మీ విశ్లేషణ అమోగం సర్ ప్రతివిషయం పైనా మీ అవగాహన మేధా శక్తి అద్భుతం మీ ప్రతి విశ్లేషణ ను యూ ట్యూబ్ లో చూస్తుంటాను 👍🙏
@prithviraj.mahadas2 жыл бұрын
I love you sir...what an intellectual brain, thoughts. You are one exceptional person👏👏👏
@rajeshmeesala62652 жыл бұрын
Yes sir ur sooo intelligant
@suryanarayanacheepurupalli98932 жыл бұрын
Excellent! Excellent! Dr Ch Suryanarayana
@rameshkumarbandi92962 жыл бұрын
Super...super
@lakshmajiraobellala17032 жыл бұрын
విలేకరులకే కాదు...అందరికీ తలంటి...హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించేదిగా ఉంది. చాల థాంక్స్ సార్.
@user-bl8wj5cn9n2 жыл бұрын
first nageshwar rao e thalantukovaali
@ramanavavila56942 жыл бұрын
Excellent sir
@Shivavizianagaram2 жыл бұрын
Thank you sir
@nandetiravi92192 жыл бұрын
Super massage sir
@sunriser79252 жыл бұрын
Thank u sir .
@pichannaml26832 жыл бұрын
సార్ మోడీజీ స్టోరీలు ఎలా చెపుతారు అనే విషయాన్ని చాలా బాగా చెప్పారు.
@srinivasnagarjunapu22832 жыл бұрын
సార్ మంచి స్పీచ్ నేటి మీడియా కి చాలా సూటిగా చాలా బాగా చెప్పారు 👍👌
@jangambalaiah922 жыл бұрын
This is the real analysis about press.
@iamanindia2822 жыл бұрын
మంచి అవగాహన కల్పించారు థాంక్యూ సార్....
@ravieshwar3172 жыл бұрын
ఆడుకునేటోలు, అమ్ముడుపోయే వాళ్లు జర్నలిస్టులు అయితే ఇలాగే ఉంటుంది సార్
@girishm63352 жыл бұрын
Nageshwar rao sir is trs supporter or bhakt ...that is why he dont question much trs corruption and failures...better to join in trs party .just 30 days back here in my city warangal mgm hospital one patient died because of one mouse bite and bleeding blood ,worst sanitation,,worst roads all pot holes ..... 4lakh crores of state govt loans....but he never speak......
@pdsraopatchipulusu92782 жыл бұрын
Sir మాత్రం unbiased ఏమి కాదె. TRS ఏమి చేసినా correct, BJP ఏమి చేసినా తప్పు. మరి వీరు విలువల గురించి మాట్లాడటo ఏమిటో
@ravieshwar3172 жыл бұрын
జర్నలిస్టులు ఎంత మంది ఉన్నా అధికారిక వార్త సంస్థ మాత్రం ఒక్కటే ఉండాలి. దాంట్లో వచ్చిన వార్తలకు ప్రభుత్వం భాద్యత వహించాలి.
@prasanna99692 жыл бұрын
అప్పుడు MONOTANY రాజ్యమేలుతుంది బ్రో..
@bollushashikanth99992 жыл бұрын
Keka
@srinugattem59672 жыл бұрын
Eelanti big videos cheyandi. Personality development classes kooda cheyandi sir . Love you sir from Vizianagaram
@Bhavya-r2q2 жыл бұрын
Excellent
@durgaraobharatha32842 жыл бұрын
Andhra Pradesh New ga vachina daanni ఇలాంటి పనులు చేస్తూ వచ్చారు.... నాశనం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. Dhanyavaadalu ...
@nagabhushanammudigonda8902 жыл бұрын
జర్నలిస్టులు ,అధికారంలో వున్న వారికి భజన చేస్తున్నంతకాలం ,పత్రికాధిపతులకు రాజకీయ పార్టీల అభిమానులైనంతకాలం ,అబద్ధాలు నిజాలుగా ,నిజాలు అబద్దాలుగా వార్తలోస్తాయి.
@user-bl8wj5cn9n2 жыл бұрын
nageshwar rao e kcr ki first ammudupoyina journalistu
@sainath74962 жыл бұрын
Excellent sir, Thank you sir this video
@zillavani2 жыл бұрын
ఈ సందేశాన్ని నేను ఒక గ్రూఫ్ లో ఫార్వడ్ చేసిన 5 నిమిషాలకు నాకు వార్నింగ్ కాల్ వచ్చింది.. నేను పలనా జాతి నాయకుడిని ఎ ఉద్దేశంతో ఈ లింక్ పెట్టావు అని.. ఆయనకు నాగేశ్వరావుగారి సందేశం దాదాపు 45 నిమిషాలు ఉంది.. ఈయన 5 నిమిషాల్లో నాకు కాల్ చేసి గట్టిగా అడిగారు... బాబు అది పూర్తిగా విను ఆయన ఎక్కడ మి జాతిని ఎమి అనలేదు... అంటే ఆయన అడుగు నాకు వార్నింగ్ ఇస్తే ఎలా.. పైగ ఇది నాఛానల్ (జిల్లావాణి) ద్వారా టెలికాస్టు చెయ్యలేదు..అని వివరణ ఇవ్వవలసి వచ్చింది..
@kanchugatlasaketh40382 жыл бұрын
It's very useful video sir., You are legendary person
@raajajagan2 жыл бұрын
Bjp godi media , IT cells ni tayaru chesindhi !
@99635891752 жыл бұрын
Communist news channel
@Ravindra.G2 жыл бұрын
Christian kukka
@sudhakarbanda66332 жыл бұрын
15 సంవత్సరాలుగా మీ అభిమాని ని సర్
@arasanapalaivenugopalsrika10822 жыл бұрын
Wonderful Sir
@sirrabharath88392 жыл бұрын
చాలా యూస్ ఫుల్ ఎపిసోడ్.కృతజ్ఞతలు సార్!
@girishm63352 жыл бұрын
Nageshwar rao sir is trs supporter or bhakt ...that is why he dont question much trs corruption and failures...better to join in trs party .just 30 days back here in my city warangal mgm hospital one patient died because of one mouse bite and bleeding blood ,worst sanitation,,worst roads all pot holes ..... 4lakh crores of state govt loans....but he never speak......
ఆర్ జి వి నిస్వార్థంగా ఎంతోమంది ని డైరెక్టర్ లను చేసాడు... ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ ఎంతోమంది ని జర్నలిస్టు లను చేసాడు.... సమాజమంచి కోసం తపన పడే వారిలో వీరిద్దరినీ మించిన వారుండరు
@laxmikanchugatla41812 жыл бұрын
It's good video
@ruralrajusakshi63092 жыл бұрын
exlent... tanq
@shashidhar74762 жыл бұрын
Excellent sir 👌👌👌👌
@mopurivenkatareddynaidu85772 жыл бұрын
Thank you professor garu...
@wilsonrajnallela29232 жыл бұрын
Exallent speech sir
@Mb-cw8kq2 жыл бұрын
Nice apisode sir...
@marojuvenkateshwarlu87772 жыл бұрын
We are very curious of your real information sir. We believe what you Say sir.
@bandasarvani30662 жыл бұрын
Excellent 👌
@chinnakargam15862 жыл бұрын
ఖచ్చితంగా మీరు చెప్పే ఛానల్ గెట్ ఔట్ from my studio అనుకుంటా..
@prasanna99692 жыл бұрын
Yes వాడే చేసిందే ఈ ధ్వంసరచన.
@srinivasaraosali56352 жыл бұрын
Excellent message and analysis sir.
@kondalreddy59652 жыл бұрын
Great professor...
@KishoreKumar-ov8oi2 жыл бұрын
పాలకుార + టమోటాలు కుార వండకుాడదని చెప్పారు. ఇది కరక్టెనా! నిరూపణ?
@nazeerbaig24302 жыл бұрын
Wonderful candid talk sir....
@maradugulakoteswararao85912 жыл бұрын
Sir I request you to start a platform to bring intellectual politicians from youth like new singers came through several platforms
@darshanreddykandakatla82732 жыл бұрын
Excellent experience sir🙏🙏
@somasanivenkatareddy36072 жыл бұрын
ఈ మధ్య 2 3 రోజులు క్రితం tv 9 రజినీకాంత్ డిబేట్ లో అద్దంకి దయాకర్ vs trs mla జీవనరెడ్డి వాడించుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి mla గా ఓడిపోయాడు అనుకోని జీవనరెడ్డి కొంత సేపు వాదించి తరువాత అర్ధం చేసుకొని వారి భార్య ఓడిపోయింది అని కవర్ చేసుకున్నాడు
@SandeepTaurus2 жыл бұрын
Good one Sir 👏🏼 Hope this video reaches to millions
@satyavanicherukumilli9862 жыл бұрын
Prathi viewer choodavalasina video Sir. 🙏🙏 Adbhuthanga vivarinchaaru Sir. Misinformation or distorted information is very dangerous to democracy . 🙏🙏
@Advaithadyagonela212 жыл бұрын
excellent nageswar garu
@venkateshamk20872 жыл бұрын
Fantastic experience sir.
@venkateshamk20872 жыл бұрын
Very informative
@prasanna99692 жыл бұрын
మనలను (ప్రజలు) బట్టేకదా సారు... మనం రుద్రవీణ సినిమా చూస్తామా.. రాక్షసుడు అయితే విరగబడి చూస్తాం... విద్య లేకపోవడం నిజంగా వింత పశుత్వమే..
@kondalreddy59652 жыл бұрын
Real ga chaduvukunnidiki meeru cheppedi artham avuthundi. WhatsApp university and brainwash ppl ki artham kaavu emi chestham...
@wiseman60072 жыл бұрын
Super Sir
@jupudivenkataramamohan60932 жыл бұрын
Sir, well explained the topic. How public became fools by disinformation of news channels, journalists without going in details of the topic.
@sathishgadde2802 жыл бұрын
Sir నమస్కారం
@ybrkrishnarao65482 жыл бұрын
Very good naration which is very valuable every one.
@RAJASEKHARReddycalm2 жыл бұрын
Good one
@shaikshakeer1082 жыл бұрын
Well presence of mind 😁😁
@chandrasekhar-vw4ee2 жыл бұрын
Yes this is worst situation
@vijdon16112 жыл бұрын
This includes you. Every modern journalist and Media has vested interests
@lokeshchowderylingutla30372 жыл бұрын
Please share the this to all reports.
@ravikanth8232 жыл бұрын
Informative and funny at the same time 👏👏👏
@nerellasriranganayakulu63472 жыл бұрын
PULWAMA STATUS PLEASE
@sdfyeej17332 жыл бұрын
Sir.. ee program ekkada jarigindi
@sambasivaraochindukuri59422 жыл бұрын
🙏🙏
@charithchowdary91972 жыл бұрын
ఒకప్పుడు మీ విస్లేషణలు నిజాయితీగా వుండేవి. కాని ఈ మధ్య మీ విస్లేషణలు రాజకీయ నాయకులమాదిరిగానే వుంటున్నాయి. మీరు విజయమ్మగారి గౌరవ అధ్యక్ష పదవి రాజీనామా గురించి ఇచ్చిన వివరణ, పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగిన చందంగా వుంది. మీరు ఇచ్చిన వివరణని YCP వారుకూడా ఆమోదించరు.
@Radhachakram2 жыл бұрын
తమరు జగన్ పై విషం కక్కటంలా... మరి అదేమిటో
@telugulegalambrosia45582 жыл бұрын
😍😍😍
@AjayKumar-uv2qe2 жыл бұрын
Sir, you're invaluable and you've done an invaluable service to Telugu news and the journalism ecosystem.
@m.tirupathireddy19142 жыл бұрын
Ee rojullo kondaru vedavalu journalism nu brokarisum ga marcharu 10 inter chadivana vallu ku da journalism chesthunnaru alanti visaya parignam lekunda
@girishm63352 жыл бұрын
Nageshwar rao sir is trs supporter or bhakt ...that is why he dont question much trs corruption and failures...better to join in trs party .just 30 days back here in my city warangal mgm hospital one patient died because of one mouse bite and bleeding blood ,worst sanitation,,worst roads all pot holes ..... 4lakh crores of state govt loans....but he never speak......
@chandrasekharrao1302 жыл бұрын
neeti raajakeeyaalaku avi chukkanivantivi saaru
@vijayabhaskarareddymaryada40822 жыл бұрын
Every time your quting all analysis agains presen t central government you never quoting state government when you are getting pention
We have no jurnalism and journalists . journalists have become like brokers
@pdsraopatchipulusu92782 жыл бұрын
మీరు చెప్పిన నీతులు మీరు follow అవ్వరు. మరి ఈ సూక్తిలు ఎవరికీ
@chandrasekhar2902 жыл бұрын
All these speech unnecessary. Only lack of ethics.
@venkatsunkara52282 жыл бұрын
Telugu media nu brasttu pattinchindhi Tdp party thone modhalaindhi sir
@godavariiswr8322 жыл бұрын
మీరు కూడా బచావత్ అవార్డు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద పూర్తిగా అవగాహన లేకుండా లేకుండా కొన్ని వీడియోలు పెట్టారు, దీనికేమంటారు?
@ksreddy51652 жыл бұрын
Yellow Journalism తో రాజకీయం నడుస్తోంది..
@vemurisudhakararao15962 жыл бұрын
మీడియా మొత్తం లెఫ్ట్ వైట్ కాలర్ టెర్రరిస్ట్ లతో నిండిపోయింది. మన మీడియాలో వార్తను తిమ్మిని బమ్మిని చేసి తమ బావజాలంకు అనుకూలంగా మార్చుకోవటం ఏనాడో మొదలయ్యింది. ఇవాళ కొత్తేమీ కాదు. క్వార్టర్ బాటిల్ కు అమ్ముడుపోయే జర్నలిస్ట్ లకు , కాపిటలిస్ట్ మీడియా కామందులకు , విదేశీభావజాలం తో దేశవినాశనం దిశగా పని చేసే జర్నలిస్ట్ లకు కొదవే లేని దేశం ఇది. అంతెందుకు మీరు తిమ్మిని బమ్మిని చేసి విషయాన్ని ఎన్ని సార్లు మీ ఎర్రభావజాలంకు అనుకూలంగా మార్చి చెప్పారో గుర్తుకు తెచ్చుకుంటే తమరి పాతివ్రత్యం కూడ నిరూపణ అవుతుంది.
@sirrabharath88392 жыл бұрын
నువ్వు దొంగబు నాయనా
@JSYOUTUBECHANNEL-v3q2 жыл бұрын
అయితే whats app university వచ్చి ఇంకొ రకమ్ terrorist లు వచ్చారు . వాల్లకు కేవల మ్ వచ్చిన post లను forward చెయ్యడం మాత్రమె తెలుసు.
@veeraswamyoorugonda83702 жыл бұрын
మీ ఈ వీడియో లోని టైటిల్ కు మరియు మీ విశ్లేషణ కు మీ విశ్లేషణలే ప్రత్యక్ష నిదర్శనాలు. అనేక వీడియోలలో ఎన్ని అబద్ధాలు, ఎన్ని అసత్యాలు, ఎన్ని వక్రీకరణలో లెక్కే లేదు.ఈ వీడియో తర్వాత అయినా మీ పద్ధతి మారితే మంచిది.
@rahulvincy47552 жыл бұрын
అవును నిజం సోదరా
@varak79802 жыл бұрын
Bro mana modi e nijam chepparu inka prajalu gurinchi enduku.
@rgv97372 жыл бұрын
అసాధ్యం
@KVRRao_022 жыл бұрын
Some pseudo intellectuals are also the same as what you told in your video.
@asrini4u2 жыл бұрын
ఇప్పటికైనా అర్థం చేసుకోండి.. ఈనాడు విలువలు. ముఖ్యంగా ఆ పత్రికకి పడి ఏడ్చే కొన్ని పార్టీలు.
@user-bl8wj5cn9n2 жыл бұрын
వాగెశ్వర్ గారూ ...ఇంత తెలిసిన తమరు... కేసీఆర్ చెప్పిన, చెప్తున్న విషయాల్ని నువ్ ఎప్పుడైన క్రాస్ చెక్ చేసి ప్రశించావా? ఇంట్లో కూసుండి ఐనా ఒక వీడియో ఐనా చేసావా? ఇక నువ్వు జర్నలిజం విలువలూ, జ్ఞానం, అజ్ఞానం గురించి మాట్లాడుతున్నవ్..
@bheemreddy92272 жыл бұрын
నువ్వు కూడా చెప్పింది నిజమే అనుకోని జనాలు అపోహ పడుతుంటారు నువ్వు ఒక పచ్చి కమ్యూనిస్టు వాదివి అబద్దాలకోరు
@vydehiannam58942 жыл бұрын
నాగేశ్వర్ అబద్ధాల కోరు అవి నేను అనుకొను కాని కొన్ని విషయాలను కావాలనే దాచిపెట్టి మాట్లాడతారు అనిపిస్తుంది