విమర్శించడమే కాదు. అతను చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు కబ్జాలు, ఒకటా! రెండా! ఎన్ని, ఎన్నెన్నో.కాబట్టి విమర్శించడం కాదు.తిట్టినా తప్పులేదు.భూలోకంలో నే (గరుడ పురాణం లో చెప్పబడిన) క్రిమి భోజనం అనే శిక్ష అనేది ఉంటే, నూటికి నూరు పాళ్ళు ఆ శిక్ష కు అర్హుడు.అంతలా రాష్ట్రాన్ని, దోచేసాడు/ తినేశాడు. కాబట్టి క్రిమి భోజనం కూడా పెడితే తింటాడు.
@suradasharonkumar21 сағат бұрын
అయన గతంలో సిఎం కాబట్టి అతను చేసిన పని అత్యంత దారుణం కాబట్టి అతన్ని విమర్శించడం సమంజసమే
@gangisettygupta935521 сағат бұрын
జలగ రెడ్డి పాపత్ముడు.
@arepalliramu963920 сағат бұрын
విమర్శ సరిపోదు అంతకుమించి ఇంకొకటి ఎదో చెయ్యాలి
@VASUDEVAMURTHYRAJUJAMPANA15 сағат бұрын
Time waste of telling ycp vi,arsana thappuledu
@A.ramaraoReddy21 сағат бұрын
సూపర్ 👌💯💯💯 సూపర్ 👍💯💯💯 సార్ చెప్పేది నిజం సార్ 💯💯💯
@rambabubathina107919 сағат бұрын
జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మనిషిని జ్ఞాపకాలు వచ్చిన ఆవేశం కట్టలు తెగుతుంది. రెడ్డి గారు మీరు బాగా వివరించారు అక్షరాల అతను ఎంతటి మాయలోడు ఈ వీడియో ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం తల కింద పెట్టి తపస్సు చేసిన అతను సీఎం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవ్వడు.,🙏🙏
@joysulabalasubramanyam791120 сағат бұрын
Vodina జ్ఞానం రాలేదు కాబట్టి విమర్శించిన తప్పులేదు
@ranireddy732821 сағат бұрын
విమర్శలు అన్ని నిజాలేకదా
@punnaraokalavakuru68825 сағат бұрын
Vadu valla ayya parama neachulu
@kumarksks867721 сағат бұрын
పాపం పండితే ఇలాగే ఉంటుంది 🤪
@NarasimhaRajuPachamatla20 сағат бұрын
కిషోర్ గారు ఈడు సి ఎం అవుడే అవుడే ఒక పెద్ద దరిద్రం ఆడు సిఎంగా వున్నటయిములొఆడు ఏమిచేఛాడు ఖర్మ తిరిగి వచ్చి తీరుతుంది హర హర్ మహాదేవ్ భారత్ మాతా కీ జై
@Hari-vr4yu12 сағат бұрын
వాడు చెయ్యలేదు చేయించింది చేసింది మోడీ బీజేపీ ముందు వాడు తెరచాటు మోడీ ,మోడీ దత్రపుత్రుడు ఎందుకంటే అడ్డంగా దోచి మోడీకి అదానీ గాడికి ముట్టచెప్పాడు కాబట్టే కేసులు లేవుకోర్టుకు వెళ్ళడు ఎవ్వరూ ఏమీ పీకరేరు .
@madhubabumaddurthi983121 сағат бұрын
B.. yes 💯
@jathindrasarmamodukuri498321 сағат бұрын
B. ఆయన రాజకీయాలలో ఉన్నన్నాళ్ళు విమర్శలు తప్పవు
@krishnamurthypatro502021 сағат бұрын
Ur absolutely correct 👍
@UdjdjdjdHxndndt21 сағат бұрын
నిజమే
@rahamathbasha1119 сағат бұрын
మీ ఎనాలిసిస్ చాలా బాగుంది.
@vradhakrishnsn989220 сағат бұрын
కూటమీప్రభుత్వం మొదటి సంవత్సరం యధార్ధాన్ని అర్థం చేసుకుని చేయాల్సిన తతంగం చేసి ఆ తర్వాత మానుకొని పాలనపైస్టద్ధ చూపించాలి.
@abbarajuchandrasekhar130421 сағат бұрын
Option 2 Prajalu 2024 lo baaga buddi chepparu Mee visletiona super sir 🙏
@venkataramanamurtyyenneti100212 сағат бұрын
A
@venkateswararaosabbineni120120 сағат бұрын
చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత తెలుసుకోండి
@srikrishnamurthybondada918121 сағат бұрын
Option "B"is correct.criticism is not wrong.Because the damages and losses in his past ruling itself.VANCHANA WAS HAPPENED IN PAST ITSELF.
@mvrr227013 сағат бұрын
సత్యమేవ జయతే ❤❤ అంతేగా మరి ❤❤ ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤ ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది ❤❤ జై ఎన్డీయే కూటమి❤❤
@kristappagangappagari496810 сағат бұрын
విమర్శించడం తప్పేమీ కాదు.ఆయన రాష్ట్రానికి చేసిన నష్టాన్ని ఎప్పటికీ మరచిపోలేము.గతం లేకుండా ప్రస్తుతం లేదుగా
@hellowsekhar7 сағат бұрын
ఆప్షన్.డి కూడా పెట్టు బాసు. ఐదేళ్ళపాటు మింగేసిన మా సంపద కక్కే వరకు మా శాపనార్థాలు తప్పవు అని
@kcdnaidu933421 сағат бұрын
B GURU, NO DOUBT
@SekharbabuDevineni20 сағат бұрын
YOU ARE COMENTS ARE TRUE
@bokkasrinu802720 сағат бұрын
K k sir correct 💯...2..
@NageswararaoGandham19 сағат бұрын
KKSIRCORRECT
@SekharbabuDevineni21 сағат бұрын
answer to 'B'
@hanumantharao67321 сағат бұрын
Option-B
@rajasekharpolavaram652921 сағат бұрын
Jaicbn jainaralokesh
@ompnk20 сағат бұрын
OPTION ...B......
@papabaikomara259721 сағат бұрын
మీరు జనం అడిగిన ప్రశ్నలకు జగన్ ఏం సమాధానం చెప్పారు అది చెప్పండి
@chanatinageswararao44819 сағат бұрын
Super vedio
@subbarajachetty572221 сағат бұрын
No.2
@mekishoreeswarkishore212321 сағат бұрын
Option:2
@prabhakararaothonangi183921 сағат бұрын
Option B 100%
@prasaddurga586619 сағат бұрын
Good Sir, continue your effort for AP
@atmakuryvenugopal858020 сағат бұрын
B yes. Return gift from own party cadre
@YamannaYamu20 сағат бұрын
Super.
@maheshmahimahesh899020 сағат бұрын
Supar anna
@samuelposupo394919 сағат бұрын
వీడు పాలకుడు కాదు, పాపాత్ముడు. అందుకే వీడినిగూర్చి ప్రజలకు తెలియజేయండి.
@rajamoulimuluka332012 сағат бұрын
Very Very Good
@vengayyachitti775620 сағат бұрын
Supar100
@radiokeka494621 сағат бұрын
Comments ki అర్హుడే
@ambojudharmarao970921 сағат бұрын
B🤗
@ViswanathRatakonda21 сағат бұрын
Option B
@సాయికృష్ణ19 сағат бұрын
ఆతగాడో పెద్ద డ్రామా ఆర్టిస్టు అని ఇంకా గ్రహించలేక పోతున్నారు. ఇలా ఎంతకాలమైనా నటిస్తూ వుంటాడు. తాను కేసులు నుంచి బయట పడాలి. అదే కాన్సెప్ట్.
@bogeanreddy13 сағат бұрын
జగ్గన్నని తీహార్ జైల్లో వేస్తేనే అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది
@putrevumaruthirao206420 сағат бұрын
Ans. B.
@RadhaKrishna-zg7jc8 сағат бұрын
అన్ని విషయాలు చెప్పారు చక్కగా
@parthasaradhiadusumalli640119 сағат бұрын
Nice analysis...
@karanamnagabhushana94220 сағат бұрын
Nijame
@jhansiranisurapaneni33720 сағат бұрын
Samanjasame
@ramaraojana762620 сағат бұрын
Options B
@RajasekharVJA7 сағат бұрын
Aadhaan - A fools paradise 😀
@venugopalnaidugangavaram235519 сағат бұрын
"B"correct❤️
@SiddappaKuruva-hu3qc20 сағат бұрын
Hi sir 👍
@gvprasad94120 сағат бұрын
B 100%
@gorlisrinu87958 сағат бұрын
B. YES
@AdinA-v4c20 сағат бұрын
Meerugreatsi
@saraswatigavirni77962 сағат бұрын
Super analysis brother
@mramachandraiah49516 сағат бұрын
B 🎉🎉🎉🎉🎉
@chittibabun877220 сағат бұрын
Option.B.
@durgaprasaddhanekula515811 сағат бұрын
Excellent analysis kishore garu.
@sreeramamurthyboddupalli7594Сағат бұрын
Often B Yes 💯 percent correct
@nareshsrinija660820 сағат бұрын
Undoubtedly, yes, because he damaged the foundation and built the system according to his own preferences. Fixing the foundation is far more difficult than cleaning up the system.
@saikumargajula981420 сағат бұрын
అసలు జగన్ క్రిస్టియన్ కాదా రెడ్డి కులమా ఎందుకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు.
@vijayalakshmich697921 сағат бұрын
If Jagan till he charges behavior we have every right to comment about badly. Nice action proves in Pulivendala.
@NarasimhaRajuPachamatla20 сағат бұрын
ఆడుఒకసియమ్ ?
@bhaskarjampani763220 сағат бұрын
నిజమే వాడు అవినీతి పరుడు
@yagamsatyakala37520 сағат бұрын
Jai TDP
@tpreddycreations31112 сағат бұрын
సార్ B correct 🌹🌹🌹q🌹 🌹🌹🌹🌹
@PadmavathiGottivedu-pz8ul19 сағат бұрын
పిర్ర గిల్లి తోట్లి వూపారం ట వై యస్ ఆర్ సిపి వాళ్ళే అలావుందివీళ్ళ వరస నీచులు అంతకంటె ఇంకెలా చేస్తారు. కరెంటు చార్టీల పాపం వాళ్ళదే ప్రజల కు ఎంత మంది కి తెలుసు ప్రచారం చేయాలిప్రభుత్వం ఇలాంటి నిక్క జిత్తు లని తిప్పి కోట్లక పోతే ప్రభుత్వానికి ముప్పు తప్పదు
@rahulgandham465820 сағат бұрын
Option B తప్పే లేదు
@jbnagarajakumar712110 сағат бұрын
Gentle criticism 😮
@sivajyothi699720 сағат бұрын
3 in 1 shoulder massager is a SCAM
@rameshboyapati780620 сағат бұрын
Option 2
@sambasivaraobolisetty298320 сағат бұрын
Answer b
@laxmanricha68635 сағат бұрын
Vaadu,.ledar.kadu..sayco
@somalingamviswanadham140711 сағат бұрын
Yes
@JayaramJaya-pf9zi21 сағат бұрын
420donga 😂😂😂😂
@yvreddyconstruction514120 сағат бұрын
Hai
@Surapaneni-z8s19 сағат бұрын
B option
@NaveenKumar-ux5dt2 сағат бұрын
Super Super Super
@ravindranathdakarapu318620 сағат бұрын
తప్పుని తప్పు అని చెప్పడంలో తప్పేముంది. 😮
@keyenadMedia11 сағат бұрын
Very gd 💯 correct.by birth diffect sir
@srinut782220 сағат бұрын
B.
@musidipallisankarrao929111 сағат бұрын
Option-B 💯%
@hanumantharao836711 сағат бұрын
Good analysis
@GRPOLITICALNEWS9 сағат бұрын
అతను ఒక అంతర్జాతీయ మేధావి మన్మోహన్ సింగ్ కంటే మించిన మహా ఆర్థికవేత్త ప్రజల డబ్బును కొంత పంచిన ఉదాత్త మైన లక్షణాలు కలిగిన వాడు కొంత చాటును ఎంతో దాచుకున్నాడు మానవత్వం లేని క్రూరుడు బాబాయిని చంపినవాడు అతడిని గురించి గుర్తు చేసుకోవడమే దండుగా అనుకుంటున్నా
@thulasinarayana775511 сағат бұрын
Super point to point explain 😂
@muralidharl.v20 сағат бұрын
దుష్ట పాలకుడు అంతకంటే చెప్పేది ఏముంది
@chinnasana47687 сағат бұрын
కుటుంబములు గొడవను అనేవి సమంజసముగా జరుగుతాయి ప్రతిదాన్ని భూతద్దంలో చూడకూడదు ఒక కుటుంబం కలకూడదని ఎవ్వరు అనుకోరు
@venkataramanakanuri649120 сағат бұрын
B అస్సలు తప్పుకాదు
@suryadevaraarjunarao317410 сағат бұрын
Option B Correct Sir
@nareshkumarnaidu589419 сағат бұрын
By seeing this in jagan own constitution public are facing lot of problems how can he develop AP