నమస్కారము లు శుభాకాంక్షలు శతమానం భవతి మిథున లగ్నం అష్టమంలో శుక్రుడు అష్టమాధిపతి శని సప్తమంలో గురువు తొ కలిసి ఏలా ఉంటుందో దయచేసి తెలుపగలరుని ప్రార్థిస్తున్నా ను
@amarnarayana247Ай бұрын
Simha lagnam Valaki sukrudu 12 place (vayasthanam)lo vuntae family life yela vuntumdhi? Okasari chepanddi sir
@ramanakumari43732 ай бұрын
సింహ లగ్నం లగ్నంలో రవి, 3 లో గురు , శుక్ర, 5లో శని, 6 లో కుజ వ్యయాన్ని చూస్తున్నాడు. వ్యయంలో bhudha, Rahuvu , చంద్రుడు 10లో వృషభం. ఆయుష్షు లో ఏది బలం sir. Bhudha రాహువుల ప్లేస్మెంట్ మంచిది కాదు కదా. ప్లీజ్ analyse sir. Kruthika. 2/09/2018, 5.30a.m. Hyderabad. Sir how can I contact you sir. Namaste sir
@s.suryarao5081Ай бұрын
సార్ మీ అపాయింట్మెంట్ కొరకు ఫోన్ నెంబర్ తెలియదు పరచగలరు సార్