అబ్బా టీవీ చైర్మన్ Dr హరి ప్రసాద్ గారికి నమస్కారములు. అబ్బో, అబ్బో ఎంత చక్కగా నటిస్తున్నారు అబ్బా టీవీ లో. చాలా బాగుంది. నేను ప్రతీ సీరియల్ ని చూస్తాను. చెప్పలేనంతగా నవ్వుకుంటాను. మా ఆవిడ కి కూడా చెబుతాను అబ్బా టీవీ ప్రోగ్రామ్స్ చూడమని. తాను కూడా చూస్తుంది. నిజంగానే చెప్పలేంతగా నవ్వు వస్తుంది. హాస్యాన్ని మొ చిరుఫ్నామా హరి ప్రసాద్ గారు. మీ టీం వారు అందరూ చాలా చక్కగా నటిస్తున్నారు. ఒక కొత్త తరహా గా ఉన్నాయి. మీరు ఇంత గా చదువుకున్నారు. చాలా సంతోషం. మెడికల్ అప్రోఫెషన్ వేరే. ఎంటర్టైన్మెంట్ ప్రొఫెషన్ వేరే. కానీ రెండింటిలోనూ మీ ప్రొఫెషనలిజం చాలా చక్కగా కనబడుతుంది. అది మీకు దేవుడిచ్చిన ఆశీస్సులు. మీ iDream ఇంటర్వ్యూ చూసాను. చాలా చక్కగా అన్ని వివరాలు, దాచుకోకుండా చెప్పారు. మీకు మంచి మనసును దేవుడు ఇచ్చాడు నేను ఒక కథా మరియు పాటల రచయితను. చాలా కథలు రాసాను. అన్నీ రెడీగా ఫిలిం చేయడానికి రెడీ గా ఉన్నాయి. అన్ని కథలు ప్రచురింపబడ్డాయి. మీరు సినిమా తీయాలనుకుంటే, లేదా మీ అబ్బా టీవీ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటే, మీరు సంతోషంగా మరియు మొహమ్మాటం లేకుండా సంప్రదించవలెను. నాకు అనేక నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ఆనర్స్ మరియు అవార్డ్స్ కూడా వచ్చాయి. నా పూర్తి పేరు గూగుల్ లో కానీ యూట్యూబ్ లో టైపు చేసి చూడవచ్చును. అనేక కథలు కలవు. పాటలు కూడా కలవు. (ఇంగ్లీష్ మరియు తెలుగు). అవసరమైతే, మిమ్మలను కలవడానికి మీ ఊరికి కూడా వస్తాను. మీ టీం లో కూడా ఏదైనా క్యారెక్టర్ ఉంటె చెప్పండి, చేస్తాను. నా వయసు 75 సంవత్సరాలు. • Literary Excellence award 2023, Telangana Book of Records. Certificate of Achievement. * International Achievement Award in Authorship from IPRH, Philippines అండ్ Bangladesh. • Birland Government honored me with a One Pound Postage Stamp as an official Poet. • Global Honorary Advisor, Federation of World Cultural and Arts Society (FOWCASS), Singapore. • CIVIC EXCELLENCE AWARD 2022 FROM UHE, PERU • Rabindranath Tagore Literary Honor 2022 (Government of Seychelles, Motivational Strips and SIPAY Journal) • CESAR VALLEJO AWARD 2021, 2022 and 2023 (3 Years) UHE, Peru for లిటరరీ Excellence WORLD WRITERS’ UNION Peru • Gujarat Sahitya Academy and Motivational Strips LITERARY EXCELLENCE Honor • Honored with “Royal Kutai Mulawarman Peace International Institute, Philippines” • Royal Success International Book of Records 2019 Honor, Hyderabad- • The Silver Shield Award from UHE, Peru for my Literary Excellence 2021. • 2021 GOLDEN EAGLE WORLD AWARD FOR LITERARY EXCELLENCE, Peru. • The Scholar, Institute of Scholars Research Excellence Award-2020, Bangalore (India) • Hon. Doctorate in Literature from ITMUT, Brazil. (2019) • State of Birland at Bir Tawil Recognized Poet ఇట్లు మీ అభిమాన రచయిత. Dr మంత్రి ప్రగడ మార్కండేయులు (లిటరరీ డాక్టరరేట్జ్) హైదరాబాద్, భారత్. అబ్బా టీవీ, అబ్బో, అబ్బో, భలేగా ప్రోగ్రామ్స్ కున్నాయి. చాలా సంతోషకరమైన విషయం. ధన్యవాదములు. మీకు అభినందనలు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను.
@srinivas.v.29442 жыл бұрын
Expressions అదుర్స్... 👍👍👍
@nvsrkprasad2 жыл бұрын
కామెడీ వరకు అయితే బాగానేఉంది.. కానీ పెళ్ళాలు ఇలాంటివి చూసి బైట కూడా ఇమిటేట్ చేస్తున్నారు.. అదే బాగోలేదు ..
@m.mallikarjuna97662 жыл бұрын
మహితగారూ-హరిప్రసాద్ సార్ !! సూపర్ అండి!!మంచిహాస్యజంటఅండి!! అభినందనలండి!!
@ettasujatha48742 жыл бұрын
Madam very Buety full papam haresar. 🤣🤣👌👌
@sreeramvenkatesh78042 жыл бұрын
Medam యాక్టింగ్ సూపర్ sir
@pavank87372 жыл бұрын
Hari Gari fans from Nizamabad 💐🙏🕺
@physicsforallparvathamsati39362 жыл бұрын
Illarikam yenduku poyinav appa 😀😀😀❤️😂😂😂😂
@gattukrishnamoorthi88304 ай бұрын
సూపర్❤🎉😅
@JessyAleppy2 жыл бұрын
enti Hari babai pinni tho inni thitlu neeku. 🤣 Inko pelli chesuko babai ninnu ee kasthhaltho choodalenu.🥰😍🤪
@venkatasubbaiah15672 жыл бұрын
Good comedy without unlawfully words
@chaitanya65792 жыл бұрын
Madam acting super abba
@khalandervision69812 жыл бұрын
ATP BRAMHI SIR EXCELLENT COMEDY
@adurunareshbabu3572 жыл бұрын
Nijme
@pallerajamohan13392 жыл бұрын
Super sir👌👌👌🔥🔥🔥👑👑👑🥳🥳🥳
@somasekhar24822 жыл бұрын
Super comedy sir 👌👌👌
@chittemramachandra29932 жыл бұрын
Madem acting super abba
@chandrareddy95022 жыл бұрын
హరి...హరీ...నీకెన్ని బాధలొచ్చాయి బాబూ నీకు..? ఈ వీడియో బాగుందండీ..!
@physicsforallparvathamsati39362 жыл бұрын
Masthan 2 illa ❤️❤️❤️❤️😀😀😀❤️😂😂😂😂
@vijaybhaskar35972 жыл бұрын
Excellent action mahitha garu
@ramkrishnareddy46712 жыл бұрын
హారి గారు రోజు వంటింటి పని చేసే ఆడవారు మొగ్గున్ని ఇలా అడగరు,ఇప్పుడు మీ పని వంట ఇంట్టి పనిలో ఉన్నారు ఇన్ని అడగకూడదు
@ruksanakhan8852 жыл бұрын
Mahitha Super 😀👌👌
@rekhaadapala35762 жыл бұрын
Very nice 👌👌
@ramachandrareddy56172 жыл бұрын
మీ expressions super
@paparaoduvvada2732 Жыл бұрын
ఇద్దరు sir madam మంచి జోడీ excellent comedy
@nageswaraRao-vp1ws3 ай бұрын
సూపర్ కామెడీ. మహితగారు కోపం అభినయిస్తూ డైలాగులు చెప్తూ, హాస్యం పండించడం బాగుంది.
@indiaonellp2 жыл бұрын
మేడం గారికి ఒక ఇంజెక్షన్ ఇచెయ్యల్సింది
@kopurotusanmukha19522 жыл бұрын
Madam superb sir.
@yasa.praveenreddy41582 жыл бұрын
Super 💖💖💖💖
@gummadivenkatanaidu79911 ай бұрын
Nice acting sir
@yekkalurjahangeer30082 жыл бұрын
Masthan - sir the banisa bathu vettechakir gevetham me the verakthi puduthundi .super action sir what's a expression naku rajbabu gurtukuvacharu. Excellent sir.🙏👌🌹👍
@prakasarao89014 ай бұрын
Dr garu Pl try for 2nd setup. Then she will be in your control.
@MSRao-te6ph2 жыл бұрын
మేడం బాగున్నారు
@Manalibrary372 жыл бұрын
Hari sir fan from kurnool
@sivaprasad-fw2ri Жыл бұрын
Mahita garu meeru enduku movies lo try cheyaledu,meeru extordinary artist try cheyandi
@chandrafarmer41532 жыл бұрын
Hi sir enni bhadha lo saaru ki Hari sir fans oka Like vesukondi
@LakshmiNarayana-sh1zy2 жыл бұрын
Good skit
@mrsrinivasan31382 жыл бұрын
Sir good evening. Super video
@manjubhargavipolukonda Жыл бұрын
Sir meeru eppudu illanti skits chaiyyali sir
@sreenivaspattusarees86722 жыл бұрын
madam gaaru full update
@mlalitha64552 жыл бұрын
Super sir
@prakasarao89014 ай бұрын
Dr garu_ U also give treatment like her
@nagarajtnagarajt80092 жыл бұрын
Sound please
@mazumdarnarasimharao29302 жыл бұрын
☺️ like from guntur
@sohanagoldgallery40192 жыл бұрын
👍👍👍👍
@m.rameshbabu56532 жыл бұрын
Hello give the respect,
@sreeramvenkatesh78042 жыл бұрын
👌👌😄
@pavank87372 жыл бұрын
Mastan Bhai 🙏💐🕺
@dkraju28762 жыл бұрын
Hai sir from Gadwal
@ramsachitbabu56092 жыл бұрын
Madam TV serial actress?
@rbntoday2 жыл бұрын
👌
@Manalibrary372 жыл бұрын
Great sir
@RaviShankar-ov3bt Жыл бұрын
😂 AYYO PAPAM! DOCTOR GARU😂 EE VIDEO CHOOSTHUNNAPPUDE , OLD TELUGU MOVIE LO " BHALE CHANSULE BHALE CHANSULE......LALALA LUCKY CHANSULE .. ILLARIKAM LO UNNA MAZA ADHI ANUBHAVINCHITHE THELIYUNULE....,." ANE SUPER HIT SONG NAKU GURTHUKUVACHINDI DOCTOR GARU. MAHITHA GARU, MASTHAN GARU KOODA CHALA BAGA CHESARU👌👌. MEEANDHARIKI (MEEKU,A.YA.SAM TEAM KI ,MEE FAMILY MEMBERS KI) SUBHAMBHOOYAATH ✋. VIJAYOSTHU ✋. REPLY PLEASE DOCTOR HARI PRASAD GARU. I AM EAGERLY WAITING.
@lakshmiatchyutha83922 жыл бұрын
😂😂😂 సర్ నాకొక కాఫీ తెండి ఇపుడే మేడమ్ నేను కలిసి మరీ తాగుతాం
@rithesh26872 жыл бұрын
From kurnool
@Vnkt20232 жыл бұрын
Madam looking so beautiful
@pushpateresaraju44862 жыл бұрын
నీ అబ్బా ఇంతకీ కాఫీ చేయలేదు..టైం పాస్ చేసావు..మాకు కాఫీ ఆయాసం వస్తుంది....
@MSRao-te6ph2 жыл бұрын
😂😂😂
@charyulunanduri5673 Жыл бұрын
చక్కని విమర్శలతో, , చక్కని హాస్యంతో, ప్రజలలో చైతన్యం కలిగిస్తున్న మీ వీడియోలు , చాలా బాగున్నాయి . సంతోషం . కానీ షార్ట్స్ లో మీ సూక్తులు, ప్రవచనాలు పెట్టవద్దు . వాటికి వేరే ఆనందలు వున్నా రు..
@yasanulla34272 жыл бұрын
Supersir
@a.v.sivakumarreddy53722 жыл бұрын
Nee illu bagundhi
@nagajyothisomarouthu2759 Жыл бұрын
Hindi lo thelugulo konni chanels lo yive dialogue s vuppu dabba tho chusamu
@nagajyothisomarouthu2759 Жыл бұрын
Vuppudabbatho hindi lo thelugu chanels lo three times chusamu
@aseelbirds56102 жыл бұрын
👌👌🤗🤗🎉🤣
@mohamadabdulkhuddus66372 жыл бұрын
మస్తాన్ కి మంచి experience ఉంది పనిలో.పెట్టుకొండి.
@ramalingachary1324 Жыл бұрын
మీరు హాస్యం గురించి తెస్తున్నారేమో కాని జనాలు అందరు ఇలాగే తయారయ్యి యువత నాశనం అయ్యేటట్టుంది అని భయంగా ఉంది డాక్టర్ గారు.
@gowlipinky56302 жыл бұрын
😆😆😆😆👌👌👌👌👌👌
@nagajyothisomarouthu2759 Жыл бұрын
Hindi lo and thelugulo konni chanels lo yive dialogue s vuppu dabba tho chusamu
@sobhang23722 жыл бұрын
డబ్బా రేకుల సుబ్బా రాయుడు😜
@PeyyalaSubramanyamPeyyalaSubra9 ай бұрын
Ladies 🙏
@subbaraw58402 жыл бұрын
సూపర్ సూపర్
@dikshareddy48832 жыл бұрын
Madam so beautiful.
@hebbarenagarjuna41962 жыл бұрын
Hari sir meee videos chusthuntee... Eee janmalo marriage chesukovaddu annipesthundi sir.
@mahithateluguammai2 жыл бұрын
🤣🤣🤣
@sudarsanamjagannadhacharya2802 жыл бұрын
Bed మీద ఎవరు చూస్తారో పాపం
@goruvachinna53222 жыл бұрын
Hii sir
@krishnamurthym75852 жыл бұрын
Andallu,anthea,tenth,sadestulu
@maruthigowd5912 жыл бұрын
Hi.sir.good. evening. Sir
@subbaraw58402 жыл бұрын
హాయ్ సార్
@lakshmigovindarajula3577 Жыл бұрын
😂
@nagajyothisomarouthu2759 Жыл бұрын
Okari dokaru kapi kotti chesthunnaru
@ravikumar-rz8uu2 жыл бұрын
కాపీ లేదు టీ లేదు
@ramkrishnasuper35122 жыл бұрын
😀😀
@narsimhamnc24042 жыл бұрын
Don't understand why such videos are made.
@GopalKrishna-fm1pm2 жыл бұрын
Silly
@nagajyothisomarouthu2759 Жыл бұрын
Hindu lo and thelugulo konni chanels lo yive dialogue s vuppu dabba tho chusamu
@tirumed58102 жыл бұрын
నీకు కరెక్ట పోస్టు ఇచ్చింది
@m.rameshbabu56532 жыл бұрын
Raju
@user-lt9fl8xf8j2 жыл бұрын
Mee family ni parichayam cheyyandi okasari
@Suryasurya-wg3hd2 жыл бұрын
No comedy😞
@jeevanarahasyam2 жыл бұрын
నాలుగు గంటలయింది కాఫీ పెట్టు.. కాసేపయ్యాక పోయి వంట చేయి, ఆకలవుతోంది... మళ్ళీ కాఫీ ఎక్కడ? 4 గంటలకు భోజనమా, కాఫీనా అనేది డిసైడ్ చేసుకుని, స్క్రిప్ట్ రాసుకుంటే బాగుంటుందేమో!
@jeevanarahasyam2 жыл бұрын
@@nippulantinijam9816 నిప్పులాంటి నిజం చెప్పారు మీరెవరో!? 👍😁