అభిషేకమా ఆత్మభిషేకమా నను దీవింప నాపైకి దిగిరమ్మయా 1. నీవు నాలో ఉండ నాకు భయమే లేదు - నేను దావీదు వలె నుందును గొల్యాతును పడగొట్టి జయమొందెదన్ 2. నీవు నాలో ఉండ నేను ఎలిషావలె - యొర్దానును విడగొట్టెదన్ ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను 3. నీవు నాలో ఉండ నేను స్టెఫను వలె - ఆత్మ జ్ఞానముతో మ్లాడెదన్ దేవదూతల రూపములో మారిపోదును