D-Mart Reveals About Profits : బయటపడ్డ డీ-మార్ట్‌ వాళ్ళ లాభాల యవ్వారం..జనాలు షాక్ | ABN Digital

  Рет қаралды 197,217

ABN Digital Exclusives

2 ай бұрын

D-Mart Reveals About Profits : బయటపడ్డ డీ-మార్ట్‌ వాళ్ళ లాభాల యవ్వారం..జనాలు షాక్ | ABN Digital
#dmart #dmartoffer #dmartproducts #dnartprofits #dmartlatestnews #abndigital
ABN Digital Exclusives is a one-stop KZbin channel for all the Viral And Trending News including Buzz Feed, Trending Videos, Funny Pranks, Epic Fail Compilations, Wacky News, Wierd Traditions, and Trending Stories. Something funny and Exclusive Videos.
For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
► Subscribe us on KZbin : bit.ly/abndevotional
► Like us : abntelugutv/
► Follow us on abndigitalexclusives
► Follow us on abntelugutv
► Circle us on Instagram : abnajnews
► Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
ABN App Links
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/ABNAndhraJyothy
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
► For ABN News Telugu:bit.ly/3cwIbD8/ABNTelugu
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For ABN Indian Kitchen:bit.ly/indiankitchen
► For Something Special: bit.ly/2v6Ekfm
► For International News: bit.ly/ABNInternational
► For National News: bit.ly/ABNNational
► For ABN Telangana: bit.ly/abntelangana
► For ABN Breaking News: bit.ly/ABNBreakingnews

Пікірлер: 123
@sreenivasana5314
@sreenivasana5314 2 ай бұрын
D mart కి ఎంతలాభం వచ్చిందో , ఎలా వచ్చిందో మనకు అనవసరం. మనకు మంచి సరకు తక్కువ రేటుకే వస్తుంది. చాలదా ?
@veeraraghava-LLB
@veeraraghava-LLB 2 ай бұрын
Good Question nd Great logic.take a bow
@amazingpepper761
@amazingpepper761 2 ай бұрын
Yes
@prasadyandamuri135
@prasadyandamuri135 2 ай бұрын
చాలదు...అక్రమాలు చేసి ఎదిగితే దేశానికి నష్టం
@sreenivasana5314
@sreenivasana5314 2 ай бұрын
@@prasadyandamuri135 అక్రమాలు చూస్తూ ప్రభుత్వం ఎందుకు ఊరుకోవాలి. చర్యలు తీసుకోవచ్చుగా . ప్రజలు ప్రభుత్వానికి ఆధారాలు ఇచ్చి రిపోర్ట్ చేసి సహకరించవచ్చుగా. అక్రమాలు లేని వ్యాపారం , పరిశ్రమ , ఉన్నాయా ? రాజకీయాలు ఎందుకు చోద్యం చూస్తున్నారు ?
@prasadyandamuri135
@prasadyandamuri135 2 ай бұрын
@@sreenivasana5314 అక్రమాలు చేసి ఎదిగే వారు రాజకీయ పార్టీలకి ఫండ్స్ ఇస్తారు...పార్టీలు వాళ్ళకి అనుకూలం గా నిర్ణయాలు ఇస్తాయి..ఈరోజు తక్కువ ధర అని అందరూ జియో వెంట పడితే మార్కెట్ లో పోటీ లేకుండా చేసుకుని ధరలు పెంచారు...ఈ మార్ట్ లు కూడా అంతే..పోటీ లేకుండా చేసి ఆ తర్వాత తమకి నచ్చిన రెట్లు కి అమ్మినపుడు తెలుస్తుంది మనకి
@atyamganesh8393
@atyamganesh8393 2 ай бұрын
మీ ఊరి వాళ్ళ షాప్స్ లో కొనకండ కార్పెరేట్ షాప్స్ లో కొంటె మీ ఊరు ని మీరే నాశనం చేసుకుంటున్నారు చిన్న షాప్ వాళ్ళు వారికి వచ్చే ఆదాయాన్ని అదే ఊర్లో ఖర్చు చేస్తారు corperete వాళ్ళు వారికి వచ్చే ఆదాయాన్ని మన ఊరు నుంచి ఆ ఆదాయాన్ని తీసుకు పోతారు మన తాతల కాలం లో బ్రిటీష్ వాళ్ళు un official గా మన ఊరి సంపదని వారి దేశానికీ తరలించే వారు ఇప్పుడు వీరు official మన ఉరి సంపదని తరలిస్తున్నారు కార్పెరేట్ సంస్థలు youth కి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారు వాళ్లు middile age కి రాగానే వారిలో చాలామందిని తొలగిస్తారు
@emmanuelhandicrafts471
@emmanuelhandicrafts471 2 ай бұрын
ఏదేమైనా చిన్న షాపులో కొంటే, మనం వాళ్ళని వాళ్ళ కుటుంబాలు పోషించినట్లు లెక్క, డీ మార్ట్ లో కొంటే ఆ ఒక్క కుటుంబాన్ని మీరందరూ కలిసి పోషిస్తున్నారు, ఆ ఒక్కడినే ఇంకా ధనవంతులుగా చేస్తున్నారు, రూపాయి ఎక్కువైనా మీ పక్కనున్న చిన్న షాపుల్లో కొనండి,
@jtmshoban8554
@jtmshoban8554 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@sirib1285
@sirib1285 2 ай бұрын
Vaalu dmartlo koni ekuva priceki sale chestunaru.
@RAGHUKONERU-w6b
@RAGHUKONERU-w6b 2 ай бұрын
D mart lo theskonty 100 mandhi Ki pani kuda dorkuthundhi
@shankarmylavarapu2226
@shankarmylavarapu2226 2 ай бұрын
తండ్రి తల్లి చిన్న షాప్ లో వుంటారు బేరం లేదు అని కొడుకు dmart జాబ్ చేస్తాడు .1000 చిన్న షాప్ మరియు కుటుంబాలు బలి
@shankarraoathaluri7345
@shankarraoathaluri7345 2 ай бұрын
😄 there is so much strategies in D mart business
@kprashanthkumar224
@kprashanthkumar224 2 ай бұрын
మా సూర్యాపేటని ఆంద్రప్రదేశ్ లో కలిపాడు ఈ ABN ఛానల్ వాళ్ళు.
@purplearmy3962
@purplearmy3962 2 ай бұрын
Quality thakkuva vuntadi,rate kuda thakkuva vuntatadi.konni vatillo weight kuda thakkuva vuntadi
@hitsongs817
@hitsongs817 2 ай бұрын
డిమార్ట్ కి ఎంత లాభం వచ్చింది అనేది మనకి ఎందుకు భయ్యా మనకు మంచి ప్రొడక్ట్స్ ని నిత్య అవసరాలను అందిస్తుంది
@pullorisridhar5259
@pullorisridhar5259 Ай бұрын
ఒక్క మార్ట్ వల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయ్ చెప్పులు అమ్మేవారు.జనరల్ స్టార్ వాళ్ళు బట్టల .షాప్ వాళ్ళు.చిన్న షాప్ వాళ్లు cold drinks అమ్మే వాళ్ళు రైస్ ఆయిల్ షాప్ లు లేడీస్ కాస్మెటిక్ అమ్మేవాళ్ళు. కుక్కర్స్ grinders అమ్మేవాళ్ళు ఇలా ఇంకా చాలా మంది పొట్ట కొడుతున్నారు. అదే మనవురిలో కొంటె మన వాళ్ళకి తొడుపాటు ఉంటుంది మనకు కొద్దిగి హెల్ప్ ఉంటుంది ఎందుకు అంటే.ఎంత తోపు వాడు ఆయన మార్ట్ లోకి వెల్లి వంద ఉద్దర తీసుకొని రాలేడు. అదే మన ఊరిలో 1000 ఆయన తెచ్చుకోవచ్చు
@nelantibalaji6521
@nelantibalaji6521 2 ай бұрын
పబ్లిసిటీ వలె ఉంది ఇండైరెక్టుగా 😅
@gbr9615
@gbr9615 2 ай бұрын
D mart కు వెడితే 2000/-సరుకులు కొందాం అనుకుంటే 4000/-ఖర్చవుతుంది.అయితే రెట్లు పెరిగి అనికాదు, ఎక్కువ కొంటాం అదీ మనం ఇష్టపడే.అన్నీ దొరుకుతాయి. D mart the best. 👌👍
@bmr5787
@bmr5787 2 ай бұрын
Media musugulo vyabhicharam chesevarikanna d mart chala better
@sanyasisanyasirao2235
@sanyasisanyasirao2235 2 ай бұрын
Correct sir
@11Tech_Master
@11Tech_Master 2 ай бұрын
మీరు మీ విశ్లేషణ....
@praveen9155
@praveen9155 2 ай бұрын
Dmart lo quality ki 10/10 ... Dmart ki mundhu wholesale shop lo monthly grocery ki ipudu memu Dmart lo grocery theeskunte min Rs 1500 /- save chesthunnam . Mana pakkana mundari laaga pachari kotlu undatledu ..... Anni marvadi shop lu ... Maravadi vallani poshiche badalu naku save ayye Dmart lo ne grocery theeskunta
@swathi1537
@swathi1537 2 ай бұрын
Dmart kuda marvadi dhay
@praveen9155
@praveen9155 2 ай бұрын
@@swathi1537 yeah but am saving in Dmart mardvadi .. definitely I'll prefer
@The_snow_girl
@The_snow_girl 2 ай бұрын
D mart best 👍👍👍🙌🙌🙌🙌
@prasadkaki-wh5ol
@prasadkaki-wh5ol 2 ай бұрын
Bokka emi kadu 😅😅😅😅😅
@Sumabala29
@Sumabala29 2 ай бұрын
D Mart మచిలీపట్నం లో కూడా ఉంది, ఆ పేరు చెప్పలేదు
@SatishKumar-yr8kq
@SatishKumar-yr8kq 2 ай бұрын
Reason behind craze is first time pass for customers shopping in dmart
@rangaraopunati1343
@rangaraopunati1343 2 ай бұрын
D Mart మధ్య తరగతి షాపింగ్ మాల్,ఎక్కడ ఏ వస్తువును గుడ్డిగా కొనకూడదు ప్యాకింగ్ ఐటమ్స్ మాత్రం మార్కెట్ కంటే తక్కువ,pulse కాస్త ఎక్కువే చూసి కొనాలి..
@nagarajubatchu7816
@nagarajubatchu7816 2 ай бұрын
Fast consuming goods low quality and low price. Slow consuming items more price with avarage quality.
@HRS1.0
@HRS1.0 2 ай бұрын
I will go to reliance will pick all items and come out with in 10mins.. No bill rush no waiting.
@sreenivasana5314
@sreenivasana5314 2 ай бұрын
@@HRS1.0 what about prices?
@HRS1.0
@HRS1.0 2 ай бұрын
@@sreenivasana5314 both are same prices..
@bhachusankarayya8432
@bhachusankarayya8432 2 ай бұрын
Kurnool also😅 bro
@kingindiaka
@kingindiaka 2 ай бұрын
వెయ్యి మంది డి మార్ట్ లొ ఉంటే స్మార్ట్ లొ నలుగురు మాత్రమే ఉంటారు అదికూడ అంబానీ గాడి బానిసలు మాత్రమే ఇక చెప్పు జనం అంతగా ఎందుకు డీమార్ట్ ను ఆదరిస్తన్నారో లాభాలు రావడం వెనుక ప్రజల ఆశీర్వాదం ఉంది అంబానీ గాడి స్మర్ట్ నిర్వహణ వెనుక ధన బలం ఉంది ప్రజా రక్తం పీల్చే అంబానీ గాడు ఇక ఎక్కువ సమయం ఆగలేడు
@GameBoy-pq9mx
@GameBoy-pq9mx 2 ай бұрын
Radhakishan Shivkishan Damani D-mart owner name Adani kadu...
@HINDUSTANI86
@HINDUSTANI86 2 ай бұрын
Era Broker na kodaka Adani Adani Ane teduthunav .... Ne Asti , Deshani Munchada Atani Business Atanu chesukuntunad..... China Vado, America Vado Vochi Business chese Mana Dabbulu Valla Deshanike tesukelutharu .... Adani Dabbu Hindustan lo Matrame Untundi .... I SUPPORT Hindustan Corporates
@nippu6818
@nippu6818 2 ай бұрын
Small business "Destroyer-Mart"
@saikumarchegu309
@saikumarchegu309 2 ай бұрын
D Mart ki valata 1000 Ani valata. 5000 r avutundi. Ada normal market ki valata 1000. Bill. 1000. Bill ayidi. EDI note chasukondi oka sari
@Travelling_shutter_bugg
@Travelling_shutter_bugg 2 ай бұрын
Suryapet is in Telangana not in AP.
@sekharkolla3174
@sekharkolla3174 2 ай бұрын
Parachute oil 600ml D mart mrp 270. Shop mrp 222. 300 ML D MART MRP 138. SHOP 114
@desusivaprasadarao9460
@desusivaprasadarao9460 2 ай бұрын
Malls valla china businesslaki problems
@Kandan-so8hy
@Kandan-so8hy 2 ай бұрын
Suryapet Andhra kaadu....telangana
@kakarla83
@kakarla83 2 ай бұрын
Things Called FACTORY SECONDS, D MAET sell. People never think about it
@rajaraoakurathi9017
@rajaraoakurathi9017 2 ай бұрын
Good publi city
@saiprasad9462
@saiprasad9462 2 ай бұрын
Dmart is worst quality. All loose bins r quality problem. Mixing expiry also.
@aletichandramouli8452
@aletichandramouli8452 2 ай бұрын
Suryapet Telangana
@siri5154
@siri5154 2 ай бұрын
😊 chetha sodhi apara for example memo dmart vellaka mundu ma inti daggara shop lo Rs. 5000 sarukulu dmart lo 4300 laku quality , and fresh saruku vasthundhi practical ga chepputhunam. Dmart is best😊😊😊
@satishnagireddy7969
@satishnagireddy7969 2 ай бұрын
వాడి పెట్టిన టైటిల్ కు చెప్పిన విషాయనికి ఏమైనా ఉందా?ఇది ABN NEWS యెక్క గొప్పతనము.😢😂
@krishanabonu4979
@krishanabonu4979 2 ай бұрын
Same doubt
@chimmiyamsani989
@chimmiyamsani989 2 ай бұрын
D mart lo MRP lu ekuva untyi danini vala offer lo discount ani pedataru balata same grams mrp takuva untadhi
@srinivas1843
@srinivas1843 2 ай бұрын
Anyway Dmart is 200% best compare to small kirana shops and Smart shops. మనం చిన్న shops కీ ఒక రూపాయి ఎందుకు ఎక్కువ ఇచ్చి కొనాలి....
@SandeepMobile-w1l
@SandeepMobile-w1l 2 ай бұрын
Suryapet telangana babu
@MrSivamsk
@MrSivamsk 2 ай бұрын
తెలిస్తే అన్నీ ఊర్ల పేర్లు చెప్పు లేకపోతే చెప్పకు
@udayabhaskarnemani804
@udayabhaskarnemani804 2 ай бұрын
Babu : MRP rates vunna vastuvulu company valle 10 ki 4 ekkuva supply chestaru d mart li , andulo 1, 2 free gaa isunnamani chepputaaru . Companies kooda turnover ki money , d. Mart ivvakapote , vallu supply cheyyaru . Mari groceries veellu toku gaa pedda motham lo koni , rytu laki immediate gaa , dalareela dwara dabbu ichhe erpatu untundi . Evade nastami cheyyyadu Bill 2:39 gates Ilaaa chese edigaadu.
@kowser-q3j
@kowser-q3j 2 ай бұрын
Kurnool lo kuda undi
@SivaYarlagadda
@SivaYarlagadda 2 ай бұрын
ఆలా అనే పక్క షాప్ లో కొంటుంటే కేజీ కి 20 rs తేడా ఉంది 7000 కొంటె 664 rs తేడా వచ్చింది
@mdjaffer2958
@mdjaffer2958 2 ай бұрын
Surya Peta not in Ap is in Telangana
@yekkalahemalatha3337
@yekkalahemalatha3337 2 ай бұрын
చిన్న షాప్ లో కొంటే క్వాలిటీ విషయంలో అంత బావుండదు
@ambativenkat8870
@ambativenkat8870 2 ай бұрын
ఏమీ అర్థం కాలేదు లాభాలు అన్న మాట తప్పా
@amarnathreddygooty8091
@amarnathreddygooty8091 2 ай бұрын
Title ki cheppe daniki emina ponthana unda ra
@Cryptoyogi
@Cryptoyogi 2 ай бұрын
D mart లో కేజీ కందిపప్పు కొనేవాడు మొనగాడు
@bonamnageswararao3969
@bonamnageswararao3969 2 ай бұрын
D mart up comming business people ki Roll model, D mart one year lo perigina company kaadu... Deenivenuka 20/25 years pettubadi, krushi, mundhu chupu vunnayi,,(ap lo ramoji gaari la) Adi nadipe Stores lo 95% Own property, eppudo koni mellaga okkokati develope chesthu ee Sthayiki edigindhi...( mee news channels laa) Idi RK Damani kastaaniki phalitam,, Investers ki sampadha, viniyogadaarulaki takkuva dharalo vasthuvulu ichhe oka sun Rise power house,,
@-padyaprabha9337
@-padyaprabha9337 Ай бұрын
News చాల worst గా ఉంది. Thumbnail చూస్తే వాళ్లేదో fraud చేసేరేమో అనింపించేలా ఉన్నాది. లోపలైతే వాళ్ల వ్యాపారదక్షతను పేర్కొన్నారు.
@patelsambasivaraosambapate8926
@patelsambasivaraosambapate8926 2 ай бұрын
D mart ,other super market same to same🎉🎉🎉, reliance, more waste🎉
@srinivaspalakurthi4548
@srinivaspalakurthi4548 2 ай бұрын
2 thakkuva rate 10 double rate
@sharadhap3434
@sharadhap3434 2 ай бұрын
Labhalu katha devuduyerugu akkada workrsni peel hi Pippi chestunnaru mukyanga a adapillalaku vallaku yenni prablums untayi morning nundi night varaku duty chestaru any time rush chinna mistake jarigite notiki vachinatlu matladu taru sir lu artam chesukuntaru kani ee madam's matram chala ahankaram veella prablums Paina unna officer laku yela cheppali teeleetam ledu konni persanals untayi aa time lo kooda okka 10 m wash room ku vellostamu ante kooda oppukoru vallu ladyiese kada
@vinaykumardontula8712
@vinaykumardontula8712 2 ай бұрын
Kg nuvvulu koni choodandi
@GangaNunna
@GangaNunna 2 ай бұрын
Dmart super
@venkateswararaonadella2308
@venkateswararaonadella2308 2 ай бұрын
Kani, pedda shopullo chaalamandi upadhi pundutunnaru.
@kuncheanuradha7410
@kuncheanuradha7410 2 ай бұрын
Thakkuva ki vasthunda manaki enduku raavu vastaaye
@aravindkoya
@aravindkoya 2 ай бұрын
Tokkalo salahalu icevallu ekkuvaipoyyaru.. Sampadince vadikee telstadi baada.. Takkuvaki ekkada vaste akkada kontamu .. Middile class ante...
@parasaratnakar3901
@parasaratnakar3901 2 ай бұрын
Mari Mee labhalu Entha sir.
@giridharkamath2367
@giridharkamath2367 2 ай бұрын
రిలయన్స్ తో పోలిస్తే డీ మార్ట్ లో తక్కువే.ప్రజలు కూడా ఆలోచించి కొంటారు. ప్రతీ వ్యాపారంలో పోటీ ఉంటుంది. ఉండాలి కూడా. మీ చానల్ కు మీ పేపర్ కు పోటీగా మరేమీ లేవా
@kolladisaikumarsharma6188
@kolladisaikumarsharma6188 2 ай бұрын
China shops west motham mosam
@bhadraiahavunooru4315
@bhadraiahavunooru4315 Ай бұрын
D mart Very good
@Dasashashi
@Dasashashi 2 ай бұрын
3rd quality Ani oil 2nd quality
@banothramdhannaik5167
@banothramdhannaik5167 2 ай бұрын
D Mart lo Entha Mandi Pani Chesi Bathuku thunnaro Telusukondi please.
@PR-pc9uf
@PR-pc9uf 2 ай бұрын
ne adupu ante ra babu..vadu bagupaddadu ana ne paper lo adds ivvaledu ane ee sollu cheptunnava 😂😂😂😂😂
@kampatiramesh7331
@kampatiramesh7331 2 ай бұрын
వీడియోలు ఏం చెప్పినా ఏం అర్థం కాలే
@mnazeer5678
@mnazeer5678 2 ай бұрын
Kurnool lo 2 unnyi ra telusu koni news veyandi
@kuncheanuradha7410
@kuncheanuradha7410 2 ай бұрын
Sodhi cheppadam maaneyande bayata chaala mande chaala mosam chesthunnaru em chesthunnaru middle class families ki grocery thakkuva vasthunda Leda anthe kavaali
@gopalmgopal9688
@gopalmgopal9688 Ай бұрын
ఒరే oveley surya pet TS
@saipranay3416
@saipranay3416 2 ай бұрын
Assal point ki rakunda sodhi cheptav entra babu 🙄👎
@drrajababunavudu3325
@drrajababunavudu3325 2 ай бұрын
TIME WAST VIDEO
@reddyprinters7296
@reddyprinters7296 2 ай бұрын
Orey fake news don't KZbin
@gadekanakareddy4976
@gadekanakareddy4976 2 ай бұрын
Meekivvaleda mamullu
2 ай бұрын
Neekemi noppi
@middleclasstrader7473
@middleclasstrader7473 2 ай бұрын
Dmart lo Grocery items quality baguntai anduke prefer chestaru ekuva, Ade Galli chivara kirana store lo Konte Cockroaches, rats anni taste chesaka Mana Varaku Vastai.., Dmart Pi Negative Comments Pette vadu kuda Ninno Monno Dmart Vellochinode ..😜😍😍😂
@rellisatyam5917
@rellisatyam5917 2 ай бұрын
నువు వాళ్ళ లాభాలు చెప్పావ్ తప్ప ఇంకేమీ లేదు...వెస్ట్ ఛానల్
@shaikaleem3012
@shaikaleem3012 2 ай бұрын
Second quality in d Mart plz don't believe d Mart
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 109 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 79 МЛН