Beautiful Shiva Lingam......🙏🙏 🙏🙏Haar Haar Mahadev🙏🙏
@quotesapts29243 жыл бұрын
శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను💐 జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి , గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము , రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో💐 పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. 💐 రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ - జిహ్వే కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో , పల్లెపల్లెల్లోనూ రమణీయంగా💐 జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై , సుందర సుమధుర చైతన్య రూపమై , కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం , సకల దోష నివారణం , సర్వ సంపదలకు నిలయం , సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం.💐 శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు🌹 జరిగినట్లుగా , అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు , కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము , రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది. కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా....🌹 శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా , నేత్ర పర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి , హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు , ఏకపత్నీ వ్రతుడు , పితృ , మాతృ , భాతృ , సదాచారం , నిగ్రహం , సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని , లక్ష్మణ , భరత , శతృఘ్న , ఆంజనేయ సమేతముగా ఆరాధించి , వడ పప్పు , పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతుందనేది భక్తుల🌹 విశ్వాసం.ధన్యవాదములు 🙏💐💐💐💐💐
Om Nama Sivayaaa Namahaaaaa Sarvamum Sivamayam Sivan Sothaiii Sivame Kakum Sarveswaraaa Sangara Narayanaaaa Potri Potriii Potriii 🌹🌹🌹🍫🍫🍫🙏
@Moksha_Rahasyam4 жыл бұрын
Thanks for uploading, this videos helps me to do.. Manasika Puja 🙏🙏🙏
@pathrikarrangoliartist Жыл бұрын
Shree shivay namthubam 🙏
@manishasaha35233 жыл бұрын
🙏Om namah shivay ❤jai maa parvati 🙏
@janakiramankumar33773 жыл бұрын
Om nama sivaya namaga potri potri
@sampathjain91503 жыл бұрын
Shree Shivay namasthubhyam
@jhansijhansi123597 ай бұрын
OM NAMAHA SHIVAYA🕉️🙏
@rajivsen22033 жыл бұрын
Har Har Mahadev 🙏 Om Namah shivay 🙏
@kannanbk95542 жыл бұрын
L
@pulujjuanjaiah9993 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@penubakuramana88732 жыл бұрын
Jai Govindha Hari Hara 🙏
@dikshasain42803 жыл бұрын
Om namah shivaye 🙏🙇🙏
@geetha95603 жыл бұрын
Om SHANKARAYA namaha
@pradeepkumarsahoo18393 жыл бұрын
Omm Namah Shivaya
@pathrikarrangoliartist Жыл бұрын
Har har mahadev 🙏
@pritishmritagogoi15033 жыл бұрын
Om namah shivay🙏🙏🙏🙏
@BSBalalifestyle023 жыл бұрын
🌷🌷🌷Om nama shivaya 🌷🌷🌷🙏🙏🙏🙇🙇🙇😥😥🙏🙏🙏🙏🙏🙏🙏
@madhavik36872 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anilthakoranilthakor42613 жыл бұрын
Har Har Mahadev Jay Khodiyar maa
@Pankajyadav-ic2is3 жыл бұрын
ॐ नमः शिवाय💐💐
@durgadurga30843 жыл бұрын
Om nama sivaya
@geetha95603 жыл бұрын
Om MAHESWARAYA namaha
@singhaniyaking71833 жыл бұрын
Har Har Mahadev
@vamsigudipati67933 жыл бұрын
ఓం నమశ్శివాయ
@sudiptoparui3223 жыл бұрын
হর হর মহাদেব
@theoccationguy3 жыл бұрын
Om namasivaya namaga
@parasuramanraman35383 жыл бұрын
🙏🙏🙏
@tvsankarviswanathan23593 жыл бұрын
Namaskarams ...Om namashivaya....!!!!
@vikramrai6863 жыл бұрын
Har har Mahadev 🙏
@krishnapremdiwani46143 жыл бұрын
Om namha shivay ❤
@sunilmotwani89823 жыл бұрын
shivpoojaabhishek
@saisree25114 жыл бұрын
Thank you so much for uploading such a spiritual video Thanks a lot and lord shiva bless u
@Pankajyadav-ic2is3 жыл бұрын
ॐ नमः शिवाय💐
@haridaspande89054 жыл бұрын
Omnmo shivay
@vizhikayal13223 жыл бұрын
Ohm namasiviayaaaam
@holyvoid Жыл бұрын
🕉🙏☸
@Satish.7174 жыл бұрын
🙏Jai Mahakal 🙏
@kaushik_herle2 жыл бұрын
My eyes are blessed..
@debasissengupta4704 жыл бұрын
Har har mahadev
@bridgeforfoner46773 жыл бұрын
ஓம் நமசிவாய
@kushalgupta42504 жыл бұрын
Om Namah Shivaye
@xlcm.sakthixicm.sakthi52963 жыл бұрын
Om namashivaya 🕉
@geetha95603 жыл бұрын
Om arunachaleshwaraya namaha
@GauravKumar-vx4hs3 жыл бұрын
Om namah shivay
@omnamahshivayakorutla99223 жыл бұрын
Om namah shivaya namaha
@sumitpareekfilms65542 жыл бұрын
🙏
@balusulaanil42344 жыл бұрын
💐om nama shivaya💐
@kunalsingh64433 жыл бұрын
🕉🌺🌹🙏
@bapaiahkothuri2719 Жыл бұрын
Everything is Shiva
@m.ishwarya9803 жыл бұрын
Thanks lot
@santhosh76383 жыл бұрын
Siva
@thejasms48624 жыл бұрын
I wonder that, there is no vessel to collect the panchamrita next to Shiva
@tamilchezhiyan42643 жыл бұрын
🙏❤😍
@SM_Dreams3 жыл бұрын
ஓம் நமசிவாய🙏
@m.k.pathak24493 жыл бұрын
Only water?
@divyasathiya38963 жыл бұрын
🙏😭🙏
@sampathjain91503 жыл бұрын
Location of this shiv temple please
@shubhagatahalder22193 жыл бұрын
🙏🏻❤️😘
@adilakshmiOldDevotionals Жыл бұрын
CAN I USE THIS FOOTAGE FOR MY CHANNEL?
@Aman_Namo3 жыл бұрын
Sahi h.
@kodalipraveen52454 жыл бұрын
Om
@lakshminarashiman99014 жыл бұрын
Thiruchitrambalam
@shivashivas75924 жыл бұрын
which temple is this...please mention..Thanks
@aaphotopro4 жыл бұрын
USA, Ohio
@shivashivas75924 жыл бұрын
@@aaphotopro Thanks for reply bro... but how this temple got be there.. as it seems to be oldest lingam.....I feel this lingam belongs to cholas dynasty
@myurenj44694 жыл бұрын
@@shivashivas7592 looks like the lingams found in most North American countries.
@viswateja89033 жыл бұрын
Akkada undi e lingam?
@sadasivamvisvanathan97393 жыл бұрын
Wearing a T-shirt while performing Arcana to the Śivalinga?
@thenaturescaper49212 жыл бұрын
Its at the usa it might be cold
@suryaprakash28882 жыл бұрын
678 subscribers 124Videos
@dirkschick987311 ай бұрын
Vaishnavas vaishnavas gottgeweihte
@ekambareshwarartemple30084 жыл бұрын
Ayya shirt illa tha painnuga
@karpagamdayalan43163 жыл бұрын
Haspat
@kaushik_herle2 жыл бұрын
Arti was small.
@MohanKumar-kw8bm3 жыл бұрын
Om namachivaya
@vinnodv2 жыл бұрын
ஓம் நமசிவாய 🙏💐🙏💐🙏💐🙏🙏🙏
@sriravikanthravikanth36652 жыл бұрын
Om namah shivaya
@shubhagatahalder22193 жыл бұрын
Om Namah Shivay
@kalyan11273 жыл бұрын
Om Namah Sivaya
@shreedharmaraaya66554 жыл бұрын
Is it in Bangalore??????????????????
@ironpurush Жыл бұрын
No no, it's in Dayton, it's a city of Ohio State, United States of America