No video

శ్రీ రామచంద్ర మిషన్ ఫుల్ స్టోరీ | Shri Ram Chandra Mission | Kanha Shanti Vanam | Aadhan Adhyatmika

  Рет қаралды 546,298

Aadhan Adhyatmika

Aadhan Adhyatmika

Күн бұрын

Kanha Shanti Vanam is a spiritual retreat center or Ashram and an integrated township spread across in a sprawling 1,400 acre campus. Located in Kanha village, near Chegur village of Ranga Reddy district, about 50 km from Hyderabad.
All seekers of spirituality from around the world are welcome to come and meditate here,in the purity and sanctity of the atmosphere at Kanha Shanti Vanam.
#kanhaShanthiVanam #RamaChandraMission #kamaleshDpatel
Location: goo.gl/maps/QZ...

Пікірлер: 631
@srinivaassattu100
@srinivaassattu100 4 жыл бұрын
ప్రపంచంలో అత్యంత గొప్ప ప్రాంతం 150 దేశాల వారు అభ్యాసము చేయడానికి రావడం మహా అద్భుతం .ఇక్కడ గొప్ప ధైవ శక్తి ,ఎందరో మహాత్ముల ,మహా మునుల, రుషుల, సద్గురువుల,జగద్గురువుల, విశ్వ గురువుల యొక్క మహా శక్తి కలిగి ఉన్న శాంతి వన ధ్యానులకు ,సేవకు పూనుకున్నవారికి నా మనస్పూర్తిగా కృతజ్ఞతలు .💐💐💐💐💐💐
@PM-fm7fb
@PM-fm7fb Жыл бұрын
These are all businesses
@naturelover7052
@naturelover7052 9 ай бұрын
O76i
@naturelover7052
@naturelover7052 9 ай бұрын
8o7l6k
@nallaapparaohm2462
@nallaapparaohm2462 Ай бұрын
Anyhow superb God bless you and your Ramachandra mission team
@bandarenubabu609
@bandarenubabu609 4 жыл бұрын
Ramachandra mession success full kavale anevalu ok like vesukonde
@mvsrinivas5966
@mvsrinivas5966 2 жыл бұрын
It is meditation center.
@ranivarmav7635
@ranivarmav7635 4 жыл бұрын
మేము వెళ్లెము నిజమే చూడటానికి చాలా బావుంటుంది, చాలా పెద్ద ఆశ్రమం 2 వేల ఎకరాల్లో, భోజనం ఫ్రీ బావుంటుంది, ఎక్కడి నుంచో వచ్చి ప్రశాంతంగా జ్ఞానం చేసుకుంటారు సైలెంట్ గా,ఇప్పుడు ఉన్న గురువు వచ్చి స్పీచ్ ఇచ్చి వెళతారు,అక్కడి వరకు అంతా సుపరేకానీ🙄హైదరాబాద్ కి చాలా దూరం లోపలకి వెళ్ళాలి కార్లు సొంత వాహనాలు ఉన్నవాళ్ళకి బనేవుంటుంది,లేకుంటే చాలా కష్టం,పడుకోవాలంటే డబ్బులు ఇచ్చే బర్త్ లు తీస్కోవాలి, అక్కడకి వచ్చేవాళ్ళు డబ్బు ఎక్కువ ఐన వాళ్ళు ఎక్కువ,మెడిటేషన్ చేస్తారు కానీ వాళ్ళ పొగరు లు తగ్గవు నటించటంలో నెంబర్1,డబ్బు ఆశ లో no 1 వాళ్ళు ఉంటారు,ఆశ్రమానికి సంబంధించి మెడీసీన్ ఫొటోస్ ఇంకొన్ని కొన్ని ఏదో విధంగా అమ్మి సొమ్ము చేసుకునేవాళ్ళు ఎక్కువే ఉన్నారు,ఆ గురువు పుట్టినరోజు కి వెళ్ళాలి అంటే,15 వేలు నుండి 25 వేలు పెట్టి ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలి,అక్కడ ఉండటానికి ఫ్లాట్ తీసుకుంటే 8,లక్షల నుండి 1 కోటి వరకు పెట్టి కొనుక్కోవాలి-కొన్నవాళ్ళు చనిపోతే వెంటనే మళ్ళీ ఆ ఆస్తి ఆశ్రమనికే,అందులో అరితేరిపోయిన అమ్మలక్కలు మనకు నీతులు చెప్తారు నీసు తినొద్దు పాలు పెరుగు ఇంక చాలా తినకూడదు సాత్వికంగా ఉండాలి అంటూ కానీ వాళ్ళ పిల్లలకి మాత్రం అన్ని ఫుల్ గా పెట్టుకుంటారు నాన్-వెజ్ తో సహా🤣 నాకు తెలిసింది నేను చూసింది చెప్ప ఎవరైనా హార్ట్ ఐతే మన్నించండి🙏
@Allinone-xt2qn
@Allinone-xt2qn 4 жыл бұрын
Yes
@ranivarmav7635
@ranivarmav7635 4 жыл бұрын
@@Allinone-xt2qn miru kuda vellera😊
@ramireddy336
@ramireddy336 4 жыл бұрын
Rani varma గారు వీడియో తీయాల సింధి వాస్తవాన్ని మానవ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి Your phone No.
@ranivarmav7635
@ranivarmav7635 4 жыл бұрын
@@ramireddy336 సమాజానికి నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాను అండీ, విన్నవాళ్ళకి ఒకే,నమ్మనివాళ్ళకి అనుభవం చెప్తుంది👍ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి,గొడవలు ఎందుకు?నెంబర్ ఎవరికి ఇవ్వం🙏
@muppaneniasharani4940
@muppaneniasharani4940 4 жыл бұрын
Ilanti huse institutions anni kuda money ekkuva vunna vallake vellatam veelu ayyela vuntunnayandi....meeru chusi chepparu,manchide.....exite ayye vaallu ku koncham alochana vachhela chesthundi...cheppatam manchide.......India lo indians use chesukunela chala vishayalu leevu even adhyathmica also......those for celebrities and foreigners...bad
@nemmanisaikrishna6106
@nemmanisaikrishna6106 2 жыл бұрын
రాణి గారు మీరు చెప్పింది చాలా బాగుంది నిజమే మీ positiveness కి జోహార్ మీరు ఎప్పుడు ఇలానే పాజిటివ్ గా ఉండండి.. లైఫ్ చాలా బాగుంటది.....
@ampolusatyanarayana6630
@ampolusatyanarayana6630 3 жыл бұрын
చాలా మంచి సమాచారం ఇచ్చినందుకు, మిమ్మల్ని, మీ చానల్ ని అభినందిస్తున్నాను
@srinivasuluk
@srinivasuluk 4 жыл бұрын
I am impressed with service of the volunteers and guidance of Master. Serving Manava ( humanity), Nature i.e., Gods creation and Madhava (God) simultaneously
@LATHA_WORLD
@LATHA_WORLD 2 жыл бұрын
How to reach this place
@dupamsomasekhar6187
@dupamsomasekhar6187 2 жыл бұрын
Jajkumar Sangs Ii
@srimathipatnala3449
@srimathipatnala3449 3 ай бұрын
How to reach there?
@dpasaa
@dpasaa 4 жыл бұрын
ఈ పద్దతిలో ముఖ్యమైనది ప్రాణ శక్తి... (tramsmission...) దీని వల్లనే మనకు మంచి అనుభూతి కలుగుతుంది....గురువులకు వందనాలు..
@greatuniverse5197
@greatuniverse5197 4 жыл бұрын
Venky Reddy ee meditation ela untundi brother..
@dpasaa
@dpasaa 4 жыл бұрын
@@greatuniverse5197చాలా బాగుంది..మీరు ప్రయత్నం చేయండి
@greatuniverse5197
@greatuniverse5197 4 жыл бұрын
Venky Reddy meeku etuvanti benfits kaligayi.. Konni cheppandi..
@user-xd3nj3ld6v
@user-xd3nj3ld6v Жыл бұрын
We are really lucky to have such great Asramam in the visinity of Hyderabad..My pranams to Guruji and volunteers.
@mangasudha9813
@mangasudha9813 4 жыл бұрын
Rama chandra mission one of the best meditation centre
@vijayakrishnapolisetty1826
@vijayakrishnapolisetty1826 2 жыл бұрын
I , Vijaya Krishna, thrilled to listen the speakers , and decided to visit. Somewhere in the speeches mentioned that the location is at a distance of 75 km .from Hyderabad. Can any one please give me the location.
@haranathrajunadimandalam8334
@haranathrajunadimandalam8334 2 жыл бұрын
@@vijayakrishnapolisetty1826 near thimmapur , in Bangalore high way
@singaiah-uq7lf
@singaiah-uq7lf Жыл бұрын
ఆధ్యాత్మిక పురోగతిలోనే మన వ్యక్తిగత, కుటుంబ మరియు సామాజిక అభివృద్ధి ఉంది. శ్రీరామచంద్ర ఆశ్రమం మనందరి ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతుంది 🙏.
@ashokreddypingili6670
@ashokreddypingili6670 2 жыл бұрын
Thank you Ramachandran mission. Very very good meditation project. India is great. And 150 countries. Supported.. congratulations
@prasheelapadghane7258
@prasheelapadghane7258 Жыл бұрын
Really Wonderful (heaven if the earth) place in the world ,thanks daaji... president of sri ramchanra mission,🙏🙏🙏
@k.v.r.caterers5595
@k.v.r.caterers5595 2 жыл бұрын
It's an wonderful Ashram in the world. Very Huge. Few years back I visited this Ashram with my brother and sister in law. We participated in a meditation program. Really we are very happy.
@englishcommunicationskills7071
@englishcommunicationskills7071 4 жыл бұрын
Kanha is like heaven on Earth and Daaji Is a Great Guru and hoping everyone should be benefitted by Heartfulness Meditation.Thank You Master.
@ayushmanayurvedic8536
@ayushmanayurvedic8536 4 жыл бұрын
English Communication Skills by Ramachandran K I request to all dat meeru ami chesina cheyaka poina mana sanatana dharmannundi dooram avvakandi, mana samskrutini maname nashanam chesukokudadu, mana pillalaku manam icche aasti mana Santayana dharmame, adi vadileste mana aathmanu manage kinchapuruchukonnattu..
@rammohanraonayakula5800
@rammohanraonayakula5800 2 жыл бұрын
where this place is located
@kusumanchisubrahmanyam467
@kusumanchisubrahmanyam467 Жыл бұрын
Omshanti very very good MediationcenterRamachandra misan🙏🙏🙏🙏🙏🙏🙏💐💐 Bk Subrahmanyam.
@Allinone-xt2qn
@Allinone-xt2qn 4 жыл бұрын
మాస్టర్స్ అందరి భగవంతుడు ఆశీర్వదించారు
@maddivinithareddy4431
@maddivinithareddy4431 4 жыл бұрын
The best place closeby, and people are not aware of it!! So strange. I will definitely visit
@shashiswamy62
@shashiswamy62 Жыл бұрын
I am doing this practice for 15+ years now. I feel this is genuine system and the organization is sincere in their service to humanity. Some people might have few negative experiences and they think the whole organisation is not good. That is not true. Every individual should try to improve his /her own life sincerely and positively. There is no use in finding fault in others. We should try to find our own faults first and then rectify those faults because that is the only way to real improvement and growth.
@krishnarao5305
@krishnarao5305 2 жыл бұрын
విత్తు మంచిది అయితే వృక్షం మంచిది అయి ఫలాలు మంచివి అవుతాయి.అలాగే మనం,మన మనస్సు,అలవాట్లు,మనసంప్రదయలు,కష్టపడి పని చేయటం ,ఎవరి పనులు వారు చేసుకోవటం,ఎవరిమీద అదరపడ కుండ జీవించ డం,సమయపాలన పాటించం న వారికి, ప్రతిరోజూ తల్లి, తండ్రి,శ్రీ సూర్య ఆరాధన చేసినవారికి, మెడిటేషన్,గాని తీర్థయాత్రలు గాని, దర్శించిన అవసరం లేదు. పై నియమాలు చేయలేని వారికి ఏవి సరిపోవు. మహా భారతం రచన చేసిన వేద వ్యాసులు వారికి వినాయకుడు ఒక సందేశం అడుగుతాడు. వ్యాస మునీంద్రా ఇన్ని పురాణాలు, ఆస్ట దశ పురాణాలు దానికి,ఉప పురాణాలు,ఉపనిషత్తులు,ఏమోమో రచన చేశావు ఇవి చలవా మునీంద్రా.నాచేత మహా భారతం వ్రాయ మంటున్నవు.ఎప్పుడు వ్యాసుడు అంటున్నాడు .రాబోవు కలి యుగంలో మానవునికి యన్ని గ్రంధాలు ఉన్న వారి మనస్సు అదుపులో ఉండదు.వాడు అదుపులో ఉండడు. పరిగెత్తు ఉండడు.అని వినాయకుడి కి వ్యాసులవారు చెప్పేరు.
@sekharbv4774
@sekharbv4774 2 жыл бұрын
Very good👍 message for All
@devirama391
@devirama391 4 жыл бұрын
rama chandra mission is very best meditation because I was participate in 2008 now I went 20 times there is so peaceful mind
@hospitalsiddipet6320
@hospitalsiddipet6320 2 жыл бұрын
how to approach?
@kdnsdevi1407
@kdnsdevi1407 2 жыл бұрын
It is good meditation center. Free food and free a combination. We are already visited many times.
@haritham4495
@haritham4495 4 жыл бұрын
Rama chandra mission one of the best meditation centre..
@hariommbchari
@hariommbchari 2 жыл бұрын
Yes. Very good and simple . Humble . Gratitude.
@saiebabu1970thotlaa
@saiebabu1970thotlaa Жыл бұрын
Thank you Ram Chandra mission is good meditation thankyou thankyou
@sankarlanda6082
@sankarlanda6082 2 жыл бұрын
Ramachandra mistion chushpssm chusam anapana meditation super adaina Ramchandra mission ki congrats
@bandarenubabu609
@bandarenubabu609 4 жыл бұрын
Nen e place chusanu super 👌😍💐 Feb 07 2020 ke vellamu
@dhanubabu1
@dhanubabu1 2 жыл бұрын
Hyderabad లోనే ఉన్న Vipassana International Meditation Center, గురించి కూడా తెలుసుకోమని మనవి..లేదంటే, చాలా మిస్ అవుతారు. Guru of all meditation techniques.
@sarojaravva9072
@sarojaravva9072 2 жыл бұрын
Ekkada undandi adress cheppandi
@dhanubabu1
@dhanubabu1 2 жыл бұрын
@@sarojaravva9072 sagar road... Towards ibrahimpatanam... After BN reddy colony... Turkemzal Or gurramguda..... Free courses... No need to pay single NP. accommodation food all free.
@nrshekar2296
@nrshekar2296 2 жыл бұрын
Thank you
@madhukar1979
@madhukar1979 4 жыл бұрын
Excellent information. It shows the greatness of our country and and our culture. You did a fantastic job brother.
@chandrakala3447
@chandrakala3447 2 жыл бұрын
World lo atipeddadiyea Ramachandra mission Hyderabad lo vundadam nijangaa chàala chàala manchi veshayam 🙏🙏🙏
@mvsrinivas5966
@mvsrinivas5966 2 жыл бұрын
The great masters lived in a simple way. They showed the path in simple way. Anything depart from this simplicity ..surely not desirable. Om shanthi.🙏
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 6 ай бұрын
Om Shanti Shiva baba 🙏💐🙏
@grkr7842
@grkr7842 3 жыл бұрын
A genuine and great service....🙏 Possible only for 🇮🇳
@arunaedala8495
@arunaedala8495 4 жыл бұрын
nenu life lo yemaina sadinchanu ante adi being part of this mission and Daaji as my guru 😍😍
@mathewspagolu8408
@mathewspagolu8408 4 жыл бұрын
SRCM ku velle vaallu vigrahaaraadhana chaeya vacha?Meditation peirutho nidhra poyevaari sangathi yemiti.? 10 MAXIMS lo 6th ayina "Treat every one as your brethren " follow avaka pothe SRCM membership yenduku?Chittha shudhi leni Siva pooja leilayaa , Vishwa ....Think over.
@maddivinithareddy4431
@maddivinithareddy4431 4 жыл бұрын
Oo u r part of it !! , wonderful. All the very best.
@thirumalrao8994
@thirumalrao8994 4 жыл бұрын
Same i thought like u some times
@thirumalrao8994
@thirumalrao8994 4 жыл бұрын
@@mathewspagolu8408 oka rojulu evaru mari poru it takes time ikkada spiritual baga evolve ayina vallu kuda untaru meru kalagaledu anukuntu growth individual seriousness batti untundi but consistent ga sadhana chesthe entho kontha mari tharu andharu
@gudavprakashrao1797
@gudavprakashrao1797 3 жыл бұрын
I want to Cust due to covid it is not possible but when it will be opened pl inform sir I am doing heart full ness meditation
@skoteswararao2791
@skoteswararao2791 Жыл бұрын
Wonderful excellent great mangement ki padabivandanalu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@youngvibez5799
@youngvibez5799 Жыл бұрын
Thank you so much everyone for visiting Kanha shanti vanam.... Malli malli ravali ani korukuntunam .... Heartfullness Team 🙏
@vrr3025
@vrr3025 Жыл бұрын
🙏 memukuda deenilo members👌congratulations💐
@Healthinhands
@Healthinhands 2 жыл бұрын
It's a good information about this Ramachandra mission thanks for your support sir
@gsuresh1568
@gsuresh1568 3 жыл бұрын
Visit Chesina varu vunte oka like vesukondi
@masigiparushuram3439
@masigiparushuram3439 2 жыл бұрын
Good touch/spot for humans in the world.
@vipralavani6356
@vipralavani6356 2 жыл бұрын
Super sir .teluguvari meditation center which is world biggest . we feel great
@rameshb3535
@rameshb3535 4 жыл бұрын
Best meditation centre
@psnaidu1
@psnaidu1 2 жыл бұрын
Excellent and it is located very close to Hyderabad City.
@maddivinithareddy4431
@maddivinithareddy4431 Жыл бұрын
I have been there. Happy to be blessed.
@padmakosuri2847
@padmakosuri2847 2 жыл бұрын
ma perents 74 nundi divotis nenu Babuji gari ni chusanu chari ji garini chusanu kamlesh ji gari ni chusanu shajahanpur 10 years velli vachanu 👌🙏
@prreddy1000
@prreddy1000 Жыл бұрын
విపశ్యన ధ్యానం కరెక్ట్
@surathpriya7795
@surathpriya7795 Жыл бұрын
Great meditation center, 🙏🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎🌾🌾🌾🌾🌾🍍🍍🍍🍍🍍🌻🌻🌻🌻🥥🥥🥥🥥🥥
@godfathershiva6217
@godfathershiva6217 2 жыл бұрын
Shiv baba blesses for your wonderful service
@manjukrishna2006
@manjukrishna2006 3 жыл бұрын
It's a heave on earth 🌎.my wife and myself visited that place. She liked very much
@maddivinithareddy4431
@maddivinithareddy4431 4 жыл бұрын
Ohh my God!!! Intha manchi place ikkada vunnadaa? We will definitely come. Thank you
@venkataramanakanrati7749
@venkataramanakanrati7749 2 жыл бұрын
I will visit. It's golden opportunity
@shyamsfriendkrishna7285
@shyamsfriendkrishna7285 4 жыл бұрын
hats off to telangana govt, this is exact way of human civilization blossoms thru transformation.
@purnimakarnati2728
@purnimakarnati2728 4 жыл бұрын
Shyamsfriend Krishna this is not done by govt
@harishwarl
@harishwarl 4 жыл бұрын
Nothing to do with telangana govt
@vijayabhaskar6604
@vijayabhaskar6604 2 жыл бұрын
No way linked with any govt telangana or central
@sakkubainagula8903
@sakkubainagula8903 Жыл бұрын
Mana Entilo vunna naluguru Manusule nishabdng vundaru laksha mandhini nishabdana vunnaru ante hetsap 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijaylaxmi2635
@vijaylaxmi2635 2 жыл бұрын
For such important places,root map provided it is very useful to viewers.
@t.c795
@t.c795 2 жыл бұрын
👏👏
@sreenivasuluveera7984
@sreenivasuluveera7984 2 жыл бұрын
one of the best meditation centre
@raghavakumar8957
@raghavakumar8957 2 жыл бұрын
Great vedio 🙏🏼
@subbaraodronamraju4322
@subbaraodronamraju4322 2 жыл бұрын
GREAT & VERY USEFUL TO ALL.
@juluruchandrashekhar2122
@juluruchandrashekhar2122 2 жыл бұрын
Good evening🌹🌹 sir good information thank you so much🌹🌹 sir
@krishnathota6
@krishnathota6 4 жыл бұрын
Good brother.my Master grace with you..
@varapulasrinivasarao
@varapulasrinivasarao 2 жыл бұрын
Very nice to know about this. I would like to visit once
@nagalathagunti6390
@nagalathagunti6390 4 жыл бұрын
Meditation is the most power full
@sindhuriannavajula4767
@sindhuriannavajula4767 2 жыл бұрын
Sri gurubhyonamaha. 🙏🙏🌺🌺🍎 Annapurna 🙏
@behappy.....9155
@behappy.....9155 4 жыл бұрын
It's not holiday spot it is spiritual centre I am doing practice from 25 years
@telugumovieloverz
@telugumovieloverz 2 жыл бұрын
What is staying charge for few days fpr learning meditation
@behappy.....9155
@behappy.....9155 2 жыл бұрын
@@telugumovieloverz If we are an abhyasi (member of ramachandran mission) then it is free...
@rajudln
@rajudln 2 жыл бұрын
@@behappy.....9155 how to become abhyasi
@behappy.....9155
@behappy.....9155 2 жыл бұрын
@@rajudln We have to take 3 days of meditation (sitting) for sittings we have to contact precipters
@erukaarivu6404
@erukaarivu6404 2 жыл бұрын
Heaven on earth
@bujjigopisetti93
@bujjigopisetti93 6 ай бұрын
❤🎉👌 మేము కూడా వెళ్ళాము చాలా బాగుంటది
@user-mx5wu6nm7u
@user-mx5wu6nm7u Ай бұрын
అన్న నేను కూడా వెళ్లి యోగ నేర్చుకోవాలని ఉంది నా లాంటి దురుప్రతల నుంచి వచ్చే వారికి అక్కడ room food ఫ్రీగా ఇస్తారా plz reply అన్నగారు 🙏🙏🙏🙏
@datlabhavani1991
@datlabhavani1991 2 жыл бұрын
జై శ్రీమన్నారాయణ🙏💐
@hymavathia280
@hymavathia280 Жыл бұрын
Tq tq good opinions andariki andicharu
@vijayavijaya-cf4ev
@vijayavijaya-cf4ev 4 жыл бұрын
This type of institute we want at visakhapatnam. The visakha people welcomes this type of institue.
@purnimakarnati2728
@purnimakarnati2728 4 жыл бұрын
We have other branch near anakaplli
@kasaranenisrinivas
@kasaranenisrinivas 4 жыл бұрын
Ramachandra ashram is there in Visakhapatnam after Jyoti Nagar towards NSL
@kasaranenisrinivas
@kasaranenisrinivas 4 жыл бұрын
R&B Office, Marripalem VUDA Layout, Marripalem, Visakhapatnam, Andhra Pradesh
@kasaranenisrinivas
@kasaranenisrinivas 4 жыл бұрын
100 Feet Rd, Midhilapuri Vuda Colony, Pothinamallayya Palem, Visakhapatnam, Andhra Pradesh 530041
@movieszone8013
@movieszone8013 2 жыл бұрын
I know ramachandra mission, it is symbol and humanity of india
@అమలాపురం
@అమలాపురం 7 ай бұрын
Super 👍👌👌👌👌👌 okanna to good 👍👍👌👌👍👌👌👌👌
@darasarveswaraguptanam823
@darasarveswaraguptanam823 2 жыл бұрын
నమస్కారం ..అందరికి, రామచంద్ర మిషన్ వారు కట్టించిన ఈ మహాసౌధము సాటి ,సగటు మనిషి హృదయాన్ని , విలువలను ,ప్రేమను ,అభిమానమునకు దూరం గా ఉంచుతుంది . వారు అమెరికా పద్ధతుల్లో సక్సస్ అయ్యారు గానీ , సగటు సామాన్యుడు ఒకసారి వస్తే ,మరొకసారి ప్రయత్నించడు. వాని హృదయం బాధపడేలా ప్రవర్తన . మేము అనేదే ,..... పేదలకు దూరం అనే విధాన్నాన్ని అనుసరించడం చూసి అనుభవించి, బాధపడ్డాము . ఏ క్షణము మనిషిగా విలువ ఇవ్వరు . అదే కోటీశ్వరులైతే వేరు ... ఒకటి సత్యాతి సత్యం ... పూర్వపు రామచంద్ర మిషన్ .నిజముగా మంచి ఆశయముతో కృషి చేసినది ..ఇది ముమ్మాటికీ నిజం . ఇప్పుడు అమెరికా కాసుల ,మేనేజు మెంటు .... క్లాసు ,దర్పం మేనేజమెంటు ....పూర్వతరం నిస్వార్ధం ..... రియల్ ఎస్టేటు లేదు ...ఆ లక్షణాలు లేదు ....
@alsaadh2089
@alsaadh2089 2 жыл бұрын
sir now good or bad the above culture is almost in all cultural or spiritual organisations its common i hope. these organisations are suppose meet their expences to maintain their establishments expansions etc practicing these different type stratagies but aim to raise funds at the same time they are moving away from common & genuine people .why we cont do meditation at our living place???most of people will come or they select one suitable organisation to show their wealth also and start to show their real colours .no fear of god no relegious sentiments etc etc
@chinnikrishna3005
@chinnikrishna3005 Жыл бұрын
❤🙏🌼🤝🌹🏵
@sudakarrgoud6566
@sudakarrgoud6566 4 жыл бұрын
Thank you Ram Chandra mission
@dadianjaneyulu152
@dadianjaneyulu152 4 жыл бұрын
Wonderful misen world best place.
@nayintinageswararao5456
@nayintinageswararao5456 2 жыл бұрын
very good shri rama chandra mission services
@yadivlogs601
@yadivlogs601 3 жыл бұрын
Vipassana meditation Introduced by Gowthama Buddha Such great path we can search inner path in our body
@jyothikolla6270
@jyothikolla6270 Жыл бұрын
Yes
@raghavakumar8957
@raghavakumar8957 5 ай бұрын
❤❤❤❤❤❤❤
@laxmichinta3459
@laxmichinta3459 2 жыл бұрын
We should delink our mind with world to do dhyanam
@raghavakumar8957
@raghavakumar8957 2 жыл бұрын
A beautiful coverage given by you 🙏🏼
@deathshot1121
@deathshot1121 2 жыл бұрын
Good information thank you 🙏🙏🙏🌺
@darasarveswaraguptanam823
@darasarveswaraguptanam823 2 жыл бұрын
sir, we might say its ,but regarding management and full restrictions and rules regulations... They treat every new one is damages their beautiful gardens and buildings... If It's their member their treatment differs. Imposes a alot of conditions that the new one should go off, or run away.. Original Ramachandra mission open for all. Now america guru administration is differant deviating from the beginners.. Money , management,power , real estate ....keep off the poor... Good ....but we like and love old Ramachandra mission a lot
@kiruthikasrinivasan6427
@kiruthikasrinivasan6427 2 жыл бұрын
Not like that u should visit again..dont say anything bad about our master evry guru is unique in their own way ..when u practise u will feel that...this master is thinking that each and every person should parctise meditation and gain their benefit what is money u go n see it not about money u vl know..there is no place like this in this world so much volunteers not bothering about money..free food free accomodation..if u wish u can donate if u don't have money u can volunter that u put of gratitude evryone is doing don't say anything without know and spread bad about our master
@manishsundar4841
@manishsundar4841 4 жыл бұрын
I proud of my devotional country
@suryapurna6306
@suryapurna6306 Жыл бұрын
Thank U swamy Ji namaste
@vidyalakshmi6879
@vidyalakshmi6879 3 жыл бұрын
Best meditation I felt here
@t.c795
@t.c795 2 жыл бұрын
Super
@gudurutejovathi1616
@gudurutejovathi1616 2 жыл бұрын
Thank you🙏❤🌹 very much my chaild I love you❤ so much nanna
@marribhaskar5815
@marribhaskar5815 Жыл бұрын
Good useful information thanks
@kasarapukirankumar7970
@kasarapukirankumar7970 3 ай бұрын
🙏🙏🙏
@sureshbabu-ny7kq
@sureshbabu-ny7kq 4 жыл бұрын
Pranam mastar🙏
@Sivakumar-te8ol
@Sivakumar-te8ol 4 жыл бұрын
I saw it is peaceful place and very natural...
@lakshmipaga9127
@lakshmipaga9127 10 ай бұрын
Very very Great !
@sakura-ly3je
@sakura-ly3je 2 жыл бұрын
Wow geat jai hind mother of nature
@bhanusrikothwal253
@bhanusrikothwal253 2 жыл бұрын
Pranam Master.....
@r.venkateswararao9597
@r.venkateswararao9597 2 жыл бұрын
Thanks..for the information
@rangareddy2277
@rangareddy2277 4 ай бұрын
Wonderful meditation centre which is situated near to Hyderabad. Pl indicate how to reach the centre. I.e. transport facilities so that most of the interested people will visit the centre.
@sunithakalmaadi6612
@sunithakalmaadi6612 4 жыл бұрын
Om Namo bhagwate vasudevay
@chnarshimamurthy3418
@chnarshimamurthy3418 2 жыл бұрын
Jai guru dev 🙏🙏🙏💐
@kotasuresh6593
@kotasuresh6593 4 жыл бұрын
Ilalo swargalu kuda unnaya ani ee Ramachandra mission chusthe anipisthundi
@srinivassrinivas-lm2ze
@srinivassrinivas-lm2ze 3 жыл бұрын
??????????
@manjulats1469
@manjulats1469 4 жыл бұрын
Thank you Ram Chandra Mission I will also intrest to come .
@ChVasu-VVB
@ChVasu-VVB 2 жыл бұрын
Super super super super super super super super super
@jalaja1125
@jalaja1125 2 жыл бұрын
Thanks to mission🙏🙏🙏
@sreeramgt5120
@sreeramgt5120 2 жыл бұрын
Nenu chusa....bagundi. bus facility also from mgbs.
@ruttalavenkateswararao5141
@ruttalavenkateswararao5141 Жыл бұрын
Kadtha lo biggest pyramid and center for meditation and free food and accomidations Its beautiful place to see like kanhz
Kanha Asramam  - Chegur | Guru Peetam | 31st Mar 2024 | ETV Life Spiritual
23:27
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 47 МЛН
Yum 😋 cotton candy 🍭
00:18
Nadir Show
Рет қаралды 7 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 86 МЛН
హరవిలాసం #3 | HaraVilasam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021
2:33:34
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 2,2 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 47 МЛН