Abhishekam Telugu Full Movie HD | SV Krishna Reddy | Rachana | Srihari | Ali | Indian Films

  Рет қаралды 6,062,951

Mango Indian Films

Mango Indian Films

8 жыл бұрын

Abhishekam Telugu full movie HD on Indian Films, featuring SV Krishna Reddy, Rachana, Sri Hari, Ali, Radhika and Tanikella Barani among others.
Director & Music - SV Krishna Reddy.
Producer - K Achi Reddy.
Cast & Crew:
SV Krishna Reddy is well known for his movies like Ugadi and Pellam Oorelithe.
Rachana acted in Bavagaru Bagunnara and Kanyadanam.
Srihari was well known for his movies like Magadheera and Brindavanam.
Click Here To Watch:
Kamalamma Kamatam Telugu Movie - • Video
Mr Perfect Telugu Full Movie - • Video
Gharana Mogudu Full Movie - • Gharana Mogudu Telugu ...
Kushi Telugu Full Movie - • Video
Like us on Facebook for more updates - / 890064684403480
Follow us on twitter for more updates - / itsindianfilms
Watch all your favourite movies here.
Also subscribe to / indianfilms for full movies.
Happy Watching !

Пікірлер: 1 100
@afzalshaik7253
@afzalshaik7253 6 ай бұрын
2024. ఈ మూవీ ఎంత మంది చూస్తున్నారు
@user-og4rt5xq9s
@user-og4rt5xq9s 4 ай бұрын
Me
@Lifestylefailure-hm8zb
@Lifestylefailure-hm8zb Ай бұрын
😅
@elizabethjessica3716
@elizabethjessica3716 6 күн бұрын
👍
@user-re3qm7fm3e
@user-re3qm7fm3e 4 ай бұрын
2024 lo chuse vallu like kotamdi😊😊
@sagargvv
@sagargvv 4 жыл бұрын
ఎస్వీ కృష్ణారెడ్డి గారు మీ సినిమాలు అంతే నాకు చాలా చాలా ఇష్టం...ఎటువంటి అశ్లీలత, అసభ్య పదాలు లేకుండా ఆరోగ్యకరమైన హాస్యం, గుండెల్ని పిండేే భావోద్వేగాలు మీ సినిమాల్లో తప్ప వేరే సినిమాల్లో చూడలేదు...మీరు సినిమాలు ఆపడం మా దురదృష్టం...మాలాంటి అభిమానుల కోసం అయినా మీరు మంచి సినిమాలు మరిన్ని తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@bhargavareddy2623
@bhargavareddy2623 2 жыл бұрын
Vidya sagar meru emi anna chepparu super
@ravirajofficial11
@ravirajofficial11 2 ай бұрын
2024 లో ఈ మూవీ ఎవరైనా చూస్తున్నారా ఫ్రెండ్స్ 😊🎉🎉🎉
@kondlakiran2021
@kondlakiran2021 5 жыл бұрын
అమ్మ ప్రేమకి అర్థం చెప్పిన sv krishnareddy and రాధిక గారు వందనాలు
@al.styleonlyforladies8113
@al.styleonlyforladies8113 2 жыл бұрын
kzbin.info/www/bejne/a5LMiHeIjLmSoqOc
@pillajanapadham7884
@pillajanapadham7884 4 жыл бұрын
కృష్ణారెడ్డి గారికి అమ్మ అంటే చాలా ఇష్టం. అందుకే అభిషేకం, యమలీల రెండూ కూడా ఒకటే కాన్సేప్ట్..... అమ్మ...
@chinnasatyanandham3214
@chinnasatyanandham3214 2 жыл бұрын
🙏🙏🙏
@al.styleonlyforladies8113
@al.styleonlyforladies8113 2 жыл бұрын
kzbin.info/www/bejne/a5LMiHeIjLmSoqM
@venkateshnalumala3770
@venkateshnalumala3770 2 жыл бұрын
ఘటోత్కజుడు
@bhanuchander5963
@bhanuchander5963 5 ай бұрын
2024 loo chuse vallu like kotandi
@ramvarun3649
@ramvarun3649 5 жыл бұрын
అయ్యా కృష్ణ రెడ్డి గారు మూవీని ప్రాణం పెట్టీ తీస్తారో ఏమోగానీ ఆ హ మనస్సు కరిగి కంటి నిరురై మీ కృషిని తెలుపుతుంది 🙏
@kalikaaludu783
@kalikaaludu783 3 жыл бұрын
Yes bro
@npchnpch3483
@npchnpch3483 3 жыл бұрын
Super sir krishni raddi garu
@gjeswin4086
@gjeswin4086 3 жыл бұрын
🙏🏻🙏🏻
@EedigeRamanjineyulu
@EedigeRamanjineyulu 3 жыл бұрын
Sv krishna reddy garu super
@mohammedshafi2134
@mohammedshafi2134 3 жыл бұрын
@@EedigeRamanjineyulu
@shra1pedduri173
@shra1pedduri173 Жыл бұрын
చాలా రోజులకీ మళ్ళీ ఈ సినిమా నీ చూశాను.....ఇది సినిమా లా లేదు ఎస్వీ కృష్ణారెడ్డి ప్రాణం పెట్టి సినిమా తీశారు.... ఈ సినిమా ఇప్పుడు వచ్చిన విజయవంతంగా మంచి కలెక్షన్లు అన్ని అవార్డ్స్ ఈ మూవీ కే వస్తాయి
@lencedigitalsantu5983
@lencedigitalsantu5983 Жыл бұрын
Yes bro real ga cheppao
@bharathpallavi4856
@bharathpallavi4856 3 жыл бұрын
నేను ఈ సినిమా ను 82 సార్లు చుశాను. ఈ సినిమా నా హృదయన్ని కదిలించినది. ఇలాంటి సినిమాలు మరెన్నో మీరు తియ్యని మనస్ఫూర్తి కోరుకుంటున్నను
@sairamnetworks5522
@sairamnetworks5522 2 жыл бұрын
Meeru kooda naalane ayte
@nagasairajukurapati3190
@nagasairajukurapati3190 2 жыл бұрын
👍 👌
@mahindrad9154
@mahindrad9154 Жыл бұрын
enduk bro sollu cheptav em bagundi movie asal
@nithinanil2818
@nithinanil2818 Жыл бұрын
82 😂
@shaikibrahim7869
@shaikibrahim7869 11 ай бұрын
​@@mahindrad9154ha Amma lovely 😍 song okati chalu e movie lo
@user-oz4on2pu2n
@user-oz4on2pu2n 3 жыл бұрын
2021 లొ చూసే వాళ్ళు లైక్ కొట్టండి ఐ లవ్ యు జ్యోతి
@al.styleonlyforladies8113
@al.styleonlyforladies8113 2 жыл бұрын
kzbin.info/www/bejne/a5LMiHeIjLmSoqOb
@shaiknayab5705
@shaiknayab5705 Жыл бұрын
2023 nanu ipudu cusaha
@shaikshafiloverboy3531
@shaikshafiloverboy3531 Жыл бұрын
2023
@classicclassic1991
@classicclassic1991 4 ай бұрын
2024 march 9th Saturday 07 19 ki choosa
@varun5985
@varun5985 5 ай бұрын
2024 lo e cinimalu chusevaru like kottandi
@prasadbunny9509
@prasadbunny9509 5 жыл бұрын
Anyone Watching 2019?
@riyazuddinmohammed7295
@riyazuddinmohammed7295 5 жыл бұрын
Yes IAM watching
@prasadbunny9509
@prasadbunny9509 5 жыл бұрын
😌😌
@sirishapolamuri3110
@sirishapolamuri3110 5 жыл бұрын
Þ
@sirishapolamuri3110
@sirishapolamuri3110 5 жыл бұрын
@@prasadbunny9509 8
@pushpalatham3772
@pushpalatham3772 5 жыл бұрын
Yes
@praveenvanaparthy9889
@praveenvanaparthy9889 4 жыл бұрын
Who are watching in 2020 CORONA lockdown time lo chusina vallu oka like👍 kottandi సాగరం లో ఐన ఈది బయట పడవచ్చు కానీ సంసారం మాత్రం ఈదలేము...
@raanaprathap3057
@raanaprathap3057 4 жыл бұрын
మూవీస్ 40 వాటిలో హిట్ మూవీస్ 1 కొబారిబోండం సూపర్ హిట్ 2మాయలోడు సూపర్ హిట్ 3 రాజేంద్రుడు గజేంద్రుడు బ్లాక్ బస్టర్ 4 యమలీల బ్లాక్ బస్టర్ 5నెంబర్ వన్ బ్లాక్ బస్టర్ 6 శుభలగ్నం సూపర్ హిట్ 7ఘటో త్కచుడు సూపర్ హిట్ 8 వినోదం సూపర్ హిట్ 9మావిచిగురు సూపర్ హిట్ 10 ఎగిరే పావురమా బ్లాక్ బస్టర్ మూవీ 11ఉయ్యాల సూపర్ హిట్ 12 ఆహ్వానం బ్లాక్ బస్టర్ 13 ఉగాది హిట్ మూవీ 14 పెళ్లి పిట్టలు హిట్ మూవీ 15ప్రేమకు వేళాయేరా సూపర్ హిట్ 16అభిషేకం అవేరేజ్ మూవీ 17 కోదండరాముడు అవేరేజ్ మూవీ 18 సర్దుకుపోదాం రండి అవేరేజ్ 19 మనుసులోమాట హిట్ 20 బడ్జెట్ పద్మనాభం హిట్ 21సకుటుంబ సపరివార సమేత హిట్ మూవీ 22ప్రేమకు స్వాగతం సూపర్ హిట్ 23 పెళ్ళాం ఊరెళితే బ్లాక్ బస్టర్ మూవీ 23 అతడే ఒక సైన్యం హిట్ మూవీ 24 పెళ్ళాం తో పనేంటి హిట్ మూవీ 25 మాయాజాలం హిట్ మూవీ 26 హంగామా అవేరేజ్ మూవీ
@kavithabandari5417
@kavithabandari5417 3 жыл бұрын
Abhishekam movie avarage haa Hit...my frte cinema...eppde adhe mve chustunaa
@vanivani5848
@vanivani5848 3 жыл бұрын
Super movie 👌
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 Жыл бұрын
Remaining ekkada
@jahnavijanu3614
@jahnavijanu3614 3 жыл бұрын
మీకు ఎలా వస్తాయి సర్ ఇంత మంచి ఆలోచనలు really ur a great director sir🙏💐👌👍
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 жыл бұрын
ఎస్.వి.కృష్ణా రెడ్డి.రచన.శ్రీ హరి మరియు ఆలి.రాధిక.తనికెళ్ళ బారణి.నటించిన చిత్రము.అభిషేకము.
@pjayraju576
@pjayraju576 3 жыл бұрын
ఎస్ వి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు ఇలాంటి సినిమా తీసినందుకు అమ్మ మీద వచ్చిన సినిమా తప్పకుండా చూస్తాను మా అమ్మ అంటే నాకు ప్రాణం
@SiNduraju1623
@SiNduraju1623 2 жыл бұрын
మూవీ ఫస్ట్ సాంగ్ మాత్రం అల్ టైమ్ గోల్డెన్ హిట్ 👏🔥🔥చాలా అద్భుతం గా వుంది మీనింగ్ ❤🙏🏻
@ShaikBasha-kj5hb
@ShaikBasha-kj5hb 4 жыл бұрын
భ్రష్టుపట్టినపోతున్న మనసమాజంలో ఇటువంటి సినిమాలు అవసరం ఇట్లు ఒక భారతీయపౌరుడను ఏజాతీచెందినవాడైననూ ప్రతికులమాతానికి గౌరవించాలి ఇదే నా జైభీమ్ జైహింద్🔛🇮🇳📩
@endanigowrish4007
@endanigowrish4007 2 жыл бұрын
Anna jai bheem yenduku miku yemi kavali clarity ga cheppandi please dayachesi " dharmarakshithi rakshitha " jai hind 🙏🙏
@lasrithalasritha3517
@lasrithalasritha3517 5 жыл бұрын
Anyone watching in 2019 ???
@LOVEDOGS_ROBLOX
@LOVEDOGS_ROBLOX 5 жыл бұрын
Me🤗
@chanduboggula5773
@chanduboggula5773 5 жыл бұрын
Me
@ChiLLBrOO
@ChiLLBrOO 5 жыл бұрын
Yes
@santoshgupta1110
@santoshgupta1110 5 жыл бұрын
lasritha lasritha me
@chandrasekharb6779
@chandrasekharb6779 5 жыл бұрын
me
@VijayMamidi
@VijayMamidi 4 жыл бұрын
వీడియో క్లారిటీ లేదు వాయిస్ క్లియర్ గా లేదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేదు ఇంత మంచి సినిమాను ఇలా ఎలా చూడాలి చెప్పండి అయినా మూవీ బాగుంది కాబట్టి చూస్తున్నాము Anyway Thanks for Uploading This Movie
@ssreenlnoeryqrprti3324
@ssreenlnoeryqrprti3324 2 жыл бұрын
L Plpl Lp Ll Ll P L L Lll Ll Lll Plpl O
@bhimchandra4205
@bhimchandra4205 2 жыл бұрын
Iq7ì i87yQ256975e3ttràzzzn jjiissijq8
@podilasuneetha4477
@podilasuneetha4477 2 жыл бұрын
Jiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
@guruguru1633
@guruguru1633 Жыл бұрын
@@ssreenlnoeryqrprti3324 a
@t.parusaramudu
@t.parusaramudu 9 ай бұрын
😂
@FactsOk
@FactsOk 2 жыл бұрын
Attharintiki dharedhi movie 02:03:17scene..😊👌👍
@venkateshthota6972
@venkateshthota6972 2 жыл бұрын
The legend sv Krishna Reddy garu pranam petti tesainattu untadi movie tears vastai eppudu chusina ee movie middle class emotions amma prema evari valla kadu ila teeyadam
@mahibhanu1933
@mahibhanu1933 2 жыл бұрын
Krishna Reddy the best director and hero
@nagamedisetti8125
@nagamedisetti8125 5 жыл бұрын
Sv. కృష్ణనా గారు. సూపర్. మూవీ..
@babakhan4588
@babakhan4588 5 жыл бұрын
Mother. Sentiment. Super. S. V. Krishnareddy. Acting. Heartuching. Super. Movie
@fulllenthcomedy5331
@fulllenthcomedy5331 3 жыл бұрын
2021lo చూస్తున్నాం sup
@jvjayalaxmi5996
@jvjayalaxmi5996 3 жыл бұрын
Excellent movi , mother sentiment super krishna reddy gaaru meeru elanti movies inka theeyalani korukuntunnamu
@pavankumarreddysadhu8791
@pavankumarreddysadhu8791 4 жыл бұрын
చిన్నప్పుడు మా నాన్న తో చూసాను....మళ్లీ 10 years tharuvatha chusthunna...
@SupremeHeroSurya
@SupremeHeroSurya 3 ай бұрын
అమ్మ నీ ప్రేమించే వారికే ఈ సినిమా అంటే చాలా ఇష్టం ఉంటుంది నిజమే కదా.... 😊 😊
@raniindirachandika6797
@raniindirachandika6797 3 жыл бұрын
🌹ఈ పిక్చర్ ని ఇదివరకు చాలా సార్లుచూశాము. ఎప్పుడు చూసినా క్రొత్తగా, హృదయం బరువుగా వుంటుంది🌹
@al.styleonlyforladies8113
@al.styleonlyforladies8113 2 жыл бұрын
kzbin.info/www/bejne/a5LMiHeIjLmSoqM
@VijayKumar-ci1pj
@VijayKumar-ci1pj 2 жыл бұрын
Super sir SV krisnareddygaru
@VijayKumar-ci1pj
@VijayKumar-ci1pj 2 жыл бұрын
I like it your cenema
@shekar1982
@shekar1982 2 жыл бұрын
నాలో నిను చూసుకోగా పాట ఎవరు పాడారో గానీ వారికి శతకోటి వందనాలు.
@vasanthamajjiga9395
@vasanthamajjiga9395 4 жыл бұрын
Lock down lo move chose vallu like kotamdi
@Ramana431
@Ramana431 4 жыл бұрын
Nenu vunna
@harishpspk7
@harishpspk7 4 жыл бұрын
Bhaiya bhaiya Movie peru gurthukuraka vethiki vethilki chusya bhaiya nka elanti cmnt kosame vethukkuthuna bhaiya 🤣🤣
@rameshv1356
@rameshv1356 4 жыл бұрын
Nakkuda like kottu
@manjulamerugumanjula18
@manjulamerugumanjula18 3 жыл бұрын
Me
@saisurya5699
@saisurya5699 3 жыл бұрын
@@harishpspk7 nenu kuda bro movie name dorakaledu e roju jokes channel lo vesaru🤣🤣
@gajendhragajendhra665
@gajendhragajendhra665 2 жыл бұрын
నేను ఇ సినిమా 2010 నుండి చూస్తున్న ఇ రోజు మంగళవారం 27/07/2022 ఇంకా చూస్తున్న
@myworldvlogs3065
@myworldvlogs3065 3 жыл бұрын
SV Krishna reddy garu miru maku devudu ichina annaya intha manchi cinema lu thisinavu
@anupkumarchernapalli7402
@anupkumarchernapalli7402 7 жыл бұрын
watched this movie many tyms during my childhood.. And after many years watching now tears rolled in my eyes S V Krishna Reddy just lived in the Character.. Background score lekapoina songs vinapadaka poina Just story n those heart touching Dialogues n Peak Performance from Sir made me watch this movie till the End
@harilatha847
@harilatha847 2 жыл бұрын
Amma prema anta goppado teliya chesaru sir S . V gaaru super....
@hardhikkumar2120
@hardhikkumar2120 5 жыл бұрын
wow amazing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing a good movie is a very good movie
@ushakiran4148
@ushakiran4148 6 жыл бұрын
Super movie first song verry good total GA movie super thanks sv Krishna Reddy garu
@mahammadgouse9415
@mahammadgouse9415 3 жыл бұрын
ఈ సినిమాలో 2021లో చూసినవాళ్లు లైక్
@hakunamatata9664
@hakunamatata9664 5 жыл бұрын
Im a Huge Fan of SVKR sir's stories especially for his Music....i watched this movie on 12 May'19 :)
@varaprasadboddu3181
@varaprasadboddu3181 3 жыл бұрын
Ffrrrrdf
@bhuvanesh4917
@bhuvanesh4917 2 жыл бұрын
Hi
@ravicr7504
@ravicr7504 4 жыл бұрын
December 2019 e movie chusinavalli like
@narenderpowers3545
@narenderpowers3545 4 жыл бұрын
Yes now iam watching
@veerabhadra9937
@veerabhadra9937 4 жыл бұрын
2020
@kapadamhemanth8998
@kapadamhemanth8998 2 жыл бұрын
That song is ultimate and every one likes that if are like that song like this comment 😉😉😍😍😍🥰🥰
@anithagowda668
@anithagowda668 2 жыл бұрын
Sv sir kalalo neelu tepistharu sir 🙏🏻 I like you so much sir
@brahmanigourirk5948
@brahmanigourirk5948 3 жыл бұрын
2021 chusinavaru
@bhanuchandarb.b.c1780
@bhanuchandarb.b.c1780 4 жыл бұрын
2020 lo chusina valu oka like
@sulabhamantra
@sulabhamantra Жыл бұрын
Luv u for dis movie sir tq so much sv krishnareddy sir
@himatrayamappe1130
@himatrayamappe1130 3 жыл бұрын
I like s.v.krishnareddy movies
@SpirichualKreatures
@SpirichualKreatures 5 жыл бұрын
10:45 నాలో నిను చూసుకోగా నాతో మురిపించుకోగా ఒళ్ళో పాపాయివైనావమ్మా..!! నిత్యం కాపాడుతున్నా నీలా నే పెంచగలనా ఇంకా పసివాడినేగా అమ్మా..!! రామరక్ష అని లాలపోసినా శ్యామలాలి అని లాలిపాడినా బువ్వపెట్టినా బుజ్జగించినా చెయ్యిపట్టుకుని నడక నేర్పినా అమ్మను మించిన అమ్మను నే కాగలనా ?? ||నాలో నిను చూసుకోగా|| *నువ్వు మేలుకుని ఉంటే నాకు అది పట్టపగటి వేళ ఆదమరిచి నువు నిద్దరోతే అది అర్థరాత్రి వేళ నిన్ను మించి వేరే నా లోకమంటు లేదే అలిగిన సమయాన్నే నడివేసవి అనుకోనా కిలకిల నవ్వులనే చిరుజల్లులు అనుకోనా చేసిన సేవలు నువు నేర్పినవే అమ్మా !! ||నాలో నిను చూసుకోగా|| *అమ్మ లాలన ఎంతపొందినా అంతనేది ఉందా వేయిజన్మల ఆయువిచ్చినా చాలనిపిస్తుందా అమ్మలేని బ్రహ్మ చేసేది మట్టిబొమ్మ మనిషిగ మలిచేది కనిపెంచు తల్లి మహిమ మనసున నిలిచేది ఆ మాతృమూర్తి ప్రతిమ దేవుడు సైతం కోరిన దీవెన అమ్మా..!! పాడే ఈ పాట పేరు సాగే నా బాట పేరు ఆగే ప్రతిచోటు పేరు అమ్మా..!! ఎదలో నాదాల పేరు కదిలే పాదాల పేరు ఎదిగిన ఇన్నేళ్ళ పేరు అమ్మా..!! అన్నమయ్య గీతాల భావన త్యాగరాజు రాగాల సాధన ఎన్ని పేర్ల దేవుల్ని కొలిచినా తల్లివేరులా వాటి చాటున ఉన్నది ఒక్కటే కమ్మని పేరు అమ్మా..!! పాడే ఈ పాట పేరు సాగే నా బాట పేరు ఆగే ప్రతిచోటు పేరు అమ్మా..!
@nagadurgaraopulamolu5022
@nagadurgaraopulamolu5022 5 жыл бұрын
Super
@tkmeditor6330
@tkmeditor6330 5 жыл бұрын
Nice
@surendraguduru7230
@surendraguduru7230 5 жыл бұрын
Super
@kolasaikumar9280
@kolasaikumar9280 5 жыл бұрын
Really i love this song
@loverboynaveen4959
@loverboynaveen4959 5 жыл бұрын
Super song bro
@series134
@series134 3 жыл бұрын
SRI SV KRISHNA REDDY GARI ACTION SUPER , KANNEELLU PETTINCHARU . 👏🌹👏
@ammamahendhar579
@ammamahendhar579 8 ай бұрын
ఈ మూవీ అంటే చాలా చాలా ఇష్టం ❤️❤️❤️❤️ sv సార్
@Blink-Girl-j1q
@Blink-Girl-j1q Жыл бұрын
SV gari cinemalu enni vachina chustanu.family and entertainment movies chestaru.director lo greatest director naa middle age lo chusanu nw I'm 40yr person sudheer kumar
@karunln6515
@karunln6515 4 жыл бұрын
Watched 2020 Corona quarantine season without skipping awesome film😓😓🙏
@al.styleonlyforladies8113
@al.styleonlyforladies8113 2 жыл бұрын
kzbin.info/www/bejne/a5LMiHeIjLmSoqOk
@satyanarayanaavv114
@satyanarayanaavv114 6 жыл бұрын
evergreen movie ..... middle class family like this movie ....
@SandhyaRani-hb4np
@SandhyaRani-hb4np Жыл бұрын
Krishna Reddy sir super move
@parepalliakhil8351
@parepalliakhil8351 Ай бұрын
కృష్ణా రెడ్డి బాబాయ్ సినిమాలు ఒకపూడు సూపర్ హిట్స్ అంత మా మమ్మీ గ్రాండ్ మా చెప్పేవాళ్ళు ఇపుడు వి ఏం బాగోవు
@lravitejboyaravitej5520
@lravitejboyaravitej5520 6 жыл бұрын
Sv krishna reddy movie awesome nd amma song asom plz re entry tollywood make gud family msg movies sir
@paramdhamamudugunuru7915
@paramdhamamudugunuru7915 3 жыл бұрын
After alitho saradaga chusinavallu like me Sv Krishna Reddy sir
@suryasanju8358
@suryasanju8358 2 жыл бұрын
Sanka Naku ra lanjakodka
@GovardhanamSrinivasgayatri
@GovardhanamSrinivasgayatri 4 жыл бұрын
సినిమా నడిపించే ప్రాణాధారమైన బ్యాగ్రౌండ్ స్కోర్ మిస్ అయ్యింది... గమనించగలరు... అది లేకుండా సినిమా ద్వితీయార్ధం చూస్తుంటే ఉప్పులేని కూర తిన్నట్టుంది....
@Kavya_Nani899
@Kavya_Nani899 Жыл бұрын
Wonderful movie
@Kavya_Nani899
@Kavya_Nani899 Жыл бұрын
02:29:56..... wonderful డైలాగ్
@arjunprabha5838
@arjunprabha5838 3 жыл бұрын
Amma song kosam chuse valli like vesukondi
@prudvirajgoli9930
@prudvirajgoli9930 2 жыл бұрын
What a great Movie... 😘😘👍🏼👍🏼 thank you SV Krishna Reddy Sir, such wonderful movie..
@abhinavalluri5377
@abhinavalluri5377 3 жыл бұрын
Sir I am very very big fan of u
@anandsahra7809
@anandsahra7809 4 жыл бұрын
I don't have cmplt idea of this mvi .. cz Nt blgs to 90's days .. Recently i seen a meme ... Bt Heartmelts .. this mvi such a refreshing mviii ... Still 2019
@ussainidudekula6872
@ussainidudekula6872 6 жыл бұрын
My forvet movie sv Krishna Reddy sar👌✋✊👍
@kalyanlenka7356
@kalyanlenka7356 Жыл бұрын
2022 lo koda chustunam nice movie
@vinodgamingofficialyt8044
@vinodgamingofficialyt8044 2 жыл бұрын
I loved. So much
@PavanAaashiqPujya
@PavanAaashiqPujya Жыл бұрын
2022 -2023 చూసుతున్న వాళ్ళు ఒక Like 👍
@ashokteluguvlogs5956
@ashokteluguvlogs5956 4 жыл бұрын
అయ్యా కృష్ణ రెడ్డి గారు మూవీని ప్రాణం పెట్టీ తీస్తారో ఏమోగానీ ఆ హ మనస్సు కరిగి కంటి నిరురై మీ కృషిని తెలుపుతుంది
@gurugubellinagaraju5265
@gurugubellinagaraju5265 Жыл бұрын
2023lo chusinavallu entamandi unnaru
@kameshmudda6778
@kameshmudda6778 Жыл бұрын
Exlent movie super s. V garu😂😂😂😂
@rajumedaboina6815
@rajumedaboina6815 7 жыл бұрын
excellent movie with Amma sentiment but plz upload the background music
@anishrao8384
@anishrao8384 5 жыл бұрын
Sir background music undo kada
@rasamallamahesh4046
@rasamallamahesh4046 3 жыл бұрын
Thanks for uploading this kind of movies.... I Hope to upload many more
@sivasubramanyamchinta9777
@sivasubramanyamchinta9777 2 жыл бұрын
SV Krishna Reddy sir meeru chala great andi Climax lo chala edipincharu Sir
@srinivasulu9054
@srinivasulu9054 Жыл бұрын
My favourite movie 🍿🍿
@NarendraKumar-sf9kn
@NarendraKumar-sf9kn 5 жыл бұрын
Sachin tendulkar srilanka lo sixer kodithey manam India lo chappatlu kottama? Wt a dialogue by ALi
@sudheerippagunta
@sudheerippagunta 4 жыл бұрын
What a great line of story. Until n unless one ADORES(not love) his mother and thinks of her all the time, this kind of thought 💭 cannot come to the mind. Hats 🧢 off to SV Krishna reddy garu who always shows his love towards his mom in many films of his in one way or the other.
@al.styleonlyforladies8113
@al.styleonlyforladies8113 2 жыл бұрын
kzbin.info/www/bejne/a5LMiHeIjLmSoqOa
@devaganijayasankar2330
@devaganijayasankar2330 2 жыл бұрын
Nice mother sentiment movie s.v.krishnareddy garu 👍
@rameshhanshika5090
@rameshhanshika5090 2 жыл бұрын
ఇలాంటి.సినిమా.ఎన్నిసార్లు.చూసిన. బోర్.కొట్టదు.exlent. మూవీ థాంక్యూ.ఎస్వీ. క్రిష్ణ రెడీ.గారు
@gugulothrajunaik1401
@gugulothrajunaik1401 5 жыл бұрын
super amma sentiment movie my favourite for ever
@pmk6108
@pmk6108 6 жыл бұрын
cheppadaniki matalu Chalatam ledura exalent......very good film.
@dasarapumahesh3899
@dasarapumahesh3899 Жыл бұрын
Supper movie
@sandep777
@sandep777 Жыл бұрын
Watching in 2023 ??❤
@ts7658
@ts7658 5 жыл бұрын
Ohh soo cute tanish.. love u after biggboss
@naninani7260
@naninani7260 5 жыл бұрын
Ee lantivi sentiment movie malli radhu emo nijamga super
@kummarilavanya5192
@kummarilavanya5192 4 жыл бұрын
Hdh
@maheshalijala575
@maheshalijala575 Жыл бұрын
మా నాన్నకి చాలా చాలా ఇష్టమైన మూవీలో ఇదొకటి
@svvenkat7035
@svvenkat7035 2 жыл бұрын
Sv garu meeru super acting super Directer,,gd movie Amma prema Baga chupinsav kani Busic ledu sir movie ki❤️
@pulavijayakanth1137
@pulavijayakanth1137 4 жыл бұрын
This. Film. My favorite film Sv reddy sir in your films very heart touchful movies
@pulavijayakanth1137
@pulavijayakanth1137 4 жыл бұрын
Thank you so much
@psankar8442
@psankar8442 2 жыл бұрын
అమ్మ సాంగ్ సూపర్ ఇప్పటికీ కూడ
@babjidaraboina7507
@babjidaraboina7507 2 жыл бұрын
2022 లో చూసే వాళ్ళు ఒక like వేసుకోండి
@bankaravikumarb7417
@bankaravikumarb7417 2 жыл бұрын
Excellent movie 👌 cheppu comedy 🤣🤣🤣🤣mother sentiment 👏 👏 👏 👏 👏 👏 👏
@chanakyavenkatrevanth4674
@chanakyavenkatrevanth4674 5 жыл бұрын
Sir s.v Krishna Reddy Garu meeru naku appudu thelusante nenu 3rd class lo vunapudu.eppudu naku 29 years e roju chustunanu e movie.hattsoff sir this movie.
@mendithya7601
@mendithya7601 2 жыл бұрын
సుధాకర్ గారికి CO midy. .... Super
@thummapuriadithya2047
@thummapuriadithya2047 Жыл бұрын
Wow what a beautiful movie
@ranigajula-ph8kl
@ranigajula-ph8kl Ай бұрын
అమ్మ కు గోలీలు వేసేటప్పుడు వచ్చె ముజీక్ సుపర్ మనసు కరిగి పోయింది 😢😢😢😢❤
@jampanianil3786
@jampanianil3786 2 жыл бұрын
Climax... 😭😭😭😭🙏🙏🙏🙏Ammaaaa 🤗🤗🤗🤗😭😭😭
@asmr-by-telugu-girl
@asmr-by-telugu-girl 4 жыл бұрын
Quarantine time watching
@jtrentertainmentemployemen1464
@jtrentertainmentemployemen1464 4 жыл бұрын
Exactly
@myfast8003
@myfast8003 4 жыл бұрын
Just second half...
@ghubramuscat6445
@ghubramuscat6445 3 жыл бұрын
@@jtrentertainmentemployemen1464 جججججججججججج
@palakeerthiesrayal6036
@palakeerthiesrayal6036 3 жыл бұрын
c
@palakeerthiesrayal6036
@palakeerthiesrayal6036 3 жыл бұрын
@@ghubramuscat6445 x ččx c cz
@upendarthuthari9777
@upendarthuthari9777 9 ай бұрын
sv reddy garu chala thanks sir elanti movie thisinandhuku
@rajuinjarapu789
@rajuinjarapu789 4 жыл бұрын
Awesome 👍👍👍👍 movie 👌👌👌👌👌👌 sir
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 31 МЛН
КОМПОТ В СОЛО
00:16
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 30 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
Aadivaram Adavallaku Selavu Full Length Comedy Telugu Movie || Sivaji, Suhasini , Brahmanandam
2:11:28
Telugu New Latest Movies 2020 - Sankranti Special Movie - Venkatesh
2:33:12
Nava Vasantham Telugu Full Movie | Tarun, Aakash, Priyamani | Sri Balaji Video
2:39:34
Sri Balaji Full Movies
Рет қаралды 7 МЛН
Taraka Ramudu Telugu Full Length Movie || Srikanth, Soundarya
2:13:59
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 12 МЛН
貓媽媽🆚爆米花🌽🥷🍿 #aicat #shorts #cute
0:33
Cat Cat Cat
Рет қаралды 44 МЛН
ПОДВОДНЫЙ ГЕЙМИНГ #shorts
0:22
Паша Осадчий
Рет қаралды 1,7 МЛН
Как мама ухаживает за мной VS гостями
0:50
Время горячей озвучки
Рет қаралды 3 МЛН
我说我不是故意的,你们信吗
0:25
侠客红尘
Рет қаралды 25 МЛН