పిల్లి గుడ్డిదైతే ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నాయి.ప్రజాస్వామ్యంలో ప్రజలు మూర్ఖులైతే నాయకులు, అధికారులు ఐకమత్యంగా సమాజాన్ని దోచుకొంటారు.గత ప్రభుత్వాలు అన్నీ మాయమాటలు చెబుతూ కుట్రలతో కూడిన రాజకీయాలను చేస్తున్నాయి.దానికి కారణం పార్టీల నిర్వహణాఖర్చు, ఇంకా ఎన్నికల నిర్వహణాఖర్చు. ప్రజలు " కుక్క బిస్కెట్లు"కు అలవాటు పడినందువల్ల ఎంతో నష్టపోతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలైనా మనం ఇంకా ఆర్ధికంగా వెనుకబడి ఉండటానికి మన ప్రజలు ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేయగల స్ధాయికి ఎదగాలి."నీ బాంచెన్ కాల్మొక్తా" బానిస స్వభావం కలిగిన ప్రజలను దేవుడు కూడా కాపాడలేడు. ఆత్మవిశ్వాసంతో ప్రజలు నిర్భయంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలగాలి. మనం రాజరికంలో లేము, గానీ కుటుంబ వారసత్వంగా ఓట్లు వేస్తున్నాం,అలా గుడ్డిగా వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో ఓట్లు వేయడం మానేయాలి.మరో స్వాతంత్ర్య సమర ఉద్యమం రావాలి. ప్రజలు చైతన్యవంతులై,పాలించే ప్రభుత్వాన్ని,సేవించే అధికారులను( తప్పు చేస్తే) ఎదురుతిరిగి ప్రశ్నించాలి. మీడియా, మేధావులు ప్రజలను జాగృతం చేయడమే పరిష్కారం.
@ravalimuppalla33112 сағат бұрын
అసలు బియ్యం తీసుకుంటారా డబ్బులు తీసుకుంటారా అని ప్రభుత్వమే అడిగి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. బియ్యానికి రంగు వెయ్యలేము కాని ఆధార్ కి వెయ్యొచ్చులేండి ఈ రేషన్ కార్డు తీసేసి. పాన్ లింక్ ఉంది కాబట్టి ఎలాగూ ఆదాయాన్ని బట్టి రంగు మార్చుకోవచ్చు.