డబ్బులు, గౌరవం, పలుకుబడి, వస్తే అన్ని కలిసేవస్తాయి... | @prudhvipods | Josh Talks Telugu

  Рет қаралды 251,833

జోష్ Talks

జోష్ Talks

Күн бұрын

Rise through words, soar through aspirations - Transform with the Josh Talks Telugu to English app. bit.ly/JoshTal...
Instagram : ...
Prudhvi Raju Vatsavai is a freelance content creator, Telugu dubbing artist, and an Instagram influencer. Hailing from the rural town of Athreyapuram in Andhra Pradesh, he started his journey as an undergraduate and later dropped out of an MBA program. After leaving college, he made his way to Hyderabad in pursuit of a career in journalism as a presenter.
His breakthrough came when he secured a position with Eenadu, followed by stints with TV9 and Way2News. Eventually, he transitioned into freelancing. In this video, Prudhvi shares his story, highlighting the challenges of going from a small-town background to becoming a successful influencer in a metropolitan setting. Watch to be inspired!
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.
ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.
You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at varun@joshtalks.com if you are interested
----*DISCLAIMER*----
All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.

Пікірлер: 379
@Rajashekharreddy238
@Rajashekharreddy238 8 ай бұрын
Empty pockets and hungry stomachs teaches alot. 🙏
@sunilkumar-jl5zq
@sunilkumar-jl5zq 7 ай бұрын
This quote is Pursuit of happiness movie. Thanks for remembering
@manoharchaganti
@manoharchaganti 9 ай бұрын
ఈ స్థాయిలో నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉంది పృథ్వీ. లైఫ్ లో నువ్వు అనుకున్న స్థాయిలోకి వెళ్ళాలని, నువ్వు ఇంకా అనేక మందిని inspire చెయ్యాలని ఆశిస్తున్నా........
@Subbuvloges111
@Subbuvloges111 9 ай бұрын
అర్ధం కాని జీవితాలకు అర్ధం ఆయెలా చెపారు ధన్యవాదములు
@pinapeddabalasankar1310
@pinapeddabalasankar1310 7 ай бұрын
వీటి అన్నింటికీ తోడు caste problem ఉండి ఉంటే ... వర్ణణాతీతం... Appreciate your confidence and perseverance. All the best brother.
@bandiashokyadav3312
@bandiashokyadav3312 8 ай бұрын
డబ్బు ను మించిన అతి పెద్ద మహా శక్తి చాలా ఉన్నాయి వాటిలో నాకు తెలిసినది చెప్తాను. మనం నోరు తెరిచి మాట్లేడేముందు జాగ్రత్తగా అలోచించి మాట్లాడాలి ఇదే మన స్థాయి ని పెంచుతుంది తగ్గిస్తుంది
@Sanjuchinni333
@Sanjuchinni333 2 ай бұрын
Ledu kadu niku dabbu lekkunna entha noru vesukoni padi padi cheppina evadu pattinchukoru
@bandiashokyadav3312
@bandiashokyadav3312 2 ай бұрын
@@Sanjuchinni333 correct Broo recent realized ayyaanu
@madharshai017
@madharshai017 8 ай бұрын
సూపర్ బ్రో నేను గ్రాడ్యుయేషన్ కంప్లిట్ చేసి చాలా సఫర్ అయ్యో జాబ్ లేక కానీ పరిస్థితి లు ఏమో బాగా లెవ్ మేము చాలా poor ఫ్యామిలీ ఎంత ప్రయత్నం చేసిన ఎక్కడ జాబ్ దొరకలేదు ఆర్థిక సమస్య లు ఎక్కువ అయ్యాయి ఏం చేయాలో అర్ధం కానీ పరిస్థితి లో మీ వీడియో చుసిన నాకు చాలా ధైర్యం వచ్చింది edo సాదించాలి అని నిర్ణయం తీసుకొని కొని నాకు దగ్గర పాత బైక్ ఉంది కూలి పనికి వెళ్లిన 10000తో న్వే ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను ఎక్కువ మొత్తం కాకపోయినా month కి 15000k వస్తుంది బ్రో ఇదంతా మీ వల్లనే సాధ్యం అయిన్ది tq బ్రో తెలియకుండానే చాలా పెద్ద హెల్ప్ చేశారు
@anathalakshmi2264
@anathalakshmi2264 5 ай бұрын
❤❤
@harishharish9816
@harishharish9816 9 ай бұрын
పృద్వి అన్న చాలా వరకు నా ఆలోచన కూడా నీ లెక్కనే ఉంటాయన్న నా జీవిత ప్రయాణం కూడా నీ జీవితం లేకనే మొదలైంది అన్న 🥰🥰🥰🥰🤝🤝🤝🤝
@user-tx8xp5vw2o
@user-tx8xp5vw2o 6 ай бұрын
Chala rojula tharuvatha chusanu. ..prudvi... Nenu ni classmate ni eppude chusa... Iam really happy..... Nice ...😮😮
@y.sandhya9654
@y.sandhya9654 5 ай бұрын
ఈ కష్టాల కడలి అందరికి ఓ నేస్తం ఏమో బ్రో ,ఎవరిని ఒదిలి పెట్టడం లేదు! అందరికి ఏదో ఒక టైం లో ఒక lesson నేర్పిస్తుంది.
@shanmukhaprem2618
@shanmukhaprem2618 9 ай бұрын
డబ్బు గొప్పదని అందరూ అనుకుంటారు.... కానీ డబ్బును మించిన శక్తివంతమైనవి చాలా ఉన్నాయి వాటి రహస్యాలు తెలుసుకోకూడదని డబ్బుని సృష్టించారు..... నిజం చెప్పాలంటే డబ్బు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చే శక్తులు చాలా ఉన్నాయి కాకపోతే ఆ మాయలు ఎవరికి తెలియదు కాబట్టి డబ్బే ముఖ్యమని అందర్నీ నమ్మిస్తున్నారు జ్ఞానం లేని వాళ్ళందరూ ఎవరు ఏం చెప్తే అది చేయాల్సిందే😊
@ManaPrapancham464
@ManaPrapancham464 9 ай бұрын
Oka mantram cheppandi sir please money earn chese matram . Serious gane adiganu sir
@shanmukhaprem2618
@shanmukhaprem2618 9 ай бұрын
@@ManaPrapancham464 manthram sound frequency sariga chepakunte work cheyadu but vere darulu chala unnai
@saiteja2345
@saiteja2345 8 ай бұрын
Chala Baga chepparu sir. But idhi chusina tharvatha kuda malli dabbula gurinche alochistham.em cheyyalem endhukante morning levagane market ki velli kabbatti
@vg914
@vg914 8 ай бұрын
😂
@user-lw7tw1ge5t
@user-lw7tw1ge5t 8 ай бұрын
ఆ రహస్యం ఏమిటో మీరు చెప్పండి సార్
@Eswar-s8e
@Eswar-s8e 5 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పావ్ అన్నయ్య... నాకు నా గతం గుర్తుకు వచ్చింది... నీ మాటలు నన్ను జీవితంలో ఇంకా మంచిగా బ్రతికే విదంగా చేస్తున్నాయి.... నువ్వు బాగుంటావ్ నీకూ మంచి భవిష్యత్తు ఉంటాది... అమ్మ నాన్న ఎలా ఉన్నారు....
@Surebabuto
@Surebabuto 6 ай бұрын
అన్నా నీ వీడియోస్ మొత్తం చూస్తున్న నువ్వు చెప్పిన మాటలు ప్రతిదీ నిజమైన అన్న కానీ ఈ జనరేషన్ కి నచ్చదు డా డబ్బు ఎక్కువ కాలం ఉండదు అవసరం ఉన్నంతవరకే కానీ ఈ జనరేషన్ ని ఏమంటారు డబ్బే శాశ్వతము అంటుంది ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే అన్న డబ్బుంటే ఇంకేమీ అవసరం లేదు అనుకుంటారు ప్రేమను మించింది ఇంకొకటి లేదని తెలియదు
@alliswelljohn4194
@alliswelljohn4194 18 күн бұрын
నా పేరు జాన్ మాది గోదావరి జిల్లా, kakinada... ఈ prudhvi గారు జిల్లనే... నేను ప్రజెంట్ Lecturer ga చేస్తున్న డిగ్రీ clg లో.. నేను పృథ్వి గారి Vidios చూసి చాలా change అయ్య.... Thank you so much అన్న....
@dasaripurna9040
@dasaripurna9040 4 күн бұрын
100 percent correct✅ Mee word's Naa heart❤ ni touch chesayi.Meeku manchi jaruguthundi.
@sanjeev1650
@sanjeev1650 9 ай бұрын
Na daggara na chinnapati photo kaadu naa date of birth ye ledu telidu antha poor memu anna don't worry ippudu nv manchi sthai lo unnav Naku kuda constable job vachindi
@srinubabubollam7292
@srinubabubollam7292 7 ай бұрын
యదార్థ వది లోక విరోధి nice speech anna🎉❤
@PMN369
@PMN369 8 ай бұрын
Practical personal I have seen after RGV and ME❤
@poolaraghava8433
@poolaraghava8433 8 ай бұрын
Prudhvi garu meru great yes correct 💯 and thank u me matalu nijam
@ellandularaju8047
@ellandularaju8047 9 ай бұрын
Super power motivation... story 🔥🔥🔥 RAJU ANNA 💪💪💪
@rajanibeldhe6614
@rajanibeldhe6614 9 ай бұрын
Nenu mimmalni way to news lo chusa, appati nundi me gurinchi telsukovalanukunna Super yar ❤❤❤❤❤
@ALONE_____181
@ALONE_____181 2 ай бұрын
1:00 to 1:15 word's 🙌... Mee voice , Explanation🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@kanurirevathi4263
@kanurirevathi4263 9 ай бұрын
Bale chepthunnav bro nu chepthe vinali anipisthundi attractive face nd voice ❤ body language also👌👌
@sunilkoneti7000
@sunilkoneti7000 9 ай бұрын
Same to same naa life mi life okate anna..em ante nenu maa village lone migili poyanu ..ann.. but ni voice naki chala inspired
@swami0729
@swami0729 9 ай бұрын
Anna your voice awesome mee voice tho vintunna motivational quotes gurthuku vasthunnaai ❤❤❤
@akulakrishnachaitanya3530
@akulakrishnachaitanya3530 7 ай бұрын
నిజాలు చెప్పారు good bro
@TotaPrasanth
@TotaPrasanth 9 ай бұрын
Very well explained your Life story Thank you 🙏
@veerendraghatta9827
@veerendraghatta9827 5 ай бұрын
మనదేశంలో 70% జనాల పరిస్థితి ఇదే...
@vijayavempalla9456
@vijayavempalla9456 9 ай бұрын
Very well explained bro about life facts Thank you dear ❤
@shalini20249
@shalini20249 5 ай бұрын
Ohhh.... Prudhvi garu... చాలా కష్టాలు పడ్డారు... But.. సాధించారు అండి.... Super Prudhvi garu
@bindugadde6538
@bindugadde6538 8 ай бұрын
👏👏👏 Hatsoff to u, every small step is important ani cheppav.
@muralimanohar9334
@muralimanohar9334 5 ай бұрын
Hi Brother, I'm Surya prakash, same to you life lead , Thank you for your information 🙏🏻
@karilakshmana4122
@karilakshmana4122 3 ай бұрын
Excellent 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 Annayya
@manasapowerofnari3375
@manasapowerofnari3375 8 ай бұрын
Hi bro. E madya me podcast chusthuna chala nachuthunayi beta ekkada josh talks chudadam chala happy ga vudhi beta
@thakurshankarsingh7276
@thakurshankarsingh7276 4 ай бұрын
Ammudupoye vasthuvulu sevalni mathrame dabbutho konagalam, Manchi Family, Aayusshu, Manassanthi, Aadhyathmika Gjnyanam , Manchi Sneham, Chala sandharbhallo Aarogyam vantivi Dabbutho konalemu, Dabbu avasarame kani pai vatikanna goppadhi kadhu.
@shobabharu
@shobabharu 7 ай бұрын
So nice, i don't know why but when i watching this video full tears on my eyes
@user-gj5zk7no9f
@user-gj5zk7no9f 8 ай бұрын
From my side my hearty congratulations Prudhvi garu..mee khasttapadindaniki result ravadam kosam meru sanpadinchukuna influence mee followers eppudu methonee undalani meru inka inka manchiga settle kavalani manaspurthiga korukuntuna...once Again I wish aa very all d best for ut gud and bright future prudhvi garu...❤❤..
@epcservices6018
@epcservices6018 9 ай бұрын
నీచ నికృష్ట పై పై మెరుగుల, బూటకపు నీతుల, మనో వ్యభిచార...........సమాజంలో డబ్బే అసలు సిసలైన విలువ! డబ్బు లేకుంటే ఎన్ని మంచి గుణాలు, సామర్థ్యాలు, నీతి నిజాయితీ జ్ఞానం.......... ఏవి చెల్లవు! చివరికి కన్న, కట్టుకున్న, తోడ బుట్టిన, కడుపున పుట్టిన వారు కూడా విలువ, గౌరవం, మర్యాద.........ఇవ్వరు గాక ఇవ్వరు! అదే డబ్బుంటే ఎక్కడ లేని విలువ, పొగడ్తలు, దొంగ ప్రేమలు...........అబ్బో.......అన్ని...... అడుగడుగునా ఆత్మ వంచన జీవితాలే! చీ.........వీళ్ళ బతుకులు చెడ! పైకి మాత్రం విలువలు, నీతి నిజాయితీ, .మర్యాద, అన్ని బూటకపు ప్రదర్శనలు.........
@veerlavinodkumar6005
@veerlavinodkumar6005 8 ай бұрын
All the best for your future life Bro 🎉❤
@Rajashekharreddy238
@Rajashekharreddy238 8 ай бұрын
Really inspired journey ❤️
@HarshaNamagiri
@HarshaNamagiri Ай бұрын
Mind blowing bro speech😊👌
@lokesh8738
@lokesh8738 9 ай бұрын
Good video Tq josh talks 😊
@JoshTalksTelugu
@JoshTalksTelugu 9 ай бұрын
Welcome
@Kiyan2019
@Kiyan2019 7 ай бұрын
Way to news lo current affairs cheppedhi meerena sir Super 10:07
@deepas509
@deepas509 6 ай бұрын
Wow dear, Such a inspirational person you are, superb, you will reach your goals and do best in future as well 😊👏👏👏👏❤️❤️❤️❤️, okkasari ayina mimmalni kalavali
@sweeti-hl6rn
@sweeti-hl6rn 7 ай бұрын
Anna exact alaane untaanu nenu edi unte ade matlaadataa.....nenu hostel lo untaanu anna elaa unnadi unnattu matladadam valla friends takkuva ga untaru .......but I don't have any problem Ana Tq for your video ❤❤ anna ...
@manthenapraneethvarma7897
@manthenapraneethvarma7897 4 ай бұрын
100% correct it is very nice skill is important skill generates money in particular field
@manoj-kh2ed
@manoj-kh2ed 9 ай бұрын
Anna mee voice ki pedda fan base vundi Anna 🎉❤❤
@razesh2352
@razesh2352 9 ай бұрын
Jeevitha sathyalu chala cheppav bro
@unknownfactsintelugu5971
@unknownfactsintelugu5971 9 ай бұрын
Ee social media pichollani introduce cheyyodhu,plz
@rameshthotakuri4435
@rameshthotakuri4435 9 ай бұрын
One of the inspirational story bro
@Madhuvenky258
@Madhuvenky258 7 ай бұрын
Super andi 👌 mi anubhavalu matho share chesukunaru Inka prathi middle class life lo ilanti anubhavalu chalane unnai thakkuva ga chudam chulakana cheyadam kotha mandhi epatiki mararu andi ippudu anniti nunchi bayata padi miru e roju intha crege sampadhicukunnaru super 👌 👍 e video konni jeevithalaki chala inspiression andi 👌 👍😊😍
@SKrishna-rg9kt
@SKrishna-rg9kt 8 ай бұрын
Sukhi bhava bidda.God bless you.
@vamshikarnatak5725
@vamshikarnatak5725 8 ай бұрын
KPHB to Hitech City by lift, thank you anna
@moral812
@moral812 9 ай бұрын
Thank you so much 🙏 brother cha🎉la baga chepparu 👍🙏
@NS_Rao_master.
@NS_Rao_master. 6 ай бұрын
సూపర్ తమ్ముడు అనుభవంతో నిజాలు తెలుసుకొని
@Mahesh09999
@Mahesh09999 Ай бұрын
Thank bro , all the best ❤
@archanasriram8608
@archanasriram8608 8 ай бұрын
Please I requesting u all please do a video about body shaming, because dhini valla em cheyalekapothunam bayataki vellalekapothunam
@JoshTalksTelugu
@JoshTalksTelugu 8 ай бұрын
kzbin.info/www/bejne/qn_KY4ybr69ggNUsi=uMadGwDFDNaoDHje
@archanasriram8608
@archanasriram8608 8 ай бұрын
​@@JoshTalksTelugu thankyou very much for your fast reply
@neelimachille456
@neelimachille456 Ай бұрын
Bro nee videos Chala super ga vunyai 🎉🎉🎉
@josephroyal3906
@josephroyal3906 8 ай бұрын
Thankyou for sharing your thoughts bro 👍
@vidyasagar8957
@vidyasagar8957 2 ай бұрын
Superb mama..... You r rocking.....❤❤❤ keep it up......God bless you 🎉🎉🎉
@jvvasudevarao5899
@jvvasudevarao5899 6 ай бұрын
True message. Ton's of thanks brother ❤❤❤
@user-qm3js9ik4g
@user-qm3js9ik4g 7 ай бұрын
True whatever you said Menu cheppalanukunna When I got this emotion
@lakshmisarada_vlogs
@lakshmisarada_vlogs 8 ай бұрын
Dabbu ante how it wil come some quality work else cheating these two are ways to earn. So people should need to develop quality work for growth automatically money will come. For learning anywork there should be passion n organisation n skillfull efforts needed. So all Indianis Male n female from childhood need to work towards it...
@user-xx2kp5sn5n
@user-xx2kp5sn5n 4 ай бұрын
Correct dabbule most important thing ayte you can earn by selling plastic and covers on roads and dumping areas you can earn by robbery you can earn by selling ganja and drugs you can earn by doing a single murder safely and many more ... But evanni life tho fight cestunna vallaki but manaki inkoti kavali money + respect so by this I conclude money is not everything we can get money in many forms like I said
@yadlapallishanmukhasriniva3301
@yadlapallishanmukhasriniva3301 8 ай бұрын
Nenu yenno vedios chusa Josh lo kani nee matalu chala bagunnai bro all the very best bro❤
@user-ep1rd4lw8m
@user-ep1rd4lw8m 8 ай бұрын
Chala chala correct chepavu nana may God bless you nee goals dreams fulfill kavaliani ammavari korkutuntamu
@anjaiahkandula7538
@anjaiahkandula7538 8 ай бұрын
Meru cheppe vidhanam excllent.
@puvvodivenkateswerllu4924
@puvvodivenkateswerllu4924 5 ай бұрын
Ll
@HarshaVardhan-fz9bm
@HarshaVardhan-fz9bm 8 ай бұрын
I watched your videos and felt your finest story narrator with great analysis sir...
@nagarjunaresu7228
@nagarjunaresu7228 9 ай бұрын
Thank you Josh talks ❤️
@JoshTalksTelugu
@JoshTalksTelugu 9 ай бұрын
Welcome
@saikushi7146
@saikushi7146 8 ай бұрын
Super bayyaa...anthaaa badhalu paddav ..njmgaaaa nuv life lo chelaaaaaaa hpyga undali ani korukuntunnaà
@venkatesh97008
@venkatesh97008 9 ай бұрын
Excellent words about money
@lakshmipaleti7854
@lakshmipaleti7854 2 ай бұрын
Good boy and. Manars
@PallaviClinicalPsychologist
@PallaviClinicalPsychologist 9 ай бұрын
Inspirational.... Excellent👏
@movnikamovnika4397
@movnikamovnika4397 6 ай бұрын
Chala great prudhvi garu all the best👍💯 God bless you🎉
@nembihanumanthu4949
@nembihanumanthu4949 9 ай бұрын
Really appreciate you brother
@appalanaidu1925
@appalanaidu1925 6 ай бұрын
Great journey great dedication great efforts brother
@shaikriyaanff8379
@shaikriyaanff8379 4 ай бұрын
Chaala chaala baga chepparu 😊
@siddanathamjayakrishna2772
@siddanathamjayakrishna2772 Ай бұрын
Thanks
@cbrtech9797
@cbrtech9797 7 ай бұрын
These was experience by everyone, somany people got jobs after somany struggles. Motivational speeches nenu istanu ma neighbors ki parallelly na job kids, work in home all together work parallelly. Still i am not satisfied i will give efforts. For that we planning to start our own business and will provide jobs for some people that is one achievement in my life. At that time i will also create one youtube channel for provide employment, not for my earnings.
@akkarapallisimhachalam9793
@akkarapallisimhachalam9793 9 ай бұрын
Thank u very much annayya...
@venkateswarluyalamanchi9983
@venkateswarluyalamanchi9983 8 ай бұрын
Great inspiration
@jagadhi-iu6jb
@jagadhi-iu6jb 6 ай бұрын
Super
@user-zr3lc6jn3p
@user-zr3lc6jn3p 7 ай бұрын
Very well explained sir
@insights8180
@insights8180 9 ай бұрын
Lots of respect and love towards you ❤❤.
@BadamAnusha
@BadamAnusha 8 ай бұрын
Hi breather madhi ravulapalem Me voice supper
@ravik397
@ravik397 9 ай бұрын
Nee voice బాగుంది బ్రో ..డబ్బింగ్ try చేయి
@BandiSreenivasulareddy
@BandiSreenivasulareddy 6 ай бұрын
Super chala motivative ga vunyi
@KrishnaSunkari-lw7pp
@KrishnaSunkari-lw7pp 3 ай бұрын
Super sir meeru Baga chepparu
@maheshchandarbharadvaaj3882
@maheshchandarbharadvaaj3882 2 ай бұрын
very inspiring life experiences
@ece0416
@ece0416 9 ай бұрын
Way 2 news annaya super voice untundhi needhi
@Dr.saikumar
@Dr.saikumar 9 ай бұрын
Superb brother
@mahathimaha
@mahathimaha 6 ай бұрын
1000percent meeru cheppindi correct
@ManojBedadha-zm7vf
@ManojBedadha-zm7vf 2 ай бұрын
How many members are connected to his words and who got gullsboom from his life story
@sunilmadhu1232
@sunilmadhu1232 8 ай бұрын
nee pakkana varu ninnu chulakana chesaru ani nuvu bada padi kastapadi ee place ki vachavu brother super.... kani asalu nuvu nee pakkavala matalanu nuvu patinchukoka untae nuvu appudae happy ga undevadivi.... e small logic telisthe chalu simple and happy life lo undachu....
@venkateswararaokandikattu6543
@venkateswararaokandikattu6543 Ай бұрын
Thanku
@lakshmigosu2234
@lakshmigosu2234 5 ай бұрын
Tammudu nuv great success ainav tammudu
@BTS088-f6s
@BTS088-f6s 6 ай бұрын
Avunu brother good speech
@shivakumaruppula2458
@shivakumaruppula2458 7 ай бұрын
Voice and diction is superb. You can try in Movies dubbing and screenplay Areas
@swamyreddy428
@swamyreddy428 5 ай бұрын
Really great my dear Boy....All the best
@user-fb3hq7ry6k
@user-fb3hq7ry6k 9 ай бұрын
Nuv enka enka mundu stayeke velalane hatpulga korukuntuna annaya 💥💥
@pratapkumar5308
@pratapkumar5308 8 ай бұрын
నాకే ఇదే డౌట్ అన్నా way 2 లో నీ వాయిస్ కి సెపరేట్ ఫెన్ బేస్ ఉంది మానేశావా
@srinivasdumpala637
@srinivasdumpala637 8 ай бұрын
Great, dabbulu levani chulakanaga chuse vallu unnaru, dabbulu unna valla venta pade vallu unnaru, Basical ga we need to identify characterless people and stay away from them, it is really nothing to do with rich or pooor
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 118 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 12 МЛН
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 14 МЛН
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
9:01
Signature Studios
Рет қаралды 3,5 М.
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 118 МЛН