ఇప్పటి పిల్లలు నాన్న మెకానిక్ అని చెప్పుకోవడానికి ఆలోచిస్తారు, మిమ్మలిని చూసి నేర్చుకోవాలి, డబ్బు సంపాదించడానికి ఏ పని అయినా చేయవచ్చు. మీరు ఎంతో మంది కి ఆదర్షమోవ్తారు
@janustrends20657 ай бұрын
I can proudly say I'm a daughter of mechanic
@rdvlogs28267 ай бұрын
Don't underestimate mechanic work they too can earn equally or more like a s/w engineer.
@ALONE_____1817 ай бұрын
AVUNU 👏 Baga cheparu
@OgifofigVvkvkc4 ай бұрын
Xxhstv@@ALONE_____181
@pushpalathalatha85717 ай бұрын
మీ డాడీ తో నిన్ను చూడ్డం చాలా బాగుందమ్మా నేత్ర ఆడపిల్లకి నాన్న మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎందుకో
@rameshs75937 ай бұрын
నేత్ర గారు ఒక మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చి మీరు చాలా మంది అభిమానులను సంపాదించారు.లవ్ నేత్ర గారు💕
@shiva61627 ай бұрын
ఆహా ఏమి బాష అది ఏమిటి, అక్కడ వీడియో చూస్తే తెలుస్తోంది మధ్యతరగతి కదా అని, ఏమైనా ఒక ఫార్మర్ గా తనకు తెలిసిందే చెపుతున్నారు, ఆరోగ్యం పెంచుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు@@anita2053-r1f
@rameshs75937 ай бұрын
@@anita2053-r1f వాళ్ళ father A.C mechanic,mother Anganwadi teacher Inka middle cls కాకపోతే ఇంక ఏం అంటారు
@pt-78907 ай бұрын
@@rameshs7593😂😂😂 Brain vaadu konchem. Organic name lo chesey scams ivanni. This lady is inspiration only for scammers
Good to see with your father!!!Real girl no fake talk!!! Girl from small town always be honest!!!
@adinarayana77117 ай бұрын
కొద్ది రోజుల క్రితమే నేను చూసాను మీ చానల్ బాగ ఉంటాయి న్యాచురల్ గా ఉంటాయి.మీరు మాట్లాడే పద్ధతి మర్యాదగా ఉంటాది గొప్ప వ్యక్తులకు మాత్రమే సాధ్యం ఇలా ఉండడానికి.నా వయసు 60.సంవత్సరాలు.నాకు మీలా కూతురు ఉంది
@johnananthkumar49667 ай бұрын
నీ లాంటి కూతురు అందరి ఇళ్ళలో వుండాలి చాలా మెచ్యూర్ అమ్మాయీ గాడ్ బ్లేస్ యు
@mohitraghbir7 ай бұрын
నేత్ర మీరు చాలా మంది యువతి యువకులకు ఆదర్శం మీరు మీ నుంచి యూత్ చాలా నేర్చుకోవాలి 🙏🏽
@jkaranjirao26527 ай бұрын
ఎలాంటి కల్మషం లేకుండ మన సొంత ఇంటి అమ్మాయి లాగానే ఉన్నావు All the best Nanna
@EEEinTelugu7 ай бұрын
A woman with a voice is, by definition, a strong woman.“ Melinda Gates, American Philanthropist... Nethra is not a ordinary girl she is the role model in our society i can see her struggle to achieve something in her life ..finally she achieved great love from all of us ...we all love you Nethra we are always behind you to support you Dear Darling of Telugu ...Take care !
@bhaskarnayak96257 ай бұрын
మా నిర్మల్ బిడ్డ నేత్ర తోపు❤
@krishnaharsha63667 ай бұрын
SHE IS PROUD FOR NIRMAL TOWN BRO
@pramodthallapelly16877 ай бұрын
💪
@karthikchondi85207 ай бұрын
@@krishnaharsha6366Nirmal ante adilabad deggari Nirmal aa bro
@Shravya-dv1lm3 ай бұрын
Haa naku adhe dout anna@@karthikchondi8520
@etv9channel9087 ай бұрын
మీ ధైర్యానికి చాలా చాలా ధన్యవాదాలు ప్రతి ఆడపిల్ల మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి గతాన్ని తెలుసుకొని బాధపడకుండా సంతోషంగా జీవితాన్ని జీవించడానికి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి జి.వి.ఆర్ ఈ టీవీ 9 కర్నూల్
@rajarajeshwarijewellers7 ай бұрын
మా నేత్ర పాప బంగారం, ప్రతి ఒక్క యువతీ యువకులు చాలా నేర్చుకోవాలి 🙏
@allusruthi-nn8kd7 ай бұрын
Em nerchukovali
@nageshpalaka4197 ай бұрын
@@smartwork856బాసు... వాళ్ళ పర్సనల్ మనకి అవసరమా.... ఏమి నీకు ఛాన్స్ వస్తే నువ్వు వెయ్యకుండా వేదిలేస్తావా....... అవన్నీ ఎందుకు.... చెప్పు
@nageshpalaka4197 ай бұрын
@@smartwork856 బాసు మనకి అవసరమా.... ఆ విషయం వాళ్ళు dady ఉన్నారు.... Comment చదివితే బాధపడతారు కదా... ఏమి నువ్వు నేను... పాతితులమ.... ఛాన్స్ వస్తే నువ్వు వదలవు.... నేను వదలను...... వాళ్ళ అమ్మానాన్న ఈ కామెంట్ చూస్తే బాధపడతారు కదా....
@nagulmeerask10257 ай бұрын
@@smartwork856 వ్యక్తిగత విషయాలు మనకు అవసరం లేదు సార్ వాడి మాటలకు పడిపోయింది.. మీకు తెలుసోలేదో వాడిని నేత్రనే వదులుకుంది.. నాకు తెలిసి
@rajarajeshwarijewellers7 ай бұрын
@@smartwork856 తప్పు బ్రో అలా అనకూడదు, profession వేరు personal life వేరు. థింక్ బిఫోర్ కామెంట్
@vimalakanikireddy60247 ай бұрын
Dynamic....society needs ground breaking women like u...
@nagulmeerask10257 ай бұрын
తెలంగాణ యువత కి బ్రాండ్ అంబాసిడర్ చేయాలి సిస్టర్ నిన్ను ఖమ్మం జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్న
@Eeshwar18577 ай бұрын
Adi nuvu kalisi godavari dunkandi
@sravanthi62227 ай бұрын
S... She should inspire youth to come to Agriculture occupation and Animal husbandary side... Instead of going to private job sectors.
@klaxman5727 ай бұрын
Chey chey
@adinarayana77117 ай бұрын
మీరు మీరు చూపించే ప్రతి ఒక్కటి చాలు బాగ ఉంటాయి.ఇలాంటి కూతురు ఉంది చిన్నప్పుడే వేయికల్ నేర్పించి నాను బీటెక్ చదివింది ఇప్పుడు మేము ఒంటరిగా ఉన్నాము.భగవద్ గీత కుర్రాణ్ బైబుల్ అంటే చాల ఇష్టం ఎప్పుడూ చదువుతూ ఉంటాను
@anita2053-r1f7 ай бұрын
me kuthuru e comment chusthe chaala hurt avthundi a tarvtha sangathi cheppakarla .daughters are very sensitive.
@saikumarnationalist99127 ай бұрын
Bagavad gita ఒకటే సరిపోతుంది
@aminaabdulla58547 ай бұрын
Bagavad gita ఒకటే సరిపోతుంది
@prasantkarakavalasa54947 ай бұрын
Rishikesh lo unna mimmalni anavasaram ga mee life lo ki enter iyyi and later we can understand... All the best
@Narsimha-bt9lm7 ай бұрын
వెరీ గుడ్ బంగారు తల్లి నాన్నకు తగిన కూతురు ఎంత అదృష్టవంతుడివి కాక 🪴🙏
@saradak79247 ай бұрын
Sir your daughter is diamond in this generation good bless you
@SureshKumar-lp2ey7 ай бұрын
నేత్ర ఒక అద్భుతమైన వ్యక్తి 🎉🎉🎉
@srinivasaraosunkari90007 ай бұрын
Super NETHRA… aa pichhonni thondaragane vadilinchukunnav… Congratulations
@noorbashashaik21247 ай бұрын
😂😂 I couldn't stop laughing for a while after seeing this comment
@rajani93777 ай бұрын
He missed a gem..
@OmegaSunnidhiHospital5 күн бұрын
Who's that
@etv9channel9087 ай бұрын
మీరు వీలైనంత తొందరలో మీ జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకుని జీవితంలో సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జి.వి.ఆర్ ఈటీవీ9 కర్నూల్ ఈ అమ్మాయిని చూసి ప్రతి అమ్మాయి జీవితములో ఏ విధంగా జీవించాలి తండ్రి తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను
@ALONE_____1817 ай бұрын
Avunu Sir 👍
@Sitarama999-t4f3 ай бұрын
Tavrlone చూస్తారు
@praveensahithi39724 ай бұрын
వ్యవసాయం మీద ఆమెకి ఎంత ప్రేమ ఉందో వీడియో చూస్తే అర్థమవుతుంది చాలా కష్టపడుతున్నారు తల్లి చాలా గ్రేట్
@jkaranjirao26527 ай бұрын
తెలంగాణ అమ్మాయి ....అంటే ఇలా ఉండాలి....Great Nanna
@vreddy20117 ай бұрын
ఆ పరిపక్వత లేని వెధవ ను నీ జీవితం నుండి తరిమి మంచి పని చేసావు .... వాడి చిల్లర మెంటాలిటీ కి నీ మెచ్యూర్ మైండ్ కి అసలు సరిపోదు... నువ్వు జీవితం లో గొప్ప విజయాలను పొందాలని కోరుకుంటున్న అమ్మ....🎉
మీరు తండ్రి కి లక్కీ కూతురు కూడా చాలా ఇష్టం ఓపెన్ గా మాట్లాచున్నారు కూడా చాలా గుడ్ బై
@srilakshminarasimhaa7 ай бұрын
Merem badha. Padoddhandi meru chala humble and nikayithee ga vuntaru aa Vamsi chudandi appude inko ammayi tho vastunnadu
@chandalasaikumar36847 ай бұрын
7:58 Madam meeru occhindhi ma vlg ke. Ma akka valla fridge repair chesaru meeru ❤ . It is unforgettable moment.😊❤🎉
@sreedeviogirala34757 ай бұрын
Mee illu chala bavundi.Father and daughter are very talented
@samasyasamasya26247 ай бұрын
Ee video chusaka mi meeda chala respect perigindi sister Mi manasu kuda chala clear crital
@satwikatoram27087 ай бұрын
Naaku ee video chusthunnantha sepu Nithya garu Fida movie lo bhanumathi(sai pallavi) laane anipinchaaru❤❤ so 😍🌹
@srinivaspashapu7 ай бұрын
సూపర్ నేత్ర గారు మీ వీడియో లు చాలా చూసాము. మీరూ కుడా మ నిర్మల్ అనగానే చాల ఆనందంగా ఉంది. మీరూ చదువుకోని జాబ్ లేదు అని బాధ పడుతూ ఇంటిదగ్గర కాలి గా కూర్చోనే వాళ్ళకు ఏ పని అయినా ఇష్టం తో చేస్తే డెవలప్ మెంట్ అదే వస్తది అనడానికి మీరూ బెస్ట్ ఉదాహరణ. మీరు మా నిర్మల్ బిడ్డ అని చెప్పుకోడానికి మాకు గర్వంగా ఉంది.
@venkateshvaylay50057 ай бұрын
@ 7.57 . . . . . . carrying your Dad's Tool-Kit Bag . . . . wonderful. Love You So Much ma. your good-self look ex-ACT-ly like my Elder Daughter.
@doosaharish98377 ай бұрын
మీది Bansapalli కదా నేత్ర గారు నేను మీ డాడీ ని చూసి గుర్తు పట్టిన మీరు చాల great అండి. మా నిర్మల్ నుండీ ఒక సెలబ్రిటీ ఉంది ఆని గర్వపడుతున్నాం
@sriharibabumudhiraj59377 ай бұрын
matured, selfesteemed, simple , natural .. what not ...? LOVE YOU 😘
@jagadish27847 ай бұрын
9:43 next level climate❤ Thanks to cameraman for capturing real scenes🫰
@SivaReddy-yb6pe7 ай бұрын
Yes😊
@jagadish27847 ай бұрын
@@SivaReddy-yb6pe 🙂😍🥰
@ganeshbaswapuram26154 ай бұрын
Great madam few videos chudagaane nen miku pedda fan aipoyaanu.mana culture,tradition ni chala baga ardam cheyistunnavvv.love u bangaram
@snehab90607 ай бұрын
Hi Nethra garu. We are really feeling very happy to see such a great influencer from our Nirmal.
@pranaymohanraogandra34157 ай бұрын
Beta, U r getridding away our laziness, enriching & pumping unknown energy to do something in life without wasting time, stay blessed💐
@GambikaGVenkat7 ай бұрын
హాయ్ నేత్ర గారు మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం 🥰😊
@gurusnaidu7 ай бұрын
I am proud of you Thalli! You are a role model for middle-class family. Your parents must be so proud of you achieving.
@suprajam41217 ай бұрын
Nethra I always watch your videos hard working girl bad luck for him he left you such a sweet girl
@nadimintisangeetha57116 ай бұрын
Who left what happened
@ThallaLaxmiRajam7 ай бұрын
Nice Narration 🎉 చాలా రోజుల తరువాత, శిల్పల్ పండ్లు శబ్దం విన్నాను, తెలంగాణ భాష లో మీ భావ అభివ్యక్తి బాగుంది 🎉
@chandhuchannel62147 ай бұрын
Good Nana మీలాంటి అమ్మాయిలుఆత్మస్థైర్యం తోని అమ్మాయిలు తక్కువ కాదుyour good best of luck 🎉
@k.jagadish29167 ай бұрын
Sorry..meeru chala rich kid ankuna..dady baga sampadisthe time pass bale chesthundi ani anukune vadni.. really sorry
@krishnaveni-ep5lb7 ай бұрын
Me too really sorry nethra garu
@pagadalaa61555 ай бұрын
Mee too.
@davavasu34587 ай бұрын
Wow 🤩., Excellent. I have connected emotionally. Behind you excellent story…
@NeedBetterSociety7 ай бұрын
Nethra... god bless you Sister... keep it up... you are a great inspiration to our generation
@RamaVinay..Vlogs17 ай бұрын
Mi dady lane miru kuda talented akka super ♥️
@spchandhu56747 ай бұрын
So Simple, So Matured and Proud of you Nethra as Nirmal Celebrity. Your dedication and hard work are truly inspiring. We are always with you for support at any time. Keep shining and achieving new heights. Your journey is a testament to perseverance and grace. All the very best for your future endeavors.
@Evamorn7 ай бұрын
I like your videos... నిర్మల్ కి వచ్చారా... 😄శాంతినగర్ వాడ పక్కనే వెంకటాపూర్..మా పక్కనే ఎపుడు వచ్చారు.. నిర్మల్ అమ్మాయివి మంచిగా femus అయ్యారు... Great.... మళ్ళీ మీరు ఇక్కడే ఉండి videos చేస్తే ఇంకా బాగుంటుండే but hyd లో కూడా మీకు own house ఉందా...nice inspretional నిర్మల్ లో ఉన్నవాళ్ళకి నిర్మల్ సైడ్ ఉన్న village వాళ్ళకి అందరికి..
@venkateshvaylay50057 ай бұрын
@ 2.18 . . . . so heart-warming. your good-self FACE glows. gleams. God Bless ma. Dad-dy Dearest & duti-ful Daughter.
@sarvirockers11837 ай бұрын
All the best nethra garu.chal mandhi ammayilaki inspiration meru avutharu.
@noorsana14296 ай бұрын
Mee ideology naaku baga nachindi Sister Meeku inthaga support chestunna mee parents kuda great ani cheppali Meeru success avvali ani heartful ga korukuntunna
@URMLKR7 ай бұрын
It is good that Nethra is telling all facts 🎉❤🎉
@venkatasairamkarumuri57282 ай бұрын
The bold statement what you said make me think my childhood and someone should have gutsy to say that..."Dabbulu vundakapothunde kani food ki dooka lekapothunde" 😊😊 anduke ur always superb
@prabhukumar21447 ай бұрын
Great of u thalli....ee kalamlo inta simplicity ga...inta normal ga unna ama
@SampathDahith-xf2gy7 ай бұрын
Mam me patience me maatalo thelusthadhi , chaala soothing ga untai, and a very lovely video, lots of love from vizag
@mastersrinu7 ай бұрын
Nee dressing keka Nethra. you PPL r down to earth. (Thammiraju,vzg)
@chittibabukallepu20347 ай бұрын
Dynamic Nethra, continue your journey in organic farming.
@shailajaallipuram12427 ай бұрын
Amma Nethra I wish you all success in your life. A simple village life. I like the way you explain.
@sandhyarani38437 ай бұрын
Hii Nethramma you are great women ani cheppali enko goppa vishayam ma Nirmal Ammai ainandhuku proud ga feel authunnanu beta good job keep it up Nana Ammailu ante ninnu chusi chala netchukovalira swacchamaina manasutho matladthav God bless you enka nuv chala manchi position loki ravalani manaspurthiga korukuntunnanu ❤❤
@eshwariii7 ай бұрын
4 bedroom individual house super ,health mi intlo ne undhi.....fresh veggies👌
@d.anilkumar69177 ай бұрын
So sweet of you 🎉 Neku nachindhi nuvu chestunnav. That's great 👍
@madhudendukuri90457 ай бұрын
మీ నాన్న గారి ఓపిక నీకు వచ్చింది అమ్మ గ్రేట్ 👌
@jyothsna37837 ай бұрын
Soooo...nice of you dear netra papa..nuv intha manchi family lo nundi vachaav kaabatti nuv inkaa.. future lo baaga paiki vastaavu. Nuv aenthoosremapadi work cheesi farmer vi ayyaavu ..Mee Amma , naana ni kuuda neetho teesukuni vellu..neeku chaalaaa helpful ga.. support ga untaaru. Leedante Mee naannaki oka chinna shop intidsggare kattinchu shop develop cheesukuni happy ga brathukuthaaru. Tandriki tagga kuurhurivi.. Love You papa. Kaani okkati cheppu meemaanaki trees ni penchatam maatrameanam cheeyaali kotteeyya kuudadu.muudanammakaalu pattinchukuntae..manaku oxygen undadu..
@Alitelife7 ай бұрын
మీ పేరు చాలా బాగుంది. మీకు. ఎప్పుడు చూసినా. స్కూల్. అమ్మాయి. అనుకుంటా నేను. 👌👌👌👌👌👌
@GTMCareerdiaries7 ай бұрын
You are a very strong and mature woman who can be an inspiration to many.
@UmaDevi_Nandyala7 ай бұрын
So happy to see your smile❤ Be Cheerful always My Girl.. that's your Signature. #LoveFromKadapa
@MeFarmerSuresh7 ай бұрын
Keep uploading Main videos andi,miku views baga vasthunayi kadha,Revenue vasthundhi kadha main videos pedithe, aa revenue mi farming ki help avthundhi kadha,
@YekkuvagaaAlochinchaku-wk5xo7 ай бұрын
నాన్న అంటే నాన్నే ❤.. మీ నాన్నగారు సింపుల్గా.. ఉన్నది ఉన్నట్లు గా.. ఎటువంటి డాబు దర్పం చూపించకుండా చాలా ప్రశాంతంగా ఉన్నారు.మాట్లాడారు. మీపై మీ నాన్న గారి ప్రభావం ఎక్కువే..అనుకుంటా.ఇకపై మీ ప్రయాణం సాఫీగా జరగాలని కోరుకుంటున్నాం పిల్లా.
@ALONE_____1817 ай бұрын
Baga cheparu 👏
@SANDEEPKEDASI7 ай бұрын
Proud of you Nethra for sure you will become a big headline one day
@DivyasJourney...7 ай бұрын
Very inspirational women ...❤ Nethraa garu ...good luck your bright future...
@Risheeth7 ай бұрын
I am also from Nirmal. Now in Hyderabad, Proud of you. I will also call my father pappa
@backtoroots17 ай бұрын
మీ డాడీ మైక్ ఆఫ్ చేయటం మరచి పోయినారు, స్మాల్ మిస్టేక్ జరిగింది అనుకుంటా, అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి, నో ప్రాబ్లం బట్ నైస్
@sumantra7462Ай бұрын
Watching your videos for the first time and finding you feels like I have known you for long. Feels like if we could have ever met in person ! All the love to what you do. Keep rocking with your works.
@haribabu-i1y7 ай бұрын
true personality ....i like your natural farming
@maheshkumar-zv1we7 ай бұрын
Nethra medam garu. metho friendship chaiyalani...undi..me videos chala baguntai...chala genuine ga untai..chala transpirent ga mataladutharu...
@ramagirikuna15867 ай бұрын
ప్రతి aadapillaki నాన్న అంటే yenaleni ప్రేమ 🥳✨️🤍
@appalanaiduejjurothu55017 ай бұрын
Rocking ❤❤❤ MAA sakhti bless you
@srinivasn20807 ай бұрын
the innocence and expressions at 03:32 & 08:52 are awesome 😋😜🤗
@pabbathibharathkumar14907 ай бұрын
Admire (ప్రశంసించటం,మేచ్చుకోవటం )కాస్త అభిమానించటంగా మారి ఇంత అందమైన మధ్యతరగతి కుటుంబం చూసి, జీవించిన విధానం చూసి ప్రేమించటం వైపు సాగుతుంది నేత్ర గారు, నిన్ను ఉట్టి పేరుతో పిలవాలని ఉంది, don't mind 🌹💕I♥️U నేత్ర గారు, ఏమి అనుకోకు All the Best, నీకు, నాకు కూడా 😊🌱🌿🪻🌹💕♥️
@alugupallisrinivas7 ай бұрын
Very good NETRA... I like your simplicity..
@AnilkumarKorimi7 ай бұрын
ఈ వీడియో లో చాలా క్యూట్ గా నేచురల్ గా ఉన్నారు ❤నేత్ర😊
@Khan_Gamer6157 ай бұрын
Big fan of your work, u r inspiration to everyone. Great work 👌👏
@renusoma57557 ай бұрын
Nethra garu mee videos chala natural ga untai.mee confidence naku chala istam
@here-n-there70477 ай бұрын
A young n dynamic with 1 n only focus in life is her most loving profession with immense passion. We love her contribution n consistent commitment. Good luck maa
@Farmer.Nethra7 ай бұрын
🙏🏻
@chiluveriuday17687 ай бұрын
Realy ur great.ur high educated.But ur doing natural forming and serve to people those.
@arogyadhanrocksalt87587 ай бұрын
మా నేత్ర పాప బంగారం, ప్రతి ఒక్క యువతీ యువకులు చాలా నేర్చుకోవాలి
@phoenix-ic6ku4 ай бұрын
Hmmm endi mariii finally daddy business promotion super akkaa❤❤❤❤lots of love and strength to you
@ughitsharshi7 ай бұрын
You are well mannered akka,true inspiration,love from Ananthapur❤❤
@manthapurimahesh7 ай бұрын
Nethra u r such a nice woman God bless u 👍
@GaneshkumarYeleti7 ай бұрын
చెల్లమ్మ నీ ఆర్థిక పరిస్థితి చూసే వాడు నొక్కేసాడు. అయినా బాగానే నిలబడ్డావ్, అల్ ది బెస్ట్ 👍
@Vishalvishal-kz6yd7 ай бұрын
Vadem nokindu, eme ki farm motam ichesindu
@sumalathaa6787 ай бұрын
Vaademanna sontha land ichada ..adhi vere vallu free ga chesukomsndhi ..ulfa candidate
@i.n.r.inturi17647 ай бұрын
చెక్కేశాడు.
@balayogikota8913 ай бұрын
అమ్మ నేత్ర మీ సింప్లిసిటీ నాకు బాగా నచ్చింది. God bless you
@shivakumaruppula24587 ай бұрын
You are good,so natural so loving..May God Bless you and family
@VedicdietАй бұрын
There is so much of positive energy around you. I wish to meet you once. ❤
@techniciansanju1237 ай бұрын
proud to be a technician ❤
@seetharamamma62447 ай бұрын
నేత్రగారూ మీరు గ్రేట్. ఒకసారి వచ్చి కలుస్తాను.
@Veeramallasirkala7 ай бұрын
Super Nethra garu very simple explaining😮
@mjraj077 ай бұрын
Hi Nethra garu we stand with u. From kgf kolar Karnataka
@arjillilucky56197 ай бұрын
your face is the 1st weapon to your marketing success.
@thirupathipathri84737 ай бұрын
మీరు మా నిర్మల్ ప్రాంతానికి చెందినవారు కావడం మా అదృష్టం