కార్తీక మాసం లో మీరు పంచారామ క్షేత్ర దర్శనం చేసుకుని మాకు కూడా దర్శన భాగ్యం కల్పించారు, కొత్తగా వెళ్లేవారికి చాలా వివరం గా దర్శన వివరాలు,అద్దె గదుల వివరాలు, హోటల్ ల వివరాలు,అన్నదాన వివరాలు చక్కగా,వివరం గా చెప్పారు,ధన్యవాదాలు🙏💐
@parupalliprasad32972 күн бұрын
పంచారామాలు గురించి చాలా బాగా వివరించారు అన్న ధన్యవాదములు
@k.pavansai99854 күн бұрын
The way of presentation is awesome Hara Hara Mahadeva shambo shankara
@harikishandasari78694 күн бұрын
చాలా బాగా వివరించారు మీకూ ధన్యవాదాలు🎉🎉🎉🎉🎉
@mamathasvlogs71396 күн бұрын
Very informative.
@GopinathM-y6wКүн бұрын
Nice babu showed all pancharamas with patiently
@mahendranathvankeswaram70275 күн бұрын
ఓం నమః శ్రీ సతీ పార్వతి గంగా మోహినీ పతాయ
@drvinaykumaarralgunuri257111 сағат бұрын
Superb information and explanation
@viswanathareddymallem29313 күн бұрын
thanks wonderful tour
@SriDevi_PКүн бұрын
🎉🎉🎉chalabaga chepparu🎉🎉🎉
@janardhanareddy93895 күн бұрын
Good information.
@SudeepGubbala4 күн бұрын
Thank you annayya.
@narayanaraopamarthi479Күн бұрын
🙏 Om namah shivaya
@mahendranathvankeswaram70275 күн бұрын
ఓం నమః శ్రీ శివాయ ఈశ్వర శంకర
@apparaosavaram71033 күн бұрын
Om namah shivaya namah Om namah shivaya namah Om namah shivaya namah Hara Hara Mahadeva Hara Hara Mahadeva Hara Hara Mahadeva
ద్రాక్షారామం పేరు గురించి కొందరు దాక్షారామo అని కామెంట్స్ పెట్టారు, ఛానెల్ వారు చెప్పిందే కరెక్ట్,ద్రాక్షారామం ఆలయం పేరు,మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి,🙏🌹🌺. వీడియో చేసేవారు అక్కడ గుడి పై ఉన్న పేరు కూడా చూపించారు.5 గుళ్ళు పేర్లు చూపించారు
@deepakk90873 күн бұрын
అయ్యా బాబు అది ద్రాక్షరామం, సపోటారామం, కాదు అది దాక్షారామం(దక్షుడు లేదా దక్ష ప్రజాపతి అయన పార్వతి దేవి తండ్రి. అయన పుత్రిక కాబట్టీ దాక్షాయణి ఆమే భర్త శివుడు కాబట్టి దాక్షారామం అని వచ్చింది) మీరు దానిని ద్రాక్షారామం చేసారు.
@Aadhan_SrikanthКүн бұрын
Meru chipindi antha nijame.. but deepak ji.. first meru daksharamam ani google cheyyandi.. Ayya.. em vasthundo chudandi ayya.. okappudu daksharamam ayina ippudunna peru cheppali ayya.. all govt records entire google data now it is Draksharamam (ద్రాక్షారామం) మీరు అనుకునే ద్రాక్ష పండు కాదు..
@deepakk9087Күн бұрын
@Aadhan_Srikanth chaganti pravachanam vinandi ayya. Sanskrit books chadavandi. Samarlakota ni samalkot chesinattu dinini kuda chesaru
@Aadhan_SrikanthКүн бұрын
@@deepakk9087 Appatlo andaru sanskrit matladevaru ani ippudu matladithe evariki ardam kadayya.. so go with flow. Government records lo vunnadi.. gudi meda vunna name nenu cheppanu adi meku ardam kavadam ledayya
@bharaniravuri131614 сағат бұрын
దక్షా రామం.
@godavarisurya9394 сағат бұрын
ద్రాక్షారామం కరెక్టే,కొన్ని వందల సంవత్సరాల క్రితం మాట ఎలా ఉన్నా ప్రభుత్వ రికార్డు లో ఉన్నదే కరెక్ట్ చిన్న చిన్న మార్పులు చేస్తారు,