వాలంటీర్లు నక్క తోక తొక్కినట్టే.. | Good News for AP Volunteers | Chandrababu Naidu | Aadhan Telugu

  Рет қаралды 88,587

Aadhan Telugu

Aadhan Telugu

4 күн бұрын

వాలంటీర్లు నక్క తోక తొక్కినట్టే.. Aadhan presents a special story on the Andhra Pradesh government's decision regarding AP Volunteers. Watch the full video to learn more about the guidelines proposed for the AP Volunteer System by the AP Government.
#apvolunteers #andhrapradesh #chandrababu #tdp #apgovernment #apnews #telugunews #latestnews #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 159
@user-yx1qo2wi4u
@user-yx1qo2wi4u 2 күн бұрын
Age 40 years ivvali
@KadrakaRamesh-jg8fm
@KadrakaRamesh-jg8fm 2 күн бұрын
సార్ కొందరికి 40ఇయర్స్ మరియు 10th ఇంటర్ పాతవాలు ఉన్నారు వాళ్ళు పరిస్థితి ఏంటి (రాజీనామా చేయలేదు )
@Tandarpichamma
@Tandarpichamma 2 күн бұрын
Degree పెడితే ఎలా సార్ నేను డిగ్రీ చెయ్యలేదు 😢
@das2355
@das2355 2 сағат бұрын
వృద్ధ దంపతులు కు ప్రత్యేక రేషన్ కార్డు ఇవ్వాలి నాయన/KYC ద్వారాపాత రైస్ కార్డ్ లొ వృద్ధులను మినహా మిగత సభ్యులను తొలగిoచాలి. బాబు 🙏🙏
@botlasrinu860
@botlasrinu860 2 күн бұрын
Age 40ఇయర్స్ ఇవ్వక పోతే చాలా మంది నష్టపోతారు వాలంటీర్స్ చేసాను వాళ్ళు చాలామంది unnaru వీళ్ళు ఏ జాబ్ కి వెళ్ళలేరు ఈ ప్రభుత్వం ఆదుకోవాలి మా మండలం lo అందరు రాజీనామా chesaru ఇష్టపూర్వకంగా రాజీనామా చేయలేదు బలవంతంగా రాజీనామా చేశారు మీరు ఈ విషయాన్ని గుర్తించి రాజీనామా చేసిన వాళ్ళను మరలా తిరిగి వీధిలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము మాకు age 35 పైన ఉన్నది
@yosepfishing6914
@yosepfishing6914 2 күн бұрын
Yes bro
@satyavenikamoji4861
@satyavenikamoji4861 2 күн бұрын
Yes brother nijame
@LalithaSanti
@LalithaSanti 2 күн бұрын
Qualification degree but age 42 varaku unte baguntudi
@nagarjunajogi55
@nagarjunajogi55 2 күн бұрын
ముందు పాత వాలంటీర్స్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అప్పుడే ఈ ప్రభుత్వం మీద అందరికి నమ్మకం వస్తుంది
@jesusbulses1909
@jesusbulses1909 2 күн бұрын
Pata valanu tesukuntye kutami valu emicheyali
@Pjagadeesh105
@Pjagadeesh105 2 күн бұрын
Valani thesukunte vote vesina memu em cheyali patha volenteers evvaru tdp ki vote veyaledhu vote vesina memu thikollama
@subramanyamkarthik3043
@subramanyamkarthik3043 Күн бұрын
Bongu emi kadhu valenters avasaram ledhu
@surendrasurendra9467
@surendrasurendra9467 15 сағат бұрын
Thokkale
@Vaaleegowtham
@Vaaleegowtham 12 сағат бұрын
Ycp కోసం పనిచేసే మీకు ఏలా volunteers జాబ్స్ ఇస్తారు..సిగ్గులేకపోతే సరి
@SaiLakshmi-ut3ds
@SaiLakshmi-ut3ds 2 күн бұрын
10th చదివిన వాళ్లు కూడా ఉన్నారు రాజీనామా చేయకుండా ఉన్నారు
@aswarthanarayanabasavaraju7888
@aswarthanarayanabasavaraju7888 2 күн бұрын
❤ వాలంటీర్ల వ్యవస్థ తీసుకు వచ్చినా కూడా ప్రతి ఇంటికి వెళ్లి జనన మరణముల సేకరించి ప్రతి నెలకు ఒకసారి గ్రామ సచివాలయాల్లో నమోదు చేయించినట్లు చేసిన చాలా బాగుంటుంది
@ramavathgopinaik1077
@ramavathgopinaik1077 2 күн бұрын
age 40 year వరకు అవకాశం ఇవ్వాలి
@gorliramane6083
@gorliramane6083 2 күн бұрын
Yes
@SirigineediJhansi
@SirigineediJhansi 2 күн бұрын
Yes
@Himsviyoutubchanal9908
@Himsviyoutubchanal9908 2 күн бұрын
Yes
@rajapartapu9489
@rajapartapu9489 2 күн бұрын
Yes
@akkireddysatish3110
@akkireddysatish3110 2 күн бұрын
అన్న ముందు కిందటు నేల జీవితం ఈ నెల ఇంకా వేయలేదు దీని గురించి సి ఎం గారితో నువ్వు మాట్లాడవచ్చు గా నువ్వు చెబితే వెంటనే వింటారు
@krishna.s9099
@krishna.s9099 2 күн бұрын
😄
@sravanipinnam484
@sravanipinnam484 2 күн бұрын
Good news chepparu brother tq
@SriLeka-vi5fv
@SriLeka-vi5fv 2 күн бұрын
Tqq sir meeru chppinattu jaregetee super 🎉
@shaiksameena6687
@shaiksameena6687 2 күн бұрын
Nijamga chala bagundi plan good cbn sir
@sivavelanti470
@sivavelanti470 2 күн бұрын
Thank you so much sir
@sekharswathi7085
@sekharswathi7085 Күн бұрын
టీటీపీ పార్టీ కార్యకర్తలుగా పనిచేసి మాకు వాలంటీరి జాబ్స్ ఇవ్వరా.... గుండెలు మoడిపోతో న్నాయి... సార్........ 👺
@sdmeventsgorapalli2760
@sdmeventsgorapalli2760 2 күн бұрын
Chala bagundi plan jai TDP
@botlasrinu860
@botlasrinu860 2 күн бұрын
Age 40years ఇవ్వాలి
@killobhaskarrao757
@killobhaskarrao757 Күн бұрын
Volunteers pottakottandi sir volunteers nyayam cheyyandi sir.
@vallijogi7193
@vallijogi7193 2 күн бұрын
పాత వాళ్ళు సీనియర్లు కదా తీసుకుంటే బాగుంటుందని టెన్త్ అయినా ఇంటర్ అయినా
@smahammadrafiq-fz4zb
@smahammadrafiq-fz4zb 2 күн бұрын
పాత వాళ్ళని కాదు ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా పెట్టుకోరు వైసీపీ లోకల్ నాయకుల recommendation తో జాయిన్ అయినా ఏ ఒక్కరు ఉండరు ఇంకా డిగ్రీ qualification పెడతారు అప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళు కొత్తగా apply చేయాలి పాత వాళ్ళు ఒక్కరు ఉండరు
@adithyabl2010
@adithyabl2010 2 күн бұрын
పాత వాళ్ళని తీసుకుంటే నష్టం జరుగుతుంది ​@@smahammadrafiq-fz4zb
@reesuramana1663
@reesuramana1663 2 күн бұрын
degree chaduvukunnavallaku volunteer job yandukanna adedo sachivalayam jobs leka inkedaina government jobs tiyyochukadha ​@@smahammadrafiq-fz4zb
@user-vo1ho5yv6b
@user-vo1ho5yv6b 2 күн бұрын
​@@smahammadrafiq-fz4zbneku chepara
@yosepfishing6914
@yosepfishing6914 2 күн бұрын
Experience unna volunteers ki reservation kalpinchali .
@user-yk9dt6kh2x
@user-yk9dt6kh2x 2 күн бұрын
ఉనా వాలా పరిస్థితి ఏంటి వాల భవిష్యత్ ఏంటి
@botlasrinu860
@botlasrinu860 Сағат бұрын
జగనన్న ప్రభుత్వంలో వాలంటరీల మొత్తం 264000 మంది ఉన్నారు రాజీనామా చేసిన వారు లక్ష మంది ఉన్నారు మిగతావారు రాజీనామా చేయలేదు కొత్తగా నోటిఫికేషన్ ఇస్తారా లేదా ఉన్న వారిని కొనసాగిస్తారా ఉన్న వారిని కొనసాగిస్తే కొన్ని ఊరిలో అందరూ రాజీనామా చేశారు అక్కడ ఎలా చేస్తారు కొన్ని చాట్ల రాజీనామా చేయకుండా ఉన్న వారిని అందరిని కొనసాగించడం కుదురుతుందా లేదా జగనన్న ప్రభుత్వంలోనే వాలంటీర్లు అందరూ ఆ పార్టీ ఈ పార్టీ చూడకుండా అందరికీ సమానమైన న్యాయం చేయడం జరిగింది ఇప్పుడు ఆలోచించి వాలంటరీ అవసరం కొనసాగించేటప్పుడు ఉన్న వాలంటీర్లని తీసుకుంటే బాగుంటుందని నా ఆలోచన
@AkkinaElavelpu
@AkkinaElavelpu Күн бұрын
Jai.bab🙏🙏🙏🙏🙏✌️✌️✌️✌️✌️🌷
@gondelaravikumar4498
@gondelaravikumar4498 2 күн бұрын
Inter pettandi sir. Degree valu yakkada aeina job. Vastadi.Inter valaku eavandi sir
@sreelakshmiganivada1018
@sreelakshmiganivada1018 2 күн бұрын
Maku June month salary credited avvaledu bro
@KoteswararaoGumma-w7t
@KoteswararaoGumma-w7t 2 күн бұрын
Age 40 years ivvali sir
@gondelaravikumar4498
@gondelaravikumar4498 2 күн бұрын
Very nice sir.bags che paru.3 years taravata yakkado vestaru ani.thanks sir.thank god
@kattamanni
@kattamanni 2 күн бұрын
YCp promote chesina Valunteer ...Jobs ni continue cheyaniki ...chala baaga think chestunnaray... Mari veray STATE lo state divide ayna ppatinundi ...YCp sanubuthi parulatho nd locals durahankaranni bare chestu ebbandi paduthu ... Graduate pvt jobs chesay vallaki ...em nyayam Chesaru...AP government from 2014 onwards
@kumarmahadeva9998
@kumarmahadeva9998 2 күн бұрын
Degree qualification tho తీసుకోరు bro
@santhipriya2536
@santhipriya2536 2 күн бұрын
Thank u sir
@tejaahammeddudekula9795
@tejaahammeddudekula9795 2 күн бұрын
vaddu sir
@chittibabu.chukka8873
@chittibabu.chukka8873 2 күн бұрын
ఆమాత్రం సోదు అందుకు , ఏ పార్టీ ప్రభుత్వం అధికారo వచ్చిన స్థిరంగా ఉండేలా నిర్ణయం తీసుకురావాలి . వారు ఈ రాష్ట్ర ప్రజలు కదా వారు,,100 r 150 ఇల్లు,
@mosugantisridevi3606
@mosugantisridevi3606 2 күн бұрын
Age 42or45 vunte baguntundi.valiaitene responsible ga vuntaru.
@SapareSneha
@SapareSneha 2 күн бұрын
Ekkada apply chesko vali net centre chesko vaccha.cheppdi pls
@Ramasree_vlogs
@Ramasree_vlogs 2 күн бұрын
Thanks for information My doubts clear
@anitakottam899
@anitakottam899 2 күн бұрын
Inter nunchi high education varaku tesukuntee better
@chandradeviravipati7146
@chandradeviravipati7146 2 күн бұрын
10 చదివిన వారిని ఎందుకు బ్రో వాళ్ళు యమ్ తప్పు చేశారు వాళ్ళు ఏదో ఒక్కటి చెయ్యాలి అనుకుంటారు గా ఎప్పటి నుండో. టీడీపీ పార్టీ లో ఉండి వాళ్ళు కూడా చాలా కష్ట పడే ఉంటారు గా brow
@EvuriVenkatarao
@EvuriVenkatarao 2 күн бұрын
Degree+age 35 pettandi
@NmuraliNmurali-su1nt
@NmuraliNmurali-su1nt 2 күн бұрын
Jai shree Ram Jai CBN garu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@djvenkat9786
@djvenkat9786 11 сағат бұрын
Groups age yentha wundo antha pettandi sir job kosam ebbanduku paduthunnamu please age 45 pettandi chinna age vallaki job avakasalu chala wuntaye please sir request
@djvenkat9786
@djvenkat9786 11 сағат бұрын
Sir 45 age cheyendi please
@crazynslover311
@crazynslover311 Күн бұрын
నారా చంద్రబాబు నాయుడు గారు , అను బ్రొ
@TeluguPadmavathi-iv8yf
@TeluguPadmavathi-iv8yf 2 күн бұрын
Qualification chepandi carect ga sir
@infointelugu3267
@infointelugu3267 2 күн бұрын
Valentets నక్కను తొక్కితే 2029 లో ఇంటికి వెళతారు చంద్రబాబు
@yaswanthnaidu720
@yaswanthnaidu720 2 күн бұрын
@@infointelugu3267 vision vunna leader ki oka vision leni leader tho Compared cheste ela last 5 years AP Complete gaa employment, & Development shadown kavatani ki Reson yevaro Telusu Andhuke 2024 lo AP People Jagan intiki pampicharu Present new ga form Aiena government work 5years People satisfied kakunte conform gaa 2029 lo Government Change chestaru But one Thing syco Jagan reddy ki matram Chance ivvaru mind it. Mr.@infointelugu3267
@byrirameshdandashi3257
@byrirameshdandashi3257 2 күн бұрын
Valanteer notification epudu ravacchu sir
@SR-ge3mg
@SR-ge3mg 2 күн бұрын
Through exam is the best
@nathisrinuvasunsrinuvasu3701
@nathisrinuvasunsrinuvasu3701 2 күн бұрын
40 age pettali
@KoteswararaoGumma-w7t
@KoteswararaoGumma-w7t 2 күн бұрын
Sir 40 years pettandi sir
@churchofchrist3758
@churchofchrist3758 2 күн бұрын
Brother ee month salree yemduku padaedhu
@SuneetharaniReddy
@SuneetharaniReddy Күн бұрын
Age limit 40pettali edukante memu 5years chesi unnamu
@singadineelima8662
@singadineelima8662 2 күн бұрын
Sir inter qualifications nadi Nenu eppudu volunteers continue avtunna
@REBAKAPRAKASH
@REBAKAPRAKASH 5 сағат бұрын
వాలంటీర్ వ్యవస్థ సచ్చిపోయింది...😢
@user-sk9by9gn6w
@user-sk9by9gn6w Күн бұрын
Qualification should be 10th inter is saficient sir
@sarojinidubbireddy6432
@sarojinidubbireddy6432 Күн бұрын
Hi sir all r gd bt resign chesina vallu gurinchi chudham, ante nijaniki vaste 1:covid time lo vallu chesinattu evaru cheyaledhu aa gvt employee kuda nxt 2:Rajakiya party la gurinchi aa party vadu e party vadu ani ee government scheme apadam ledhu kadha mari hard work chesina volunteers neee edhuku k vallu by mistake cheseru resign cheseru నిజం ఏంటో అందరికి తెలుసు, mistake చేయకుండా ఉంది ఎవరు e society lo, hard work ni guthinchi, party kosum e pani vadhu e job vadhu ippudu e party vallu nxt aa party antu hard work person time tho adukovadhu🙏 plz think sir
@ragoluramesh2324
@ragoluramesh2324 2 күн бұрын
Eppudu kuda test paytti... Tisukuntay manchidhi
@KrupaSambareddy-og7go
@KrupaSambareddy-og7go 2 күн бұрын
Sir memu last five years work chesam age 38 qualification degree 1 st year completed emi cheyali teesukuntara mari nene maa family ki adharam sir husband accident lo chanipoyaru😢
@marrapuprakash2441
@marrapuprakash2441 2 күн бұрын
Tdp vallu Ami avvali
@RRR3.O25
@RRR3.O25 2 күн бұрын
Mee-Seva vaallu , TDP , JSP abhimanulam andharam dharna cheyalsi vasthundi... TDP ki chaalaa effect idhi... Asalu Ycp sankanakipoindhi Sachivalayam Valunteer vyavastha valla Mari veellaku kuda ilanti pogalam alochanalu endhuku vasthunnayo ardham kavatledhu...
@kchinnabba3622
@kchinnabba3622 2 күн бұрын
ఆందోళన చెందాల్సిందే వద్దు వాలంటరీ వద్దు మా నాయకులు వాలంటీర్లు పెట్టుకోరు అసలు వాలంటరీ ఎవరు చూస్తే మా టిడిపి కార్యకర్తలు పిల్లలు ఉంటారు వాళ్ళ ఇంట్లో ఆందోళన పడాల్సిన అవసరం ఉంది ఆందోళన పడతారు మా కార్యకర్తల పిల్లలు మాత్రమే
@subbaraothavva1639
@subbaraothavva1639 2 күн бұрын
Teesukokudadhu Ycp vaallaki anukulam ga Pani chesaaru paatha vaallu
@user-uk1yl9ok6b
@user-uk1yl9ok6b Күн бұрын
Age 40 years pettandi sir
@vinayvlogs7488
@vinayvlogs7488 Күн бұрын
అన్నయ్యా మా ఊరిలో మొత్తం 21 మంది వాలంటీర్లు ఉన్నాము. అందరం రాజీనామా చేసేసాము.మరి మళ్ళీ వాలంటీర్ లను తీసుకోవాలి కదా అన్నయ్యా?
@Vaaleegowtham
@Vaaleegowtham 12 сағат бұрын
జరగదు అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు...మళ్ళీ కూటమిదే విజయం
@mahithakumarmahitha-wp9qd
@mahithakumarmahitha-wp9qd 2 күн бұрын
1st ee mounth salary kottamani cheppandi
@daalunarayana8627
@daalunarayana8627 2 күн бұрын
వాలంటీర్ వ్యవస్థని మేము తీశాము అని అన్న చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్లీ మాట తప్పుతున్నారు జీతాలు పెరిగినాయి అని అందరికీ న్యాయం చేస్తే మంచిది అలా చేయకపోతే పగవాడికి మనకు ఏం తేడా ఉంది పవన్ కళ్యాణ్ గారు చాలా దురుద్దేశంతో ఆలోచిస్తున్నాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఆలోచిస్తున్నాడు నా మాటల్లో తప్ప ఏదైనా ఉంటే క్షమించండి
@LakshmiDola-kz6tv
@LakshmiDola-kz6tv 2 күн бұрын
Raji nama chesina vallu malli apply chesukovachha
@Prameela-op5fj
@Prameela-op5fj 15 сағат бұрын
రాజీనామా చేసిన వాళ్లని చైనా వాళ్లని మొత్తాన్ని వాలంటీర్లను తీసుకొని. వాళ్లకి న్యాయం చేసిన వారు అవుతారు చంద్రబాబు నాయుడుగారు. పదివేలు కాదు 6000 ఇచ్చిన అందరూ వాలంటీర్లు తీసుకుంటే వాళ్ళకి ఇంత అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. ఈ వాలంటరీ లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు.సార్ అర్థం చేసుకుని ఈ వాలంటరీ వ్యవస్థ మొత్తాన్ని తీసుకోండి సార్ ప్లీజ్
@botlasrinu860
@botlasrinu860 Сағат бұрын
👍
@mudehari3022
@mudehari3022 18 сағат бұрын
బొంగు ఏమి కాదు మాట మరచడం బాబు బాగ అలవాటు లే
@luckluck4724
@luckluck4724 2 күн бұрын
Very good
@gollapallivenky9305
@gollapallivenky9305 2 күн бұрын
CBN sir chepindi cheste manchidi
@nurjahansk947
@nurjahansk947 2 күн бұрын
Sir vuri daughter inlla ku esthy bauothuodu sir. Asha worker laga
@budururamana4914
@budururamana4914 2 күн бұрын
Bro age cheppaledu
@kchinnabba3622
@kchinnabba3622 2 күн бұрын
తెలుగుదేశానికి కాయలుగా చెట్టుగా భుజాల మీద జెండా మోసిన జెండా మోసిన వాళ్ళు ఉన్నారు నాయనా కార్యకర్తలు నాయకులు టిడిపి కార్యకర్తలు పిల్లలకు మాత్రమే ఒకవేళ వాలంటరీ వ్యవస్థ పెడితే ఇస్తారు నాయనా మీకు మాత్రం ఉండదు అస్సలు మొత్తానికి వాలంటరీ వస్తే అవసరం లేదు వీళ్ల వల్ల ఏమి ఒరిగింది లేదు ఏం పని జరిగింది లేదు నాయనా వాలంటరీ అవసరం గురించి యూట్యూబ్ ప్రదర్శించండి మీ లాభాల కోసం
@rosaiahkondepu4213
@rosaiahkondepu4213 2 күн бұрын
Good.. need a qualification
@raop6376
@raop6376 2 күн бұрын
మినిమం డిగ్రీ అర్హత మీద తీసుకోవడం మంచిది చాలా మంది గ్రాడ్యుయేట్ కి vupayogam వుంటుంది
@LakshmiLakshmi-jm7zt
@LakshmiLakshmi-jm7zt 2 күн бұрын
Degree midha chala jobs Unnnayi volentrrs. Kadupula midha kottoddu
@lakshmidevigudivada7988
@lakshmidevigudivada7988 2 күн бұрын
ఎంతవరకు ఐదు సంవత్సరాలు కష్టపడి ఉన్న వాలంటరీ లకు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ పెడితే టెన్త్ ఇంటర్ చదివిన వాళ్ళు ఏం అవ్వాలి ఎన్ని సంవత్సరాలు కష్టపడినందుకు జగన్ ప్రభుత్వంలో పార్టీ చూడలేదు అందరికీ సమానంగా చూశారా అతను మీరు ఇలా టెన్త్ ఇంటర్ చదివిన వాళ్ళని పాత వాలంటీర్లను రోడ్డున పడేస్తే వాళ్ళ కుటుంబాలు ఏమి అవ్వాలి నీ పార్టీల కోసం అమాయకమైన చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళ మీద మీ కోపం పార్టీ గర్వం చూపించకూడదు
@lakshmidevigudivada7988
@lakshmidevigudivada7988 2 күн бұрын
అది నాయకుడి లక్షణం కాదు
@kasirajuavula6737
@kasirajuavula6737 2 күн бұрын
Already vunna voulenteers continue chestaru ok👍, Already vunna voulenteers ki degree qualification lekapote emchestaru tisivestara vaallani.
@Ramu56772
@Ramu56772 2 күн бұрын
Volenteer name should be changed.
@subbus3342
@subbus3342 7 сағат бұрын
PENSION S MAL PRACTICE ANTE. BAAGAA DABBU, BANGAARAM, OWN HOUSES FINANCIAL GAA SETTLE AYINA. VAALU. PENSION THEESU KUNTINNAARU. PENSION. SCRUTINY. CHEYYAALI. ELEGIBLE PERSONS. KI MAATRAME. YIVVALI.
@palivelarani5590
@palivelarani5590 2 күн бұрын
Ippudu degree pedite mundunna vallalo 10 th, inter bass vallu unnaru kadaa
@ashokkumarakkena5566
@ashokkumarakkena5566 2 күн бұрын
Age limit 40 above pettali vare job ke thesukoru anduke nastapotamu
@subrahmanyamgrandhi7680
@subrahmanyamgrandhi7680 Күн бұрын
Goddnuse
@kumilidineshkumar7190
@kumilidineshkumar7190 15 сағат бұрын
Age perugutunna vaarini drushtilo pettukoni cheste better
@alagarisandy208
@alagarisandy208 Күн бұрын
valntryతీసేస్తే,cbn,గారు,మొదటి,మాట,తాపిన,వారు,అవుతారు,రాజీనామ,ఛే,సి,న,వారిని,వదిలే,సి,విరిని,తీసుకోవలి,నెను,valintry,కడు
@kchinnabba3622
@kchinnabba3622 2 күн бұрын
అయినా ఒక కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకురావాలి అనుకున్న కానీ టిడిపి కార్యకర్తలు పిల్లలు మాత్రమే తీసుకుంటారు కానీ తొలగిపోయిన గాని ఎవరు తీసుకోరు రా బాబు వాలంటరీ వ్యవసాయం మీద ఎందుకు అంత డీప్ గా మాట్లాడుతున్నారు అసలు ఆ వాలంటరీ వస్తే
@Devisrivideos143
@Devisrivideos143 2 күн бұрын
Degree pedutu rajinama cheyani vallalo degree vallu unte first prifarance valaku este bettor anukuntunna,
@Advay-k9w
@Advay-k9w Күн бұрын
Damchik dam
@kchinnabba3622
@kchinnabba3622 2 күн бұрын
వాలంటరీ వస్తే వద్దురా నాయన వాలంటరీ వస్తే వద్దు వద్దు వద్దు వద్దు ఎందుకు మీరు యూట్యూబ్ ఛానల్ లో వాలంటరీ అవసరం గురించి పెద్దగా మాట్లాడుతున్నారు బాబు వద్దు వాలంటరీ
@moulalishaik7430
@moulalishaik7430 Күн бұрын
Paina cm garu patha vallani vundamanna kuda palletullalo vaari ishtam vunna tdp party vallake isthunnaru bros.....adi maarsli 1st....!
@mnaidu4297
@mnaidu4297 2 күн бұрын
Sir lenth ఎక్కువ అవుతున్నది
@DurgaPrasadPanda-gh2po
@DurgaPrasadPanda-gh2po 2 күн бұрын
Minimum degree చేసి కొత్త వాళ్ళకు కూడా apply చేసుకునే chance ఇస్తే బాగుంటుంది సార్.
@budayasravan1837
@budayasravan1837 2 күн бұрын
Pg Pg చదవుకున్న వారిని
@krishnavenivunnam3412
@krishnavenivunnam3412 2 күн бұрын
Age40 years complasari
@Sujatha-xf1kd
@Sujatha-xf1kd 2 күн бұрын
Kotha valani tisakutara sir
@user-id3dp6hp3e
@user-id3dp6hp3e 2 күн бұрын
Adhikarakanga news raledu
@paradesisunitha6344
@paradesisunitha6344 2 күн бұрын
Rajinamalu balavantamaga cheyyincharu degree Qualification petti volunteers ni malli job loki tisukovalli
@srinivasmadiki5927
@srinivasmadiki5927 Күн бұрын
Chava debuthunaru antira meru chandrababu june salary vayaledu volunteer ki inka patha valani ala tesukuntaru
@moshesainam1437
@moshesainam1437 2 күн бұрын
వాలంటరీ ఏ గవర్నమెంట్ వస్తే వాళ్లకు నచ్చిన వాళ్ళని తీసుకుంటున్నారు అలాకాకుండా టాలెంట్ ఎగ్జామ్ పెట్టండి ఎవరు దమ్ము ఎంత ఉంది తెలుస్తుంది
@infointelugu3267
@infointelugu3267 2 күн бұрын
S వద్దు
@abburamrithik7147
@abburamrithik7147 2 күн бұрын
Correct anna
@veekasai-uf1no
@veekasai-uf1no 2 күн бұрын
volunteer laku prabhutvam nunchi pathakalu లబిస్తాయ
@syedmoon9538
@syedmoon9538 2 күн бұрын
Please remove fake volunteer sir
@chinnidaniel9696
@chinnidaniel9696 2 күн бұрын
రాజీనామా చేసిన valu అందరు ycp valu kadu balavanthamga chesaru rajinama
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 8 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 46 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 93 МЛН
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 8 МЛН