ABN Venkatakrishna revealed the 'Babu' Secrets | TDP | Chandrababu | Janasena

  Рет қаралды 204,694

NIDHI TV

NIDHI TV

Күн бұрын

Пікірлер: 177
@sreenukondru7732
@sreenukondru7732 3 ай бұрын
జనరల్ గా ఇటివంటి విషయాలు పచ్చ మీడియా బయటపెట్టదు. ఇప్పుడు వీళ్లు ఇలా బయట పెట్టారంటే దాని అర్థం , ఆ సాకు చూపించి ప్రజలకు ఇవ్వవలిసిన వెల్ఫేర్ స్కీమ్స్ కు మంగళం పాడటానికని అర్థం చేసుకోవాలి.
@ParveenSultana-j9q
@ParveenSultana-j9q 3 ай бұрын
Right bro
@ramachandrarao6737
@ramachandrarao6737 3 ай бұрын
పిల్లికి ఎలుక సాక్షం
@ParveenSultana-j9q
@ParveenSultana-j9q 3 ай бұрын
@@ramachandrarao6737 Puli not pilli
@lepakshicreations2014
@lepakshicreations2014 3 ай бұрын
Yes
@siddhardharaj-cr8jc
@siddhardharaj-cr8jc 3 ай бұрын
100% correct
@kunibillitanusri5647
@kunibillitanusri5647 3 ай бұрын
అదంతా వ్యూహం ఇలా అప్పులు ఉన్నాయని చెబితే జనాలు పథకాలు అడగరని రాష్ట్రం అప్పుల పాలు అయిపోయిందని కలరింగ్ ఇస్తున్నారు రాష్ట్రంలో అప్పులు ఉన్నాయని తెలిసే కదా హామీలు ఇచ్చారు ఏరా అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు ఉన్నాయని వీలు చెప్పాలా ఇదంతా చంద్రబాబుకు మెయిల్ చేసి జనాలకి ఇవ్వాల్సిన పథకాలు ఎగ్గొట్టే వ్యూహం
@ramjeeyeleswarapu300
@ramjeeyeleswarapu300 3 ай бұрын
సంపద బాగా సృష్టించారు.. కదా
@DevMahapatra
@DevMahapatra 2 ай бұрын
😂😂 yes sir.
@allajanardhanarao2631
@allajanardhanarao2631 3 ай бұрын
వీడు ని అసలు నమ్మరాదు. భద్రం be care full brother.
@pampanavenkateswararao9613
@pampanavenkateswararao9613 3 ай бұрын
జగన్ పరిపాలనలో శ్రీలంక అవుతది అన్నారు ఇప్పుడు ఎవడు పరిపాలనలో శ్రీలంక అవుతుందో ఆలోచించండి
@ajayasamanthula6295
@ajayasamanthula6295 3 ай бұрын
ఏబీఎన్ కి ముట్టాల్సినది ముట్టలేదా.లేక డబ్బులు లేవని బాబు చెప్పిస్తున్నాడా.
@gnm4558
@gnm4558 3 ай бұрын
కరెక్ట్ గా గెస్ చేశారు..రామోజీ పోయినా రాజగురువు పోస్ట్ నాకు ఇవ్వడంలేదు..పాపపు సొమ్ములో వాడికి వాటా వెళ్లి వుండదు అందుకే ఈ కథనాలు..మళ్లీ వాడి వాటా వాడికి వెళ్ళిన తరువాత మళ్ళీ జగన్ మీద పడి ఏడుస్తాడు
@kanakadurgaprasadsarva2584
@kanakadurgaprasadsarva2584 3 ай бұрын
May be they are not getting what they expected
@chandrareddy4546
@chandrareddy4546 3 ай бұрын
కరెక్ట్ ​@@gnm4558
@LokanadhamBendalam
@LokanadhamBendalam 2 ай бұрын
​@@gnm4558రామోజీ రాజ గురువు కాదు పోయింది. PLASTIC SURGERY చేసిన వాడి డమ్మీ BODY కి అంత్య క్రియలు జరిగినవి. అందుకు అన్ని కోట్లు ₹లు ఖర్చు చేసిండ్రు.
@chsambasivarao5575
@chsambasivarao5575 3 ай бұрын
Very good sir venkata krishna garu correct ga cheppru ru
@chandrareddy4546
@chandrareddy4546 3 ай бұрын
పదవి కొట్టేసేందుకు ఎవడు ఇవ్వమన్నాడు అలవికాని హామీలు, అన్నీ డబుల్
@bvrk786
@bvrk786 3 ай бұрын
నీ గురువు రాధాకృష్ణ కళ్ళు నీ కళ్ళు చాలా పడ్డాయా వెంకటకృష్ణ నిత్యం జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకునే మీరు రాబోయే రోజుల్లో ఇంతకీ 10 పదింతల పాపాలను అనుభవిస్తారు పేదవాడు కష్టం తెలిసిన మనిషి జగన్మోహన్ రెడ్డి
@rkraoarni6154
@rkraoarni6154 3 ай бұрын
Nee bonda, jagan meeku EMI chesaadu😡😡😡
@manikyareddy9799
@manikyareddy9799 3 ай бұрын
EMI కాదుEvM.
@srinivasprasad4685
@srinivasprasad4685 3 ай бұрын
సంపద సృష్టి😂😂😂😂😂😂😂😂😂😂
@KrishnaReddyVuyyuru-vg6pk
@KrishnaReddyVuyyuru-vg6pk 3 ай бұрын
Belt Shops Open
@KarivadaSrinivasarao
@KarivadaSrinivasarao 3 ай бұрын
అప్పుడు కాదు ఇప్పుడు అవుతుంది ఏపీ శ్రీలంక
@buddalapaparao7090
@buddalapaparao7090 3 ай бұрын
Jai mr jagn Mohan ready next CM 2029
@jayarajunattala2748
@jayarajunattala2748 3 ай бұрын
ఈ ఛానల్ జరిగేది ఒకటి చూపిస్తున్నది ఒకటి ఎటో కదా అర్థం కాదు పూర్తిగా ఒకటి చూపిస్తారు ఒకటి సార్ చెప్తారు ఏంటో చూసేవాడికి పిచ్చెక్కిస్తుంది
@30619
@30619 3 ай бұрын
ఇది *కూటమి* ప్రభుత్వం కాదు.ఇది *ఓటమి* ప్రభుత్వం. అందరూ, ఇప్పటినుండి ఈ ప్రభుత్వాన్ని ఇలాగే పిలవాలి ..
@VenkateshYellabiona
@VenkateshYellabiona 3 ай бұрын
Jai jagan
@prasadyeluri3286
@prasadyeluri3286 3 ай бұрын
మాకు తెలుసు మీకు చేతకాదు అని ఒప్పుకున్నావ్
@VenkateswarluK-m7p
@VenkateswarluK-m7p 3 ай бұрын
ఇల్లు, వైద్యం, విద్య వృద్ధాప్య పెన్షన్లు పథకాలు కొనసాగిస్తూ అప్రధానమైన ఉచిత తాలు ఆపి వేయాలి.
@yaswanthreddy5543
@yaswanthreddy5543 2 ай бұрын
Meeru cheppindi currect kani bollinaidu appulu theesukovadam emaina aaputhunnada? Bollinaidu ee 3 months lo 37000 crores appulu thechadu emi chesthunnadu antha dabbulu . Welfare ivvanappudu appulu enduku theesukuntunnadu bollinaidu. S b I nundi 190000 crores and central nundi amaravathi ki 15000 croes, guarantee appulu 5200 crores idhi bollodu chesina appulu within 3 months aalochana cheyyandi sir
@jamestadepalli2267
@jamestadepalli2267 2 ай бұрын
Jaijagan Jaijagan Jaijagan 🎉🎉🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
@nagarajumachi7984
@nagarajumachi7984 2 ай бұрын
ABN is for always better news 🎉..
@gruhendramaddela1363
@gruhendramaddela1363 3 ай бұрын
50 రోజులు దాటుతోందట.. ఇంకో 10 రోజులే మిగిలింది అన్నట్టు చెబుతోంది... గోతి కాడ నక్క
@bkrreddy2935
@bkrreddy2935 2 ай бұрын
చంద్రబాబు, పవన, లోకేశ్, మనోహర, విల్లవి తాకట్టు పెట్టి పదాకలు evvamanandi
@kaipulaxmireddy8500
@kaipulaxmireddy8500 3 ай бұрын
బాబు గారు అంటే అట్టుంటాధి
@knarayanappakummaranarayan3679
@knarayanappakummaranarayan3679 3 ай бұрын
Cbn good at making bad accusation about others and is good at making people believe that others are adulterers
@satyabhaskark969
@satyabhaskark969 3 ай бұрын
సిగ్గుగా ఉందా కృష్ణ 😂
@diwakarmaster4314
@diwakarmaster4314 3 ай бұрын
Yes right.
@లలితరెడ్డి
@లలితరెడ్డి 3 ай бұрын
ఎప్పుడు జగనన్న మీద పడి ఏడ్చారు కదరా
@KadapaMahesh-nb9ev
@KadapaMahesh-nb9ev 3 ай бұрын
Sir Garu.. When tdp candidate won in kamalapuram constution tdp leaders enjoyed a lot OK but why tdp leaders and mla are not Giveing kotime partyies manifestvol padakalu to kamalapuram constution peoples and enjoy so kamalapuram constution mla won by evms trappering not with his own network In evms may not Got trappering means ycp candidate may won with 50000.thoisands majority And with 1.25 thousands peoples Kamalapuram constution mla is playing Games by not Giveing kotime partyies manifestvol padakalu
@AppariSrinivasrao
@AppariSrinivasrao 3 ай бұрын
Right
@ramakrishnachari4540
@ramakrishnachari4540 3 ай бұрын
Super
@rahimaanmohammed7834
@rahimaanmohammed7834 3 ай бұрын
ప్రపంచంలో మీరు ఎవ్వరినైనా నమ్మవచ్చు వీణ్ణి తప్ప వీడు చెబుతున్నది నిజంలాగున్నా మీకు అర్ధకాని విషయం ఒక టుంది అదేమిటో తెలుసా ఇ ప్పుడు రాష్ట్రంలో వున్న అప్పు లన్నీ ఎవ్వరూ తీర్చలేరు ఆ అప్పుల భారం ప్రజలమీద పడు తుంది కాబట్టి పథకాల వూసు యెత్తకండి ఎత్తితే మీకేనష్టం ఇది వీడి ప్లాను చూడ్డానికి బాబుకు ఏదో వార్నింగ్ ఇచ్చి నట్టు నటిస్తున్నాడు విడో పెద్ద ఖాతర్నాక్
@VishnuGangarapu
@VishnuGangarapu 3 ай бұрын
Hamilu eanduku icharu meeru t. V. Lo eanduku chepparu sir
@surenderreddy7403
@surenderreddy7403 3 ай бұрын
Sampada srustinchi istha du lay
@sudhakargupta5765
@sudhakargupta5765 3 ай бұрын
2:20 2:35 2:35
@sudhakargupta5765
@sudhakargupta5765 3 ай бұрын
3 Don't worry sir , our nri friends will contribute their properties To cbn
@nageswararaog8860
@nageswararaog8860 3 ай бұрын
మెంటల్లి ప్రేపరషన్
@subbaraocheeda9416
@subbaraocheeda9416 3 ай бұрын
జై జగన్
@Laxman-m1f
@Laxman-m1f 3 ай бұрын
Good 👍 Ok sir. Who's there.
@sridharp8802
@sridharp8802 3 ай бұрын
Cinima actors daggara appu adagavachunu.
@MrCvijaykumar
@MrCvijaykumar Ай бұрын
Venkata krishna please open your eyes and ears and do jenuine journalism and speak truth. I appreciate 1st time u r speaking truth.
@ChakravarthyChintha
@ChakravarthyChintha 3 ай бұрын
నమస్తే nidhi tv
@deenakumarpemula9565
@deenakumarpemula9565 3 ай бұрын
Supar supar ee 5 yers elage sagali tammullu all the best
@annareddyadinarayanareddy8147
@annareddyadinarayanareddy8147 3 ай бұрын
వుప్పు కప్పురం బు ఒక్క పోలిక ఉండు చూడ చూడ రుచులు జాడవేరు ముఖ్య మంత్రులందూ పుణ్య పురుషులు వేరయా తెలుసుకో తెలుగోడా
@sreedevikadiri8273
@sreedevikadiri8273 3 ай бұрын
Pre pland ga prajalanu prepare chesthuaru padakalu yeggottadaniki 2019 to 2024 varaku theliyada appulu unnai manam 100 cr mathrame icham 2019 lo ani
@prasadreddy5421
@prasadreddy5421 2 ай бұрын
Ceylone😢 Singham Babayya Anthaa Midhya 😮
@kandepallisankararao3045
@kandepallisankararao3045 Ай бұрын
It's very danger that made debts without developement. It happend in the last govt.
@BaddigamsivaramiReddy
@BaddigamsivaramiReddy 3 ай бұрын
కరెక్టుగా చెప్పారు వెంకటకృష్ణ
@buddalapaparao7090
@buddalapaparao7090 3 ай бұрын
Jai YCP jai jagan
@gurumurthydepuru5115
@gurumurthydepuru5115 2 ай бұрын
Sampada srusti is essential.
@ramachandrarao6737
@ramachandrarao6737 3 ай бұрын
పిల్లికి ఎలుక సాక్షాం
@socialBattle
@socialBattle 3 ай бұрын
మేనిఫెస్టో విఫలమైతే ఊరిశిక్ష ********************* మేనిఫెస్టో విషయంలో ఒక చట్టం చెయ్యాలి. గెలిచిన తరువాత మేనిఫెస్టో అమలు చెయ్యకపోతే ఎటువంటి నాయకునినైనా ఉరి తీయాల్సిందేనని నని చట్టం చేస్తే,అప్పుడు రాజకీయ నాయకులంతా ఒళ్లుదగ్గర పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేస్తారు. అటువంటి చట్టం లేదు గనుకనే ప్రతీ నాయకుడు తన మదిలో మెదిలే ప్రతీ ఆలోచన మేనిఫెస్టో రూపంలోపెట్టి, దేశం ప్రజలను అబద్దాలతో మోసం చేస్తున్నారు. మేనిఫెస్టో విడుదలచేసేటపుడు ప్రజలకు వాగ్దానం చేసే విషయాలు మేనిఫెస్టో లో పొందుపరచాలి, అవి ఒకొక్కటిగాఎప్పుడు? ఏ సంవత్సరంలో, ఏ నెలలో అమలు చేస్తారు అనే విషయం కూడా మమేనిఫెస్టోలో పొందు పరచాలి. ఒకవేళ మీనిఫెస్టోలో ప్రస్థావించినవి అమలు చెయ్యని యడల (1). మరలా రాజకీయాలలో పోటీచేయ్యడానికి ఆకుటుంబంలో అందరు అనర్హులు (2) జైలుకు వెళ్ళవల్సిందే, ఊరిసిక్షకు అర్హులు అని చట్టం చేస్తే మనదేశం బాగుపడుతుంది. రాజకీయ్య నాయకులందరు జాగ్రత్తగా అలోచించి, ఒళ్ళు దగ్గరపెట్టుకుని మేనిఫెస్టో తయారు చేసి కడు జాగ్రత్తతో విడుదల చేస్తారు.
@prabhakerswarna1339
@prabhakerswarna1339 Ай бұрын
ప్రజలను ye skims అడగవద్దు ani Tanapacha media ద్వార leaks evvatam అన్నమాట
@sureshgovathoti141
@sureshgovathoti141 3 ай бұрын
Good CM
@yesubabubhuthapati3933
@yesubabubhuthapati3933 3 ай бұрын
Medam aa news 2020-2021 dhi, konchem chooskoni news ni cover cheyyandi lekapothe navvuthaaru prajalu
@gsiddardhakumar783
@gsiddardhakumar783 3 ай бұрын
Mosapoyam AP prajalu Malli mosapoyaru mosagalla chethilo mosapoyam 😂😂😂
@karthikjeeru3997
@karthikjeeru3997 3 ай бұрын
Netijanlu kadu ycp paytms ani
@tareenfarooq156
@tareenfarooq156 3 ай бұрын
AP KADU INDIA THYTRAEST CBN
@marysanjeevarao5677
@marysanjeevarao5677 3 ай бұрын
Venkatkrishn garu super six coments cheyatam ledu enduku.
@chantibabusiripurapu7944
@chantibabusiripurapu7944 3 ай бұрын
Thanks for accepting the reality SIR,
@kaliprasadchowdhary3259
@kaliprasadchowdhary3259 3 ай бұрын
Babu garu thalli devena 15000 unemployed scheme 4000 ivvandi sir.time pass cheyyakandi. Maatanilabettukondi.
@ramaraonurukurthi8357
@ramaraonurukurthi8357 3 ай бұрын
యిది కూడా ఒకస్కాం
@Sirirao_07
@Sirirao_07 2 ай бұрын
CBN pk gang spoiling AP people 🎉😂❤
@laxminarsaiahtirunagari9217
@laxminarsaiahtirunagari9217 3 ай бұрын
CBN....420
@narasingaraoadapaka6852
@narasingaraoadapaka6852 3 ай бұрын
Venkat Krishna you are super Sollu
@MuniKumar-x5b
@MuniKumar-x5b 3 ай бұрын
Diverting political issues and super six implemention and there are giving hint no super six in super five years
@avlvnraju9946
@avlvnraju9946 3 ай бұрын
Abn elanti nijayathi varthalu cheppithe pachha media ni evaru tittru
@ratnamncv5235
@ratnamncv5235 3 ай бұрын
Simply resign 😂😂
@daviddayakarmesa1683
@daviddayakarmesa1683 3 ай бұрын
నేను అనేక సార్లు ఈ ఉదాహరణ చెప్పా:- అది ఏమిటంటే ఒక cool drink కొన్న తర్వాత shop వాడు Bill ఇస్తాడా? ఇవ్వడు...ఎవ్వరు అడగరు కూడాను...ఒక వేళ ఇస్తే వాని అకౌంట్లో చూపించాలి...కాని లాభాలు రావు..కాబట్టి చిరు వ్యాపారులు ఇలా ఆస్తులు సoపాదిస్తారు..కాని మనము వారిని అడగము కదా..అలా అయితే ఈ చిన్న వ్యాపారులoదరిని జైల్లో పెట్టాలి. (1) జగన్ మీద ఏమిటా కేసు? అసలు పెట్టుబడి కంటే ఎక్కువగ ఆస్తుల రాబడి ఎలా వచ్చిoది? ఇవన్నీ తప్పుడు కేసులు మాత్రమే. సోనియాను ఎదిరించడముతో జైల్ లో పెట్టారు. జగన్ గారి 11 charge sheets లో జైల్లో పెట్టే కేసులు కాదు. ఇక జైలుకు వెల్లే chance లేదు. ప్రభుత్వ ఆస్తులు కాని, పబ్లిక్ fund's దోచు కోలేదు. ఈ రోజుకి రూ.127 కోట్లు ఏడాదికి Tax రూపంలో Govt of Indiaకి చెల్లిస్తున్నాడు. He's only accused (నేరారోపణ మాత్రమే). నేరస్థుడని ఋజువు చేయలేదు. ఇతరులవి court gave clean chit to నిమ్మ గడ్డ ప్రసాద్, శ్రీ లక్ష్మి, మోపిదేవి వెంకటరమణ మొదలగు వారు. (2) ఇక పోతే CBN ఫ్రాడ్ చేసి పబ్లిక్ ఫండ్స్ ను దోచుక తిని జైలుకి వెళ్లాడు. ఇది 100% correct. కానీ CBN ఒక జిత్తుల మారి నక్క 🦊 కాబట్టి కోర్టులను manage చేయగల సామర్థ్యము ఉన్న వ్యక్తి. Retired CJI (chief justice of India) is a కమ్మ. CBN ఎప్పటి కైనా జైలుకు వెళ్లే chances ఎక్కువ. CBN crime చేసినట్టు ఋజువైనది కాబట్టే bail మీద బయట ఉన్నాడు. అందుకే ఇప్పుడు BJP కాల్ల మీద పడ్డాడు. మీరే కాపాడాలి ప్రభూ అంటూ!!!
@gedelayogendra1339
@gedelayogendra1339 2 ай бұрын
Jai jagan mohan Reddy Garu 👍💯
@NagaraniJonnala
@NagaraniJonnala 3 ай бұрын
Chandrababu nu save chesthunadu no money no sup six anee
@jannigopal7051
@jannigopal7051 3 ай бұрын
That is జగన్
@srinivasareddyramala8455
@srinivasareddyramala8455 3 ай бұрын
Appulena Aadayam Leeds DK
@rajasekharbontha6107
@rajasekharbontha6107 3 ай бұрын
😂😂😂😂😂😂
@Fun-r1s
@Fun-r1s 3 ай бұрын
Edoka roju ee padhakalu apeyali. Tappadu. Eee free bees continue cheste statke okaasariga divala testundi.
@chadalawadajhansirani6368
@chadalawadajhansirani6368 3 ай бұрын
Next top odìpoʻtĥa àa loan Evaro paÿhastharu vitikosa. Ann̈I rates panchuthara
@NagarajuB-fk8oy
@NagarajuB-fk8oy 3 ай бұрын
Medeya.onesidegaudhiee
@karlapudiprakasrao3431
@karlapudiprakasrao3431 2 ай бұрын
అన్న.వెంకటకృష్ణ. గారు. పేదల కు ఇచ్చిన. హామీలు. గురించీ. మిపార్టినే కధ.సూపర్.సిక్స్.పథకాలు. ఇస్థా ము అని నమ్మించి. మోసం చేసినా.వారి. గురించీ. మీరు.ఇప్పుడు. వండి వార్చండి. మీకు.అందమ్ము. ఉంటే. పెట్టే వాడిని.పెట్టనివ్వకుండ. చేసిన. మీరు.ఇప్పుడు. A.p.రాష్ట్రప్రజలకు. ఏమీ సమాధానం.చెప్పుతారు.. చెప్పండి. A.B.N. గారు.
@GangadharYadlapalli
@GangadharYadlapalli 3 ай бұрын
Jai jagan jai ysrcp, no implementation of super 6 manifesto
@RajeshM-t2p
@RajeshM-t2p 3 ай бұрын
Munda mopi media especially in AP..
@gnaneswarie9768
@gnaneswarie9768 3 ай бұрын
😂😂😂😂😂😂😂
@KadapaMahesh-nb9ev
@KadapaMahesh-nb9ev 3 ай бұрын
Madem Garu.. Cbn Garu and kotime partyies mlas mps and leaders are Going to Give shock what shock means in A.P state in 26.zillas Cbn Garu is Going to keep tollcharges and going to charges on scooters buses cars and etc vechiles
@vv9096
@vv9096 3 ай бұрын
Ayyyo paapam Ani andhra praajalu Anukovaali ani. Anukovaali yenti... vaallu anukune vaaraku eelantivi enkaa vasthune vuntaaie.. let's see.
@srianjaneyamsriram
@srianjaneyamsriram 2 ай бұрын
Jai jagan anna ❤️❤️❤️
@rahimaanmohammed7834
@rahimaanmohammed7834 3 ай бұрын
అస్పవయ్యా నిపానికిమాలిన సుత్తి పథకాలు ఎగ్గొట్టే కొత్తప్లా ను భలే రేడిచేసావే.
@aanandh8517
@aanandh8517 3 ай бұрын
కదా CBN ను చావ మని చెప్పరా
@sureshgovathoti141
@sureshgovathoti141 3 ай бұрын
Jai jagan Anna
@jsskumarinalli8893
@jsskumarinalli8893 3 ай бұрын
2.55... Black money white అవుతుంది. Amaayakangaa చెప్పి జనాల చెవిలో పువ్వులు పెట్ట కు.
@chantiadari7476
@chantiadari7476 3 ай бұрын
Jagan great leader
@prabhakartalagadadeevi2509
@prabhakartalagadadeevi2509 3 ай бұрын
Padhakalu govinda cheppatani pracharam 😂😂😂
@sudhakargollapalle34
@sudhakargollapalle34 2 ай бұрын
Venkatakrishna super six meeda debate ekkada
@naras19841
@naras19841 3 ай бұрын
Kulapu ln ko lu anthe
@aanandh8517
@aanandh8517 3 ай бұрын
అదొక drama ప్రజల్ని prepare చెయ్యడం
@cognizant94
@cognizant94 3 ай бұрын
Cbn ki చేత కాకపోతే జగన్ కి ఇవ్వండి చేసి చూపిస్తాడు
@subbaraokaranam6952
@subbaraokaranam6952 2 ай бұрын
పచ్చ మీడియా ఇప్పుడు ,ఆనాడు అన్న మాటలు,ఇపుడు ఎందుకు వేయదు ఆ తే నావారనా ,వద్దమ్మా కొద్దిరోజులు మాత్రమే నీ ట్రిక్స్ నడుస్తాయి ,నిజమనేది నిప్పు,RK, ఇంకా పచ్చ మీడియాకి,
@YarraRaju-s3d
@YarraRaju-s3d 3 ай бұрын
ఉప్పుడు జనలిస్ట్లు ఏం చేస్తున్నారు టిడిపి నేతలు బండారం బయట పెట్టండి అప్పుడు జగన్ గారు మీద బురద జల్లారు ఉప్పుడు ఎక్కడ ఉన్నాయి మీ పత్రికలు
@jaganmohanreddy981
@jaganmohanreddy981 2 ай бұрын
Shame to cbn
@prasadnizampatnam2303
@prasadnizampatnam2303 Ай бұрын
రాదే చెలి నమ్మరాదేచెలి.ఈ ఎర్నలిస్ట్ను అస్సలు నమ్మరాదు.డెంజర్
@raj9039
@raj9039 3 ай бұрын
420babuuuuu..
@KrupaMani-cg1jy
@KrupaMani-cg1jy 3 ай бұрын
Sri Lanka la undhi TDP mosam thapa enkaeem ldhu Jai jagan single always win anna 🙏 tutami mosam
@jsskumarinalli8893
@jsskumarinalli8893 3 ай бұрын
ఏమిటి చంద్ర బాబు ను ఇలా ఎండక డు తున్నారు, బాబు ఇప్పుడు నచ్చ డం లేదా?
@balasubramanyamp828
@balasubramanyamp828 Ай бұрын
ఆంధ్రా శ్రీలంక ఆయినా, బొల్లి చంకలో చిల్లి బొల్లినాయుడుకి, బావిరిగడ్డం బొచ్చు నాయుడుకు వచ్చే నష్ట మేముంది!? ఒకరు ఈల పాట పాడితే.. మరొకరు జోల పాట పాడితే జనం వారి గాత్ర కచేరీ వింటూ కుడు, నీళ్ళు లేకున్నా సొమ్మసిల్లి నిద్ర పోతారు!😂😂😂😂😂😂😂
@arumurasuryaprakasarao8134
@arumurasuryaprakasarao8134 3 ай бұрын
CBN Cheyalenu ani thappukuntadu, pappuni CM chesthadu
Nog veel overlast door regen in Spanje: 'Overal modder'
2:39
NOS Jeugdjournaal
Рет қаралды 28 М.
When mom gets home, but you're in rollerblades.
00:40
Daniel LaBelle
Рет қаралды 125 МЛН
Try Not To Laugh 😅 the Best of BoxtoxTv 👌
00:18
boxtoxtv
Рет қаралды 7 МЛН
Perfect Pitch Challenge? Easy! 🎤😎| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 39 МЛН
Health and Wellbeing in Essex Debate
31:32
Rt Hon Priti Patel, MP for Witham
Рет қаралды 1,8 М.
Gelderland haalt spreidingswet niet: 'maar opvang komt voor elkaar'
2:15
When mom gets home, but you're in rollerblades.
00:40
Daniel LaBelle
Рет қаралды 125 МЛН