ABN Vemuri Radhakrishna Shocking Comments On YS Jagan | AP Politics | CS Rao Analytics #csrao #abnradhakrishna #ysjagan #appolitics #csraoanalytics
Пікірлер: 44
@ranganadhaswamim8524Сағат бұрын
కనకపు సింహాసనమున ఒక శునకము కూర్చుండ తగునా, అర్దరాత్రి ఆత్మలతో మాట్లాడే నేను అన్ని వ్యవస్తల ను నిర్వీర్యం చేస్తా
@GSNMurthy-pn7sw3 сағат бұрын
ఈ వ్యాధిని ఒక విధంగా చెప్పాలంటే బ్రెయిన్ డెడ్ అంటారు.
@satyanarayanavanneldas3485 сағат бұрын
100% నిజం కరెక్ట్ చెప్పారు
@baburaonatra64464 сағат бұрын
ఇది మాత్రం 100% కరెక్ట్ సార్ ఆంధ్రా నీ సర్వ నాశనం చేసిన ఒక పనికిమాలిన ముఖ్య మంత్రిగా ప్రజల్లో చిరంజీవిగా మిగిలిన ఏకైక. ముఖ్యమంత్రిగా వరల్డ్ లెవెల్లో మంచి పేరు తెచ్చుకున్న ఏ కైక సిఎం మన మాజీ సిఎం .so ఇప్పటికైనా ప్రజా క్షేత్రం లోకి వచ్చి ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకుంటే కనీసం next ఎన్నికల లోనైనా ప్రతిపక్ష హోదా గురించి పోరాడితే మంచిది.
ఈ సైకో జగన్ నేను S S C lo ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ , ఇంటర్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ , డిగ్రీ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పడం పిచ్చి కాకుంటే ఇంకా ఏమంటారు . ఉల్లిగడ్డ ను ను ఇంగ్లీష్ లో పొటాటో అంటారు అని చెప్పడం