Awesome 👍 video excellent 👌 very valuable information clear and cool reality explaination 🙏 well-done. అన్నయ మీ ప్రతీ వీడియో లో ఎన్నో అనుమానాలు తీరిపోతుంది
@ashokuppalapati31982 жыл бұрын
Superb sir
@saipsvraman Жыл бұрын
తాత కొన్న ఆస్తి తాతయ్య మరణం తో నాన్నమ్మ పేరు మీద పట్టాదారు పాసుపుస్తకాలు మారాయి. నాన్నమ్మ మరణం తో నాన్న చిన్నన్న మేనత్త లు కోర్టు కి వెళ్లి సుమారు 10 years తరువాత లోక్ అదాలత్ ద్వారా పంచుకున్నారు. నాన్న కి ఎ 1.45 సెంట్ల భూమి వచ్చింది. నాన్న కి మొదటి భార్య కి విడాకుల రిజిష్టర్ చేశారు అర ఎకరం భూమి ఇచ్చి . కానీ కోర్టు నుండీ విడాకులు తేసుకొలేదu(నాన్న చిన్నన్న మేనత్త లు పంపకాలు జరగక ముందే).e కోర్ట్ నుండి వచ్చిన భూమిని నాన్న నా పేరు మీద గిఫ్ట్ రిజిష్టర్ చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలు నా పేరు మీద వచ్చాయి. సుమారు 14 years తరువాత విడాకులు పొందిన భార్య సంతానం నా పేరు మీద ఉన్న ఈ భూమి మీద కు వచ్చి వారికీ హక్కు ఉంది అని తగాదా చేస్తున్నారు. వారికీ హక్కు ఉందా sir (నా పేరు మీద పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చి ఇప్పటికీ 3 నెలలు, రిజిష్టర్ చేసి 5 నెలులు ఐయ్యంది.)
@srinivasmalladi1389 Жыл бұрын
Sir, is it good for taken the signs from son & daughter on written the Veelunama.
@srinivasmalladi1389 Жыл бұрын
After writtened the Veelunama, is it possible to registration to some assets to our daughters ?
@santhosh......3732 жыл бұрын
Sir SSC memo lo adhaar card number mistake vundhi how to change sir please reply 🙏🙏🙏
@srinivasmalladi1389 Жыл бұрын
Sir, in Veelunama Shall mention previous which had given to daughters ( katnam amount , properties & others )
@anilkumar-rh3xq2 жыл бұрын
సర్ 307 r/w 34 కేస్ ట్రైయల్ కు వస్తుంది కేస్ కొట్టాయమని భేదిరిస్తున్నారు కేస్ కొట్టాయకపోతే చంపుతాం అని భేదిరిస్తున్నారు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ఒక వీడియో చేయండి ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి శిక్షలు ఎలా ఉంటాయి చెప్పండి ఒక వీడియో చేయండి
@tanishka8817 Жыл бұрын
Hello sir na husbend maranichina taruvata na mama varasathva land & house. na aadabiddaki vraencharu prasant naku & na daughter ki alanti rights unnaye
@VeeniLKumaR1990 Жыл бұрын
అన్న నాకు ఒక సమస్య ? మా తాత గారు ఒక 4 సెంట్లు స్థలం ఉంది దానిలో 2 సెంటులు ఇల్లు ఉంది, మిగతాది కాలిగా ఉంది, నాకు తాత గారు, నా తల్లి తండ్రి అందరూ కాలం చేశారు, ఇపుడు నా మెనతలు 2 సెంటులు ఆస్తి లో వట అడుగుతున్నారు దీనికి పరిష్కారం ఉందా?
@shan2672 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 please answer.
@nareshpodishetti67032 жыл бұрын
Sir oka dought husband అప్పు cheste Wife kattala ?
@sainanifoundation42142 жыл бұрын
Lawyer garu nenu 10th (2007) lo unnappudu maa dad 3 acrs land sale chesadu nenu eppudu dani meda fight cheyochaa
@shan2672 жыл бұрын
Sir, please answer my question in your next video, if the husband suffers from diabetes and is unable to do sex at the age of 40, can the wife takes divorce, though the husband is not willing to give divorce, can the court grant divorce for wife without husband will.