మీ చివరి దినములలో నేను మీకు సేవ చేసుకున్నందుకు నాకెంతో ధన్యం
@BochuSiddarth Жыл бұрын
థాంక్స్ అయ్యగారు మీ సాక్ష్యం ప్రతీ ఒక్కరూ వినాలి 👌నామనవి 🙏సిద్దార్థ్
@nurukurthiparvathi77472 жыл бұрын
Praise the Lord sir🙏🙏.. నా చిన్నప్పుడు రేడియోలో మీ "ప్రేమ ధార " message కు నేను పెద్ద అభిమానిని sir 🙏🙏🙏
@suvarchlamasimukku12942 жыл бұрын
P)p
@babysarojinipedapudi7502 жыл бұрын
అవును నేను కూడా రేడియో లో vine వుండే దానిని
@pulakantinirmala63642 жыл бұрын
Maa thathaiah Devadhanam garu Radio lo evening 07.15 pm ki pettevadu sir,
@iloveyoubangaram96472 жыл бұрын
Nanu kuda
@devathotiadinarayana39862 жыл бұрын
@@babysarojinipedapudi750 ⅙
@deviravindra...58642 жыл бұрын
నా చిన్నతనంలో మా అమ్మ పక్కన కూర్చుని రేడియో లో మీ వాక్యం వినేదన్ని.. మరచి పోలేని రోజులు అవి.. ఎంత మధురమయిన గొంతు మీది..
@DadaSaru Жыл бұрын
Nenu kuda sis.
@kodelasambasivarao2541 Жыл бұрын
ని జమే రేడియో లో వినే వాడి ని
@sri25796 Жыл бұрын
Chala emotional
@kiranhavaldhar12 Жыл бұрын
Nenu kuda sister
@rajupuchakayala-k4o10 ай бұрын
Yes
@balu7852i2 жыл бұрын
హల్లెలయా.... అద్భుతమైన సాక్షాo.... మీరు నిజమైన ప్రభువు సేవకులు🙏
@jyothikumari-lf7ng Жыл бұрын
చిన్నప్పుడు రేడియో లో వాక్యం వినేదాన్ని చాలా బాగా చెప్పేవారు దేవునికి వందనాలు 🙏🙏🙏🙏🙏
@rajus37293 жыл бұрын
20 years క్రితం నా బాల్యం లో మా ఇళ్లదగర టివి లు లేని కాలం లో ప్రతిరోజు రాత్రిపూట రేడియో లో వాక్యం వింటూ వింటూనే పడుకునే వాడిని. చాల చక్కగా చెప్పేవారు
@gudavallyjeevanamdam Жыл бұрын
Pp😢 you upppew
@gudavallyjeevanamdam Жыл бұрын
Pp😢 you upppew
@rebcayenduri7410 Жыл бұрын
@@gudavallyjeevanamdamttr,😝x😝xxx😝fxx,,,,,,,,,,,,,,,, up
@Prashanthpanjugula2 жыл бұрын
గొప్ప సాక్షిగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిలబెట్టాడు దేవునికి మహిమ ప్రభావము లు కలుగును గాక 🙏
@nagarjunasape7614 Жыл бұрын
మీ గొంతు చాలా చాలా అద్భుతమైన గొంతు. రేడియో ద్వారానే మీ అభిమానిని అయ్యాను సార్
@adityaff777772 жыл бұрын
Prise the Lord. అయ్యగారు మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు రేడియోలో మీ వాక్యం వినేవాడిని.
@SuryaSuryaprakash-fg5ll6 ай бұрын
Nenu hindhu kaani eppati nunchi Jesus in my heart
@vinnumarumudi60735 ай бұрын
Amen praise the lord 🙏🙌✝️❤️🙌🙏 ayya hallelujah
@thejoyofloving Жыл бұрын
When I was a child, I remember my uneducated mother tuning into the radio every evening (I think it's 7pm) to listen to premadhara..her zeal to listen to the bible from r r k garu made me inspired...i cherish the good old days
@martaz84973 жыл бұрын
ప్రతి.సాక్యం..ద్వారా దేవునికే.మాహిమ కలుగును గాక ఆమేన్.. god bless you.అయ్యగారు.మీరు ఇంకా ముందుకు సాగాలని మా.ప్రార్థన
@sivareddy82853 жыл бұрын
Ayyagaru prabhunandhu nidhrinchaarugaa
@satwelisreenivasakumar32613 жыл бұрын
ఇటువంటి వారినే దేవుడు తన పరిచర్య కొరకు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం.
@mallikamalli77182 жыл бұрын
నేను పెద్ద చదువుకోలేదు అయ్యా అందరూ నా కోసం ప్రార్థన చేయండి అయ్యా
@viswasrao68442 жыл бұрын
Mallika vandanalu thalli me kosam prayer chesthanu thalli, na kosam kuda na vivaham koraku prayer cheyandi amma
@rajupuchakayala-k4o10 ай бұрын
Amen 🙏
@Asha-jt7ud2 жыл бұрын
"Indhulo naa merit emi ledu" - great words All credit and merit goes to God
@elizabethaugustine33592 жыл бұрын
I used to listen his messages from my childhood in radio, we are very proud about you sir
@vidyasagar62323 ай бұрын
దేవుడు మీ కుటుంబంను బహుగా దీవించు నుగాక, 30 సం క్రితం రేడియో లో మీ మాటలుఎందరిచెవులలోవీణమీటినట్టు దేవుని సాక్ష్యంఅందించారుGodblessyou Sir
@ashalathaashalatha35082 жыл бұрын
Praise the lord sir 🙏 మీలా వాక్యం చెప్పేవారు ఈ రోజు లో మీలాంటి సేవకులు లేరు
@daisy_heartzz2 ай бұрын
యేసే నిజమైన దేవుడని అంగీకరించాలి అందరూ... రానున్న దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి.. అందరూ ప్రార్ధించాలి.
@gousiyasultana81193 жыл бұрын
100% sir, avnu ayana ki mana hrudyam kavali, chala baga chyparu sirr, amen sir
@VictoriaGurijala Жыл бұрын
మీ సాక్షరంతో మందిర హృదయాలు కదిలిస్తుంది ప్రైస్ ది లార్డ్
@PradeepPrasalu6003 жыл бұрын
గొప్ప సాక్షీ యొక్క మంచి సాక్షం
@DarlaMamatha-z3z Жыл бұрын
Mi voice vintu perigamu vakyam ante maku telisindi mi jivitham devuni daya tho miru nindu nurellu santosam ga jivinchali ani preyar chestunanu
@ravindraguntu682110 ай бұрын
జన్మ ధాన్యము అయినది గురువు గారు
@bhargavibhargavi35763 жыл бұрын
Vandanalayya manchi sakshaym ayya
@mallikamalli77182 жыл бұрын
సైతాను చాలా శోధించేతుంది అయ్యా అందం దైవజనులందరూ నాకు ప్రార్ధన చేయండి అయ్యా కొత్తగా సన్నిధిలోకి వచ్చాను చాలా ఇబ్బంది పెడుతుంది నాన్న
@kranthirajg51692 жыл бұрын
Jesus ni hrudhayam Loki vasthe chalu Nilovunavadu lokamlo vunavadikante goppavadu
@viswasrao68442 жыл бұрын
Prayer chesthanu thalli
@pavanranga02 жыл бұрын
Nenu kuda ade badha tho badha padutunna
@sunithap.rajeshreddy71533 жыл бұрын
Praise the lord...wonderful testiminy..jesus is real GoD
@pshowri87672 жыл бұрын
Praise the Lord
@enetimanohar92203 жыл бұрын
I'm 20 year old. My lord clearly talked to me through him 🙌🏻
@khyathisaka20813 жыл бұрын
God bless you brother devunilo e age nunde balamga edagali ani korukuntunna 🙏
Ammo ollu garupodusthundi thatha garu Mee maatalu vintunte Nijam ga memu Chala thelusukovali kristhu gurchi 🙏🙏🙏🙏. Praise The Lord thatha Garu 🙏
@Solomon.Y_Music3 жыл бұрын
Praise God , wonderful messages ..amen
@walterpakala415 Жыл бұрын
Father God, bless this testimony and give courage to me to share with my Hindu friends.
@tenettigangadhar8539 Жыл бұрын
Nejamga mee saakshyam adhbuthamga vundhi sir. prise the lord
@elohimsocietyirs61433 жыл бұрын
అబ్బా గొప్పగా చేపినారు అయ్యగారు వందనాలు అండీ .
@akshaik46783 жыл бұрын
Sir, great testimony, thank you so much for sharing your testimony
@channasankar79333 жыл бұрын
All,Glory,God,praiselod
@anmitaleena92522 жыл бұрын
Very great testimony.May all who hears this testimony may change and be saved.All Glory To God.
@dineshdesamala60372 жыл бұрын
Amen
@suryaroja20472 жыл бұрын
God bless you 🤠
@suryaroja20472 жыл бұрын
God bless you
@kiranragula95025 ай бұрын
ఎన్ని తరాలకైన సరిపోయే దేవుని వాక్య జ్ఞానాన్ని అందించిన మీకు మరియు దేవునికి పాదభివందనాలు❤ దేవుణ్ణి ప్రేమించే వారికి నిజంగా హృదయానికి హత్తుకునే వాక్యపు లోతు, ఇది కదా క్రీస్తు నిజ తత్వం... దేవునికి మనిషికి మధ్య ఆత్మ ప్రేరణ.... కలిగించే వాక్యం ❤ దేవుని వాక్యము హృదయ లోతులోకి జొచ్చుక పోవటాన్ని ఎవరూ ఆపగలరు. *RRK Murthy Gaaru.* ❤❤❤❤❤❤❤❤
@sudhakarvemuri99023 жыл бұрын
Murthy gari messages chaala baaguntai maa chinna naati rojullo 35 years back Murthy gari MURPHY 📻 RADIO MESSAGE VINEVAALLAM
@jamesrapuri56674 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏🙏🙏🙏
@mojeshannavapuannavarapu43792 жыл бұрын
Naku 10 years unnappudu nenu markapuram kendram rediolo vine vadini me messages ante Naku chala ishtam
@m.s.rm.s.r76082 жыл бұрын
దేవునికి మహిమ ఘనత కలుగును గాక! ఆమెన్ 🙏🙏
@Prince-dx4gs10 ай бұрын
అయ్యా గారు నా చిన్నపుడు మీ వాక్యాన్ని రేడియో లో వినేదాన్ని,మీకంటం సాల మధురంగాఉంటుంది.
@janakirammuttinti84823 жыл бұрын
Tq sir mee jivita sakshani matho panchukonaduku🙏🙏🙏🙏🙏🙏
@jkenjoy27653 жыл бұрын
Em gorre Dabbulu Leva nee Peru inka Hindu demudi perundi Bible lo nee Peru ledu nuvvu paralokaniki velte ninnu emi Peru petti pilustaru
@KingBoss-u7n Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ చిన్నప్పుడు నేను కూడా వినేదాన్ని వాక్యం చిన్నప్పుడు నాన్న పెట్టేవారు రేడియోలో 🙏🙏🙏🙏💐💐💐
@rtd.psisugandhajohnasif28835 ай бұрын
Thank you Jesus Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anisettibhagya88263 жыл бұрын
Praise the lord chhala inspiration massage
@srinunimmala788310 ай бұрын
వాక్యమనేది ఒక మచ్చలేని అద్దం మనల్ని మనం సరి చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. 🤞😇🛐
@gadwalsamson74263 жыл бұрын
దేవునికే మహిమ
@pradupradu9743 жыл бұрын
Tandri ni krupa goppadi anduke niku namaskaram amen
@tirumalarao3984 Жыл бұрын
మీ వాయిస్ నాకు చాలా ఇష్టం
@anandbabu73593 жыл бұрын
Wonder full mesage. Good God iob. 2 Timothy:3:14, praise the🙏 Lord. Paster iah🙏 Garu
@ravibabaud34102 жыл бұрын
వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏
@madadhajagan36993 жыл бұрын
దేవుని వాక్యం రేడియోలో మొట్టమొదట నేను ఆర్ ఆర్ కె మూర్తి గారి ప్రసంగాలు విన్నేవారము...
@gvijayalakshmi2943 жыл бұрын
Ko by Dr 3 ko o
@bosimuddubabu19082 жыл бұрын
Mijivitamu oka adhbutam sir praise the lord..
@AnandKumar-gy2qi2 жыл бұрын
Tq.jesus .tq man of god
@لوجكاستور-ث9ذ2 жыл бұрын
Praise the Lord ayyagru Nenu me matalu chinnapudu radiolo manchipata vostuvundadi Nenu anto estam ga vinedani Malli eppudu vintunnanu Chala santosham gavundi ayyagaru preamadara Prema Dara anti para vochadi vandanalu ma kutumbam koraku priyer chayandii
@forbettersociety64253 жыл бұрын
అద్భుతమైన సాక్ష్యం
@jesuslovesyou..83273 жыл бұрын
ప్రైస్ ద లార్డ్..! 🙏✝️ నా పేరు బ్రదర్ ఎజ్రా, నాకు ఆర్ధిక ఇబ్బందులు చాలా ఉన్నవి.. దయచేసి దేవుడు నా ఆర్ధిక ఇబ్బందులు తొలగించి.. సమృద్ధిని దయచేయునట్లుగా.. దయచేసి.. నాకోసం ప్రార్థించండి..! వందనాలు.. 🙏✝️
@lavanithkumarganta73542 жыл бұрын
ఈయన చనిపోయి ఇప్పటి కి పైనే 10 years అవుతుంది బ్రో
@gousiyasultana81193 жыл бұрын
Nijamga chala great sir
@Vani-s4x10 ай бұрын
ప్రైస్ ది లార్డ్
@sonnailamoses73893 жыл бұрын
All glories go to the Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏
@bharathikodali4112 жыл бұрын
b
@SrinuSrinu-pf8wi Жыл бұрын
Amen Amen 🙌🙌🙌🙌🙌🙌🙌
@SuryaSuryaprakash-fg5ll6 ай бұрын
Meeru nijamaina devuni kumarudu 💓amen
@svktrigger66803 жыл бұрын
సూపర్బ్... మంచి విశ్వాసి
@ravindrababu.goodshepherdt29132 жыл бұрын
Praise the Lord sir. Glory to God
@gaddamvaraprasad20033 жыл бұрын
RRK MURTHY GARU KI GOD BLESS YOU SIR 🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏
@forbettersociety64253 жыл бұрын
Friends, అందరికి ఈ సాక్ష్యాన్ని share చెయ్యండి
@netha90703 жыл бұрын
అమ్మ ధర్మం అమ్ముకున్న వు
@gsrinivasarao12103 жыл бұрын
kzbin.info/www/bejne/ipbSf2uhftSpgKM
@durgamcheruvugopal91613 жыл бұрын
Praise the lord👌👌👌🙏🏾🙏🏾🙏🏾
@geethaade21938 күн бұрын
అయ్యా నా పేరు హల్లెలూయమ్మ నా కుటుంబము దేవుని రాజ్య వారసులుగా ఉండుటకు ప్రార్థించండి బరువు బరువు పెరిగి బాధపడుతుంది ఆమె గురించి ప్రార్థించండి అయ్యా నీకు వందనాలు
అయ్యా నేను దుబాయ్ లో ఉన్నాను అయ్యా నాకు అందరూ ప్రార్థించండి అయ్యా చాలా ప్రాబ్లంగా ఉంది
@Ramadandu139 ай бұрын
Intermediate lo pelli ayina rrk murthy gariki danyavadamulu
@buttysandhya2073 Жыл бұрын
Great man RRR గారు I Like Him✝️🌹❤🙏🙏🙏💚👏👏👏
@chepalaveerababu77633 жыл бұрын
వందనాలు అయ్యగారు
@bodakarthik99262 жыл бұрын
Good massage
@ketharisunderraju89282 жыл бұрын
Praise the Lord ayya garu 🙏🙏🙏
@ishwarya58743 жыл бұрын
అయ్యా గారు మేము ఇల్లు కట్టుకోవాలి అన్ని ప్రార్దన చేయండి మాకు ఇల్లు లేదు ఇప్పుడు కొబ్బరి ఆకులు ఇట్టి లో ఉన్నాం మా ఇల్లు కోసం ప్రార్థన చేయండి నను చూసి నవ్వుతున్నారు బంధువులు స్నేహితులు దేవా ఎందుకు మాకు ఇంత దిన స్థితి ఇచ్చావు ఇల్లు లేదు అని నను చూసి సూటి మాట లు మాట్లాడుతున్నారు దేవా కార్యం జరిగితే నేను సాక్ష్యం చెపుతాను
Even am also Big fan of uncle, I used to hear the meghomi kathalu 💗💓💝💖
@laxman80343 жыл бұрын
🙏🙏🙏🙏🙏praise the lord ayyaa gaaru wonderful Radio message my childhood 🙏🙏🙏🙏🙏
@jkrupatv33363 жыл бұрын
God.blussyou
@swaruparani41533 жыл бұрын
చిన్నపుడు విన్నాను నాన్నగారితో kalisi🙏
@kejiyarani8591 Жыл бұрын
amen🙏🙏🙏🙏🙏
@thanikiramakrishna96062 жыл бұрын
I Miss you ayya nenu roju chinnappudu mi Nataly vinedhanny ma thathathyya mi matalu vunnanu mi matalu ante mi vakyamu Naku pranam sir miru dhevudu dhaggara kurchuni vuntaru anukuntunna sir
@madigasomanna39532 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు సార్ గుడ్ జాబ్ 💐💐💐💐🙏🙏🙏🙏🙏
@vemagiriramesh81323 жыл бұрын
ముందుగా మీకు వందనాలు అయ్యగారు👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@kumaripasam83563 жыл бұрын
All Glory to God 🙌 🙌🙌🙌🙌
@sriprasannavardhini20203 жыл бұрын
It's my wonderful day when I heard the Word of God by the Blessed servant of God