దర్యాప్తు సంస్థలకు సుప్రీం చురక.. జగన్ రెడ్డి అవినీతి కేసుల్లో కదలిక || Weekend Comment By RK || ABN

  Рет қаралды 175,691

ABN Telugu

ABN Telugu

Күн бұрын

దర్యాప్తు సంస్థలకు సుప్రీం చురక.. జగన్ రెడ్డి అవినీతి కేసుల్లో కదలిక | Weekend Comment By RK | Full Episode | ABN Telugu
#weekendcommentbyrk #weekendcomment #abntelugu
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indianki...
► For ABN Devotional: bit.ly/abndevot...
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZbin. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZbin News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZbin news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 283
@nookalanagaraju8224
@nookalanagaraju8224 Ай бұрын
గత 12 సంవత్సరాలనుండి సాగుతున్న జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ పూర్తవుతుందని మీ ఏబీఎన్ రాధాకృష్ణ గారికి ఆశ ఉందేమో కానీ మాలాంటి వారెవ్వరికీ నమ్మకం లేదు. నిద్ర పోతున్న వాడిని లేపవచ్చు కానీ నిద్ర నటిస్తున్న వాడిని లేపలేము. నా భారత దేశంలో అత్యున్నత వ్యవస్థలైన సిబిఐ, ఈడి, కోర్థులు కూడా నటిస్తున్నాయి. అధికారం, డబ్బులు, హోదా ఉన్న జగన్ లాంటి వారికి ఒక న్యాయం. అవేవీ లేని సామాన్యుడికి ఒక న్యాయం. ఇదేనా మన రాజ్యాంగంలో ఉన్నది.
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
" తులా భారం " MANAGEMENT బాగా తెలిసిన వాడు మన, JAGGU దాదా YS బిడ్డ. డబ్బుకు లోకం " దాసోహం ".
@meduriravindranath2023
@meduriravindranath2023 Ай бұрын
True..... atleast RRR is represented the common people
@meduriravindranath2023
@meduriravindranath2023 Ай бұрын
Visa Reddy management is a blessing for the Psycho Jalaganna
@SatyaNarayana-ez4wo
@SatyaNarayana-ez4wo Ай бұрын
ysr cp may done this Pujya Ambedkar issue
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 27 күн бұрын
Endharu enni salahaalu ichhinaa,enni vimarsalu chesinaa,kendhram,ED,CBI la vyavavahaarasaili dhunnapothupai varsham padinatle vundhi.
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 Ай бұрын
బాబు గారు శాంతి మంత్రాలతో ఉంటే, ఉన్న 5 సం లు గడిచిపోతాయి. మరల సైకో విశసర్ప్పం పడగ విప్పి పాలన చేస్తుంది. జాగ్రత్త
@sivasakamuri8
@sivasakamuri8 Ай бұрын
Aa chapter ki muginpu already planned...just mundhu state economy improve avvali..good will ravali...tarvatha psycho kadha samapthi...
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 Ай бұрын
జగన్ పరిపాలన మరోక 5 సం. కొనసాగితే ఆంధ్రప్రదేశ్ లో కూడా బంగ్లాదేశ్ పరిస్థితి వచ్చేది
@anjan2678
@anjan2678 Ай бұрын
Asalu bangladesh lo tirgibatu vachindi endko telsa pasupu Billa batch fellow akda same ipdu ap lo Lage Shanti bhadratalu lekunda power lo unam ani istam vachinatu chesthe prajalu tirgabadaru ,manam pratidi jagan ke srilanka antam Bangladesh antam but same alanti situations mana pacha party chestunte daani jagan ke antagadatam woww
@Nani_pavan95
@Nani_pavan95 29 күн бұрын
​@@anjan2678 9 times power bills and 4 times bus fare pencharu from 2019-2024 ,so rakudhadha like Bangladesh revolt .Mundamodi lanjakodukulu andharu YCheaP lone vuntaru .Meru terrorists
@sv2200
@sv2200 Ай бұрын
మన దేశంలో వ్యవస్థ లు నిర్వీర్యం కావడానికి కారణం మోళీ రాజకీయాలు నడుస్తూ ఉండడమే , లేకుంటే జైల్ కు వెళ్లి ఉండవలసిన సన్నాసులు అందరూ , సమర్థులైన నాయకులకు జైళ్ళ ను పరిచయము చేయడము ఏమిటీ , అని అందరికీ ఒక అభిప్రాయం కలుగుతోందిట చివరికి , విడ్డూరం గా ప్రవర్తించే తీరు నాయకులు వింత జీవులు గా ఆగుపడుతూ ఉన్నారు , అని ఇప్పటికే అందరూ అనుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు , అసహ్యించుకుంటూ ఉన్నారు , ఇట్లయితే సమర్థులు అందరూ ప్రక్కనే ఉంటారు , సన్నాసులు అందరూ ఇలా అతి తెలివితో ప్రవర్తిల్లుతూ పాలనాల్ వెలగబెడతారు మరి 😮
@sv2200
@sv2200 Ай бұрын
@@PuLi2024 చేసే పాపాలు తొలగిపోతాయి అని కాబోలు , బోల్ బోల్ పాలనలకబుర్లు
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
ఒరే వెర్రి నాగన్నా, నమో & మోటు భాయ్ మీద మాత్రమే యెందుకు ఏడుస్తారు ? HIGH COURT MAMUNA BEGUM / (అంటే) ఇందిర ' గంది ' ఎన్నిక చెల్లదు అంటే, EMERGENCY పెట్టింది. మరచి పోయి, జనాన్ని గొర్రెలు చేయ లేవు.
@gannarayana8186
@gannarayana8186 Ай бұрын
డబ్బు భయం రెండు న్యాయ వ్యవస్థ పై కూడా ప్రభావం చూపుతున్నయోమో అని భావించవలసివుంటుంది
@rpo2007
@rpo2007 Ай бұрын
ప్రతీ వినియోగ వస్తువు కొనుగోలుపై GST అనే మెడమీద కత్తి పెట్టిన మోడీ మహానుభావుడు,జగన్ ప్రభుత్వం సారాను సీసాల్లో నింపి చేసిన అమ్మకాలు 99% డైరెక్ట్ cash paymentలతో నడిచింది GST లేకుండా!.ఆ సొమ్మును డజన్ల కొద్దీ కంటైనర్లలో నింపుకుని జాగర్తగా తన రాజ కోటల నేలమాళిగల్లో దాచుకున్నాడు.అలాగే 2023లో జరిగిన 5రాష్ట్రాల ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుండి వేలకోట్ల సొమ్ము BJPకి చేరింది.CBI+EDలు ₹43వేలకోట్ల అక్రమాస్తుల ఆర్ధిక నేరాల కేసుల A1ముద్దాయిని ఎందుకు విడిచిపెడుతున్నాయో ఎవరికైనా అర్థం ఐపోతుంది.ఆఫ్ట్రాల్ ₹100కోట్ల సారా సిండికేట్ వ్యవహారంలో కవితను, ఢిల్లీ CMను అరెస్టు చేశారు.అలాగే ఆఫ్ట్రాల్ 8ఎకరాల స్ధలం కారణంగా చూపి ఝార్ఖండ్ CMను అరెస్టు చేశారు.విశాఖలో వేలాది ఎకరాల భూములను మింగేసిన భూబకాసురిడిని మాత్రం సాయి గారు అని తెలుగులో సంబోధిస్తూ భుజంపై చేతులు వేసి నడుస్తారు.విచారణ సంస్థలు అడుగు ముందుకు వేసే సాహసం ఎలా వేస్తాయి?
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
ఒరే, చిన్న మెదడు చితికిందా MEDULLA OBLENGETA వుందా ? GST is equally divided among Central Govt. & All States, that is 50 : 50 ratio. Bills చూస్తే తెలుస్తుంది, అందరికి. CENTRAL Govt. తనకు వచ్చిన ఆదాయం 100 రూపాయలు అనుకొంటే, అందులో నుండి, 42% మళ్లీ అన్నీ రాష్ట్రాలకు పంచుతుంది. తప్పుడు ప్రచారాలు మానుకోండి. లేదంటే ' పిర్రలు వాస్తాయి ".
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
సరిగ్గా, 5 రోజులు ఉందనగా 2019ఎన్నికల ముందు, Rs.28,000 కోట్లు, పసుపు కుంకుమ, పేరుతో మన బాబు పంజారం చేసారు. ఇవి యెవరి బాబు / అయ్య సొమ్ములు ? ముస్లింలు & క్రైస్తవులు, కుంకుమ పసుపు పెట్టుకోరుగా ?
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
కాళికా దేవి అమ్మ వారి గుడిలో చేయవలసిన " క్షుద్ర పూజలు " శ్రీ కనక దుర్గా అమ్మ వారి గుడిలో పూజలు చేయటం, వల్ల వచ్చిన అనర్ధాలు. పత్తిత్తు పాయసం వండితే, రాత్రంతా వుండికింది, అని. జనం మరీ, ఎర్రి పుల్కాలు, చపాతీలు & పూరీలు అనుకుంటే, ఎట్రా 😂
@rpo2007
@rpo2007 Ай бұрын
@@bharaniravuri1316 ఒరేయ్ నేను చెప్పిన విషయం అదేరా!అందరి దగ్గరా వసూలయ్యే టాక్స్ జగన్ సారా అమ్మకాల్లో ఎందుకు వసూలు చెయ్యలేదనే?కళ్ళు తెరిచి చూడు.
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
కనీసం, మీకు ఇప్పుడు A.P. లో NDA ప్రభుత్వం వుందని తెలుసా !
@Anjaneya-xb1ix
@Anjaneya-xb1ix Ай бұрын
గత పదేళ్లు ఢిల్లీ స్థాయిలో వున్న పెద్దోళ్ళు అండ లేకుండా ఇది కుదరదు 🇮🇳
@koteswararaovsb1236
@koteswararaovsb1236 Ай бұрын
ఎందుకండీ పనికి రాని వార్తలు. శిక్షలు సామాన్యులకు మాత్రమే.. న్యాయ వ్యవస్థ పట్ల ఎప్పుడో నమ్మకం పోయింది
@hanumanthnagarajuchlimakur4035
@hanumanthnagarajuchlimakur4035 Ай бұрын
Jai TDP Jai CBN Jai Naralokesh 🎉🎉🎉🎉
@33542
@33542 Ай бұрын
Radhakrishna you are really great
@SudhakarrajuSrinadharaju
@SudhakarrajuSrinadharaju Ай бұрын
మోడీ పాలన లోనే జాతీయ దర్యాప్తు సంస్థ లు నిర్వీర్యం అయ్యాయి.
@rajarao448
@rajarao448 Ай бұрын
డబ్బులు ఉంటే సంతోషముగా న్యాయాన్ని కొనుక్కోవచ్చు మనదేశములో ఏ కోర్టుల్లో అయినా సందేహమే లేదు
@bujjikrishna1413
@bujjikrishna1413 Ай бұрын
తనకు అవసరం అనుకున్న వాళ్లకు, మోడీ సర్, ఎప్పటికీ అన్యాయం చేయరు గాక, చేయరు
@umadevigaddipati7806
@umadevigaddipati7806 22 күн бұрын
😂
@venkatachary3991
@venkatachary3991 Ай бұрын
ఇంకా వ్యవస్థ న్యాయ పరిపాలనటువంటి వేచి చూసే సమయం పోయింది భారతదేశంలో కూడా ప్రజలే ఐక్యతతో కూడినటువంటి ఉద్యమం వ్యవస్థలో ప్రభుత్వంలో న్యాయవాస్తుల్లో మార్పు కనబడేటట్టు లేదు ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని మార్చవచ్చు అదేవిధంగా దేశ ప్రజలంతా సంఘటితంగా ఒకటిగా సామాన్య ప్రజలని వ్యవస్థలు ఒక న్యాయం పెద్దలకు మరో సూత్రం పోవాలంటే ఐక్యత భారతదేశంలో కూడా పరిస్థితులు మారేటటువంటి వ్యవస్థ లోపాలు కనబడుతున్నాయి
@venkatachary3991
@venkatachary3991 25 күн бұрын
Thanks for your comment suport all of you
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
మన జగ్గడు సీమ కడప పులివెందుల తోడేలు.
@user-nh8od5us7k
@user-nh8od5us7k Ай бұрын
Money makes many things
@nallagondaparameswarrao4629
@nallagondaparameswarrao4629 Ай бұрын
గత పది సంవత్సరలుగా దేశంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే సీబీఐ, ED, న్యాయస్థానాలు రాజకీయ కష సాధింపు కేంద్రాలుగా మారిపోయాయి
@onepluslatest
@onepluslatest Ай бұрын
చంద్రబాబు పిరికివాడు... ఏమీ చేసుకోలేడు ఎప్పుడు నిబంధనలూ... చట్టం.... లా & ఆర్డర్ పెట్టుబడులు ఉద్యోగ కల్పన ఆర్థిక పరిస్థితి మెరుగు పరచడం..... ఇలాంటివి చేస్తారు కానీ వైసీపీ ని టచ్ చేయలేరు అనేది జగన్ భావన 2019 లో వచ్చి రాగానే అమరావతి & పోలవరం కెసిఆర్ సూచన మేరకు నాశనం చేసారు ఇంకా కసి తీరక ఏపీ ప్రజలకూ ఉన్న హోప్ & జోష్ నూ బర్న్ చేసారు ఇది కెసిఆర్ సలహానే ( శంకుచిత ఆలోచనలూ ఉన్న నాయకులు & పార్టీలు ఎక్కువ కాలం మనజాలవు ఇది ప్రకృతి విరుద్ధం కూడా ఫలితం మనం చూసాం ) వీలు అయినంత దుస్ప్రచారం చేద్దాం ఒక్క రూపాయి పెట్టు బడి రావద్దు మంచి పనులు జరిగితే మన భవిష్యత్ ఆందోళన కరం... ఇది జగన్ ఆలోచన రెడ్ బుక్... రెడ్ బుక్ అని ఇప్పుడే ఉదారగొట్టేస్తే... బెదిరిపోయి మన జోలికి రారు గతం లో లూటీ చేసిన సొమ్ము సేఫ్ చేసిన అరాచక పాలన ఒక మధుర జ్ఞాపకం ఇది జగన్ మనోగతం ఇప్పుడు మోడీ మన మాట వినరు కోర్టులను డిఫెన్స్ లో పడేద్దాం ఇది జగన్ ఎత్తుగడ చంద్రబాబు సాఫ్ట్ నేచర్ ..... వైస్ కుటుంబ సభ్యులు ఏపీ రాజకీయాల్లో కొనసాగడం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టం.....
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 Ай бұрын
మంచి విశ్లేషణ
@SuperVenkat111
@SuperVenkat111 Ай бұрын
Correct✅
@sa2662
@sa2662 Ай бұрын
@@onepluslatest ap ki kaaavaliaindhi dhammu vunnavaaadu cm kaaavali ..cheppedhi cheyaaali Chesedhi cheppoali Alaantivaade Ap ki CM Elections ki mundhu oka dialogue Elections tharuvatha oka dialogue That is current govt policy Dochukonna public money assets nu recovery cheyalenodu vunna okate lekkunna okate
@harshavardhan6394
@harshavardhan6394 Ай бұрын
Superb vishleshana andi
@harshavardhan6394
@harshavardhan6394 Ай бұрын
ADBHUTHAMAINA VISHLESHANA ANDI
@sudhakarpadavala4492
@sudhakarpadavala4492 Ай бұрын
మన దేశం లో ప్రజల కష్టార్జితాన్ని అడ్డంగా దోచుకొన్న ఆర్దిక నేరగాళకి ఈ వెసులుబాటు ఇస్తున్న వ్యవస్ద లపై, వాటికి దన్నుగా నిలుస్తున్న రాజకీయ నాయకుల పై తిరుగుబాటు చేయడానికి ఇంకా జ్గానోధయం కానీ ప్రజలు బంగ్లాదేశ్ పౌరుల్ని చూసి నేర్చుకోవాలి. ఇలా వ్యవస్దలని బ్రష్టు పట్టించిన ప్రభుత్వాల్ని సాగనంపాలి.
@ramalingamavl7698
@ramalingamavl7698 Ай бұрын
జగన్ అవినీతి కేసుల వల్లే అత్యున్నత దర్యాప్తు సంస్థలపై మచ్చ పడుతుంది. న్యాయ వ్యవస్థ పై విశ్వాసం సన్నగిల్లుతుంది
@sobharanipedarla2243
@sobharanipedarla2243 Ай бұрын
Excellant review
@murtysarvayoutube3120
@murtysarvayoutube3120 Ай бұрын
This commentary should be an eye opener to all the concerned authorities
@kavuriprabhakarsharma5489
@kavuriprabhakarsharma5489 Ай бұрын
AP CM MUST ACT LIKE UP CM YOGI ADITYANATH
@URUR-bx6hg
@URUR-bx6hg Ай бұрын
Excellent draft and delivery 👍👏
@surabathunichinnavenkatesw3483
@surabathunichinnavenkatesw3483 Ай бұрын
ఒక నీ సాతి నీచమైన దర్యాప్తు సంస్థ ఉంది అంటే అది ఒక సిబిఐ మాత్రమే ఇంత సిగ్గు లేకుండా ఎలా ప్రతీదీవివాదమే
@venturisatyarajagopal4603
@venturisatyarajagopal4603 Ай бұрын
వత్తులు గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు
@Anil-to2fh
@Anil-to2fh Ай бұрын
Excellent comments 👌
@sominaidu8730
@sominaidu8730 Ай бұрын
Madam your analysis is excellent and true
@padmavathimajety4894
@padmavathimajety4894 Ай бұрын
ఈ దేశంలో వ్యవస్థలు పూర్తిగా కూలిపోయాయి. ఇదివరకు కొండొకచో పొరపాట్లు జరిగేవి. ఇప్పుడు అవినీతి అనేది జన్మ హక్కులా భావించే క్రిమినల్స్ దర్జా గా తిరుగుతున్నారు. వాళ్ళు నాయకుల్లా అవతరించి ముఖ్యమంత్రులు గా కూడా అవతారం ఎత్తుతున్నారు. ఉన్న మూడు వ్యవస్థల్లో జ్యుడిషియరీ కొంత లో కొంత బెటర్ గా ఉండేది అన్న ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు అది కూడా పూర్తిగా సర్వ నాశనం అయిపోయింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి కూడా స్వతంత్రం గా వ్యవహరిస్తారని ఏ మాత్రం నమ్మకం కానీ ఆశ కానీ సామాన్యులైన మా లాంటి వారికీ ఏ మాత్రం లేదు. కిరాతకంగా జరిగిన ఒక హత్య ఎలా జరిగిందో ఎవరు చేయించారో చిన్న పిల్లవాడికి కుడా తెలిసినా హంతకులు, వారితో ఆ నేరం చేయించిన వాళ్ళు బయట చాలా కులాసాగా తిరుగడం, వాళ్ళే ఇతరుల మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉండదం మాలాంటి సామాన్య ప్రజలకి పుండు మీద కారం చల్లినట్లు గా ఉంది. ఇలా హంతకులని, రాష్ట్రానికి చెందిన ఆస్తులని దొంగిలించి అదే సొమ్ములో కొంత వ్యవస్థలని మేనేజ్ చెయ్యడానికి ఉపయోగిస్తూ యెలక్షన్ ల లో పోటీ చేస్తూ అబద్ధాలు ధారాళంగ చెప్తూ ప్రజలని పావులుగా వాడుకుంటూ ఇదే ఇవాళ్టి సమాజం లో గెలుపు సూత్రం అని సామన్య ప్రజలకి మార్గ నిర్దేశం చేస్తున్నారు. ఇటువంటి వారికి శిక్ష పడాలి. పక్కా గా ఖచ్చితంగా ఇతరులకి అలాంటి పని చెయ్యాలంటే భయం వేసేలా పడాలి. కానీ అది జరిగేలా లేదు. న్యాయమూర్తులు కాంప్రమైజ్ అవుతున్నారు. అమాయక్ ఉలు జైళ్ళలో మ్రగ్గి పోతున్నారు, వాళ్ళకి ఆ స్థితి కల్పించిన నేరస్తులు నిస్సిగ్గుగా పెళ్ళీకొడుకుల్లా నడివీధుల్లో తిరుగుతూ విలువల గురించి సుభాషితాలు వల్లె వేస్తున్నారు. మేం పెట్టే ఈ కామెంట్స్ కానీ మా ఈ ఫీలింగ్స్ కి కానీ ఏం మాత్రం విలువ, గౌరవం లేవని అర్థం అవుతుంది. కానీ ఊరుకోలేక ఇలాంటి సెన్సిబుల్ వీడియో తగిలినప్పుడు బాధ వ్యక్తపరచడం అంతే.
@srinivasaraodudary1159
@srinivasaraodudary1159 Ай бұрын
మేడమ్ మీ గొంతు చాలా బాగుంటుంది.ఈ voice over కి, మీ అందమైన గొంతు తో పూర్తిగా న్యాయం చేస్తున్నారు
@bhuvaneswararaoganagalla851
@bhuvaneswararaoganagalla851 Ай бұрын
ప్రగతి గారి వాయిస్ మాత్రమే ఈ కార్యక్రమానికి బావుంటుంది
@SuryaSurya-hl4kg
@SuryaSurya-hl4kg Ай бұрын
ఈ దేశ చట్టాలు మార్చకపోతే ఇలాంటివి సామాన్య ప్రజలు చెస్తే ఈ దేశ భవిష్యత్తు ఏంటో ఆలోచించాలి లేదు అంటే దేశం విచ్ఛిన్నం కావటం తప్పదు.
@AlladiRaghavendra
@AlladiRaghavendra Ай бұрын
Very beautifully said. Our country has lost hope for justice. We should remove the line "Justice delayed is justice denied" from our judicial lines. Instead we should say "More the money you have, favorable your judgement will be"
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 Ай бұрын
Very well said🎉
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 Ай бұрын
జగన్ గారు మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. మీ కేసులు కోర్టులు మరచిపోయినాయి ఇంకొంత కాలం కొనసాగిస్తే ప్రజలకు. కూడా వినీ వినీ బోరు కొడుతుంది .మరచిపోతారు కూడా.
@jupiter9123
@jupiter9123 29 күн бұрын
మనదేశంలో గత 5 సంవత్సరాలలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే...దర్యాప్తుసంస్థల బాధ్యతా రాహిత్యం ప్రశ్నించాల్సిందేనా...?అంటే అవుననే అనాలి...ఇలాటివే తిరిగుబాట్లకు దారితీస్తాయి...
@srinivasrao88888
@srinivasrao88888 Ай бұрын
@jupiter9123
@jupiter9123 29 күн бұрын
కోర్టు తీర్పులు అమలపరచని ప్రభుత్వాలను contempt of court పరిధిలోకి తీసుకువచ్చి ...సుమోటో గా తీసుకొని చర్యలు తీసుకొనే రోజులు రావాలి...ఈ దేశంలో..
@pgr1647
@pgr1647 Ай бұрын
If CBN couldn't take any action on these ( against AP govt.) next time 50 percentage of AP people won't believe CBN because he is going to do according to rules but it may not work in Present AP ...so please think about it CBN & PAVAN jee...
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
రాధా జ్యోతీ, యెన్ని చెప్పినా, న్యాయ వ్యవస్థల మీద, ఇప్పటికీ WHY ' చీప్ ' party వాళ్ల " పట్టు ఇంకా బాగా వుంది ". ఇంక, దర్యాప్తు సంస్థల, గురించి చెప్పాలా !
@sa2662
@sa2662 Ай бұрын
CBN doing again and again blunder mistake.He will come to know consequences in future
@venkannababutalasila3926
@venkannababutalasila3926 29 күн бұрын
Excellent analysis.
@moghalbadsha5015
@moghalbadsha5015 Ай бұрын
మేర భారత్ మహాన్. భారతియుడీగా పుట్టినందుకు గర్విస్తున్నాను.
@bhavanaiippili8302
@bhavanaiippili8302 Ай бұрын
Ap government lo bjp jagan covert ga panichestundhi
@mahendarthangavelu7658
@mahendarthangavelu7658 Ай бұрын
You cannot find Sathya Harischandras and Manu Needhi Chozhans in Judicial department. A to Z all Judges accept this. Nobody is coming forward to streamline Indian Judicial system. Nobody is raising voice in this regard. 💥Few months back CJI thanked God for having very few Judges in India like Sri Anand Venkatesan ( Madras High court) who took a case on suo moto basis against minister Ponmudi who was acquitted in a lower court. Another Judge gave 3 years imprisonment to minister Ponmudi and his wife. He resigned and then appealed to SCI requesting stay. The same CJI stayed the HC verdict and Ponmudi (72 years old ) was again sworn in as minister. Everybody knows that cases against corrupt politicians and bigwigs are moving very very very very very very slowly or not at all moving.
@babjin1
@babjin1 Ай бұрын
చట్ట బద్ద పాలన మాత్రమే ఉండాలి ..కక్ష్య సాధింపు ధోరణి మంచిది కాదు... చట్ట బద్ధమైన పాలన లేకపోవడం వల్లే గత ప్రభుత్వం ఓడిపోయింది అని గుర్తుపెట్టుకోవాలి కక్ష్య సాదింపులు,హింస ,ను ప్రజలు అసలు సహించరు అని గుర్తుపెట్టుకోవాలి ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పైన దృష్టి కేంద్రీకరించాలి...
@vvskondapalli7676
@vvskondapalli7676 Ай бұрын
Challenge ఇండియా లో ఏ కోర్టు కానీ, ఏ జడ్జ్ కానీ జగన్ ని అరెస్ట్ చేయలేరు
@rajamallikarjunaraosivalen4138
@rajamallikarjunaraosivalen4138 Ай бұрын
Good comments
@varaprasadchundru5393
@varaprasadchundru5393 Ай бұрын
Salute to u sir
@unukuruugadirao590
@unukuruugadirao590 Ай бұрын
Super.y.m
@Srinivasulu9326
@Srinivasulu9326 Ай бұрын
Thuglak nu kattadi cheyyakapothe rashtram malli nashtapothundi,, ee vishayam cbn ku yenduku artham kaavatam ledo prajalaku artham kavdam ledu
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 Ай бұрын
Hats off 🌺🌺to the Detailed Stuff.🎉❤🎉
@veeravenkatareddy5827
@veeravenkatareddy5827 Ай бұрын
Court security istharu.
@Chinnachinna-bu3vx
@Chinnachinna-bu3vx Ай бұрын
Correction india sir
@jmjgnt650
@jmjgnt650 23 күн бұрын
మద్యం కేసులో ఆడది ఇరుక్కోవడం సిగ్గు పడాల్సిన విషయం. కన్న కూతురు ఇటువంటి కేసులో ప్రధాన ముద్దాయిగా జైల్లో ఊచలు లెక్కపెడుతుంటే e ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాడు. కూతుర్ని సరిగా పెంచడం చేతగాని చవట ప్రజలకు సేవచేస్తాడా. ఈ దరిద్రపు వెదవ కూతురు, జైలుకు వెళుతూ, జైల్లో దాని హావభావాలు - ఏదో స్వతంత్ర సమర యోధరాలులా చేతులు ఊపుకుంటూ, పళ్ళు ఐకిలిస్తూ వేషాలు. మాములుగా ఎవరైనా సిగ్గుపడతారు. మొఖం చాటేస్తారు. ఇది మాత్రం రౌడిదానిలా ప్రవర్తిస్తుంది. ఇటువంటిది ఈడి కూతురు. వీడి పెంపకం. వీడు ప్రజా చేస్తాడు. దరిద్రుడు. ఈ చపరాసి వేదవల వలన నిజాయితీ పరుడిగా పేరున్న కేజ్రీవాల్ జైలు పాలయ్యారు. అదే పరిస్థితి వేరే ఎవరివల్ల నైన వీళ్ళకు వచ్చి వీడి ముఖ్య మంత్రి పదవి పోయివుంటే నానా జాతర చేసి , వాళ్ళని ఆ రాష్ట్రాన్ని రోజూ దరిద్రం దరిద్రం చేసేవాళ్ళు. కేజ్రీవాల్ కాబట్టి ఏమీ అనలేదు. మొత్తంగా ఇటువంటి వెదవ రాజకీయాలకు అనర్హుడు. ఆంధ్రప్రదేశ్ ను వీడి స్వార్ధానికి చేతనైనంత నాశనం చేశాడు. దరిద్రపు వెదవ.
@mohanarao2007
@mohanarao2007 Ай бұрын
Excellent
@ramadevivemulapalli9138
@ramadevivemulapalli9138 29 күн бұрын
ప్రజలకు కావలసింది చురకలు షాక్ లు కాదండి న్యాయం కావాలి అండి
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
2019 లో BJP కి కనీసం, ఒక్క లోక్ సభ M.P. 🪑 కాకపోయినా, కనీసం MLA నీ కూడా ఇవ్వలేదు, 2019 లో. చెడ్డేలు చింపుకొని, 151 MLA లు & 22 M.P. లను WHY ' చిల్లర ' పార్టీకి ఇచ్చాం. TDP కి / NCBN కి కష్టం వచ్చినప్పుడు మాత్రం, Central Govt. & బీజేపీ, " చర్యలు తీసుకోవాలి " అన్నారు. గురివింద సామెత, యెందుకు మార్చి పోయారు, మీరంతా !
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 27 күн бұрын
Fair,true and candid analysis,reflecting majority people's voices.
@varaprasadchundru5393
@varaprasadchundru5393 Ай бұрын
Fact sir
@dudekulahussainpeeran924
@dudekulahussainpeeran924 Ай бұрын
ఆలస్యం ఎందుకు అవుతుంది అని ప్రశ్నించ్చిన వారే వాయిదాలు ఎందుకు 3 నెలలు పైగా వేస్తున్నారు
@chevuruvenkateswarlu2806
@chevuruvenkateswarlu2806 Ай бұрын
గ త o లో ము ఖ్య మం త్రి గా ప్ర జా స o ప ద వి ప రీ త o గా దో చు కు న్నా డు. ఆ య న కు 2o o o మం ది ని య మి o చు కో వ చ్చు దో చు కు న్న సొ మ్ము వి ప రీ త o గా వు న్న ది. స్వ o త గా దో చు కు న్న ది చె ల్లి oచు కు o టే ఎ వ ని అ డ గ వ ల సి న ప ని లే దు.
@swarupaparchuri6686
@swarupaparchuri6686 24 күн бұрын
న్యాయవ్యవస్థలో న్యాయం ఎండమావి గానే కనపడుతోంది సామాన్యునకు.
@RaghavaK-c9q
@RaghavaK-c9q 29 күн бұрын
Your analysis is true 100 💯
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 Ай бұрын
Undeclared emergency is prevailing in India. TDP lanti party lu NDA loo vundatam,INDIA kootamiki manchi seats ravadam subhaparinamam .Modi ki (BJP) sufficient seats raakapovadam very happy.
@user-ln2rl3hh2o
@user-ln2rl3hh2o Ай бұрын
Cent percent correct whatever Rdhakrishna exposed India weakness and court lobbying no justice in India
@user-wx8rb1gw4b
@user-wx8rb1gw4b Ай бұрын
💯💯💯💯👌👌👌👌👌👌
@mvssarma3387
@mvssarma3387 Ай бұрын
Still, I fear, nothing is going to happen.
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 Ай бұрын
Jagan oka special leader .Brastupattina maha avineethi thimingalam..Rakthacharitra ayana sontham.
@k.satyaushasuseelausha448
@k.satyaushasuseelausha448 Ай бұрын
Jagan , kcr,modi mugguru veru kadu okkate
@ramadevivemulapalli9138
@ramadevivemulapalli9138 29 күн бұрын
ప్రజలు బిపి లేకుండా మనశ్శాంతిగా ఉండాలి అంటే న్యాయ వ్యవస్థ సక్రమంగా అమలు చేయాల
@knharsha7
@knharsha7 Ай бұрын
దర్యాప్తు సంస్థలు ❌ దొబ్బి తిని పడుకొనే సంస్థలు ✅
@user-bz1bu4ex8s
@user-bz1bu4ex8s 24 күн бұрын
ఒక్కసారి అయినా భోజనం చేయండి, ఆరోగ్యంగా ఉంటుంది
@rite2isaisa31
@rite2isaisa31 Ай бұрын
పదుల సార్లు సుప్రీం హెచ్చరించింది. కానీ ఏం ప్రయోజనం? డిశ్చార్జి లు అడ్డంపెట్టుకుని రసవత్తరంగా పుష్కర్ కాలంగా ఆడేసుకుంటున్నాడు. 💦
@MANHOHARR
@MANHOHARR Ай бұрын
Jai CBN sir your MANHOHARR
@swarupaparchuri6686
@swarupaparchuri6686 24 күн бұрын
నాయకుల పీఠం కింద న్యాయం నలిగిపోతోంది.
@sreevenul
@sreevenul Ай бұрын
బాబు గారు ఒక శుద్ధ పప్పు సీఎం.. చేతగాని చేవ లేని నాయకుడు.. గట్స్ లేని సీఎం.. మన కర్మ..
@vidyasagarakkapeddi3892
@vidyasagarakkapeddi3892 29 күн бұрын
కేంద్ర ప్రభుత్వానికి పాలన అంటే ఏమిటో తెలీదు దానికి తెలిసింది ఏమిటంటే ప్రత్యర్థి ప్రభుత్వాలను ఎలా కూలదోయాలి ఎవరి మీద దొంగ కేసులు పెట్టి జైల్లోకి పంపాలి అంబానీ లకి అధానీలకి ఎలా వేల కోట్లు దోచుపెట్టాలి దీని మీద ఉన్న శ్రద్ధ దేశ ప్రజల మీద పేదరికం మీద నిరుద్యోగం మీద లేదు నల్ల డబ్బు తెస్తా అన్నారు నల్ల డబ్బులు ఇంతవరకు తేలేదు
@balunpil
@balunpil Ай бұрын
Needs to be conscious with this kind of psycho politicians like jagan . CBN sir should focus more on serious concerns . Other wise in later years again AP will face difficult tomes with psycho politicians
@gottumukkalasubrahmanyamra362
@gottumukkalasubrahmanyamra362 Ай бұрын
We have no faith in
@kakarla83
@kakarla83 Ай бұрын
FUNNY thing is NGT
@udaykumarnaidu2331
@udaykumarnaidu2331 29 күн бұрын
Public neaver needs any ads kindly stop this in KZbin's...we love your speach
@SivasankarYadalam
@SivasankarYadalam 29 күн бұрын
దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను నిరవధికంగా లాగడం దేశ న్యాయవ్యవస్థను అవమానించడమే. కోర్టులపై ప్రజలకు ఆశ పోయింది. ప్రతి స్థాయిలో పనులు నిర్వహించబడుతున్నాయి మరియు నేరస్థులు సమాజంలో స్వేచ్ఛగా మిగిలిపోతారు, సాధారణ ప్రజలు వెయ్యి రూపాయల దోపిడీకి కూడా శిక్షించబడతారు. రాజకీయ నాయకులు మరియు ధనవంతులకు చట్టం వర్తించదు.
@NaveenNaidu-py9ke
@NaveenNaidu-py9ke Ай бұрын
Naku devudu pratyaksam i e ne korika emi antha mitho meet i a chance e ani chapathanu sir ..❤
@ravilakshman1149
@ravilakshman1149 27 күн бұрын
I think there should be pressure from AP govt and public to close the Jagans case ASAP before it's too late
@SrinivasGoriparthi
@SrinivasGoriparthi Ай бұрын
Modi is responsible for all the delay in jagan case
@somasekharkommalapati3382
@somasekharkommalapati3382 Ай бұрын
2024 : జగన్ అవినీతి కేసుల లో కదలిక. 2034:జగన్ అవినీతి కేసుల లో కదలిక, త్వరలో జైలుకే. 2044;జగన్ అవినీతి కేసులలో త్వరలో కదలిక జైలుకే. 2054; జగన్ అవినీతి కేసుల లో శిక్ష విధించిన దేవుడు. నరక లోక చరసాలకు జగన్.
@user-iy9yo3wq8r
@user-iy9yo3wq8r 27 күн бұрын
జగన్ గారికి మోడీ అమిత్ షా అండ దండ లు పుష్కలంగా ఉన్నాయి కనుక చంద్ర బాబు గారు ఇండియా కూటమి కి సపోర్ట్ చెయ్యలి అని మనవి
@jagadishchowdhary8455
@jagadishchowdhary8455 Ай бұрын
అయ్యా బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూపులు అరాచకం చేశాయ్ ప్రజలు కాదు. మన దగ్గర పరిస్థితి బాగలేదనీ చెప్పు కానీ ఎక్కడో జరిగిన దానిని ఇక్కడ లింక్ పేర్తి మాట్లాడకు.
@Prambabu989
@Prambabu989 Ай бұрын
వేల రూపాయల దొంగతనం చేసే వారు కు నా తరపునుండి విన్నపం. దోచుకుంటే వేల కోట్ల రూపాయలు దోచుకుంది. మీరు సీఎంలు కావచ్చు సీఎంలు కావచ్చు మీరు ఎలాంటి కేసుల గురించి భయపడాల్సిన అవసరం లేదు మన భారతదేశంలో ముందస్తు బేలు అనేది ఒక వ్యవస్థ ఉంది వేల కోట్లు లేదా లక్షల కోట్ల రూపాయలు దోచుకుంది. ఒక 100 కోట్లు రూపాయలు లాయర్లకు పడేస్తే దర్జాగా తిరగవచ్చు నేనే రాజు నేనే మంత్రి
@thotayadagiri5346
@thotayadagiri5346 Ай бұрын
Supreme court over ga react avutondi
@ganeshpendela22
@ganeshpendela22 28 күн бұрын
కొంచెం ఓటు కి నోటు కేసు గురించి కూడా మాట్లాడొచ్చు కదా
@lakemarkandrao3533
@lakemarkandrao3533 29 күн бұрын
Button నొక్కడం ఎంత కష్టమో ఇప్పుడు తెలిసిందా
@sivasenglishgrammar
@sivasenglishgrammar 29 күн бұрын
రిజర్వేషన్స్ ఎక్కువ ఐతే ఇండియాలో కూడా ఇట్లాగే జరగొచ్చు. చెప్పలేము.
@ramabhadrarao2667
@ramabhadrarao2667 Ай бұрын
ఇదొక భ్రమ అదుగో ఉచ్చు బిగుస్తోంది ఇదిగో షాక్ తగిలింది కటకటాలు పిలుస్తున్నాయి రా థంబ్నెయిల్స్ బాగానే ఉంటాయి చర్యలే ఉండవు
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 Ай бұрын
Q : చిక్కుముడి ఎవరూ విప్పాలి ? Ans: Bangladesh ఎలా విప్పింది ? అలా !!
@swarupaparchuri6686
@swarupaparchuri6686 24 күн бұрын
అధికారం న్యాయానికి సంకెళ్లు వేస్తోంది. న్యాయదేవత మూగ గా రోదిస్తోంది.
@prasadnagulapalli7612
@prasadnagulapalli7612 Ай бұрын
You are also holding breath for the result?
@Chanakya81
@Chanakya81 Ай бұрын
For 100Cr , Kejriwal in JAIL. for 40,000 Cr JAGAN is free Thanks to CBI, AP CID , and importantly BJP, Modi Ji your impartiality is making a dent on your image
@thotayadagiri5346
@thotayadagiri5346 Ай бұрын
We selute to Chandra babu
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 17 МЛН
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 67 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 43 МЛН
ABN MD Radhakrishna Big Debate With TDP Chief Nara Chandrababu Naidu  @OHWRK
1:18:13
Open Heart With RK
Рет қаралды 1,4 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 17 МЛН