ఇలా అన్ని మంచి కథలు చెబుతుంటే విని విని వ్యసనంలా తయారవుతుంది. అయితే ఇది మంచి అలవాటే అని సంతోష పడుతున్నాం. ఎందుకంటే మా చిన్నప్పుడు చదువుకున్న పాఠాల్లో పుస్తకం హస్తభూషణం అని ఎలా ఉందో 😊 అలాగే లక్ష్మి చెప్పే కథలు- ఉల్లాసాన్నిచ్చే మాత్రలు అని సంతోషిస్తున్నాను😂😂😂😂❤❤❤
@lakshmicheppekathalu2 ай бұрын
మీ అభిమానానికి చాలా సంతోషం🌹
@aithalsujathaАй бұрын
Each & every stories from the Writer Manigaru is Great & very Inspiring 💎🎀 ThanQ Lakshmigaru🙏
@ghanshyamchintakayala44722 ай бұрын
కథ చాలా బాగుంది. పెద్దమ్మ అనుభవాలు ప్రతివారికి జీవిత పాఠాలు. నిజాయితీ, మానవత్వం ఎన్నటికీ ప్రశంసనీయమే!
@lakshmicheppekathalu2 ай бұрын
Tq🌹
@nagamanibollapragada1184Ай бұрын
Chalaa bagundi. Adee mee voice lo vinadaniki inkaa bagundi.
@lakshmiaddanki43052 ай бұрын
Meeru nijanga peddamma laaga yentha baaga matladaro . Mee voice modulation super. Kadha chala bagundi yeppatilaagane. Tq so much 🙏
ఇలాంటి ఎన్నో మంచి కథలని రాసిన రచయితలు కి, అలాగే ఇంత చక్కటి కథలను ఎంత చక్కగా మాకు వినిపిస్తున్నా మీకు శతకోటి వందనాలు పెద్దమ్మ గారు🙏🙏🙏 యీ తరం వాళ్ళకి ఇలాంటి కథలు తప్పకుండా చేరాలి
@lakshmicheppekathalu2 ай бұрын
Tq🌹
@garladinnekrishnamurti83852 ай бұрын
The story of a housewife with grit determination fighting against odds in life and having self confidence honesty helping nature very vividly penned by writer. We were taken into her characterisation with your modulated voice aptly expressing the theme as wished by writer