ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. వారికి ధన్యవాదాలు.. ఎలాంటి ఇంటర్వ్యూ నాకు తెలిసి ఇదే మొదటిసారి చూడటం.. చాలా సంతోషం అండి 🙏🙏🙏🙏🙏
@christslovКүн бұрын
పరలోక స్వరము…Heavenly Voice.. ఇదిగో..సత్య సువార్త… రక్షణ సువార్త... నా ప్రియమైన సహోదరీ, సహోదరుడా! నీ జీవితంలో నిజమైన శాంతి, సంతోషం ఉన్నాయా? దుఃఖం, వేదన, భాధలు, ఓటములు, అనారోగ్యాలు, అందరూ ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం, అన్నీ ఉన్నా, ఎన్ని చేసినా ఏదో తెలియని లోటు, అశాంతి, అసంతృప్తి నిన్ను వేధిస్తున్నాయా? ఎటుచూసినా ఆదరణ దొరకని స్థితిలో నువ్వు ఉన్నావా? మరణమే జీవితానికి అంతమా? మరణం తర్వాత కూడా ఏమైనా ఉందా? అసలు నేను ఎవరు? నాకూ నా ఆత్మకి నిజమైన శాంతి ఎలా దొరుకుతుంది? ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని ఈ విషయాలని ఆలోచించావా? సమాధానం దొరకటంలేదా? అయితే ఈ పత్రిక నీకోసమే.. జీవితంలో నిజమైన శాంతి సమాధానాలు, ఆదరణలేని ప్రతి మనిషి కోసమే... నువ్వు దేవుని శృష్టివి. మనిషి అంటే ప్రాణం, ఆత్మ, దేహం. ఒక మనిషి మరణించినపుడు వాని శరీరం నశించి పోతుంది. వాని ఆత్మ దేహాన్ని విడిచి పెడుతుంది. ఆ ఆత్మకి చావు లేదు, దానికి రెండే మార్గాలు. ఏ మనిషైనా పాపంలో ఉండి (ప్రతి మనిషీ జన్మకర్మ పాపం గలవాడే) మరణిస్తే వాని ఆత్మ నిత్య నరకానికి వెళుతుంది. ఆరని అగ్నిలో నిత్యం కాలుతుంది. అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు. ఒక మనిషి తన పాపాలకు ప్రాయశ్చిత్తం పొంది పరశుద్ద పరచబడితే అతడు మరణించిన తర్వాత వాని ఆత్మ మహదానందకరము, శాశ్వతమైన దేవుని సన్నిధికి (స్వర్గలోకం) చేరుతుంది. భక్తి పూజా పునస్కారాలు, బలి, యజ్ఞయాగాదులు, దీక్షా సంతర్పణలు, దానధర్మాధి పుణ్యకార్యాల ద్వారా నైనాగాని మరి ఇంకే విధంగానైనాగాని మనిషి తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోలేడు.. పరిశుద్ధతను సంతరించుకోజాలడు. మతం (అనగా అభిప్రాయం) మనిషిని పాపం నుండి మిమోచించలేదు, దేవునిచెంతకు చేర్చజాలదు. మనిషితోపాటే వాని మతం మంట/మంటి గలసిపోతుంది. అందుచేతనే మహాపరిశుద్ధుడు, ప్రేమాస్వరుపియైన ఆ దేవాదిదేవుడు నిన్ను, నన్ను, మానవులందరినీ ఎంతో ప్రేమించి, పరలోక వైభవమును, అత్యున్నతమైన సింహాసనమును విడిచిపెట్టి నరావతారియై యేసుక్రీస్తు ప్రభువుగా ఈ భూమి మీదకి దిగివచ్చి నీ, నా, సర్వమానవాళి యొక్క పాప శిక్షను తాను భరించి సిలువపై తన పరిశుద్ద రక్తాన్ని చిందించి ప్రాయశ్చిత్తం చేశాడు. మరణాన్ని జయించి తిరిగిమూడవరోజు లేచాడు. చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను. (మత్తయి సువార్త 4:15) యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలో విశ్వసించి నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే నీ పాప భందకాలనుండి విమోచింపబడతావు. రక్షణ అనే మహా భాగ్యం నీకు కలుగుతుంది. ఆయన మార్గంలో జీవిస్తే పరిశుద్ధతను, దేవుని నీతి, న్యాయం, ధర్మం, ప్రేమలను పొందుకుంటావు. యేసుక్రీస్తు ప్రభువుకి నిన్ను నీవు సమర్పించు కొన్నపుడు నీ జీవితానికి అసలైన సంతోషం, పరిపూర్ణమైన శాంతి, సమాధానము, నెమ్మది, సంతృప్తి కలుగుతుంది. నీ ఆత్మకి నిత్యజీవము, నిత్యశాంతి కలుగుతుంది. యేసుక్రీస్తు మహాప్రభువు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మహోన్నతుడైన దేవుడైయుండి నీకోసం తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు గదా? నీ ప్రతి భాదను, ప్రతి అవసరాన్ని తీర్చి నీ కన్నీటిని తుడిచి సంతోషంగా మారుస్తాడు. నీకు శుభసౌఖ్యాలు అనుగ్రహించబడతాయి. యేసుక్రీస్తు ప్రభువే మార్గం, సత్యం, జీవం. ఇదిగో దేవుని పిలుపు: ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. ఇంకెందుకు ఆలస్యం. ఇదే అనుకూల సమయం. నేడే రక్షణదినము. రా ఇప్పుడే మారుమనస్సు పొందు. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి రక్షణ భాగ్యమును పొందుకో…యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆ దేవాదిదేవుడు మీ మనోనేత్రములు వెలిగించి తన రక్షణ భాగ్యమును పొందుకొనే కృపను మీకు మీ కుటుంబానికి దయచేసి దీవించును గాక🙌🙌 యేసుక్రీస్తు ప్రభువు సర్వోన్నతమైన నామమునకు సమస్త కీర్తి, ఘనత, మహిమా ప్రభావములు యుగయుగములకు కలుగును గాక 🙌🙌🙌
@writerrajasekhar16 сағат бұрын
Thank u sir
@నిజదేవునినమ్మండి14 сағат бұрын
వందన మరనాతలు
@NAGARAJUMORA-wq6qi11 сағат бұрын
Good message to society,God bless you and your family
@manejayaraju6762Күн бұрын
మీ జీవిత సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏 లార్డ్ గుర్రప్ప గారు
@jgmbromoshe2697Күн бұрын
ఎన్ని సంవత్సరాలు మీరు సేవ చేస్తున్న ప్రజలకు కనపడలేదు ఏసేపు నాయకుడు ఆశీర్వదించిన దేవుడు ఒక్క పాటతో మిమ్మల్ని ఆశీర్వదించండి
@HoneyGantaКүн бұрын
@@jgmbromoshe2697 Exactly correct
@RathnammarepalliivankaMarepallКүн бұрын
చదువులేని...వారు..చదువుకొని మంచి బట్టలు.. మంచి భాష. ... మంచి.....జీవితం... .....అన్ని భాషలు... మాట్లాడం...రాజ్యంగ..బద్దం... ....అవి...మీ హక్కులు...... .. .......ఎవరైన...విమర్శిస్తే.... ❤❤❤❤❤❤❤❤... మీరు...అడివి వారం... సంస్కృతి....లోకి...వచ్చి.. .....నీ దేవుడూ నీ ఇష్టం.... ...........నీ అడవిని కొల్లగొట్టి.. పల్లు..కాయలు...అమ్మకతినీ.. నీతి..కథలు....చెప్పే వారు... చదువురాని...వారి..st...బాషను..అవమానిస్తే... Artical..252...బాషసంస్కృతి ఉల్లంగణ... ......బోయ వాడు.. రామయణం..రాసారు... ....జరగబోయే కథను..చెప్వారు.. అదేవిదంగా . కొయ వారు..... రాస్తారూ.... Lauguage..shift.... గురవప్ప..గారు... ఎసు క్రీస్తు మాట్లడిన... అరామిక్....కొయ..బాష హిబ్రు కలిపి పాట..తయారూ చేయ్...❤❤❤❤❤... ఓక్క..కోయ వానీ..పై ఇంత బురదనా.. !!!!!...అంబేద్కర్..లాగ బట్టలు... సమాజంలొకి రావధ్ధా????? .....వారి సమాజిక..సంతోషాలు తీరధ్ధా???? .....వారు వివిద ధేశాలు..తిరగద్దా????? ......❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ఎందుకురా... అయన..అడివి లాక్కన్నారు...???? ఇప్పడు..మాట్లాడద్దు పాడద్దు???? .....బాబు....చెంచులక్మీని..ఇడింబిని... కృషుడు...బీముడు...చెసుకోలేదా...❤❤❤❤❤❤❤❤.... విలైతే.....బ్రాహ్మణులు. ఇతరకూలాలూ..వారిని చేసుకోని... ....సాంస్కృతిక..వారసత్వం..పెంచండీ!!!!.. పెధ్ధ కులాలూ....తెల్లోలను...చేసుకోవచ్చు..ఏసుకోవచ్చు.....❤❤❤❤❤❤❤... ఒక్క..కొయ...బయటి కి..వస్తే... సస్తున్నారు....❤❤❤❤❤.... .....కోయ..బ్రాహణ... పెళ్ళి..చేసుకొని.... వెదం...సంస్కృతం...నేర్పి... ❤❤❤❤❤❤❤❤❤❤ విదేశాలకు..పంపండీ!!!!!!!!!!..చాతనైతే... జ్ఞానం ఇవ్వండి!!!!!!వాల్లు..కోయ దోరలు .....రాజులు...మరి వారికి వారి సామ్రజ్యాలు ఇవ్వండి!!!!!!...తెలంగాణ ఇచ్చీనట్టే...కోయ రాష్ట్రం..... .....ఇవ్యండీ... అప్పుడూ..... .....(గురవప్పా..కోయ ..ముఖ్యమంత్రి) ... Same... (నిత్యనందాలాగా...కైలాసదేశం( కోయరాష్టం.....❤❤ అవును..నాకూ..మండిందీ..!!! ....(గురవప్పకోయ...ముఖ్యమంత్రి వర్యులు....కొయరాష్ట్రం).... ఈ పదం వింటే...సన్తరేమో...!!!! కోయ్ కొయ్.... (CM..GURUVPPAA.. CM....KOYA..STATE).....వారి పైప్రేమతో ... ..❤❤❤❤❤.... వారికి..పద్మశ్రీలు...ఇతర పురస్కారాలూ రావలనీ దేవున్ని ప్రారిస్థూ... వారి దైవమైన...వారు.. కొయరాష్ట్ర..ముఖ్యమంత్రి కావాలని సంకల్పం...❤❤❤❤❤❤ ...నేను...జంబుద్వీప...వారసత్వఆది.....చక్రవర్తీ...గా.....నా సామాంత రాజైన .....గురవప్పను.. కొయ సామ్రజ్య... సామాంత రాజుగా ప్రకటిస్తున్నాను!!!!!❤❤❤❤❤❤❤❤ ఈరోజు నుండీ!!!!!!! .
@SunilKumar-ou4pv16 сағат бұрын
మొదట మీరు పాడిన పాట ద్వారా హేళన చేయబడ్డారు, కాని ఇపుడు అందరూ మీ ఇంటర్వ్యూ పూర్తిగా చూస్తున్నారు, ఆ ఇంటర్వ్యూ లో మీరు చెప్పిన దేవుని మాటలు కూడా వింటున్నారు, మీ ద్వారా దేవుని మాటలు రాష్ట్రం మొత్తం వింటున్నారు 🙏🏻🙏🏻🙏🏻
@sureshbabusundarapalliСағат бұрын
God bless you sir❤❤
@suwarnakumari5594 сағат бұрын
Great job ABN.. God bless the repoter who has done this great job
@StoneCold-c5g8 сағат бұрын
Thank you ABN ❤
@parvathiparvathi4646Күн бұрын
Memu karnataka nundi 🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏👍👍👍👍👍💯❤️💯👌👌👌👌🎄🎄
@HoneyGantaКүн бұрын
Sir.. Jesus be with you always. Praise the Lord.
@Prabha-hd9mmКүн бұрын
ఇది నా యేసయ్య గొప్ప దేవుడు అనడానికి నిలువెత్తు సాక్ష్యం. ఓ నిరుపేద వ్యక్తి....ఓ అమాయకుడు మారుమూల గిరిజన గూడానికి చెందిన వ్యక్తిని నేడు నా దేవుడు సెలబ్రిటీగా మార్చాడు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ ఛానల్స్ అన్ని ఒక అనామకుడిని అమాయకుడిని వెతుక్కుంటూ వెళ్లి గంటల తరబడి ఇంటర్వ్యూ చేస్తున్నారు. దేవుని వాక్యం సాక్ష్యం చెప్పిస్తున్నారు. ఇది నా దేవుని గొప్పతనం కాదా.... ఇది నా దేవుని సాక్ష్యం కాదా ఆలోచించండి మిత్రులారా.... నిజానికి కోయారే కోయ కోయ పాట అంత గొప్ప పాటేం కాదు అయినప్పటికీ నేడు ప్రపంచవ్యాప్తంగా పాటని చూస్తున్నారు ఆదరిస్తున్నారు ఎవరి నోట చూసినా అదే పాట ఎక్కడ విన్నా అదే పాట ఇది ఎవరు చేశారు ఇది ఎవరి గొప్పతనం దేవుడు గొప్పవాడు
@varak7980Күн бұрын
కల్మషం లేని మనిషిని చూసినట్లుంది.
@datlaramakrishnamraju4375Күн бұрын
దేవుడు మిమ్మును దీవించునుగాక దేవుని కి మహిమకలుగునుగాక ఆమెన్..ఆమెన్..ఆమెన్..
@lakshminarayanag41502 сағат бұрын
Almighty God 👍
@solomonraj3590Сағат бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@manejayaraju6762Күн бұрын
ప్రైస్ ది లార్డ్ అండి🙏
@bhanuvijayarao5814Күн бұрын
యేసు క్రీస్తు మాత్రమే దేవుడు ప్రపంచానికి ఒక్కరే దేవుడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు god bless you
@setaj80472 сағат бұрын
Prise tha Lord brother
@gospeltrumpetwordofgod7464Күн бұрын
Good testimony. నరావతారిగ భూలోకానికి అరుదెంచిన నిజదేవుడు యేసుప్రభువు
@sadgunayellalasadguna554Күн бұрын
Yedi yemyna devunni andaru praise chesharu God bless you brother
@eleeshakumar2510Күн бұрын
May God bless you guruvappa garu 🙏🙏🙏👌👍
@janagamasrinivasfarmlands28274 сағат бұрын
All the best sir.nice to see your video
@SeshubsbuBale-v3i2 күн бұрын
Gurappa gaaru Chaalaa Manchi vaaru
@gorrelamaheshpapammavalasa239915 сағат бұрын
Pastor garu vandanalu andi 🎉🎉🎉🎉🎉🎉
@Somireddypallisasi10 сағат бұрын
King David story lo meracle jariginatu mee life lo jarigindi god bless you sir
@VadalaVenkataiah3 сағат бұрын
ఆమేన్ ✝️🙏
@SeshubsbuBale-v3iКүн бұрын
ABN Andhra Jyothy The Best A1 Telugu news channel.
@charithravada7241Күн бұрын
Gurappa garu cheppedhi aksharaala nijam 30years kritham memu chusaamu ayana soumyudu
@sjs7850Күн бұрын
👌👌👌అయ్యాగారు
@myworld-kw4ytКүн бұрын
Praise the lord 🙏🙏🙏God bless you brother
@vidyasuman226613 сағат бұрын
Thank you ABN . Matonmaadulu entha troll chesina kuda. Devudu miku mela chesaaru. Mi sakshanni lakshalaadi mandi vinaali. Anavasaranga troll cheyakudadu anna vishayam telusukunnamu. Koya baasha ani teliyaka troll chesina varini kshaminchaali.
@pradeepkumar-nc3fnКүн бұрын
Glory to Be God 🙏 Praise the Lord 🙏
@SupriyaPariki11 сағат бұрын
Praise the lord gurappa garu🙏
@ranimadhavie818613 сағат бұрын
Praise the lord 🙏 thank you so much ABN
@rebellihussain8805Күн бұрын
Praise the lord పాస్టర్ గారు
@MadeenabebiShaikКүн бұрын
Praise the lord brother brother mi voice chala bagundhi miru marenno patalu padali
@KanakaKjКүн бұрын
Pastor garu god bless 🙌 you 🙌 🙏 🎉
@BolollaSanjeevКүн бұрын
Spranna..amen..❤❤❤❤
@nareshkumar6753Күн бұрын
God blesse you ABN chanalu
@ramkumarambati4998Күн бұрын
God bless Gurrappa garu.
@prasanna.kum.95 сағат бұрын
Na Yasayah Sajevudu nena ,nedu, repu. Haleuah❤❤❤
@sandhyayadagiri92692 күн бұрын
Praise Tha Lord Ayya Garu
@madhud8715Күн бұрын
Good interview
@gorrelamaheshpapammavalasa239915 сағат бұрын
Praise the lord jesus Pastor garu 🙏🙏🙏🙏
@pulicheriyakkanna7893Күн бұрын
✝️👍👍👍👌👌
@paulguwa4869Күн бұрын
GOD bless you.
@singarapusudhakar62749 сағат бұрын
👌🙏🙏🙏🙏🙏💐
@Rajasekharkumar88812 сағат бұрын
నీ సేవ గొప్పది
@pushparaj884311 сағат бұрын
కోయ్ కోయ్
@prasanna.kum.95 сағат бұрын
❤Gospel. Of Jesus Christ to people.❤❤❤
@devadask242 күн бұрын
సూపర్
@Somireddypallisasi10 сағат бұрын
Jesus can do meracles god bless you sir
@elishagolla77642 күн бұрын
Praise the Lord Ayyagaru
@surendran398Күн бұрын
Glory to God
@sadgunayellalasadguna554Күн бұрын
Praise the lord
@monicajagannati8777Күн бұрын
❤❤❤❤❤❤❤
@panducreationchannel157810 сағат бұрын
అతను చెప్పించి అబద్ధం... జంచికండి అనే పదానికి అర్ధం వెళ్లిపోండి... ఇది మా బాష
@S.RamadeviS.Ramadevi-w1p6 сағат бұрын
✝️✝️✝️✝️✝️
@NavadeepDuru14 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@good-k5cКүн бұрын
🙏🙏🙏👍
@RajashekharGiripoguКүн бұрын
Good
@ramunaidu382016 сағат бұрын
Praise the lord anna famale kosam prayerreqest please anna
@PrasadK69 сағат бұрын
😂😅 abba yem comedy 🎭 ra swami….
@sandhyayadagiri92692 күн бұрын
ఈ పాట తెలుగు లో కూడా ఉండాలి
@musicformightygod61162 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@balumarkanti17320 сағат бұрын
విషం ఉందని చెప్పాడు డాక్టర్ test చేస్తే నిజాలు తెలుస్తాయి ప్రజలని పిచోళ్లా ఛానెల్ వాళ్ళు ఇదేమి ప్రిమోషన్ నిజాలు చెప్పాలి కట్టు కథలు కాదు4
@budigesandhya88752 күн бұрын
😢
@markuchennuri951617 сағат бұрын
గుర్రప్ప చెప్పే మాటలను నిజం కాదు దేవుని సేవకులు అటువంటి వ్యర్ధమైన పాటలు పాడరు ఆ పాట దేవునికి క్రైస్తవులుకి బైబిల్ కి సంబంధించినవి కావు వ్యర్థమైన పాటలు ఆ మాటలు ఎవరు నమ్మకండి
@markuchennuri951617 сағат бұрын
అతడు మీసాల గుర్రప్ప అవును కాదు ఎవరికి తెలియదు అసలు మీసాల గుర్రప్ప 19 90లో నేనుచూశాను ఇప్పటికి 35 సంవత్సరాలు అయిపోయింది అతను ఇంకా అలాగా ఉంటాడా ఇప్పటికి ముసలివాడు అయిపోతాడు అతను నేనే గుర్రప్ప అని మనుషుల్ని మోసం చేస్తున్నాడు
@ramram-wy7oxКүн бұрын
ఇదంతా ఒక కట్టు కథ లా అనిపిస్తుంది.
@udhaykumar85664 сағат бұрын
Vidu westgadu
@rkentertainment82364 сағат бұрын
వాడి మాటలు అన్నీ ఫేక్
@artandcrafts68932 сағат бұрын
Vaadu meeru okadi sanka okadu nakkondi
@udhaykumar85664 сағат бұрын
Chlaaragadu
@RajeshOnlineOfficialКүн бұрын
టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు. ఇందులో సత్యం ఏమైనా ఉందా. న్యూచానల్స్ మంచి చేయడం లేదు చానల్స్ చెడు గురించే పరిగెత్తుతున్నారు. ఈ సాక్ష్యం నమ్మదగినదిగా ఉందా.
@muraliyadav1027Күн бұрын
గుర్రప్పగారు ఆ దేవదూత ఇప్పటి సమాజంలో ఆడవాళ్ళ మీద జారుతున్న అన్యాయాన్ని యెదిరించమని చెప్పలేదా దేవుడ్ని నమ్ముకున్నాం అని చెప్పిన మీరు నిజాలు మాట్లాడండి మీరు అందర్నీ కరవడం గిచ్చడం కాదు మీకు కరిచిన ఆ పాస్టర్ గురించి చెప్పండి మీకు యేసు అనే విశం ఎక్కించిన ఆ మనిషి కోసం చెప్పండి మీ బ్రతుకు తెరువుకోసం యేసుని నమ్ముకున్నాను చెప్పండి మీరు మీ యేసు అన్ని అబద్ధాలు
@kollikiran-t9u2 күн бұрын
మొత్తం పచ్చి అబద్ధాలు గుర్రప్ప
@musicformightygod61162 күн бұрын
Nijaalu avvochu kadha brother ....throw out ur negative mind ...be positive
@DivyaNakkala-s8wКүн бұрын
Aayana cheppedhi Nijam ,nenu chala years back ea vinnanu testimony
@muraliyadav1027Күн бұрын
@@musicformightygod6116meelaage positive ga ఆలోచించి ఆయన చెప్పే మాటలు నమ్మి గిన్నిస్ బుక్ లో ఈయన ఉన్నారు అని చెప్పారు అవన్నీ అబద్ధాలే మీరు కూడా చెక్ చేసుకోండి గిన్నిస్ బుక్ లో ఇలాంటి వారు ఎవరు లేరు అబద్ధాన్ని నమ్మాటానికి కూడా ఒక ఇది ఉండాలి
@Rajasekhar71475Күн бұрын
Ginnis Book world రికార్డు లో ఏడుమంది విషపు మనుషులు ఉన్నారు. వారిలో గురవప్ప ఒకరు. వారిమైనా చెవిలో పువ్వులు పెట్టుకున్నారా?
@gorrelamaheshpapammavalasa239915 сағат бұрын
Praise the lord jesus 🙏🙏🙏🙏
@pawankumarmathangi5225Күн бұрын
Aadu cheptundhi abadham
@maphotography17818 сағат бұрын
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. వారికి ధన్యవాదాలు.. ఎలాంటి ఇంటర్వ్యూ నాకు తెలిసి ఇదే మొదటిసారి చూడటం.. చాలా సంతోషం అండి 🙏🙏🙏🙏🙏