అడవిపందుల పంట కరాబ్ చేయకుంట 🌾🌾🌾💪💪💪

  Рет қаралды 1,234,622

suresh.farmerr🌾🌾

suresh.farmerr🌾🌾

20 күн бұрын

Comment 🌾🌾😍😍 #tractorlove #tractorlovers #raithu #raithubidda #raithukastalu😪 #raithukastalu #raithubidda💪💪✊✊🌾🌾🌽🌽🚜🚜 #farmer #farming #farmlife #farm #farmer life #farmlifestyle #village #villagelife #villagelifestyle #telugu #telangana #nalgonda #warangal #suryapet #yadadribhuvanagiri #pallaviprashanth_ #bigbosstelugu2 #revanthreddy #barrelakka #telugureels❤️ #teluguinsta #reels #instagram #youtube #shorts #manayavasam #teluguraithubadi #suri91333 #manayavasam #manuvideos #junnuvlogs #vyavasayam #suri91333 #suresh.farmerr
Insta link 👇🏻👇🏻👇🏻
reelC8POze...

Пікірлер: 242
@giraboinaajay4586
@giraboinaajay4586 19 күн бұрын
అన్న మీరు చెప్పే పద్ధతి బాగుంది, మీ ఓపిక గొప్పది. 👏👏
@mannemsrimannarayana3657
@mannemsrimannarayana3657 18 күн бұрын
శబాష్ ఇపుడు నీ ప్రవర్తన చాలా హుందాగా ఉన్నది. గతంలో నీ వీడియోలు ఎవరు లైక్ చేయడం లేదని అందరిమీద ఏడిచే వాడివి తిట్టేవాడివి ఇపుడు సరైన మార్గంలో పయనిస్తున్నావు. అభినందనలు.
@netturiravinder7762
@netturiravinder7762 4 күн бұрын
మంచి ఆలోచన..మంచి మాట..👈👏👏👏👍
@vineshvinesh1898
@vineshvinesh1898 19 күн бұрын
నీకేం అన్న రెండు తాటి కొమ్మలు తిస్కుంటావ్ నాలుగు తడ్లు కడ్తావ్ పోతావ్ ఈ వీడియో చూసిన మా అయ్య మన చేనుకు కూడా అట్ల కట్టుపో అని పానం తింటూండు
@chennamvanireddy1430
@chennamvanireddy1430 19 күн бұрын
😂😂😂
@saichintu7294
@saichintu7294 19 күн бұрын
😂😂😂
@ChanduChandu-pd8ow
@ChanduChandu-pd8ow 19 күн бұрын
Adivi pandulu unnavi ane adharam chupinchu anna appude Nv cheppe solution andaru nammataru
@laxmanemmadishetty8208
@laxmanemmadishetty8208 19 күн бұрын
😂😂😂🤦🏼‍♂️🤦🏼‍♂️
@BuchammaP-lk2nx
@BuchammaP-lk2nx 19 күн бұрын
😅
@RamareddyMallidi-oo6sd
@RamareddyMallidi-oo6sd 18 күн бұрын
Superb words. మనం వాటి నివాసాలను ఆక్రమించాము.. కరెంట్ పెట్టి వాటికి హాని కలిగించే పనులు బదులుగా, ఇది ఒక మంచి ప్రణాళిక...👍🏼🎉🎉🤝👏🏼 don't forget this word's.
@sureshthudi1992
@sureshthudi1992 2 сағат бұрын
😂😂😂😂😂
@sp..788
@sp..788 18 күн бұрын
AdavibPandi🐗🐗🐗 Belike:Nenu maree antha edavala kanapadtunnana😂😂😂
@paddu1823
@paddu1823 13 күн бұрын
,,,😂😂😂😂😂😂
@user-oe6eh4ug5w
@user-oe6eh4ug5w 2 күн бұрын
Chala correct ga chepparu brother, champadame paniga pettukune vedavalu unnaru
@sangannamailaram1639
@sangannamailaram1639 18 күн бұрын
అవన్నీ కాదన్నా నేను రైతు బిడ్డని అనుప తీగ పెట్టు దాని వాసనకు రావు 👍
@sunithakusumbu6276
@sunithakusumbu6276 18 күн бұрын
Avna sir tq so much
@VenuVadla-xt4pk
@VenuVadla-xt4pk 19 күн бұрын
ఉఫ్ ...3 ఎకరాల కి కట్టాలి అంటే ఎలా బ్రో... కొన్ని చీరలు లేక కొబ్బరి తాడు తీసుకోని ...సల్ఫర్ 1 కేజీ, 1 కేజీ అముదం నునే తీసుకోని ,మంచిగా మిక్స్ చేసి ,తాడు చేనులో కట్టుకొని ..ఈ మిక్స్ ని తాడు కి రాయాలి...ఒక పంది కూడా రాదు...పంది వచ్చే ముందు వాసన చూస్తుంది. సల్ఫర్ వాసన బాగుండదు..., చుట్టు పక్కలకి కూడా రాదు. సులభమైన మార్గం ఆలోచించండి
@babablessings3230
@babablessings3230 16 күн бұрын
Vatiki karchu avtadi tati chettu ki karchu kadu
@VenuVadla-xt4pk
@VenuVadla-xt4pk 16 күн бұрын
@@babablessings3230 bro ... below 300 avthadi ...free Ani cheppi tati chettu ekki paddaroo...kastam
@lokesht9953
@lokesht9953 14 күн бұрын
మి సలహాను స్క్రీన్ షాట్ తీసిపెట్టుకున్న
@AGAINSTMITRADROHI
@AGAINSTMITRADROHI 13 күн бұрын
ఈ యూట్యూబ్లో లైకుల కోసం ఏమైనా చెప్తాడు...... యూట్యూబ్లో మాత్రమే తెలివి ఉంటది మిగతా ఎవరికి తెలివి ఉండదు అన్నట్టు మాట్లాడుతారు యూట్యూబ్లో.... తాటాకులో కుక్క కూడా ఆగదు..... అలాంటిది అడవి పందులు ఆగుతాయా... వినేవాడు ఎదవ అయితే ఎన్నైనా చెప్తారు
@VenuVadla-xt4pk
@VenuVadla-xt4pk 13 күн бұрын
@@AGAINSTMITRADROHI meeru cheppindi 💯 correct
@SeshupowerLakkakula
@SeshupowerLakkakula 19 күн бұрын
Real farmer❤🎉🎉
@bhaskarreddyreddy2295
@bhaskarreddyreddy2295 19 күн бұрын
Urko Anna real farmer ante pallavi prashanth😅😅😅
@SeshupowerLakkakula
@SeshupowerLakkakula 18 күн бұрын
Why his not real farmer tell bro he tells to farmers wonderful ideas​@@bhaskarreddyreddy2295
@commonmanachari4164
@commonmanachari4164 18 күн бұрын
మంగలిషాపులో వెంట్రుకలు తెచ్చి చేను చుట్టూ చల్లితే అడవిపంది రాదు, అది వాసన చూస్తూ చెనులోనికి వస్తుంది, ముక్కులోకి వెంట్రుక వెళ్తే అది భయపడి అక్కడికి రానేరాదు
@savitri7311
@savitri7311 2 күн бұрын
నువ్వు చేసే దాని వల్ల అడవి పందులు వస్తాయో.. రావో తెలియదు కానీ.. కరెంటు పెట్టి చంపొద్దు 🙏🙏అన్నవు చూడు 🙏అది నచ్చింది 🙏🙏🙏🙏
@user-qv1xu3gf4l
@user-qv1xu3gf4l 19 күн бұрын
Super brother very good message 👍
@harshavardhan-cw6nq
@harshavardhan-cw6nq 18 күн бұрын
Video n comments bagunay but Idi faaku work out avadu pandulu iron fencing ne datutuny
@user-uv5ij6rc7i
@user-uv5ij6rc7i 4 күн бұрын
Yes❤❤❤❤❤😊😊😊😊😊🎉🎉🎉🎉👌👌👌👌👌
@balubalaraj4508
@balubalaraj4508 18 күн бұрын
తాటి ఆకుల కు బదులు ఫెంచింగ్ బెటర్... ఎందుకంటే తాటి చెట్టు అనేది ఏమ్ ఉండదు ఇట్లా వాడితే
@sonijettoor3467
@sonijettoor3467 18 күн бұрын
You are great Anna nenu chusta Naku agriculture chayali anipistundi
@user-zm3hl4mu6z
@user-zm3hl4mu6z 16 күн бұрын
Voice ❤❤❤
@user-hv6mx4vj9s
@user-hv6mx4vj9s 19 күн бұрын
సూపర్
@ChinnaDurgam-sr2rh
@ChinnaDurgam-sr2rh 18 күн бұрын
Meeru chala kastapadutunnaru Mee lanti vallu unte prajalandaru kadupu ninda Annam tintunnaru annaya
@malleshwaricharepalli4515
@malleshwaricharepalli4515 Күн бұрын
A good job
@lakshmidevik9063
@lakshmidevik9063 15 күн бұрын
🙏🙏🙏🙏🙏👌
@madhuelumalaa2649
@madhuelumalaa2649 8 күн бұрын
జై జవాన్ ❤జై కిసాన్ ❤
@user-kg1qe6oz1c
@user-kg1qe6oz1c 19 күн бұрын
Super Anna meeru super 🎉🎉🎉
@gayatriprasadvedula5765
@gayatriprasadvedula5765 16 күн бұрын
సూపర్ అన్నయ్యా నువ్వు మంచిగా చెప్తున్నావు.నీ మాటలు జుంటితేనె లెక్క ఉంది
@user-ny2zm9vd9f
@user-ny2zm9vd9f 13 күн бұрын
అన్న చెట్లు నాటితే పందులురావ్ అన్నావ్ కథ మరి చెట్లు ఎక్కడ నాటాలి అడవిలోనా లేక మన ఇంటికాడ
@Vigneswara21
@Vigneswara21 16 күн бұрын
Your correct bradaru
@rsravan8554
@rsravan8554 18 күн бұрын
Anna nuv kuda bigg Boss ki veltha ani matram cheppaku plz
@maheshmarapaka6680
@maheshmarapaka6680 2 күн бұрын
Super bro 🎉
@AGAINSTMITRADROHI
@AGAINSTMITRADROHI 13 күн бұрын
అప్పుడు పందులు జనాభా తక్కువ ఉన్నది కాబట్టి నడిచింది.... వాటికి సరిపడా ఆహారం దొరికేది.... అప్పుడు పండు చెల్లి జోలికి తక్కువ వచ్చి వచ్చిన చిన్న బెదిరులు ఉంటే భయపడి వెళ్లి... ఇప్పుడు ఆకలి బాధకు వీటిని భయపడవు బెదరవు.... సోలార్ ఫెన్సింగ్ వల్ల పందులు చనిపోవు... కేవలం చిన్న షాక్ వల్ల భయపడి పారిపోతాయి అంతే
@AnithaAzmeera-xv1yd
@AnithaAzmeera-xv1yd 17 күн бұрын
👌👌🤚🤚
@swaroopareddy5635
@swaroopareddy5635 18 күн бұрын
Mee che bavundi thammudu
@msrinu60
@msrinu60 8 күн бұрын
Super brother
@srilaxmi_and_janu
@srilaxmi_and_janu 14 күн бұрын
Enta ఓపిక తమ్ముడు నీకు🙏🙏
@raj_lucky_333
@raj_lucky_333 15 күн бұрын
Superr Anna👌👌👌🌱👏
@vijaykumar-di7ku
@vijaykumar-di7ku 13 күн бұрын
❤❤❤❤
@user-pb1dh3qy6u
@user-pb1dh3qy6u 4 күн бұрын
దట్టంగా అడవి వున్నచోటకూడ వస్తాయి పల్లి చెను vudagalanni తిప్పేసి పోతాయి పొలం పెట్టినాక. చిన్నపిల్లలకి చూసినట్టు పొలం కడ వుంటే పంట తియ్యాచు లేదా నష్ట్సపోతము
@kurubaashok1490
@kurubaashok1490 9 күн бұрын
Super bro 👌
@subhashinimortha2032
@subhashinimortha2032 15 күн бұрын
మంచిగా చెప్పెను బాబు
@GaddeJagdish
@GaddeJagdish 17 күн бұрын
🙏🙏
@LovelyEagleRay-vk1qh
@LovelyEagleRay-vk1qh 17 күн бұрын
Nice
@RajuKumar-gs5no
@RajuKumar-gs5no 18 күн бұрын
కరెక్టే గాని నువ్వు సెంట్రింగ్ వైర్ నీ దూసుకుపోతున్న తాటి కమ్మలు లెక్కన
@ANJUTADANGI
@ANJUTADANGI 18 күн бұрын
❤❤
@bangisudharshan7138
@bangisudharshan7138 18 күн бұрын
Super bro
@maneeshathandra7042
@maneeshathandra7042 19 күн бұрын
Good msg anna garu
@rajanigudipudi99
@rajanigudipudi99 19 күн бұрын
Good idea tammudu...
@pachharapallesomireddy6918
@pachharapallesomireddy6918 18 күн бұрын
Jai kishan
@madhukathula6060
@madhukathula6060 18 күн бұрын
Intha tallented ga vunnav endi mama
@anuradhakmn16
@anuradhakmn16 16 күн бұрын
Good job Brother
@krishnakreddy680
@krishnakreddy680 15 күн бұрын
Anna Best Solution 😊
@TriveniCh-n7e
@TriveniCh-n7e Сағат бұрын
Manchi alochana
@madhukarr959
@madhukarr959 18 күн бұрын
Solar fencing valla prana Hani undahu
@JohnsonKotapuri
@JohnsonKotapuri 19 күн бұрын
అసలు కారణమేమిటో చెప్పకుండా సుత్తి ఎందుకు ఎందుకు రావో చెప్పండి.
@Mslakshmi-ii1yi
@Mslakshmi-ii1yi 16 күн бұрын
Manapaddhatuluannimamchvi peddamma
@rajininerella5574
@rajininerella5574 18 күн бұрын
Gud 🙏🙏🙏
@GayatriFoods-tk8xx
@GayatriFoods-tk8xx 18 күн бұрын
currect bro kaliyuga antham yela gee untundhee
@chatharaboinavijay
@chatharaboinavijay 16 күн бұрын
Super అన్న
@motapothulachennakeswarlu4026
@motapothulachennakeswarlu4026 19 күн бұрын
Solar fencing pettu bro upgrade avvu
@padmamyadaraveni6237
@padmamyadaraveni6237 18 күн бұрын
nice anna miru
@bhaskarsrock9221
@bhaskarsrock9221 18 күн бұрын
Better to go for solar fencing low cost just 10k only
@kolaakhil5662
@kolaakhil5662 19 күн бұрын
Bigg boss povali ankutunavaa😅
@rrrfarming954
@rrrfarming954 18 күн бұрын
Endhi bro 😢
@kolaakhil5662
@kolaakhil5662 18 күн бұрын
@@rrrfarming954 Mari nuvu chepu andukaa kadhaa Aa dialogue palavi prashant dhii kadhaa
@sumanthreddy899
@sumanthreddy899 18 күн бұрын
​​Hello ​@@kolaakhil5662jai jawan jai kisan ane words indian government di.... PP puttaka mundu nundi undhi😅
@upendraChowdhury
@upendraChowdhury 17 күн бұрын
Good annaya
@mallikarjunareddysirigired6023
@mallikarjunareddysirigired6023 16 күн бұрын
సోలార్ ఫెన్సింగ్ వేయి 7 ఎకరాకి 12000 కి వస్తది
@rajashekar3389
@rajashekar3389 18 күн бұрын
నూటికి నూరుశాతం నిజం
@naturalsakethreddy25
@naturalsakethreddy25 15 күн бұрын
Mamu kuda Alana katadhi anna
@sumanjarupula4411
@sumanjarupula4411 18 күн бұрын
Palli chenu eppudu veyalo brother cheppandi
@venkateshgorantla9351
@venkateshgorantla9351 16 күн бұрын
అన్న నువ్వు వేరుశనగ పంట వేసావు కదా ఆ వేరుశనగ విత్తనం రకం ఏంటి plzz reply bro
@MB.Niloufar
@MB.Niloufar 18 күн бұрын
So great and kind of you
@AnuradhaChapta
@AnuradhaChapta 19 күн бұрын
Endalo 5 nimishalu kuda nilabadalrnu anna nenu miku padabhuvandanam ma kosam kastapaduthunnaru
@rajkumargoud2799
@rajkumargoud2799 18 күн бұрын
Ha pallavi Prasanth kanna best nv thanu kuda machiga raithu raithu anakunda ni lekka chasina machiga undu fame kosmu antha vadu
@NarayanrRediy-zo9vp
@NarayanrRediy-zo9vp 18 күн бұрын
👌👌👌👌👌
@Chshekhar907
@Chshekhar907 13 күн бұрын
Pedda pedda kanchelane kula goduthai avi entha bro ha pandiki😂😂😂
@shaikmujahid2148
@shaikmujahid2148 18 күн бұрын
Cheruku chenu ku palli chenuku enta duramina adavi pandi astadi
@user-hs4xn7jx2g
@user-hs4xn7jx2g 19 күн бұрын
Good message anna కానీ కొన్ని చోట్ల కట్టింగ్ వెంట్రుకలను కూడా ఓడ్ల పైన పోస్తారు అన్న
@pottalmaheshwarreddypottalmahe
@pottalmaheshwarreddypottalmahe 18 күн бұрын
Super
@siddartharamaraju9592
@siddartharamaraju9592 19 күн бұрын
తమ్ముడు మీది ఏవూరు.మాకు పల్లి కావాలి
@SY27196
@SY27196 9 күн бұрын
అడవి అంటే చెట్లు మాత్రమే కాదు సోదరా అడవి పందుల ఆహారం గడ్డి దుంపలు అలాంటివి చెట్లు నాటితే ఏమి ఉపయోగం? ఆలోచన చెయ్యి
@belikeabrand
@belikeabrand 15 күн бұрын
Rey pallavi prasanth chusi nerchuko. he is real former
@JGN23462
@JGN23462 18 күн бұрын
Helpful
@sivaroyel7873
@sivaroyel7873 15 күн бұрын
Ray Maro pallavi prashanth a nuvvu
@user-sx6ej8bs2p
@user-sx6ej8bs2p 18 күн бұрын
Annan University new Parda Nana panthulu
@devayanam3483
@devayanam3483 18 күн бұрын
ఉత్తమం
@nagaiahveeraboina394
@nagaiahveeraboina394 17 күн бұрын
👌
@param9466
@param9466 16 күн бұрын
God Bless You Thammi
@sivamalreddy1233
@sivamalreddy1233 18 күн бұрын
👌👌👌👌
@maheshff6164
@maheshff6164 19 күн бұрын
👏👏👏💪🤗👌
@YPLTV
@YPLTV 18 күн бұрын
#YPLTV Superb Excellent 👌👍🤝
@SATTISAMBASIVAREDDY
@SATTISAMBASIVAREDDY 17 күн бұрын
Super
@divyagampala3512
@divyagampala3512 16 күн бұрын
Sarees kattandi bro assalu ravu
@l.vbhaskarreddy3257
@l.vbhaskarreddy3257 18 күн бұрын
అడవులను నరకడం తప్పు అందరూ చెట్లు నాటండి ఆని మీరు ఆఖరున చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది కానీ తాటాకులతో అడవి పందులకు కంచే ఏర్పాటుకు సరిపడా తాటి ఆకుల లభించే అన్ని తాటి చెట్లు ఇప్పుడు ఉన్నాయా సోదరా
@SandeepSandeep-ej9pt
@SandeepSandeep-ej9pt 19 күн бұрын
Excellent brother
@sirik441
@sirik441 14 күн бұрын
నిజమా? వాటికీ అవి ఏం అడ్డు
@saradadoddi1357
@saradadoddi1357 19 күн бұрын
👌👌👍
@mamathamamatha3474
@mamathamamatha3474 18 күн бұрын
God bless you friend
@priyaprasoona6660
@priyaprasoona6660 17 күн бұрын
Well said
@valivetinageshwarao7152
@valivetinageshwarao7152 15 күн бұрын
MEMU ADAVI SAHAYAMU CHE NAGADILU VESE VALLAMU MANCHI MIDHA REKUSABDHAMU CHESE VALLAMU MADHYA MADHYALO
@arifabegam5162
@arifabegam5162 19 күн бұрын
Super exlent 👏👏👏👏
@ravikanth.skanth3401
@ravikanth.skanth3401 19 күн бұрын
Jai bjp Jai bharat Jai Sri ram 🎉
@bharathbabu2773
@bharathbabu2773 18 күн бұрын
❤❤ super 👍
@KanakaiahDasari-hb7ws
@KanakaiahDasari-hb7ws 18 күн бұрын
🙏👍👌❤
@chandrabhagaboirenjarla9197
@chandrabhagaboirenjarla9197 17 күн бұрын
God bless u bro
ఎలుగటి ?
4:57
suresh.farmerr🌾🌾
Рет қаралды 7 М.
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 8 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 38 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 52 МЛН
Fencing work at farm | EP29 | telangana software farmer
5:11
telangana software farmer
Рет қаралды 1,2 М.
గట్లయితే యవసం ఎట్లా చేసేది🥹
4:12
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 8 МЛН