрын
Good and bad news here ,sad to Korea plane crash, Jai CBN, pspk and hampi madam and Ram Charan 🎉
@geethakrishnafilmschools790118 күн бұрын
😅😅😅😅TDPjokes Police sceuside, Telangana 😢😢😢
@appalaswamymeegada948318 күн бұрын
Chala vivakshaku mana Telugu bhasani gurichestunnam ye rastramlo koodaa intha dourbhagyam ledu
@rayalasrinivasarao280618 күн бұрын
Yavvaru addu padutunnaru e kasepu makalu seppadam taruvata mariachi podam.
@thokalaramesh109918 күн бұрын
మాతృ భాష ప్రేమ సాలు ఇంగ..... మీ పిల్లలని తెలుగు లో సదివించండి ముందు.... శాలువాలు కప్పుకొని పొండ్రి..... మీ వ్యాపారo దెబ్బతింటుందని ఇప్పుడు సభలు జరిపితే ఏమి మారదు... అయిపోయింది... 20 ఏండ్లల్లా నీ పత్రిక, నీ TV లు ఎవ్వడు సూడడు.
@PolicePatelGopi18 күн бұрын
Sir Maranichina vare kosam ma th ladutharu.KANI LRAJALS KOSAM JIVE TH HANNI EDS TH HUNNAM .MA ALL VENS EVVADANIKE MA DABBAU MAKU EVVALENE DAHRIDARAPU BADJET ME DAGGARA LEADA LEVU ANI OKKA MATA CHEPPANDHI MEMU ADAGAMU .OTAS MEMU .IAS. OK PS. MATALU BINTTARU..ME KARMA .MA DABBULU EPPATI KAINA VAS TH H AS IE MERU OKKKKA SARE DE GB IPOTE MALLI ME SETU MEKU RADHU.JAI HINDDU. JAI SRE RAM JAI HANUMAN