అబ్బా ఆ పొలాలు, ఇల్లు ఎంత బాగుందో 👏నిజంగా డబ్బు కాదు ముఖ్యం సుఖ, సంతోషాలతో బ్రతకడం గొప్ప. ఈ వయసులో ఇలాంటి వాతావరణం లో ఉండడం మీ అదృష్టం. చాలా చాలా సంతోషంగా ఉంది 👌👌
@user-tb7jw1sh7b Жыл бұрын
😮
@stardust301 Жыл бұрын
నిజమగా వీడియో చూసినవాళ్లు అబ్బా ఇది కదా జీవితం అంటే అనుకున్నవాళ్లే యెక్కువమంది ఉంటారు...❤
@hariyadav4141 Жыл бұрын
ఇలాంటి కుటుంబాన్ని చూసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఈ వీడియో చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది మీ ఐకమత్యాన్ని మీ ప్రేమ ఆప్యాయతలను చూసి ఆనందభాష్పాలు వచ్చాయి sir all the best👍
@rafimd4705 Жыл бұрын
సంతోషానికి మించిన బలం లేదని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది మీ కుటుంబం ఇలానే కలిసి మెలిసి కల్మషం లేకుండా జీవించాలని కోరుకుంటున్నా
@KumarSandandwater Жыл бұрын
ఆహా బాబాయ్ గారూ మీరూ గతం లో యెంత కష్టపడరో కాని ఎపుడు మీరు అనుకునటుగా సంతోషకరమైన జీవితం అనుభవిస్తారు , మీరు ఎపుడు ఈలా హెల్తీ గా హ్యాపీ గా ఉఇంద్ మాకు కొత్త కొత్త రుచులు చూపించండి
@ramkumarsingavarapu2928 Жыл бұрын
తెలుగుతనం ఉట్టిపడుతున్న ఈ దృశ్యకావ్యం అందరికీ ఆనందం , అమోఘం మరియూ ఆచరణీయం. అన్న గారూ మీ కుటుంబం అంతటికీ హృదయపూర్వక అభినందనలు.💐💐💐💐💐
@raghugoud4189 Жыл бұрын
నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది బాబాయ్ చాలా ప్రశాంతంగా ఎలాంటి కల్మషం లేకుండా ఫ్యామిలీ తో కలిసి ఉన్నారు joint family ❤
@madhavichamarthi2653 Жыл бұрын
నమస్తే బాబాయ్ గారు మరణించాక స్వర్గంలో ఉండాలని పూజలు చేస్తారు బతికుండగా పొలంలో పగలంతా కష్టపడి పనిచేసి కమ్మటి భోజనం చేసి ఆదమరిచి నిద్రపోతే ఇంతకన్నా స్వర్గం ఎక్కడుంది బాబాయ్ గారు ఈరోజు వీడియో చూసిన తర్వాత ఇలాగ ఒకరోజు జీవించాలని ఉంది ఇది కదా స్వర్గం మీ వీడియోస్ సింపుల్ సూపర్ బాబాయ్ గారు థాంక్యూ
@murthyk6043 Жыл бұрын
ఆహా !!! ఆనందం అంటే ఇది కదా!!! ఇటువంటి సంతోషం పొందాలంటే డబ్బు కాదు యోగం ఉండాలి. అన్నయ్యగారికి మా అభినందనలు 💐💐💐🎈🎈🎈🎶🎶🎶
@garegevenkataswamy9840 Жыл бұрын
బాబాయ్ మీ దగ్గరికి ఎలా రావాలి మీ వీడియోలు చూస్తూ ఉంటాను
బాబయ్ మీరు మీ కుటుంబం సంతోషం గా ఉండాలని దేవుని కొరుకుంటున్నాను ముఖ్యంగా గోపి అన్నకు వదినమ్మ కు పిన్ని గార్కి మనసార కృతజ్ఞతలు ❤ 🙏🙏🙏
@ramukalakonda7182 Жыл бұрын
మీరు చాలా ఆదృష్ట వంతులు బాబాయ్ గారు
@durgaprasadmurari2671 Жыл бұрын
Entha hard work cheste Kani babae e stage ki raledu. Enka baga encourage chesi babae elane happy GA unde LA undali Ani a God ni pray chestunna.
@radha4196 Жыл бұрын
అన్ని కుటుంబాలు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో కదా.కుటుంబాని కి వేరు వ్యవస్థ లాటి వారు మగవారు వేరు బాగుంటే చెట్టు బాగుంటుంది.all the best gopi gaaru have a bright future God bless you
@bhanujangam3744 Жыл бұрын
హాయ్ బాబాయ్ గారు ఎలా ఉన్నారు. అది కూడా మీ ఊరు పక్కనే భట్టిప్రోలు. పచ్చని పొలాల్లో అలా కట్టుకొని ఉండటం నాకు కూడా చాలా ఇష్టం బాబాయ్ గారు. 🥰
@nagamanit530 Жыл бұрын
You are living the dream life of many !! kudos to you and your team uncle 👏👏👏👏👏
@srinivasmvs2222 Жыл бұрын
Hai sir me videos chala ఇష్టం మీ ప్రతివిడియో తప్పకుండా చూస్తాను sir మీరు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@danavathramanaik1025 Жыл бұрын
బాబాయ్ నిజంగా చాలా చాలా ఈ వాతావరణం బాగుంది ఈ లైఫ్ కి సుఖం సంతోషం ఆరోగ్యం చాలు
@rajesht9694 Жыл бұрын
Abbba babay garu…. Meru life ni perfect ga jeevistunnaru… nenu hyd lo unna kuda me videos chustunte… atleast akkada unna feel ayina vastundi… happy long live babayi garu
@naveenneduri7877 Жыл бұрын
పెంచుకోవటానికి మీకు తోడుగా ...ఒక చిన్న కుక్కని కూడా పెట్టుకోండి....చాలా బాగుంటుంది♥️♥️
@khajababuguduguntla7009 Жыл бұрын
బాబాయ్ గారు మీకున్న మీ కుటుంబ సహకార బలం ఎంత గొప్పదో మరోసారి ఋజువైంది.....🙏🙏 గోపి అన్న All the best 🤝👍
@FoodonFarm Жыл бұрын
😊❤️
@Maha_Nidhi Жыл бұрын
Telugu Farmer Gopi ALL THE BEST గోపి గారు... 10 మందికి ఉపయోగపడే channel ను మెుదలు పెట్టిన మీకు SALUTE sir...
@snehalatha6845 Жыл бұрын
Mee videos chala bahuntayi..brain ki chala relaxation untundi nakaithey..antha pacchadanam ,challadanam, peaceful ga ,happy ga , beautiful ga❤❤❤❤day lo Mee videos chudadaniki kontha time ketayinchesthanu nenaithey..thankyou so much !
@saiaru8989 Жыл бұрын
బాబాయి గారు చూస్తుంటే మనసుకు ఎంత ఆనందంగా ఉంది..పాపం మీరు చాలా కష్టపడ్డారు బాగా విశ్రాంతి తీసుకోండి గోపి అన్న ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేస్తాము👍🏻 తప్పకుండ
@ravisiriyala5535 Жыл бұрын
Happy ga polam pani chisukuntu akadey vanta chisukoni thinadam chala chala santhosani ethundhi elanty life kottullu vuna dorakadhu
@faunachannel6485 Жыл бұрын
చాలా థాంక్స్ బాబాయ్ గారు నా మాట మన్నించి పిన్ని గారిని కూడా విడియో లొ చూపించారు
@saranbhuma Жыл бұрын
వ్యవసాయ రంగంలోకి యువుత రాక చాలా తగ్గిపోయింది....మళ్ళీ యువత వ్యవసాయ రంగం వైపు వచ్చేలా చేస్తే....మన ఆంధ్ర భవిష్యత్తు రూపు రేఖలు మార్చవచ్చు, మనకి ఎలాగూ సాఫ్టువేర్, ఐటీ రాదు...ప్రస్తుత ప్రభుత్వం మన ప్రాంతాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది, దీని వల్ల భారీగా యువత ఆంధ్ర నీ వదిలి వెళ్లిపోవడం....గ్రామాల్లో యువత లేక ఉత్పాదక లేక వృద్దులు బాగా ఇబ్బంది పడుతున్నారు......మీ లాంటి వాళ్ళు కొత్త తరానికి స్ఫూర్తి కావాలని...మళ్ళీ మన కృష్ణ డెల్టా వైభవం దిగ్విజయంగా వెలగాలని ఆ శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువుని (కొల్లూరు అవతల పక్క) శరణు కోరుచున్నాను.
@geet726 Жыл бұрын
మిమ్మల్ని చూస్తే అసూయగ వుంది బయట కూర్చోటానికి అరుగు అబ్బ ఎంత బాగుందో
@sudhakarponna Жыл бұрын
What a life, what a family. Everybody needs that and strives to be.
@pratapsasichaganti7395 Жыл бұрын
Excellent babye Super ga chesaru. Me vallu. Pani. Meru. Chakka vallaku. Vantachesipettaru. Entha lukey me vallu very 👍 👍 good very nice video❤❤😊😊
@Vijayalakshmi-xp2bc7 ай бұрын
Memu karnatakalo untamu Sindhanur Lo Rayachurki daggara sir mee vantale ekkuvaha chustamu maa varikyte mee vantalu chala chala nachutayi nenu chala vantalu try chesanukuda anni baaha kidirayi thankyou very much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balamanthena5859 Жыл бұрын
ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది అందరూ ఒకటే చేయి కలిపితే కొదవే మున్నది మనకు కొదువే మున్నది అన్నయ్య గారు ఇరగదీసారు గా
@FoodonFarm Жыл бұрын
😄😄😄
@moinuddinmoin667 Жыл бұрын
కాకా నువ్వు కేకా సూపర్ ❤❤❤ అందమైన ప్రదేశం మంచి వాతావరణం చల్లగా పని చేసుకుంటూ విడియో చేయడం సూపర్ కాకా
@dyarangulaanjaiah6296 Жыл бұрын
Super babai garu mi daggaraku memu vachi mito bojanam cheste na janma danyamai potadi😋👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
@manasakathula925 Жыл бұрын
Heaven indeed! Family and farm❤
@brk4980 Жыл бұрын
మీరు అదృష్టవంతులు బాబాయి గారు❤
@vennela5465 Жыл бұрын
చక్కని కుటుంబం,,స్వర్గమ్ లాంటి ఇల్లు❤❤❤
@MohanKumar-cp8ro Жыл бұрын
Excellent presentation. Asalu bore kottadam ledhu video choosthey. Nice work. Keep it up.
@sivasidda1853 Жыл бұрын
నీవు చాలా ఆరోగ్యకరమైన జీవినం సాగిస్తున్నారు బాబాయ్
@battumohanrao4213 Жыл бұрын
Ee Rojullo kooda thaataaku illu kattinchadam Neyinchadam chaala goppaga brother chaala Andhanga undhi thank you for shown us your thatched house brother.
@SandhyaBilla-en6qz Жыл бұрын
Abba babai garu naku entha happy ga undi ee vathavaranam Roju ilanti videos kavali maku
@harishdoneti6798 Жыл бұрын
👌👌thatha nature tho kalisi barathakadam olden days lo village malli chusthunnattu undhi thanks
@jyothipriya484 Жыл бұрын
బాబాయ్ గారు పొలం మీదేనా 👌👌ఎంత అదృష్టవంతులు 👍👍💐💐
@srikrupav6338 Жыл бұрын
Tks uncle aunt gaarini chupinchinanduku
@krishnavenikosuri727 Жыл бұрын
Super uncle miru all in one aani panullu chastharuu really great song superb
@shakunthala9399 Жыл бұрын
చాల బాగుంది బాబాయ్ గారు మీ హౌస్ అల్ ది బెస్ట్ గోపి 💐
@laxmidasari6172 Жыл бұрын
Sir mee gatram adbhutam, mattilo pani chestu matti pata padutu, mattini aaswadistu, mammalni aswadimpajestunnaru, mee telugu kuda chala bagundi sir. Meeru swachamaina telugu matladtundandi.
@jhansilakshmiatluri6788 Жыл бұрын
మీ కుటుంబాన్ని చూస్తుంటే ముచ్చట గా ఉంది. 👌👌
@priyankagiri8905 Жыл бұрын
babai garu mee videos chusthunte....manasenthooo ahaladhakaram ga undhiii❤❤
@RameshBabu-fx7ty Жыл бұрын
నేను మీ సబ్స్క్రైబర్ని. మీ వీడియోలు అన్నీ చూస్తాను. చాలా బాగా చేస్తారు. నోరు ఊరేలా ఉంటాయి మీ వంటలన్నీ. మీ ఇల్లు కుడా చాలా బాగుంది. అయితే ఇంటి గోడల మీద అరుగుల మీద చక్కటి ముగ్గులు వేయిస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది.
@geetha9037 Жыл бұрын
Mee pata mee pani mee food anni suuuper babai garu💐💐💐💐
You have good family members. That is important than anything else. Love,affections are important
@dadisudheer4430 Жыл бұрын
great place....truly a village atmosphere and telugu culture....first time i am watched your video...immediately my finger is on subscription button
@FoodonFarm Жыл бұрын
Thank you so much sir
@massrajumondela9353 Жыл бұрын
నీ యబ్బ అస్సలు జీవితం చుపించినవ్ అన్న గట్ల కదా బతకాలి ❤❤❤❤
@seshavenisatyam9884 Жыл бұрын
Vyavasayam ante chulakana ga chusevallu mee videos kanuvippu ga vuntai🎉🎉🎉
@ayyappakumariayyappakumari6434 Жыл бұрын
Super video uncle garu 👌👏👏me pata super👌👏👏👏
@neelimaravi3536 Жыл бұрын
Hi. Babai mimmalni chusthunthay. Maa Nana gaaru. Gurthu vastharu. ❤🙏👌👏👏👏👍
@sirishasiri4532 Жыл бұрын
Ma babai chala special
@snehalepakshi9860 Жыл бұрын
Superb life andi babai garu, meeru andariki adarsam andi.God bless you and your family members ❤❤
@SujiSujatha-r3n Жыл бұрын
Pedhayya bagunnara me vantalu chala bagunnai pedhayya meeru a voorilo untaru pedhayya super super vantalu noru vooristunnaru me chethi vanta maku tinalanipistundhi ukd sujatha
@rayavinuthna8769 Жыл бұрын
Ramakrishna gaari voice la vundhi miru paaduthunte❤
@teja._730 Жыл бұрын
What a life sir
@UmaDevi-sq1hq Жыл бұрын
పనికి రాదు కానీ ఆ గడ్డి పచ్చదనం ఎంత బాగుంది మామయ్య గారూ 🙏🙏
@Miss-Sneha-96 Жыл бұрын
కణం కణం క్షణం క్షణం నా జీవితం ఫుడ్ food on form కోసం ❤❤❤
@ramakrishna-ug2bx Жыл бұрын
Super
@MunthazBegumShaik-hk6qs Жыл бұрын
Yedo oka pani chesthoone untaru babay meeru superandi pacchhani polala madhyalo mee illu kooda super yeppatiki meeru happyga undali
@Leela-ul8zd Жыл бұрын
God bless you.your family members.
@Prashanthi372 Жыл бұрын
Hiii pedananna garu miru song baga padaru mi familyni chustunte chala muchatestundi andaru kalisi pani chesukovadam
@ramukalakonda7182 Жыл бұрын
ఒక్కే బాబాయ్ సూపర్ మాది కొత్తకోట పాలమూరు జిల్లా ఇపుడు వనపర్తి
@AadarshaVaani Жыл бұрын
కచ్చితంగా ఎప్పటికైనా ఇలా నేను బ్రతుకుతా... ఇక్కడ సమస్య ఏంటీ అంటే.... అలా బ్రతకనిచ్చే భాగ స్వామి దొరకడం 😂😂
@thirunagarihari5880 Жыл бұрын
Babayi gaaru... Me channel gurchi me vantala gurchi ma nanna cheppadu... Inka appati nundi roju mi videos chostunna... Maa intlo andaru me videos ni baga choostaru... Especially meeru chesina vanta meeru tintuntaru kada daani gurchi tinetapudu matladukuntu untamu babayi gaaru
@lavanyabommisetti Жыл бұрын
Uncle meru chesae vantakalu chala bagunayi nenu try chesanu koni ma Attagaru vallu undae di Munnangi
@PradeepKumar-oq3es Жыл бұрын
Meeru chala.paddathi ga untaru andi
@shaikfarhana9672 Жыл бұрын
Nice 👍 nature vlog with family
@gopivandana3754 Жыл бұрын
Babai me nelluru chepala pulusu super, nenu every Sunday chepala pulusu chesta happy ga tintaa super 👌 babai
@sunilbabutalluri7211 Жыл бұрын
Soo 👍 nice babai. Nenu kuda future lo neela oka form kadatanu babhai
@maheshbeldari1116 Жыл бұрын
Ok అంకుల్ బాయె
@SR12327 Жыл бұрын
Ghantasala ni gurthu chestaru mee paatatho… mee voice super 👌