9 Years Of Narendrea Modi Government | BJP | Sai Lens | Nationalist Hub

  Рет қаралды 39,258

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

9 Years Of Narendrea Modi Government | BJP | Sai Lens | Nationalist Hub
#modi #bjp #sailens
👇👇👇👇👇
Must Watch Videos:
► Global Roundup Episode
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 99
👉www.youtube.co...
► National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 43
👉 • National Roundup With ...
► Right Angle
Will Karnataka Voters Change The Political Scenario In Telangana | Right Angle | Nationalist Hub
👉 • Will Karnataka Voters ...
Special Interviews:
Special Interview With Manjeera Group Chairman Gajjala Yoganand | Sai Krishna | Nationalist Hub
👉 • Special Interview With...
Special Interview With @DirectorKrishnaVamsi | Ranga Maarthaanda | Sai Krishna | NationalistHub
👉 • Special Interview With...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►Nationalist Hub News: bit.ly/3LX5rvy
►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a KZbin member :
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalist...
► Telegram : t.me/nationali...
► Twitter : / nationalisthub​
► Koo : www.kooapp.com...
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Пікірлер: 382
@NationalistHub
@NationalistHub Жыл бұрын
Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No: 50200075206712 IFSC Code: HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily​ Twitter : twitter.com/NationalistHub​ Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub​ Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@surendarpatel9676
@surendarpatel9676 Жыл бұрын
Aho Bharath desh vasiyo aj samai ayahai modi gi ka hath thamlo Sacha netha Paya hai,. Sairam. Patel,
@KiranOddiraju
@KiranOddiraju Жыл бұрын
Keep up the good work Sai garu and team. Your analysis of the current affairs is very accurate and to the point. Much appreciated.
@narasimham50
@narasimham50 Жыл бұрын
గొప్ప దేశభక్తి గల సాటి లేని మేటి నాయకుడు గా అంతర్జాతీయ స్థాయి లో ఎంతో ప్రగతి సాధన తో ముందుకు దూసుకుపోతూ..... జయహో న.మో.జీ... నమో బి.జె.పి. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌👌👌✋✋✋
@gplnaidu9702
@gplnaidu9702 Жыл бұрын
Poor people amiledu Petrol and GST and gas
@Michael_56
@Michael_56 Жыл бұрын
@@gplnaidu9702 bokka,,petrol prati country lo prices akva vundi.. mundu world exports telusko..apdu matladu
@nageswararaoaddala2062
@nageswararaoaddala2062 Жыл бұрын
గొప్ప నాయకుడిని ప్రసాధించిన నా తల్లి భూమి భారతికి వందనాలు ఇంకొక 15సంవత్సరాలు నా యోగి చేతిలో ఇదేశాన్ని పెడితే ప్రపంచం మొత్తం మన సలహాలతో పరిపాలన జరుగుతుందని ఆశిస్తున్నాను
@Reddysaab-th1pe4qx8o
@Reddysaab-th1pe4qx8o Жыл бұрын
🙏🙏🙏🌹🙏🙏🙏
@dineshgoud5475
@dineshgoud5475 Жыл бұрын
Ala undali ante Hindus antha United ga undali BJP ni gelipinchali.... Uchitalaki asha padi Hindus vallani Valle ammukuntunaru... karnataka example...
@yellaiahkarnati5115
@yellaiahkarnati5115 Жыл бұрын
🙏🙏🙏🙏💐💐👌👍🤝
@Michael_56
@Michael_56 Жыл бұрын
@@dineshgoud5475 true,,mana hindus lo United ledu kabbate.. British gadu rule chesadu..and ipdu anna ee yadava caste lu pakkana petti,, United ga unte better..apdu evadu em pikaledu,,
@VenkateshPendeta
@VenkateshPendeta Жыл бұрын
Exactly your right
@bajiraochitla7426
@bajiraochitla7426 Жыл бұрын
సాయి గారూ... నమస్తే. చాలా థాంక్స్. 2014 కి ముందు 2014 తర్వాత అనే మీ సబ్జెక్ట్ లో విశ్లేషణ గ్రేట్. ఇలా మీలా యే స్వార్థ ప్రయోజనాలకి ఆశించకుండా ఉన్నది ఉన్నట్లు పార్టీలకు అతీతంగా మన ప్రధాని శ్రీ మోది గారి 9 యేండ్ల పాలన గురించి ఈ మన తెలంగాణ యువతకు అర్థం అయ్యే విధంగా విశదీకరించి నందుకు, మీకు ధన్యవాదములు. అందుకే బూటకపు మాటలకు, ఉచితాలకు, మందు కు , బిర్యాని పోట్లానికి , ఒక పచ్చ నోటుకు ఓటు అమ్ముకో కుండా ఉండాలి అంటే... దేశ హితం కొరకు మీ ఛానల్ ను తప్పకుండా చూడాలని యువతను కోరుకుంటున్నాను. జై హింద్. జై భారత్. జై మోది జీ.
@The3181954
@The3181954 Жыл бұрын
ఆనాడు నరేంద్రుడు ప్రపంచవ్యాప్తంగా భారత దేశం గొప్పదని ఎలుగెత్తి చాటాడు ఈనాడు ఈ నరేంద్రుడు భారత దేశం విశ్వగురు స్థానం పదిలం చేస్తున్నారు. అవతారమూర్తి. యుగపురుషుడు. భారతీయాత్మప్రతీక. 💙🙏🙏🙏🙏🙏
@Reddysaab-th1pe4qx8o
@Reddysaab-th1pe4qx8o Жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹
@hareeshkumar5983
@hareeshkumar5983 Жыл бұрын
🙏🙏namo🙏🙏 అన్న గారు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదములు. మీకు కూడా ధన్యవాదములు 🙏🙏 మోడీ గారితో మీతో వెన్నంటి మేము ఉంటాము నేను అదే పనిలో ఉన్నాము. ఛత్రపతి శివాజీ హిందూ రాష్ట్ర కోసం ఎంత పని చేస్తున్నారో మన మోడీజీ గారు మీరు అంత కృషి చేస్తున్నారు..నేను కూడా నా నా తల్లి భారత మాత నా జస్తీ కోసం కృషి చేస్తున్నాను. చేస్తాము కూడా. జై భారత్ మాతా కీ జై 🙏🙏🙏
@bhanu4569
@bhanu4569 Жыл бұрын
Congress hayam lo cost of living ki bank fd rates. Epudu Costa of living ki bank fd rates ela unnai??? Samanyudu batakaledu ela untey .... 60yrs above vallu paristhiti enti
@vaidamadhukarrao1009
@vaidamadhukarrao1009 Жыл бұрын
ప్రపంచం గర్వించదగ్గ విశ్వగురువు భారత దేశం ముద్దుబిడ్డ పీఎం మోడీ కి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి నా హృదయ పూర్వక సుమంజలులు. భారత దేశంను ప్రపంచానికి విశ్వాసం చూపించడంలో 75 సంవత్సరాల్లో ఏ ఏ ప్రధాన మంత్రి చేయనిది ఒక్క పీఎం మోదీతో మాత్రమే సాధ్యపడింది .జైమోడీ, జైహింద్, భారత్ మతాకి జై🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@Reddysaab-th1pe4qx8o
@Reddysaab-th1pe4qx8o Жыл бұрын
🙏🙏🦁🙏🙏
@sathish10019
@sathish10019 Жыл бұрын
Felt goose bumps how his team made wonderful 100% effort we need to have this team work for bharath more years for next 25 years reach 100 years
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Жыл бұрын
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩
@sandeepraoaddla26
@sandeepraoaddla26 Жыл бұрын
Namo again❤⛳
@veeraveera9932
@veeraveera9932 Жыл бұрын
❤❤❤❤ జై శ్రీరామ్ మోడీ గారి పాలనలో దేశం ముందుకు వెళుతుంది🎉🎉🎉🎉🎉🎉
@vsomarajanpillai6261
@vsomarajanpillai6261 Жыл бұрын
Yes very correct
@spasupathibabu6661
@spasupathibabu6661 Жыл бұрын
ముందుకి కాదురా...🤦‍♂️ సంకనాకిపోయింది.
@elurimahipal8930
@elurimahipal8930 Жыл бұрын
​@@spasupathibabu6661 avunu brother
@audiovideo6883
@audiovideo6883 Жыл бұрын
​@@spasupathibabu6661 how anna ? Can u explain in some aspects, thanks in Adv anna.
@bhanu4569
@bhanu4569 Жыл бұрын
Bank fd lu venaki velthunai...cost of living munduki pothundi...edey na vedi dikkumalina palana
@venkym3578
@venkym3578 Жыл бұрын
*గత 65 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ లో జరగని అభివృద్ధి మోదీ గారే చేసిచూపిస్తున్నారు. *ఇంకా మునుముందు ఎన్నో/ఎంతో అభివృద్ధి చేయబోతున్నారు. *అందుకే మన భారత పౌరులందరూ బీజేపీకి మాత్రమే ఓటు వేసి మళ్లీ మళ్లీ గెలిపించుకుందాం👍💐
@kr-ft6qo
@kr-ft6qo Жыл бұрын
Jai BJP Jai Narendra Modi ji 🙏🙏🙏 Jai Yogi Adityanath ji 🙏🙏🙏 Jai Amith Shah ji 🙏🙏🙏 Jai Jaishankar ji 🙏🙏🙏 Jai Hind 🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩
@madhusudanrao898
@madhusudanrao898 Жыл бұрын
మన అదృష్టం కొద్దీ గొప్ప నాయకుడు దొరికారు.. మనందరం ఈ పరంపరను కొనసాగించాలని కోరుతూ..🙏
@reddymallas1793
@reddymallas1793 4 ай бұрын
BJP, Modi ji ko hatavo Desh ko bachavo Prajalaku Modi ji Eam chasadani government Organisations lo unna vatini bada busines vallaku ammukunnadu Employment Leedu desham lo Nirudyogam baga perigi poinavi desha Raithulaku gittubatu dharalu leeu Viparithamga Nithya avasra vasthuvu lu rate penchadu, oil,gas rates penchadu . Electrol Bonds Black money donation scam chasadu. Prajalach ennikaina prabhuthwalanu kulchadu Papisti modi Digipovali Jai shree Setharam laxman hanuman ji jai bharat hindustan 🌺🚩🕉️🙏🕉️🚩🌺 Vipareetham ga Appulu chasadu
@varanasisharma6882
@varanasisharma6882 Жыл бұрын
Your videos and discussions are Well analysed on Mr.Modiji's rule. I very much appreciate INDIA'S DEVELOPMENT and ON world's look. Keep it up ,thanks
@karumanchiveereshgoud5997
@karumanchiveereshgoud5997 Жыл бұрын
జై శ్రీరామ్ జై భారత్ జై మోడీ
@SuryaSurya-gx3gx
@SuryaSurya-gx3gx Жыл бұрын
❤జై రాజ రాజ నరేంద్రమోదీ❤ భారత సింహం ప్రపంచాన్ని శాసిస్తుంది మోదీ మాటే వేదవాక్కు అయ్యింది జైభారత్ జైహింద్ జైబీజేపీ
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui Жыл бұрын
Sai Sir great Explanation Sir Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shivaboyini5384
@shivaboyini5384 Жыл бұрын
Thank you for the great explanationsir
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui Жыл бұрын
That's Modi Power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏
@bhavyasai7716
@bhavyasai7716 Жыл бұрын
Chala Baga chepparu sar
@RAMANJI99937
@RAMANJI99937 Жыл бұрын
జై హింద్ జై శ్రీరామ్
@narayanamurtykarukola2809
@narayanamurtykarukola2809 Жыл бұрын
Thank you Sai Krishna garu after some gap by luckily I heard your voice our modi ji is light of the world like your sun not no more thank you
@pochampallythirupathi7815
@pochampallythirupathi7815 Жыл бұрын
మీరు చెప్పినది నిజమే 100%
@nikhilreddy3768
@nikhilreddy3768 Жыл бұрын
Keep going
@achyuthpallela4190
@achyuthpallela4190 Жыл бұрын
ఇంకా మన దేశం లో నిరీక్షరాసులు. చదువుకున్న వేలిముద్రగాళు చాలా మంది ఉన్నారు వీరికి వ్యక్తిగతంగా మాకు ఏమి వచ్చింది అనేదే కావాలి, ఏ పార్టీ వారికైనా ఆ ఓటర్లు ముఖ్యం 🙏
@devendarreddy6031
@devendarreddy6031 Жыл бұрын
👍
@manyamperla9921
@manyamperla9921 Жыл бұрын
భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు గాని, ఆపార్టీ ప్రజాప్రతినిధులు గాని ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలు ,ఆయన చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించగలరు. కేవలం జెండా పుచ్చుకుని తిరగడం కాదు. నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
@subhash7588
@subhash7588 Жыл бұрын
నమస్తే సాయి క్రిష్ణ గారు , నేను ఏ రాజకీయ పార్టీకి చందను , నా వయస్సు 75 సంవత్సరాలు , ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పరిపాలన కు బీజేపీ పరిపాలన కు చాలా చాలా తేడా ఉంది అవినీతి లంచగొండి తనం మొదలై ఎక్కువైంది ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పరిపాలన లో మరియు హిందువు లను అణగతొక్కి ముస్లిం లకు కిరస్తాని వాళ్ళకు తివాచీలు పరిచారు అలాగే అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే , ఇక బీజేపీ పరిపాలన లో అభివృద్ధి చాల వరకు నయం అవినీతి కొంత తగ్గింది అన్ని మతాలను ఆదరిస్తున్నారు ముఖ్యమైనది విదేశాలలో మన దేశం విలువ బాగా పెరిగింది . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@seshagirithirunagiri9988
@seshagirithirunagiri9988 Жыл бұрын
Super ga chepparu sir
@pattursuryam8128
@pattursuryam8128 Жыл бұрын
జై భారత్ ❤
@chesettianandkumar4492
@chesettianandkumar4492 Жыл бұрын
Jai shree ram 🙏🙏🙏🙏🙏
@satyanarayanasatya7354
@satyanarayanasatya7354 Жыл бұрын
Amrit Kaal aatm nirbhar Bharat . Nation first...jai hind..🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👍👍👌👌👌👌thankQ Sir👍👍👍
@sureeshsharoff5461
@sureeshsharoff5461 Жыл бұрын
Jai sri Ram Jai hind
@bhavyasai7716
@bhavyasai7716 Жыл бұрын
జై హింద్ మోది గారు
@mikeanderson1334
@mikeanderson1334 Жыл бұрын
Beautiful ga cheparu sir…..
@RaoBonala
@RaoBonala Жыл бұрын
కానీ స్వచ్ఛభారత్ స్మార్ట్ సిటీ లాంటి ప్రాజెక్టులు చాలా విఫలమయ్యాయి ఇంకా గ్రామీణ పట్టణ మంచి నీరు వృధా నీరు సాలిడ్ వేస్ట్ రీసైక్లింగ్ లాంటి ప్రాజెక్టులు ఎంతో ముఖ్యం ఇవన్నీ కూడా జరిగితే చాలా ఉద్యోగ అవకాశాలు వస్తాయి నగర పట్టణ ప్లానింగ్ ట్రాఫిక్ నియంత్రణ లాంటి ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి మనదేశంలో ట్రాఫిక్ రూల్స్ లాంటిదే ఉండరు ఇవన్నీ కూడా అమలు పరచడం చాలా ముఖ్యం
@ganeshstar5204
@ganeshstar5204 Жыл бұрын
ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి ఎక్కువ మొత్తం లో ఫైన్ వేసినప్పుడు చాలా మంది పాటించే వాళ్ళు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు అది తిసేసే సరికి జనాలు నచ్చినట్లు వెళుతున్నారు..
@uraju-bharath
@uraju-bharath Жыл бұрын
నిజాయితీ సమర్థత అంకిత భావం అపార దేశ భక్తి దూరదృష్టి స్థిరత్వం స్నేహశీలత సచ్చీలత విశాలభావం సమయస్ఫూర్తి శాంతి స్వరూపం దృఢచిత్తం పోరాట తత్వం భూతదయ విస్త్రుత జ్ఞానం ఆధ్యాత్మిక విద్వత్తు గల ఎదురు లేని నాయకుడు తిరుగులేని రాజకీయ దురందరుడు శ్రీ నరేంద్ర మోడీ జీ భరత ఖండం ప్రధాని కావడం ఈ దేశం చేసుకున్న సుకృతం
@gsaibaba1493
@gsaibaba1493 Жыл бұрын
Saigaru namasthe Thamari analysis adbhutham vastavalu pracharamloki vastunnai
@gopaljubburgopal10
@gopaljubburgopal10 Жыл бұрын
మోడీ గారు రావడం వల్లే స్వచ్ఛభారత్ రావడం వల్లే చాలామంది జనాలు పరిశుభ్రతకు ఇంపార్టెంట్ ఇచ్చారు ఆరోగ్య విషయంతో మార్పులు వచ్చాయి నీట్ నెస్కు ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారుఆయన పాలన వల్ల చాలామంది జనాలు జీవితాల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు టెక్నాలజీ వల్ల అజ్ఞానం నుండి జ్ఞానం లోకి నడిపించాడు ఆయన రుణము ఎన్ని సంవత్సరాలు అయినా భారతదేశము తీర్చుకోలేదు అని నా ఆలోచన మీరు ఆలోచన చేయండి 🙏
@saidulu555
@saidulu555 Жыл бұрын
❤❤❤
@undibalaram
@undibalaram Жыл бұрын
Jai ho Modi ji 🙏
@deviprasad2960
@deviprasad2960 7 ай бұрын
Superb analysis bro.
@muthyamgoudmuthyamgoud8370
@muthyamgoudmuthyamgoud8370 Жыл бұрын
ఆశ లేని నాయకులు దేశం కోసం పరితపించే ది లెజెండ్ . నరెందర్ దాస్ మోడీ జై శ్రీ రామ్
@bharadwajag8947
@bharadwajag8947 Жыл бұрын
సింగోల్ పై ఉన్న తమిళ పదాలకు అర్థం ఏమిటి సర్
@metpallysureshtaxco.8559
@metpallysureshtaxco.8559 4 ай бұрын
Super
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui Жыл бұрын
The world no1 leder Great Indian PM Modi Sir power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ambepugangadhar2931
@ambepugangadhar2931 Жыл бұрын
Jaisriram Jaisriram Thanks Thanks Thanks ❤❤
@ramdasduggirala2871
@ramdasduggirala2871 Жыл бұрын
Excellant growth in India after 2014 undoubtedly. India needs Modi ji his presence is needed For Bharath Matha. All BJP Leaders like Yogi ji Amit Shah ji Rajnath ji Gadgari ji Jai Shanker ji Assam CM ji. Jai BJP. Bharath Matha ki Jai. Jai Sreeram.
@narsaiah.utnoor7032
@narsaiah.utnoor7032 Жыл бұрын
🕉️🕉️🕉️🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏 🌹🌹🌹Modi ji Ko Vijaiho🌹🌹🌹 🌹🌹🌹Mera Bharat Mahan🌹🌹🌹 🌹🌹🌹🌹🌹Jai Hind 🌹🌹🌹🌹🌹 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manjanprasad6313
@manjanprasad6313 Жыл бұрын
సాయి గారు శుభోదయం మోడీ గారు భారతదేశ దృక్పథం లో ఇచ్చిన మాట ప్రకారం ఉత్తర భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలో రామేశ్వరంలోని ధనుష్కోడి నీ అందంగా తీర్చి దిద్దారు.
@smani4540
@smani4540 Жыл бұрын
It's 💯correct SIR
@sunilnandigam8884
@sunilnandigam8884 Жыл бұрын
జైశ్రీరామ్ జై హనుమాన్
@KumarK-ik5hz
@KumarK-ik5hz Жыл бұрын
Thanks Sai garu.
@MadhavJK
@MadhavJK Жыл бұрын
మనసా వాచా కర్మేణ భజన బాగా చేస్తున్నారుగా!
@venkateshreddy8902
@venkateshreddy8902 Жыл бұрын
Good inform sir Modi gari nayakatwam fast is fast GA panulu jarugutunnai kani Konta Mandi prajalu gamaninchalekapotunnaru mana Dura drustam Bharat mataki jai Globel leader pm modiji Vote for BJP ..
@sandeepy7ec288
@sandeepy7ec288 Жыл бұрын
Good video
@rameshkumarpasnoor8209
@rameshkumarpasnoor8209 Жыл бұрын
Correct ga chepparandi it is almost clear that he is best in national level and in international level, he is doing his best, it is our duty to support him
@pkavitha4602
@pkavitha4602 Жыл бұрын
Chala baga analyse chesaru...omce more Modi..nijanga Modi lanti nayakudu undadsm mana adrushtam..
@VenkateshPendeta
@VenkateshPendeta Жыл бұрын
Bhaiya niru chala ante chala baga modi gari gurinchi BJP palana gurinchi varu chese abhivruddhi gurinchi ardhamayyetattu prajalandhariki vivarishunnandhuku miku na hrudhayapurvaka dhanyavadhalu.
@devendargoud9400
@devendargoud9400 Жыл бұрын
Jai Sriram
@b.dedeepyasree1668
@b.dedeepyasree1668 Жыл бұрын
మనసా వాచా కర్మణా దేశ హితం కోసం పరితపించే నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు... ఆయన అడుగులు అన్ని ఇట్లాగే వుంటాయి మరి... ఇంతటి కార్యోన్ముఖుడు అయిన వ్యక్తి పాలన లో మనం వుండటం మన అదృష్టం....మనం దేశం విశ్వ గురు స్థానం లో వుంది...వుంటుంది కూడా... ఇట్లాంటి పరిపాలన ఇట్లాగే కొనసాగాలని ఆ భగవంతుడు కృప ఇట్లాగే కొనసాగాలని సదా కోరుకుంటూ....
@perumalraghunath5942
@perumalraghunath5942 3 ай бұрын
జాతీయ వాద జర్నలిసానికి 🙏! గత 5 ఏళ్ళు 5 కోట్ల ఆంధ్రుల్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర o చేసిన సహకారం తెలుపమని మనవి !
@bhavyasai7716
@bhavyasai7716 Жыл бұрын
Ok thanks 🙏
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui Жыл бұрын
Vision una nayakudu Modi Sir power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@subhashchandratumma5192
@subhashchandratumma5192 Жыл бұрын
భారత దేశాన్ని ప్రపంచ లోనే అగ్రగామిగా చేయడమే కాక ప్రపంచానికే మార్గదర్శిగా ప్రశంసలు పొందిన ప్రపంచ నాయకుడుగా ఎదిగిన శ్రీ నరేంద్ర మోడీ గారికి నవ వసంతాలు ఘనంగా పూర్తి చేసిన సందర్భంలో సందర్భంలో నా నమస్సు మాoజులులు. జై హో మోడిజి, జై భారతమాత 💐❤️🌹💐❤️👌👌
@VenkateshPendeta
@VenkateshPendeta Жыл бұрын
Central lo 100% BJP vasthundhi. Adhi naku thelusu but mana Telangana lo okasari BJP government ravalani ashisthunnanu. Please andharini vedukuntunna Telangana lo BJP prabhuthvvanni gelipinchukundham❤🙏
@prasaddd.s.8955
@prasaddd.s.8955 Жыл бұрын
Namo Modi saab...
@upendermittakola6541
@upendermittakola6541 Жыл бұрын
Jai Bharat, Jai Modijee
@padmavathidevithota2530
@padmavathidevithota2530 Жыл бұрын
Krishna 🙏
@shimha7568
@shimha7568 Жыл бұрын
జైబిజెపి జైమోడిజీ జైభారత్ జైశ్రీరాం శ్రీరామరక్షసర్వజగధ్రక్ష
@shivarajbadi942
@shivarajbadi942 Жыл бұрын
థట్ ఇస్ మోదీ జై హనుమాన్ ❤❤❤
@perumalraghunath5942
@perumalraghunath5942 3 ай бұрын
దేశం చాలా బాగుంది సర్ ! 5 కోట్ల ఆంధ్రుల గురించి చెప్పండి ! కన్నతల్లికి కనీసం గంజి అయినా పొయ్యాలి కదా! మన వారికి జాతీయ భావం చాలా ఎక్కువ!
@kolusuappalaraju6034
@kolusuappalaraju6034 Жыл бұрын
GoodparopLana
@rameshkumaryadav1416
@rameshkumaryadav1416 Жыл бұрын
Dharmamu gelustadi bharat mathaki ki jai Sai anna devudi ashirwadmu meku sir
@shobhabemanapelli6919
@shobhabemanapelli6919 Жыл бұрын
🎉
@PraveenPawarBanjara
@PraveenPawarBanjara Жыл бұрын
Jai bjp jai modi ji
@Eshwarvlogsfromkuwait
@Eshwarvlogsfromkuwait Жыл бұрын
Very good information AND waiting for 1M
@tamminanavaikuntarao9500
@tamminanavaikuntarao9500 Жыл бұрын
జై భారత్ జై నరేంద్ర మోడీ గారికి జై మోడీ గారు పాలన తిరుగులేదు మోడీ గారు వందేళ్లు బ్రతకాలి భగవంతుడు సాక్షిగా 🙏🙏🙏🙏🙏
@shobhabemanapelli6919
@shobhabemanapelli6919 Жыл бұрын
Great prime minister stay blessed 🙏❤️
@srinivasarao8357
@srinivasarao8357 Жыл бұрын
Good morning
@hinduproud9194
@hinduproud9194 Жыл бұрын
I support మోడీ జి
@tamminanavaikuntarao9500
@tamminanavaikuntarao9500 Жыл бұрын
మోడీ గారు బాగుంటే ప్రపంచం మొత్తం మన వైపు చూడటం గ్యారెంటీ ఇది జరుగుతుంది జరిగి తీరుతుంది
@mohammadrafiahmad5450
@mohammadrafiahmad5450 Жыл бұрын
మీరూ మనుషులను బావిలో ఉండే కప్పల్లగా చేస్తున్నారు , ఒక్కటన్నా కంపెనీ పెట్టిండా
@sramanaidu1646
@sramanaidu1646 Жыл бұрын
జై మోదీ జి జై జై మోదీ జి జై హింద్
@kasikiran7419
@kasikiran7419 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@lakshman6052
@lakshman6052 Жыл бұрын
పక్క బిజెపి పార్టీ అధికారం లో కీ రావాలి 2024 లో రికార్డ్ స్థాయిలో ఎంపీ సీట్లు గెలుుకుంటుందని నా నమ్మకం
@SureshAkim
@SureshAkim Жыл бұрын
✌✌✌
@chennurueliyas99chennuruel16
@chennurueliyas99chennuruel16 Жыл бұрын
9 ఏళ్ళలో మోడీ గారు చేసింది 70 రూపాయలకు ఉన్న పెట్రోలు 110కీ 60 రూపాయలు ఉన్న డీజలు 100కీ 400కి ఉన్న gass సిలిందరు 1200 కి జీఎస్టీ 56వేల కోట్ల ఉన్న అప్పుని 120లక్షలకు పైగా మతకల్లోలాలు ప్రపంచంలోని అన్ని ప్రధాన మంత్రులు లోకెల్లా అబద్ధాలు చెప్పడంలో నెంబర్ one మొ... మీ లాంటోళ్లకి అందభక్తుడిగా మోడీ భజన ఒక సామాన్యుడిగా నిజాలు అడిగితే అంద భక్తులు సత్యాన్ని తిరస్కరిస్తారు దుర్భాషలాడుతారు మోడీ గారు వచ్చినప్పుడు నుంచి సాధించినవి ఇంకా చాలవున్నాయి
@nagabhushanaraoponnaluri8873
@nagabhushanaraoponnaluri8873 Жыл бұрын
ఈ భజన ఆపండి స్వామి
@rameshbabumulpuru2818
@rameshbabumulpuru2818 Жыл бұрын
క్షేత్ర స్థాయిలో ఎలా వుందో ఒక సారి విశ్లేషించండి
@vamsikrishna7413
@vamsikrishna7413 Жыл бұрын
Jai Modi Jai BJP
@venugopalmotte2769
@venugopalmotte2769 Жыл бұрын
ఇందులో ప్రజల అభివృద్ధి కోసం చేసిన పని కనిపించిందా. ప్రజల ఉపాధి కి సంబంధించింది నిరుద్యోగులకు చేసిన మంచి పనులు, విద్యాభివృద్ధి కోసం చేసిన ఒక్క పని అయినా ledhu
@srinivasvikash8346
@srinivasvikash8346 Жыл бұрын
Jai modi Jai Hindus 🕉🕉🙏🙏🙏✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@Explore-urself
@Explore-urself Жыл бұрын
Sir what u said is correct upto implementation, inauguration.. he made it! But still u could provide RTI files and any some proof in detail, so that people come to know the facts!
@SanjivaRao-ol9oo
@SanjivaRao-ol9oo 6 ай бұрын
🕉
@thathaiahpokala3045
@thathaiahpokala3045 Жыл бұрын
😊
@vaidehigarimella6475
@vaidehigarimella6475 Жыл бұрын
Really its true .It should be continued after 2024 elections also.👍🙏🙏🙏
@shashi.kbhushan2727
@shashi.kbhushan2727 Жыл бұрын
Modi eraa లొ...స్పీడ్ గా జరుగుతుంది...సబ్ సీక్వేంట్ గా...అవి నీతి పరులు కూడా జమ ఐతున్నరు...లాంగ్ టైం...ప్రాసెస్ ....కరెక్ట్...ఎందుకీ తొందర...గాంధీ లాంటి..."కీర్తి కండూతి"...కనబడు తుంది
@ANNANAIDU
@ANNANAIDU Жыл бұрын
బీజేపీ దేశానికి రక్షణ కవచం
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Жыл бұрын
జయహో మోడి జి 🇮🇳🙏🇮🇳
@vsomarajanpillai6261
@vsomarajanpillai6261 Жыл бұрын
Very correct analisys
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 41 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 19 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,3 МЛН
Special Discussion On 10 Years Of Modi Regime | Nationalist Hub
34:00
Nationalist Hub
Рет қаралды 22 М.
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 41 МЛН