94ఏళ్ల ముసలాయన కోసం ఏకంగా ప్రధానమంత్రే రంగంలోకి దిగాడు..ఇంతకీ అయన ఎవరో తెలుసా?? | Voice of venkat

  Рет қаралды 1,343,186

Voice of Venkat

Voice of Venkat

Күн бұрын

#voiceofvenkat
Watch: 94ఏళ్ల ముసలాయన కోసం ఏకంగా ప్రధానమంత్రే రంగంలోకి దిగాడు..ఇంతకీ అయన ఎవరో తెలుసా?? | Voice of venkat
For More Motivational Videos
👉అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
• అవినీతి చేయని ఎమ్మెల్య...
👉3 సార్లు MLA అయినా బైక్ పైనే అసెంబ్లీ కి...| Inspiring Leader MLA Rajaiah Story | Voice Of Venkat
• 3 సార్లు MLA అయినా బైక...
👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
• 3అడుగులు లేదు కానీ ముఖ...
👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
• తనని లోపలికి రాకుండా అ...
👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
• ఒక్క రిక్షాతో కొడుకుని...
👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
• Video
👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
• వెయిటర్ గా పని చేసిన హ...
👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
• ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
• ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
• ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
• సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
• అమెరికాలో 8లక్షల జీతం ...
👉మాసిన బట్టలతో వచ్చాడని గెంటేసిన సెక్యూరిటీ: ఆయనెవరో తెలిసి సెల్యూట్ | Mansingh | Voice Of Venkat
• మాసిన బట్టలతో వచ్చాడని...
👉రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ | Harekala Hajabba | Vov
• రోడ్డు మీద పండ్లు అమ్మ...
👉సీఎం చెప్పిన వినదు: పొలిటిషన్స్ కి చుక్కలు చూపించిన కలెక్టర్ | Mugdha Sihna IAS | Voice Of Venkat
• సీఎం చెప్పిన వినదు: పొ...

Пікірлер: 912
@voiceofvenkattv
@voiceofvenkattv 2 жыл бұрын
సామాన్య ఉద్యోగి ఏకంగా గవర్నమెంట్ నే షేక్ చేసేసాడు | Great Officer Satyendra Dubey Story Watch: kzbin.info/www/bejne/i5SmdaVrhJ58r9U
@harishnagella3886
@harishnagella3886 2 жыл бұрын
అయ్యా వెంకట్ గారు గుల్జారీలాల్ నందా గారు కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానిగా ఉన్నారు తరువాత కూడా మరోసారి 13 రోజుల ప్రధానిగా మాత్రమే ఉన్నారు ఆ గొప్ప స్వాతంత్ర సమరయోధుల గురించి చెప్పేటప్పుడు ఈ 13 రోజుల కాలాన్ని కూడా చెప్పి ఉంటే బాగుండేది
@lalithakumari8410
@lalithakumari8410 2 жыл бұрын
@@harishnagella3886 4
@thummasrinivasrao5225
@thummasrinivasrao5225 2 жыл бұрын
ఏమి ణణ్డణణణణణణణణ్డణ్డమ ఉంది
@arunad5041
@arunad5041 2 жыл бұрын
Pp ppp0l
@nagabhushanaraoc7941
@nagabhushanaraoc7941 2 жыл бұрын
A llllp lolllllll a
@bijjalavenkataramanaramana7654
@bijjalavenkataramanaramana7654 2 жыл бұрын
ఇలాంటి నిస్వార్థ పరులు ఈ దేశంలో పుట్టడం వారి దురదృష్టం.స్వార్థ పరుల మధ్య పుట్టి పుట్టెడు కష్టాలు అనుభవిస్తున్నారు.ఈ దేశ స్వార్ధ పరులు వారి నిస్వార్ధానికి సిగ్గుతో తలలు దించుకోవాలి. గుల్జార్ లాల్ నoదాజీ కి పాధాభి వందనం.
@nagalakshmiaddanki2593
@nagalakshmiaddanki2593 2 жыл бұрын
ఆ జర్నలిస్ట్ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
@thirupathireddy3328
@thirupathireddy3328 Жыл бұрын
Great......................... .....
@nagarajababus2691
@nagarajababus2691 2 жыл бұрын
మరుగున పడిన ఇలాంటి మహానుభావుల గురించి వెలుగులోకి తెచ్చారు ధన్యవాదాలు 🙏🙏🙏
@lakshmipasupuleti3066
@lakshmipasupuleti3066 2 жыл бұрын
గుల్జారీలాల్ నందా లాంటి వారిగురించి మాట్లాడే అర్హత అనుభవంలేని వారం ఆయనకు పాదాభివందనాలు ఇలాంటి వారి గురించి పాఠ్యాంశాలలో ఉంటే చాలా బాగుంటుంది కనీసం కొంచెమైనా దేశభక్తి ప్రజలలో వెలుగొందుతోంది జై హింద్
@kasiharibabu9486
@kasiharibabu9486 2 жыл бұрын
గుల్జరీ నాందా గారి దేశభక్తి వింటుంటే కన్నీళ్లు ఆగటంలేదు అయనగూర్చి తెలియపరచిన జర్నలిస్ట్ గార్కి మాజీ ప్రధాని గుల్జరీ నాందా గారి పాదములకు శిరస్సు వంచి పాధాభి వందనాలు ఇవాళ్టి నాయకులు ఆయనని చూచి ఐ నా మారాలి 130 కోట్ల భారత ప్రజలకు నా నమస్కారములు
@k.tulasaihchary722
@k.tulasaihchary722 2 жыл бұрын
ఆయన పాదాలకు వందనం. ఒక ఉపాధ్యాయుడుగా ఈ మహనీయుని చరిత్ర విద్యార్థులకు పాఠ్యాంశలుగా పెట్టాలని ప్రభుత్వాలని ప్రార్థిస్తూ న్నాను.
@vanitasrinivasulu4932
@vanitasrinivasulu4932 Жыл бұрын
To know the facts by the Indian citizen 🎉🎉🎉
@RameshKumarPolavarapu
@RameshKumarPolavarapu 8 ай бұрын
You are right... ఇలాంటి మహనీయుల చరిత్ర విని school కి ఒక్క student అలా తయారైన మనదేశం... మనదేశం గర్వించదగ్గ స్థాయిలో వుంటాధనడంలో ఏ సందేహం లేదు. అంతే కానీ... ఈడు అది కట్టాడు... ఆడు ఇది కట్టాడు... సర్జహన్ తాజ్మహల్ కట్టాడు...అని పనికిమాలినవన్నీ రాశి రాశి చదివిన పిల్లలు ఎలా తయారవుతున్నారో చెప్పనక్కరలేదు.... చూస్తూనే ఉన్నాము... పొద్దున్న లేగిచి పబ్జిలు, వాట్సప్ లు వీడియో గేమ్ లు, ఇవేవీ దేశాన్ని ఉద్ధరించవు. Any have nice comment ఎలాంటి comments చూసైనా నేటి నాయకులు వాళ్ళు మారకపోయినా సమాజానైనా మార్చవచ్చు..
@gsrumasankar1600
@gsrumasankar1600 2 жыл бұрын
ఇది చూసి చాలా ఏడ్చాను. మనదేసమ్ ఇంత దరిద్రపు స్తితి లో ఉంది . ఆమహానుబావుడు నిజంగా భారత రత్న
@dayanandareddybandla5181
@dayanandareddybandla5181 2 жыл бұрын
అవును U ట్యాబు లో చూస్తున్న త సేపు నాకంటి లో నీరు ఆగడం లేదు.
@pavankumarpavan6879
@pavankumarpavan6879 8 ай бұрын
Naku 😭😭😭😭 aaga Ledhu 😭😭😭
@gsvsrkrk9653
@gsvsrkrk9653 2 жыл бұрын
గాంధేయ మార్గంలో పయనించిన మహానీయుడు గుల‌్జారి నంధ గారికి హృదయపూర్వక పాదాభివందనాలు..... ఈయన జీవిత చరిత్ర ను మన పాఠ‌్యపుస‌్తాకాలో వుండాలని కోరుకుంటున్నాను.
@satyanarayanamurthybhojana6744
@satyanarayanamurthybhojana6744 2 жыл бұрын
🌻🌲🌻 నాటి మేటి గుల్జారీలాల్ నందా లాంటి నిజాయితీ పరులైన నాయకులకు స్ఫూర్తి దాతలైన గాంధీ, నెహ్రూల చరిత్రలను నకిలీ వీడియోలతో, కల్పిత అసత్య సమాచారాలతో సామాజిక మాధ్య మాలలో ఎండగడుతూ నేటి రాజకీయ భూత ప్రేత పిశాచాలు పబ్బం గడుపు కుంటున్నారు. మనదేశానికి కానికాలం దాపురించింది. వీళ్ళను జాతిపిత(గాంధీ)ను, జాతినేత(నెహ్రూ)ను దూషించకుండా రాజకీయ సుస్థిరతను ఏర్పఱుచుకొన దమ్ములేని బలహీనులని అనాలా, అసమర్థులని అనాలా, సంస్కారహీనులని అనాలా? ఎంతకీ చరిత్రను ముందుచూపుతో నడిపించడం మాని వెనక్కిచూసి గొప్పవారిని వెక్కిరిస్తూనే వీరి బ్రతుకు తెల్లవారి పోతోంది.
@gummanageswararao9058
@gummanageswararao9058 2 жыл бұрын
నల్లధనం కుప్పలు కుప్పలుగా పోగుచేదుకునే నాయకులు తప్ప నందా గారి లాంటి నాయకులు భూతద్దంలో చూసినా కనిపించారు
@gaderameshbabu9248
@gaderameshbabu9248 2 жыл бұрын
Absoultely correct sir
@bhairavarasusevasaran320
@bhairavarasusevasaran320 2 жыл бұрын
many thanks to the journalist for bringing the true picture of the great leader
@suhanthrvps6577
@suhanthrvps6577 2 жыл бұрын
@@bhairavarasusevasaran320 to see
@cherry_gamer5403
@cherry_gamer5403 2 жыл бұрын
ఎన్ని సంవత్సరాలు మరుగైపోయావే సాక్షాన్ని బయటకు తీసిన జర్నలిస్టు అన్నయ్య కూడా వందనాలు
@srinuyamsani604
@srinuyamsani604 2 жыл бұрын
దేశం కోసం నీవు చేసిన త్యాగాలకు నీకు పాదాభివందనాలు ఙైహింద్
@TAG-TECHAUTOMOBILEGAMING
@TAG-TECHAUTOMOBILEGAMING Жыл бұрын
Hats off to journalist and Guljarl Lal Nanda. - A. RAMRSH BABU Retd APSRTC
@vijayalakshmimullapudi6687
@vijayalakshmimullapudi6687 Жыл бұрын
Hats up jounalist.swaatamtra సమరయోధులు అన్ని రాష్ట్రాలలో పుట్టి దేశానికి సహకరిస్తే బాగుంటుంది చేస్తున్నాం roads అసలు బాగోలేదు ఒక సం.లోపు వర్షలోస్తే అన్ని గుంటలే yeditha numdinmamdapeta వెళ్ళాలన్న కడియం వెళ్ళాలన్న అందరికీ భదలే నడుం పని చేయటం లేదు .అందరూ డబ్బు మింగి ఎందుకు పనికి రాకుండా ఉన్న రోడ్లు వేస్తున్నారు.ఏమి దేశం ఏమి ప్రజలు దేశం లో అందరూ సమానమే ఉన్నవాళ్లు కార్లలో తిరగలి అది పరిస్తితి అందరికీ నమస్కారములు.
@premajayanand4412
@premajayanand4412 2 жыл бұрын
ఆ రోజులు ఆ వ్యక్తులు మళ్ళీ రారు. నేటి దేశానాయకులు దొంగలు దోచుకునే వారే 99% పెద్దాయనకి పాదాభివందనాలు
@boggularatnam3891
@boggularatnam3891 2 жыл бұрын
Verry good political man
@srinivasguptha834
@srinivasguptha834 5 ай бұрын
ఇలాంటి మహానుభావులు కోటికి ఒక్కడు పుడతారు ఆత్మ అభిమానం ఉన్నవాడు ఎవ్వడికి తలవంచడు ఎక్కడ తలదించడు నంద గారు మీకు పాదాభివందనాలు 🙏🏿🙏🏿
@durgakumari979
@durgakumari979 2 жыл бұрын
నువ్వు సూపర్ స్వామి మాకు అత్యున్నత మహా మనీషి గురించి తెలిపినందుకు 🙏🙏🙏
@cherry_gamer5403
@cherry_gamer5403 2 жыл бұрын
జైహింద్ గుజ్జారి నంద సార్ మీకు పాదాభివందనాలు ఇంత గొప్ప త్యాగం దేశం పట్ల చేసిన మీకు
@chvijaya9786
@chvijaya9786 2 жыл бұрын
నిజాయితీ పరులకు ఎప్పుడూ పేదరికమే బహుమతి.
@ramreddyreddy7657
@ramreddyreddy7657 2 жыл бұрын
Greatest man of india
@inuparallasheshadri6492
@inuparallasheshadri6492 2 жыл бұрын
Yes correct ga chepparu sir 🤝👏💅🙏🌻🌻🌻🌻🌻💝💝💝💖🥀🌹🌺♥️💐🌹🥀🌷🌺🌸🏵️🌻🌼🌸🥀👏💅🙏
@harikrishnaharikrishna5602
@harikrishnaharikrishna5602 2 жыл бұрын
Elanti deshanayakulu okaru shallu hansap sir
@lakshmanudu5704
@lakshmanudu5704 Жыл бұрын
It's true words sir
@bharatadara8624
@bharatadara8624 8 ай бұрын
❤❤​@@harikrishnaharikrishna5602
@harisirisinagandla9576
@harisirisinagandla9576 2 жыл бұрын
మీలాంటి వారిని ఈతరం కాబోయెలీడర్లు ఆదర్శంగా తీసుకోవాలి మీరు గ్రేట్ సర్
@punganuruvenugopal3996
@punganuruvenugopal3996 2 жыл бұрын
రియల్ హీరో, భారతీయ ముద్దుబిడ్డ గుల్జారీ లాల్ నందా గారు
@RavikiranT-fy2ym
@RavikiranT-fy2ym 2 жыл бұрын
Sir ఇలాంటి వారి జీవిత చరిత్రలు ప్రచార చేయాల్సిన బాధ్యత భారతీయుల కు తెలుసుకోవాలి ధాన్యావాధలు Jai hind
@tiprnews-telanganainformat5519
@tiprnews-telanganainformat5519 2 жыл бұрын
We will give publicity through our resources.
@sskiranask.shadulla.5281
@sskiranask.shadulla.5281 2 жыл бұрын
@@tiprnews-telanganainformat5519 f
@అందరూబాగుండాలి-చ6ఱ
@అందరూబాగుండాలి-చ6ఱ 2 жыл бұрын
ఇటువంటి చారిత్రక సత్యాలను పాఠ్యపుస్తకాలలో ప్రచురించాలి...పనికిమాలిన పాఠాలు ఎన్నోఉన్నాయి...అవి తొలగించి వీటికి స్థానం కల్పించాలి
@atozmpvlogs6963
@atozmpvlogs6963 2 жыл бұрын
Kutha muy ra gorre naa modda innirojulu am peekuthaav Thelusukokundaa
@ammajimandarapu8044
@ammajimandarapu8044 2 жыл бұрын
Good mater
@RaviKumar-ib7fb
@RaviKumar-ib7fb 2 жыл бұрын
మహానుభావుడు... 🙏🙏🙏💐ఈ రోజుల్లో చిన్న పని చేసి గొప్పగ చెప్పుకుంటారు
@shivaprasad9181
@shivaprasad9181 2 жыл бұрын
నందా గారికి పాజాభివందనాలు 🙏 రాజకీయ నాయకులంతా వీరిని ఆదర్శంగా తీసుకోవాలి
@karunasrichannel8390
@karunasrichannel8390 2 жыл бұрын
వారిని పొగడాలంటే నాభాష చాలదు పొగడకుంటె నాకింకా నిద్రపట్టదు.
@kethuriyugandhar8604
@kethuriyugandhar8604 2 жыл бұрын
మన దేశంలో నీతి, నిజాయితీతో వుండే వాళ్ళ ను గుర్తించారు. ఇదే మన దేశ దారిద్ర్యం . జోహర్ గుర్జీలాల్ నంద గారు 🇮🇳✊ 🙏 🙏 🙏
@ganeshbiddika0862
@ganeshbiddika0862 2 жыл бұрын
ఇలాంటి వారు మన ఇండియా లో ఒక్కడు ఉన్న నా దేశం బాగపడుతుంది....🙏🙏
@chegutriveni5444
@chegutriveni5444 2 жыл бұрын
ఒకడు కాదు ఒకరు మనం మర్యాద మర్చిపోకూడదు
@cherry_gamer5403
@cherry_gamer5403 2 жыл бұрын
ఇంత గొప్ప నాయకుడు వై ఉండి సామాన్య జీవితం జీవించే ఈ దేశం పట్ల మీరు చూపిన ప్రేమను ఎప్పటికి మర్చిపోను మీ ఆత్మకు శాంతి
@indrani3705
@indrani3705 Жыл бұрын
Hands up sir guljari sab
@chsrinivas3333
@chsrinivas3333 2 жыл бұрын
కళ్ళలో నీరు గిర్రున తిరిగింది. రాజకీయ రౌడీలు పెరిగిపోయారు. మంచివారికి చోటులేదు. ప్రతి చోట అన్యాయానికే పట్టం కడతున్న కుళ్ళు మనుషులు పెరిగిపోతున్నారు. మంచి మనుషులు నడుంబిగించాల్సిన సమయం వచ్చింది. సహకరించుకొని కుళ్ళుని కడగాలి. 🙏
@drsahadevvadla3355
@drsahadevvadla3355 2 жыл бұрын
Manchi manasunna vallanu inka thokkesthunaru brother
@sundurujawahardutt7041
@sundurujawahardutt7041 2 жыл бұрын
Evvari gurnchi brother
@niyanshvarmachinthalapati4271
@niyanshvarmachinthalapati4271 Жыл бұрын
మంచితనం , నిజాయితీ కష్టాలపాలు చేస్తాయి. అవినీతితో సర్వ భోగాలు వస్తాయి. ఇదే నేటి లోకంలో పరిస్థితి
@balasubrahmanyam4125
@balasubrahmanyam4125 2 жыл бұрын
Simple గా ఎలా బ్రతకాలో నందా గారి ని చూచి నేటి నాయకులు తెలుసుకోవాలి hats off నందాజి
@someswararaoaliassomasekha3174
@someswararaoaliassomasekha3174 8 ай бұрын
గొప్పవాళ్లేప్పుడూ నిరాడమ్బరులే... వాళ్ళను గుర్తించడం చాలా గొప్ప విషయమే.... సోమేశ్వర్.... హైదరాబాద్
@yaramakulasudhakarreddy731
@yaramakulasudhakarreddy731 2 жыл бұрын
జైహింద్ గుల్జారి నంద సార్ మీకు పాదాభివందనాలు
@sambasivarao2351
@sambasivarao2351 2 жыл бұрын
Guljarilalnanda
@bhaskararaotadaka8244
@bhaskararaotadaka8244 2 жыл бұрын
salute gulzarinanda gi ki
@subbareddygajjala1172
@subbareddygajjala1172 2 жыл бұрын
Sir lanti mahanubavu India lona Jasmin Hali Ani Korea delude LAnti MINUSCULE MALIali undalani koru
@puditrimurthulu7575
@puditrimurthulu7575 2 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
@sripadabalaji4874
@sripadabalaji4874 2 жыл бұрын
మహానేత గురించి అధ్బుతంగా తెలిపినందుకు,విలేఖరి గారికి అభినందనచందన నమస్సుమాంజలి.కర్తవ్యనిష్ఠయే దేశభక్తి. వందే అమృత భారతపుత్రరత్నమా.జయహో నీజాయితికీ,ధర్మప్రవర్తనకు.జయహో భారత్.
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనం 🇮🇳🏡👨‍👩‍👧‍👦🙏🙏
@budagatlavenkatarao9457
@budagatlavenkatarao9457 Жыл бұрын
Super sir miru
@budagatlavenkatarao9457
@budagatlavenkatarao9457 Жыл бұрын
Sir elanti varu vundatam valle india ki swatantram vahhindi. Eppudu nayakuluku notulu matalu tappa ami ledhu sir
@rameshraajaakula1062
@rameshraajaakula1062 5 ай бұрын
దేశానికి గర్వకారణం ప్రపంచానికి ఆదర్శం మీకు ధన్యవాదాలు
@joshnika2928
@joshnika2928 2 жыл бұрын
జర్నలిస్ట్ గారికి నమస్సుమాంజలులు🙏🙏
@kasinadhunijayakar2068
@kasinadhunijayakar2068 2 жыл бұрын
దేశం కోసం మీరు చేసిన సేవల కు మరియు మీ యోగి జీవితం కు మీకు శత వందనాలు
@venkateshwarraotumula9900
@venkateshwarraotumula9900 Жыл бұрын
గొప్పనాయకులు నడయాడిన ఈ నేలపైన ఈనాటి నాయకుల u చుస్తుంటే నిజముగా కుక్కమూతి పిందెలు సూక్తి గుర్తుకొస్తుంది.మీ మీడియాకు ధాన్యవాదాలు.
@nadinarayananarayana4320
@nadinarayananarayana4320 2 жыл бұрын
ఇలాంటి వారి జీవితం ని ఇప్పటి పాలకుల కు తెలియాలి
@prasannalakshmi3341
@prasannalakshmi3341 2 жыл бұрын
నేటి రాజకీయ నాయకులకు కనువిప్పు కలిగించాలి ఈ సంఘటన,మహానుభావుడు.
@narasimhagaddar4370
@narasimhagaddar4370 2 жыл бұрын
నాదగ్గర మాటలు లేవు పదాలు రావు ధర్మానికి ధర్మమూ నేర్పిన మహా ధర్మాత్ముడు
@joshnika2928
@joshnika2928 2 жыл бұрын
ఇదే మన దేశ దౌర్భాగ్యం,దొంగలకు దొరతనం,ఇలాంటి దేశభక్తులకు దొంగతనం😱😡గ్రేట్ ఇండియా🙏
@geddamlovaraju8396
@geddamlovaraju8396 8 ай бұрын
మహానుభావులు ఎప్పుడు నిజాయితీగా ఉంటారు i can lision this story, iam feel very proud, good story.
@subrahmanyambhandaram4345
@subrahmanyambhandaram4345 2 жыл бұрын
మహానుభావుడికి పాదాభివందనాలు
@sudhakarreddykelam6704
@sudhakarreddykelam6704 Жыл бұрын
ఇటువంటి మహానుభావులు ఇప్పుడు ఉంటే సమాజం బాగుపడుతుంది
@nageswargajula371
@nageswargajula371 Жыл бұрын
Jivithaanni Nijayathi Gha malchukunna eelanti mahaneyulaki pedarikamayGiftaaa kanisam patyapusthakalloPatyamsamgha charchandhi kruthagnathagha
@indrani3705
@indrani3705 Жыл бұрын
Antha goppa mahathma pillalu okarikainI bhadhyatha ledha
@umadevialle182
@umadevialle182 2 жыл бұрын
Guljarinanda గారికి అనేక పాదాభివందనాలు. వారి నీతి, నిజాయితీ, దేశభక్తి అందరిలో నిండాలి.
@prasadrao953
@prasadrao953 Жыл бұрын
ఇప్పుడు దేశ నాయకుల లో సేవా భావం లేదు, స్వ ర్థం, ఎవడు ఎవరి ని ఎప్పుడు ముంచి డా మా, అన్న ఆలోచన....
@jairajgoud3149
@jairajgoud3149 Жыл бұрын
🙏🙏🙏 ఇలాంటి వాలని ఎంత పొగిడిన తక్కువే భయ్యా దేవుడు 🙏🙏🙏🌹
@ganeshbiddika0862
@ganeshbiddika0862 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇలాంటి గాంధేయవాది మళ్ళీ మన ఇండియాలో పుట్టలేదు...అందరూ డబ్బు మనుషులే....❤️
@sivaprasad4315
@sivaprasad4315 8 ай бұрын
భారత రత్న గుల్జారీలాల్ నందాఅమర్ రహేజైభారత్ 🙏🙏🙏🙏🙏🙏
@palepusomalingam7182
@palepusomalingam7182 8 ай бұрын
Gaue
@palepusomalingam7182
@palepusomalingam7182 8 ай бұрын
🎉🎉🎉🎉🎉
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 2 жыл бұрын
ఇలాంటి వారికి భారతరత్న. ఇవ్వరు. మతమార్పిడి చేసే ఇతర దేశస్తులకి ఇస్తారు.
@challamadhurilatha5645
@challamadhurilatha5645 2 жыл бұрын
మన వాళ్ళకి ఇలాంటి రత్నాలు సరిపడవు....
@SaiBaba0905
@SaiBaba0905 2 жыл бұрын
GuljariLal Nanda భారతదేశ చరిత్రలో మరవలేని మహ మహమనిషి
@kolliparanagaprasannakumar2122
@kolliparanagaprasannakumar2122 2 жыл бұрын
చూస్తుంటే కళ్లు చె్మగిల్లాయి
@bujjibabu2865
@bujjibabu2865 2 жыл бұрын
గుల్జార్ నందా గారి మహన్నితమైన జీవిత చరిత్రను పిల్లల పాఠాంశ్యములో ము చేర్చాలి.వీరి పుట్టిన రోజు నాడు వీరి జీవితము పై వ్యాస రచన పోటీలు నిర్వర్తించి ఈమహనేయుని జీవితాశయ మును వెలుగులోనికి తీసుకురావాలని మనవి .వీరికి నా హృదయ పూర్వక పాడాభి వందనములు తెలియ చేస్తున్నాను. "LONG LIVE THE PRINCIPLES OF NANDA JEE"" JAI HIND!!!!!!! JAI BHARATH!!!!!
@satyanarayanadsn9504
@satyanarayanadsn9504 2 жыл бұрын
ఎంత స్థితప్రజ్ఞత చాలా గొప్పవారు
@umasrinivas4420
@umasrinivas4420 2 жыл бұрын
దేశం గర్వించదగ్గ గులవారిలాల్ నందా,,,లాంటి వారి నేటి రాజకీయాల్లో ఒక్కరు లేరు,,,అదే మనదౌర్భాగ్యం....
@eswararaokudupudi5863
@eswararaokudupudi5863 Жыл бұрын
Super sir
@Ramu56772
@Ramu56772 2 жыл бұрын
True Honest person, present Politicians don't know the spelling of Honesty.
@andalbookcenter6208
@andalbookcenter6208 9 ай бұрын
ఆయన పాదాలకు శిరస్సు వంచి నమస్కారం చేయాలి.
@adapakurmadas8370
@adapakurmadas8370 Жыл бұрын
అదే పెద్ద మనుషుల ఔన్నత్యం. గుల్జారీ లాల్‌ నం దామన దేశానికే ఆ దర్శo. వారి ని స్వార్ధ సేవకు శత కోటి వంద న ములు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lekkalapullareddy4234
@lekkalapullareddy4234 2 жыл бұрын
పాదాభివందనం మీరు ఎవ్వరికి తెలియకుండ ఉండడం అనేది తలుచుకుంటేనే బాధగా వుంది జోహార్ జోహార్
@venkatachalla1984
@venkatachalla1984 2 жыл бұрын
We are bound to be proud of our such leaders for the values they followed and left for the people. Jai Hind
@muralidharrao3933
@muralidharrao3933 2 жыл бұрын
🙏ధర్మో రక్షతి రక్షితః
@somasekharacharyulupulluri9152
@somasekharacharyulupulluri9152 2 жыл бұрын
కళ్ళవెంట నీరు ఆగలేదు.
@meeaadabidda6126
@meeaadabidda6126 7 ай бұрын
Really good episode sir, hatssoff to lejendry hero Guljari Lal Nanda sir
@ask7266
@ask7266 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏గొప్ప వారు 🙏ప్రస్తుతం boothula నాయకులు పాలకులు సమాజం లో బతుకుతున్నాం 🤦‍♂️
@shyammohanadarasupally6439
@shyammohanadarasupally6439 2 жыл бұрын
అంతటి మహానుభావుని విషయం విన్నక కన్నీళ్లు ఆగలేదు. అలాంటి జాతిలో ఎలాంటి దుర్మార్గులు పుట్టినారా అని బాధకలుగుతుంది
@vemulagouri105
@vemulagouri105 Жыл бұрын
Nanda Gariki padabi vandanalu
@dharmesh8812
@dharmesh8812 2 жыл бұрын
అలాంటి మహానుభావులుకి ఈనాడు ప్రజలు గౌరవాన్ని కనిస మర్యాదా ఇవ్వరు ఎందుకంటె దురాశ పరులు మాయ మొసంకు విలువ ఇచ్చెవారే
@Sanjay12334
@Sanjay12334 6 ай бұрын
ఒక మహాను భావుడు గురించి తెలియజేసినందుకు మీకు న యొక్క ధన్యవాదాలు .
@rajeswarik.rajeswari367
@rajeswarik.rajeswari367 2 жыл бұрын
ఇటువంటి మహానుభావులను చూసి ఇప్పటి మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు వంటి వారు సిగ్గుతో తలవంచాలి, ఇప్పటి పరిస్థితి చాలా బాధకరంగా ఉన్నాయి.
@madisettyvijaya4573
@madisettyvijaya4573 8 ай бұрын
ఇటువంటి విషయాలను తెలిపినందుకు ధన్యవాదాలు
@mandapakanagalakshmi3788
@mandapakanagalakshmi3788 2 жыл бұрын
ఇలాంటి మహానుభావుల గురించి చెప్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది.జై భారత్
@satyanarayanaraoveludanda7102
@satyanarayanaraoveludanda7102 8 ай бұрын
ఇలాంటి నిజాయితీపరుల గురించి సమాచారం సేకరించి తెలియజేస్తున్న మీరు ధన్యులు. ఇలాంటి వారిని చూసి ఇప్పటి రాజకీయ నాయకులు సిగ్గు తెచ్చుకోవాలి, పాఠ్యపుస్తకాలలో ఇలాంటివి చేర్చి తర్వాత తరానికి అందించాలి. అది ప్రభుత్వం యొక్క కనీస కర్తవ్యం
@vemulapalliravisekharrao43
@vemulapalliravisekharrao43 2 жыл бұрын
మహోన్నతుడు , మహాసద్గుణ సంపన్నుడు. ఓ' మహాత్ముడా ! మమ్మును మన్నించుమయా . . 🙏🙏🙏🙏🙏🙏🙏 మీలాంటి వారి త్యాగాలే ఈ పుడమికి పునాదులుగా నిలుశ్తున్నాయి.
@khasimuravakonda9664
@khasimuravakonda9664 2 жыл бұрын
దేశమంతా స్వాతంత్ర దినోత్సవ జరుపుకునే ఈ టైంలో ఇలాంటి వారి గురించి చెప్పినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈయన గురించి ఈ తరానికి ఎవరికీ తెలియదు దయచేసి ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో అందరి పైన వీడియోలు చేయాలని కోరుతున్నాం
@vishwanathkamtala1002
@vishwanathkamtala1002 2 жыл бұрын
కొంత మంది నాయకులకు అనుకున్నదానికంటే ఎక్కువ కీర్తి ప్రతిష్ట లు లభిస్తాయి. స్వార్థ రహితంగా సేవలు అందించిన గొప్ప దేశ భక్తునికి,ఆపద్ధర్మ ప్రధానిగా రెండు మార్లు పదవిని అధిష్టించిన వ్యక్తి పట్ల దేశం కనబరచిన negligence చూస్తే ఆ తరువాతి ప్రభుత్వాల నిర్వాకం ఎలా ఉందో ఆలోచిస్తే ఎవరికైనా అసహ్యం కలుగకుండా ఉండదు. స్వర్గీయ గుల్జారిలాల్ నందా గారికి జోహార్లు సమర్పించుకుంటూ ..... శ్రద్ధా పూర్వక నివాళి.
@subbaraobatchu4715
@subbaraobatchu4715 2 жыл бұрын
We forgot a great leader. His life story should be included in the curriculum of our students. It is a great inspiration to all of us.
@vijaykumarshakkara3657
@vijaykumarshakkara3657 2 жыл бұрын
ఈ రోజుల్లో ఇలాంటి మహానుభావులు రాజకీయాల్లో ఉంటే మన దేశానికి,రాష్ట్రానికి ఇంత దీన స్థితి ఉండేది కాదు,పనికి రాని సర్పంచ్,ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులు దక్కితే నే చాలా సీన్ క్రియేట్ చేస్తున్న నాయకులు ఇలాంటి వాళ్ళను చూసైనా బుద్ధి తెచ్చు కోవాలి
@masigiparushuram3439
@masigiparushuram3439 2 жыл бұрын
బిజెపి వాళ్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం స్థాపిస్తే, కాంగ్రెస్ వాళ్లు గుల్జరిలాల్ నందా విగ్రహం పార్లమెంట్ ముందు స్థాపించాలి అప్పుడు కాంగ్రెస్ ను దేశ ప్రజలు గౌరవిస్తారు.
@MDAbdullah-ri2fm
@MDAbdullah-ri2fm 2 жыл бұрын
Heart touching video 😥
@RameshKumarPolavarapu
@RameshKumarPolavarapu 8 ай бұрын
ఇలాంటి దేశంలో పుట్టడం వారి దురదృష్టం మన అదృష్టం... ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళ చరిత్ర వినీ కొందరైనా బాగుపడాలి.
@m.ameersaheb2388
@m.ameersaheb2388 Жыл бұрын
It is very sad that we are forgetting such great men. If a journalist like you lights up such great men from any corner and informs the history, thank you very much.
@jujjuvarapuvenkata8472
@jujjuvarapuvenkata8472 Жыл бұрын
గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర తెలిపినందుకు ధన్యవాదాలు
@kumar-sz7wl
@kumar-sz7wl 2 жыл бұрын
ఇలాంటి వ్యక్తులు రాజకీయాలలో ఉంటే భారతదేశానికి గర్వకారణం 👏👏
@kameshwarimaruvada4735
@kameshwarimaruvada4735 9 ай бұрын
గుల్జారిల్ నందాగారికి పాదాభివందనం
@srspprakashrao8278
@srspprakashrao8278 2 жыл бұрын
You introduced a great nationalist nationalist nationalist nationalist immemorable personality to the present world.A great patriot,
@chandrakalareddyannam5825
@chandrakalareddyannam5825 Жыл бұрын
Dhanyvadsar salute
@jogaraovenuturupalli6908
@jogaraovenuturupalli6908 9 ай бұрын
అలాంటి వ్యక్తులు ఇపుడు రాజకీయాలలో వుండరు.🙏🙏🙏
@subbaraokavuru5830
@subbaraokavuru5830 2 жыл бұрын
నిరాడంబరతకు, దేశభక్తికు, నిస్వార్థతకు, స్వఛతకు మారుపేరైన మహానుభావుడు గుల్జారీ లాల్ నందా! అటువంటి మహానుభావుని జీవిత చరిత్ర నేటి తరం వారికి స్పూర్తిదాయకం! అటువంటి వారికి జరిగిన అవమానం చాల భాదాకరం. నందాగారి జీవిత చరిత్ర పాఠ్యాంశంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఆయన గురించి తెలియజేశారు. ధన్యవాదాలు
@nanjireddys7281
@nanjireddys7281 2 жыл бұрын
M
@paparaoduvvada2732
@paparaoduvvada2732 9 ай бұрын
Sir మీరు చెప్పే విధానము విని నా కల్లంబట్ నీరు తిరిగింది చాలా బాగా చెప్పారు నమస్కారం
@prabhaguptha5714
@prabhaguptha5714 2 жыл бұрын
I am surprise too . thanks, thanks to you sir
@satyagowriballa7913
@satyagowriballa7913 5 ай бұрын
ఇలాంటి మహానుభావుల గురించి పాఠ్య పుస్తకాలలో రాయాలి
@prakashraosurupalli5675
@prakashraosurupalli5675 2 жыл бұрын
గుల్జారీ నంద ఇతరుల నుండి ఏమి ఆశించని నందా కు జోహార్లు✍️🙏
@s.s3209
@s.s3209 2 жыл бұрын
ఆరోజుల్లో మాజీ ప్రధాని కి నెలవారీ పెన్షన్ 500/-రూ అయితే ,ఇప్పటి మాజీ ఎమ్మెల్యే, ఎంపీ లకు వేలల్లో పెన్షన్లు ఇస్తున్నారు, అప్పటి నాయకుల కన్నా ఏ విషయంలో ఇప్పటి నాయకులు వేలల్లో పెన్షన్లు తీసుకోవడానికి అర్హులు!
@ggovindaiah9655
@ggovindaiah9655 2 жыл бұрын
Guljarilal Nanda was really an embodiment of idial human being with celestial.qualitieso
@glakky2401
@glakky2401 2 жыл бұрын
meeru chala great sir g l Nanda garu ,ilanti goppa nayakula gurinchi cheppunandulu chala thanks anna
@b.p.r.dprasad1720
@b.p.r.dprasad1720 2 жыл бұрын
Mr.G.L.NANDA WAS A VERY VERY HONEST AND SINCERE POLITICIAN.WE HAVE NOT SEE SO FAR AND WE WILL NOT ALSO SEE IN FUTURE ALSO
@cnnrao5571
@cnnrao5571 Жыл бұрын
Super video. It has brought out many unknown things about the great patriot known for his honesty. Present day politicians need to learn how a politician should be. Thanks for uploading a great video.
@joyjoy-jk2fq
@joyjoy-jk2fq 2 жыл бұрын
Voice of ##venkat gaaru thank you so much ,me through goppa vyaktithwam gala vari gurinchi telusuntunnam, thanks once again 🙏🙏🙏
@srikanthm765
@srikanthm765 Жыл бұрын
Hats off Sir for your sincerity..... Could not see these kind of leaders
@kollurimalakondaiah4739
@kollurimalakondaiah4739 2 жыл бұрын
Inspiring political leader, hats off nanda gi
@venkataapparaothatichetla8480
@venkataapparaothatichetla8480 8 ай бұрын
Thanks for sharing wonderful information. Excellent personality of our great Ex-Primister Guljarilal Nanda sir
@bvrao-ur8si
@bvrao-ur8si 2 жыл бұрын
His cherecter must be add in High school syllabus
@brahmanapallisatyanarayana8287
@brahmanapallisatyanarayana8287 2 жыл бұрын
నిస్వార్ధపరులకుజరిగేస..... శతకోటి నమస్కారాలు ఇలాంటి మహత్ముల దివ్య చరిత్ర లందించు చున్నందులకు ఎంతగా అభినందింనా తక్కువే
@pulliahnaidu7486
@pulliahnaidu7486 2 жыл бұрын
Sirs, 🙏🏾🙏🏾. Respected Ex.Priministar Of INDIA 2 Times Incharge. GULJAR NANDA GARU. 💐🌹💐🌹
@bk36telangana
@bk36telangana 7 ай бұрын
Super bro Theliyani vishayanni cheppavu Hatsop to you 🎉🎉🎉
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 55 МЛН
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 57 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 322 М.
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,4 МЛН
గుర్రం జాషువా ! - అప్పా జోస్యుల !
1:09:17
Natakam Lo Nenu By Ravikumar Naralasetty
Рет қаралды 2,3 М.
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 55 МЛН