సామి.. వెంకన్నా.. క్షమించు దేవుడా.. || THE DEBATE || YV Subba Reddy Scams In Tirumala || ABN

  Рет қаралды 55,707

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер: 170
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 3 ай бұрын
సర్, దేశములో ఉన్న ప్రజలందరూ చాలా చాలా ఉద్వేగాముతో, కడుపు మంటతో, భాధతో కోపముతో దీనితో సంబంధము ఉన్న వారందరు పుట్టగతులు లేకుండా పోతారు పోవాలని ఆ కలియుగ దైవము వారిని బలముగా కోరుకుంటున్నారు సర్ 🙏🙏🙏
@srinivasakandukuri7971
@srinivasakandukuri7971 3 ай бұрын
అయ్యా కూటమి ప్రభుత్వం మంచితనానికి ఒక హద్దు ఉంటుంది మీరు ఇంకా ఇలాగా చూస్తూ ఉంటే ఆ పాపాత్ములు ఇంకా ఎన్ని దుర్మార్గాలు అయినా చేస్తారు కళ్ళు తెరవండి ధర్మాన్ని కాపాడండి జైహింద్ జై భారత్
@thanmayeechowdaryreels1579
@thanmayeechowdaryreels1579 3 ай бұрын
Luccha narendra modi gaadu jagan tho chepinchaadu idhi . Modi hastam pakka vundhi . Hindutva anedhi peruke , modi gaade ivvanni chepinchindhu Ivvi anni cheyakapothe jail ki pamputha ani Tughlaq reddy nee bedirinchi vuntaaadu
@rameish5643
@rameish5643 3 ай бұрын
తిరుమల లడ్డు విష్యంలో అందుకు కారణమైన వల్లను అత్యంత కఠినంగా శిక్షవేయాలి.
@guruatturu99
@guruatturu99 3 ай бұрын
ఈ వాదనలు బదులు ఆచరాణాలకు శ్రీకారం చుట్టడానికి సహాయపడండి 🙏🏻🙏🏻🙏🏻
@srinivasgaddam344
@srinivasgaddam344 3 ай бұрын
వైసీపీ, నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, ఒక్క విఘడియా కూడా బతికే అర్హత లేదు.
@paladugulasrinivas
@paladugulasrinivas 3 ай бұрын
అయ్యా CBN గారు ఇండువులు చాలా కోపంతో వున్నారు,మీరు దయవుంచి ఎంక్యూరి వేస్తాము అని కాయపన వదు సర్. ఎంక్వైరీ కమిటీ మాత్రం వేయకండి దోషులుని వెంటనే శిక్షించాలి.లేట్ చేస్తే వీళ్ళు పారిపోతారు. 🎉🎉🎉
@madankumar-so5bc
@madankumar-so5bc 3 ай бұрын
నిజం గా అన్నా నువ్వు ఈ రోజు నిజం గా గొప్పగా మాట్లాడవు, శభాష్
@SREEnivasReddy-f6i
@SREEnivasReddy-f6i 3 ай бұрын
వీళ్లకు ఇమీడియట్ సొల్యూషన్ అని అంటే ఊరి దేవుడే కరెక్ట్
@jayasreetannidi7678
@jayasreetannidi7678 3 ай бұрын
ఈపాపం మోదీదే జగన్ ఏంచేసినా మోదీకి ఇష్టమే
@muralidhar.kamisetty
@muralidhar.kamisetty 3 ай бұрын
చిన్నచిన్న షాపులవారు కల్తీలు చేస్తే వారికి కఠినంగా శిక్షలు వేస్తారు మరి వీరికి?
@gopiyadav8836
@gopiyadav8836 3 ай бұрын
డైరెక్ట్ గా ఉరే
@sai7837
@sai7837 3 ай бұрын
Uri tisna tappu ledu
@saiprasadsajja1546
@saiprasadsajja1546 3 ай бұрын
Yes, you are right
@yvhrao
@yvhrao 3 ай бұрын
ఈ దరిద్రులను ఉరి తీయండి....
@rajarammanala3275
@rajarammanala3275 3 ай бұрын
స్వామి ఆ పాపిని, క్షమించకు. ఆ దుర్మార్గుడిని నీ స్టయిల్ లో శిక్షించు తండ్రి.
@sv2200
@sv2200 3 ай бұрын
అబద్ధాలు ఆడేవారికి అసుద్ధాల్ తినే వారికి అధికారము అందించి ఇంత కన్నా గొప్పగా ఆశించడం మనదే తప్పేమో , అని అందరికీ అనిపిస్తోందిట చివరికి , ఇంత జల ప్రక్షాళన అందుకేనేమో అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇప్పటికే పలు విధాలుగా, నిజమే కదా 😮😮
@saiprasadsajja1546
@saiprasadsajja1546 3 ай бұрын
పాపాత్ములను శిక్షించగలిగె అధికార స్థానంలో ఉండికూడా శిక్షించకపోవటం మహాపాపం. మీ రాజకీయస్వార్ధం కోసం మీరు ఇలాగే ఉపేక్షిస్తే , చంద్రబాబు గారు మహాపాపత్ములు అవుతారు. ఈ పాపం మిమ్మల్ని , మీకుటుంబాలను కొన్ని తరాలపాటు వెంటాడుతుంది.
@prasadpappu4591
@prasadpappu4591 3 ай бұрын
జ్యోత్స్న గారి వ్యాఖ్యానం అక్షర సత్యం. వాడు సుబ్బారెడ్డి కాదు గబ్బూరెడ్డి. భూమన గాడు, జగన్ లాంటి వారిని రాళ్ళతో కొట్టి చంపిన తప్పేమీ లేదు. కలుషిత మనస్సులలో దేవ దేవుని ప్రసాదం కలుషిత చేసి కోట్లాది మందితో తినిపించిన వారిని ఏమాత్రం ఊపేక్షించరాదు.
@mandalikasatyamurthy7453
@mandalikasatyamurthy7453 3 ай бұрын
PM గారు కూడా తిని వుంటారు
@thanmayeechowdaryreels1579
@thanmayeechowdaryreels1579 3 ай бұрын
Luccha narendra modi gaadu jagan tho chepinchaadu idhi . Modi hastam pakka vundhi . Hindutva anedhi peruke , modi gaade ivvanni chepinchindhu Ivvi anni cheyakapothe jail ki pamputha ani Tughlaq reddy nee bedirinchi vuntaaadu
@suneelal27
@suneelal27 3 ай бұрын
😂
@vijayasakhumalla2300
@vijayasakhumalla2300 3 ай бұрын
వాడు జగన్ వేసింది ప్రతిదీ తింటూనే ఉన్నాడు మోడీ గాడు
@SREEnivasReddy-f6i
@SREEnivasReddy-f6i 3 ай бұрын
ఉక్కిరిబిక్కిరి ఎలా కారు మేడం ఇది అనుబాంబు వాడకుండా ఇంకా డేంజర్ వార్త తట్టుకోలేని వార్తలు
@dravasaralaprasadsharma-ok9im
@dravasaralaprasadsharma-ok9im 3 ай бұрын
గతంలో జగన్ ని సమర్ధించిన పనికిరాని వైష్ణవ పీఠాధిపతులు భజన దారులు నోరెత్తలేదు.అలాగే విశాఖ శారదా అధర్మ పీఠాధిపతి ఇలాంటి విషయాల పట్ల కనీసం నోరెత్తలేదు. ఇలాంటి వారి సపోర్ట్ తో హైందవ ధర్మం మీద దాడి జరిగింది.అందుకు వేంకటేశ్వర స్వామి ఖచ్చితంగా శిక్షిస్తాడు.
@ChandraSekhar-uk8ey
@ChandraSekhar-uk8ey 3 ай бұрын
హిందూ మతం చాలా గొప్పది వీటిని కూడా దేవుడే చూసుకుంటాడు అని సర్దుకుంటారు పాలకులు కూడా నిందలు తోనే కొంతసేపు కాలక్షేపం చేసి సర్దుకుంటుంది
@surabhinarayanarao5979
@surabhinarayanarao5979 3 ай бұрын
This is ridiculous. Why the AP government not arresting officers under anti adulteration law?
@madhukumarboyina1857
@madhukumarboyina1857 3 ай бұрын
రోజా వంట్లో ఎంత ఉందో..... వారానికి ఒకసారి లడ్డూలు మెక్కింది.....
@M.Aakarsh
@M.Aakarsh 3 ай бұрын
Yes 💯💯 💯 💯 💯 💯 💯percent
@homeindia2663
@homeindia2663 3 ай бұрын
Rp garu chalacurect ga chepparu hinduvulanu motivate cheyali
@venkatkanchi8065
@venkatkanchi8065 3 ай бұрын
First ALL leaders of BJP including. MODI should be held responsible for this because they are the reason for YSR government to come to power in AP. Now what is the response of MODI and company? They keep thumping chest for Hinduism
@thanmayeechowdaryreels1579
@thanmayeechowdaryreels1579 3 ай бұрын
Luccha narendra modi gaadu jagan tho chepinchaadu idhi . Modi hastam pakka vundhi . Hindutva anedhi peruke , modi gaade ivvanni chepinchindhu Ivvi anni cheyakapothe jail ki pamputha ani Tughlaq reddy nee bedirinchi vuntaaadu
@RadhikaDevi-vr1qc
@RadhikaDevi-vr1qc 3 ай бұрын
Asmardulu analiii
@durgaannamraju5267
@durgaannamraju5267 3 ай бұрын
తిరూపతి లో రోజుకి ఇంత మంది అని ముందే రెగ్యులటే చెయ్యాలి.
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 3 ай бұрын
తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి
@nationfirst9527
@nationfirst9527 3 ай бұрын
From reddy community support who are with hindus e roju hindus matam nundi brastulani chesaru, tappu chesina varini tirupati lo narakali 😡😡
@KC-007
@KC-007 3 ай бұрын
They are not giving room even for srivani tickets by default. They charge a lot of money not enough laddu’s too.
@MaxCarter8
@MaxCarter8 3 ай бұрын
👍👍👍
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 3 ай бұрын
Criminal cases should be booked on Jagan immediately 😢😢😢😢😢😮😮😮
@sk-fx3sk
@sk-fx3sk 3 ай бұрын
Sir. Don't wait for Karma take Action. Please take Action on Culprits.
@venkatkanchi8065
@venkatkanchi8065 3 ай бұрын
If MODI is real Hindu he should take serious action now
@thanmayeechowdaryreels1579
@thanmayeechowdaryreels1579 3 ай бұрын
Luccha narendra modi gaadu jagan tho chepinchaadu idhi . Modi hastam pakka vundhi . Hindutva anedhi peruke , modi gaade ivvanni chepinchindhu Ivvi anni cheyakapothe jail ki pamputha ani Tughlaq reddy nee bedirinchi vuntaaadu
@gopikrishnauppada860
@gopikrishnauppada860 3 ай бұрын
Yes
@jayasreetannidi7678
@jayasreetannidi7678 3 ай бұрын
ఈ పాపం అంతా మోదీ దే
@hanu-e8f
@hanu-e8f 3 ай бұрын
modi & co is happy if he gets the bribe money-RSS only for hindu votes.
@krishnavenikosur5971
@krishnavenikosur5971 3 ай бұрын
Really ga we r idiots bez we voted for CM ga jagaaggaya ni. Really heartbreaking. Sorry govinda 🙏🙏
@lakshminarayana6577
@lakshminarayana6577 3 ай бұрын
Majority Hindulu,oka minority Christians CM ga AP ki ఎన్నుకోవడం హిందుల్ తప్పు
@vakacharlaramakrishna8344
@vakacharlaramakrishna8344 3 ай бұрын
Super PVK garu
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 3 ай бұрын
Key roles played by Dharna Reddy and YV Subba Reddy!!! They are the culprits and should be booked under National Security Act😢😢😢😢😢
@murthy2233
@murthy2233 3 ай бұрын
Normal people tirumala ki vellakudadhu, dabbu vunnavadike TIRUMALA ANI village lo suvartha Lo ee reason cheppi amayakulanu Marustharu.
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 3 ай бұрын
Are they Still using Alfa Ulfa ghee ????
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 3 ай бұрын
Alfa Alfa , a muslim contractor supplied these ghee to TTD😢😢😢😢😢😢😢😢
@GvPurushotham
@GvPurushotham 3 ай бұрын
ఇది స్లో బాంబు.
@patanmastan9031
@patanmastan9031 3 ай бұрын
🌹Namovenkateshaya 🌹🙏
@SatyaNarayanaKamalapuram
@SatyaNarayanaKamalapuram 3 ай бұрын
జగన్ మోహన్ రెడ్డి సూపరెడ్డి ధర్. మారెడ్డి. ఉరితిలి. పవిత్ర, మైనా లడ్డు. హిందూ మతం ఆగ్రహం.
@SrinivasaraoJetti-bl1ce
@SrinivasaraoJetti-bl1ce 3 ай бұрын
Thyaq,v,kgaru❤
@dhanasrinu7643
@dhanasrinu7643 3 ай бұрын
🙏rrrgaru🙏
@kongaranandakumaar8910
@kongaranandakumaar8910 3 ай бұрын
నేను నాస్తికుడిని. అయినా కూడా నేను తిరుపతి లడ్డును ఇష్టంగా తింటాను. యువకుడిగా ఉన్నప్పుడు ఒకేసారి రెండు లడ్లు తినేవాడిని. ఈ మధ్యకాలంలో తిరుపతి లడ్డు రుచిగా ఉండటం లేదు. కారణాలు తెలియవు. తిరుమల దేవస్థానం నిర్వాహకులకు “తొత్తుకొడుకుల్లారా నందిని డైరీ వారి ఆవు నెయ్యిని కొనడం ఎందుకు ఆపేశారు? ఈ కల్తీ నెయ్యిని ఎందుకు కొన్నారు?” దీనికి జవాబు చెప్పండి ?
@santhiv7404
@santhiv7404 3 ай бұрын
దుర్మార్గుడురాబాబూ పోయాడులే వీడి కోదండం.
@pangaseshu1760
@pangaseshu1760 3 ай бұрын
Yes
@Prasad-youngIndian
@Prasad-youngIndian 3 ай бұрын
తిరుమల ఏడుకొండలు కాదు మూడు కొండలే అన్న , తిరుపతి లో పేద్ద ఇస్లామిక్ యూనివర్సిటీ కట్టడానినికి కారణం ఐన రాజశేఖర్ ని దేవుడని చేసాం, ప్రతి ఊరిలో విగ్రహాలు పెట్టాం, వాళ్ళ కొడుకుని సీఎం చేసాం, వాళ్ళ కూతురికి మొన్న 1.5 లక్షల ఓట్లు వేసాము. అభివృద్ధి అనే పేరుతొ పురాతన ఏడుకాళ్ళ మండపాన్ని కూల్చి వేసిన చంద్రబాబుని సీఎం చేసాం. 2017 లో అనుకుంటా మన బాబు గారే ఏసుక్రీస్తు వల్లే అమరావతి నిర్మాణం జరుగుతుంది అన్నా మేము పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, మా గుంటూరు లో జిన్నా టవర్ ఉంటుంది దాని పేరు మారుద్దాము అంటేనే ఎవరు ముందుకు రాలేదు, కొంతమంది ఘోష తప్ప. విజయవాడ కనకదుర్గమ్మ కొండ మీద ఉంటుంది, అదే విజయవాడలో 30% ప్రజలు క్రిస్టియన్స్ గా మారిపోయారు, ఆయనా మాకు ఏమి అనిపించదు. ఈ లడ్డు కల్తీ మాకు చాల చిన్న విషయం సర్. మీరు ఎన్నిసార్లు టీవీలలో వేసిన మేము పెద్దగా పట్టించుకోము. రెండు రోజులు జస్ట్ టైం పాస్ చేస్తాం న్యూస్ తో .
@Jagannadham.alapati
@Jagannadham.alapati 3 ай бұрын
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రభుత్వ అజమాయిషీ ఏమిటి???
@kalivarapusnmurthy1995
@kalivarapusnmurthy1995 3 ай бұрын
Papatmula Pramanalu Nammadam Elaa? Rogalatho Rostulatho Kulli Kulli Chastharu.
@visaladhulipala5654
@visaladhulipala5654 3 ай бұрын
వీళ్ళందరినీ ఉప్పు పాత్ర వేయాలి అని ప్రజలంతా కోరుకొంటున్నారు.
@SrinivasaraoJetti-bl1ce
@SrinivasaraoJetti-bl1ce 3 ай бұрын
Edukomdalavada,vemkataramana,govimdha,emitisvami,eeladduprsadhm,vishyu,apacharm,svami,meeku,evaru,eepanichesina,dhurmargulu,meere,varini,chikshimchali,govimdha,govimdha❤
@TPRASAD-tq8hl
@TPRASAD-tq8hl 3 ай бұрын
Modi gaaru meere cheppaali
@subaravammakarumanchi7651
@subaravammakarumanchi7651 3 ай бұрын
Tqu Guru Ap Prajalu Tanni Champeyali Unfit To Stay On This Earth Sollu Kaburlu Stop Centre Is Still Supporting 420 Jalaga Andaru Vedavale
@satyamgattu
@satyamgattu 3 ай бұрын
ఇది తలుచుకుంటే నాకు కంపరం పుడుతుంది వారు తప్పనిసరిగా ఫలితం అనుభవించి నాశనం అయిపోతారు ఇప్పటికి అనుభవించుతున్నారు ఇంకా అనుభవిస్తారు amu
@Chintha70
@Chintha70 3 ай бұрын
Let us have Sanatan Board like Waqf board. Jai Sanatan
@user-sriram88308
@user-sriram88308 3 ай бұрын
Nak ithe chala badha ga undi…e fact ni public ga reveal cheykunda ..a vedvalni punish cheyalsindi…vinnaka nak emi ardamkavatamledu…mana andari istamina devudu😭😭
@homeindia2663
@homeindia2663 3 ай бұрын
Eevishayamlo yogi lanti varu kalpinchukovali chalabadagavundi
@sreenivasulareddyKalluri
@sreenivasulareddyKalluri 3 ай бұрын
,, ఇది కేవలం దు రిద్దేశంతో.సెసన.పని.
@homeindia2663
@homeindia2663 3 ай бұрын
Veellani ani rojulaku vuri teesaru adi cheppandi
@BhanuKiran-oi5gl
@BhanuKiran-oi5gl 3 ай бұрын
Mody ki cheppe chesaru le
@TPRASAD-tq8hl
@TPRASAD-tq8hl 3 ай бұрын
Raghu raama Raju gaaru meeru great sar
@Lifeisalastchance
@Lifeisalastchance 3 ай бұрын
The government has been too lazy to check the quality standards of Tirupathi darshan services... Food or facilities. Lord himself had to interfere to change government... He brought the same man whose life he saved in the past (years ago)
@homeindia2663
@homeindia2663 3 ай бұрын
Sacshilo deenigurinchi anni abaddalu cheptunmaru adi apali
@ramanab1870
@ramanab1870 3 ай бұрын
420 jagan
@parvathichittineni620
@parvathichittineni620 3 ай бұрын
రేపటి నుంచి వైవీ సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కూడా అజ్ఞాతంలోకి వెళ్తారు అన్నమాట. సముద్రమార్గమా విమాన మార్గమా? వెంకటేశ్వర స్వామి మటుకు వదలకూడదు. ఇంకెవ్వడు ఇలాంటి పాపాలకు భవిష్యత్తులో పాల్పడకుండా ఉండాలి అంటే? క్విట్ ఆంధ్ర ఉద్యమం చేయాలి . కానీ శాంతిభద్రతలు భంగం కలగకూడదు. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి. అందుకని ప్రభుత్వం పనులకు ఆటంకం లేకుండా , మనము ప్రజలము చైతన్యంతో క్విట్ ఆంధ్ర వై వి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, వీళ్ళకి అనుకూలంగా ఏ మేధావిగాని ఏ మీడియా గానీ మాట్లాడిన కూడా వాళ్లపై కూడా, ఇంకెవరైనా నిందితులు ఉంటే వాళ్ళ ఫోటోలు పెట్టి. . ధర్మో రక్షతి రక్షిత కావాలంటే ఈ నేరస్తులు రివర్స్ శతగోపం పెట్టిన వాళ్ళు క్విట్ ఆంధ్ర., 11 సీట్లకు పరిమితం చేస్తున్నట్లే నిశ్శబ్ద విప్లవంగా వీళ్ళని సామాజిక బహిష్కరణ చేయాలి . నిత్య కళ్యాణం పచ్చ తోరణం గా వెలగాలంటే .ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైటిల్ పెట్టుకొని వీళ్ళ ఫోటోలు మీద క్విట్ ఆంధ్ర పెట్టండి. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి కనపడాలి ధర్మ ఆంధ్ర ఉద్యమం ముందు జరగాలి.. మరల శాంతిభద్రతలకు విధాతము లేకుండా కేవలం కరపత్రికల ఉద్యమం ముందు చేద్దాం ఏదైనా పోలీసుల పర్మిషన్ తీసుకుందాం సామాజిక చైతన్యం చూపిద్దాం. కానీ ఇబ్బంది లేకుండా ఈ నిశ్శబ్ద ధర్మ విప్లవం జరగాలి. ఇందులో పార్టీలతో పనిలేదు. ప్రభుత్వంతో పనిలేదు. ధర్మ సంరక్షణను కూడా కల్తీ చేయాలని ప్రయత్నించిన వీళ్లను , వ్యవస్థలు శిక్షించకపోతే ప్రజలు ఈ ధర్మ విప్లవంలో పాల్గొనాల్సి ఉంటుంది. ముందు వ్యవస్థల పరంగా ఏం చేయాలో చూసి ఆ తరువాత తమ నిరసన వీడియోలు ద్వారా యూట్యూబ్లో ఫేస్బుక్లో ట్వీట్స్ లోనో స్పందించాలి ముందు. కాబట్టి వాళ్ల ఫోటోలు పెట్టి గుజరాత్ సంస్థ వాళ్ళు ఇచ్చిన రిపోర్టును పెట్టి , ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పాపానికి పాల్పడిన వాళ్లను నిరసిస్తూ వీడియో వీడియోలు పెడుతూ వీళ్ళని బహిష్కరణ ముందు చేయాలి. రెడ్ బుక్స్ ప్రకారం పోలీసు వ్యవస్థ సస్పెన్షన్ చేస్తుంది కేసులు బుక్ చేస్తుంది. కోర్టులు బెయిల్ ఇస్తున్నారు కదా? లేకపోతే జగన్ రెడ్డి అసలు బయట తిరిగే అంత అర్హత ఉందా? లేదు మన వ్యవస్థ ముఖ్యమంత్రి చేసి మరింత దోపిడీ చేసుకోవడానికి వెంకటేశ్వర స్వామి కూడా సెటగోపం రివర్స్ గా పెట్టటానికి అవకాశం ఇచ్చి, భారతదేశంలో వ్యవస్థలు. చేతగానితనాన్ని చూపిస్తున్నాయని చెప్పొచ్చు. లో మేధావులు ప్రజలు నా చైతన్యం చేసే ఆ విధంగా వీళ్ళ ఫోటోలు లాంటివి పెట్టాలి.. క్విట్ ఆంధ్ర. నేరస్థుల ఫోటోలు జైల్లో ఉన్నట్లుగా అందుకని ఒకవేళ వచ్చిన ఎక్కడ చూసినా క్విట్ఆంధ్ర కనపడాలి . ఫోటోలు మీద క్విట్ ఆంధ్రా అని ఫంక్షన్ ధర్మ సంరక్షణర్థం పెడితే గాని, వీళ్లు మన రాష్ట్రం పాలక శాపం. వీడియోలు రూపంలో ప్రతి ఒక్క ఆంధ్రుడు విడుదల చేయాలి కులమత పార్టీలకు అతీతంగా. మల్లా శాంతిభద్రతలకు అస్సలు విఘాతం లేకుండా . మన ఓటు వేసి నిశ్శబ్దంగా 11 సీట్లు పరిమితం చేస్తున్నట్లుగా.
@durgaannamraju5267
@durgaannamraju5267 3 ай бұрын
జ్యోత్స్న దిగజారుడు pitS
@GvPurushotham
@GvPurushotham 3 ай бұрын
ఇది పక్క ప్లాన్,. ఒక మతం కీ హిందువులు అంటే పడదు.. మా వెంకన్న చెముడు. గుడ్డి. కాదు. ఎందుకు నిదర్శనం. ఫ్లడ్స్.. విజయవాడ ముంపు,. మిగతా దశాలు. ముందు ఆఫసర్స్ అందరూ జైల్లో కనీసం LIFE వెసి పంపాలి.. అసలు ముందు. అర్జెంట్ గా సాక్షాత్తు వెంకన్న మనిషి. శ్రీ రమణ దిక్షితులు గారిని TTD. కీ అధికారి గా నియమించి ఇతరకులం వారిని తొలింగించి. బ్రాహ్మణలు నూ కమిటీ వెసి చుడండి అప్పుడు స్వామి యమంటారో.. ఇదే కాదు TTD. స్వామి గారి సొమ్ము జీర్ణ అవస్థ లో ని దవాలయాలు నిర్మిచుకోవాలి.. గవర్నమెంట్ కీ ఈ MONY ఇవ్వరు.. భూమి ఇంకా కొంత కాలం ఉందంటే ఇది హిందువులు చేసుకున్న పుణ్యం.. రమన్నదీక్షతులు. గారికి SORRY చెప్పి. వారికీ అధికారం ఇవ్వాలి.. ధర్మం నిలుస్తుంది.. కమ్మ. రెడ్డి.. లు దూరి నాశనం చేస్తున్నారు.. EXAM.. సుప్రభాతం పూర్తి గాను అర్ధం కూడా చేపిన వారూ + స్వామి గురించి పూర్తిగా తెలిసిన వారూ మాత్రమే అరుహులు.. ఇక. కోర్టులో ఉన్న మంచి లాయర్స్ కేసులు వేయాలి. లేక పోతే. అన్య మతం. వారూ సిలువ పాతూతారు జాగ్రత్త.. హిందువులు మేలుకోండి.. ధర్మో రాక్షత రాక్షతః....
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 3 ай бұрын
Lookout notice should be issued to Alfa Ulfa otherwise he will absconded to Dubai😢😢😢😢
@yalamandanuvvala269
@yalamandanuvvala269 3 ай бұрын
Mari endhuku arrest cheyaleka poyaaru ela chesina vaallani.. Mingaleka potunnaaraa inka?
@mandalikasatyamurthy7453
@mandalikasatyamurthy7453 3 ай бұрын
కర్రలు ఇచ్చారు కదా
@durgaannamraju5267
@durgaannamraju5267 3 ай бұрын
జ్యోత్స్న కొంచెం కేకలు తగ్గించు. నీ టెక్నిక్ వర్క్ అవుట్ అయ్యింది కదా. వెంకట్ రెడ్డి ని చూడు ఎలా మాట్లాడుతారో
@bharath1indians
@bharath1indians 3 ай бұрын
Modi Ji aaap ka beta bay app ki maarliiu
@homeindia2663
@homeindia2663 3 ай бұрын
Ghee manamnduku tayarucheyaru sakti leda
@sk-fx3sk
@sk-fx3sk 3 ай бұрын
Karma had Done it's Duty Once. Karma will do it's Duty Again. Jagan Sar should be very very very Careful while travelling by helicopter, flight, train, Car.. As Karma will be ON DUTY..
@rraghavendrarao6219
@rraghavendrarao6219 3 ай бұрын
Venkateswaraswamy ki 5 yeallalo dasavathaaraalu gurthuku vachchea prasadanivedana jariginadi
@user-sriram88308
@user-sriram88308 3 ай бұрын
Vallani arrest cheykapothe cbn chethakani vadu ani decide avutham🙏🏻
@praveenadaruvuri7488
@praveenadaruvuri7488 3 ай бұрын
Vadu inka bratikeeee unnadu ante em signs veltayiii
@swathitvr2398
@swathitvr2398 3 ай бұрын
విష్ణుమూర్తి మత్యావతారుడు కాబట్టి Fishoil వరాహావతారం.ఎత్తాడు కాబట్టి pig fat. లడ్డూ లో కలిపి హిందువులకు ఆరాధ్యదైవం వేంకటేశ్వర స్వామి భక్తులకు అతి పవిత్రమైన శ్రీవారికి ప్రియమైన లడ్డు అన్నమయ్యకు సాక్షాతూ మహాలక్ష్మి దేవి అమ్మవారు స్వయముగా ప్రసాదముగా ఇచ్చిన లడ్డు.గోవునెయ్యి పచ్చకర్పూరం యాలుక్కయ ఇత్యాది సువాసన భరిత మైన శ్రీవారి లడ్డూ లో వీటిని కలిపి జగన్ రెడ్లద్వయం తిరుమల భక్తులకు 5 సం పాటు ఇచ్చి హిందువుల మనోభావాలను దెబ్బతీసి తిరుమల ప్రాశస్త్యం పేరు ప్రఖ్యాతులు దెబ్బతీసిన వీరిని వైసీపీ పార్టీ ను జగన్ రెడ్లద్వయం ను ఏమి చేయాలి ఏమి శిక్ష విధించాలో హిందువులు అందరూ ముక్త కంఠం తో నినదించాలి ..కోర్టు ద్వారా శిష వేయాలి.పార్టీ నీ వెలివేయాలి
@murthy2233
@murthy2233 3 ай бұрын
Now I understand why jagan tortured RRR WITH THE HELP OF SUNIL KUMAR AMBEDKERIST
@ssri1675
@ssri1675 3 ай бұрын
My mom used toto say from long back that laddus are not tasting the way it was...Even we stopped taking laddus which come with tickets...we used to take one for formality but God listening to this how far Andhras can go man... That's why they floods have come up to clean these bastards.
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 3 ай бұрын
Whereabouts of Alfa Ulfa is not known! The contractor is under absconding😢😢😢😢😢😢😢😢YV Subba Reddy filed a court case against AP Government 😂😂😂😂😂😂😂😂
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 3 ай бұрын
Rip ycp
@homeindia2663
@homeindia2663 3 ай бұрын
Deeniki cortulu amisiksha vestaru
@bsrbulls5632
@bsrbulls5632 3 ай бұрын
Prove avatam kadhu laddu quality ledhu ani last 4 year lo vellina vuchitha bojanam chesina prathi bakhudike prathu
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 3 ай бұрын
VENKANNA DARBARULO NO EXCUSES, ONLY SEVERE PUNISHMENTS, AVI APACHARALU CHESINA VARIKI AINA, APACHARALU KAKUNNA APACHARALU PROPAGANDA CHESE VARI KAINA TAPPADU PUNISHMENT.
@ratnamkorlepara1294
@ratnamkorlepara1294 3 ай бұрын
@ravindernathpatalay2357
@ravindernathpatalay2357 3 ай бұрын
We used to smell the delicious Laddu from ours neighbours house.
@madhavarao6184
@madhavarao6184 3 ай бұрын
ఎం పీకలేరు జగన్ ని.... అతను ప్రకాశమ్ బ్యారేజ్ కూల కొట్టిన ఎం... పీకలేరు. జగన్ ని... కార్యకర్తలం మనం మొత్తుకోవడం తప్ప.. బాబు గారి వల్ల ఎం కాదు... మోడీ వెనకాల భక్తుడు జగన్.
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 3 ай бұрын
I have taken Laddu prasadam 4, 5 times during Jagan's regime!!! Very very bad taste with bad smell!!! Never seen such a poor quality of Laddu in my life!!! Even anna prasadam is very very poor quality during Jagan regime😢😢😢😢
@RamamurtyAkondi
@RamamurtyAkondi 3 ай бұрын
పీఠాధి పతులు ఎక్కడ?.......పందులువెయ్యి ఆపులుపది కలిగిన కంపెనీ వేలకేజీల స్వఛ్చమైనఆవునేయి సప్సై ఆహాఓహో నమ్మండి హిందువులారా
@gtc52
@gtc52 3 ай бұрын
PowerMusugoloAnnitlaAkramale.😅.
@madhavipatnam
@madhavipatnam 3 ай бұрын
BJP sannasulu emi chesthunnaru 😮😢, Jagan dhaggara entha Percentage theesukunnaru?😢😢😢
@homeindia2663
@homeindia2663 3 ай бұрын
Verrini ventane bahiranganga vuri teyali arachakalu aakasaniki cherayi sicshalu apudu
@raul3450
@raul3450 3 ай бұрын
The behavior of CBN is deeply disappointing. When the test results were released in July 2024, it appeared as if CBN had just woken up from his slumber. Has he really been sleeping all this time? It is his duty and responsibility to disclose the results transparently to the public. This is the core issue with CBN - he has shown himself to be a coward, failing to take serious action when such a crime was committed. Why have Jagan and his associates not been arrested yet, despite the findings being made public in July 2024? What is CBN doing? This situation suggests CBN has a certain fondness for Jagan, especially considering his earlier statements about being close friends with Jagan's father. It’s no surprise, then, that CBN hasn’t moved to arrest Jagan. CBN owes the public honesty and transparency rather than continuing to deceive them. It's shameful. If CBN cannot take action and arrest Jagan, he should resign. Let Lokesh take the position of Chief Minister-he seems more capable of handling the job than the lethargic CBN. CBN should be ashamed of the delay in arresting Jagan and his associates. Shame 👎
@yerrakrishnarao8041
@yerrakrishnarao8041 3 ай бұрын
Iam sorry I won't forgive, should be punished
@homeindia2663
@homeindia2663 3 ай бұрын
Hinduvulu inta chavalenivara ami chalanam ledu
@madhavarao6184
@madhavarao6184 3 ай бұрын
అనవసరంగా టీడీపీ కి 30 సంవత్సరాలనుండి ఓటు వేస్తునాం.. సడి సప్పుడు లేని మొగుడు మంచం నిండా ఉంటే ఎం లాభం... వాడు హిట్లర్... వాడి వెంట్రుక కూడా కూటమి పీకలేదు. ఓ టీడీపీ ఒరిజినల్ కార్యకర్త.
@GamingWorld-nt8yr
@GamingWorld-nt8yr 3 ай бұрын
Swamy anni telisi kuuda innaalu gudilo meeru ammavaarlu yemi teliyanattu ye manushulu cheese aakruthuyalanu barinchaara, meeru kopam tho chusina aa neechulu masi ayyevallu kada
@tavvapoornachandrarao5166
@tavvapoornachandrarao5166 3 ай бұрын
RRR GARU MERU JAGAN GARI TIME LO SWAMI VARI DARSANAM CHESUKOKA POVATAM MERU ADRUSHTAVANTHLU .
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН