End of Nara Lokesh Deputy CM Controversy | Who’s the Reason Behind This? |Marokonam by Kishore Kumar

  Рет қаралды 47,780

Aadhan Telugu

Aadhan Telugu

Күн бұрын

Пікірлер: 395
@KotapatiSubramanyam-w7r
@KotapatiSubramanyam-w7r 11 күн бұрын
చల్లారని యావత్ తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు, ఇది ఒక శుభవార్త మీ విశ్లేషణ బాగుంది నిజమే👌
@pichaiahCh-m4k
@pichaiahCh-m4k 11 күн бұрын
ఈ సంఘటన వల్ల పవన్ కళ్యాణ్ పాపులారిటీ ప్రజల్లో మరో మెట్టు ఎదిగింది.💯✔️
@hanumantharao3516
@hanumantharao3516 11 күн бұрын
evariki kavaalsinatlu vaalu anukovachchu . okavela alliance fail ayite 2019 repeat . janasena- 1 mla jump. pawankalyan sir may loose his seat . no mp tdp - 21 mlas . if pawankalyan wants an alliance, he should not put govt in bad light being in govt , being enjoying dy cm post. no over smart .. otherwise 2019 ...
@srinivasarao4908
@srinivasarao4908 11 күн бұрын
​@@hanumantharao3516 Em vaguthunav Idantha CBN plan anukunnam Home minister ni Pk thittadam PK ey sorry chepinchadam Ivanni YCP ki noru Government ni thottadaniki chance lekunda chesai CBN ey venuka nundi PK ki cheppi cheyinchadu anukunnam CBN thelivi great anukunnam YCP vallu kuda idhe annaru Chivariki eeroju prove iyindi enti ante Idhantha PK thelivi PK kapadadu ani eeroju maku ardam iyndi
@srinivasarao4908
@srinivasarao4908 11 күн бұрын
​@@hanumantharao3516 2019 lekkalu chebuthunav kani Pk em iyna thakkuva iyyada ee issue lo PK chusi nerchukondi Nammina vallaki Sayam cheyadam thappa anyayam cheyadam taleedu
@iamindian6581
@iamindian6581 11 күн бұрын
రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు చాల తగ్గాడు, పార్టీ కోసం కష్టబడిన ఎంతో మంది నాయకులకు టికెట్ ఇవ్వలేక, చాలా మంది నాయకులను దూరం చేసుకున్నాడు..బాధ పడుతున్న జనసైనికులకు, ప్రజలకు రాష్ట్ర అభివృధి ముఖ్యం అని బాధ్యత గుర్తుచేశాడూ. ప్రజలు కూటమికి ఓట్లు వేసి అధికారం ఇచ్చారు... రాష్ట్ర అభివృధి అని చెప్పి ఇంకా తగ్గించాలి అనుకోవడం అన్యాయం.....ప్రజలకు కూడా ఓర్పు వుండదు... దయచేసి మరో దశాబ్దం కూటమి నాయకులు బాగుండి రాష్ట్రాన్ని కాపాడితే చాలు...🙏🙏🙏🙏
@hanumantharao3516
@hanumantharao3516 11 күн бұрын
tana bhavishyattu kosamu pawankalyan garu tdp to alliance pettukonnaaru ... 2019 - janasena 1 mla (jump) sir mla avvaledu . adi jaragakundaa tana kosamu , tana party kosamu tdp to pottu. MUNDU TANA SWAARDHAMU. TARWAATA RAASHTRAMU KOSAMU.. RAASHTRAMU KOSAMU AYITE , GOVT LO UNDI home minister ni , ttd chairman ni iraakaatamulo pattaru .. tana swaardhamu kosamu , tana image kosamu , tana heroism kosamu public gaa govt ni irakaatamulo pettaru. tdp vaalu kooda pawankalyan ministry meeda criticise cheste emi avutundi ... alliance potundi .. AP KI NASHTAMU AVUTUNDI .. TDP vaallu hundaagaa silent gaa unnaru .. pawankalyan gaaru minister gaa undi , hundaagaa , responsible gaa govt image penchetatlu undaali . APPUDU RAASHTRAMU KOSAMU PANICHESINATLU ..... maaku parties koti mookalato pani ledu .. 2029 varaku alliance ku mandate undi . pichchi veshaalu veyyakundaa alliance dharmamu paatiste manchidi .. leka pichchi veshaalu vesi , mookalanu pettu koni vedhava veshaalu veste , ysrcp ki emi ayindi .. pixhchi mookalu ysrcp ni kaapada leka poyinaayi . allaane pichchi social media , pichchi TV lu kaapaadalevu .. alliance undaalante alliance dharmamu paatinchaali 2029 varaku . 2029 elections lo CM kaavalante, mottamu seats poti cheyyandi . 90 vachchina vaallu cm avvandi .. kaani 2029 varaku kootami dharmamu patinchandi .. govt lo undi govt ni apratishtapaalu cheyyakandi ...
@sivasakamuri8
@sivasakamuri8 10 күн бұрын
Baabu..andhariki kanna lablab padindhi...parang kalyan ee...taggindhi CBN...
@vkrao175
@vkrao175 10 күн бұрын
TDP kuda chala mandi nyam cheyyaleka badapadindi.chalathsggindi
@mM-cr5yx
@mM-cr5yx 11 күн бұрын
పాపమ్ మా జగనన్న డిసపాయింట్ అయివుంటాడు😢
@bommanapallyanjaneyulu2978
@bommanapallyanjaneyulu2978 11 күн бұрын
Jai Power 🌟.
@muralimukkamala9811
@muralimukkamala9811 11 күн бұрын
True, excellent analysis
@pichaiahCh-m4k
@pichaiahCh-m4k 11 күн бұрын
నేను మొదటి నుండి టిడిపి కార్యకర్తనే. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో అనవసర తప్పిదాలు. జన సైనికులు టిడిపి వారిని ఇక నమ్మలేరు. వారి సహజ నైజం బయటపడింది. 💯✔️
@RAVIKUMAR-yc5zy
@RAVIKUMAR-yc5zy 11 күн бұрын
Correct bro
@vedhkrishna5170
@vedhkrishna5170 11 күн бұрын
TDP must take care of pro js media ,which is trying to focus on one leader ,even when it’s unnecessary ..That lead to dissatisfaction of TDP cadre ! If every body maintains allaience regulations& give equal respect to the other party too !Both these parties need each other !TDP can win minimum of 90+ seats hands down .Can we say the same about js ?CBN should be very careful about the importance being given to his partner parties !But I request the cadre of both these parties to maintain balance in continuation of alliance & harmony among them selves !That will help to the future of our state ,no more unnecessary issues between them selves !Hope every body understands the implications!
@IndianByNature-lw8xc
@IndianByNature-lw8xc 11 күн бұрын
​@@vedhkrishna5170TDP individually getting 90 seats is a day dream. Please see the ground realities.. YCP vote share is near 40. Either NDA or YCP Can form govt in AP not TDP contesting alone...
@ambojudharmarao9709
@ambojudharmarao9709 10 күн бұрын
Idi adishtanam meppu pondenduku ati utsahamto modalaindi parteelaku vennumuka karykarttalu kavachu kani talakoka abhiprayam untundi adhishtananni ibbandi pettela vundakudadu
@ambojudharmarao9709
@ambojudharmarao9709 10 күн бұрын
Eruvuru vakaripai vakariki nammakamutone kalisi potunnaru 🤗
@rgbstudios892
@rgbstudios892 11 күн бұрын
Hi all,kishor garu your analysation is very good and perfrct💯💯👋👋.This issue taking first perosn is "MAHA SENA RAJRSH" please my request covay to every one and that person remove from TDP. In future also so many contravirsys comes from that person JAI TDP JAI JAI TDP ✌✌✌
@nvenkateswarlu437
@nvenkateswarlu437 10 күн бұрын
Vaadi Kullu buddi
@raganayakulu5089
@raganayakulu5089 10 күн бұрын
అవును చల్లారిపోయింది
@kunchalasrinu2724
@kunchalasrinu2724 11 күн бұрын
డెవలప్మెంట్ జరుగుతుంది కదా. రాష్ట్ర అభివృద్ధి. జరుగుతుంది ఇలాంటి టైం లో ఇలాంటి ప్రచారం మంచిది కాదు.
@srinivasarao4908
@srinivasarao4908 11 күн бұрын
Adhe ga anavasaram ga TDP cheap iypoyindi . PK pani chesukuntu pothunadu janam mechukuntunaru Lokesh kuda ala chesi undali Inka evaru iyna nammuthara
@pichaiahCh-m4k
@pichaiahCh-m4k 11 күн бұрын
చల్లారి నట్టు కనిపిస్తుంది అంతే..!
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 11 күн бұрын
If it's so, JS supporters should recall what Pawan himself said openly that CBN should continue for 10 more yrs as CM. That statement itself is sufficient to understand that Pawan himself has realized his limitations to occupy CM'S post right now.
@srinivasarao4908
@srinivasarao4908 11 күн бұрын
​@@purushottamaprasadgabbita9864 Thanu Antha manchodu kabatte eeroju ila jarigina okka mata kuda matladala PK meedha respect inka perigindi Clear ga ardam iypoyindi PK inka Inka edhuguthadu Inka TDP cheppe ey matalu Janam nammaru Anavasaram ga budhi bayata pettukunnaru .
@sandeepch6367
@sandeepch6367 11 күн бұрын
Very Very rang discussion
@vinodkumarbandi411
@vinodkumarbandi411 11 күн бұрын
అనుమానాలు ఉన్నాయి
@benarjeegarapati3240
@benarjeegarapati3240 11 күн бұрын
రాష్ట్ర అభివృద్ధి కోసం పోటీ పడుతున్నారు. ఇలాంటి సమయంలో డిప్యూటీ CM చర్చను ప్రారంభించారు .ఇది కొంత సందర్భం కాదు. ఏదిఏమైనా పరిస్థితి నీ సరి దిద్ద నారు
@ramuysetty2096
@ramuysetty2096 11 күн бұрын
టిడిపిలో కూడా paytm గాళ్లు ఉన్నారు.
@ykyyky2897
@ykyyky2897 10 күн бұрын
😂😂😂😂😂😂
@kilaruvenkateswararao
@kilaruvenkateswararao 10 күн бұрын
🙏🌹 దయచేసి ఈవిషయం వదిలేసి,ఇప్పటి నుండి, అంటే,2025 నుండి,2045&2049,వరకూ కొనసాగాలి, ఆంధ్రప్రదేశ్ , అభివ్రుద్ధి, ప్రజల ఆకాంక్షను, సంతోషం కోరుకునే , వారు, ఇలాంటి విషయాలపై, స్పందించరు🙏🌹
@naginigudipati6731
@naginigudipati6731 10 күн бұрын
Thank you
@RAVIKUMAR-yc5zy
@RAVIKUMAR-yc5zy 11 күн бұрын
NEXT CM PAWAN KALYAN GARU❤❤❤❤
@seshaiahkanaparthy2265
@seshaiahkanaparthy2265 11 күн бұрын
ఇంకాఅనుమానాలే
@bisaikurmarao8012
@bisaikurmarao8012 11 күн бұрын
B ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
@ramakrishnadavuluri9368
@ramakrishnadavuluri9368 11 күн бұрын
correct analysis
@RAVIKUMAR-yc5zy
@RAVIKUMAR-yc5zy 11 күн бұрын
NEXT CM PAWAN KALYAN GARU P❤
@Rv12374
@Rv12374 10 күн бұрын
Good analysis
@ravipapaganti8025
@ravipapaganti8025 11 күн бұрын
Yes
@venkateshvenky7346
@venkateshvenky7346 10 күн бұрын
పవర్ పదవిలో లేదు sir, పవన్ కళ్యాణ్ గారిలో ఉంది, 🤟
@InfiniteKnowledge360
@InfiniteKnowledge360 11 күн бұрын
నేను నమ్మను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏబీఎన్ కిట్టు గాడు ఆ తరువాత టీవీఎస్ చోదరి గాడు ఆ తరువాత టీడీపీ వాళ్ళు సో నో బిలీవ్ టీడీపీ థిస్ ఎన్టీఆర్ స్టబ్ కేసు థిస్ ఇస్ వన్ స్టడీ కేసు
@ts.6927
@ts.6927 10 күн бұрын
ఇది నాకు తెలిసినంతవరకు వైసీపీ నాయకులు టిడిపిలో చేరి ఇందులో టిడిపి వారిచే చేస్తున్న అలజడి అనుకుంటున్నా కానీ లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు కదా ఇప్పుడు కళ్యాణనికాదని లోకేష్ కి ఎందుకు ఇస్తారు ఈ సంగతి బాబు గారు తెలవదా ఇలా చేస్తే వాళ్లకు రోజులకు వాళ్లు కొట్టుకుంటారు అని ఇదేదో ఆశతో జగన్ చేయిస్తున్న నాటకం అని నేను అనుకుంటున్నాను తరువాత స్థానిక ఎన్నికలు జరిగితే ఏం లేదు లబ్ది పొందాలని ఆ మూడు పార్టీలకు చిచ్చు పెడదామని వైసీపీ భావిస్తోంది కనుక వారి ఆశలు నెరవేరవని నేను ఆశిస్తున్నాను😢
@srinivasraoreddy2254
@srinivasraoreddy2254 10 күн бұрын
సారు పవన్ కళ్యాణ్ గారుఇవాళ కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో తీసుకురాలేదు గతంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేశాడు సీఎం చంద్రబాబు నాయుడు చేశాడుఅలాగే 2024లో కూడా సపోర్ట్ చేశాడు ప్రతిసారి సపోర్ట్ చేసిన ప్రతి సారి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకున్నారని తప్పితే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పదవులకి అధికారానికి తావు తీసుకోలేదుఅది దటీజ్ పవన్ కళ్యాణ్
@raghavvavenkatachaluvadi8831
@raghavvavenkatachaluvadi8831 11 күн бұрын
Abn Rk చిచ్చు పెట్టింది
@jhansijhansi9099
@jhansijhansi9099 10 күн бұрын
అసలు వైసీపీ వాళ్ళను తీసుకోవడమే పార్టీకి తీరని నష్టం ఏమి మనకున్న లీడర్స్ చాలరా అందువల్లే ఈచిక్కులకు మొదటి కారణం గతంలో పనిచేసిన ప్రతీ అధికారులను ఇప్పటికైనా మార్చాలి.... వీళ్ళంతా ఎవరు ఏపదవి ఎవరికీ ఇవ్వాలో చెప్పేంత ఘనులా లేక పార్టీ ని పతనం చెయ్యాలనేకుట్రగా ఉంది ఈవిధంగా ప్రచారం చేసిన వారికి తగిన శిక్ష వెయ్యడం అవసరం కూటమి పాలన ఉన్నంతవరకు కళ్యాణ్ బాబు డిప్యూటీ సి ఎం గా ఉండాలి ఇదే చంద్రన్న ఆలోచన ✌️👌❤
@SrinuNatti
@SrinuNatti 10 күн бұрын
చంద్రబాబు నాయుడు అంటే ఒక నమ్మకం నా పేరు శ్రీను నేను టిడిపి పార్టీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకున్నాం ఇలాంటి పరిస్థితులు వస్తాయి అనుకోలేదు కూటమి చివరి వరకు కలిసి ఉండాలి ఎవరైతే కారకులు వారిపై చర్య తీసుకోవాలి
@mv_lakshmi692
@mv_lakshmi692 10 күн бұрын
అందరికీ ....నమస్కారం.....ఈ వార్త ఎక్కడ పుట్టింది ఎలా జరిగింది అన్నది తెలియదు...కానీ...ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్....ఉన్న పరిస్తిలో.... అనవసర...మాటలు చాలా చాలా నష్టం కలిగించే విషయం......పవన్ కల్యాణ్ గారు కూడా ఈ విషయం లో అస్సలు అనలేదు....ఇది ఒక రకం గా పదవులు ఆశించి నా వారు కావచ్చు.....వేరే...ఆగంతక ...వ్యక్తులు చిచ్చు పెట్టారు అని కూడా అనుకోవచ్చు.....ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఇలాగే ఉంటే రాష్ట్రం ...బాగు పడుతుంది.....రాష్ట్ర భవిష్యత్ లో అందరూ భాగస్వాములు కావాలి అంటే...రూమర్ లు ఆపండి....సోషల్ మీడియా మంచికి వినియోగించు కుంటే అందరికీ మంచిది....ప్రస్తుతం ఎవరి పరిధిలో వారు....పని చేస్తున్నారు... సర్వే జనాః సుఖినోభవంతు....🎉
@madhukothapalem9058
@madhukothapalem9058 10 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉
@danger1512
@danger1512 11 күн бұрын
నాకు మీ విశ్లేషణ నచ్చింది.
@SrinivasuluNaidu-n7w3j
@SrinivasuluNaidu-n7w3j 10 күн бұрын
@ambojudharmarao9709
@ambojudharmarao9709 10 күн бұрын
Correct 💯 ga chepparandi Kishore Garu 🤗👍✊
@vaddiramanaswamy142
@vaddiramanaswamy142 10 күн бұрын
రాష్ట్రము కోసం కూటమి నాయకులల్లో ఐక్యత అవసరం. స్వార్థం కోసం చిచ్చు పెట్టే వాళ్ళు వుంటారు. లోకేష్, పవన్ కళ్యాణ్ ఒకటే అనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళాలి. వైసీపీ నోటికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.
@meenaresj19
@meenaresj19 11 күн бұрын
I was TDP fan.. I like BJP in center.. Janasena is future of AP
@sunkarakrishnamurthy3851
@sunkarakrishnamurthy3851 10 күн бұрын
Selfish party TDP, no gratitude for the sacrifices of Pawan Kalyan. Politics has no standards. The one and only politician in India is Pawan Kalyan for people .
@PadmavathiGottivedu-pz8ul
@PadmavathiGottivedu-pz8ul 11 күн бұрын
అసలు ఈచిచ్చు రగిల్చిన వారిని కనిపెట్టి వారిని బహిష్కరించాలి కొంత మంది చంద్రబాబు లోకేష్ లకు ఈ అపవాదులంట గడుతున్నారు.ఎంగిలి మెతుకుల కు ఎగబడే కుక్కలు వీరినిదూరంపెట్టకపోతే కూటమి పునాదులు కదిలి రాష్ట్ర భవిష్యత్తు నాశనం చక్కగా సాగుతున్న పాలనకు ఆటంకం ఎన్ని అపార్థాలక దారి తీసేది సర్వ నాశనం జరిగే ది
@KumarKumar-t4z
@KumarKumar-t4z 11 күн бұрын
టిడిపి ABN తో game start చెస్తాడు. CBN గాడి కి 2029 చిపే
@vkrao175
@vkrao175 10 күн бұрын
Muyyi
@tmkrishna9421
@tmkrishna9421 10 күн бұрын
🌹 ఈ గొడవలు YCP నుండి వచ్చిన గూండాలే ఇది సృష్టించు చున్నారు
@bommanapallyanjaneyulu2978
@bommanapallyanjaneyulu2978 11 күн бұрын
రెండు సార్లు, CBN గారిని ముఖ్యమంత్రి చేయడంలో పవర్ 🌟 ఎంతో హుందగా, ఏకపక్షంగా సపోర్ట్ చేసారు. Pawan Kalyan sir ను Dy. CM తీసియేయ్యాలో /అడిషనల్ post ఇచ్చిన అది TDP వారికే నష్టం. జనం చాలా ఉద్రేకంగా ఉన్నారు.
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 10 күн бұрын
ఎక్కువగా ఉా హించుకుంటే నష్టం
@vkrao175
@vkrao175 10 күн бұрын
Antha hayiga unnaru.evaru udrithatha padatam ledu
@susheelakeelu8612
@susheelakeelu8612 10 күн бұрын
..❤❤❤❤❤
@cdevaraj-m7l
@cdevaraj-m7l 10 күн бұрын
OPTION B
@1955Hani
@1955Hani 11 күн бұрын
Now there is no issue now
@sudhaetesudhakar9322
@sudhaetesudhakar9322 11 күн бұрын
PK. Cm👌👍👍👍👍👍👍
@sheikhabdul4579
@sheikhabdul4579 10 күн бұрын
కూటమి విచ్చిన్నం అయితే చూడాలనే రోగులు ఏదోవిధంగా ప్రయత్నాల సదా ఉంటాయి.
@InfiniteKnowledge360
@InfiniteKnowledge360 11 күн бұрын
జేఎస్పీ వాళ్ళు మిమ్మల్ని ఇంక నమ్మరు నెక్స్ట్ ఎలక్షన్ 29 లో చూస్తారు
@Ramdantala
@Ramdantala 11 күн бұрын
Tdp కి నష్టం వాటిల్లింది
@RajendraKodali-gw3gc
@RajendraKodali-gw3gc 10 күн бұрын
Pavan Kalyan is DCM with CM powers. 2029లో లోకేష్ బాబు CM అభ్యర్థిగా ఇదే కూటమి ఎలక్షన్లకి వెళుతుంది. CBN గారు fit గా ఉంటే 2034 వరకూ లోకేష్ బాబు IT అండ్ విద్యాశాఖల మంత్రిగానే ఉంటారు, PK గారు DCM with CM powers ఉంటారు.
@KaturiRaghavulu
@KaturiRaghavulu 10 күн бұрын
ప్రతీది సాగదీక అన్న
@gopimandapati874
@gopimandapati874 9 күн бұрын
You are correct
@koppisettiramu8911
@koppisettiramu8911 11 күн бұрын
Cm Pawan Kalyan Garu ❤️
@chaladipurnachandrarao6290
@chaladipurnachandrarao6290 11 күн бұрын
ఈ కన్ఫ్యూషన్ కి కారకులైన అందరిని పార్టీ నుండి డిస్సమిస్ చెయ్యాలని సేనానుల కోరిక
@Sekhar55
@Sekhar55 11 күн бұрын
Grate leader pawan kalyan garu❤️ పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి మనిషి
@eswararaokotteda1042
@eswararaokotteda1042 11 күн бұрын
రాష్టాములో పని జర్వకుండా కొంద్దరు పని
@amruthaprasadbande4858
@amruthaprasadbande4858 11 күн бұрын
Anna this is game plan of cbn, cheap tricks ,cheap politics by tdp But pk should be careful in future Not to believe yellow media
@basavasankarraoanmrutham1187
@basavasankarraoanmrutham1187 10 күн бұрын
Apparition coʻmen̈ts it will not end as permentaĺiy ÇM
@bhaskartsetty9014
@bhaskartsetty9014 11 күн бұрын
If they will give Rajesh mahasena..,this alliance will break within 10days
@gagankumarsunkara
@gagankumarsunkara 10 күн бұрын
మాకు ఇంకా అనుమానం ఉంది.
@chaladipurnachandrarao6290
@chaladipurnachandrarao6290 11 күн бұрын
మోడీగారు చాలా ముందేచెప్పారు అతను నమ్మకం తక్కువని.పొత్తు్వొద్దురా బాబు అని వింటే కదా
@anasuyaoruganti5699
@anasuyaoruganti5699 11 күн бұрын
Very fine to lokesh
@viswanadhasaiprameela1042
@viswanadhasaiprameela1042 10 күн бұрын
Naara lokesh Rajesh mahasena ni encourage chesi ee issuue ki arjyam posaru deeni venuka lokesh hand vundi
@ArunaSurapaneni-b3u
@ArunaSurapaneni-b3u 10 күн бұрын
Yes that issu is cool by adhistanam orders.
@gopalamalapati-e6f
@gopalamalapati-e6f 10 күн бұрын
కిషోర్ గారు, అంత ఈజీ గా కూటమిని విచ్చిన్నము చేయడము అయ్యే పని కాదు. కూటమిని విచ్చిన్నము చెయ్యాలని Jagan & YCP కలలు కంటున్నట్టుగా ఉంది, దీని వెనుక కుట్రలు కుతంత్రాలు పన్నడానికి ప్రయతణాలు కుడా జరిగాయి కానీ అలాంటివి నిషేఫలమయిపోయాయి.
@nirmaladevineni9600
@nirmaladevineni9600 6 күн бұрын
Sure what you say is correct; no doubt , avakasavadula Personel interest 🙏
@naveenbpm1
@naveenbpm1 11 күн бұрын
I think Jagan might propose 3:2 CM seat sharing in 2029. Few Kamma caste fanatics are enough to spoil this Alliance. PK is very genuine and people started trusting him more
@rajalittlelampshighschool1280
@rajalittlelampshighschool1280 11 күн бұрын
Answer. Ɓ
@SreenivasuluGummadam
@SreenivasuluGummadam 11 күн бұрын
చల్లారింది
@sekharmadasu9327
@sekharmadasu9327 10 күн бұрын
మొదలు పెట్టింది అధిష్టానమే ఆపేసింది కూడా అధిష్టానమే, ఏదో ట్రైల్ వేసి రాధాకృష్ణ మీదికి నెట్టారు, దావోస్ వేదిక మీద కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనే మాట్లాడారు, వేదిక మీద వాగించడం బాత్రూం లో ఖండించడం నాటకం లో బాగమే, పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి భయపడి ఇలా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ శాఖలు కేంద్ర ప్రభుత్వం కి సంబంధించిన నిధులు తో ముడిపడి ఉన్నాయి, పవన్ కళ్యాణ్ అయితే నిధులు తెచ్చుకుంటారని ఆ శాఖలు ఇచ్చారు, కేంద్రం నుండి వచ్చే నిధులు పవన్ కళ్యాణ్ ద్వారా నే వస్తుంటే చంద్రబాబు కృషి అని చెప్పుకుంటున్నారు. డిప్యూటీ CM పదవి విలువ లేదని వాళ్ళే ప్రచారం చేస్తూ అదే పదవి కావాలని అడగడం ఏంటి. మొదట జరిగిన ఒప్పందం ప్రకారం డిప్యూటీCM పదవి ఇచ్చారు.
@gopimandapati874
@gopimandapati874 9 күн бұрын
👌🤝👍
@srinivasaraog4755
@srinivasaraog4755 11 күн бұрын
కిషోర్ గారి విశ్లేషణ... 👌🌹🌻💐💯👍
@dayalanvelayudam1781
@dayalanvelayudam1781 11 күн бұрын
Someone whant split the unity of NDA 2. Meharbani kosam 🙏
@Rv12374
@Rv12374 10 күн бұрын
ABN. RK, BR.Naidu garlu created this problem. To divert TTD mistakes. With the permission of CBN garu.
@MallikarjunaPagadala-h4l
@MallikarjunaPagadala-h4l 10 күн бұрын
Ap development is important after 4years political game start safely jai tdp jai cbn jai pavan
@RameshRamana-ye9xy
@RameshRamana-ye9xy 11 күн бұрын
Inka. Anumaanalu. Vunnaye
@GangaDeviDhanthoti
@GangaDeviDhanthoti 11 күн бұрын
Ur telling truth sir sir
@dsnraododdipati2247
@dsnraododdipati2247 11 күн бұрын
Senior tdp leaders are to be silent at this situation Everybody need to be unite by 3 alliance parties Don't put cbn and Pawan Kalyan in embarrasing situation It is not known as to how industries minister could give statement in the present od honble cm was at the diasis Moreover Pawan kalyan wanted cbn as cm for another 10 yrs which was welcome by all public At present ap do need development and to close down ycp
@suryanarayanapullakavi1645
@suryanarayanapullakavi1645 10 күн бұрын
TV5 BR Naidu గారిని క్షమాపణలు చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు అనడం TDP అగ్ర నాయకత్వం ABN ద్వారా బయటకు తీసుకు వచ్చింది. CBN గారికి తెలియకుండా ఇంతమంది మాట్లాడే అవకాశం లేదు. Trail run fail అవుతోందని తెలిసి వెనక్కి తగ్గారు.
@akulaveeranjaneyulu7820
@akulaveeranjaneyulu7820 10 күн бұрын
AP people ku avasaram Pawan Kalyan nilbadadam adrustam nijanga andarki thelusu Jai janasena
@dgangadhar47
@dgangadhar47 11 күн бұрын
idi TDP drama, asalu rangu bayata padindi. Pawan kalyan garu please don't trust TDP party...
@ankammachoudary9928
@ankammachoudary9928 10 күн бұрын
Lokesh is matured leader
@vootlasurendra44
@vootlasurendra44 11 күн бұрын
జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు
@brahmaiaheamani9124
@brahmaiaheamani9124 9 күн бұрын
మీ అభిప్రాయం మంచిదిదే కానీ జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది
@Manohari14
@Manohari14 11 күн бұрын
కూటమిని పని చేసుకొన్నివ్వండి
@pichaiahCh-m4k
@pichaiahCh-m4k 11 күн бұрын
కూటమిలో చిచ్చు మొదలైంది 💯✔️
@pichaiahCh-m4k
@pichaiahCh-m4k 11 күн бұрын
టిడిపి మూల్యం చెల్లించుకుంట్టుంది 💯✔️
@durgadafoundationngo9642
@durgadafoundationngo9642 11 күн бұрын
Jai janasena jai bheem 🙏
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 11 күн бұрын
Option A, 🦾✅💯
@nagarajtrader7703
@nagarajtrader7703 11 күн бұрын
Next cm jagan Reddy due to nda alliance going to break due to tdp greedyness
@Nijam-bf7nf
@Nijam-bf7nf 5 күн бұрын
Pagati Kala kanoddu
@yarlagaddaharikrishna7985
@yarlagaddaharikrishna7985 11 күн бұрын
ఇడియంత వైసీపీ జంప్ జిలానేలు చేసారు
@Beugh
@Beugh 10 күн бұрын
Kutami 15years kitami lo unadaga no tolk pls. 🙏
@voiceofjesus3777
@voiceofjesus3777 10 күн бұрын
పూర్తిగా చల్లారి పోయినాయి 👍
@venkatasuryanarayanakannep4911
@venkatasuryanarayanakannep4911 11 күн бұрын
Option B
@vakulap1047
@vakulap1047 11 күн бұрын
Option a
@siripurapuvlnvaraprasad3718
@siripurapuvlnvaraprasad3718 11 күн бұрын
One impartent warning to all sreni Leaders of T.D.P that they will won with the pure co.operation of Janasena karyakarthalu and well wisher public who loved Pavan. If this situation continus the Y c p arty loving public and most of Leders will turn to Janssena and 2029 elections will punish T D P and Babu era will end in A.P.At that time Jr N.T.R will lead T.D.O Party.
@UshaRani-xs9qj
@UshaRani-xs9qj 10 күн бұрын
Kishore garu whats wrong in this Lokesh gari ni DCM cheyyadam youngsters all wanted him to be future' CM
@kksunkara
@kksunkara 10 күн бұрын
లేదు B
@subhachunduru3800
@subhachunduru3800 11 күн бұрын
CBNgaru Pavankalyan kalisi panichesi A.P.ni baguparachali
@srinivasarao4908
@srinivasarao4908 11 күн бұрын
PK alage unnadu ga Thanaki peru vasthunte adhi kuda thttukoleka pothunaru
@SureshSuresh-tj8sz
@SureshSuresh-tj8sz 11 күн бұрын
A🎉🎉
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
9 PM  | ETV Telugu News | 1st February "2025
21:27
ETV Andhra Pradesh
Рет қаралды 155 М.