అప్పనపల్లి అన్నదానం | Appanapalli Annadanam | Free Meals @ Appanapalli Bala Balaji Temple

  Рет қаралды 137,293

Nenu Mee Srikanth (Aadhan)

Nenu Mee Srikanth (Aadhan)

Күн бұрын

Пікірлер: 149
@sitaravamma6
@sitaravamma6 Күн бұрын
Yedukondalavada Venkataramana Murthy Govinda Govinda Govinda 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🌹
@sitaravamma6
@sitaravamma6 Күн бұрын
Om Mamo Venkatesaya Namaha Om Namo Narayanaya Namaha Govinda 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🌹
@jnaneswari22
@jnaneswari22 2 жыл бұрын
మొట్టమొదట అన్నదానం మొదలుపెట్టింది రామస్వామి గారు మా నాన్నగారు అవ్వటం ఈ వీడియో చేసిన వారికి ధన్యవాదాలు.
@NenuMeeSrikanth
@NenuMeeSrikanth 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sankaradhyulu1327
@sankaradhyulu1327 2 жыл бұрын
Me family chal great
@KomalBagadi2129
@KomalBagadi2129 2 жыл бұрын
Mi family kalakalam santoshanga undali
@naveenbabu9222
@naveenbabu9222 2 жыл бұрын
Great Sir 🙏
@NaPalakarimpu
@NaPalakarimpu 2 жыл бұрын
Nannagari 🙏🏻🙏🏻🙏🏻
@suryadurga7195
@suryadurga7195 2 жыл бұрын
ఏంత విచిత్రం అంటే నిత్య అన్నదానం జరుగుతుంది.మా తూర్పు గోదావరి జిల్లా మూడు ప్రముఖ దేవాలయాల్లో. 1) అన్నవరం 2) అయినవిల్లి విఘ్నేశ్వరుడు 3) అప్పనపల్లి. చాలా గర్వంగా ఉంది...
@sudarsanreddyabbireddy2655
@sudarsanreddyabbireddy2655 2 жыл бұрын
Bro అంతర్వేది,పిఠాపురం లో నిత్యాన్నదానం ఉంది
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 2 жыл бұрын
వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి గుళ్లో
@SigmaCap84
@SigmaCap84 2 жыл бұрын
Antharvedi anna daanam marchipoyaru.. Chaalaa adbhutamgaa untundi 👌👌💐
@mazzafilms2993
@mazzafilms2993 2 жыл бұрын
ఆంధ్రప్రదేశ్ లో ఇంచు మించు తీర్ధయాత్ర గా ప్రసిద్ధి చెందినా ఇంక చాలా ప్రముఖ దేవాలయాలు లో నిత్యం అన్నదానం జరుగుతుంది.. ఆంధ్ర అంటేనే అన్నపూర్ణ..
@Maheswarigold
@Maheswarigold 2 жыл бұрын
Mana vadapalli Venkateswara Swami devalayalo kuda nitya annadanam jaruguthundhi
@jnaneswari22
@jnaneswari22 2 жыл бұрын
మా నాన్నగారు కట్టిన గుడి ఈ వీడియోలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ధన్యవాదాలు.
@prasad3047
@prasad3047 2 жыл бұрын
ఈ మంచి పనిని చేయించడానికి భగవంతుడు మీ నాన్నని ఎంచుకున్నారు
@srinivaspothula6243
@srinivaspothula6243 2 жыл бұрын
Lot more thanks to your family, you must prod of him.
@LalithaJagata
@LalithaJagata 8 ай бұрын
Amlapuram nuchi RTC bus available ga untudha andi auto charge anta untudhi
@padmadonga4313
@padmadonga4313 2 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ అప్పనపల్లి లో పుట్టటం నా అదృష్టంగా భావిస్తున్నాను 🙏
@pulugusrinuvasu8328
@pulugusrinuvasu8328 2 ай бұрын
This is not hinduism.but it is annadanam.so its grate...జైభీమ్
@babgibarthu1272
@babgibarthu1272 2 жыл бұрын
గోవిందా గోవిందా, ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా
@bhaskarsowjikatta9949
@bhaskarsowjikatta9949 2 жыл бұрын
శ్రీకాంత్ గారు మీరు ఇంటర్వ్యూ చేసిన అయన చెప్పింది 100% కరెక్ట్ మా చిన్నతనం లో ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం బూరెలు చాలా పెద్దవి అలాగే పులిహోర తింటుంటే నూనె చేతిలోనుండి కారిపోయేది అప్పుడు రామస్వామి గారి అద్వైర్యం లో జరిగేది రాజోలు గోదావరి దాటితే మా అమ్మమ్మ గారి ఊరు మాట్లపాలెం ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం
@palletoorupavanikanna7002
@palletoorupavanikanna7002 Жыл бұрын
Nenu puttindhi kuda appanapalli
@ramakrishnareddymedapati6328
@ramakrishnareddymedapati6328 2 жыл бұрын
నా చిన్నప్పుడు నేను మా తాతయ్య గారు ఉబలంక (రావులపాలెం) నుండి సైకిల్ మీద బయలుదేరి వెళ్లి స్వామి వారి కి తలనీలాలు సమర్పించి దర్శనం చేసుకొని అక్కడ అన్నదానం ప్రసాదం స్వీకరించి మళ్ళీ సాయంత్రం కి ఇంటికి తిరిగి చేరుకునే వాళ్ళం .చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదములు సోదర 😊
@mohanlakshmi2661
@mohanlakshmi2661 2 жыл бұрын
రావులపాలెం నుండి సైకిల్ మీద వచ్చేవారా అండీ అంత దూరం... ఇప్పుడు మేము ఉండేది రావులపాలెం మా సొంత ఊరు అమలాపురం
@ramakrishnareddymedapati6328
@ramakrishnareddymedapati6328 2 жыл бұрын
@@mohanlakshmi2661 అవును అండి ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళం .తాతయ్య గారికి వయసు ఎక్కువ అవడం వల్ల కొన్ని సంవత్సరాల నుండి వెళ్ళడం లేదు 😐
@mrsrinivasarao6859
@mrsrinivasarao6859 2 жыл бұрын
నిజమే మొట్టమొదటి అన్నదానము ప్రారంభించినది అప్పనపల్లిలోనే ఇప్పుడు నా వయసు 54 సంవత్సరాలు నేను ఏడో తరగతిలో ఉండగా, అక్కడకు వెళ్లి మొక్కలు, తీర్చుకొని వచ్చేవాడిని ఆ రోజుల్లోనే పులిహారి బురితో, అక్కడ భోజనం చేశాను అక్కడ భోజనానికి వడ్డించె అరిటాకులో కూడా మొదటి ఆకే గానీ చివరి ఆకు ఉండదు, పాత పాకలోనే దేవుని దర్శనం చేసుకున్నాను కొత్త గుడి దగ్గర రూములు ఫ్రీగా ఇచ్చేవారు, ఇక్కడ జరిగే భక్తులకు భోజనం గురించి తెలిసి అప్పటి ముఖ్యమంత్రి NTరామారావు, గారు తిరుపతిలో కూడా ఉచిత భోజనం, దర్శనం చేసుకున్న వారికి మాత్రమే కల్పించారు. ఈ వీడియో చూశాక త్వరలోనే వెళ్లి ఆ బాల బాలాజీని దర్శనం చేసుకోవాలనిపిస్తుంది
@crazytechct8867
@crazytechct8867 2 жыл бұрын
Maavuru appanapalli naaku chala happy ga undi maa vuru temple chupinchinanduku chala thanks
@KiranKotnani
@KiranKotnani 2 жыл бұрын
గోవిందా గోవిందా 👏👏👏👏👏
@pulleswararaoyalla855
@pulleswararaoyalla855 2 жыл бұрын
This is my birth place. A unbonding attachment with this village forever. I Love my village and people, my childhood. Loads of memories with this land. Thanks a lot for making vedio on my beautiful village.
@NenuMeeSrikanth
@NenuMeeSrikanth 2 жыл бұрын
@pulleswararaoyalla Wonderful
@dirkfelix4960
@dirkfelix4960 2 жыл бұрын
Most underrated & Powerful temple Outside godavari districts evariki telidhu. Thanks for showing this temple to the world 🛕🕉️🙏
@sudheergopu181
@sudheergopu181 2 ай бұрын
నా జీవితం లో ఇంత రుచికరమైన భోజనం ఎపుడు చేయలేదు
@ramareddygudimetla9623
@ramareddygudimetla9623 2 жыл бұрын
అన్నదాత సుఖీభవ
@divyaanjali2771
@divyaanjali2771 2 жыл бұрын
om namo venkatesaya🙏 Swami krupa karuna kataksha veekshanalu andariki nirantaram undali
@durgabharathichallagali5487
@durgabharathichallagali5487 2 жыл бұрын
Manchi vedio tesaru super bro a swamy prasadam mem tine adrustam epudostundo
@prashantkorapu
@prashantkorapu 2 жыл бұрын
నమో వేంకటేశాయ
@sankarrao6949
@sankarrao6949 Жыл бұрын
మీ వీడియోస్ సూపర్.. అడ్రెస్స్ క్లియర్ గా చెప్పగలరు 🤝
@madhurisurajbharath3634
@madhurisurajbharath3634 2 жыл бұрын
Super andi mee temple members ki alasaata leni prayanam . Great . Ausumn . Govinda, govinda, govinda ...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💜💜💜🌷🌷🌷🌷🌷🍏🍏🍏🍏🍏🍏🌴🌴🌴🌴🌴🌴
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 2 жыл бұрын
డొక్కా సీతమ్మ గారి మీద ఒక దృశ్యాకావ్యం (Video)చేయండి.
@SureshSayyaparaju-fl9yt
@SureshSayyaparaju-fl9yt Жыл бұрын
Super super
@SigmaCap84
@SigmaCap84 2 жыл бұрын
Bhoori, Anapakaya pappu and dosakaya aavakaaya.. Ultimate at Appanapalli ❤️💕👌 Govinda govinda
@ravivarma6825
@ravivarma6825 2 жыл бұрын
Yes broo
@venkannavenky9271
@venkannavenky9271 Жыл бұрын
Good
@dwarakanath1527
@dwarakanath1527 2 жыл бұрын
Chaala bagunnadi. Out of box. Venkateswara Swamyvaru gave me the Darshan as well as opportunity to eat. They take pride in giving the prasadam(food)
@shivprakashmulleti4841
@shivprakashmulleti4841 2 жыл бұрын
Great job Thanks God bless you GOVINDA GOVINDA
@prasad3047
@prasad3047 2 жыл бұрын
థాంక్యూ బ్రదర్ ఆ దేవదేవుని దర్శనం అయ్యింది
@saiphani2290
@saiphani2290 Жыл бұрын
Nice video
@haripradeeppalanki9358
@haripradeeppalanki9358 2 жыл бұрын
Aaadan వీడియోలలో శ్రీకాంత్ వీడియోలు వేరయ, విశ్వదాభిరామ వినురా వేమ. Thank you for one more excellent video andi. Appanapalli నేను చాలా సార్లు వెళ్లాను. పాత గుడి కొత్త గుడి రెండు చూశాను. పులిహోర మాత్రం అద్భుతంగా ఉండేది. I never tasted the meal there.
@Durga-rao-z9j
@Durga-rao-z9j 2 жыл бұрын
Bagundi bro ni visit
@venurao9911
@venurao9911 2 жыл бұрын
This is the greatness of Hinduism & those who are involved & supporting "Annadanam" we bow our heads with 🙏🙏🙏.
@sigampalliprasad4852
@sigampalliprasad4852 2 жыл бұрын
Welcome back Andhra, temple video tho start chesaru, good starting..,
@nageshnagesh5132
@nageshnagesh5132 2 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన గుడి.
@trivikram2079
@trivikram2079 2 жыл бұрын
Super Video Sir.... Govinda....
@geddadakumari1236
@geddadakumari1236 2 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ నమో నమః
@pulavarthisrinivasrao8681
@pulavarthisrinivasrao8681 2 жыл бұрын
Very famous temple, chala mahima gala swamy. I visited 1982 feb.
@chakradharchakka9921
@chakradharchakka9921 2 жыл бұрын
Govinda govinda
@bharathdarling49bharath15
@bharathdarling49bharath15 2 жыл бұрын
Tqq Srikanth Garu Ma Appanapalli Bala Balaji Swami temple lo Nitya Anna Samaradhana Gurinchi Explore Chesi Nandhuku Hrudaya purvaka Dhanyavadamulu
@undisrinivas5528
@undisrinivas5528 2 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
@praveendoddi8763
@praveendoddi8763 2 жыл бұрын
Nice bro showing appannapalli temple
@jparandham
@jparandham 2 жыл бұрын
Govinda Hari Govinda 🙏
@ramakrishna-wl5sk
@ramakrishna-wl5sk 2 жыл бұрын
Bro vijayawada daggara nidamanuru village lo chinna dosalu chala chala famous and taste meru vastaraa
@shireeshajaggari3627
@shireeshajaggari3627 2 жыл бұрын
Challa manchi video it's nice temple la annadanam super 🤣
@narendhar0478
@narendhar0478 2 жыл бұрын
Om Namo venkatesh🙏🙏 ❤❤❤❤❤👑👑👑👑👑👑👑 Appanapilli devastanam🙏
@suryadurga7195
@suryadurga7195 2 жыл бұрын
అయినవిల్లి విఘ్నేశ్వరుడు ఆలయం లో కూడా అన్నదానం జరుగుతుంది... ఆ వీడియో చేయండి సర్.. అక్కడ కూడా నిత్య అన్నదానం జరుగుతుంది...
@NenuMeeSrikanth
@NenuMeeSrikanth 2 жыл бұрын
kzbin.info/www/bejne/aF7Gcp98pt-era8&ab_channel=AadhanFood%26Travel
@suryadurga7195
@suryadurga7195 2 жыл бұрын
@@NenuMeeSrikanth wow superb sir
@kishorevenkat9548
@kishorevenkat9548 Жыл бұрын
Hi Anna From Hyderabad to temple bus route map please tell me anna
@gundubogulaveerasrinivas9861
@gundubogulaveerasrinivas9861 2 жыл бұрын
Govindhaa Govindhaa🙏🙏🙏🙏🙏
@ammacookies7257
@ammacookies7257 2 жыл бұрын
Om namo vemkatesaya. Chinnappudu regular ga vellevalam. Malli gurthu chesav bro. Chala happy to watch this video. Thanks for sharing this video bro.
@ravigattem79
@ravigattem79 2 жыл бұрын
Om namo venkatesaya
@Venkatesh_333_3
@Venkatesh_333_3 2 жыл бұрын
Om Namo venkateshaya 🙏🏻🙏🏻🙏🏻
@venkateshv6530
@venkateshv6530 2 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ💕🙏🙏🙏🙏🌺🌻🥥🥥💕🙏🙏🙏🙏💕🌹
@nagrao9137
@nagrao9137 2 жыл бұрын
Long time i see the temple thank you bro
@smantha2398
@smantha2398 2 жыл бұрын
Maa అమ్మమ్మ గారి ఊరు..,🙏
@muralidurgamuralidurga1078
@muralidurgamuralidurga1078 2 жыл бұрын
Same
@ALfoods002
@ALfoods002 2 жыл бұрын
Super
@SatyaarunaChittala-ve5ox
@SatyaarunaChittala-ve5ox Жыл бұрын
Iam appanapalli
@Surya-555
@Surya-555 2 жыл бұрын
అన్నీ విషయాలు చాలా బాగా చెప్పారు బ్రదర్.అక్కడ stay చేయడానికి దేవస్థానం కాట్టేజ్స్ వున్నాయా బ్రదర్.
@suneetha4725
@suneetha4725 2 жыл бұрын
You are doing a great job srikanth garu.Thank you so much
@sunkarakrishna2121
@sunkarakrishna2121 2 жыл бұрын
Namo. Venkateswara. Swamy
@8956deep
@8956deep 2 жыл бұрын
memu amalapuram lo unapdu bodskuru revu lo padava eki vachevallam miss avthunam swamivarini anthata unde paramathma
@venkannababuburidi8192
@venkannababuburidi8192 2 жыл бұрын
Nice video bri
@rajendargubba9393
@rajendargubba9393 9 ай бұрын
Hi Any accommodation available for pilgrims. Reply sir please
@kumarayudu
@kumarayudu 2 жыл бұрын
Namo venkatesaya
@kapusivasankar7705
@kapusivasankar7705 Жыл бұрын
Train route ela
@bharathdarling49bharath15
@bharathdarling49bharath15 2 жыл бұрын
Ekkada Dosakaya Avakaii itha Special
@Thalli-b1y
@Thalli-b1y 2 жыл бұрын
Appanapalli 🥰🙏🙏
@naveendutt8081
@naveendutt8081 2 жыл бұрын
Nice
@RameshBabu-iz4zc
@RameshBabu-iz4zc 2 жыл бұрын
one more nice video srikanth bayya
@ramakrishnaanisetti6654
@ramakrishnaanisetti6654 2 жыл бұрын
Anna simhachalam che ye brother pls🙏
@maheshmedepalli2757
@maheshmedepalli2757 2 жыл бұрын
Andhra Pradesh lo mota modatisari anadam ma appanapalli lo
@psvramalingaraju7142
@psvramalingaraju7142 2 жыл бұрын
Govinda Govinda
@srinivasuseerapu5559
@srinivasuseerapu5559 2 жыл бұрын
Om namo narayani narayanaya ya
@chathanreddy9748
@chathanreddy9748 2 жыл бұрын
Super Food Bro 🥘🥘🥘
@RR-kv1zj
@RR-kv1zj 2 жыл бұрын
Srikanth garu videos ante super. God bless you with good health and happiness. Commercial business Raviteja ki quite opposite meeru. Everyone likes your way of speaking
@pklsrinu676
@pklsrinu676 2 жыл бұрын
ప్రసిద్ధి ప్రాశస్త్యం కలిగిన ఆలయం
@Suryayalla5735
@Suryayalla5735 2 жыл бұрын
Niceee
@anchurijayadeep2284
@anchurijayadeep2284 2 жыл бұрын
🙏🙏
@yogeshraj143
@yogeshraj143 2 жыл бұрын
Tirumala lo morning 8.30 nundi untadi
@sriharirudravaram7585
@sriharirudravaram7585 10 ай бұрын
How to donate
@avullahoney
@avullahoney 2 жыл бұрын
Nice EMIT test foods vlog bro🥰😍🥰
@NenuMeeSrikanth
@NenuMeeSrikanth 2 жыл бұрын
@avullahoney Thank you 😋
@shivprakashmulleti4841
@shivprakashmulleti4841 2 жыл бұрын
Who is founder
@ramakrishnavaliveti7741
@ramakrishnavaliveti7741 11 ай бұрын
🙏🏻
@chinugamingff9645
@chinugamingff9645 Жыл бұрын
madi appanapalli
@godavartigodavarti623
@godavartigodavarti623 9 ай бұрын
@prashantikadiyala7492
@prashantikadiyala7492 Жыл бұрын
Nmo venkatesya
@lalliswamy786
@lalliswamy786 2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rajeswarid6252
@rajeswarid6252 2 жыл бұрын
🙏🙏👍
@padmajaparimi8275
@padmajaparimi8275 2 жыл бұрын
Anna prasadam Analira babu
@saikiranmungi9324
@saikiranmungi9324 2 жыл бұрын
🙏🙏🙏
@kirankumar-cy8kg
@kirankumar-cy8kg 2 жыл бұрын
Please clarify...how are they raising funds for Anna Danam...I'm also a Temple Committee Member...just wanted to know.
@santoshmani1
@santoshmani1 2 жыл бұрын
Daily donations
@pinnamanenigreeshmalatha2597
@pinnamanenigreeshmalatha2597 2 жыл бұрын
👍👍
@Gudipativinilreddy
@Gudipativinilreddy 2 жыл бұрын
గుడికి ఎలా పోవాలి
@karranagamani3881
@karranagamani3881 2 жыл бұрын
Ayina Valli lo kuda 10 ke pettadam modalu avutundi
@battullaprasad8534
@battullaprasad8534 2 жыл бұрын
అన్నా గుండు కాదు తలనీలాలు సమర్పించుకోవడం అని చెప్పాలి
@gajularamulugajulailikethi8337
@gajularamulugajulailikethi8337 2 жыл бұрын
Annadaanm cheydm oka varam, devuni daya
@ravikumarkadali2562
@ravikumarkadali2562 2 жыл бұрын
🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️💖💖💖💖💖💖🇮🇳🇮🇳🙏
@raghuram1580
@raghuram1580 2 жыл бұрын
Bhojana rewiew it’s not good for food in temples try to avoid just because you are a food blogger I like all your videos think positive
@saichinnu4373
@saichinnu4373 2 жыл бұрын
MAGGI AKKA EKKADA 😟 MISS YOU MAGGI AKKA
$1 vs $500,000 Plane Ticket!
12:20
MrBeast
Рет қаралды 122 МЛН
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
УНО Реверс в Амонг Ас : игра на выбывание
0:19
Фани Хани
Рет қаралды 1,3 МЛН
Ainavilli Annadanam | Free Meals @ Ainavilli - Siddi Vinayaka Swamy Temple | Aadhan Food
12:05
Vadapalli Annadanam | Free Meals @ Vadapalli Venkateswara Swamy Temple | Aadhan Food
12:11
$1 vs $500,000 Plane Ticket!
12:20
MrBeast
Рет қаралды 122 МЛН