A Truly Powerful Gem | శంభలలో ఉన్న దివ్య మణి | MPlanetLeaf

  Рет қаралды 3,980

Voice of 'Maheedhar' Planet Leaf

Voice of 'Maheedhar' Planet Leaf

11 ай бұрын

A Truly Powerful Gem - The Cintamani Stone (wish-fulfilling jewel in shambhala) | శంభలలో ఉన్న ఆ దివ్య మణి రహస్యం మీకు తెలుసా? దుర్బుద్ధితో ఆ మణిని చేజిక్కించుకోవాలనుకున్న వారు ఏమైపోయారు? | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive...
అద్భుత అదృశ్య శంభల నగరం, కల్కి జన్మ రహస్యం! | Mysterious Hidden Kingdom Shambhala of Kalki! - • Mysterious Hidden City...
Join this channel to support me and get access to perks:
kzbin.infojoin
Our Store:
kzbin.infos...
OUR OTHER CHANNELS:
►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com
►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- / factshive
►SUBSCRIBE TO WHATSAPP (Group) :- goo.gl/Y3Sa7S
►SUBSCRIBE ON FACEBOOK (Page) :- goo.gl/CBhgyP
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- goo.gl/ZTwU1K
The Cintamani Stone, or Chintamani, long sought by treasure hunters, has captured the imagination of man through the ages as tales of this wish-fulfilling jewel have spread around the world. The legends possibly originated in Hindu and Buddhist traditions , although it is thought to be the equivalent of the philosopher's stone in Western alchemy. Others claimed it is the original holy grail or one of several Mani Jewels.
Numerous depictions of deities from various religions show them holding the Cintamani, indicating their ability to fulfill the wishes of sentient beings. In Vedic legends , the original owner of the jewel was the god Indra. It fell to the earth during a mighty battle, allowing whoever possessed it to have their wishes granted.
In Hindu tradition it is connected with the gods Vishnu and Ganesha or portrayed as a beautiful jewel in the possession of the Nāga king. The Cintamani in these legends are again wish-fulfilling gems that represents the enlightened mind in which all dreams are accomplished.
The Well-Funded and Supported Quest Nicholas Roerich
Nicholas Roerich was a Russian artist, philosopher, and an occultist. He was at one point considered the guru of Henry Wallace, vice president during the Roosevelt administration.
Roerich and his wife, Helena, were followers of Theosophy, a spiritual belief that a group of masters would unite all mankind. Apparently in possession of a piece of the Cintamani Stone, Roerich was said to have embarked on a quest to return it to Shambhala in the 1920s.
Much more is explained in Telugu in our above video. Do you know any other interesting facts? Let us know in the comments below what your favorite fact is! Share your thoughts in comments! And do not forget to like and share the video links...
#Chintamani #VoiceofMaheedhar #MPlanetLeaf #maheedharsplanetleaf #maheedhar #Hinduism #Hindu #Sanatanadharmam #Bhakti #History #Maheedhar #historical #Telugu #ancientscience #shambhala #shambala #sambala #hiddengems #mythologyunveiled #kalki #kalkiavatar #anandamayima #helena #himalayas #mounaswamy #kurtalam #siddhashram #vaddipartipadmakar #telugu #alexandradavidneel #buddhism #vaddiparthi #lalithasahasranamam #pravachanalu #pravachanam #padmakar #kalki2898ad

Пікірлер: 47
@vajjagovinda9612
@vajjagovinda9612 11 ай бұрын
ఇంతటి అద్భుతమైన మహిమాన్వితమైన మన హిందూ పురాణాలలో మన సనాతన సంప్రదాయంలో ఉన్న గొప్పతనాన్ని ప్రపంచమంతట తెలియజేస్తున్న మీకు అనంత కోటి వందనాలు🙏🙏🙏 నాలుగు వేదాలు 18 పురాణాలు సకల శాస్త్రాలు చదివితే ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో ఈ ప్రపంచంలోని జ్ఞానం మొత్తము ఏ కథ ద్వారా లభిస్తుందో అలాంటి కథను తెలియజేసి మమ్మలను ధన్యులnu చేయండి🙏🙏🙏 (నా విన్నపము లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలని ప్రార్ధిస్తున్నాను)
@mplanetleaf
@mplanetleaf 11 ай бұрын
తప్పకుండా ప్రయత్నిస్తాను గోవింద గారు 🙏
@vajjagovinda9612
@vajjagovinda9612 11 ай бұрын
@@mplanetleaf ధన్యవాదాలు సార్🙏
@chimataaruna8546
@chimataaruna8546 11 ай бұрын
మీరు చెప్పిన మన పురాణాలు ఎంతో గొప్పవి అవి తెలియనివాళ్ళు వున్నారు మీరు చెప్పిన తరువాత తెలుసుకునేవాళ్ళు వున్నారు చాలా గొప్ప విషయాలు తెలియజేస్తున్నారు మీకు ధన్యవాదములు ఇప్పుడు కొన్ని పురాణల ఆధారంగా సినిమాలు తీస్తున్నారు కానీ సంప్రదాయం సత్యం దర్మం ఎక్కడ కనిపించడం లేదు మీరు ఒక వీడియో లో శకుంతల గురించి చెప్పేరు విన్నాను అలాగే సినిమా చూశాను కొంచం కూడా కలవలేదు అలాగే ఆదిపురుష్ సినిమా చూశాను అది కూడా అంతే ఇప్పుడు మీరు చెప్పిన శంబల లో వున్నా మణి గురించి సినిమా అని తీస్తారు అశపడి వెళ్లి చూస్తే ఏమి ఉండదు వాటికంటే మీరు చెప్పి ప్రతి ఒక్క విషయం జీవిత సత్యాలు మీ ధన్యవాదములు 🙏🙏🙏 భగవంతునికి రుణపడి ఉంటాము జై శ్రీ రామ్ 🙏🙏
@mplanetleaf
@mplanetleaf 11 ай бұрын
ధన్యవాదాలు అరుణ గారు 🚩 జై శ్రీరామ్ 🚩 జై హనుమాన్ 🙏
@nagamanivaddiparty383
@nagamanivaddiparty383 11 ай бұрын
మీరు చెప్పే విషయాలు అన్నీ భగవంతునకు బాగా దగ్గర చేస్తున్నాయి 🙏🙏🙏
@mplanetleaf
@mplanetleaf 11 ай бұрын
ధన్యవాదాలు నాగమణి గారు 🙏
@kbkrao9629
@kbkrao9629 11 ай бұрын
శంభాల గురించి చక్కగా వివరించి తెలియజేశారు🙏
@mplanetleaf
@mplanetleaf 11 ай бұрын
ధన్యవాదాలు రావు గారు 🙏
@gopichowdary6082
@gopichowdary6082 11 ай бұрын
Krishnam vande jagadgurum🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mplanetleaf
@mplanetleaf 11 ай бұрын
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏 🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏
@tsr3248
@tsr3248 11 ай бұрын
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🏻
@mplanetleaf
@mplanetleaf 11 ай бұрын
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏 🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏
@norivasanthalakshmi7142
@norivasanthalakshmi7142 11 ай бұрын
మీరు చెపుతున్న విషయాలు వింటుంటే గొప్ప అనుభూతి కలుగుతోంది. మంచి వివరణలు ఇస్తున్న మీకు ధన్యవాదాలు 😊🙏
@mplanetleaf
@mplanetleaf 11 ай бұрын
మీకు కూడా ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు 🙏
@venkatkumar5686
@venkatkumar5686 11 ай бұрын
Thanks a lot for sharing this knowledge
@mplanetleaf
@mplanetleaf 11 ай бұрын
🙏🙏🙏
@rakeshgummulawar7969
@rakeshgummulawar7969 4 ай бұрын
Me voice chala బాగుంది ...Ha మహాదేవుడి దర్శనం ఎప్పుడు కలుగుతదో...
@mplanetleaf
@mplanetleaf 4 ай бұрын
Thankyou very much Rakesh garu 🚩 ఓం నమః శివాయ 🙏
@sreekanthreddymuthareddy4792
@sreekanthreddymuthareddy4792 11 ай бұрын
🙏🙏🙏
@mplanetleaf
@mplanetleaf 11 ай бұрын
🙏🙏🙏
@hemambaraChoudhary
@hemambaraChoudhary 2 ай бұрын
మహా అద్భుతమైన శంభ ల నగరం గూర్చి మీరు వివరించిన విధానం అద్భుతం గాఉంది. ధన్యవాదములు. 🌹🙏🚩🚩
@mplanetleaf
@mplanetleaf 2 ай бұрын
ప్రోత్సాహానికి ధన్యవాదాలు హేమంబర చౌదరి గారు 🙏
@likhithsrinivas4743
@likhithsrinivas4743 Ай бұрын
@tharabainadakuduru7782
@tharabainadakuduru7782 7 ай бұрын
మీరు చెప్పిన విషయాలు భగవంతుని కు దగ్గరగా వున్న టలుగా వున్న యి 🙏🙏 ధన్య వాదాలు 😂
@tharabainadakuduru7782
@tharabainadakuduru7782 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⛰️
@mplanetleaf
@mplanetleaf 7 ай бұрын
మీకు కూడా ధన్యవాదాలు తారాబాయి గారు 🙏
@eluriharish7529
@eluriharish7529 11 ай бұрын
Maheedhar garu 🙏🙏🙏
@mplanetleaf
@mplanetleaf 11 ай бұрын
రెగ్యులర్ గా ఫాలో అవుతూ కామెంట్ చేసి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు హరీష్ గారు 🙏
@revansiddeshwaragarments8127
@revansiddeshwaragarments8127 11 ай бұрын
🙏🙏🙏🙏🙏
@mplanetleaf
@mplanetleaf 11 ай бұрын
🙏🙏🙏
@sameerakarri5817
@sameerakarri5817 11 ай бұрын
Chala bagundi sir
@mplanetleaf
@mplanetleaf 11 ай бұрын
ధన్యవాదాలు సమీర గారు 🙏
@lakshmipathideekonda9348
@lakshmipathideekonda9348 4 ай бұрын
Very nice vedio
@mplanetleaf
@mplanetleaf 4 ай бұрын
Thank you so much 😀
@g.durgaprasad8511
@g.durgaprasad8511 11 ай бұрын
Om namasivya 🙏🏻
@mplanetleaf
@mplanetleaf 11 ай бұрын
🚩 ఓం నమః శివాయ 🙏
@chvijaya9786
@chvijaya9786 Ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@mplanetleaf
@mplanetleaf Ай бұрын
🙏🙏🙏
@user-gt7mq7jj6u
@user-gt7mq7jj6u 9 ай бұрын
149th like is mine
@mplanetleaf
@mplanetleaf 9 ай бұрын
🙏🙏🙏
@arunaholmes2285
@arunaholmes2285 10 ай бұрын
Namaste andi, chala goppavishayam teluachesaru ,chinna doubt andi ,sambhala Loni mani ni chudalantae chala punyam chesukuntaenae gani veelavutundi kada ,Mari akkadadaka velli mani ni apaharinchalani ankunnavaallu punyathmulu ela avutharu , anta duralochana vunnavaallaki sambhala lo entry vundadu kada ,vivarinchagalaru 🙏
@mplanetleaf
@mplanetleaf 10 ай бұрын
ఆ దివ్యమణిని అపహరించాలనుకునే వాళ్ళకే కాదు అరుణ గారు.. ఈ కలియుగ మానవులెవరూ అందులోకి ప్రవేశించలేరని పురాణ విదితం 🙏
@arunaholmes2285
@arunaholmes2285 10 ай бұрын
@@mplanetleaf tq andi🙏
@KirankumarValireddi
@KirankumarValireddi 3 ай бұрын
🚩🛕🛕🚩🙏🙏
@mplanetleaf
@mplanetleaf 3 ай бұрын
🙏🙏🙏
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 14 МЛН
Best father #shorts by Secret Vlog
00:18
Secret Vlog
Рет қаралды 22 МЛН
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН
INSIDE UDUPI SRI KRISHNA TEMPLE 📍
2:41
Lotusfeetfilms
Рет қаралды 4,7 М.