ఇటు పోలీసులు మావోయిస్టులు ఇద్దరు భరత మాత కన్న బిడ్డలే ఇద్దరిలో ఎవరు చనిపోయినా గర్భశోకం మన భరత మాత కె కాబట్టి రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాను జై భారత్ జై హింద్ అమర్
@hardhiknv89673 жыл бұрын
#
@agriculturelandsale53323 жыл бұрын
Yes
@bikshapathianna89403 жыл бұрын
మావోయిస్టుల వల్ల ప్రజలకి ఇసుమంత కూడా నష్టం లేదు...వారు వాళ్ళ జీవితాల్ని అన్ని సుకాల్ని Lifeని sacrifice చేస్తారు పైగా వాళ్ళు జీతాల కోసం పని చెయ్యరు జీవితాన్ని తృణప్రాయం చేస్తారు కానీ ప్రజాస్వామ్యాన్ని,రాజ్యాంగ బద్ద వ్యవస్థని అన్యాయాలు,అక్రమాల దోపిడీ దారి వ్యవస్థ,పెట్టుబడి దారి వ్యవస్థ పేరిట, పెట్టుబడులు పెట్టి లాభం కోసం చూస్తున్న రాజకీయ నాయకుల వల్ల ప్రజాస్వామ్యాన్ని కుంగలో తొక్కేస్తున్న రాజకీయ అవినీతి నాయకులవళ్ల పెట్టుబడిదారులకు అడవులలోని సంపదలను అమూల్యమైన ఖనిజవనరులను కార్పోరేట్ సంస్థలకు అప్పచెప్పడం వారి వాళ్ల వల్లమాత్రం దేశానికి చాలా ప్రమాదం..బహుశా అడవులు అన్నలు ఉండటం వల్లె సేఫ్ జోన్ లో వున్నాయేమో, అన్నలు లేకపోతే అడవులు వుండవు Save forest..Save Maoist बचाओ...! बचावो बंद करो बंद करो ఆపరేషన్ ప్రహార్
@nagabhushanam54143 жыл бұрын
Nuvvu super Brother jai Comred
@naveen-vl8io3 жыл бұрын
Mi guddalu pagulthaii agandi
@durgadurga87753 жыл бұрын
Nise
@stievencreations86933 жыл бұрын
Nijame
@pathapellyhareesh8843 жыл бұрын
మావోయిస్ట్ లు జవాన్లను చంపడం తప్పే కావచ్చు, కానీ జవాన్లు కూడా "అవినీతి నాయకుల" ఆదేశాల మేరకు మావోయిస్ట్ లను చంపడానికి వెళ్ళడం కూడా తప్పే...
@mssiddarth13003 жыл бұрын
నేను నిన్నటి నుంచి ప్రతి మీడియాలో వచ్చే అప్డేట్ చూస్తున్నాడు చత్తీస్గడ్ కాల్పుల గురించి. నాకు తెలిసి ""నేషనల్ మీడియా and తెలుగు మీడియాలో ఏఒక్క చానల్లో ఇంత సృష్టంగా విశ్లేషణ చేసి చెప్పలేదు"" 10 టీవీ రిపోటర్ k k గారు good job
@gnaneshwarsomawar50173 жыл бұрын
Adi communist channel kantri gallu communists laki support ga telecast chestharu.......Maoism manaki enduku eerojullo bayataki vachi pani cheskovachu kada
@arunkumar-ee1ud3 жыл бұрын
చాలా మీడియాలు అమ్ముడు పోయాయి
@rathodtharun5865 Жыл бұрын
@UC7B7SCzupfjIlnuVEoLrhTA
@rathodtharun5865 Жыл бұрын
@@gnaneshwarsomawar5017 SßWWWww1
@chittipasula37493 жыл бұрын
అంతే Exclusive గా ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రభుత్వనికి తెలిసేలా మీ బాధ్యతను నిర్వాత్రించండి.
@shadullamohammad-ml1br Жыл бұрын
ఇప్పటికైనా ప్రాణం విలువ తెలుసుకొని మిమ్మల్ని నమ్ముకున్న వారిని అనాదల్ని చేయకండి
@nakirekantishankargoud35353 жыл бұрын
అసలు ఎందుకు జవానులకు బుల్లెట్ జాకేట్లు ఇవ్వరు🤔
@agriculturelandsale53323 жыл бұрын
ప్రధాని కేంద్ర హోం మంత్రి గారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. పచ్చగా ఉన్న అడవి లో నెత్తురు మరకలు ఎందుకు చేస్తున్నారు. అన్నలాను చంపమని సైన్యాన్ని అడవులపై కి ఎందుకు పంపుతున్నారు. అడవిలో ఉన్న ఖనిజ నిక్షేపాలు సంపద కొల్లగొట్టడానిక లేక ప్రశ్నించేవారు ఉండకూడదని అన్నలని సమూలంగా నాశనం చేయటానికా.
@prashanthmamidipelli21203 жыл бұрын
అన్ని జరిగినాకా నువ్వేంది లొట్ట పీస్ చెప్పేది.. దుర్ఘటన జరగక ముందే కనిపెడితే గొప్పతనం అంతేగానీ జరగాల్సిన ప్రాణ నష్టం జరిగాక ఎవ్వడైనా సంఘటన స్థలానికి చేరుకుని ఇంక్వైరి చేస్తారు..
@revangermn71543 жыл бұрын
కేసులు ఉన్నోళ్లు కూడా రాజకీయ పదవులు దొరల పాలన మళ్ళీ స్టార్ట్ చేశారుగా బడుగు బలహీన ప్రజలకు వాళ్ళు పంచిన భూముల్ని దొర అధికారంలోకి రాగానే సెట్ చేసుకున్నారుగా వాళ్ళ కోపం సామాన్య ప్రజలను దోచుకునే పొలిటీషియన్స్ మీద ఉంటే మధ్యలో జవాన్లు వాళ్ళ డ్యూటీ పరంగా అసువులు అవుతున్నారు అటువైపు వాళ్ళు కూడా ఇలా చేస్తూ పోతే మన దేశం చతికిల పడి పాకిస్థాన్ మరియు చైనా వాళ్లకి మనమే ధైర్యం ఇచ్చినట్లు అవుతుంది మధ్యతరగతి వాళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా కేంద్రం చూడాలి కేంద్రం వాళ్ళకి తెలియదు లోకల్ గా రాజకీయ నాయకులు చేసే పనుల వళ్ళ వాళ్ళు పెరిగిపోతారు తెలంగాణ పోలీసుల హిస్టరీ చూడండి ఇక్కడ వాళ్ళ ఊసే లేదు స్టేట్ పోలీసులు వ్యవస్థ బాగుంటే ఇలాంటివి పునరావృతం అవ్వవు కానీ కేంద్రం పెరిగే ధరల్ని కంట్రోల్ చేయండి ఒక స్టేట్ మినిస్టర్ కేంద్రం డబ్బులు దోచుకపోతుంది అని సవాల్ చేస్తాడు అయిన కేంద్రం ఏమి చేయదు పేదోడి ని ఇబ్బంది పెడితేనే ఇలాంటి వాళ్ళు తయారవుతారు మన దేశ ప్రజల్ని ఇబ్బందిపెడ్తే బ్రిటిష్ వాని మీద తిరుగు పోరాటం చేసిన ఘనత మన దేశ పౌరులకు ఉంది రాజకీయ నాయకులు దేశం ఉద్యమ పోరాట స్పూర్తితో వచ్చింది అని ఎప్పటికి మరవకండి దయచేసి మధ్య తరగతి వాడు బతకాలంటే ధరలు పెంచకుండా చూడండి కార్పొరేట్ కంపెనీ లకు భూములు అమ్మకండి గవర్నమెంట్ ని మొత్తం గా ప్రైవేట్ పరం చేయకుండా కొంచం కొంచం మార్పు తెండి ప్రతి భారతీయులు దేశ అభివృద్ధిలో భాగం ఎవ్వరు పోయిన మనకే నష్టం
Communists ante ne China supporters vaalaki against ga vellaru ee Maoist lu
@busmallaanil33643 жыл бұрын
Good
@dandubharath96633 жыл бұрын
రాజకీయ లబ్ది కోసం.కొంతమంది ఇలా చేపించారు .....అని నా ఆలోచన.
@marthachandu79353 жыл бұрын
ఇదంతా టీవీ వాళ్ళే చేసినటుంది
@letstry45943 жыл бұрын
Adhi jarigi 3 days aindhi miru akkada m jarigingdi anedaggara unnara ... 🤦🤦...
@vivekvardhan27783 жыл бұрын
Operation parihar kadhu ra babu adi operation prahaar 😭😭😭
@vaddaganimahesh1342 Жыл бұрын
ఎపుడో జరిగింది ఇప్పుడు అవసరమా
@lifecycle21043 жыл бұрын
Bad😭😭
@dlingakhan7863 жыл бұрын
govt .... manchi gaa unte ala vaalu adavi paalu karv
@upendarmaddikuntla83463 жыл бұрын
Jai Hind
@suryajami81283 жыл бұрын
మవోలు, గా, ఎందుకు, తయారు అవుతున్నారు,
@number-sj2sl3 жыл бұрын
Good question
@dlingakhan7863 жыл бұрын
super gaa adigaru
@spullareddy4713 жыл бұрын
Good question
@biyyalabhasker86253 жыл бұрын
ప్రజా పాలకులు చేసే అక్రమల వల్ల....దేశం లో పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి...
@srinugoud20243 жыл бұрын
దోపిడి వ్యవస్థ ,శ్రమ దోపిడి,అనిచివేత ఏక్కడఉంటదొ అక్కడ తిరుగుబాటు పుడుతది
@youtubevideos36873 жыл бұрын
NIA vastundi idi pakka plan prakaram jarigindi antubdi,
@kirangariga82213 жыл бұрын
Jai comrades
@QUsandhyaBanothu3 жыл бұрын
Johar lal Salam
@sunilpublic3 жыл бұрын
Ipudu central additional force ni pamputhadi..naxals ni champuthadi..CRPF/Naxal iddharu indians e... Kaani politicians Bastar kabza chesi, vanarulu foreign company ni thavvi, ammuko mantadi..idi story
@rajeeevkosuru23543 жыл бұрын
Crpf kuda complete safety provide cheyali PM sir.. Ippudu valla family's ki meeru icche exgretia enduku sir... valla family ki manam samadanam cheppalem sir...
@vernas68493 жыл бұрын
okka sari army ki iste .. clear ayipoddi motham adavi
@gautham49653 жыл бұрын
Valanu clean cheste ra naku ga na gajulu pedaprajala batukulanu clean chestaru
@vernas68493 жыл бұрын
@@gautham4965 bro . Nuv commu ist ?
@raazvlogs81393 жыл бұрын
This people are also Indians...not others...
@raazvlogs81393 жыл бұрын
Tribals are living freely because of Mao's only
@vernas68493 жыл бұрын
@@raazvlogs8139 no . I dont agree . U have fallen for false propoganda
@nalla.ramreddy6733 жыл бұрын
operation parihar kadhu ra ayya....operation prahaar...🤭
@umatechblog77673 жыл бұрын
Operation chepadithea wear is bulletproof jucket😒😒
@nithyaveta64793 жыл бұрын
Vipllavam vrdellalli 🙏
@Neetworriers993 жыл бұрын
lal salam comrade
@sanjeevpatel53293 жыл бұрын
Maoist avasaram prajalaku chala undhi lal salam
@ulipevishnu73053 жыл бұрын
Mirru naxals ki guns ovau supply చేస్తున్నారో telskondi
@pramodkumar-qp5tk3 жыл бұрын
సార్ మీరు వీడియో ఎలా తీశారు
@bhagavantammana27023 жыл бұрын
Cam tho ga
@rajeeevkosuru23543 жыл бұрын
Aina army ki icchina safety Crpf ki kuda central provide cheyali...
@ramkiranbandi28823 жыл бұрын
Lal salm.......camreds...
@lovejourneywithnature41893 жыл бұрын
Kendaram ippudu serious avvadam anti ra ippudu chanipoina jawans vasthara kevalam government mistakes valla Na brothers chanipoyaru. Vallaki bulletproof jackets levu kani moistlaku unnai ante government aa matram security ivvani governments avadiki avasarm bloody state and central governments
@sureshbaburayala20923 жыл бұрын
Lal salam red comreds...
@mullapudimanyam29993 жыл бұрын
అసలు మాఓలకు బులెట్ ప్రఫ్ ఎక్కడ వి అసలు 600 మంది మా ఓట్లు ఎక్కడ నుంచి వచ్చరు రాకట్ లాంచర్స్ ఎలా సమకూర్చు కున్నారు. మొత్తం గ్రమాలనే లేపేయాలి.
@gautham49653 жыл бұрын
Ra naku ga na ga kummu epeste daridram potadi
@stievencreations86933 жыл бұрын
Amitsaw resign immediately...you are fail
@mohankamisetti9693 жыл бұрын
మీ త్యాగం ఊరికే పోదు. లాల్ సలాం కామ్రేడ్ ✊✊✊✊✊✊✊✊✊
@rajeeevkosuru23543 жыл бұрын
Bullet proof jackets proof provide chesthe intha daarunam jarundedi kadu intha mandi family's ki cent govt ki samadanam cheppalsina avasaram vundedi kadu.
@sahendharb14333 жыл бұрын
Prajalani dhochukune vallani champandi
@dileepkumarkagita2253 жыл бұрын
jawan lu bullet proof jaket enduku vesukoledu
@akuthotaramanna46413 жыл бұрын
Gud govt vunte ilantivi avuthava🙏🙏
@santosh99163 жыл бұрын
it's bloody shameless to india ... but i believe modi ji deafnetly hit big shot to maoists
@sampleraja80263 жыл бұрын
Maoists chattisgarh ni AP ni dattata teeskunnatlunnaru
@user-sl8zc3td3j3 жыл бұрын
Jai comreds
@bhagavantammana27023 жыл бұрын
Jai jagan 👍👍🎉🎉
@puliravi52733 жыл бұрын
Amith shanu aapareshan pahar3 pampinchandi
@rajeeevkosuru23543 жыл бұрын
Jaragalsindi jarigindi alai ani valla mana Crpf family ki theeraleni lotu
Maavolu family nee nduku vodili peti potaru anni alochinchandi ....Valu desham loo jarugutunna akrama la valla...Valu adiviloo annnalu gaa mari....Politics anni avinithi palu kakunda....Chestunaru
@raazvlogs81393 жыл бұрын
Super bro
@raazvlogs81393 жыл бұрын
Oka chetha govt....untae elane ఉండాలి
@mdyakub7583 жыл бұрын
Asylum dongalu rajakiyanayskule
@dlingakhan7863 жыл бұрын
asalu valu ala endhku maavolu gaa authunaru ... vaala ki police medha kopam kadhu .... praja palana medha andhulo lo police lu bhali pasuv authunaru....
@telugudesampartintr69033 жыл бұрын
Ap government ila unty ala untadi. swarda avinithi politics chestunty ilha untadi. jai Amar rahe
@RaviRavi-kc2nr3 жыл бұрын
Police havenitimanukori
@santhoshyadavyadav14143 жыл бұрын
Nee channel ki thelusaa ra ....300 mavo lu unnarani...Anchana vei...Anthe kani...Meere pampinatlu decide cheyakandi
@sivaprasadpacharla73953 жыл бұрын
2:58 Total 600 anta bro.
@VanthalaCharan-ok3ii Жыл бұрын
Vanthala charan
@sukanyapuli50153 жыл бұрын
Encounter jarigindhi ok
@badavathchandu50353 жыл бұрын
Amarulaina maoists ke na joharlu
@royalram29593 жыл бұрын
Parihar ani savagodthunav ra sami operatiin prahar adhi
@krishnavarala17983 жыл бұрын
Training ...govt ...plans..Minds ... Equipment.... Ivannee vaste na
@thotavenugopal49063 жыл бұрын
Edo nivvu chusi nattu chebtunnav😀
@danamsukendar29403 жыл бұрын
Lalsalam comrds
@SriAtharva3 жыл бұрын
Miri Exclusive ante miru emyna plan cheshara..Asalu NIA,IB ke ippati varaku clarity ledu ela jarigindo..Alantidi miku telisindante asalu ivanni waste undi....laffot media..Edo imagine chesi rayaku..Nee billi bittiri news channel..
@kolliparanvdeswarkumar36083 жыл бұрын
Edantha bjp trick
@sripathisathyam9573 Жыл бұрын
J
@gnaneshwarsomawar50173 жыл бұрын
Communist kantigaalu.....mana jawanlani champesaru
@mdyakub7583 жыл бұрын
Bjp vCchinataruvata desham lo alazadulu akkuvaainYi
@hangman42073 жыл бұрын
600 members trap lone entha mandhi chanipotha future lo 60 thousand army tho war ayitha 😱
@gautham49653 жыл бұрын
Police lu 2000 unnaru
@murthikatkam58713 жыл бұрын
Deeniki. Kaaranam. Kcr
@bunnyyadav37633 жыл бұрын
Bp
@ramakrishna16373 жыл бұрын
Naxals ni dorikite ventane tesukellu vallani jail lo petti full day work cheyipinchi 10rs salary ivvali appudu telustadi valla value ento edavalu deniki naxalism tesukunnaro teledu. Gun lu vesukoni showup tappa inkem use ledu.
@korrudevendra17983 жыл бұрын
Annalu unnachota development undadhu, revenge theesukovalasindhi