అళియ రామరాయల మరణం గురించి చెప్పే కీలక ఋజువు | హొళల్కెరె వేణుగోపాలస్వామి ఆలయ శాసనం | విజయనగర చరిత్ర

  Рет қаралды 33,098

Anveshi-An Explorer's Journey

Anveshi-An Explorer's Journey

Күн бұрын

#vijayanagaraempire #krishnadevaraya #teluguhistory #telugupodcast
Support Us UPI id - raghu.cdp@okhdfcbank
జవహర్ లాల్ నెహ్రూ వ్రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా రూపొందించిన భారత్ ఏక్ ఖోజ్ అనే ధారావాహికలో అళియ రామరాయలు తనను తాను చంపుకున్నట్టు చూపించారు. కానీ 16వ శతాబ్దం నాటి ’తారీఫ్-ఇ-నిజామ్ షాహీ’లో అహమ్మద్ నగర్ సుల్తాన్ నిజామ్ షా అళియ రామరాయల ను చంపించినట్టి చూపే చిత్రం ఉంది.
ఈ రెండింటిలో ఏది నిజం అన్నదాన్ని ఒక శాసనం ఆధారంగా తేల్చే ప్రయత్నం ఈ పాడ్కాస్ట్.

Пікірлер: 166
@Kalyan458
@Kalyan458 7 ай бұрын
మన వాళ్ళ తో ఒచ్చిన సమస్య ఏమిటంటే మనకెంత గొప్ప సాహిత్యం ఉన్నా, సారస్వతం ఉన్న చరిత్రను గ్రంధీకరించే అలవాటు లేకపోవడమే, అందుకే రాతి శాశనాల మీద ఆధరపడాలి, లేక విదేశి చరిత్ర కారుల రచనల మీద ఆధారపడాలి. పర్షియా చరిత్ర కారుడు ఫరిస్తా, ప్రకారం తళ్ళీ కోట యుద్దాం లో ఓటమికి ప్రధాన కారణం. దక్కన్ సుల్తానుల వద్ద ఉన్న అత్యంత ఆధునికమయిన పిరంగులే, వాటిని నిర్వహించడానికి రూబి ఖాన్ అన్న నిపుణుణ్ణి టర్కీ నుంచి వారు తెప్పించుకున్నారు. యుద్దం కీలక దశలో ఉన్నప్పుడు అతను రాగి నాణాలు పిరంగులలో పెట్టి పేల్పించాడు, దానితో శబ్దం లేకుండా, కొన్ని వేల మంది విజయనగర సైనికులు నేలకొరిగారు. అప్పుడు ఏనుగ మీద ఉన్న రామరాయలను గుర్రం మీదకి మారి సైన్యాన్ని నడపపమని చెప్పినా వినిపించుకోలేదు, అనుక్కోకుండా ఒక యువ తుర్సుష్క సైనికుడు, ఒక ఏనుగ మీద ఒచ్చి రామరాయల ఏనుగని ఢీ కొన్నడు, కుదుపుకి అదుపు తప్పి రామ రాయలు ఏనుగ మీద నుంచి కింద పడిపోయాడు, తురుష్క సైనికులు అతనిని బందించి అదిల్ షా దగ్గర కి తీసుకెళ్ళేరు. అప్పుడు అతను కైసే హో అని అడిగాడు, రామరాయలు, తలని తీసేయమన్నట్లుగా సౌఙ్ఞ్య చేసేడు. వెంటనే అతని తల నరికి బల్లేనికి గుచ్చి విజయనగర సైనికులకి చూపాడు, భీతావాహులయిన సైనికులు పారిపోయారు. ఇక నెహ్రు గారి విశయానికి ఒస్తే తురుష్కులు చేసిన దురాగతాలు తక్కువ చేసి చూపెట్టడం అతనికి అలవాటే, మహమ్మద్ ఘజ్నవీ గొప్ప సెక్యులర్ అని చెప్పేడు, డబ్బు కోసం సోమనాథ్ ని దోచుకున్నాడని మత తత్వం లేదని చెప్పేడు అతని పుస్తకం Discovery of India లో
@cheguvera8183
@cheguvera8183 3 ай бұрын
దేశానికి పట్టిన మొట్టమొదటి దరిద్రుడు నెహ్రు. గాడే
@surya9161
@surya9161 Ай бұрын
చిన్న సవరణ, ఆదిల్ షా కేసేహో అన్నప్పుడు తన తలరాత ఎలా ఉందో అలాగే ఉన్నాను అన్నాడు అంటారు కానీ తల తీసేయమన్నాడని కాదు. అంతేకాకుండా ఆరామరాయలు తన బిడ్డలా పెంచిన గోల్కొండ నవాబు వచ్చేలోగా ఈతని తల నరకాలని అన్నాడంటారు. దానితో వెంటనే ఒక తలారి ఆతని తల నరికితే ఆతల తన బల్లానికి గుచ్చి యుద్ధ రంగంలో ఆనందంగా డాన్సు చేసాడు ఆదిల్ షా.
@venkatachalapathiraothurag952
@venkatachalapathiraothurag952 7 ай бұрын
అద్భుతం గా వివరించారు. కేవలం నెహ్రూ ఊహించి చరిత్ర ను ఇష్టరీతి గా రాసాడు. అయన హిందూ వ్యతిరేకి. విలువైన నిజమైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదములు 🎉🎉🎉
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలు.
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 7 ай бұрын
చరిత్రలో మరుగున పడిన గొప్ప విషయాలు శాసన పూర్వకంగా వెలికి తీస్తున్న మీ కృషికి నమోవాక్కములు 🎉🎉🎉
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలు.
@Susmitha.Susmitha
@Susmitha.Susmitha 7 ай бұрын
వక్రీకరించబడిన చరిత్ర భారత్ ఏక్ ఖోజ్ రూపంలో 90 వ దశకపు పిల్లల మనసులో దురదృష్టవశాత్తూ ముద్రవేసుకుపోయింది. అందులో నిజానిజాలు అన్వేషి వెలికితీయడం సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
@raghothama
@raghothama 7 ай бұрын
భారత్ ఏక్ ఖోజ్ ను చూసి అదే అసలైన చరిత్ర అని అనుకున్నవారిలో నేను కూడా ఒకణ్ణి. ప్రస్తుతం నిజమేది, కల్పన ఏదని తెలుసుకోగలుగుతున్నాను.
@plrbhaarathaa
@plrbhaarathaa 6 ай бұрын
Like Bharat kohz again need to make a new version
@krishnaprasadkollepara6331
@krishnaprasadkollepara6331 5 ай бұрын
విజయనగర సామ్రాజ్య గొప్పతనము మనకు తెలియకుండా చేసిన దౌర్భాగ్యులు మన లౌకిక పాలకులు...
@ranapratapsingh3416
@ranapratapsingh3416 7 ай бұрын
మీరెవరో కానీ మీ ప్రయత్నం చాలా గొప్పది. ఎన్నో ఏళ్ల నుంచి విజయనగర సామ్రాజ్యం గురుంచి తెలుసుకోవాలని ఉండేది. కానీ ఎక్కడ ఇల్లాంటి గొప్ప జ్ఞానం లభించ లేదు.
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలండి.
@srinivasrao8644
@srinivasrao8644 2 ай бұрын
నెహ్రూ, ఇందిర హిందూ బ్రాహ్మణ ముసుగులో ఉన్న సున్నీ తురకలు.
@Sri-Satya
@Sri-Satya 7 ай бұрын
మీ ద్వారా మెుత్తం విజయనగర చరిత్ర వరుస క్రమంలో తెలుసు కోవాలని ఆశిస్తున్నాము..
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలు.
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 7 ай бұрын
అవును. కాకతీయుల, విజయనగర సామ్రాజ్యాల పూర్తి చరిత్ర మనం తప్పక తెలుసుకోవాలి.
@m.p.rameshbabu4904
@m.p.rameshbabu4904 7 ай бұрын
నిజమైన చరిత్ర విజయ నగర సామ్రాజ్యం స్థాపన నుండి చివరి వరకు కావాలి
@user-uv4vf1te1y
@user-uv4vf1te1y 7 ай бұрын
నెహ్రూ తొలి ప్రధాని అవ్వడం మన దౌర్భగ్యం
@9248526477
@9248526477 7 ай бұрын
దానికి కారకుడు మహాత్ముడని మన నెత్తికెక్కిన ఒక వ్యక్తి,
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 7 ай бұрын
అవును.
@asrinivasarao8526
@asrinivasarao8526 7 ай бұрын
Yes
@jagannadhveluvarti
@jagannadhveluvarti 7 ай бұрын
OKA MUSLIM FIRST PAKISTAN KI PM AYITHE, OKA CONVERTED MUSLIM CUM KASHMIRI INDIA KU FIRST PM AYYADU. DEENIKI HELP CHESINDI OKA CONVERTED HINDU CUM MUSLIM "GANDHI"
@TheSuren555
@TheSuren555 7 ай бұрын
మన దురదృష్టం... ఈ నెహ్రు, హిందువలకు తీరాని నష్టం చేసాడు
@gbr9615
@gbr9615 Ай бұрын
మన నిజమైన చరిత్ర ను పరిశోధించి తెలియ జేయుచున్న మీ కృషి సదా ప్రశంసనీయం. 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
@AnveshiChannel
@AnveshiChannel Ай бұрын
ధన్యవాదాలు.
@joshifindz1483
@joshifindz1483 Ай бұрын
ధన్యవాదములు.. దీనినీ హిందీ లో కూడా అనువాదించగలరు... 🙏
@AnveshiChannel
@AnveshiChannel Ай бұрын
ధన్యవాదాలు.
@anirudhchannel564
@anirudhchannel564 3 ай бұрын
చరిత్ర వక్రీకరణ మన పూర్వీకుల గొప్పతనాన్ని తక్కువ చేసింది.
@Chandrasekhar-mr4yy
@Chandrasekhar-mr4yy 2 ай бұрын
చాలా బాగా వివరించారు సార్. ధన్యవదాలండీ 🙏
@haribabu7143
@haribabu7143 7 ай бұрын
Sir సంగమ వంశము లో ఒక రాజ భందువు విందు నెపం తొ మొత్తం రాజ కుటుంబాన్ని అంతమొదించాలని కుట్ర చేస్తాడు,దాని మీద ఒక ఎపిసోడ్ చేయండి please
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 Ай бұрын
Naku teleyadu.Meeku teliste as pustakam details evvandi.Ekkada dorukutundo cheppandi.Nenu konukuntanu.
@Srinivasa_Sanathani
@Srinivasa_Sanathani 7 ай бұрын
Brilliant decode! The cold blooded manner in which Vijayanagar Emperor was killed and that he is said to have called out Bhagavan Krishna's Name at his final moments....has left a deep impression on me....Victory to Hindu Rashtra 🚩🐄🐚🦢🙏
@madhusudan5499
@madhusudan5499 7 ай бұрын
Another excellent production. Thank you Anveshi. The discovery of India is just a distortion of Indian history. Really the shasana prapancham will help in arriving at truth. Thank you once again.
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you sir.
@sanmathiupadya7928
@sanmathiupadya7928 7 ай бұрын
Sir need this in english
@manojmuni3058
@manojmuni3058 7 ай бұрын
🙏 ధన్యవాదాలు సార్ మనోజ్ కుమార్ నెల్లూరు
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలు.
@gls6421
@gls6421 7 ай бұрын
Waiting sir
@kpnaidu9999
@kpnaidu9999 Ай бұрын
బీజేపీ దేశభక్తులు పార్టీ బీజేపీ కి ఓటు వేయండి ఫ్యామిలీ తో సంతోషంగా బ్రతకండి
@ravienv1
@ravienv1 3 ай бұрын
సార్, చాలా బావుంది.👌 హొళల్కెరె దేవాలయం కో ఆర్డినేట్స్ లేదా ఆనవాళ్ళు ఇచ్చి ఉండాలి. ఈ పట్టణం చిత్రదుర్గ - శివమొగ్గ దారిలో ఉంది. ఓ మోస్తరు పెద్దదే. ఇక్కడ సంతానవేణుగోపాలుని ఆలయం ఉంది కానీ అది కొత్తఫి. మరి ఈ దేవాలయం ఎక్కడ ఉంది? ఆ పట్టణంలోనా? ఆ మండలంపరిధి లోని మరో గ్రామంలోనా? తెలీట్లేదు. పాపులర్ గా వినిపించే కథ ప్రకారం 90 ఏళ్ళ అళియరాయలు ఏనుగు మీద నుంచి క్రిందపడ్డాడు. అతని తలను ఒక విరోధ సైనికుడు బల్లేనికి గుచ్చి ఎత్తాడు. అని.
@AnveshiChannel
@AnveshiChannel 3 ай бұрын
ధన్యవాదాలు రవి గారు. ఈ లఘుచిత్రంలో హొళల్కెరెలోని వేణుగోపాలస్వామి ఆలయం చిత్రాన్ని, ఆలయ రంగమండపంలోని స్థంభంపైనున్న శాసనాన్ని చూపించాము. ఈ చిత్రాలకు మూలం ఈ వీడియో : kzbin.info/www/bejne/g5ixdJuHeMebitE మీరన్నట్టుగా ఈ ఆలయాన్ని కొన్ని సంవత్సరాల క్రితం కొత్తగా పునర్నిర్మించారు. కానీ శాసనం ఉన్న స్థంభంతో బాటు మరికొన్ని పాత స్థంభాలను అవి పూర్వమున్న స్థానాల్లోనే ఉంచారు.
@susheelendrarao7847
@susheelendrarao7847 7 ай бұрын
Very informative
@chakridhari2060
@chakridhari2060 7 ай бұрын
నెహ్రు ఎప్పుడు హిందూ వ్యతిరేకి
@sanathansatya1667
@sanathansatya1667 7 ай бұрын
History as it happened. Great research
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you.
@kondapraveenreddy
@kondapraveenreddy Ай бұрын
Super super super explain.
@neelasasirekha3416
@neelasasirekha3416 7 ай бұрын
super thanks
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thanks.
@rameshvat6993
@rameshvat6993 7 ай бұрын
Excellent👍👍👍 information.....
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you.
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 7 ай бұрын
మీరు ఆధారాలతో సహా వివరించి చెప్పిన మన అసలు చరిత్ర అద్భుతం. 🙏
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలు.
@TheLakshminarayanak
@TheLakshminarayanak 7 ай бұрын
Very clear analysis sir with proper explanation and inscription as evidence. Let's us hope for the best guidance and valuable information. Namaskaaram.
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you. Namaste.
@vaniveena6979
@vaniveena6979 7 ай бұрын
Awesome sir happy makara sankranthi for your team sir
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you & wish you a happy Sankranti.
@lakshmipodapati2625
@lakshmipodapati2625 3 ай бұрын
I read the vijayanagara charitra written by nuthalapati perraju while at school in the library and was fascinated. Awed by the movie mahamantri timmarasu too.. now equally fascinated knowing facts through the inscriptions.. laudable effort anveshi channel.. thank you kadapa raghottama rao garu
@AnveshiChannel
@AnveshiChannel 2 ай бұрын
Thank you sir.
@chakrapanipani8355
@chakrapanipani8355 14 күн бұрын
Highly emotiomal, very pathetic, reliable truths you're delivering, hats off సార్ గ్రేట్ ఎఫర్ట్స్.
@drsreeman99
@drsreeman99 7 ай бұрын
Yes true he was beheaded in hurry before the arrival of Ibrahim by Ahmed Nijamshah. Aliya Ramaraya head was taken to Ahmednagar fort by nizamshah , and kept as drainage outlet of the fort for many years .insulting and desecrating his remains. (As written by Feristha)
@PavanGangal
@PavanGangal 6 ай бұрын
He beheaded nizam shah's general jahangir khan when he visited hampi as guest only bcz nizam mistakenly bought jahangir (bidar sultan's general ) as safety to hampi.. Nizam pleaded not to kill jahangir instead he can kill anyone in his army but rama raya does not listen and also he make nizam eat out of his hands infront of all, raiding looting villages, using their mosque to rest the horses etc etc this man (rama)had done almost everything which the empire was not built for.. Nizam hated him to the core
@mrachandra1706
@mrachandra1706 7 ай бұрын
చక్కటి వివరణ
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలు.
@immanenibhaskarrao5073
@immanenibhaskarrao5073 7 ай бұрын
Very good 👍 👌
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you.
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 7 ай бұрын
మీరు భారత్ చరిత్ర కు చేస్తున్న సేవ విలువకట్టలేనిది.
@ashokraju944
@ashokraju944 7 ай бұрын
Your efforts will not be useless, God bless you and your team
@user-un2dv6xd1p
@user-un2dv6xd1p 7 ай бұрын
Superb 👏
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you.
@user-un2dv6xd1p
@user-un2dv6xd1p 7 ай бұрын
@@AnveshiChannel kakatiya dynasty shasanala gurinchi kuda videos cheyandi sir
@user-ke1pp2ke1s
@user-ke1pp2ke1s Ай бұрын
Thanks
@AnveshiChannel
@AnveshiChannel Ай бұрын
Thank you for your kind contribution.
@bvsboddupalli800
@bvsboddupalli800 7 ай бұрын
Very good real presentation of the real happening, MY BEST WISHES AND BLESSINGS TO YOUR CHANNEL ANVESHI, HARA HARA SANKARA JAYA JAYA SANKARA
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you sir.
@lakshmipodapati2625
@lakshmipodapati2625 7 ай бұрын
Wonderful efforts. Good program sir
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you.
@HarishbabuGandla
@HarishbabuGandla 20 күн бұрын
ఇదే వాస్తవం
@raguramragipatino6514
@raguramragipatino6514 7 ай бұрын
ధన్యవాదాలు
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
నెనర్లు.
@valmiki527
@valmiki527 7 ай бұрын
Any how great research by the author 🙏🙏🙏
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you.
@rameshkumarnayani7093
@rameshkumarnayani7093 Ай бұрын
One should read the 'forgotten story of Vijayanagar.' by Robert Sewel
@srinivassns9591
@srinivassns9591 7 ай бұрын
🙏🙏😤🇮🇳🌍
@chinamallisivakumar1486
@chinamallisivakumar1486 7 ай бұрын
Thank ❤
@Varun_32
@Varun_32 7 ай бұрын
Tq for your efforts sir.......👏👏👏
@gadasubramanyeswaraprasad3739
@gadasubramanyeswaraprasad3739 6 ай бұрын
You are doing excellent job by bringing real history to limelight.. Congratulations Sir
@AnveshiChannel
@AnveshiChannel 6 ай бұрын
Thanks a lot
@madhusudan5499
@madhusudan5499 3 ай бұрын
Another excellent presentation of the history. Grateful for your huge interest in presenting the facts in a very nice and lucid way.
@AnveshiChannel
@AnveshiChannel 3 ай бұрын
Many thanks!
@user-vz3zd6yf2m
@user-vz3zd6yf2m Ай бұрын
Good information
@AnveshiChannel
@AnveshiChannel Ай бұрын
Thank you.
@rajesherla7045
@rajesherla7045 7 ай бұрын
👍👍
@plrbhaarathaa
@plrbhaarathaa 6 ай бұрын
You are doing great job please continue that, thank you for this great work.
@AnveshiChannel
@AnveshiChannel 6 ай бұрын
Thank you.
@venkatesuluangajala7505
@venkatesuluangajala7505 7 ай бұрын
👌
@GujjaSridevi
@GujjaSridevi Ай бұрын
👌
@shashi.kbhushan2727
@shashi.kbhushan2727 Ай бұрын
తురకలు ప్రథమ భారత ప్రధాని పదవి నీ...తమ వారసులకు దూరదృష్టి తో...హిందూ పేర్ల నీ...ఇటుక మీద ఇటుక...కమలాకర్...( హిందూ మాల)...పాస్టర్...పేర్చినట్టు కట్టుకుంటూ ఒచ్చారు...ఇప్పటివరకూ ఇలా చెప్పే వారు..."ఎందుకు మాకు తారస పడలేదు..."
@veereshveeresh9481
@veereshveeresh9481 Ай бұрын
🙏🙏🙏
@AnveshiChannel
@AnveshiChannel Ай бұрын
Thank you.
@chbhagawanrao7283
@chbhagawanrao7283 5 ай бұрын
Super
@NagamalleswarraoUggam-cr4jj
@NagamalleswarraoUggam-cr4jj 7 ай бұрын
Meru great.sir . I love original history. Please tell me ur biopic
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you.
@jayasreepillutla5876
@jayasreepillutla5876 6 ай бұрын
అద్భుతంగా ఉంది. చక్కని ఉపయోగకరమైన విశ్లేషణ. ధన్య వాదాలు
@AnveshiChannel
@AnveshiChannel 6 ай бұрын
@@jayasreepillutla5876 ధన్యవాదాలు.
@majhishivaaji5754
@majhishivaaji5754 5 ай бұрын
sir good Thank you
@VijayKumar-dy7ol
@VijayKumar-dy7ol 7 ай бұрын
@sreekanthneelam5268
@sreekanthneelam5268 7 ай бұрын
Kadavakolanu putlur m anantapur dt lo sasanam undi gurchi cheppandi
@raghuram6871
@raghuram6871 5 ай бұрын
Meeru cherina vishyalu vintunte vallu gagrpdusrhundi sir appati rojulu lo puttilasindi anipisthundi mana desanni nasanam cheyyataniki vachhina vallu ni manam inka prema ga chusthunnam vallu matram mana mida inka kurralu chesthunnaru
@jayaramabbaraju7489
@jayaramabbaraju7489 7 ай бұрын
🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@AnveshiChannel
@AnveshiChannel 6 ай бұрын
ధన్యవాదాలు.
@akuthotamaddiletiswamy8134
@akuthotamaddiletiswamy8134 Ай бұрын
ఇటీవల ఓ గ్రామంలో ఒక శిలా శాసనం చూసాను .దాని గురించి గ్రామం ప్రజలను అడిగిచూసాను ,వారికి తెలియదని చెప్పారు. ఆశాసనం ఎదో చెప్పటానికి ప్రయత్నం చేస్తోంది. మాకు ఆర్థం కావడం లేదు. లిపిని బట్టి చూస్తే సుమారు 400 సం.. క్రితం నాటిదని అంచనా. దీన్ని ఎలా పరిష్కరించాలి. దయచేసి తెలపండి
@AnveshiChannel
@AnveshiChannel Ай бұрын
ASI వారి నివేదకల్ని, అలానే ఆంధ్రప్రదేశ్ పురాతత్వ శాఖ వారు ప్రచురించిన నివేదికల్ని మీరు చూసిన గ్రామం పేరుతో వెదకండి. ఈ శాసనాన్ని నమోదు చేసారా లేదా అన్నది తెలుస్తుంది. అందులో లేకపోతే, దగ్గరలో ఉన్న కాలేజ్/విశ్వవిద్యాలయంలోని చరిత్ర విభాగం వారికి తెలియజేయండి. మీ ప్రయత్నం సఫలం కావాలని ఆశిస్తున్నాం.
@ChidVanhi
@ChidVanhi 21 күн бұрын
First of all, Nehru wasn't a historian & whatever he wrote in The Discovery of India can be taken with a pinch of salt. He never cared to provide any references. The whole book is nothing but his fancy secular tale in the name of Indian history.
@xvzf123
@xvzf123 7 ай бұрын
sir is it true that he set himself on fire when drunk? as mentioned in TajKiratul Muluk ? Also is Bijapur sultan his own son ?
@raghothama
@raghothama 7 ай бұрын
Sorry I could not get your comment? Are you saying that Aliya Ramaraya set himself ablaze?
@xvzf123
@xvzf123 7 ай бұрын
@@raghothama sorry sir, I read it again, it was not Rama Raya but "Timraj". my only question is Why would rama raya's queen call ali adil shah 1 of bijapur her son ? Rafiuddin even says she kissed the king's forehead and showed affection beyond human capacity. Do they have any shared blood line?
@user-xn2eh6wb7e
@user-xn2eh6wb7e Ай бұрын
Mari BJP last ten years in Parliament enjoying unbeatable unstoppable unquestionable majority. CBSE NCERT Books lo original history chupinchaali.
@bharathkumar19
@bharathkumar19 7 ай бұрын
Topic starts from 9.09,anthakamundu antha sodi
@cheguvera8183
@cheguvera8183 3 ай бұрын
చరిత వినాలి బ్రో అధి మన దేశ రక్షణ కోసం చనిపోయిన రాజుది
@gls6421
@gls6421 7 ай бұрын
కృష్ణ రాయులు కూతురు పేరు మొహనాంగి అని చదివాను sir...
@venkatkrishna3180
@venkatkrishna3180 7 ай бұрын
2 daughters krishna devaraya la ku
@gls6421
@gls6421 7 ай бұрын
@@venkatkrishna3180 అలియ రామ రాయుల భార్య మొహనాంగి...
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
కృష్ణరాయల పెద్దకూతురు పేరు తిరుమలాంబ. రాయల పెద్దభార్య పేరు కూడా తిరుమలాంబనే. అందుకని రాయలు కూతురుని ముద్దుగా ’మోహనాంగి’ అని పిలిచేవాడు. ఆమె ఇదే పేరుతోనే మారీచీ పరిణయము అన్న కావ్యాన్ని వ్రాసింది.
@gls6421
@gls6421 7 ай бұрын
@@AnveshiChannel మారిచి పరిణయం తెలుగు లో నే కదండీ ఆమె వ్రాసినది....
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
@@gls6421 అవునండి.
@krishnaji6093
@krishnaji6093 4 ай бұрын
అయ్యా మా koilkonda దుర్గమా దుర్గం &శాసనలను చదివి మా ఉరి చరిత్రను వెలుగులోనికి తీసుకొని రాగలరు.
@vasu1964
@vasu1964 Ай бұрын
Ie the reason & he has సపోర్టెడ్ muslims
@Swaram-d6l
@Swaram-d6l Ай бұрын
తళ్ళికోట కదా, తాళికోట ఎక్కడ పలుకుతారు?
@AnveshiChannel
@AnveshiChannel Ай бұрын
"తాళికోటె" అన్నది అసలు పేరు. కన్నడిగులు అలానే పిలుస్తారు. చరిత్రకారులు ’తాళికోట’ అని పిలిచారు. తళ్ళికోట, తళ్ళికోటై అన్నవి తెలుగు, తమిళ భాషల్లో ఉన్న రూపాంతరాలు.
@sanathansatya1667
@sanathansatya1667 4 күн бұрын
"Nehru wrote more but read and learned less."
@valmiki527
@valmiki527 5 ай бұрын
నెహ్రూ ఒక చెత్త నా... కో...😊
@vasu1964
@vasu1964 Ай бұрын
Nehru ancestors are ముస్లిమ్స్
@bhavanidevi7917
@bhavanidevi7917 7 ай бұрын
నెహ్రూ మొదటి ప్రధానా..సుభాష్ కదా
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 7 ай бұрын
సుభాష్ ఎవరు తల్లి?
@gopalkrishna8554
@gopalkrishna8554 7 ай бұрын
in this context it is necessary to study the history of aravidu dynasty written by Father.Heras. and history of Viziayanagara by Robert Sewel. according to both in the war Ramaraya defeated the allied muslim army who were retreating from the battle field. At that time one of the muslim attendant of ramaraya commited sabotage and stabbed him and ramaraya fell down from the elehant. having seen this the allied army came back and one of the sultan cut the head of ramaraya and destructed the city of Humpi. the destruction was described in detail by Father Heras.in his book aravidu dynasty/
@gopalkrishna8554
@gopalkrishna8554 7 ай бұрын
Pandit Nehru was the supporter of marxist philosophy and filled JNTU with historians of marxist idealogy/
@NVS-VS
@NVS-VS 27 күн бұрын
నెహ్రూ కి ఏం బొంగు తెలుసా
@nalagandlanari4900
@nalagandlanari4900 7 ай бұрын
సార్ మీ వద్ద విద్రోహనోపాక్యానము పుస్తకము ఉన్నాడా
@raghothama
@raghothama 7 ай бұрын
ఈ పేరు ఎప్పుడూ వినలేదండి. రచనా విషయం, రచయిత పేరు మొదలైన వివరాలు ఇవ్వగలరా?
@sakesudhakar9122
@sakesudhakar9122 Ай бұрын
ఎవరు రాసారు
@user-mk1ez1de1e
@user-mk1ez1de1e Ай бұрын
Guddanakenduku muslim senapathilu pettukoni nashanam iyyadu
@rajumarella5362
@rajumarella5362 Ай бұрын
Sorry sir, your research is half baked , from what you described and the English version doesn’t clearly say the Turk king killed . It mearly says died due to action of Turks !! This doesn’t conclusively prove !! Regarding the picture evidence , it’s common to claim for fame . And the painter being who he was , would naturally praise his master , a Turk ruler . Several history books clearly say that the wars those days were more for territorial dominance and not religious bigotry!! Hence to suggest that Nehru and conversely Benegal were wrong doesn’t stand scrutiny!! Keep doing your good work without being swayed by times we live in.
@raghothama
@raghothama Ай бұрын
//owing to the action of the kings of the Turukas, having set i.e. died// - These are the exact words written by B. L. Rice. How does Rice's translation of the Kannada text "తురుకర రాజకార్యక్కాగి అస్తమానవాగలాగి" fail to say that the Sultans (Turks) killed Ramaraya? Also, does this translation support Nehru's theory of Ramaraya committing suicide? As per the chronicle written by Ibrahim Zuburi who was personally present in the meeting of Deccan sultans convened by Ali Adil Shah of Bijapur, it becomes clear that the five sultans felt the need to wage holy Jihad against infidel Ramaraya to protect and spread Islam. Please check Vijayanagara Sexcentenary Commemoration Volume's page no. 246 for details. This makes it clear that for Ramaraya it was a political struggle for regional dominance but for sultans it was about their religion only. So, how much ever someone tries to remove 'religion' from the battle, primary sources particularly that of the Deccan sultanates give a religious colour to the entire proceedings.
@rajumarella5362
@rajumarella5362 Ай бұрын
@@raghothama : you are entitled to your opinion . But the material presented in your video can at best be an inference , based on inconclusive collateral material which cannot qualify as conclusive evidence . Let this rest here . I will continue to watch your good work , which in my view is a great endeavour in itself . Best wishes
@raghupraveeram464
@raghupraveeram464 Ай бұрын
Would like to know how the material presented in this video is mere inference based on inconclusive collateral material which cannot qualify as conclusive evidence.
@raghothama
@raghothama Ай бұрын
@@rajumarella5362 I will also rest my case sir but with a note that this is not a matter of 'entitlement of opinion' but acknowledging a fact. Thank you.
@sksumd
@sksumd 6 ай бұрын
Nehru is a liar
@salikitidevakumar5956
@salikitidevakumar5956 7 ай бұрын
Nehru is not a Hindu hater he is secularist he respects every religion he has no special respect for any religion
@kmrsong
@kmrsong 7 ай бұрын
Nehru him self told he is M*slim by culture, Hindu by accident and by education, life style and values like Christian. He is pucca anti Hindu as he did not do pranapratishta of Somnath Temple in 1949 and prevented then President Babu Rajendra Prasad to go for that ceremony.His anti Hindu sentiments are once again reveled by his request to to merge Kasmir in to Indian union is delayed purposefulky by Nehru as he hated Maharaja of kashmir and supported anti Maharja elements like Abdulla.Reports are there that his biological father is not Motilal Nehru and his biological mother is not kamala Nehru. Motilal has number of wives. Kamala is one of them.
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 4,5 МЛН
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 728 М.
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 4,5 МЛН