Miracle thammudu. Vruksho rakshthi rakshithiha.god bless you thummudu.
@dhanalaxmiayyanki13172 жыл бұрын
అవునండి చాలా బాగుంది మి ణడియా మంచి వీడియో చేసారు సార్
@turlapativydehi98042 жыл бұрын
ప్రసాదు గారు , kitchen waste to ఎరువు చెయ్యటం చాలాబాగా వివరించారు . ధన్యవాదములు. వైదేహి టీచర్.
@dcpani8 ай бұрын
Very useful tips.
@juliasatyavani71872 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు ప్రసాద్ గారు, థేంక్యూ అండీ
@mallaiaht66652 жыл бұрын
🌹🌹🙏ప్రసాద్ సార్ ధన్యవాదములు,,, మీ సూచనలు చాల బాగున్నాయి,,, సంతోషం,,, 🇮🇳 జైహింద్.
@NagamaniAddepalli8 ай бұрын
చాలా బాగుంది. ధన్యవాదాలండి.
@matheenshaik95449 ай бұрын
Very hygenic technic chesi chupincharu sir. Briliant idea .
@lovethegarden.kumariyeline48353 жыл бұрын
Well explained. Nice sharing.
@klsama55242 жыл бұрын
Thank you for your valuable videos I am following you Getting good results 🙏
@dheeruvc3 жыл бұрын
Ñamaste ప్రసాద్ గారు మంచి ఐడియా ఇచ్చారు చాలా థాంక్స్ అండి
@bhaskararaomalla3470 Жыл бұрын
Prasad garu,nice explanation sir.
@VasanthiKota3 жыл бұрын
Thanq sir నేను ఇలానే చేస్తున్నా మొక్కలో ఎదుగుదల చాలా బావుంది
@sundarammagollapalli91702 жыл бұрын
Chala manchi paddhati
@shanmukhasai9113 жыл бұрын
Super ga chepparu sir
@arjunnaidu63413 жыл бұрын
అన్నయ్యా...చాలా చక్కని వీడియో
@PrasadGardenZone3 жыл бұрын
Thank you bro
@chandramallanirmala8663 Жыл бұрын
చాలా బాగా చెప్పారు ప్రసాద్ గారు.
@kalpanapatti31333 жыл бұрын
Chala easy ga chepparu sir,,, thanqu
@alladasrujana14310 ай бұрын
Nice bagundhi sir idea
@padmajaguduri86703 жыл бұрын
Chala manchi idea andi super
@ssnmurtydanturty18382 жыл бұрын
Very good method.
@rajeeabhirami52173 жыл бұрын
Good information. Thankyou brother
@njawahar6033 жыл бұрын
Very good information sir
@bhanumurthymurthy606 Жыл бұрын
Super idea
@veeroopunganoori15932 жыл бұрын
వెరీ గుడ్ ఎక్స్పెరిమెంట్ సర్.
@dasamvaralaxmi83437 ай бұрын
👌 super sir
@RajaBabu-sz1cl3 жыл бұрын
కపోస్ట్ గురుంచి చాలా బాగా చెపుతునరు
@vodhurisridevi67224 ай бұрын
Tq so much sir useful video chesaru sir
@saraswathipenneru23733 жыл бұрын
Awesome andi. Good idea
@arunasrigandhaallinone81583 жыл бұрын
Good job సర్
@anumulaskitchen24683 жыл бұрын
Good information sir
@mrsrajininathan19903 жыл бұрын
Nice idea 🙏
@shaikjareena21193 жыл бұрын
TQ v much Prasad garu
@venkateswarluvelamakanni28673 жыл бұрын
Excellent...
@devasenap58953 жыл бұрын
Very nice
@laxmisigireddi3 жыл бұрын
👌👌👌 , it’s really useful and easy method of composting, thank you Sir
@lakshmiprasannalakshmi60973 жыл бұрын
Super andi
@mangalagirinagavasantha14123 жыл бұрын
Maa garden lo midathalu ekkuvaga vunnai akkulu motham holes chesi mokkalni padu chesthunnai koncham solution cheppandi plz
@anantharokkam18115 ай бұрын
Kundelo kakunda mattilo yela kichen waste to composting yela cheyali sir
@PrasadGardenZone5 ай бұрын
ఒక గొయ్యి తీసి అందులో ప్లాస్టిక్ sheet పరచి దాంట్లో తడి చెత్త పొడి చెత్త లేయర్ గా వేసి వారాం వారం కలుపుతూ ఉండాలి..
@padmaeswar8963 жыл бұрын
Super sir
@Shyamsterraceguarden3 жыл бұрын
Sir, 2 liters water Bottal tho Compost nennu kuda chesanu
@maramrajuradhakrishna35613 жыл бұрын
Namste Anna KW ved bagundi chala easy and usefulandi ite kundilalo anni lr bott pettali . Ma tamto mokkalu light yellow ga itunnai ami ivvali pl Ansandi Tq
@PrasadGardenZone3 жыл бұрын
వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల వస్తాయి. బేకింగ్ సోడా ఒక లీటర్ నీటిలో అర చెంచా బాగా కలిపి 5 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి..అన్ని ఆకులు తడిసేలా.
@bsasikala67783 жыл бұрын
Chala baga explain chesaru sir nice. how many days store the kichen compost liquid sir
@PrasadGardenZone3 жыл бұрын
Minimum one month..Use only after one month to 6 months .
@VENKATESHGANTI3 жыл бұрын
Best method
@lasyaterracegarden22243 жыл бұрын
Super uncle 👌👌 Frist like
@kavithagunda61419 ай бұрын
👌👌👌
@sharadaannavarapu40543 жыл бұрын
Good evening sir. Mee drip pipes ekkada techaru and instalation details to okay vedios cheyandi. Meeru chala haha explain chestaru
పంది కొక్కుల బోను ఉంటుంది పెద్ద size అది పెట్టి లోపల కొక్కెం ఉంటుంది దానికి ఉప్పు చేపగాని, మాంసం ముక్కగాని తగిలించండి..ఒక్కరోజులో బోనులో పడిపోతుంది.. ఇంకేమి చేసినా అవిపోవు..
@srinivasamurthy80602 жыл бұрын
Sir can we put cotten fabric in compost don't laugh I have lots of cotten fabric so
@PrasadGardenZone2 жыл бұрын
No
@padmasarella80713 жыл бұрын
Seeds yekkada konnaaru
@PrasadGardenZone3 жыл бұрын
టొమాటో బయటకొని కట్ చేసి తీసుకున్స్ విత్రనాలు అవి.
@ananth9133 жыл бұрын
Ma rose plant chanepothondi save yala cheai yali
@PrasadGardenZone3 жыл бұрын
ఎందువల్ల చనిపోతుందో తెలియాలి..నీరు ఎక్కువయ్యా , లేదా ఇంకెమిటి కారణం తెలియకుండా చెప్పలేము.
@ananth9133 жыл бұрын
@@PrasadGardenZone komalu endipothunai
@bhargavisarapuru95832 жыл бұрын
Extra ga inkemi fertilizers ivvalsina avasaram leda sir?
@PrasadGardenZone2 жыл бұрын
ఈ set up కి అవసరం లేదండి..అప్పుడప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్ లు స్ప్రే చేస్తే చాలు..seaweed ఫెర్టిలైజర్ లేదా కంపోస్ట్ టీ..స్ప్రే చేయండి 15 రోజులకు ఒకసారి. Compost tea kzbin.info/www/bejne/sJyvipiaiNOoiKM Seaweed fertilizer kzbin.info/www/bejne/a2eYq6ivaNygeJI
@bhargavisarapuru95832 жыл бұрын
@@PrasadGardenZone thank you sir
@rohitnandam98962 жыл бұрын
👌Sir
@suchitrakalyan97763 жыл бұрын
Can we follow the same process for composting even if we are not planting anything in that container during winter season
@PrasadGardenZone3 жыл бұрын
Yes you can...You may use the finished compost for another plant in other pots.
@balaji1dasari1322 жыл бұрын
Sir flowers వేయవచ్చా
@PrasadGardenZone2 жыл бұрын
వేయవచ్చు
@ratnathomas36352 жыл бұрын
Brother, entha chakkaga chepparu. Me phone number isthey nenu me tho maatladutanu. Personal thanks cheppali. 👌😊👌😊
@girijalb35782 жыл бұрын
This method my neibhour knew already
@kalyanikotari46243 жыл бұрын
👌👌👌👌
@phaneeshak77583 жыл бұрын
👌🏻
@thirumalamadadi15653 жыл бұрын
👍😊
@jyothik46593 жыл бұрын
Chamandi water bottles pettaru meeru modify chesaru, bucket lo compost complete ga ienataruvata teesi vere mokkala ki vestara leeka andulone unchutara essari video asampurnam ga anipinchidi naaku don't mind prasad garu
@PrasadGardenZone3 жыл бұрын
నేను bottle వీడియో కూడా చేసాను..అవి మట్టి పైన పెడతారు..ఆ కంపోస్ట్ తీసి వేరేదానిలో వాడతారు.. ఇందులో మట్టిలోపలికి పెట్టాను.ఇలా bottles కూడా పెట్టుకోవచ్చు..ఇది ఈ మొక్కలు వాడుకుంటాయి..అవసరమైతే కొంత తీసి వేరే మొక్కలకు కూడా వాడుకోవచ్చు.
@jyothik46593 жыл бұрын
Mee bottle video kuda chusanu , chedamani anukunnanu kaani maku paddicokkulo akkuva andhuke try cheyaledu 2008 nunchi chestunnanu kitchen waste tho compost same procedure 1 month or 1 1/2 month vadelestanu next mokkalaki estanu Mee videos 90 percent chusanu baga explain chestaru winter plants oka video cheyandi thanks
@sireeshachidella36603 жыл бұрын
🙏 Sir , chala baaga explain chesaru, Thank you very much. Vegetable peels and fruit peels anni kalipi mixy vesi direct gaa plant ki istunnamu, deeni valla edainaa problem vastundaa?
@PrasadGardenZone3 жыл бұрын
ఇలా డబ్బా పెట్టి వేయండి..ఏ ప్రాబ్లెమ్ ఉండదు..డైరెక్ట్ గా వేయడం వల్ల ఏమైనా బగ్స్ మట్టిలో పెరిగే అవకాశం ఉంది..compulsory వస్తాయని చెప్పలేము..అవకాశం ఉంది.
@sireeshachidella36603 жыл бұрын
@@PrasadGardenZone Thank you Sir
@saralareddy13783 жыл бұрын
Sar miru emi anukovaddu cheken annara kichen annara artam kaledu adugutunnanduku emi anukovaddu sar
@@PrasadGardenZone ok andi ade anukunna porapatemo ani emi anukovaddandi
@PrasadGardenZone3 жыл бұрын
@@saralareddy1378 నేను వీడియో లో observe చేయలేదు..కొంపతీసి అన్ని సార్లు అలానే అన్నానా..
@RajaBabu-sz1cl3 жыл бұрын
కంపోస్టు గురుంచి చాలా బాగా చెపుతున్నారు
@akulasaroja46373 жыл бұрын
బ్రదర్ ఇప్పుడు బీర తీగ ఉన్నదానిలో మళ్ళీ కొత్తగా బీరవితనాలు వేయవచ్చా
@PrasadGardenZone3 жыл бұрын
వేయవచ్చు..కుండీ సైజ్ కనీసం 18 నుండి 24 అంగుళాలు ఉండాలి. రెండు పాదులు వేయవచ్చు
@akulasaroja46373 жыл бұрын
Tq brather
@shakunthalasiripuram21222 жыл бұрын
Water eppudu evvali
@gadavallielizabeth29833 жыл бұрын
టొమోటో ఆకులు బ్లాక్ వైరటి గా ఉన్నవి ఏమి చేయాలి sir
@PrasadGardenZone3 жыл бұрын
Call me 9494663231 in the evening madam..I will explain..
@venkatasatyanarayana95562 жыл бұрын
ప్రసాద్ గారు కంపోస్ట్ 10days కి ఒకసారి మొక్క చుట్టూ పై పై నే వేయాలా ఆలా చేస్తే కుండీ త్వరగా నిండిపోతుందిగా ? కంపోస్ట్ అపుడపుడు ఎంత క్వాంటిటీ లో వేయాలి రిప్లై ఇవ్వరా please
@PrasadGardenZone2 жыл бұрын
పాత మట్టిని కొంత తొలగించి దాని స్థానం లో కంపోస్ట్ వేయవచ్చు..10 రోజులకే వేయాలని లేదు..నెలకు ఒక్కసారి వేయవచ్చు..10రోజులకు ఒక గుప్పెడు వేస్తే, నెలకు ఒకసారి వేసేవల్లు 3 గుప్పెళ్ళూ వేయాలి.. మరీ ఎక్కువ వేయనవసరం లేదు..నేను kitchen waste ను paste క్రింద మిక్సి పట్టి ఆ ముద్దను OWDC లో పడి రోజులు నానబెట్టి వడకెట్టి ఆ నీరును లిక్విడ్ FERTILIZER గా వాడుతున్నాను. మట్టి పెరగదు. ఒక్కోసారి KITCHEN WASTE తో బాటు MUSTARD CAKE కూడా కలుపుతుంటాను..అద్భుతం గా పనిచేస్తుంది..
@venkatasatyanarayana95562 жыл бұрын
@@PrasadGardenZone thanks andi meeru quick ga answer istaru manchi habit
@gadavallielizabeth29833 жыл бұрын
Green ga vasathaee kani Sam days ki calar chenge
@PrasadGardenZone3 жыл бұрын
ఎక్కువ వర్షాల వల్ల కూడా అలా వస్తాయి..పుల్లటి మజ్జిగ చల్లుతూ ఉండండి..మొక్క ఎదిగే దశలో..ఒకసారి రంగు మారిపోయాక ఏమి చేసులేము.
@gudluruaparna71023 жыл бұрын
ఉడుతల నుండి మన Garden ని ఎలా కాపాడుకోవాలో చెప్పండి సర్. పూత మొత్తాన్ని తింటున్నాయి.
@PrasadGardenZone3 жыл бұрын
White vinegar దూది లో ముంచి అక్కడక్కడా పెట్టండి..వినేగార్ ఘాటు వాసనకు ఉడతలు రావు..మిరియాల పొడి చల్లినా రావు.
@gudluruaparna71023 жыл бұрын
@@PrasadGardenZone thank you sir
@p.yedukondalu61543 жыл бұрын
Bad voices
@PrasadGardenZone3 жыл бұрын
Voice is very good for all except for you...check your phone speakers..Buy a good phone...
@kathojuprasadarao59663 жыл бұрын
Sir tub ki drainage holes enni veyali cheppagalaru
@PrasadGardenZone3 жыл бұрын
@@kathojuprasadarao5966 మీ pot size ని బట్టి 12 అంగుళాల కుండీ కి 4, 15 సైజ్ కి 6, 18 కి 8 అలా..కన్నం సైజ్ అర అంగుళం ఉండేలా పెట్టి మట్టి కారిపోకుండా కొబ్బరి పెంకులు తిరగేసి కన్నాలు మీద ఉంచండి..అంటే ఖాళీ భాగం క్రిందకు ఉండేలా..అప్పుడు మట్టి పోకుండా నీరు మాత్రం బయటకు పోతుంది..
@kathojuprasadarao59663 жыл бұрын
@@PrasadGardenZone thank you sir 🙏
@kathojuprasadarao59663 жыл бұрын
@@PrasadGardenZone apple bear plant ki cheemalu(black)pootha ni distrub chestunnai emi mandhu vaadalo cheppagalaru sir