అభేరి రాగం రెండవ భాగం.

  Рет қаралды 1,119

R.K.CHANNEL.

R.K.CHANNEL.

Күн бұрын

వారం వారం స్వరరాగాలాపన అభేరీరాగం ఈ సంచికలో, కంది వెంకట సుబ్బారావు గారిచే చల్లగా చూడాలి, శ్రీమతి పాలకుర్తి విజయలక్ష్మి గారి చే భలే రాముడు చిత్రంలోని ఓ నీలాల మేఘమాల, శ్రీ పులిజాల చక్రధర్ రావు గారిచే రాణి రత్నప్రభ చిత్రంలోని నిన్న కనిపించింది నన్ను మురిపించింది శ్రీ నాగు బండి శ్రీనివాసరావు గారు మరియు సహ గాయని చే మాయాబజార్ చిత్రంలోని నీవేనా నన్ను తలచినది పాటలు #oldsongs #melodysongs

Пікірлер: 7
@indudevarapalli1966
@indudevarapalli1966 2 ай бұрын
సుబ్బారావు గారు చక్కగా చెప్పారు అందరూ bagapadaru
@VenkataSubbaraoKandi
@VenkataSubbaraoKandi 2 ай бұрын
Dhanyavadamulu Ramkishan Rao garu Abheri ragam gurinchi vivarinche avakasamtho patuga pade avakasam kalpinchinanduku krutajnatalu Smt Vijayalakshmi , Chakradhar rao, Srinivasa rao garlaku abhinandanalu
@ramrajvijayalakshmi7027
@ramrajvijayalakshmi7027 2 ай бұрын
అభేరీ రాగం గురించి శ్రీ సుబ్బారావు గారి వివరణ చాలా బాగుంది,,,వినసొంపైన పాటలతో వీడియో రూపొందించిన రాంకిషన్ రావు గారికి అభినందనలు...అభేరి రాగములో సినీ పాటలు ఏమి ఉన్నాయో మాకు చక్కగా తెలిసిపోతుంది....నాకు పాడే అవకాశం ఇచ్చిన కిషన్ రావు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు...
@NagubandiSreenivasaRao
@NagubandiSreenivasaRao 2 ай бұрын
నాకు అవకాశం ఇచ్చినటువంటి రామకిషన్ రావు గారికి ధన్యవాదములు
@arunaslknrboinapally6174
@arunaslknrboinapally6174 2 ай бұрын
Wow super songs padaru anni bagunnayi viyagaru chalabagapadaru🎉🎉
@madhusudanpalakurthi1523
@madhusudanpalakurthi1523 2 ай бұрын
Good compilation of songs based on Abheri raaga ..Nice editing ...
@chakradharraopulijala8900
@chakradharraopulijala8900 2 ай бұрын
Very nice explanation about ‘Abheri’ ragam by Sari Subbarao garu 👌👌👌👌and super editing by Sri Ramkishan Rao garu🌺🌺👏👏, thank you Very much Sir for encouraging me and including my song in this vedio. Everyone preeented songs melodiously 👏👏👏
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 1,5 МЛН
Зу-зу Күлпаш 2. Бригадир.
43:03
ASTANATV Movie
Рет қаралды 714 М.
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 13 МЛН
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 1,5 МЛН