తోలు పలగొడతారా..? Prof Nageshwar Fires On ACP Vishnu Murthy Comments | Allu Arjun | 99TV

  Рет қаралды 179,273

99TV Telugu

99TV Telugu

Күн бұрын

Пікірлер: 657
@loveyoubalu4561
@loveyoubalu4561 19 күн бұрын
రేవంత్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టడానికి ఈ పోలీస్ ఆఫీసర్ తన పరిధి దాటి మాట్లాడుతున్నాడు ఇతను పోలీసు లాగా మాట్లాడటం లేదు ఒక గుండా పొలిటిషన్ లాగా మాట్లాడుతున్నాడు, అంత పెద్ద స్టార్, డబ్బు, పలుకుబడి ఉన్న వాళ్లనే అలా మాట్లాడుతున్నాడు అంటే మనలాంటి సాధారణ ప్రజలని బ్రతుక నిచ్చే టట్టు లేడు
@blkvraju4323
@blkvraju4323 19 күн бұрын
ఒక అవినీతి పోలీసోడి మీద ఉచ్చపోస్తే వీళ్ళెవరూ భరించలేక పోతున్నారు.
@shakuntalaraghunath5402
@shakuntalaraghunath5402 18 күн бұрын
He is under suspension on corruption charges. Should be kicked out of the job.
@psychologistsrinivasarao1904
@psychologistsrinivasarao1904 17 күн бұрын
Correct Boss
@ramarao8032
@ramarao8032 19 күн бұрын
అల్లు అర్జున్ పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటే తప్పులేదు కానీ ఇక్కడ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు అనుమానం కలుగుతోంది.... చట్టాన్ని అతిక్రమించే హక్కు పోలీసులకు కూడా లేదని ఈ అధికారికి తెలియదా?
@npraveenpraveen941
@npraveenpraveen941 19 күн бұрын
Yes
@nittalavenkatasubbarao8183
@nittalavenkatasubbarao8183 19 күн бұрын
అంతే కదా లేకపోతే ఇంత కోర్ట్ లో ఉన్న విషయం మీద ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం అవసరం?
@ramanareddybadala9751
@ramanareddybadala9751 18 күн бұрын
Teliyake kada saaru guddalu vuudi entlo kurchunnaadu
@brahmareddynagireddy5625
@brahmareddynagireddy5625 19 күн бұрын
మీరు పబ్లిక్ సర్వంట్ మాత్రమే, పోలీస్ డిపార్ట్మెంట్ మీ సొంత వ్యవస్థ కాదు, మీరు ఆన్ డ్యూటీ లో లేనప్పుడు మీరు వివరణ ఎలా ఇస్తారు
@KNarasimhaSwamy1
@KNarasimhaSwamy1 19 күн бұрын
Associarion తరపున మాట్లాడాడు.. AP లో పోలీస్ leader లాగా పొలిటికల్ leader అయిపొవచ్చునేమొ
@mdiismail786
@mdiismail786 19 күн бұрын
ACP కి Amith Shaw dost అని తెలుస్తోంది. Police ని రౌడీలు గా చూడాలనుకుంటున్నాడు. Already suspended లో వున్న వ్యక్తి. CM, police ల ఇజ్జత్ తీస్తుండు.
@pasalapudiuday4763
@pasalapudiuday4763 19 күн бұрын
రాజకీయ కుట్ర ఉంది ఎప్పుడు లేనిది క్రొత్త వేరియంట్
@ChinnariChunduru
@ChinnariChunduru 18 күн бұрын
9:23
@rajakumarkudala1815
@rajakumarkudala1815 19 күн бұрын
ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని ప్రజలు అనుకుంటున్నారు.... కక్ష సాధింపు... ఆ పోలీస్ ఆఫీసర్ ను సస్పెన్స్ చేయాలి...
@raidredemption3327
@raidredemption3327 19 күн бұрын
Already suspension lo unnadu vaadu 😂
@satyanarayanagadamsetty1831
@satyanarayanagadamsetty1831 18 күн бұрын
మన కుటుంబ సభ్యులు చనిపోతే మనకు బాధగా ఉంటుంది. ఎవరో చనిపోతే మనకు బాధ ఉండదు. తప్పు సినిమాకు పోలీసులు పర్మిషన్ లేకుండా వెళ్లిన వారిది
@darkfaxgaming6806
@darkfaxgaming6806 19 күн бұрын
Law & order గురించి మాట్లాడాలంటే ఈ అధికారి రాజకీయం మాట్లాడుతున్నాడు.
@gamingsasiyt2464
@gamingsasiyt2464 19 күн бұрын
Vadu lancham tisukintu suspend lo unnadu vadiki aemi telusu law and order
@ak_sjourney
@ak_sjourney 19 күн бұрын
Common man ga vachanu annadu kada aa officer.
@gnanendrareddy4820
@gnanendrareddy4820 18 күн бұрын
Hmm🎉 + Administration gurunchi matladadu vadu ....vadu vadi avataram ...is he really fit for police !!
@ogiralaveerraju1568
@ogiralaveerraju1568 19 күн бұрын
అల్లు అర్జున్‌ తప్పు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కక్షపూరితంగా అటు అల్లు అర్జున్‌పై అసెంబ్లీలో కోర్టు కేసును లెక్క చేయకుండా ఇష్టారీతిన మాట్లాడిందే కాకుండా అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయించి ఇలాంటి సస్పెండ్‌లో ఉన్న లోఫర్ నాయాళ్ళతో పరుష పదజాలంతో మాట్లాడేలా ప్రోత్సాహించి ఇటు కథ అడ్డం తిరిగిందని గ్రహించి దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయడం, అల్లు అర్జున్ ఇంటికి భారీ పోలీసు బందోబస్తు పెట్టడం, బాధ్యతా రహితంగా నోటికొచ్చినట్టు వాగిన సస్పెండ్‌లో ఉన్న అధికారిని పరోక్షంగా మందలించడం చూస్తే నీ డబుల్ గేమ్ తెలియనంత వెర్రోళ్ళు కాదు రేవంత్ రెడ్డి గారు. మీరంటే చాలా అభిమానం ఉండేది కాని ఎందుకో మీరు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం చూస్తే అసహ్యం వేస్తుంది. అల్లు అర్జున్ విషయంలో కావాలని చేసింది. దానికి అల్లు అర్జున్ పశ్చాత్తాప్పడుతున్నాడు. కేసు కోర్టులో ఉండగా అతను అచేతనంగా ఉండొచ్చు. గతంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కుటుంబాలను, చిరంజీవి గారి అభిమానుల కుటుంబాలను ఎంతోకొంత ఆర్ధిక సాయం చేసి పరామర్శించిన సందర్భాలను గుర్తుకు తెచ్చుకోవాలి.
@raidredemption3327
@raidredemption3327 19 күн бұрын
Suitcase lu mosi addamga dorikina gaadida meedha respect Ela undedi bro 😂
@vijayjournalist6421
@vijayjournalist6421 19 күн бұрын
ఏది ఏమైనా ఈ సంఘటన దురదృష్టకరం...చట్టం అందరికీ సమానమంటారు... గోదారి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు కుటుంబం వలన తొక్కిసలాట జరిగినప్పుడు 27 మంది చనిపోయారు, ఎన్నికల ప్రచారంలో కందుకూరులో ఎనిమిది మంది, గుంటూరులో ముగ్గురు తొక్కిసలాటలో చంద్రబాబు నాయుడు వల్ల చనిపోయారు. మనీలాండరింగ్ కేసులో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. సినీ నటుడు బాలకృష్ణ నిర్మాతని కాల్చడమే కాకుండా, సెక్యూరిటీ గార్డు ని కాల్చి చంపేశాడు. మరి వీరందరిపై కేసులు గాని అరెస్టులు గాని లేవేమి..
@govindammac.2955
@govindammac.2955 19 күн бұрын
చంద్రబాబు నాయుడు గారి ని ఆడి పోసుకోవడం తప్ప మీకు వేరే పని లేనట్టుంది,
@ramsb2010
@ramsb2010 18 күн бұрын
Who killed babai?
@SreeVarma636
@SreeVarma636 19 күн бұрын
పరోక్షంగా అల్లు అర్జున్ తప్పు చేస్తే ప్రత్యక్షంగా గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పెద్ద తప్పు చేస్తుంది దీనివల్ల జనాలకి చాలా రాంగ్ వెళ్తోంది
@nkn987
@nkn987 19 күн бұрын
Majority of police dept corrupt directly.only few honest police are there.ప్రజల్లోకి wrong message వెళ్ళటానికి అసలు పోలీసు dept మీద ఏమునుంది అని
@jagannathmanoor551
@jagannathmanoor551 19 күн бұрын
What these intellectuals did during 2019-2024 for happenings in 2 telugu states . A deserving message from police to those encouraging evil supporters, harming the younger generations ,ethics
@TSVOTER
@TSVOTER 19 күн бұрын
​@@jagannathmanoor551ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదు. అలా చేస్తే ప్రజల్లో తిరుగుబాటు పెరుగుతుంది. ప్రభుత్వాలు కూలిపోతాయి. జగన్ కు పట్టిన గతి పడుతుంది
@jagannathmanoor551
@jagannathmanoor551 19 күн бұрын
@TSVOTER do u support such cinemas and such heros who accept such themes to earn more money and mislead younger generations deifying a rogue ,lawbreaker , ,. Be responsible and accept such roles after becoming a star .he is not short of money to make a living like this . Nip in the bud such tendencies to make our society redpectable
@MYG-j6s
@MYG-j6s 19 күн бұрын
You are right bro..
@KalyanamChandra
@KalyanamChandra 19 күн бұрын
అసలు తెలంగాణ పరువు ని తీస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి
@R120nmm
@R120nmm 19 күн бұрын
ఏం తిస్తుండు చెప్పు ఒక మహిళ సచిపోతే మాట్లాడకూడదు కదా....మీ అమ్మ అలాంటి సిట్యువేషన్ లో ఉంటే ఇలానే మాట్లాడడతవా?????
@npraveenpraveen941
@npraveenpraveen941 19 күн бұрын
Avnu
@ak_sjourney
@ak_sjourney 19 күн бұрын
Revanth Reddy kadu , meelanti murkhulu bhrama nundi bayatiki randi.​@@npraveenpraveen941
@VIJJU-vq9kv
@VIJJU-vq9kv 19 күн бұрын
Thu
@VIJJU-vq9kv
@VIJJU-vq9kv 19 күн бұрын
Ikkada paruvu ela theesthunnadu.. He is and pure responsibility person to this Society. Iam not a fan or not a party person but CM Sir is 💯 percent correct...
@lankavenkatasatyanarayana5671
@lankavenkatasatyanarayana5671 19 күн бұрын
అల్లు అర్జున్ కేసు కోర్టులో ఉంది పోలీస్,ప్రభుత్వం దగ్గర ఆన్న ఆధారాలు కోర్టుకు సమర్పించాలి అంతే కానీ ఇలా విద్వేషాలు రెచ్చగొట్టేలా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చెయ్య కూడదు
@hyderabadrealestate7730
@hyderabadrealestate7730 19 күн бұрын
ఓ అధికారిగా ఉండి నోటికి వచ్చినట్టు మాట్లాడటం & బెదిరించటం ఏమిటి?
@vijayckumar
@vijayckumar 19 күн бұрын
He was suspended long back
@nkn987
@nkn987 19 күн бұрын
​@@vijayckumarthen who gave permission??
@vijayckumar
@vijayckumar 19 күн бұрын
@@nkn987 with out permission
@satyaambler
@satyaambler 19 күн бұрын
​@@nkn987 he did it personally to get back his job.
@sorrypotti
@sorrypotti 19 күн бұрын
రీల్స్ కట్ చేసుడే 😂😂
@Laxmikalyanam-b81
@Laxmikalyanam-b81 19 күн бұрын
ఇది చాలా చిన్న విషయం ఇంత రాద్ధాంతం అవసరం లేదు ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి.
@kumarganeshstudio
@kumarganeshstudio 19 күн бұрын
బ్రో ఇది చిన్న విషయమే కాకపోతే వాడుకున్న head wait తగ్గాలి
@bsrmtmrao3608
@bsrmtmrao3608 19 күн бұрын
సాటి జీవి ప్రాణం పోతే చిన్న విషయమా....అల్లు అర్జున్ బౌన్సర్లు తోయడం వల్లే ప్రాణం పోయింది
@Laxmikalyanam-b81
@Laxmikalyanam-b81 19 күн бұрын
@bsrmtmrao3608 మొన్న ప్రభుత్వ హాస్టల్ ల్లో 25 మంది పిల్లలు చనిపోయారు దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. రాష్ట్రం లో ఇలాంటివి చాలా ఉన్నాయి
@govindammac.2955
@govindammac.2955 19 күн бұрын
​@@bsrmtmrao3608తొక్కిసలాట లో జరిగింది, అల్లు అర్జున్ ని బాధ్యుణ్ణి చేయడం న్యాయము కాదు.
@govindammac.2955
@govindammac.2955 19 күн бұрын
​@@Laxmikalyanam-b81అది ప్రభుత్వం యొక్క తప్పిదము ఎవరు శిక్షించాలి?
@kKasi-pt5lt
@kKasi-pt5lt 19 күн бұрын
ఇది అనుకోకుండా జరిగిన పెద్ద తప్పు. కేసుకు రాజకీయ మసి అంటుకున్నది ఇది ఒప్పుకోవాలి. కేసు కోర్టులో వున్నప్పుడు అర్జున్ ప్రెష్ మీట్ పెట్టడం తప్పే కానీ అదే కేసు కోర్టులో వున్నప్పుడు అసెంబ్లీ లో వాదనలు తప్పు ఒప్పులు చెప్పటం ఎందుకు ఇక కోర్టులెందుకు
@vinay679-m1e
@vinay679-m1e 19 күн бұрын
Start chesindi cm I think andhuke aa respond aayaru
@raidredemption3327
@raidredemption3327 19 күн бұрын
​@@vinay679-m1e Yes. Delhi lo kuda matladadu CM. Ekkada kudirite akkada use cheskuntunnadu issue ni.
@ramanareddybadala9751
@ramanareddybadala9751 18 күн бұрын
E pottodu runamafee cheyaka raithu barosa cheyaka cinema vaallameeda paddaadu,veedi ravdee laaga vorri kurchee techukoni saavagotuthudu janaalani
@doddagangadharkumar3175
@doddagangadharkumar3175 19 күн бұрын
ఇంకా తెలంగాణ అని ఆంధ్ర బేధం తో బెదిరింపులు ఏంటి అని పోలీస్ మాట్లాడటం ఏమి, ఆంధ్ర లో కూడా తెలంగాణ వాళ్ళు వున్నారు, మీ స్వార్థం రాజకీయం చేయకండి. ప్రజలు ను విడదీసి మాట్లాడటం తప్పు.
@jillamahesh2554
@jillamahesh2554 19 күн бұрын
అన్నయ్య ఆనాడు కేసీఆర్ గారు మిమ్మల్ని ఎలాగ తిట్టాడో తిట్టను తిట్టు తిట్టినట్టు తిట్టాడు అయినా కూడా మీరు ఇక్కడే బ్రతుకుతున్నారు అసలు ఇక్కడ ఎట్లా బ్రతక బుద్ధి అవుతుంది అన్న అన్ని మాటలు అన్నాక
@abhilashgoud460
@abhilashgoud460 19 күн бұрын
​@@jillamahesh2554vallaki siggu sharam em anna unte kada😂😂😂
@NeeruEmpire
@NeeruEmpire 19 күн бұрын
We are indians ok , nuvvu evaru chepadaniki ekkada undalo ekkada bratakalo. Nuv indian kaka pothe Cheppu ​@@abhilashgoud460
@impcurrentaffairs5432
@impcurrentaffairs5432 19 күн бұрын
Inka kuda entra eppati kyna andra veru tg veru mieu mi siggu sharam leni bathukulu
@arumillirajesh3038
@arumillirajesh3038 19 күн бұрын
Nuvvu kadu kada bro Hyderabad develop chesindi. Andhra leaders lekapothe Mee Hyderabad Ela undedo andariki telusu 😂😂​@@jillamahesh2554
@JohnRocky-u2q
@JohnRocky-u2q 19 күн бұрын
ఒక హీరో 70+ ఏళ్ల వయసు వరకు కూడా కొనసాగుతాడు, ఉదాహరణకు రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు. కానీ కేసీఆర్ గారు 10 సంవత్సరాల తర్వాత దిగిపోయారు . అహంకారాలను పక్కనపెట్టి ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమైంది. అల్లు అర్జున్ తర్వాతి సినిమా బీజేపీకి మద్దతు ఇస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఉంటే, అది సూపర్ హిట్ అవ్వడం ఖాయం.
@suribabu5471
@suribabu5471 19 күн бұрын
Hydra వల్ల ఆత్మహత్య చేసుకున్న మహిళ గురించి కూడా రేవంత్ అసెంబ్లీ లో ఈ పోలీసు ప్రెస్ మీట్ పెట్టీ మాట్లాడితే బాగుండేది కదా
@santhosh70
@santhosh70 19 күн бұрын
Correct sir, anukokunda jarigindi Intha lagatheeyatam avasaram ledu Chadrababu meeting lo kuda 8 members chanipoyaru Some times unexpected
@jillamahesh2554
@jillamahesh2554 19 күн бұрын
హైడ్రా గురించి తెలియకుండా మాట్లాడకు ఒక సారి ఫీల్డ్ మీదికి పోయి చూడు నీకు హైడ్రా మంచిదా కాదా తెలుస్తది. ఎక్కడో టీవీలో వచ్చే వార్తలు యూట్యూబ్ లో వచ్చే వార్తలు చూసి కాదు అన్నయ్య
@NeeruEmpire
@NeeruEmpire 19 күн бұрын
​@@jillamahesh2554 Mari Manchidi ani antunav , hydra valla atmahatyalu chesukunaru kadha , daniki revanth reddy answer ivvali , ledha revanth reddy ni Jail lo petali yenduku ante direct or indirect ga revanth reddy valle atmahatyalu chesukunaru 100 %
@santhosh70
@santhosh70 19 күн бұрын
@@jillamahesh2554 chinna logic sir, Mari durgam cheruvu chuttu 200 house ki mark chesaru enduku Kulcha ledu Chinna vallavi ayithe morning notice icharu afternoon kulcharu Pedda valla vi kuda kulchali kada Ippudemo kattukunna vatini kulcham Antunnaru , Mari kulchina valla gathi enti
@venkatasatyanarayana7314
@venkatasatyanarayana7314 19 күн бұрын
అనుమతులిచారు బ్యాంక్ లోన్లు ఇచ్చారు. అమ్మే వాడు అమ్ముకొని పోయాడు. కొనుకున్న వాడిదేగార కూలకొట్టారు. కొన్న వాడు జీవితకాలం అప్పుకట్టాలి. లోన్ ఇవ్వకపోతే కొనేవాడు కదా. ఇది ఎవరి తప్పు అనుమతి ఇచ్చినవారి దగ్గరనుండి రీకవర్ చేసి ఇవ్వాలి.
@SudhakarSukka
@SudhakarSukka 19 күн бұрын
ఎసిబి గారు అలా మాట్లాడటం చాలా తప్పు నీ ఆధార్ ఎక్కడ తోలు తీస్తా లీసీ భూమిలో ఉన్నావు వేరే స్టేట్ వాళ్ళు అయితే తెలంగాణలో మాట్లాడకూడదు మనమంతా భారతీయులు కాదా చట్టము న్యాయము ధర్మము తెలిసిన వాళ్ళు ఎలా మాట్లాడితే ఎలాగా😮
@jillamahesh2554
@jillamahesh2554 19 күн бұрын
అక్క మనమందరం భారతీయులం 100% కరెక్టు నేను ఒప్పుకుంటున్నాను కానీ ఇక్కడ తెలంగాణ గడ్డమీద ఉట్టి తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రంలో ఆటో నడుపుకోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు అక్క వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడు అక్క
@sambasivareddyvennapusa7164
@sambasivareddyvennapusa7164 19 күн бұрын
విష్ణుమూర్తి పై చర్యలు తీసుకోవాలి
@xy-bg2uf
@xy-bg2uf 19 күн бұрын
Acp బాగా ఓవర్ యాక్షన్ చేసారు. అల్లు అర్జున్ తప్పా ఒప్పా అనే సంగతి కోర్టు చూసుకుంటుంది.
@cheruvuramesh5304
@cheruvuramesh5304 18 күн бұрын
​@@jillamahesh2554తొక్కిసలాట లో ప్రాణం పోయిందని బాధ పడుకుండా తెలంగాణా ఆంధ్ర ప్రసక్తి ఏమిటి అసంబద్ధంగా😡
@narasingarao1709
@narasingarao1709 18 күн бұрын
వీడిని ముందు ఉద్యోగం నుండి డిస్మిస్ చెయ్యాలి.
@prasadkrish6942
@prasadkrish6942 19 күн бұрын
Acp మూర్తి press మీట్ లో మాట్లాడినది చాలా తప్పు....... మర్యాద లేకుండా మాట్లాడినారు......
@ramaswamykamalla4548
@ramaswamykamalla4548 18 күн бұрын
Exalent ACP
@rkdigitals4232
@rkdigitals4232 19 күн бұрын
ACP behaviour is not good..very sad see such kind officer..in telangana..
@chandrasekhar2446
@chandrasekhar2446 19 күн бұрын
అల్లు అర్జున్ మీద పెట్టిన కేసు కోర్టు విచారణలో వుంది. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అల్లు అర్జున్ మీద చేసిన ప్రసంగం కోర్టును అవమానించడమే అవుతుంది. అసెంబ్లీలో జరిగిన చర్చకు అల్లు అర్జున్ స్పందించాడు. ఆ స్పందనలో ఆయన బాధ వుంది. పోలీసుల విచారణను కూడా ఆయన తప్పు పట్టలేదు. కానీ సిఎం గారి ప్రసంగాన్ని సమర్దించడానికి సిపి సివి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టి వీడియో ప్రదర్శన చేయడం చట్ట విరుద్ధం. సాక్ష్యాలు కోర్టుకు చూపించాలి. మీడియాకు చూపించి పోలీసులు కూడా రాజకీయ పార్టీల ప్రయోజనాలు నెరవేరుస్తున్నారు. ఇది బాధ్యతారాహిత్యం. అల్లు అర్జున్ దోషియా కాదా అనేది కోర్టు తేల్చాలి. అసెంబ్లీ సమావేశాలు, పోలీసుల మీడియా ట్రయల్స్ నేర నిర్దారణ చేయరాదు. అది తన పరిధిని అతిక్రమించడమే. అల్లు అర్జున్ జరిగిన ప్రమాదం పట్ల తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేశాడు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా జరుగుతున్న ప్రచారాన్ని చూసి దుఃఖ పడుతున్నాడు. ఆయన్ని ఒక నేరస్తుడిగా ముద్రవేసే ప్రచారాన్ని ఆపడం చాలా మంచిది. Courtesy Vck Jilukara Srinivas
@rajuking-dy7md
@rajuking-dy7md 19 күн бұрын
దీనిపైన కోర్ట్ లు రియాక్ట్ అవాలి
@doddagangadharkumar3175
@doddagangadharkumar3175 19 күн бұрын
రేవంత్ రెడ్డి గారు బంధువులు కూడా ఆంధ్ర లోఉన్నారు
@mamindlapallymaheshkumar7278
@mamindlapallymaheshkumar7278 19 күн бұрын
ఆయన అల్లుడే ఉన్నడు
@mallepallidevabhaskar334
@mallepallidevabhaskar334 19 күн бұрын
అల్లు అర్జున్ పై పోలీసులు,ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవరిస్తుంది అని ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ ప్రమాదం అల్లు అర్జున్ తో పాటుగా, పీల్లోని బెనిఫిట్ షో కు తీసుకురావడం కూడా తప్పే,క్లౌడ్ ను అంచనా వేయలేకపోవడం పోలీస్ వారిది తప్పే.ఇలాంటి ప్రమాదాన్ని అల్లు అర్జున్ ఒక్కరినే బాధ్యులను చేసి రాజకీయ కక్ష్యతో వ్యవహరించడం మంచిది కాదు.
@rajthepower
@rajthepower 19 күн бұрын
నేను కామన్ గా అందరి మూవీస్ చూస్తా మంచిగా ఎంజాయ్ చేస్తా....నాకు ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు పొలిటికల్ గా కూడా సంబంధం లేదు....కానీ నాకు అర్ధమైన విషయం అల్లు అర్జున్ ని కావాలని ఇరికిస్తూ....ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడమే కాదు క్యారెక్టర్ అస్సాసియేషన్ చేస్తున్నారు, నెక్స్ట్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అండ్ ప్రజలు రాజకీయనాయకులు కావాలని చేస్తున్నారు ఇది నిజం... చాలా పెద్ద తప్పు చేస్తున్నారు తెలంగాణా ప్రభుత్వం చాలా నష్టపోతోంది అతి త్వరలో....చూడండి
@satyanarayanagadamsetty1831
@satyanarayanagadamsetty1831 18 күн бұрын
చనిపోయిన వారు మనవాళ్ళు అయితే మనకు బాధ ఉంటుంది. ఊర్లో వాళ్ళు చస్తే మనకు బాధ అసలు ఉండదు. ఎందుకంటే పోయేది ఎదుటి వాళ్ళ ప్రాణాలు కనుక
@wingsofraja
@wingsofraja 17 күн бұрын
Avna sir.. ade baada cm garini prajalu andari mida okelaga chupinchamanandi.. ee vishayam lo konchem ekkuva bada padutunnaru.. enduko mari..
@MoinKhan-lh4bl
@MoinKhan-lh4bl 17 күн бұрын
Mari Food poisoning ayina pillalu baadha kaadha? Idhi news coverage baage osthundhi ani chesthunnaru. Trending lo undhi and hero avvocchu ano chesthunnaru. Anthak mundhe ye temples lo stampede avvaledha? Appudu police and govt emayyindhi? Stampede ki 100% responsibility Allu Arjun dhi ela avthadhi. Security is not his responsibility. Oka Indian citizen ga athaniki movie ki velle right undhi.
@sankarbabu438
@sankarbabu438 19 күн бұрын
అసలు ఆ భాష మాట్లాడడం అంత పెద్ద ఆఫీసర్ కరెక్ట్ కాదు బాధ్యతాయుతమైన పోలీసు ఆఫీసర్ లో ఉండి
@SaiChetan777gaming
@SaiChetan777gaming 19 күн бұрын
Manam ఎలాగో వాడిని మాట్లాడలేం కనీసం, మన తరుపున ఆయనన్న matlasaru
@jillamahesh2554
@jillamahesh2554 19 күн бұрын
అన్నయ్య గారు బాధ్యత గురించి మాట్లాడుతున్నారు కనీసం అల్లు అర్జున్ కు తెలుసా ఆ బాధ్యత
@abhilashgoud460
@abhilashgoud460 19 күн бұрын
@sankarbabu438 neku iete levadhu gaa
@rakshakm7623
@rakshakm7623 19 күн бұрын
అదే బాధ్యాత ఎ పేరెంట్ కి వుంది వుంటే...పెళ్లాం పిల్లల్ని...తీసుకొని బెనిఫిట్ షో కి వెళ్ళాడు...అల్లు అర్జున్ యేమైనా రమ్మని ప్రెషర్ చేసాడా...ప్లస్...ఇక్కడ పోలీస్ ల వ్యవహారమే.100%..ఓక సెలబ్రిటీ వస్తే రష్ ని కంట్రోల్ చేయలేకపోయారు..ప్లస్ ఆడియన్స్ ఫోటోలు కోసం యెగబడడం కూడా తప్
@avenugopal9233
@avenugopal9233 19 күн бұрын
ఆ దూల ఉన్నోడు చూస్తాడు. మీకుందుకు? సస్పెన్షన్ లోఉన్నోడు ఎలా మాట్లాడుతాడు?
@SNV...74-66
@SNV...74-66 19 күн бұрын
ఎవరు ఎన్ని మాట్లాడినా రేవతి గారి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎవరు సరిదిద్దులేరు అది అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం ఇప్పుడు జరుగుతున్నది మాత్రం ఒక పక్కా ప్రణాళికతో ఏదో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతున్నది అని మాత్రం అందరికీ అర్థమవుతుంది దాని వెనక పాత్రధారులు సూత్రధారులు ఎవరు అనే విషయం మాత్రమే తేలాలి
@gowthamkiran2268
@gowthamkiran2268 19 күн бұрын
మరి AP లో రాజకీయ నాయకుల మీటింగ్ లో కార్యకర్తలు చాలా మంది చనిపోయారు మరి వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేయలేదు
@chitneediveerabhadrarao
@chitneediveerabhadrarao 18 күн бұрын
ఇలాంటివి జరుగుతున్నాయి అంటె బ్రిటిష్ పరిపాలన గుర్తు కొస్తుంది
@yallapragadasharma9817
@yallapragadasharma9817 19 күн бұрын
చాలా బాధ్యతా రహితంగా మాట్లాడాడు ఆ పోలీసు అధికారి.
@SaiChetan777gaming
@SaiChetan777gaming 19 күн бұрын
లేదు correct ga మాట్లాడారు
@Chandu-l2n9p
@Chandu-l2n9p 19 күн бұрын
​@@SaiChetan777gamingem correct ra ayya. Asalu oka ips la matladinda pakka vidhi rowdy la matladindu
@svreddy4883
@svreddy4883 19 күн бұрын
సస్పెన్షన్ లో ఉన్న ఎదవ ఎన్ని నీతులు మాట్లాడాడు
@mdiismail786
@mdiismail786 19 күн бұрын
He is suspended ACP ఆ అని ఒక vedio వచ్చింది. ACP suspension అంటే అర్థం చేసుకోవచ్చు, ఎంత మంది ని హింసించడం జరిగిందని. He damazing police and CM reputation.
@srinivasb3386
@srinivasb3386 19 күн бұрын
నూటికి నూరు శాతం రాజకీయం. ఈ రాష్ట్రంలో ఏ సమస్య లు లేవా....... బుద్ధి లేని మాటలు
@sridharbolanwar6743
@sridharbolanwar6743 19 күн бұрын
Not only police officer.. Congress media channels are also doing the same. Complete failure from govt on dealing with issue.
@pprajachannel2959
@pprajachannel2959 19 күн бұрын
సిపి ఆనంద్ గారు గారికి చెప్పారు ఏమని థియేటర్లో ఉండంగానే ఒక ఇద్దరు చనిపోయారు మీరు దయచేసి బయటికి వెళ్ళండి ఇప్పటికే ఇద్దరు చనిపోయారు మీ వల్ల ఇంకా ఎంతో మంది చనిపోతారు మీరు బయటకు వెళ్ళమని చెప్పారు అని మీరు అంటున్నారు సిపి ఆనంద్ గారు మరి ఆయనకు చెప్పిన అధికారుల ఎవరో ఒకరు ఉంటారు కదా వారిని నార్కో టెస్ట్ కు రమ్మనమనండి అల్లు అర్జున్ కూడా నార్కో టెస్ట్ కు రమ్మన్నారు అండి వీళ్ళిద్దరూ నార్కో టెస్ట్ లో బయట పడతది ఎందుకు ఈ సోది అంతా
@svreddy4883
@svreddy4883 19 күн бұрын
వీడి సస్పెన్షన్ కరెక్టే
@chandrareddy1807
@chandrareddy1807 19 күн бұрын
సినిమాలో హీరో బన్ని ఐతే,బయట ఈయన హీరో అనుకుంటున్నాడు.సినిమా డైలాగులు కొడుతున్నాడు.తప్పు చేసి సస్పెండ్ ఐన వాడు కూడా బెదిరించడం విచిత్రంగా ఉంది. రాజకీయాలకు రావాలనుకుంటున్నట్లున్నాడు.
@vakilsaab6574
@vakilsaab6574 19 күн бұрын
తెలంగాణ రాజకీయాలు మజా మజాగా ఉన్నవి entertainment 😂😂
@Bvs-d6v
@Bvs-d6v 19 күн бұрын
I support nag sir here 🙏
@masaramsatyanarayana6206
@masaramsatyanarayana6206 19 күн бұрын
Super analysis professor sir
@ravindarreddydega2211
@ravindarreddydega2211 19 күн бұрын
ఈయన మనం చేస్తే సంసారం ఎదుటివాడు చేస్తే వ్యబిచారం అన్న చందంగా మాట్లాడుతాడు
@bhavani3517
@bhavani3517 19 күн бұрын
Super counter iccharu aa police ki.
@Kishorekumar0102
@Kishorekumar0102 19 күн бұрын
సార్ అసలు విషయం పక్కన పోయింది.... పర్సనల్ విషయాలకు వెళ్ళిపోతున్నారు ....న్యూస్ అంతా కూడా పర్సనల్ విషయాలను ఉంది .
@AslamShakeela
@AslamShakeela 19 күн бұрын
Nag sir u speak very clearly and thank you 🙏 for sharing your knowledge with us.
@sunilkumar-mk5sf
@sunilkumar-mk5sf 19 күн бұрын
Crystal clear , there police official went to ask for photo with Allu Arjun , bouncers said no , they wanted to show police power , they left the crowd to get stampede , finally he only arrested him 😅 this is actual truth , remaining all are drama , if now permission for rally why they haven’t did preventive arrest
@SubhashYadav-yw7eq
@SubhashYadav-yw7eq 19 күн бұрын
Nageshwar rao sir is telling 100persant right as for Constitution of indian law
@kotaiahdara1468
@kotaiahdara1468 19 күн бұрын
Sir, cm has taken it as a personal issue instead of law order issue .acp crossed limits
@shaikmahaboob5812
@shaikmahaboob5812 19 күн бұрын
రాష్ట్రం లో వేరే సమస్యలు లేనట్లు, అల్లు అర్జున్ ఇష్యూ ని ఒక తమాషా గా చేసింది ఈ ప్రభుత్వం. ఇంకా ఇలానే చేస్తే ప్రభుత్వం నవ్వుల పాలు అవుతుంది.
@pallarao838
@pallarao838 19 күн бұрын
ఏసీపీ మూర్తి గారు ఆంధ్ర, తెలంగాణ అని మాట్లాడడం ఒక రాజకీయ దుమరానికి దారితేసే ప్రమాదం ఉంది, ఆయన ప్రాంతీయ వాదం తీయడం ప్రభుత్వానికి నష్టం చేయడమే, సీఎం గారు ఎంతో భాద్యతగా మాట్లాడారు
@ManaVenkanna
@ManaVenkanna 19 күн бұрын
బౌన్సర్ లను పెట్టుకోవడం చట్ట విరుద్ధం కాదా
@gopirao1
@gopirao1 19 күн бұрын
Niku Chattam baga thelusa ?? Em chaduvukunnav ???
@tuckari
@tuckari 19 күн бұрын
It's a legal case. Let court decide. Govt media & actor need not over react.
@balakrishnayerram364
@balakrishnayerram364 18 күн бұрын
తెలంగాణ పరువు ని తీస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి
@ravishankarkanna1720
@ravishankarkanna1720 19 күн бұрын
Most of the citizens of Ap and telangana and other people accepting with prof Nageswararao sir and thinking in the same way.concerned people
@sambasivareddyvennapusa7164
@sambasivareddyvennapusa7164 19 күн бұрын
విష్ణుమూర్తి గారు ప్రజలకు తప్పుడు మెసేజ్ చేస్తున్నారు. ఒక నెల జీతం ఇవ్వకుంటే రెండవ నెల డ్యూటీ చేయలేవు
@vidhyalasuresh1011
@vidhyalasuresh1011 19 күн бұрын
Athanu first correct ga ledu. Anduke Suspend ayinadu.
@ggtr-h5b
@ggtr-h5b 19 күн бұрын
Sir What you said is 100% correct.
@shaikimran9641
@shaikimran9641 19 күн бұрын
Suspension order cancel ietundemo ..offer
@ramsb2010
@ramsb2010 18 күн бұрын
ఆధార్ తెలంగాణ లో ఉందా ఆంధ్రా లో ఉందా అనేది ఇతనికి ఎం సంబంధం.?
@tirumaleshmani8618
@tirumaleshmani8618 19 күн бұрын
నాకు తెలిసి acp చాలా గౌరవంగా మాట్లాడితేనే ఇలా ఉంటుంది అని అనుకుంటున్న...
@aindlaashok557
@aindlaashok557 19 күн бұрын
సమస్య ఎదైనా కావచ్చు, అదే సమస్య ఇప్పుడు మాట్లాడే ఈ మనుషుల వద్దకు చేరి ఉక్కిిబిక్కిరై కష్టాల్లో ఉంటే ఆ సమస్య తీవ్రత ఏంటో అర్ధం అయి మాట్లాడే ప్రయత్నం చేస్తారు.
@kalaratnakumari3567
@kalaratnakumari3567 19 күн бұрын
A.cp rajakeeya nayakudula matladu tunnaru.duty lo vundi ala matldata.
@ravikumarlakidi9838
@ravikumarlakidi9838 18 күн бұрын
Evariki vaallu ..Super performance chupistha unnaru..
@govindammac.2955
@govindammac.2955 19 күн бұрын
సస్పెండ్ అయిన అధికారి అడ్డగోలుగా మాటలాడడం చూస్తే రౌడీ లాగ వుంది , సినిమా అనేది కళాపోషణ, అనుకోని సంఘటన కు హీరో ని బాధ్యుణ్ణి చేయడం, ఆయన ఇంటిని ముట్టడి చేయడం శోచనీయం.
@V.S.BKumar
@V.S.BKumar 19 күн бұрын
Only Judicial enquiry find out that police dept.failed or not in that incident to provide security to the public
@dasariramanayya1172
@dasariramanayya1172 18 күн бұрын
Good speech
@SouthindianNarendra
@SouthindianNarendra 19 күн бұрын
Telugu movies have a good image worldwide ,this kind of politics wil damage the same
@ramagirirajkumar7395
@ramagirirajkumar7395 19 күн бұрын
ఈ దెబ్బతో ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ పోవడం కాయం A. P. Dy. C.M. స్పందించారు తెలంగాణ కు చాలా నష్టం చాలా మంది నిరాశ్రాయులవుతారు ఊపాధి పోతుంది లీడర్స్ అలోచించాలి
@abhilashgoud460
@abhilashgoud460 19 күн бұрын
Sagam daridam pothadhi
@krish9689
@krish9689 19 күн бұрын
Police knows very well about WhatsApp message - Allu Arjun coming to theatre - why don't police Stop them on the way itself
@vijayababumullapudi
@vijayababumullapudi 19 күн бұрын
Asalu police la valla common people ki use ledhu, police jobs release cheya kudadhu, valla ki vachhina buthulu, vallu matlade vidhanam chala asahyam ga vuntundhi.
@kakiprakash945
@kakiprakash945 19 күн бұрын
Super🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@rajasekharvenda1155
@rajasekharvenda1155 19 күн бұрын
Police officer political leader la unnaru
@kangusudeel2736
@kangusudeel2736 19 күн бұрын
Suspended ACP రౌడీ లా behave చేస్తున్నాడు
@raidredemption3327
@raidredemption3327 19 күн бұрын
Anduke suspend ayyadu lucha gaadu
@ramanarao6632
@ramanarao6632 19 күн бұрын
రేవంత్ ప్రభుత్వం లో పోలీస్ లు కూడా గుండాల్లగా మాట్లాడుతున్నారు.
@firebrand3515
@firebrand3515 19 күн бұрын
SUSPEND AINA POLICE OFFICER PRESS CLUBLO ELA SAMAVESAM PETTADU. POLICE COMMISSIONER PRESS CLUB MEEDHA, PRASARAM CHESINA CHANNELS MEEDHA EM ACTION TEESUKUNTARU.
@shaiksubhani5554
@shaiksubhani5554 19 күн бұрын
Uncontrolled voice from police
@muralis4508
@muralis4508 18 күн бұрын
Prof sir 100a% correct
@geethakrishnafilmschools7901
@geethakrishnafilmschools7901 19 күн бұрын
We will file a case on this ASP, unscrupulous fellow
@ravishravikumar
@ravishravikumar 19 күн бұрын
అదే పోలీసులు సాధారణ ప్రజలను కూడా ఇలాగే అంటారు అప్పుడు ఏంచేస్తున్నావు ... నీ నిజాయితీ పేదలపై జరిగినప్పుడు నోట్లో ఏమైనా పెట్టుకుంటున్నావా.. ఏ కామెంట్ చేయటంలెదు...
@sairajeswararaov9067
@sairajeswararaov9067 19 күн бұрын
Allu Arjun కి ala vaikuntapuram cinema నుండి విపరీతమైన ఆటిట్యూడ్ ఏర్పడింది. అల్లు అర్జున్ remuneration పిచ్చి, రికార్డ్స్ పిచ్చి, ప్రచార పిచ్చితో ఏర్పడ్డ తొక్కిసలాటలో తన ప్రత్యక్ష ప్రమేయం లేకుండానే అతను ఇరుక్కోవాల్సి వచ్చింది. దానికి అనుగుణంగా మూల్యం చెల్లించాల్సి వచ్చింది..అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో తింగరి వేషాలు వేసినా కూడా, అతనీ ప్రెస్మీట్ అసభ్యంగా ఏమి లేదు. ఆయన పోలీసులను ఏమి అనలేదు కూడా. కానీ దానికి ప్రతిస్పందనగా ఇప్పుడు acp vishnu murthy మాట తీరు, ఆయన వ్యాఖ్యలు కూడా కరెక్ట్ కాదు. ముందు ఆ acp పరిధిలోని పోలీసు స్టేషన్లో లంచాలు లేకుండా పని చేయించి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. తెలంగాణ పోలీసులు కూడా ఏక పక్షంగా అల్లు అర్జున్ మీద దాడి చేయడం మంచిది కాదు. వాళ్ల పోలీసు స్టేషన్లో కేసుల విషయంగా ఏనాడైన ఇలా చేశారా అనేది వాళ్ళే ఆలోచించాలి.. ఏది ఏమైనా రిటైర్డ్ జస్టిస్ గారు కరెక్ట్ గా చెప్పారు... అందరూ కలిసి తింగరోడు అల్లు అర్జున్ నీ టార్గెట్ చేసారనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేస్ విషయంలో కూడా తెలంగాణ పోలీసులు ఇలానే కంటిన్యూ అయితే చూడాలని వుంది..
@Ashokkumar-nn2ic
@Ashokkumar-nn2ic 19 күн бұрын
సూపర్
@narasayyalva9171
@narasayyalva9171 19 күн бұрын
We are not cinema fans but the way of Police officer talking is very surprising. He is talking like a politician. He is doing dadagiri on cinima field. He is giving warning
@balrajyadav1857
@balrajyadav1857 19 күн бұрын
ఇలాంటి పోలీసులకు మీలాంటి కోచర్స్ అవసరమేమో కొన్ని రోజులు వీళ్లకు పాటలు చెప్పండి సార్ ఈయనకు అల్లు అర్జున్ కు ఏం తేడా
@deepragav7490
@deepragav7490 19 күн бұрын
Reventh Reddy thinks he is so smart. If anyone died in his political meeting in public than he need to go to jail and face this. He shouldn't take his words back
@mallidivenkatasatyaveerred2186
@mallidivenkatasatyaveerred2186 17 күн бұрын
VISHNUMURTHY'S CERTIFICATES SHOULD BE VARIFIED
@VARAHI-STUDY-CHANNEL44487
@VARAHI-STUDY-CHANNEL44487 18 күн бұрын
ఈ కేసు లో చూపిన శ్రేద్దే ఈ మధ్య కాలంలో ఆత్మహత్య లు చేసుకున్న విద్యార్థుల, రైతుల పట్ల శ్రద్ద చూపండి
@neelimaneelima4647
@neelimaneelima4647 19 күн бұрын
నిజాయితీ గా మాట్లాడారు అల్లు అర్జున్ ఒక్కడినే తప్పు పట్టకూడదు కదా న్యాయమేదో దేవుడే తెలుస్తాడు
@venkatasrinivasaraoithinen8929
@venkatasrinivasaraoithinen8929 19 күн бұрын
ఏమి పరిపాలన? తెలంగాణ మా?😢😢😢
@gautamkumar-om2tm
@gautamkumar-om2tm 18 күн бұрын
In that scene puspa remembers and salutes to previous police officer who is right and wise police officer
@PayyavulasrinivasCnu
@PayyavulasrinivasCnu 19 күн бұрын
పరో క్షంగా,,, అల్లు అర్జున్ తప్పు చేస్తే,, ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి చాల పెద్ద తప్పు చేశాడు. రైతు బంద్,, గురుకుల పాటశాలలో విష ఆహారం,, లాంటి daivart చేశాడు రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ పరువును national లెవల్ నుండి తిస్తూ తిస్తూ,, asambli దక కూడ తెచ్చాడు రేవంత్. రేవంత్ రెడ్డి big ego,, porson.
@srinuvasraomodem2878
@srinuvasraomodem2878 19 күн бұрын
పోలీసు అంటే విలువ తో నడుచుకోవాలి.
@ps_ps593
@ps_ps593 19 күн бұрын
అల్లు అర్జున్ తెలియక తప్పు చేస్తే ప్రభుత్వం అల్లు అర్జున్ ని దారుణం గా వాడుతుంది 😂 సినిమా వాళ్ళు tax 50% అంటే 5కోట్లు కి 2,5 కోట్లు tax
@vamstimes3465
@vamstimes3465 18 күн бұрын
కమెడియన్ of 2024
@Avl.143volgs
@Avl.143volgs 19 күн бұрын
పోలీస్ ని అంత దారుణం గా సినిమా లో చూపించ కూడదు. ఏసీపీ గారు మాట్లాడింది నిజమే కదా.
@sureshbabubollampalli3499
@sureshbabubollampalli3499 19 күн бұрын
అతను ఒక ips officer లాగా మాట్లాడలేదు
@jayk315
@jayk315 19 күн бұрын
He is a suspended police officer as per other youtube channel , he was suspended in the month of October
@swathisri1174
@swathisri1174 18 күн бұрын
జై రేవంత్ రెడ్డి
@eadularajashekharreddy3563
@eadularajashekharreddy3563 18 күн бұрын
ఈ సస్పెండ్ అయి్నోన్ని కొందరు పిచ్చ జనాలు ఆహా ఓహో అంటున్నారు 😂😂
@R.Brahmachary207
@R.Brahmachary207 19 күн бұрын
సి పి గారు ప్రెస్ వెల్లడించారు,కానీ ఈ విష్ణుమూర్తి ఎవరు ఈ నా కు ఉన్న అధికారం ఏంటి
@shivaprasadvenna4575
@shivaprasadvenna4575 19 күн бұрын
సస్పెన్షన్ ల ఉన్న పోలీసుకి balisindi
@anjalis624
@anjalis624 19 күн бұрын
Asalu visayanni divert chestunaru......govt vallu
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
النفيسي: السيسي احترق وأمام الخليج حلين
7:36
الراصد للدراسات والأبحاث
Рет қаралды 206 М.
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН