పాపం అల్లు అర్జున్ మీద కేసులు పెట్టి రూ ఇపుడు ఎవరి మీద కేసులు పెట్టాలి మనం మంచి మనుషులు గా ఆలోచించాలి
@sreenadhreddysure133814 күн бұрын
😢 ప్రొఫెసర్ గారు ఈ పండక్కి గేమ్ చేంజెస్ ఈవెంట్ అలాగే తిరుపతి ఇన్సిడెంట్ తో కాలం గడిపారు ప్రజలకు వీటితో ఏమైనా ఉపయోగం ఉందా చెప్పిన ఆరు పథకాలలో ఒక పథకం అయినా ప్రజలకు ఈ పండక్కి అందజేశారు ఈ పథకాలను పక్కకి నెట్టి సినిమాలను మిగతా విషయాలను ముందుకు జరిపారు
@MadhavJK14 күн бұрын
ప్రభుత్వం తరపున పవన్ క్షమాపణలు చెప్పటం వరకు ఓకే. కానీ టీటీడీ బోర్డు మొత్తం క్షమాపణలు చెప్పాలని పవన్ ఏకపక్షంగా డిమాండ్ చెయ్యటం అనుమానాస్పదంగా ఉంది. టీటీడీ బోర్డు మొత్తం క్షమాపణలు చెప్పే విషయం ముఖ్యమంత్రితో అంతర్గతంగా చర్చించాలి గాని, ఇలా బహిరంగా ఏక పక్షంగా మాట్లాడ కూడదు. బీజేపీ వెనుక నుండి పవన్ను బాబుపైకి ఉసిగొల్పుతున్నట్టుంది. ప్రభుత్వంలో ఉన్న పవన్… బాబుకి పక్కలో బల్లెంలా తయారౌతున్నట్టు ఉన్నాడు. ఈవో ప్రవర్తన బాగలేదు. ఆయన్ను తొలగించాలి.
@seshireddy549014 күн бұрын
జగన్ మీద ఎంత పాపం గా మాట్లాడారు వీళ్లు సేవ చేయటానికి రాలేదు ఎవరూ వాటా వాళ్లు పంచు కోవా టాని కి వచ్చారు ఇది అందరూ మన సాక్షి కి. తెలుసు
@svci9614 күн бұрын
ఇవన్నీ సరే నాగేశ్వర్ గారూ, 15 సం॥ల నుండి ఒక వ్యక్తి బెయిలుపై ఎవరైనా ఉన్నారా అని మీరు ప్రశ్నించారా ? తుని రైలు ప్రమాదం మీద చాల వార్తలు వచ్చాయి ఆ విచారణ మీద మీరు ప్రశ్నించారా . తర్వాత గుంటూరు చీరల పంపిణీ తొక్కిసలాట మానవ ప్రేరేపిత మని వార్త లొచ్చాయి మీరు ప్రశ్నించారా ఇంకా………..