కట్నం తీసుకోకుండా చేసుకున్నా, రెండు నెలల్లో అమ్మాయి ని తీసుకెళ్లిపోయి,15 లక్షలు ఎదురడిగి నాటకాలు వేసిన వెంకట రమణ అనే మోసగాడు, ఆ తండ్రికి వంతపాడిన వాడి కూతురు , బొబ్బిలిలో చిలకలపల్లి అనే ఉరిలో ఉన్నారు. ఆ పిల్ల తండ్రి పాస్టర్ ,అందులోనూ హీబ్రూ నామమైన యావే, యషువ నామాన్ని స్వీకరించిన వాడు. నిజంగా అబ్బాయి లు అనవసరంగా బాధపడే రోజుల్లో ఉన్నాం.
@princessshrena24764 жыл бұрын
Praise the Lord anna
@kishorekrishna15083 жыл бұрын
తప్పంతా దావీదు దే , మీకాలు ది కాదు , స్త్రీలకు అప్పట్లో అంత డేర్ లేదు సమాజం లో అంత విలువ లేదు . 1. దావీదు ఆమెని వదిలి వెళ్లడం తప్పు , తనతో పాటు ఆమెని తీసుకొని వెళ్లాల్సింది . 2. రెండో పెళ్లి ఇష్టం లేకపోయినా తండ్రి బలవంతం వల్ల తప్పలేదు 3. రెండో మొగుడిని వదిలి రావటం ఇష్టం లేకపోయిన సైనికులు బలవంతం గా తీసుకెళ్లారు చేసేదేమీ లేక ఏడుస్తూ వెళ్లిందేమో . 4. దావీదు రాజు కావడం వల్ల ఆమె రాలేదు , బలవంతం గా తీస్కొపోబడింది . 5. దేవున్ని ఆరాధించే వారు పద్దతి గా ఆరాధించండి అని చెప్పింది తప్పేముంది , బట్టలు విప్పి నాట్యం చెయ్యాల్సినంత అవసరం లేదు , మాములుగా అయిన స్తుతించి ఆరాధించొచ్చు ఆయనకి తెలియనిది కాదు . 6. దావీదు తప్పు వల్ల ఉజ్జా చనిపోవాల్సి వచ్చింది .
@kothapetavanapallirangacen68614 жыл бұрын
Naa jeevitam kudaa ilaane chesaaru ma amma Aasthi poye, aatmeeyangaa saanthi, samaadhanam ledhu Pls pray my family
@vijayakumaribhagavatula95574 жыл бұрын
Pastor garu Anya bhashala gurinchi biblical clarity cheppandi.
@jesusismylifejesus77114 жыл бұрын
Annaya meekalu dagaraku vachinapudu em jarigindhi abneru tisukuvastadu kada daveedhu dagaraku apudu meekalu second bharathanu vadilesi daveedhu dagaraku vachaka daveedhu em matladi untadu adhi chepandi annaya