హీరో గారు డాన్స్ ఎక్సలెంట్ చేశారు ఏ ఊరో తెలియటం లేదు కానీ ఈ డ్రామాలు వేసే అటువంటి కల్చర్ ఇప్పుడు చాలా మంది మర్చిపోయారు ఇంకా మర్చిపోకుండా ఇలాంటి డ్రామాలు వేస్తున్నవారి అందరికీ అందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు బ్రో ❤❤❤
ఆ హీరోయిన్ మాత్రం మా దువ్వాడ శ్రీను తాలూకా జాగర్త 😄😄
@k.sk.rabbani946816 күн бұрын
Super bro
@manidharanitec4594Ай бұрын
రికార్డింగ్ డాన్స్ అనగానే అమ్మాయిల్ని నలిపేసి కంపు చేసేస్తారు ...అందులో డాన్స్ ఉండదు ..కానీ వీళ్ళు అలా కాకుండా నీటుగా చేశారు .చాలా బాగుంది .ఇందులో హీరో డాన్స్ నీటుగా చేశారు సూపర్...
@Suport_to_People29 күн бұрын
బట్టలు కూడా పద్ధతిగా వేసుకొని భలే చేశారు.
@panapaanajagadeeswari966023 күн бұрын
ఇప్పుడు మా టెక్కలి వైసీపీ mlc దువ్వాడ శ్రీను నలుపుతున్నడులే 😔🤦♀️
చాలా బాగా చేశారు సూపర్ టేక్ లు తీసుకోలేదు excellent
@PuriJagadish.P21 күн бұрын
❤❤❤❤
@Satya1234720 күн бұрын
డాన్స్ చాలా బాగుంది సూపర్ గా ఉంది అంతకు ముందు కూడా చూసాను అది కూడా ఇంక చాలా బాగుంది....❤❤❤
@PuriJagadish.P19 күн бұрын
❤❤❤❤❤❤
@duppatlabalakrishna27254 күн бұрын
Super❤❤❤ జై బాలయ్య
@PuriJagadish.P2 күн бұрын
❤❤❤
@lakshumaiahp6942 күн бұрын
సూపర్......
@PuriJagadish.P2 күн бұрын
❤❤❤❤
@naiduentertainer15724 күн бұрын
Chala perfect ga chesaru sir....ammayi dorikinde ide chance Ani kakunda...chala paddathiga chesaru..me lanti Valle Inka social dramas brathukuthunnayi❤