కొండా రెడ్డి గారికి శతకోటి వందనాలు అండి ఆఫీసర్ అంటే అలా ఉండాలి.... మీలాంటి మంచి మనుషులకి నమస్కారం
@SureshBabu-yg9gi20 сағат бұрын
మధుసూధన్ రెడ్డిగారికి అభినందనలు
@nizamabadzonezonalmanager9848Күн бұрын
కొండారెడ్డి sir ఒక హీరో....
@laxmirajam.bandarapulaxmir18320 сағат бұрын
పోలీసు డ్యూటీ అంటే ఏంటో ఈ రోజు చేసి చూపించాడు కొండారెడ్డి గారు
@singarapukrishnamurty59722 сағат бұрын
పోలీస్ గారు మంచి పని చేసారు కూటమి ప్రభుత్వం ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ కి ఫుల్ పవర్స్ ఇచ్చినట్టు గా ఉన్నారు
@prasadvr779023 сағат бұрын
వేలకోట్లు ప్రజా ధనం, వందలకోట్ల రాష్ట్ర ఉద్యోగుల పొదుపు ధనం లూటీ చేసిన జగన్మోహన్ రెడ్డి అండ్కోలను కఠినంగానైనా శిక్షించైనా తక్షణమే రికవరీ చేసి ఉద్యోగుల ఖాతాల్లో జమచేయించాలి. కేంద్ర ప్రభుత్వ పెద్దల, భారత న్యాయ వ్యవస్థ పై ఇప్పటికే ప్రజలు నమ్మకం కోల్పోయారు
@gvsappalarrajuКүн бұрын
I agree with you Madhusudhanreddy garu.
@venkatasubramanyemmkandala7499Күн бұрын
Sooper analysis
@thotapallikesavanaidu659 сағат бұрын
Super speech Madhu sudhan Reddy Garu, 👏👏👏
@bhargav330Күн бұрын
సార్ ఆదం కిషోర్ గారికి మధుసూదన్ రెడ్డి గారికి మా చిన్న విన్నపం ఇటువంటి కొండారెడ్డి అనే ఆఫీసర్ల ఎక్కడ ఉన్నాను తీసుకొచ్చి ప్రతి మండలంలోని ఒక కొండారెడ్డిని తెంపమనండి లోకలతో కాదు సార్ కాలు చేతులు కట్టేసి లాగాలి సార్ చంద్రబాబు నాయుడు గారు చేతకానితనం గా ఉంది చంద్రబాబు గారికి ఒక ధైర్యం లేకపోతే యూపీ సీఎం ఆదిత్య యోగి నాది ఒక్క సంవత్సరం మన ఆంధ్ర రాష్ట్రాన్ని అప్ప చెప్పమనండి ఆయన పెడతాడు గాడిలో వీళ్ళందర్నీ జగనాసురుడికి ఆ జగన్నాథుడు మొత్తం కూడా ఉన్న బ్యాచ్ కి బెండు తీస్తాడు దయచేసి మా మాటగా చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి ఇట్లు కడియం మండలం దుల్ల గ్రామం టిడిపి కార్యకర్త
@vnmurali5741Күн бұрын
మీరు చెప్పిన 100% కరెక్ట్ ప్రతి మండలం లోను ఇలాంటి ఆఫీసర్ ఒకరు ఉండాలి🎉🎉🎉🎉
@venkatasubramanyemmkandala7499Күн бұрын
కరెక్ట్
@srvinukonda358711 сағат бұрын
మనకి పవన్ చాలు, యోగి దాకా వెళ్లే అవసరం లేదు.
@prasadpalavlasa456321 сағат бұрын
చాలా బాగా వివరించారు సార్ జగన్ రెడ్డి గురించి,మద్యం గురించి.
@nizamabadzonezonalmanager9848Күн бұрын
జగన్ జైలు కెళితే మీ నోట్లో కేజీ స్వీట్స్ పెడతా 😂😂😂😂😂.
@sudhakartekumalla51574 сағат бұрын
మధు సార్ మంచి గా చెప్పారు
@yagamsatyakala3755 сағат бұрын
Jai TDP Jai PVN 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@NaniBalla-z5s9 сағат бұрын
Wellspech.sir
@srikrishnamurthybondada918123 сағат бұрын
A most social resposibility followed..an educated person is my Madhusudhana reddy garu.Thanks and congratulations to our Reddy garu on my behalf and on behalf of my Andhra society and its public itself.Sir is an walking library I think.
@PraniSreyachitra1298Күн бұрын
వైసీపీ జీవితాలు ఆ వారసులు అభివృద్ధి చెందడానికి కంపెనీలు గోడౌన్ లు కావాలి కానీ సాధారణ ప్రజలకు మాత్రం రాజధాని, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే కంపెనీలు ఇవేవీ అవసరం లేదు జగన్ విదిలించే బిచ్చం మెతుకులు తప్ప ఇది జగన్ 5ఏళ్ళ రాజకీయం ఆ పార్టీకి రాజకీయ జీవితాలకి అమరావతి తన స్మశానవాటికలో ఎప్పుడో సమాధులు కట్టేసింది ప్రేతాత్మల్లాగా వారు ఎంత గింజుకున్నా ఎవ్వరికీ కనపడవు, వినపడవు
@sudhakartekumalla51574 сағат бұрын
సూపర్ పోలీసు, హ్యాట్సాఫ్
@nageswararaok9477Күн бұрын
రెడ్డిగారు లిక్కర్ లిక్కర్ మాఫియా గురించి ఏపీలో మీరు చెప్పిన అంత వివరంగా దొరికే ఎవరో చెప్పలేదు
@choudarinarasingarao914723 сағат бұрын
Good information from your channel
@kishorek232019 сағат бұрын
Correct analysis reddy w
@RajendraKodali-gw3gc22 сағат бұрын
మధ్యం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. గుజరాత్ లో మద్య నిషేదం ఉన్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్యం మీద ఆదాయం అనేది లేకుండా మనగలుగుతున్నది కదా Your Honour.
@lakshmireddy4115Күн бұрын
బలుపుకాదు పిచ్చిపట్టి దిక్కుతోచక అనుకోవాలి
@prasadbc293420 сағат бұрын
ఇలాంటి.. సాహసం చేస్తున్న.. పవన్ కళ్యాణ్ గారిని.. లెక్కలోకి తీసుకుంటే.. మీ విలువ తగ్గిపోతుందా ..?? .. కానీ AP ప్రజలందరికీ తెలుసు..pavan Kalyan గారు..great leader ✊
@srvinukonda358711 сағат бұрын
పవన్ వచ్చాడు పాలన మారుస్తాడు. జై జనసేన
@venketrao50622 сағат бұрын
Super super please justice
@GurappaChemalamudi8 сағат бұрын
నేను చూసిన,పుట్టి పెరిగిన,పని చేసిన రాయల సీమ ప్రాంతం..నగిరి నుండి కుప్పం వరకు,నెల్లూరు సీమనుండి తిరుమల గిరుల వరకు..శాంతి+అహింసలే పరమావధిగా మెలగిన రతనాల సీమ ❤❤❤ "నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు "... అన్నమయ్య ..అనే శాంతి కాముకుని గడ్డ ❤ సంస్తుత్యుడీ తిరు వేంకటాద్రి విభుడు
@KrishnaiahG-w4i12 сағат бұрын
మదుసూదన్ రెడ్డి గారూ ' మా గుంట వారి చరిత్ర బాగుగా తెలియ చేసినారు
@Manohari1420 сағат бұрын
Super
@NaiduNpp7 сағат бұрын
Konda reddy. Sar police power supar sar 👍👍👍👍👍💯👃👃👃👃👃
@sunmusicals10 сағат бұрын
Hattsoff reddy garu, maa intlo kooda okaru bali ayyaru ee liquor valla
@srisri81719 сағат бұрын
వాణి కాలు తీయాలి
@voiceofacommonman997321 сағат бұрын
ఆర్డర్ ఇచ్చిన పవన్ నీ పక్కన పెట్టేశారు కదా మీరు
@suryapalavalasa9298 сағат бұрын
Jai cbn great Development Leader super analysis m Reddy Garu
@HM1952M8 сағат бұрын
The great AP police n AP. Hero - Konda Reddy garu. Konda Reddy garu meeku shatha koti vandanaalu
@raonimmagadda83135 сағат бұрын
How can I get details of Subash Sena?
@sudhakartelagam472823 сағат бұрын
Sir, aa party leader veedi laga officers ni కొట్టి bariteginchina వాడే ఇటువంటి party lo ఇంకెవరు ఉంటారు
@govindaraokosuru172423 сағат бұрын
Police ki warning isthe case pettandi.
@vennagalireddy1033Сағат бұрын
Good program.
@hanumantharao67357 минут бұрын
Hat's of Kondareddy gaaru. Khaki power nu anyaayammeeda chupinchandi. Jai PawanKalyan Jai CBN.
@prasadd90882 сағат бұрын
Delayed. But best way to handle the political criminals
@SadhuBHASKAR-wi6yzКүн бұрын
Madhusudangaru home minister padavi yevali
@hari.kodaliharunath7076Сағат бұрын
Congrats police Galiveedu
@prasadamara362921 сағат бұрын
Ee kuutami government YSRCP leaders ni emiyu cheyyledani Deema.Anudke vallu ala chestunnaru.
police pani cheyyali... but... konni rojula taruvatha veelle happy ga bail lo vachhestharu... and SIT form chestharu... which will run for 9-12 months... kootami is not strong... they are just empathatic...
@krishnamrajurudraraju647612 сағат бұрын
Becuase of your un expected income you are looking adament.
@a.vmohanrao674021 сағат бұрын
Madusurdhan ready no extra comment it's currect I don't believe
@srharikrishn155121 сағат бұрын
Nenu 90% ga vunnanu so meeru cheppi natluga andaru randi naku ooha next veellani encourage cheyanu currect ga chepparu cheyandi maku antha sakthi ledu lekunte desam kosam edina chesatanu best ga cheyandi please
@kuwaitikings590918 сағат бұрын
Vote for note case cbn in jail wait and see
@PothireddyGangireddy22 сағат бұрын
Eeduka waste fellow
@PothireddyGangireddy22 сағат бұрын
Meeru pikedemi ledu madhu
@Pvr-s2i20 сағат бұрын
శభాష్ శభాష్ శభాష్ పోలీస్ అంటే ఇది kada👍🎉
@drprkbhargavendocrinesurge180821 сағат бұрын
In India - Nijamaina medhaavulu, future torch bearers, hard workers like madhu garu, soldiers, doctors, scientists, labour, childern, teachers are ignored, underpaid, exploited, BUT exploiters, criminals, looters, corrupt people (Some not all) like politicians, business men, mafia dons brokers are in assemblies, parliaments and system management positions and overpaid, given security and immunity This model should be corrected.