జగన్ కి షాక్ ఇచ్చిన ఢిల్లీ పోలీసులు | Delhi Police Big Shock To YS Jagan Over Protest in Delhi

  Рет қаралды 81,781

Aadhan Telugu

Aadhan Telugu

Күн бұрын

జగన్ కి షాక్ ఇచ్చిన ఢిల్లీ పోలీసులు..Marokonam Analysis on Delhi Police Big Shock To YS Jagan . Delhi Police's decision to deny permission for a YCP party protest in Delhi came as a big shock to YS Jagan. To find out more, watch the full video.
#ysjaganmohanreddy #delhipolice #jagandelhitour #ysrcpparty #appolitics #apnews #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 156
@kumar-zt5oe
@kumar-zt5oe 2 ай бұрын
వాదేదో కేసు లు తప్పించుకోవటానికి ఢిల్లీ వెళ్ళాడు, జైల్ తప్పించుకోవటానికి
@PrasadReddy-bm8bn
@PrasadReddy-bm8bn 2 ай бұрын
5yersను౦డిబయటరానివాడు ఢిల్లీ వెళ్లి ఏ౦పీకుతావుజగన్
@TELL1176
@TELL1176 2 ай бұрын
రాష్ట్రపతి పాలన ఎలా ఉంటుందో తెలియదు అనుకుంటా, ఎవరో నేర్పించి ఉంటారు ఆ పదాన్ని, జగన్ వాడేస్తున్నాడు.
@SrinivasRao-pf1bq
@SrinivasRao-pf1bq 2 ай бұрын
ఇన్ని కేసులు ఉన్నా ఒక్క కేసు మీద కూడా అరెస్టు చెయ్యలేరు ఏమి చట్టాలు, వాడి సిగ్గు ఏమి లేవు
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 2 ай бұрын
వాడికి కాదు మన చట్టాలికి సిగ్గు లేదు
@vuddagirinagararaju5624
@vuddagirinagararaju5624 2 ай бұрын
సైకో మారలేదు.
@vijayeswararaomidde8220
@vijayeswararaomidde8220 2 ай бұрын
సైకో గాడి ఒకటే మీగిలింది అదే చేర్లపలి జైలు
@hariprasadhari342
@hariprasadhari342 2 ай бұрын
RRR భుజం మీద చెయ్యి వేసి హాయ్ జగన్ అని నిన్ను నేను అంటున్నా. ఏం ప్రెక్కుంటావో పీక్కో అని అంటే భయంతో బిక్కు బిక్కు మంటూ ఉన్నాడు. ఇక ప్రతివాడూ హాయ్ జగన్ అని భుజం మీద చేయి వేసి మాట్లాడతాడు అని భయపడుతూ ఉన్నాడు. ఇప్పుడే భయం మొదలు అయ్యింది. ఇక అది టన్నులలో ఉంటుంది. అనుక్షణం భయపడుతూ బతకటమే. దానీ కన్నా చస్తే నయం అని అనుకునే రోజులు గూడా వస్తాయి. తాను ఇచ్చినది మరలా తాను తిరిగి తీసుకోవలసి ఉంది కదా.
@KotapatiSubramanyam-w7r
@KotapatiSubramanyam-w7r 2 ай бұрын
గతఐదేళ్లలోనే శాంతి భద్రతలు నశించాయి అని ఢిల్లీలో ధర్నా రివర్స్లో అర్థం చేసుకోవాలి
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 2 ай бұрын
Zyllo eppudu yestharu jagan garini
@vijay2007india
@vijay2007india 2 ай бұрын
ఢిల్లీ కి వెళ్లి ఏమీ తెచ్చారు అంటే మనోలు జగన్నా అది చేశాడు ఇది చేశాడు అని గాలి లెక్కలు చెపుతారు. కానీ మనోడు మాత్రం సిబిఐ కేసులనుండి తప్పించుకునేదానికి వాల కాలు పట్టి వచ్చేవాడు. జగన్ సీఎం అయింది ఆయన జైల్ కి వెళ్లకుండా ఉండడానికి. వీడిని ముందు జైల్ లో కూర్చోబెడితే ఈ 5 ఇయర్స్ ఏపీ 100% డెవలప్ ఔతోంది
@yenugulavenkataprasad5918
@yenugulavenkataprasad5918 2 ай бұрын
నమస్తే సార్ రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఆలోచన వస్తే జరిగిన ఐదు సంవత్సరాలు విధించాలి కానీ మా జగనన్న దమ్మున్న నాయకుడు కాబట్టి ఇప్పుడు విధించ మంటున్నాడు
@nrnarayana3278
@nrnarayana3278 2 ай бұрын
CBI AND ED SIMPLY WATCHING HIM ON HIS 11 YEARS OLD CASES
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 2 ай бұрын
Y c p vallu7lacks crores thinnaru sir
@varaprasadreddy15
@varaprasadreddy15 2 ай бұрын
జమొరె ఢిల్లీలో ప్రెస్మీట్లో ఏపీలో వైసీపీవున్నప్పుడు శాంతిభద్రతలు బాగున్నాయట! ప్రఝలు హాయిగావున్నారట! తెదేపాలో శాంతిభద్రతలు లేవట! దుర్మార్గుడు, అసెంబ్లుసమావేశాలు గాలికొదిలేసి ప్రజలతరపున పోరాటాలుచేయడు, ప్రఝలు ఓడించారుకాబట్టి! ప్రజలఖర్మకాలి మళ్ళీ యీనీఛుడు అధికారంలోకివస్తే ప్రజలపైనేపడి దాడులుచేయించి, ప్రజలపై కసితీర్చుకుంటాడు!
@John-kz9wy
@John-kz9wy 2 ай бұрын
Tq delhi police department khu Salute all off
@chennupatiramanaiah800ch-fe5hz
@chennupatiramanaiah800ch-fe5hz 2 ай бұрын
Assembly ki povutaku estam leka Delhi drama.
@vijayakumarns4064
@vijayakumarns4064 2 ай бұрын
He is syco
@kvkdurgaprasad6865
@kvkdurgaprasad6865 2 ай бұрын
Courts should restart prosecutions of his pending criminal cases to calm him down.
@EluriKanakeswararao-bf6fw
@EluriKanakeswararao-bf6fw 2 ай бұрын
This is big Drama
@AppalaNaidu-o9w
@AppalaNaidu-o9w 2 ай бұрын
Very good vishleshana sir.
@VeeraswamyParese
@VeeraswamyParese 2 ай бұрын
జగన్ తో పాటు mla లకు సిగ్గు లేకుండా తిరుగుతున్నందుకు చెప్పాలి. ఖర్చులు మొత్తమ్ ఎవరు బారెంచారు బాబా్యులు
@TGFF_GAMER_YT
@TGFF_GAMER_YT 2 ай бұрын
AP CM N 6:10 o more jagan up to 20 years
@papineniramarao4036
@papineniramarao4036 2 ай бұрын
అసెంబ్లీ తప్పించుకోవటానికి ఢిల్లీ వెళ్ళాడు.
@AdinA-v4c
@AdinA-v4c 2 ай бұрын
Meerugreatsir Policegreat
@mrkmurthy9152
@mrkmurthy9152 2 ай бұрын
YSRCP అధి నాయకుడి పరిపాలనా దక్షత HISTORICAL PERSON ,HIS HIGHNESS SADDAM HUSSAIN" కోన్ని విషయాల"లో గుర్తు గుర్తుకొస్తున్నారు !!??
@dummalamohanraja214
@dummalamohanraja214 2 ай бұрын
నా ఐదేళ్ళ పాలన లో జరిగిన అక్రమాలను తొందరగా విచారణ జరిపించాలని ఈ ధర్నా ఉండొచ్చు
@ArunkumarThute-ly4hc
@ArunkumarThute-ly4hc 2 ай бұрын
ఆ సైకో గాడికి షాక్ ఇవ్వడం కాదండి ట్రీట్మెంట్ ఇవ్వాలి❤❤❤😊😊😊
@AdinA-v4c
@AdinA-v4c 2 ай бұрын
Meerugreatsir
@mohammadanwar7583
@mohammadanwar7583 2 ай бұрын
😂😂 సీబీఎన్ రాకుండా అడ్డు పడ్డారు అంటాడు 😂😂 ఇతను భూమి పై రావడానికి కూడా కారణం CBN అంటాడు సైకో
@KanakadurgaNalluri-d5w
@KanakadurgaNalluri-d5w 2 ай бұрын
తెలివిగా గలవాడు సిఇఓ జగన్ రెడ్డి
@ravigorugantula5579
@ravigorugantula5579 2 ай бұрын
స్కూల్ కి రాని ప్రతీ యదవ స్కూల్ మూసెయ్యాలి అని స్ట్రైక్ చేసినట్టుండ్లె - ఏందిరా సామి దిమాఖ్ ఏమైనా ఖరాబయ్యిందా లేక కచరా గానీ ఐడియాలు ఇస్తున్నాడా.
@KotapatiSubramanyam-w7r
@KotapatiSubramanyam-w7r 2 ай бұрын
😅😅😅😅😅😅😅😅
@JayaramJaya-pf9zi
@JayaramJaya-pf9zi 2 ай бұрын
420donga ycp patem beach Siko420
@subbaramadas9436
@subbaramadas9436 2 ай бұрын
Correct sir. This is for tugalak rules.
@vishnumurthysanka4613
@vishnumurthysanka4613 2 ай бұрын
ఆయనకి ఆంధ్రప్రదేశ్ అంటే ఆఇష్టం
@Vishwambhara
@Vishwambhara 2 ай бұрын
నిజంగా మన దేశంలో ఐటీ, ఈడీ, సీబీఐ సంస్థలు పనిచేస్తున్నాయా? వాటిని ఎత్తి వేశారా!? లేదంటే మోడీ గారు ఇచ్చిన ప్రాధాన్యతను అనుసరించి పనిచేస్తారా!? ముప్పై పైన కేసులు పది సంవత్సరాలలో ఒకటి కూడా ముందుకు సాగదు. అన్ని కేసులు నెత్తిన ఉన్న వీడేమో స్వేచ్ఛగా దేశమంతా అచ్చోసిన ఆంబోతులా తిరుగుతూ ఉంటాడు. వ్యవస్థలేమో ఎర్రి పూ*** చూస్తూ ఉంటాయి.
@Chaitanya178
@Chaitanya178 2 ай бұрын
Jai jagan. Next cm 2049 175/175🎉
@balasivaprasadnandyala4860
@balasivaprasadnandyala4860 2 ай бұрын
Jagan gaadini jail lo pedithe mana state lo santhi bhadrathalu nelakonnatle
@jhansirani7586
@jhansirani7586 2 ай бұрын
జగన్ మళ్ళీ ఆంద్రకి cm అవ్వకూడదు ఇంకా రాకూడదు ఇదే మా కోరిక
@Raoaudiocovers
@Raoaudiocovers 2 ай бұрын
అందరికి అర్ధం కాని మూర్ఖుడే జగ్గూ భాయ్ 😂😂😂😂
@balabhaskarvennelakanti6092
@balabhaskarvennelakanti6092 2 ай бұрын
How courts are giving 10years bails to criminals. Where is CBI and ED
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 2 ай бұрын
ఆ సిఐడి సునీలు ని. అలావదిలేశారేమిటి.
@riokia8595
@riokia8595 2 ай бұрын
టీవీ 9లో మీడియాతో మాట్లాడిన వీడియో ప్రత్యక్షం గా చూపించారు బ్రేకింగ్ న్యూస్ విచ్చలవిడిగా గత మూడు గంటల గా ఏక ధాటిగా ప్రచారం చూపుతుంటే మీరు ఇంకా నో పర్మిషన్ అంటారేమిటి ఆదానీ చానల్!!!! కర్మ
@PrasadBabu-u9f
@PrasadBabu-u9f 2 ай бұрын
Bro e lanti luchana kodukulu enta,
@gunavanthkuppili6280
@gunavanthkuppili6280 2 ай бұрын
Jai Jagan Anna
@ababu8316
@ababu8316 2 ай бұрын
BRB YSRCP karma return
@raghavasukhavasi7340
@raghavasukhavasi7340 2 ай бұрын
వాటిని ప్రెస్ మీట్లు అంటారా! రిపోర్టర్లు అడిగినదానికి సమాధానం చెపితే దానిని ప్రెస్మీట్ అంటారు. స్టేట్మెంట్ చదివితే దాన్ని ప్రెస్ మీట్ అనరు.
@peyyalamitta
@peyyalamitta 2 ай бұрын
Super super
@Raoaudiocovers
@Raoaudiocovers 2 ай бұрын
రాళ్లు వేస్తూ వున్నాడు ఏదో ఒకటి తగలదా అని..... అవన్నీ వాడికే తగుళ్తాయ్......
@vtnkiran6452
@vtnkiran6452 2 ай бұрын
Sir jagan ne jailo yanduku pettataledu 33 cases unvadu Please vade case lu re opening cheyandi
@ramaraotharlana3906
@ramaraotharlana3906 2 ай бұрын
Ys jagan ఒక్క సారి కూడా సిఎం లాగ పని చెయ్యలేదు
@sastrychaturvedula8473
@sastrychaturvedula8473 2 ай бұрын
What you sow you will reap !
@Satish2567-pf6rf
@Satish2567-pf6rf 2 ай бұрын
ఇల నువ్వూ బాబాయ్ మర్డర్ గురించి పోరాటం చేసి ఉంటె బాగుండు 🤔
@mlkumarkumar5315
@mlkumarkumar5315 2 ай бұрын
వానికి షాకులు కొత్త కాదు
@BankuruSatyanarayana-lx6vd
@BankuruSatyanarayana-lx6vd 2 ай бұрын
అబధ్దాలు చెప్పకండి
@ileshgoudvangala9997
@ileshgoudvangala9997 2 ай бұрын
ఇలాంటి ధర్నాలు చేస్తే నవ్వుల పాలు తప్ప ఏమీ ఉండదు జగన్ ఎప్పుడు తెలుసుకుంటాడు మరి...😅
@gatturamarao9234
@gatturamarao9234 2 ай бұрын
JERUSALEM LO CHESTHAADU DHARNAA
@venkatpamarthi1982
@venkatpamarthi1982 2 ай бұрын
వీడిని అట్లా వొదిలేస్తే లాభం లేదు. వీడిని వెంటనే లోపల వేసే ఏర్పాట్లు చేయండి. ఆంధ్రకి పట్టిన పూర్తి దరిద్రం pothundi
@nagarajuJanapareddy-nx3oh
@nagarajuJanapareddy-nx3oh 2 ай бұрын
Elantivadini innikesulu vunnavadini inkA jailki pampakapodam mana chattalalo vunna dollathananni teliyachestunnai
@venkateswarluchaluvadi7540
@venkateswarluchaluvadi7540 2 ай бұрын
A1 will case on international court to dismiss cbn and reinstate him as AP CM
@chennagangadhar3914
@chennagangadhar3914 2 ай бұрын
సైకో
@amadanu22
@amadanu22 2 ай бұрын
Don't encourage killings
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly 2 ай бұрын
Mental gaadaipoindu , jailukelle time vochindi anthe konni rojulu.😮
@anjaneyulukarumanchi5704
@anjaneyulukarumanchi5704 2 ай бұрын
Super super super
@kvtraju
@kvtraju 2 ай бұрын
Jagan opposition lo baga active ga vunnadu anduke life long opposition lo vundalii🎉
@GundavarapuRajagopal-pw4ll
@GundavarapuRajagopal-pw4ll 2 ай бұрын
DELLI.POLES.100%CART HATSUP.TODELLI.POLIES
@sivasankar8887
@sivasankar8887 2 ай бұрын
Jail ki vellochu ani telisindhi andhuke kendram lo unna velli tho matladukovali ani😂😂😂😂
@andrews5192
@andrews5192 2 ай бұрын
అయ్యప్ప మాల వేశారు మరి అయ్యప్ప వద్దకు పోకుండా దారి తప్పి డిల్లి పోయారు అయ్యో తిరిగి వస్తారా ఇక్కడ రాష్ట్ర ప్రజలు దిగులు పడ్డారు
@amadanu22
@amadanu22 2 ай бұрын
This is a TDP channel
@subbugunthapalani8042
@subbugunthapalani8042 2 ай бұрын
Y C P CHETHAVA.... NIVU....
@malleswarimaroju400
@malleswarimaroju400 2 ай бұрын
నిన్నెవరైనా చూడమన్నారా🤮🤮🤮
@TGFF_GAMER_YT
@TGFF_GAMER_YT 2 ай бұрын
First of all take permission from police department it is not Jagan palana 7:31
@eswararaopinaparti4350
@eswararaopinaparti4350 2 ай бұрын
They are not Jahan's police.
@bharaniravuri1316
@bharaniravuri1316 2 ай бұрын
సీమ పులివెందుల తోడేలు.
@swarnav4486
@swarnav4486 2 ай бұрын
Jagan went and kissed the feet of Modi and Shah for five years to shield him from the arrest.
@darlingkumar3193
@darlingkumar3193 2 ай бұрын
2018 ల్లో జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి చనిపోయినపుడు అడగలేదే రాష్ట్రపతి పాలనా కావాలి అన్ని 😀 జగన్ బాబాయ్ చనిపోయినపుడు డిల్లీ కి వెళ్లి ధర్నాలు చేయలేదే మా బాబాయ్ నీ ఎవరు చంపారో తెలుసుకోవాలి అన్ని 😀 పెద్ద డ్రామాలు చేస్తున్నాడు జగన్ ప్రజలు తీర్పు ఇచ్చినాక కోడా మారని బతుకు జగన్ ధి 🤣🤣 జగన్ దృష్టిలో ప్రజలు ఇంకా పిచోలే అనుకుంటున్నాడు 🤣🤣🤣🤣
@GKVVx
@GKVVx 2 ай бұрын
TDP party should write to all POLITICAL parties in India that whatever Jagan displayed in Delhi today are of his own party making in the past DURING HIS GOVT. in AP&Jagan is a born PSYCHO&LIAR
@uppatiravi83
@uppatiravi83 2 ай бұрын
Andhuku Ayanaku...
@Boss1.K
@Boss1.K 2 ай бұрын
ఈ time లో Modi ye Jagan permission అడుగు తాడు.. It will happen.. Wait and see Yellow babies
@pavanm5510
@pavanm5510 2 ай бұрын
Put him in jail ..as he is doing all anit democratic activities....and doing raja droham...
@mandemnaresh9196
@mandemnaresh9196 2 ай бұрын
Appulu techaru kada
@jagadeshvarmasvpkh7860
@jagadeshvarmasvpkh7860 2 ай бұрын
Vatiki kosam velladu
@jagadeshvarmasvpkh7860
@jagadeshvarmasvpkh7860 2 ай бұрын
Antha senu alagey avvali vadiki
@sastrychaturvedula8473
@sastrychaturvedula8473 2 ай бұрын
Immaturity shown by his actions ! Good riddance for the state !
@sharadat197
@sharadat197 2 ай бұрын
Are yedava shock iste dharna yelajarigindis show ki intamandi opposition party vaallu vachharu
@jyothi9882
@jyothi9882 2 ай бұрын
Asalu amravati waste anedi valla vadana kada
@bak1355
@bak1355 2 ай бұрын
ఏమి పీకడానికి వెళ్ళారు 🥴 వల్లే చెప్పాలి...
@pagoluprasad1887
@pagoluprasad1887 2 ай бұрын
తీహార్ జైలుకు పంపాలి
@Unknowinglyere
@Unknowinglyere 2 ай бұрын
Jagan Doonaga sir
@ChandraShekar-sy1pc
@ChandraShekar-sy1pc 2 ай бұрын
Ee Tappudu Darnalu Chese Shycho Shycho Ganni Case Petti Lopala VEYANDI
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 2 ай бұрын
Y bc p vallu7lacks crores thinnaru sir
@Praveenmanikanta32
@Praveenmanikanta32 2 ай бұрын
Jagan is the worst politician India ever had.. unfit for politics.
@ridewithdivine786
@ridewithdivine786 2 ай бұрын
Adi bokka sir a jalaga gadiki edo okati chesi present cbn and psk ni kindaki dinchali ani rakshasha prayatanam chasthunadu
@kavithajakka8122
@kavithajakka8122 2 ай бұрын
Apadakalulekunaparavaledurastrambagundaleadikutamivaleavutundi
@hthaven4958
@hthaven4958 2 ай бұрын
Vidu bayata unte chalapramadam munduvini bokalo veyandi
@mohanatmakuri6446
@mohanatmakuri6446 2 ай бұрын
Suitcases vyava haaraalu chakkapettuu koovadaani ki modi amith saha full cooperation ivvaaleedaa ,,
@sydulusydulu4356
@sydulusydulu4356 2 ай бұрын
Dili.jailow.jagan.parmisanlaydu..okasadarna.m.l.a
@nagaveera8131
@nagaveera8131 2 ай бұрын
Jagan mantallti ap prajala ki ardamautundhi babayi ni sampithe 5 years palana lo undi okaroju matladalidu roudhi setarni sampithe dhili veli darnashestada
@vtnkiran6452
@vtnkiran6452 2 ай бұрын
Phulivindala pelli jagan
@Rev.K.BabuRao
@Rev.K.BabuRao 2 ай бұрын
ఇటువంటిది ఫేక్ న్యూస్ లు ఎందుకురా బాబు..ఢిల్లీ లో ధర్నా కార్యక్రమం జరుగుతుంది...
@adithyabonkuri1841
@adithyabonkuri1841 2 ай бұрын
First view , like,comment by me
@amirthigovindarao8606
@amirthigovindarao8606 2 ай бұрын
Nuv tdp vadivi ila matluduthunnav
@GundavarapuRajagopal-pw4ll
@GundavarapuRajagopal-pw4ll 2 ай бұрын
JAGANLAGI.LOPLA.YANDI
@ngovindarajulu3578
@ngovindarajulu3578 2 ай бұрын
Adan oka paccha channel vaste
@gunturusubbarao9588
@gunturusubbarao9588 2 ай бұрын
Sakshi is always best
@MR-DIO-TOXIC
@MR-DIO-TOXIC 2 ай бұрын
Rey ne news bale comedy untundhi ra
@PrasadNadapana
@PrasadNadapana 2 ай бұрын
నీ కామెంట్ కామెడీగా ఉంది
@bharathp9438
@bharathp9438 2 ай бұрын
@MR-DIO-TOXIC aa peru enti ra chapri
@MR-DIO-TOXIC
@MR-DIO-TOXIC 2 ай бұрын
@@bharathp9438 me akka pettindhi ra brmd
@ravikaminemi6213
@ravikaminemi6213 2 ай бұрын
Fake mla pulivendhula
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 115 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 30 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 40 МЛН
Chor Bazar Delhi | Paranthe Wali Gali | Delhi Famous Food | Manish Solanki Vlogs
20:39
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 115 МЛН