Aadhaar Pan Link : వాళ్లందరికీ ఏప్రిల్ 1 నుంచి ఆటోమాటిక్ బిల్లు చెల్లింపులు ఇక కుదరవా? | BBC News

  Рет қаралды 281,193

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 490
@ramakrishnasanjeevi4087
@ramakrishnasanjeevi4087 3 жыл бұрын
బాగా tight చెయ్యండి సామాన్యుడికి ఊపిరి ఆగి పోయే వరకు😭
@AKIRAN-yt8fk
@AKIRAN-yt8fk 3 жыл бұрын
Bjp antene lucha govt,poor ki against ga kruramina dhongalu...
@leelakrishna4011
@leelakrishna4011 3 жыл бұрын
Em tappu leka pothelink cheyadaaniki yem badha
@ramakrishnasanjeevi4087
@ramakrishnasanjeevi4087 3 жыл бұрын
@@leelakrishna4011 2017 nunchi entha block Money disclose chesaru Mee bank account lo 15 lakh credit ayyayya
@leelakrishna4011
@leelakrishna4011 3 жыл бұрын
@@ramakrishnasanjeevi4087 manam intlo KOORCHINI pubg Lu adithe vasthaya paisal 420 ANDHARA cm daggara unnai adogocchuga vanni
@sairavinutala8529
@sairavinutala8529 3 жыл бұрын
Don't worry date extended..
@jaytalks4500
@jaytalks4500 3 жыл бұрын
మద్య తరగతి వాళ్ళని బీద వారిని చేసే రూల్స్, మధ్య తరగతి వాళ్ళు ఇక బ్రతకడం కష్టం
@Vieroobhai-nn2vm
@Vieroobhai-nn2vm Жыл бұрын
Asalu pan vadamaku emavuddi
@5hekar
@5hekar 3 жыл бұрын
కోన్ని రోజులు అయితే మనం *వీసా* తీసుకోని మరి ఈ దేశం లో ఉండాలేమో..... 😞😞😞
@iinageshwarraonageshwarrao6903
@iinageshwarraonageshwarrao6903 Жыл бұрын
Veesa teeskovalanna India lo undadaaniki India vesa elapanichestundi vere stats ki velli chanipovale ega gante
@sureshisrael9965
@sureshisrael9965 3 жыл бұрын
సామాన్యుడికి ఇలాంటి కష్టం ఎందిరా వూపిరి తీసుకోవడానికి కూడా పన్నులు విదించండి
@sailabamgroup-borewellwate2727
@sailabamgroup-borewellwate2727 3 жыл бұрын
@@EXChristianRamRam money plays important role in any one
@satyarecruiter2091
@satyarecruiter2091 3 жыл бұрын
జై మోడీ అని నెత్తిన పెట్టుక్కున్నoదుకు బాగా దూల తీరుతున్నది
@mohammedrafi6289
@mohammedrafi6289 3 жыл бұрын
ఎటూ తిరిగి చివరికి నష్టపోయేది, నలిగి పోయేది సామాన్యుడు మాత్రమే.
@mahalakshmi3911
@mahalakshmi3911 3 жыл бұрын
Nijam chepparu bai🙏
@prasantht7660
@prasantht7660 Жыл бұрын
Yes
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 3 жыл бұрын
పన్ను ఎగవేత దారులకు రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వండి
@raghubathini6552
@raghubathini6552 3 жыл бұрын
మన డబ్బు మనం బ్యాంక్ లో వెయ్యడానికి .ఆధార్. పాన్. ఏంటి రా నాయన కొత్త కొత్త రూల్స్ 😭😭
@RinkyUKpilla
@RinkyUKpilla 3 жыл бұрын
enni rakaluga tax veyochu ani prajala mida plans vesi kotha rules tevataniki...
@katika1841
@katika1841 Жыл бұрын
am lay bro bank acvnt close chayskuntaru andaru inka
@surenderbabuchilli2098
@surenderbabuchilli2098 Жыл бұрын
Poyakalam daggalo vundi manaku
@thirupathi3494
@thirupathi3494 3 жыл бұрын
ఆధార్ మరియు పాన్ కార్డ్ ఇచ్చేంది కేంద్రం రెండు సంస్థలు కలిసి లింక్ చేయడానికి ఏమి ఇబ్బంది ...ఈ రెండు కార్డుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండవా?మనం చెపితే గాని లింక్ చేస్తేనే అవుతాయా??ప్రతి దానికీ సామాన్య ప్రజల మీద భారం ఎందకు...గవర్నమెంట్ update అవ్వకపోతే ఎలా......
@atmakurpradeep
@atmakurpradeep 3 жыл бұрын
Idhi correct question. And why we need these many cards?
@prakashbhanu6971
@prakashbhanu6971 3 жыл бұрын
Adhar card is not mandatory ani supreme court cheppindi kada. Mari alantappudu govt fine yela vestundi.
@nithinrupula4132
@nithinrupula4132 Жыл бұрын
₹1000 is too much as they extended date till March 2023 also but with same penalty is really harsh -- why didn't they send the message to all relative banks to call their customers to link in advance. The Govt just want to collect money by doing something that will help their assets. Sarkar vaari paata telugu movie says that they are collecting money just to balance the money of Loan frauds.See the difference in asking Votes & in the Collecting of Vast Taxes from different types of techniques. @JaiHind..
@kundurthiramu
@kundurthiramu 3 жыл бұрын
గుడ్ బాగుంది.. సామాన్య ప్రజలు విషయం ok....మరి బ్యూరోక్రాట్లు,, రాజకీయ నాయకులు కి అన్ని అన్ని అన్ని వేల లక్షల కోట్లు సంగతి,,మరి ముఖ్యంగా ఉగ్రవాదులు కి,,పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ ,దేశద్రోహులు కి వచ్చే నిధుల ని ఎట్లా control లేకుండా వదలి వేస్తున్నారు...ఇటువంటి వి కంట్రోల్ చెయ్యండి..
@dantalajagadeeshwar6681
@dantalajagadeeshwar6681 3 жыл бұрын
ఆధార్ అంటే సామాన్యుడి హక్కు అనే స్లోగన్ ఉంటుంది కార్డు పైన. కానీ ఇప్పుడు తేలింది ఏమిటంటే మన ఆధార్ ప్రభుత్వ హక్కు అని కార్డుపై రాయాలి. ప్రజల దగ్గర చిల్లి గవ్వ ఉండకూడదు, బిచ్చమెత్తుకొనే దాక ప్రజల నుండి లాక్కోవాలి అనేదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానం. ప్రజలందరూ పెట్టె బేడా సర్దుకుని ఏ ఆఫ్రికా ఖండానికి పంపించేటట్లు చేస్తున్నాయి.
@srikanth4018
@srikanth4018 3 жыл бұрын
Yesss... Mothaniki andhari nundi mingedhamani fix aipoyaru... Ardamaindhii... 10k salry theesukunna dhaniki tax vestharuu🤦🤦🤦🤦
@srikanth4018
@srikanth4018 3 жыл бұрын
@@EXChristianRamRam babaii.. mundhundhi musalla pandaga.. avesam andhuku🤣🤣🤣
@sureshpanugatla8953
@sureshpanugatla8953 3 жыл бұрын
Your guess OBSULTLY correct. Same gas lagane people s ki first alavatu chesi tax start chestharu
@srikanth4018
@srikanth4018 3 жыл бұрын
@@EXChristianRamRam explain cheyyatam andhuku motham chupisthadu ga.. watch and enjoy🤣🤣🤣
@Studyhallgamer
@Studyhallgamer 3 жыл бұрын
@sri kanth Nuvvu bhayapadadam lo thappu ledhu once thing of petrol and cooking oil is importing from another country so rates are high when compare to vegetables are low because this are grow every large quantity
@Studyhallgamer
@Studyhallgamer 3 жыл бұрын
@sri kanth check dha link how China becoming super power and government implementing schemes and orders taken from China Goverment
@gangulanagabhushanareddy249
@gangulanagabhushanareddy249 Жыл бұрын
Gangula Nagabhushana Reddy
@vishnuvardhan14u
@vishnuvardhan14u 3 жыл бұрын
BBC your are best telugu News channel...
@rajeshjakkampudi1916
@rajeshjakkampudi1916 3 жыл бұрын
2021 June 30th varaku extended...... మీరు సర్వం నాకేయండి ప్రజల్ని
@jayasree815
@jayasree815 Жыл бұрын
ఫ్రీ పెట్టినప్పుడు ఒక్కడు పట్టించుకోలేదు...
@suresh_AP
@suresh_AP 3 жыл бұрын
నాకు AADHAR -PAN లింక్ కావట్లేదు. PAN లో date మార్పు చేద్దాం కంటే కావట్లేదు, money cut అవుతున్నాయి కానీ. Aadhar లో date PAN కోసం మార్చుకోలేను. Tried so many times. Date of birth mismatch వల్ల reject అవుతూనే ఉంది.. ఎం చెయ్యాలి
@teluskoguru6425
@teluskoguru6425 3 жыл бұрын
Same sir
@bharatiyudu2408
@bharatiyudu2408 3 жыл бұрын
Ur study ?
@bharatiyudu2408
@bharatiyudu2408 3 жыл бұрын
10th certificate dtb ki Adhar year okatena
@teluskoguru6425
@teluskoguru6425 3 жыл бұрын
@@bharatiyudu2408 haa
@GOPIKRISHNA-ov9mv
@GOPIKRISHNA-ov9mv 3 жыл бұрын
Same here dude
@shobadevi5712
@shobadevi5712 3 жыл бұрын
చాలా చక్కటి information ఇచ్చారు sir thankyou
@balaji2378
@balaji2378 3 жыл бұрын
Change is not painful but resistance to change is painful.
@sriindusri6596
@sriindusri6596 3 жыл бұрын
పల్లెల్లో ఉన్నవారి పరిస్థితి ఏంటి..?
@VamsiKrishnaReddy
@VamsiKrishnaReddy 3 жыл бұрын
Emi teliyani valla daggara First tds cut chestharu malli vallaki ela return chesukovalo kuda telidu motham govt swaha
@sairavinutala8529
@sairavinutala8529 3 жыл бұрын
Don't worry date extended to June 30
@RajeevSunkara
@RajeevSunkara 3 жыл бұрын
Ami avadhu mali next months extension chestharu.. Because village valaki sariga telavadhu linking gurinchi..
@thimmareddy6450
@thimmareddy6450 3 жыл бұрын
Adukku tinali salary employees anni tax lu katti Toatl idea ide 😭😭
@chandu1155
@chandu1155 3 жыл бұрын
Memu pannu kadithey politicians andharu pathakalu, project, abivrudhi, perita dhochukuno black money mee language lo kotiswarlu avutharu memu arri pu... 😂😂😂😘
@AKIRAN-yt8fk
@AKIRAN-yt8fk 3 жыл бұрын
👍👍👍👍
@sairavinutala8529
@sairavinutala8529 3 жыл бұрын
Don't worry date extended..
@MUBBK
@MUBBK 3 жыл бұрын
అందులో డౌట్ లేదు.. ఎర్రి flower
@techkick564
@techkick564 3 жыл бұрын
COOL...GUYS DONT TAKE SERIOUS...ITLA MAST CHEPPUTARRUU..BAYAPETTADAAANIKI....
@priyathamvysyaraju1286
@priyathamvysyaraju1286 3 жыл бұрын
After reading some of the comment's, most of them want to avoid paying taxes
@gaganbhaskar3276
@gaganbhaskar3276 3 жыл бұрын
Already indirect tax e boledu kadutunnam Malli kottaga e direct tax lo enni cheyyala.. prati daniki monitoring adi kuda chinna valla pina Pedda Pedda companies entha eggodutnnaoi chala chustunnaru anduke ela badha padutunnaru
@suresh85nit
@suresh85nit 3 жыл бұрын
Superb anchoring and fantastic explanation....
@Studyhallgamer
@Studyhallgamer 3 жыл бұрын
Nagendra Sai sir thanks a lot for explaining 👍🏻
@muralikandula5336
@muralikandula5336 3 жыл бұрын
ఒక కూలీ పనులు చేస్తూ జీవనం సాగించే వారు పాన్ కార్డు ఎక్కడ నుంచి తెస్థారూ, ఈవి ఏం రూల్ ఇ లాంటి చె త రూ ల్ స్ తట్టుకోలేక ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటరూ
@bhanuchowdary7732
@bhanuchowdary7732 3 жыл бұрын
Super Nagendra Garu.
@prashanthi8620
@prashanthi8620 3 жыл бұрын
సామాన్యులను వదిలేయండి సర్
@kondalarao3815
@kondalarao3815 3 жыл бұрын
పాన్ కార్డు కి ఆధార్ లింక్ చేయడం వల్ల పేదవాడి రేషన్ కార్డు తీసేస్తారా??
@saikumar-ed4hc
@saikumar-ed4hc 3 жыл бұрын
గల్ఫ్ దేశాల్లో ఉన్న వారి పరిస్థితి ఎలా
@vvsekhar1
@vvsekhar1 3 жыл бұрын
Thank you very much for making this video
@kranthikumar6863
@kranthikumar6863 3 жыл бұрын
Mari daarunam bro Croes teesukoni paripoina vaalini matram vadileysaaru But samanuedu 1lk fixed deposit cheysukintey tax direct ga bank vaadey cut cheysi estaadu anta
@nagarjunaa7742
@nagarjunaa7742 3 жыл бұрын
kotlu kotlu sampadhinchivallani vadhilesi 1 lak 2 lak fixed deposit chesivallavi cut chesthara
@firemap8017
@firemap8017 Жыл бұрын
దరిద్రం ఏంటంటే BBC News Channel వాళ్ళ దగ్గర సరైన Mic లేదు. ఒక Quality Mic పెట్టుకునే స్తోమత కూడా వీళ్ళకి లేకుండా పోయింది.
@sathishgutti
@sathishgutti 3 жыл бұрын
పాన్ కార్డు _ ఆధార్ కార్డు లింక్ చెస్తే పందరా కార్డు అవుతుందా
@sudhakarmadanambedu6335
@sudhakarmadanambedu6335 Жыл бұрын
80 సంవత్సరాలు దాటినా వాళ్ళు అటచ్ చేసే తీరాలా, అది లింక్ అవడం లేదు. ఎం చేయాలి
@Naveen_1_
@Naveen_1_ 3 жыл бұрын
Aadhar voter card kuda link cheyyali sir Donga votes ni control cheyyavatchu
@harikiranakshintala3695
@harikiranakshintala3695 3 жыл бұрын
Ade cheste valu gelavaru kada
@anilkumar-anil_s9618insta
@anilkumar-anil_s9618insta 3 жыл бұрын
Next step ade chestaruu already bill ready aindi
@ManaLife-D
@ManaLife-D 3 жыл бұрын
Adi cheyaru bro
@rakeshreddy2318
@rakeshreddy2318 3 жыл бұрын
@@anilkumar-anil_s9618insta adhi avthune vuntadhi Bro.. ala chesthe first gudiche party antu edhyna vunte adhi ee puvvu party galle..
@krishnafanofbharat
@krishnafanofbharat 2 жыл бұрын
Ashi chesar bro oka sari news check chei
@vijaikrishnakotharu819
@vijaikrishnakotharu819 Жыл бұрын
సర్, ఇండియా లో మనుషులలో చదువుకున్నవాళ్ళం చాలా మంది వున్నాము. కానీ మనమంతా గొప్ప నాగరీకులం కాదు. మనలను పరిపాలించేవాళ్ళు మనంత నాగరీకులు కాదు. వాళ్ళు పాలకులుగా రావడానికి అనేక అక్రమాలూ, నేరాలూ, ఘోరాలూ, పీపుల్స్ రిప్రెసెంటేటివ్స్ చట్టాలనూ, IPC, యితర చట్టాలనూ బాగా వుల్లంఘిస్తున్నారు. బోలెడు క్రిమినల్ కేసులు, మర్డర్ కేసులు, E.D. కేసులువున్న మహానుభావులు MLAs, MLCs, MPs గావున్నారు, మినిస్టర్స్ గా, C.M. లు గా వున్నారు. అధికారం లోకి వచ్చిన వాళ్ళు వేలకోట్లు, లక్షలకోట్లు బాగా సంపాదిస్తున్నారు. మహా అధికారానికి అత్యంత సమీపంగా వున్న అదానీవంటి వారు ప్రపంచంనే గొప్ప కోటేశ్వరులుగా మారిపోతున్నారు. ఎన్నికల సమయం లో యిచ్చిన హామీలను పాటించరు. ప్రజలపై అనేకరకాల నిబంధనలు విధిస్తారు. చక్రబంధంలో యిరికిస్తారు. వాళ్ళు జీవన శైలిలో ప్రభుత్వ సొమ్ము బాగా దుర్వినియోగం చేస్తారు. ప్రకాశం పంతులుగారు, ఎన్టీఆర్, లాల్ బహదూర్ శాస్త్రి, మోరార్జీ, చరన్ సింగ్, వాజపేయి గారి వంటి వారిని వీళ్లంతా గుర్తుకుతెచ్చుకొని వాళ్లను అనుసరించాలి. ప్రజలకు సేవ చెయ్యండి.
@thinksgo3853
@thinksgo3853 3 жыл бұрын
నేను నా పాన్ కార్డు ని నా ఆధార్ కార్డు ఇచ్చి ఆ డీటెయిల్స్ ద్వారా చేయించుకున్నాను ఇప్పుడు నా డీటెయిల్స్ ఆధార్ లింక్ అయినట్టేనా?!
@prathipatichinnababu569
@prathipatichinnababu569 3 жыл бұрын
Useful information for all thank you BBC only BBC
@mvsrpawan9547
@mvsrpawan9547 3 жыл бұрын
20 లక్షల కోట్లు అన్నా రు ఎవడి కి ఇచ్చారు , కానీ దాని కి వడ్డీ మాత్రం గ్యాస్ +పెట్రో ధరల పెంచి మా దగ్గర వసూలుచేసే మళ్ళీ ధనవంతులు కు ఇవ్వడం. Okay we link our cards but 10 years back BJP says open your jandhan Accounts we bring back black money and deposit 100000/- for each person account very is that money Modi...?
@npeddaraju3899
@npeddaraju3899 3 жыл бұрын
Why can't we link addhar card with voters I'd
@Sirivlogs21
@Sirivlogs21 3 жыл бұрын
Voter id ki eppudu value vundadhu election appudu matrame kadha bro
@SaitejaTcs
@SaitejaTcs 3 жыл бұрын
They are planning that also
@npeddaraju3899
@npeddaraju3899 3 жыл бұрын
@@Sirivlogs21 ok if they link Only one person can vote once
@jyothireddy6984
@jyothireddy6984 3 жыл бұрын
Ala chesthe valake nastam kada DONGA votes veyatam kudaradhu mari
@npeddaraju3899
@npeddaraju3899 3 жыл бұрын
@@jyothireddy6984 ya but cheyale
@pawankumar11131
@pawankumar11131 3 жыл бұрын
Good information Thank you BBC 👍🏼
@quiet-watcher_
@quiet-watcher_ 3 жыл бұрын
all my doubts got cleared with this one informative video, kudos bbc
@shaikrasool3885
@shaikrasool3885 3 жыл бұрын
పోరా జఫ్ఫా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింకులు వేల కోట్లు తీసుకున్న వారికి పెట్టండి లింకులు దేశం విడిచి పారి పోరు
@sravankumarjt3216
@sravankumarjt3216 3 жыл бұрын
👌👌👌
@sumanthvarma3739
@sumanthvarma3739 3 жыл бұрын
Samanyudi blue film 📽️ chustadhi😭govt 🙄 ipadnunchi🙏🏿
@Vishwambhara
@Vishwambhara 3 жыл бұрын
ఏదో ఒక పేరు పెట్టి, కారణం చూపించి అతి సామాన్యులు నుండి కూడా పన్నుల రూపేణా డబ్బులు వసూలు చేయడానికి చేస్తున్న అతి పెద్ద గుజరాతీ కుట్ర ఇది... మోడీ దృష్టిలో పాలన అంటే దేశంలో ఉన్న ప్రజల దగ్గర నుండి పన్నులు వసూలు చేయడమే... ఈ విషయంలో మాత్రమే ఈయన గారికి నూటికి నూటయాబై మార్కులు వస్తాయి. రైల్వేస్టేషన్ లో టీ అమ్మేవాడిని ప్రధాని చేస్తే ఆయన ఆ రైల్వేస్టేషన్లే అమ్మడం మొదలు పెట్టాడు... బ్యాంకులో ఋణం తీసుకుని టీ కొట్టు పెట్టుకున్నవాడు ఇప్పుడు ఆ బ్యాంకులే అమ్మేస్తున్నాడు...
@nagendra1089
@nagendra1089 3 жыл бұрын
ఈ సారి ఎవరి దగ్గర డబ్బులు ఉండవు ఎందుకంటే క్యాష్ లెస్ అంతా ఆన్లైన్ జీవితంలో ఎవరు ఇక్కడ డబ్బు కూడా చూడలేరు ఎలా చేస్తే ఎలా చేసే దేశం సంక నాకి పోతుంది అని మన ప్రధాని మోడీ గారు ప్రయత్నం మీరే గనక మోడీకి ఓటు వేశారా మీ బతుకులు మీ శ్రీ మీ మరణమును మీరు కొనితెచ్చుకున్నట్లే
@mannaruswamy
@mannaruswamy Жыл бұрын
And Thanks to Nagendra Sai Sir.
@eshagoldskm1309
@eshagoldskm1309 3 жыл бұрын
చట్టబద్ధత తో బ్రతకడానికి న్యాయం గా బ్రతకడానికి ఓ చస్తున్నారు చాలా మంది కామెంట్స్ లో...
@satyarecruiter2091
@satyarecruiter2091 3 жыл бұрын
సమస్య అదికాదు Modi తీసుకునే చెత్త నిర్ణయాల వల్ల మాకు అసహనంగా వుంది. చట్టం ప్రకారం విదేశాల్లో నల్లదనం యెందుకు తేవడం లేదు? Non performing esserts యెందుకు collect చేయడం లేదు? GST లోకి పెట్రోలియం products యెందుకు తేవడం లేదు?
@rajaramutube1
@rajaramutube1 3 жыл бұрын
Experience is leading to complications instead of simplifications!
@umamaheswarivemula9626
@umamaheswarivemula9626 Жыл бұрын
Meru chepedhi Business people and job holders ki but job leni vallaki kuli pani chesukone vallaki ameti paristhi link lo unnadhi Mari paristhi ameti sir
@MrVijay-te6ob
@MrVijay-te6ob 3 жыл бұрын
Great explanation Sai Garu 🙏, Thankyou BBC Telugu for this informative Chit Chat 👏 This is another choke slam from Government to every common people's
@masenuvanum7891
@masenuvanum7891 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊
@masenuvanum7891
@masenuvanum7891 Жыл бұрын
.pశట సచిత్రవారపత్రిక ఝ
@harishkumarkandula8416
@harishkumarkandula8416 3 жыл бұрын
Superbbb clear explanation,sir
@mvgopalarao4851
@mvgopalarao4851 Жыл бұрын
మోడి ప్రధాని ప్రజలకు ఇచ్చిన వరం ఆధార్ కార్డు పాన్ కార్డ్ లింక్. పైన్ తో లింక్ చేయటానికి కూడా వీలు లేకుండా చేసారు గా. ఎవరినైనా అతి గా ఇష్టపడితే ఇలాగే జరుగుతుంది.
@kandulaprasadrao8673
@kandulaprasadrao8673 Жыл бұрын
Aadhar Card , Pan card link cheyadaniki 1,000/- fine Government Ku enduku Kattli ,poor people ni mosamu chesi Government fine kattinchukoni mony earning korake kadha Fine theesesi pan card Aadhar card link cheyyadaniki time Inka one month Extend Cheyyali
@skkhadarmasthan5855
@skkhadarmasthan5855 3 жыл бұрын
Rice People Do Anything , But Poor People Facing Everything .
@lifestyleworld051
@lifestyleworld051 3 жыл бұрын
హలో సార్ మనదేశంలో ( ఇన్కమ్ టాక్స్) భారత దేశం బాగుపడుతుద. దానికంటే ముందు.దేశంలో అవినీతి. నిషేధించాలి. అప్పుడే" మేకిన్ ఇండియా"అవుతాది 🙏
@laxmiNarayanaMindi
@laxmiNarayanaMindi 3 жыл бұрын
Thank you so much both you for clarification on this. Feeling peace of mind.😊
@maheshannamraju
@maheshannamraju 3 жыл бұрын
Central Government extends the last date for linking of Aadhaar number with PAN from March 31, 2021 to June 30, 2021, in view of the difficulties arising out of the COVID-19 pandemic
@GOODSWITHKIRAN
@GOODSWITHKIRAN Жыл бұрын
Do I need to pay the fee
@vijayvishwa994
@vijayvishwa994 3 жыл бұрын
ఈ దేశంలో పేద కుటుంబం లేకుండా చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అంతేగా....🔥🔥🔥
@Satheesh_1489
@Satheesh_1489 3 жыл бұрын
Silly kakapothe aadhar database thone Pan cards issue ayyayi vatini malli aadhar link cheyalata
@Satheesh_1489
@Satheesh_1489 3 жыл бұрын
@krish VLOGS niku burra ledu ani ardam avuthundi n Nuvvu burra leni Bhajana Batch member ani ardam avuthundi ippude duty ekkav anukunta ragane boothulu start chesav Nearly 2 years nundi pan card issue aadhar details thone avuthundi Ofcourse needi whatsapp university kadaa ivanni neeku teliyavu le Just thittadam okate chepparu kada ni BJP IT cell seniors Aina adi nee thappu kadule ni trainee mistake Ofcourse niku training lone chepparu anukunta burra (brain) ni use cheyoddu ani U r following ur instructeurs instructions It's not your fault U r doing excellent job..👌👌👍👍
@Satheesh_1489
@Satheesh_1489 3 жыл бұрын
@krish VLOGS nuvvu sadguruvu ooh Sorry sodhi guru Follower ha Oh sorry Money kosam manishi ni pattinchukoni jathi kada thappu ledu nuvvu ala matladadam Inthaki ni pillalaki gundu kottinchava? Oh nuvve gundu kottinchukunnava
@Msh4566
@Msh4566 3 жыл бұрын
@@Satheesh_1489 mundu neeku burraledura 😂😂😂pan number and aadhar number link cheyadam veru burra thakuva nayala aadhar is just identify to your address not linking kadu
@Satheesh_1489
@Satheesh_1489 3 жыл бұрын
@@Msh4566 avunu ra mi mi lanti అంధ భక్తుల కే తెలుస్తుంది..😁
@doradlastalks692
@doradlastalks692 3 жыл бұрын
చివరకు 2021 జూన్ 30 వరకు డ్యూడేట్ పొడిగించబడింది
@saiphani3999
@saiphani3999 3 жыл бұрын
time extend chesaru june 30 varaku kangaru padavalisina paniledhu
@balaji2378
@balaji2378 3 жыл бұрын
Taxes kattakunda tappinchuku tirugutunna elakalanni bayatapadatayi ippudu. Taxes kattakunda development ekkadanundi vastadi. America ni Germany ni example chupichadame kadu akkada la manam kuda taxes kattali for the development of the country.
@rajugudla221
@rajugudla221 3 жыл бұрын
BBC🙏🙏🙏🙏🙏🙏👍
@harikrishnagangarapu1040
@harikrishnagangarapu1040 Жыл бұрын
ఈ రోజు 1000/ కట్టడం అంటే ఎంత దారుణం
@RajeevSunkara
@RajeevSunkara 3 жыл бұрын
Next passport and adhar linking cheyamantaru.😁
@shivaparvathi2856
@shivaparvathi2856 3 жыл бұрын
పన్ను కడుతున్నారు ప్రజలు ఎందుకు Govt . ప్రజలకి ఆరోగ్యం, సేవ ,రక్షణ , రవాణా వగైరాలు... కల్పిస్తున్నారని ok but అవన్నీ పద్ధతిగా ఏ విధమైన అవినీతి లేకుండా జరుగుతున్నాయా !!!??? లంచం లేకుండా లైసెన్స్ ఇవ్వడంలేదు! Police శాఖ ఎంత మాత్రం సేవ చేస్తుంది ? Govt hospital o ఎంత మాత్రం నన్య మైన వైద్యం అందిస్తున్నారు?? Road రవాణా సంస్థ ఎంత వరకు పనిచేస్తుంది ,accidents ఏన్ని జరుగుతున్నాయి ?? ఇవన్నీ బాగున్నాయా , పేద ,మధ్య తరగతి ప్రజలకి మీరు ఇస్తున్న భరోసా ,దైర్యం ఏంటి ?? ఇవన్నీ ప్రశ్నార్థకంగా ఉన్నాయి ,..... పెట్టిన rules regulation ఒక్క సామాన్యుడికి మాత్రమే బాగ పని చేస్తాయి ,వర్తిస్తాయి .దనికులకి ,పలుకుబడి ఉన్నిదికి అస్సలు వర్తించవు?!!! Govt యొక్క ప్రతి రుల్ అభివృద్ధికే కానీ అది అందరకీ ,పనికొచ్చేలా ,పనిచేసేలా ఉంటే బాగుంటుంది!!
@ksrikanth1299
@ksrikanth1299 3 жыл бұрын
మోడీ మీద మోజుతో ఈ పరిస్థితి
@chitti0003
@chitti0003 3 жыл бұрын
Satish bro nice document I'm your fan 👍
@harsharasamalla8058
@harsharasamalla8058 3 жыл бұрын
No need to worry bro's....date has been extended...ippudaina cheseyandi
@Satheesh_1489
@Satheesh_1489 3 жыл бұрын
Central Government extends the last date for linking of Aadhaar number with PAN from March 31, 2021 to June 30, 2021.
@PhaneendraGupta
@PhaneendraGupta 3 жыл бұрын
Very informative video....this is correct news channel
@priya.y1427
@priya.y1427 3 жыл бұрын
Asalu aa links ye sariga pani cheyadam. Ledhu ....Time extend cheyandi ...
@Satheesh_1489
@Satheesh_1489 3 жыл бұрын
Time extended till June 30, 2021
@sudhakarmadanambedu6335
@sudhakarmadanambedu6335 Жыл бұрын
రాజకీయ నాయకుల దగ్గర వేల కోట్లు మూలుగుతున్నాయి వీళ్ళు ఎలా మైంటైన్ చేస్తున్నారు.
@KushannaKushanna-mc9ck
@KushannaKushanna-mc9ck Жыл бұрын
Pentionrs bank acount unte adaar pan link avasaramunda theliyacheyandi please
@shivarkr7127
@shivarkr7127 3 жыл бұрын
పాన్ కార్డ్ కావాలంటే 10th marks list kavalani adugutunnaru mari chaduvukoni valla paristiti enti?
@Msh4566
@Msh4566 3 жыл бұрын
Aadhar card iste saripothundi
@truthordare210
@truthordare210 3 жыл бұрын
Modi down down.. RIP modi
@shariffshek423
@shariffshek423 3 жыл бұрын
PAN ki 75 rupees a 200 rupees తీసుకుంటున్నారు
@srinivassr3826
@srinivassr3826 3 жыл бұрын
Pan center untadhi bro... Official.... 110/- tisukuntadu.... Shortcuts ayithey enthainaa demand chestaru....
@shariffshek423
@shariffshek423 3 жыл бұрын
@@srinivassr3826 short cut kadu bro Me Seva lo tesukunnaru.
@srinivassr3826
@srinivassr3826 3 жыл бұрын
@@shariffshek423 bro only pan centerloney original cost tisukuntaru......
@subramanyamw.v.1054
@subramanyamw.v.1054 6 ай бұрын
IT dept. Is adamant. They are not prepared to accept their mistake while issuing PAN with wrong entries. They are not prepared to accept Aadhaar information. I think Aadhaar is part and parcel of Indian Govt.
@praveenguntaka1294
@praveenguntaka1294 3 жыл бұрын
ప్రభుత్వం ఎన్ని మార్పులు అయిన చేయనీ,,, ఇదే ఆఖరి సారి.. వచ్చే సారి ప్రబుత్వం ఏ మారుతుంది
@satishvunnam8261
@satishvunnam8261 3 жыл бұрын
Extended upto June 30 2021👍👍👍👍..
@udayputta711
@udayputta711 3 жыл бұрын
Profit master followers fans like here
@shashikumarmosangi8555
@shashikumarmosangi8555 3 жыл бұрын
Sir explanation bagundi 👏👏
@goodbegood
@goodbegood Жыл бұрын
palleలొ ఎంతో మంది పేద చదువు రాని ప్రజలున్నరు . 1000 10000 fine LINK CHEYADANIKI అంతా ఖర్చూ govt ప్రవాఇడ centerd
@yashuuim3526
@yashuuim3526 3 жыл бұрын
well said sir ....manalati vala nuchi dabbulu pindali manakey eevali ...
@Mstrdj007
@Mstrdj007 3 жыл бұрын
Ee link cheyataniki chalamandi Brokeers ku Lanchalu Baga anduthavi sir
@sairavinutala8529
@sairavinutala8529 3 жыл бұрын
Don't worry date extended
@karthikkalthi8872
@karthikkalthi8872 3 жыл бұрын
Waste govt.... Miru prajalakosam unnara miru chepthe memu cheyala.. Pan thisukunapude adagochuga.... Aena ma details mikendhuku... Memu badhakasthulame.. Miru ma kanna vedhavalu.....
@reddeppayadamani7097
@reddeppayadamani7097 Жыл бұрын
In rural villages, poor people are having bank account, aadhar cards,but not have PAN card. So how they will link as per govt instructions.
@prasantht7660
@prasantht7660 Жыл бұрын
Same doubt I have
@pastor.5757
@pastor.5757 3 жыл бұрын
Now link open కావడం లేదు మరి ఇపుడు నేను ఏమి చేయాలి ఇంకా అవకాశం ఉన్నాధా plz tell me
@shreeram9832
@shreeram9832 3 жыл бұрын
Govt web site erri@#$ku server lo pedataru. Eppudu slow gane untai.
@krishna6342
@krishna6342 3 жыл бұрын
Through message...Cheyyi bro
@sureshpalarapu7167
@sureshpalarapu7167 3 жыл бұрын
@@krishna6342 Ela cheyaku please tell me
@sairavinutala8529
@sairavinutala8529 3 жыл бұрын
Don't worry date extended
@rowdyrocks2544
@rowdyrocks2544 3 жыл бұрын
Eppati ki extend ayindi andi Already June 2020, ninche ippudiko ee rojuki extend ayindi andi
@nandhakishore404
@nandhakishore404 3 жыл бұрын
Pancard la name change kosam apply chesa kani inthavaraku pending lane vundhi bro ela link cheyalo ardham katley evaranna cheppandi bro
@GOPIKRISHNA-ov9mv
@GOPIKRISHNA-ov9mv 3 жыл бұрын
Same here & received a discrepancy through mail...
@GOPIKRISHNA-ov9mv
@GOPIKRISHNA-ov9mv 3 жыл бұрын
@@kravi6944 Ledu bro... Aadhaar card details and pan details should match
@sachivalayamgayatri4663
@sachivalayamgayatri4663 Жыл бұрын
డ్వాక్రా లోన్ ఉన్నవాళ్లు కూడా pan link చేయాలా Yearly below 1lak
@I_am_smart_satya
@I_am_smart_satya 3 жыл бұрын
Thank you @BBC all doubts cleared
@rocknshake9345
@rocknshake9345 3 жыл бұрын
Already adhar tho ne pan apply chestharu ga
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 35 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 35 МЛН
7 AM  | ETV Telugu News | 14th December" 2024
21:55
ETV Andhra Pradesh
Рет қаралды 195 М.
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19