Aarani Mantalu Telugu Full Movie | Chiranjeevi | Kavitha | K Vasu | Indian Video Guru

  Рет қаралды 178,730

Indian Video Guru

Indian Video Guru

Күн бұрын

Aarani Mantalu Telugu Full Movie, starring Chiranjeevi, Kavitha, Suhasini, directed by K Vasu, produced by K Mahendra, music by Chellapilla Satyam.
Synopsis:
Chiranjeevi's sister Suhasini is d and ed by a group of four people, who go scot free after the court acquits them due to lack of evidence.Find out what happens by watching the full movie.
Click Here to Watch :
Telugu Super Hit Movies HD
bit.ly/1aRkioF
Idhe Naa Theerpu Telugu Full Movie
bit.ly/1Qn0biW
Itlu Sravani Subramanyam Telugu Full Movie
bit.ly/1Pnmrrw
Pournami Telugu Full Movie
bit.ly/1EfH9WQ
Subscribe us for more Full HD Movies
goo.gl/JfoS15
Indian Video Guru is the final destination for all the movie lovers irrespective of the languages in High-definition (HD) of all the languages like Telugu, Tamil, Hindi, Malayalam, Kannada etc.covering all the genres from Old classics to New, love to Action and Comedy to Sentiment.
Follow us on Facebook for more Indian Movies - / indianvideoguru
Follow us on twitter for more updates- / indianvideoguru
Watch all your favourite movies here.
Also subscribe to / indianvideoguru for latest full movies.

Пікірлер: 28
@govindamorcha475
@govindamorcha475 3 жыл бұрын
Good revange movie.. మెగాస్టార్ acting super👌👌👌👌👌👌
@venkataramanaeeturi6788
@venkataramanaeeturi6788 3 жыл бұрын
హీరో గా, విలన్ గా, సైడ్ హీరో గా కమెడియన్ గా నటిస్తూ ఎలాంటి పాత్ర వచ్చినా కాదనకుండా, లేదనకుండా,వధ్ధనకుండా ఎవరినీ నొప్పించకుండా తానొవ్వకుండా అందరినీ గౌరవిస్తూ నటిస్తూ వస్తున్న చిరంజీవి నాకు ఆ నాటి నుండి ఈనాటి దాకా అతని కంటే మరెవరూ నాకు ఎక్కువ కాదు అనేటంత ఇష్టం పెరగడానికి కారణం అయిన చిత్రం ఆరని మంటలు (1980 వ సంవత్సరం) అప్పటికి చిరంజీవి నటించడం ప్రారంభించి నాలుగు సంవత్సరాలు.14 వ సినిమా ఆరని మంటలు.అప్పటివరకూ రిలీజ్ అయిన 13 సినిమాలలో ఒక్కటి కూడా నేను చూడలేదు.కానీ ఈ సినిమా చూసి అభిమానిని అయ్యాక వెతికి వెతికి మరీ మిగతా 13 సినిమాలు కూడా చూశాను.ఇంతగా నేను వీరాభిమాని అవ్వడానికి కారణం అయిన ఈ సినిమా ను 53 సంవత్సరాలు నాకు ఇప్పటికీ మరువలేదు.ఎప్పటికీ మరువను.నలుగురి కోసం వెతుకుచున్నవీ నా కళ్ళూ అనే పాట,అన్నా చెల్లెళ్ళ అనుబంధం వివరించే పాట ఇందులో చెప్పుకో దగ్గవి.మొదటి సినిమా పునాది రాళ్ళు హీరోయిన్ కవిత గారే ఇందులో హీరోయిన్ గా నటించడం విశేషం.
@Nagaraju-km3ek
@Nagaraju-km3ek 4 жыл бұрын
జై చిరంజీవ
@vasudevarao24
@vasudevarao24 4 жыл бұрын
ఇది చిరంజీవి నటించిన మొట్టమొదటి యాక్షన్ చిత్రం. అప్పటికి ఆయన నటనలో పూర్తి పరిణత రాకున్నా, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ముఖాన కనిపించే రౌద్రం, చూపిన వేగం తరువాతి రోజుల్లో ఆయన సాధించబోయే విజయాలకి సంకేతం ఇచ్చాయి. అప్పటి రోజుల్లో హీరో చెల్లి పాత్ర అంటే చాలా అమాయకంగా, అబలగా చూపించేవారు. అందుకు భిన్నంగా ఇందులో సుభాషిణి చివరివరకూ పోరాడుతూ చనిపోవడం అనేదానికి ప్రేరణ అప్పటికే ఇండియాలో సంచలనం సృష్టించిన ఎంటర్ ది డ్రాగన్ అనే హాలివుడ్ చిత్రం కావచ్చు.
@sharaabraham1026
@sharaabraham1026 2 жыл бұрын
L,
@geethahn2184
@geethahn2184 Жыл бұрын
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰❤❤❤❤❤❤❤❤❤❤⭐⭐ Megastar Chiranjeevi ⭐⭐
@venkateswararaoveerla8811
@venkateswararaoveerla8811 3 жыл бұрын
Excellentmovie
@dasaradhd4910
@dasaradhd4910 3 жыл бұрын
12:51 - poeple star narayana murthy
@sramesh1984
@sramesh1984 2 жыл бұрын
Baboi ee movies nenu epudu chudaledu ..ee kamma channels epudu ee movies veyadu enduku
@turkasreenu5221
@turkasreenu5221 3 жыл бұрын
Jai Mega.star
@gurrapuashok3380
@gurrapuashok3380 4 жыл бұрын
ప్రఖ్యాత దర్శకులు. కె.ప్రత్యగత్మ గారి. కుమారుడు కె వాసు. ఈ.సినిమాకి దర్శకుడు. ప్రాణం ఖరీదు. తోడు దోంగలు. అమెరికా అల్లుడు. గోపాల్.రావు గారి అమ్మాయి. జోకర్.మమ.సూపర్ అల్లుడు. వంటి సినిమాలు తీశారు...
@thodupunoorirajkumar5203
@thodupunoorirajkumar5203 4 жыл бұрын
ఎవరు అడిగారు...
@sagars9623
@sagars9623 3 жыл бұрын
Baagachepparu.good information
@cynido
@cynido 5 жыл бұрын
AMATERASU
@puspharotte5704
@puspharotte5704 8 ай бұрын
సూపర్ మూవీ❤❤
@PradeepKumar-fn5wj
@PradeepKumar-fn5wj 6 жыл бұрын
Mega starchiru super
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
ఆరానిమంటలు.చిరంజీవి.మరియు కవిత నటించిన.చిత్రము.
@PettlakrantiKranti
@PettlakrantiKranti Ай бұрын
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@PettlakrantiKranti
@PettlakrantiKranti Ай бұрын
😮😮😮😮😮😮😮😮😮😮
@PettlakrantiKranti
@PettlakrantiKranti Ай бұрын
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@thimotykudumula8943
@thimotykudumula8943 Жыл бұрын
Cinima chala cute cute ga undhi
@prasadamar93
@prasadamar93 2 жыл бұрын
Jayalalitha, Jayarekha movies
@thimotykudumula8943
@thimotykudumula8943 Жыл бұрын
Kotala rayudu aranimantalu same to same okke story
@harisarvotham
@harisarvotham 6 жыл бұрын
3*
@sayadhussain5252
@sayadhussain5252 6 жыл бұрын
Himabindu Dharmavaram o
@MalliSirisetti
@MalliSirisetti 6 ай бұрын
చిరంజీవి తక్కువోడు ఏమి కాదు ఎంత మంది girl ఫ్రెండ్స్ యో
@babi5396
@babi5396 Жыл бұрын
good movie,
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2,4 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,3 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 25 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 4,4 МЛН
Srirasthu Shubamasthu Telugu Full Length Movie
1:58:56
SAV Entertainment Movies
Рет қаралды 309 М.
Adhikari Telugu Full Length Movie - Arun Pandyan,Mansoor Ali Khan
1:53:43
Telugu Movie Center
Рет қаралды 179 М.
Kukka Katuku Cheppu Debba
2:12:20
TeluguOne
Рет қаралды 382 М.
Magadheerudu Telugu Full movie
2:21:25
Tollywood
Рет қаралды 689 М.
Majnu Full Length Telugu Movie || Akkineni Nagarjuna, Rajani
2:20:46
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 2,7 МЛН
Abhilasha Full Length Telugu Movie
2:15:11
Volga Video
Рет қаралды 900 М.
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2,4 МЛН