అర్ధం అయ్యేలా చెప్తున్నారు చాలా సంతోషం నేను 20 ఎకరా లు కూరగాయలు పందిరి పంటలు వేస్తువుంటాను కానీ దానిలో వచ్చే తెగుళ్ళకు ఏ మందులు వాడాలో సరిగ్గా అవగాహన లేదు మీరు పెట్టే వీడియోలు లు మాలాంటి వారికి బాగా ఉపయోగపడుతున్నాయి దయచేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చెయ్యండి ఇటువంటి సమాచారం ఇస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు
@thirupathigolem9562 Жыл бұрын
సార్ మీరు వీడియోలు మళ్లీ చేయాలి వెంకటేశ్వర్లు గారు మీకు ధన్యవాదములు
@srinup19744 жыл бұрын
సూపర్ గా చెప్పారు సర్, తీగ జాతి కూరగాయల మొక్కలకి, ఇదే జబ్బులు రాకుండా కాపాడే ప్రయత్నంలో మీరు రసాయన చర్యలు కాకుండా, సెద్రియ పద్దతులు ఏమైనా వుంటే దయచేసి తెలపగలరు. Thank you sir
@naidubm81013 жыл бұрын
👍 చాలా మంచి సమాచారం చెప్పినందుకు ధన్యవాదములు
@vissarapuanji6176 Жыл бұрын
Nice sir thank u
@wisdom9444 жыл бұрын
సర్ మీ ప్రతీ వీడియో ఎంతో స్పష్టంగా కొత్తగా వ్యవసాయం చేసే వారికి కూడా అర్థం అయ్యే విధంగా ఉన్నాయి ధన్యవాదాలు. బీర లో లీఫ్ మైనర్ గురించి ఒక వీడియో చెయ్యండి please
@rythu_badi4 жыл бұрын
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
@sureshjadhav72324 жыл бұрын
ప్రతి విషయాన్ని క్లుప్తంగా వివరించి చెప్తారు చదువు రాని సాధారణ ఫార్మర్ కూడా మీ వీడియోలు చూసి ఆర్థం చేసుకుంటారు సార్ ముఖ్యంగా నిత్యావసర టమాటో, తీగజాతి కూరగాయల మొక్కలకు వచ్చే రోగములు నివారణా చర్యలు మీద ఒక వీడియో చేయండి సార్ plz
@raghuudutha40653 жыл бұрын
Thunky sir great information echaru🙏
@Madhu_vegetable3 ай бұрын
Sir bsf Mervin Ela untundi
@sidduyadav68928 ай бұрын
Spr
@rythu_badi4 жыл бұрын
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
@sriramadimulam13953 жыл бұрын
Hi
@srinubanoth86943 жыл бұрын
Super sir 🙏🙏🙏
@saiteja76543 жыл бұрын
Please keep traingle colour beside pesticides and herbicides..so that one can know which is more effective and cost effective..thank you sir
@snrreddy43784 жыл бұрын
Nice explaine sir
@jogaravindra25374 жыл бұрын
Chala Baga chestunaru sir thank you sir
@psivakrishna43374 жыл бұрын
Sir memu kera dosa vesham maaku e video chalaa vupayogam thanks sir
@yogendhargoud10204 жыл бұрын
🌹Very good information sir🌹👏
@ravitejamassmaharajabyalla10444 жыл бұрын
Sir karekt time lo karekt video chesaru Chala dhanyavadalu nenu beera pettanu duni ekkuva undi dhanyavadalu sir
@baluazmeera88333 жыл бұрын
Thank's sir
@sudh433 жыл бұрын
నమస్కారం సార్ నా పేరు సుధాకర్ నేను కర్బుజా తోట పెట్టి ఒక నలభై ఐదు రోజులు అవుతుంది ఇప్పుడు కాయ ఖాతా దశలో ఉంది మీరు చెప్పినట్లుగానే మా తోటలో ఆకు పండు బారి అక్కడ అక్కడ ఎండి పోవడం జరుగుతుంది డౌట్ ని లక్షణాలు గమనించి బిఏఎస్ఎఫ్ ఆక్రోబాట్ ఒక ఎకరానికి 200 గ్రాములు స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేసి వారం రోజులు అవుతుంది ఆకులు అలాగే ఉన్నాయి మిగతా వాటికి స్ప్రెడ్ కాలేదు అవి అలాగే ఉంటాయా మళ్ళీ వేరే ఏమైనా స్ప్రే చేయాల్సి ఉంటుంది చెప్పండి సార్ దయచేసి
@brightindia70704 жыл бұрын
Thanks sir
@mahipalgoudmahipalgoud48912 жыл бұрын
Sir Lilly flowers grothu gurunchi chepandi
@papineninaveen93454 жыл бұрын
Thank you sir
@sekharraj9174 жыл бұрын
You videos very very useful to us and we are planning groundnet crop I saa a your 35 video it is applicable in groundnet as same fatalities please gavea satiation
@satyanarayanasripathi11204 жыл бұрын
TQ TQ TQ sir very very good and useful information
@venkateshwarraoeluri95124 жыл бұрын
Manchiga vivarishtunaru. Thaku sir
@venkateshhpeta19324 жыл бұрын
వేరుశనగ లో Triacontanol & formula 4 వాడుకోవచ్చు న తెలుపగలరు మీ వీడియో no 35 లో చూశాము
@sanjayudu4 жыл бұрын
వెంకటేశ్వర్లు గారు..నేను ఒక వ్యవసాయ విద్యార్థి.. మీరు ఎంతో కృషి చేసి అర్థమయ్యే విధంగా చెప్పడం , అందునా దుకాణాల్లో అందుబాటులో ఉన్న మందులను క్లుప్తంగా వివరించి, మోతాదు కూడా చెప్పడం హర్షనీయం .... మీరు చెప్పేది రైతులకు మాత్రమే కాదు అనేక మంది విద్యార్థులు కూడా... మరీ ముఖ్యంగా తెగుళ్ళను తెలుగులో తెలుసుకోవడం. మీ అనుభవం తో చెబుతున్నా చాలా విషయాలు...మేము స్వచ్చందంగా తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది.... కానీ మీ channel ద్వారా సులువుగా చేరవేస్తున్నారు...
@rythu_badi4 жыл бұрын
ధన్యవాదాలు.
@shathamswamy861910 ай бұрын
అన్నా గుమ్మడికాయ కుళ్ళు
@massmasscomments14063 жыл бұрын
సర్ కూరగాయ పంటలకు రోగనిరోధక శక్తిని పెంచే మందులు ఉన్నాయా
@vamsikrishna19393 жыл бұрын
Sir please make a video about tomato sucking and Eating pests.. Thank you
@sanikamsureshreddy96364 жыл бұрын
Good video sir pantalaki bellam upayogam uda deniguricui telupagalaru vadite ela vadalo cheppagalaru sir
@rythu_badi4 жыл бұрын
Ok
@balachennayya65374 жыл бұрын
మినుము పంట లో తెగుళ్లు గురించి videos చేయండి సర్
@hanumanthraonadendla35332 жыл бұрын
Good.mesege...sir
@appalaswamykorada22834 жыл бұрын
ఎలాంటి మంచి వీడియో లకు డిస్ లైక్ కొడతారా ఖర్మ రా బాబు
@sambasunkara48853 жыл бұрын
Powder mildew gurinchi oka vedio sir
@sumanpual58184 жыл бұрын
బీర సాగు చేస్ కోవచ్చ సార్
@chinmayirohit9904 жыл бұрын
Cheyyadi vachu
@chinmayirohit9904 жыл бұрын
6300594043
@srinusrinujarajapu2404 жыл бұрын
బీర మొక్కలకు వైరస్ మొదలయింది వయసు 30 రోజులు. Tata ergon , visma , acrobat ఈ మూడింటిలో ఏదైనా స్ప్రే చేయూవచ్చా .
@venkateshhpeta19324 жыл бұрын
వేరుశనగ లో ఊడలు కాయలు అధికంగా రావాలంటే మందులు వాడాలి తెలుపగలరు
@sivashankar38284 жыл бұрын
My core 4kgs used now dhanuka company
@venkateshhpeta19323 жыл бұрын
@@sivashankar3828 మీరు చెప్పిన మందు ఎన్ని రోజులకు వేయాలి సార్
@ramachandrudubattula10184 жыл бұрын
Mamidithotala gurinchi vedioes cheyandi sir please
@rythu_badi4 жыл бұрын
Ok
@sekharraj9174 жыл бұрын
Hi sir
@anumanikonda7835 Жыл бұрын
Terrace garden loh emi vadali
@rameshkanteti33693 жыл бұрын
దొండ పాదు సాగు గురించి వివరించండి సర్
@malleshamgoud90692 жыл бұрын
టమాట పంటలో సూది పురుగుకు ఎన్ని మందులు కూడ స్ప్రే చేశాం ఆయన కంట్రోల్ కావడం లేదు
Sir, How to control dwony mildew in natural method without using any chemicals
@sivashankar38284 жыл бұрын
Godiva super nice product or cabriotop used now ur problem control
@BalagBalag-qr5zw3 жыл бұрын
@@sivashankar3828 vivaralu chepandi sir
@nagireddyk83224 жыл бұрын
Chilli lo fertilizer managment gurinchi cheppandi sir please.
@rythu_badi4 жыл бұрын
Ok
@ramrajapcnf62733 жыл бұрын
Sir ప్రకృతి వ్యవసాయ పద్ధతి లో కూడా వివరించండి plz
@mahimahendra18454 жыл бұрын
ద్రాక్ష చెపండి సర్
@sweetyhoney69284 жыл бұрын
Hi intlo veggies pandichalanukuntunnam .. chala kali place undi 3mnths back picchi mokkalu oorike peragakunda mandu kottincharu aa place lo veggies kosam seed veyyalante ela ..mandu effect inka untada solution cheppandi plz 🙏
@kundurujayaprakesh17614 жыл бұрын
వేసవి కాలపు పంటగా బీర సాగు ఏ నెలలో విత్త వచ్చు తెలపగలరని
@harireddydc67774 жыл бұрын
Edhe tegullaku sendhriya padhathina nivarana latho kudina videos cheyyagarani maa prarthana
@kandukurilakshminarayana48724 жыл бұрын
Thnx sir.UPL vari RANMAN fungicide downymildew ki control chestunda!dose for liter.
@aajayparthasaarathi14484 жыл бұрын
Sir I need info about powder mildew in sorakaya and kinds of pest that attacks in sorakaya and peat control pesticide info
@narasimharao48434 жыл бұрын
In chilly crop Contact, systematic insecticides and fungicides explain sir
@rythu_badi4 жыл бұрын
Ok
@boddanasominaidu1194 жыл бұрын
సార్ కాకర లొ వైరస్ గురించి వీడియె చెయ్యండి
@rythu_badi4 жыл бұрын
Ok
@chinmayirohit9904 жыл бұрын
Sir beera lo leaf minar and domaku vadavalasina mandulu gurinchi video cheyya galaru.please sir
@malleshamgoud90692 жыл бұрын
బిరినిస్ పంటలో కూడ వస్తుంది
@omkarreddy93744 жыл бұрын
Mokkajonnalo mandhu dose ekkuvaayyi sudi yendindhii daniki parishkaram cheppandi sir
@rythu_badi4 жыл бұрын
వాట్సాప్ లో ఫొటోస్ పెట్టండి.ఏమి మందు కొట్టారు. ఎంత డోస్ కొట్టారు.వివరాలు వాట్సాప్ కు పెట్టండి.