డైరెక్టర్ గారికి నా పాదాభివందనం మళ్ళీ మళ్ళీ ఇలాంటి చిత్రాలు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను
@pavankumarpk19974 жыл бұрын
నా మదిలో ఇన్నాళ్లూ మెదిలిన ప్రశ్నలన్నిటికి ఈ సినిమా ద్వారా సమాధానం దొరికింది , ఇంతటి మంచి చిత్రాన్ని అందించన బృందం మొత్తనికి ధన్యవాదాలు...!
@jagcivils09p24 жыл бұрын
ఇక పై ఏ దర్శక నిర్మాతలు ఇలాంటి సినిమాలు తీయలేరు...... Such a beautiful and good message and also heart touching movie....all characters are superb . 😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥
@srinivasbodi6137 Жыл бұрын
❤❤
@ajayyadavkasu1392 жыл бұрын
మంచికి ఉన్న స్వేఛ్చ చెడుకు ఉండదు. చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి ఉండడు. 👌❤️
@munirathnamunirathnamamtha1982 Жыл бұрын
Supper cheppiru
@kalamala6868 Жыл бұрын
Manchi ki freedom ekkadundi brother
@ajayyadavkasu139 Жыл бұрын
@@kalamala6868 దాని అర్ధం, మంచి పది ముందు చేస్తావ్, చెడు ఆల కాదు
@munirathnamunirathnamamtha1982 Жыл бұрын
@@ajayyadavkasu139 🤔
@nareshramavath Жыл бұрын
Superb bro
@ashokrampoguashokkumar71724 жыл бұрын
ఇది చిన్న సినిమా కాదు... జీవితాల్ని మార్చే ఓ మంచి కథ వున్నా సినిమా.... అందరూ చూడండి... అంతేలే మంచి సినిమాల్ని మనం చూడంలే.... అంతా విధి ఆట...
@ramanreddy99664 жыл бұрын
ఒక మంచి సినిమా తీయడానికి డబ్బు కన్నా కథ,కథనం,సాహిత్యం ,సంగీతం మరియు కళాకారులూ కూడా ముఖ్యం అని నిరూపించిన వాళ్లందరికీ నా అభినందనలు....
@KrishnaKrishna-vv7kj4 жыл бұрын
Yes sir 👌👍👍👍
@syamgoud86804 жыл бұрын
🙏🙏🙏🙏
@nagarajm37154 жыл бұрын
Kannada movie Rama Rama re
@shanthiammu23004 жыл бұрын
Nijam sir
@purushothamp52284 жыл бұрын
🙏🙏🙏
@ramakrishnarkbramakrishnab26284 жыл бұрын
ఈ సినిమా చాలా చాల బాగుంది ఇందులో అర్ధలు మహా అద్బుతంగా ఉనాయి ... చిన్న సినిమా ఐన మంచి మెస్సేజ్ వుంది ఇందులో ... ఇందులో పాట చాల బాగుంది.👍👍👍 మొత్తానికి సినిమా నన్ను టచ్ చేసింది...🙂🙂
@venkateshch50913 жыл бұрын
ಚ
@gunasekhardhanala9282 жыл бұрын
Hey krisha song..... Ledhenti...... Ee movie lo undali
@rameshtadi61784 жыл бұрын
ఈ సినిమా తీసిన దర్శకుడికి నిర్మాతకు ఇందులో యాక్టింగ్ చేసిన నటులకు టెక్నీషియన్ కి ఈ సినిమా కథ రచయితకు చూసినంత సేపు ఎంతో అద్భుతంగా ఉంది నా హృదయపూర్వక అభినందనలు 🌹🌹🌹🌹🌹🌹
@balarajupoola86763 жыл бұрын
జగ్గయ్య 🙏 ఒక మనవత్మ వున్న మనిషి ఎలా వుండాలో నిన్ను చూసి నేర్చుకోవాలి జగ్గయ్య🙏
@rajesh958ruhoney63 жыл бұрын
ఒక చావు పుట్టుకలు కూడా మనిషిని మనీషిగా మారుస్తాయి..బంధాలు అనుబంధాల కలయిక ఏ రూపం లో నైనా ఉండవచ్చు..ఇది ఆ దేవుడు ఆడే ఆట..ఒక మంచి పాట..ఆటగదరా శివా..good feel మూవీ
@nebakulakirankumar90644 жыл бұрын
రెండు ప్రాణాలంటే ఇద్దరు పిల్లలు కాదు.. తల్లి బిడ్డల ప్రాణాలు.. బిడ్డతోపాటు తల్లికూడా పుడుతుంది 👌👌 ఇదికదా సినిమా అంటే... ఈసినిమాను అందరికి పంపండి... 2020 చూసే వాళ్ళు ఒక లైక్....
@मैहूंहिन्दू4 жыл бұрын
ఇటువంటి సినిమాలు మంచిని పెంచుతాయి...అనుబంధాలు పెంచుతాయి... దర్శక..రచయితలకు అభినందనలు...
@thesecret52004 жыл бұрын
Wow....Nice Direction 👌👌 హైపర్ ఆది కామెడీ బాగుంది...
@narpalafunnymonkeys7534 жыл бұрын
మంచికి ఉన్న స్వేచ్ఛ చెడుకి ఉండదు చెడుకి ఉన్న ఆకర్షణ మంచికి ఉండదు ఎంత మంచి లైన్ చూడండి🙏🙏🙏
@akhiltoday2 жыл бұрын
Watched this movie, especially for the 1:02:00 - ettagayya siva siva song However, felt satisfied watching a good movie. Few timers to rewatch the heart touching scenes 57:20 - Pregnancy - Sister sentiment 1:07:51 - Recorrecting the mistake is a big mistake 1:10:00 - Uriga bigise thadu, uyyalavada chudu 1:13:00 - Forgiveness 1:29:00 - 3 ways to correct a mistake Om Namah Sivaaya.
@balubestintheworld18622 жыл бұрын
💙💙
@ashivakumar3646 Жыл бұрын
💛
@prasadchinthalagari35884 жыл бұрын
జీవితం అంటే ఏంటో ఒక సినిమాలో చూపించారు 🙏🙏🙏 ఓం నమః శివాయ
@manchalamohan87964 жыл бұрын
శివుడి ఆటలు ఎలా మలుపు తిప్పుతాడో తెలియదు ఈఈ లోకము అంత శివ మయమ్ ..సినిమా చాలా బాగు oడి
@divyadivs28924 жыл бұрын
Kannada Rama Rama Re remake! 😊😊 Very nice movie 👌👌 Doddanna is one of the legendary actors of Kannada movies
@ranjithreddyvlogs22794 жыл бұрын
Yeah
@chandrashekarr19774 жыл бұрын
True. But Telugu version is much improvised than the original Kannada version. Dialogues are very sharp and more than the original movie.
@sitaaara23264 жыл бұрын
@@chandrashekarr1977 kannada is best original is always original duplicate is always duplicate
@asipotla4954 жыл бұрын
Hi
@mglniranjan87073 жыл бұрын
@@sitaaara2326 sometimes original becomes duplicate nd duplicate becomes original but no matter whether it's duplicate or original
@dharmatejasmart67064 жыл бұрын
ఇలాంటి సినిమా నా జీవితం లో చూడలేదు... నిజం గా చాలా బాగుంది... ఏడుపు వచ్చేసింది క్లైమాక్స్ కి
@balarajupoola86763 жыл бұрын
బ్రో నాకు కూడా 👍😭
@varunpattika15282 жыл бұрын
మనం ఉన్నపుడు లేనోలు, మనం పోయాక ఉంటే ఎంత, లేక పోతే ఎంత ❤️💔😢..!
@Siddu-y4g4 жыл бұрын
This is our Kannada movie Rama Rama Re... Superb movie and Doddanna also our Kannada industry legend actor .
@bharathkumarss21764 жыл бұрын
ಕನ್ನಡದ ಹೆಮ್ಮೆಯ ಚಿತ್ರ .. " ರಾಮ ರಾಮ ರೆ" . Dhoddana 👌👌👌 . Kannada dalli nodidavaru like madi..
@chethupaapu87924 жыл бұрын
Ega thane noddhe guru ega mathe telugalli nodtha edhini awesome movie
@Janapadaloka_Narasimha2 жыл бұрын
ಈ ಚಿತ್ರದ ಶೂಟಿಂಗ್ ವಿಜಯಪುರ ಜಿಲ್ಲೆಯ ಕೊಟ್ನಾಳ, ಬಸನಾಳ, ಕ್ಯಾತನಕೇರಿ ಗ್ರಾಮದ ನಡೆದಿದೆ.
@Rao6374-h3t4 жыл бұрын
ఈనాడు యాంత్రిక జీవనంలో ఎప్పుడూ వినని కొన్ని కొత్త పదాలు పరిచయం చేశారు సినిమా చాలా బాగా ఉంది ♥️♥️👌🏻👌🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gandrakotasathish40333 жыл бұрын
సినిమా సూపర్ చిన్న సినిమా అయినా మంచి అర్థ0 ఉంది. క్లైమాక్స్ సూపర్ అది యాక్టింగ్ సూపర్ ఈలాంటి సినిమాలు మరిన్ని మీ టీం నిర్మించాలి బెస్ట్ ఆఫ్ లక్
@velmalapellygopalachary4100 Жыл бұрын
మంచి సందేశం ఉన్న సినిమాలు మన తెలుగువాళ్లకు చూసే అలవాటు,ఆదరించే అలవాటు లేదు.
@anjan...3694 жыл бұрын
Comments చూసి సినిమా చూసేవాలు.... movie super ❤
@HariHari-fi1zi4 жыл бұрын
Hari
@manjunathv6404 жыл бұрын
Amazing story line movie
@Life-pb7sd4 жыл бұрын
Hi
@anukotakonda31384 жыл бұрын
Manchi movie.....
@BaluBalu-bg5jk4 жыл бұрын
Jai balayya jai balayya
@venkateshrao15154 жыл бұрын
I have out of emotion from last decade. but this movie make me break the by drop of tears..by the touch of depth of the feel and love.. really fact of tatwam. great by the story writer... i dedicate my tears to him.
@Chethangowda104 жыл бұрын
Watch in original version it's owesom compare to this..
@satyakatta29094 жыл бұрын
ఆట కదా శివ ఆట కదా శంకరా🙏🙏 నిజంగా ఆలోచింపజేసే సినిమా👏👏👏
@balajibobbe34604 жыл бұрын
Recently I watched this film.... ఈ సినిమా చాలా బాగుంది అనే పదం చాలా చిన్నది.... really feel good heart touching film...👌👌👌👌
@balajibobbe34603 жыл бұрын
Superb. .
@sangameshkishore57883 жыл бұрын
Hyper aadi fans in Karnataka Love you aadi❤️❤️🙏
@RajendarRaj-u1gАй бұрын
Bro adigadu chillara lanjakoduku
@kilumohan75864 жыл бұрын
జీవితం గురించి తెలుసుకోవాలంటే సినిమా కచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ మరో మాట ఈ సంవత్సరం చూసిన వాళ్ళు like చెయ్యండి... ఓం నామ శివాయ
@venkatamounikaakula4 жыл бұрын
Feel good movie
@nagarajm37154 жыл бұрын
Rama Rama re kannada movie
@praveeny62554 жыл бұрын
Avunu boss
@venkataramanathota84544 жыл бұрын
Ok bro super bro
@justicebikshapathy2454 жыл бұрын
@@venkatamounikaakula how r u.
@chalapathinannuru62324 жыл бұрын
సినిమా బాగుంది, పెద్ద సినిమాల కాడకి చిన్న సినిమాలు చాలా బాగుంటాయి, నిజం గా హాట్ టచింగ్ మూవీ.
@kullayappakullayappa15414 жыл бұрын
Chalapathi Nannuruసూపర్
@kullayappakullayappa15414 жыл бұрын
Chalapathi Nannuruసూపర్
@bharathbn92254 жыл бұрын
It is kannada movie remake
@tallurisivakrishna88864 жыл бұрын
Super adhi excellent adhi anipichukunav ra
@fatheannuuma18624 жыл бұрын
Chalapathi Nannuru:-Pసూపర్
@anilbujjappa43554 жыл бұрын
శివయ్య నీ ఆట అర్దం కాదు శివయ్య Fantastic about of Karma's
@Sridhar_Vlogs4 жыл бұрын
57:25 నుండి సినిమా ఎక్కడికో తీసుకుని వెళ్లారు అసలు సినిమా చివరి పది నిమిషాలు ఒక అద్బుతం... మనుషుల విలువలు బందల మద్య చిక్కుకున్న మనిషి చివరి మజిలీ వరకు అంతా ఆ భగవంతుడి ఆట అని చూపించిన తీరు ఆమోగము... ఇలాంటి సినిమాలకి గుర్తింపు లేటుగా వచ్చిన చరిత్రలో నటుకొని పోతుంది.... దర్శకుడికి , సినిమా రాసిన రైటర్ కి , నటి నటులకి అభినందనలు.... 💞💐
@nagarajm37154 жыл бұрын
Kannada movie Rama Rama re
@balarajupoola86763 жыл бұрын
😭😭 అవును
@thankyouuniverseyoutubecha3347 Жыл бұрын
అధ్భుతం...మాటలు రావడం లేదు...ఎవరు ఎలా కాలుస్తారో శివయ్య నిర్ణయిస్తాడు కాబట్టి కనిపించే ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా matladadandi
@chinnark3524 жыл бұрын
సినిమా ఎలా ఉందొ తెలియదు కానీ కామెంట్ చుస్తే సినిమా చూడాలి అని పిస్తుంది
@srinivasparshanaboina56874 жыл бұрын
Super movie exllent
@worshipper...titusvinu13194 жыл бұрын
Chusthey cachhipotav
@sureshy52794 жыл бұрын
Bagundi
@balarajupoola86763 жыл бұрын
🙏🙏 నిజం గా 😭😭లవ్ యూ
@pradeepkumar-rp4le4 жыл бұрын
Om namah shivaya, thank you for making such a great movie. I support this movie.
@anjaiahsakaram20524 жыл бұрын
1. ఆవేశం మనిషిని మృగాన్ని చేస్తుంది. 2. మనిషి చంద్రుడి వరకు వెళ్తున్నాడు, కానీ కులం అనే ఉచ్చులో నుండి బయటకు రాలేకపోతున్నాడు. 3. కోట్ల మంది కుటుంబాలను రక్షించే సైనికుడివి నువ్వు, నీ కుటుంబాన్ని రక్షించడానికి ఒక్కడు కూడా రాలేడ. మంచి మాటలు.
@shankargudumalashankar594 жыл бұрын
ANJAIAH SAKARAM him
@chakalihanumanth94864 жыл бұрын
Super movie
@noorbashanoor62884 жыл бұрын
He
@mrmcenglish51954 жыл бұрын
Heart touching words
@dudekulakhasim28894 жыл бұрын
🙏🙏🙏🙏yes సూపర్
@gsampathkumar91254 жыл бұрын
సినిమా చూసినంత సేపు తెలియని అనుభూతి ని పొందినవారు ఒక లైక్ వేసుకోండి
Real antunna.... Yenni kotlupetti teesina elanti feeling...star heroes teyyaru... Prestige....really excellent movie... Heart touching...one of the best movies i watched so natural
@M.B.Reddy94 жыл бұрын
వంద బ్లాక్బస్టర్స్ తో సమానం.. క్లైమాక్స్ సస్పెన్స్ అద్భుతం.
@TeluguRajakeeyam4 жыл бұрын
*అంతే నచ్చిందిరా నీకు పిచ్చి లంజ కొడకా*
@lampinpaperboatatnight66174 жыл бұрын
@@TeluguRajakeeyam brother delete ur comment. It's very awakward. Moreover he just wrote what he felt.
@uckoorakesh4 жыл бұрын
@@TeluguRajakeeyam nuvvu nijamga Christianvi, bhaktunivi ayite ilanti bad words assalu ne noti nundi ravu.
@balarajupoola86763 жыл бұрын
😭😭😭😭
@prakashjinukuti39023 жыл бұрын
@@TeluguRajakeeyam rey yerripuka ne name marchi elanti cmnts pettu, Jesus name petti e yerri puku comments yendi ra laffot
@chinnak47944 жыл бұрын
జీవిత పరమార్థం అర్థమైన వాడికి మంచి సినిమా
@santhusanthosh23402 жыл бұрын
Remake of kannada movie rama rama re
@chandrashekarr19774 жыл бұрын
Surprisingly good movie... Started watching without any expectations. But ended up with pleasant good feel. Worth watching.
@krishnapriya07204 жыл бұрын
Nice movie...movies loney kadhu samajam lo kuda tappu cheyani vallaki siksha paduthundhi..chesina vallu tappinchukuni tiruguthunaru..manishini ni bayata nunchi chusi anchana veyyakudadhu.budhi ni batti maluchukovali... Chala rojulu tarvatha manchi movie chusa anna feeling vachindhi Thank u ..
@ramanjaneyulu76714 жыл бұрын
Feel good Movie 🙏🙏🙏 Hyper ఆది comedy timing super, all character's Super
@ganeshvamsi8613 жыл бұрын
Top notch writing..Prathi dialogue ki depthful meanings untai...An under-rated watchable movie and music too🙌💯
@praveenachanta834 жыл бұрын
నా మనసు ను కదిలించిన చిత్రం cheata సినిమా లు కు ఎంతో ప్రోత్సహిస్తున్నాము ఇలాంటి ఈ సినిమా లో సత్యం ఉంది దయచేసి ఇలాంటి వాటిని ప్రోత్సహించ లి మంచి సినిమా
@thotaraju59554 жыл бұрын
చాలా బాగుంది సినిమా. 2020 లో ఒక లైక్
@tdpofficial7724 жыл бұрын
కామెంట్స్ చూసి మూవీ చూసే వాళ్ళు like కొట్టుకొని వెళ్ళండి
@yerriswamyrayala89043 жыл бұрын
Life Oka journey,, daanni oka journey lo super ga chuupincharu❤️❤️❤️🙏superb movie❤️❤️❤️
@kesavreddy68694 жыл бұрын
ఇలాంటి మూవీస్ ప్రతి ఒక్కరు చూడాలి
@laxmisuman15564 жыл бұрын
Ee kalanlo yilanti(Asalu asabhyakaramaina sanghatanalu)Yemilekunda theeyadam darsaka nirmathala dhyryaniki mechukovali👌👌👌
@gangarajuedaboina99664 жыл бұрын
K
@nagarajm37154 жыл бұрын
Kannada movie Rama Rama re
@RajKumar-ov4yk4 жыл бұрын
2.Half చాలా భాదగా అనిపించింది.😢😭😭.Really Amazing movie .
@MAHESHM-ip6rp4 жыл бұрын
పెద్ద సినిమాలు అంటారు కదా కానీ ఈ సినిమా కథ ముందు ఆ పెద్ద సినిమాలు బడ్జెట్ లో మాత్రమే పెద్దవి కథ లో పెద్ద జీరోలు
@MAHESHM-ip6rp4 жыл бұрын
Tq
@akshithreddy502 жыл бұрын
Yes
@bokambalakrishna67162 жыл бұрын
Yes
@rajunakkaraju8612 жыл бұрын
@@MAHESHM-ip6rp ll
@Dineshffv Жыл бұрын
@@MAHESHM-ip6rp a we can
@D.R75633 жыл бұрын
ఈ మూవీ లో వున్న ప్రతి ఒక్క మాట చాలా విలువైనది👏👏👏👏👏👌👌👌👌👌
@ARUNKUMAR-eu5wd Жыл бұрын
ಸೂಪರ್ ಚಲನಚಿತ್ರ ದೊಡ್ಡಣ್ಣನವರ ನಿಜವಾದ ಕಲೆ ಈ ಚಿತ್ರದಲ್ಲಿ ನೋಡಿದ್ದು ಸಂತಸದ ವಿಶೇಷ.❤❤❤
@kbkmedia94 жыл бұрын
జీవితం ఎప్పుడు, ఎలా మలుపు తురుగుతుందో ఎవరికి తెలియదు. 🙏🙏🙏👌👌👌👌
@vishwanaths.d36864 жыл бұрын
Kannada Rama rama re remake... 🔥🔥🔥❤️❤️❤️😍😍😍🥰🥰🥰💪💪💪😘😘😘
@nagarajchillka87013 жыл бұрын
Yes brother
@vijaypvs74384 жыл бұрын
*BEST EVER MOVIE.....! WE ARE RESPECTFUL TO SEE THIS KIND OF CELLULOID*
@muniraja.2144 жыл бұрын
No words to describe really best movie .Thank you director and your team for giving such a heart touching movie.
@babypawws73734 жыл бұрын
Woah...i really liked the movie... Please do not set any expectations in the beginning... One will definitely like it.. Such lovely movie.. Explained some human life situations in simpler way..
@zunaidjahidali1214 жыл бұрын
Wow wonderful movie it's been long time...I watched a meaningful soulful movie with deserved actors wonderful director story and screen play was awesome music also too good...wow wow
@smilysrujanacreations38014 жыл бұрын
Climax Scene made me cry.... 😭 But After that inkonni Scenes kuda tesethe bagunnu. Message orientated movie, Simply Superb.
@SanthoshKumar-ss5lx4 жыл бұрын
Yes
@ghlcreations47984 жыл бұрын
ಕನ್ನಡ ರಾಮ ರಾಮ ರೆ ರಿಮೇಕ್ ...ಸತ್ಯಪ್ರಕಾಶ್ 🙏🙏🙏🙏🙏
@laxmi6043 Жыл бұрын
Aadi గారు మీకోసం చూస్తాను super movie 👌👌👌😍😍😍😍😍😍
@dkmurthy48854 жыл бұрын
ఈ సినిమా చూడడానికి రెండు కల్లు సరిపోవు అనుకోండి Super film team
@manoharchapa71464 жыл бұрын
Doddanna (Jangayya) looking like a leat Sri Dasari garu good acting Jangayya garu 🙏🙏
kzbin.info/www/bejne/omPVoaqjedCtbqs హైపర్ ఆది ఇంటికి మార్గం🙊🙉🙈
@ramdevagudi57924 жыл бұрын
stay home stay safe ee month lo chuse vallu like cheyandii best movie heart touching movie inka........matalu raaledu good story...💔😭❤❤💔😭💔
@MuralikrishnaAVVN3 жыл бұрын
సినిమా చాలా బాగా తీశారు. మానవసంబంధాలు చాలా గొప్పగా చూపించారు.
@Seenus284 жыл бұрын
Doddanna kannada king telugulo cheyadam mana adrustam
@swathichilukuri20394 жыл бұрын
🙏 thanks for this movie viluvalani gurtuchese movies enka ravali...god bless you this movie actors and movie part of teamin everyone...
@Chethangowda104 жыл бұрын
Hi nice move after watching this. I saw its original Kannada version Its Owesom in Kannada (Rama Rama re) the acting and all is just touching compare to Telugu version... Mind blowing
@Im_silent_soul4 ай бұрын
ఇ కామెంట్స్ అన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంకా మన ఆంధ్ర తెలంగాణలో మంచి వాళ్లు మానవత్వం ఉన్నవాళ్లు ఉన్నారని ధన్యవాదాలు🙏
@user-lf9ol7cn8f5 ай бұрын
Super move all the best of all... Really grate mgs I love this movie
@laxmannaik5165 жыл бұрын
Hipper Aadhi Bro always Blockbuster Punches 😁😁😁 big fan of ur puches comedy
@veerabhadrametalsveerabhad21234 жыл бұрын
మాటల్లేవ్..... డైరెక్టర్ సర్ కి నా..... పాదాభివందనం
@hiranyagurujupalli84 жыл бұрын
బిడ్డ తో పాటు తల్లీ మళ్ళీ పుడుతుంది ఏమీ డైలాగ్ సార్ ఇది రైటింగ్ 🙏
@avasuavasu24724 жыл бұрын
Super
@SathishSathish-oj9ld4 жыл бұрын
Super
@bhaskarkonamki51273 жыл бұрын
Yes
@dasariaravind46212 жыл бұрын
మనిషి మార్పుచెందడంమే ఈ చిత్రం యొక్క ప్రచార భావం.👍🙏🙏🙏
@ramburugu86104 жыл бұрын
కడుపు నింపే కథలు కనువిప్పు కల్గించే కథలు ఎప్పటికి నిలిచి పోతాయి
@rajnireddy3274 жыл бұрын
Awesome movie, director actors every one in the movie did wonderful job. Especially the story is really very nice 👌👌
@subbureddy87364 жыл бұрын
This movie janggaya character too good.... I love this movie superb
@lathamulka39134 жыл бұрын
I began to watch this movie just for time pass but after seeing the movie I felt good content oriented cinema..
@fernandisjude2870 Жыл бұрын
Eee Cinema chusina prati okkariki Dabbu kadu mukyam Sahayam cheyadam andarini preminchadam anedi artham ayyela chesaru. Hats off to director garu. Hero charter and Jangayya role chala baga unnayi. Musalama cheppina words kuda baga heart ki touch ayyayi. Thalli kuda malli pududtundi biddaki janma nichetappudu ...Adi maa wife ni maa thalli garini inka ekkuva preminchela chesindi naku.
@vijaypinninti3884 жыл бұрын
సినిమా సూపర్...కన్నీరు ఆగలేదు సినిమా చూస్తున్నంతసేపు...డైరెక్టర్ సూపర్
@praveenchillal Жыл бұрын
Best part is 1:30:35 hey krishna oh pardha song,, but it was missing, I don't know why they cut the song kzbin.info/www/bejne/r4mmZHRjnrOmnqs
@hifriends36074 жыл бұрын
కనీస సౌకర్యాలు లేని గ్రామాలు సరైన వైద్య సేవలు లేవు కరెంటు లేదు Gas stove లేదు. రవాణా సౌకర్యాలు లేవు. అవినీతి అధికారుల బాగోతం మనుషులు మద్య బందాలు విలువలు కుల గజ్జి. .. పైసల కోసం పోరాటాలు. ఇదే మనిషి జీవితం దేవుడు చేసిన లీల. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jayachandrareddy124 жыл бұрын
Chala movies choosa kani e movie matram nijanga awesome... Nuvvu great ayya sivayya 🙏🙏🙏
@ganakmaddilety16144 жыл бұрын
గొప్ప సాయమంటూ వుండదు....గొప్ప మనస్సే వుంటుంది....వాహ్. సూపర్......
@ajayaji78414 жыл бұрын
ముగింపు మాత్రం కన్నడం కన్నా.. తెలుగులోనే బాగుంది. నటన పీక్స్! డెలివరీ సీన్.. కన్నడలో ఉన్నంత హృద్యంగా ఉండుంటే బాగుండేది!
@charannaick45744 жыл бұрын
Toaday 03/12/2020 Exlent movi hand sap ❤️❤️❤️
@SSS-wf2sm4 жыл бұрын
"" కుటుంబానికి దూరమై .... ఒంటరితనానికి చేరువై .... దేశాన్నే నీ కుటుంబంగా భావించి .... నువ్వు చేసే సేవలకు జోహార్లు సైనిక సోదరా ....."" ✍️ S.S
@mahindermammu86374 жыл бұрын
Spr dro
@SSS-wf2sm4 жыл бұрын
@@mahindermammu8637 thanq
@shashikumarsv19924 жыл бұрын
Watch original movie in Kannada "Rama Rama re" it's really amazing coz scenes talks more than dailogues..
@Fan_Of_Kannadisiam2 жыл бұрын
Yessss rama rama re adond adbuta chitraaaa😍
@ganeshbabu807610 ай бұрын
డైరెక్టర్ నిజంగా.. great.. ఆ నలుగురు లాంటి అనిముత్యాన్ని మళ్ళీ ఇంకొకటి ఇచ్చినందుకు
@3muvibes6272 жыл бұрын
చాలా బాగా నటించారు... మూవీ స్టోరీ👍👍 Underrated Movie.... 👌👌👌👌
@saisandeepvasireddy4 жыл бұрын
Lock down lo intlo kurchuni cinema chisevallu oka like vesukondi👍👇
@nazeernazeer26014 жыл бұрын
జీవితం మే ఓక ఆట .....ఆ ఆటలో మనందరం బోమ్మలమ్.....
@chowdappaslchowdappa3624 жыл бұрын
Feel good movie
@nageswarraob76854 жыл бұрын
Manchi cinema
@sindhuravidavaluru2464 жыл бұрын
Oka jeevitam ante emiti ee okka movie tho telustundi🙏🏻🙏🏻Om Namah Shivaya
@rajendraprasad46013 жыл бұрын
What a movie.. Speechless... Hats off to director
@giradalakshmi42933 жыл бұрын
This is not a movie.its a life I proudly see this and I'm so happy. and again I can't explain my sole but it's un believe
@poojithageddam25424 жыл бұрын
Thank you so much director, for remembering humanity at peaks