రూల్స్ మరిచిపోయావా జగన్..ఏమిటయ్యా ఈ లేఖ | YS Jagan Letter To AP Speaker Ayyanna | ABN

  Рет қаралды 582,053

ABN Telugu

ABN Telugu

Күн бұрын

రూల్స్ మరిచిపోయావా జగన్..ఏమిటయ్యా ఈ లేఖ | YS Jagan Letter To AP Speaker Ayyanna | ABN
#ysjagan #ayyannapaatrudu #abn
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indianki...
► For ABN Devotional: bit.ly/abndevot...
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZbin. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZbin News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZbin news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 786
@Kostakurradu
@Kostakurradu 3 ай бұрын
అసలు ఆ 11స్థానాలు ఎందుకు ఇచ్చాం అని ప్రజలు అనుకుంటున్నారు
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr 3 ай бұрын
Prajalu elanti vallu yenduku felipinchama qni yedusthunnaru chudu kallu peddavi chesi
@chinnakalpana-uf6ry
@chinnakalpana-uf6ry 3 ай бұрын
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮Die sind die sind die sind die sind die sind 😂😢😢😢😂😢😢😢😢😢😂😢🎉🎉😢😂😢
@chinnakalpana-uf6ry
@chinnakalpana-uf6ry 3 ай бұрын
😂😢😢
@chinnakalpana-uf6ry
@chinnakalpana-uf6ry 3 ай бұрын
😢😢😂😢😢😢
@chinnakalpana-uf6ry
@chinnakalpana-uf6ry 3 ай бұрын
​@SUDHARANIKolli😢😢😢😢-oq7pr
@koneruexportskoneru2798
@koneruexportskoneru2798 3 ай бұрын
ముందు జైలుకి పంపండి... దరిద్రం పోతుంది
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr 3 ай бұрын
Nuv po yevaru vaddu analedu kada
@Davidmucherla
@Davidmucherla 3 ай бұрын
Am heekaleru
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr 3 ай бұрын
@@Davidmucherla nidi nuv ekko yevariki antha time ledu ekkada
@Davidmucherla
@Davidmucherla 3 ай бұрын
@@SUDHARANIKolli-oq7prbramaravathi lo settings veskondi poyyi
@manjuv5277
@manjuv5277 3 ай бұрын
😂😂😂😂👌👌
@ineeshamungara9126
@ineeshamungara9126 3 ай бұрын
దేవుడు ఉన్నాడు, గర్వం అణచాడు
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr 3 ай бұрын
23 vachinappudu kada s
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 3 ай бұрын
దేవుడున్నాడు.దేవుడు చూసాడు.దేవుడు విన్నాడు. 🎉🎉🎉🎉🎉
@srinurama7983
@srinurama7983 3 ай бұрын
​@@SUDHARANIKolli-oq7pr 23 కే గర్వం అనిగితే 11 ఎం అయ్యినటు. అవసరమా ఆ బ్రతుకు
@sunilkumarboggarapu644
@sunilkumarboggarapu644 3 ай бұрын
​@@SUDHARANIKolli-oq7pr11 seats kadha vochendhe
@RajasekharVJA
@RajasekharVJA 3 ай бұрын
దేవుడు వున్నాడు, దుష్ట చతుష్టయం లో పెద్ద వికెట్ పడేశాడు, ఇంకో పెద్ద వికెట్ రెండు ఏళ్లలో పడతదని బయట పెద్ద టాక్
@raghavendraguruprasad.n5835
@raghavendraguruprasad.n5835 3 ай бұрын
తండ్రి వయసున్న ఒక పెద్ద మనిషిని.. జగన్ వయసు చంద్రబాబు గారి రాజకీయ జీవితం అని మరిచి వెకిలి నవ్వులతో పాలన సాగించిన జగన్ కు ఇప్పుడు రూల్స్ గుర్తుకొచ్చాయా
@Ilaiah-w8i
@Ilaiah-w8i 3 ай бұрын
గంత బలుపు ఉందనే ప్రజలు తొక్కేశారు బలుపు ఉండకూడదు గెలిచిన గెలవకున్న ఒకే రకంగా మాట్లాడాలి
@veerababujogi6527
@veerababujogi6527 3 ай бұрын
చంద్ర బాబు ఇచ్చిన ఇస్తాడు. అది మంచి తనం అనుకుంటాడు. అది చేతకాని తనం అవుతుంది.
@lakshmig6098
@lakshmig6098 3 ай бұрын
Yes
@kanneswararaokanuri4913
@kanneswararaokanuri4913 3 ай бұрын
అడిగిందలా ఇస్తే , మిగిలిన ఎంఎల్ఏ లను కలిపి, 18 మందిని చేయండి ప్రతిపక్షం హోద ఇవ్వండి అని అంటారు తరువాత Z+సెక్యూరిటీ అంటారు. వాడు రాక పోవడమే మంచిది అసంబ్లీ ప్రశాంతముగా జరుగుతుంది😊
@lillysuhasini5583
@lillysuhasini5583 3 ай бұрын
సెక్యూరిటీ కోసమే కదా ప్రతిపక్షం అడిగేది
@SaiLakshmi-vz8ts
@SaiLakshmi-vz8ts 3 ай бұрын
​@@lillysuhasini5583 Oooooo correct ee😊
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 3 ай бұрын
మోది గారు సైకో ను బైల్ రద్దు చేసి జైల్ కు పంపండి. గత 10 సంవత్సరాలు నుండి కాపాడుతూ ఒచ్చారు. ఇప్పటికైనా బైల్ రద్దు చేయాలి జైల్ కు పంపాలి.
@skshareef8336
@skshareef8336 3 ай бұрын
తుగ్లక్ ను అసెంబ్లీ గేట్ కూడా తాక నివ్వకండి..ఆ సైకో వస్తె అసెంబ్లీ నీ గౌరవ సభగా ఉండ నివ్వడు..అసలు ఇన్ని రోజులు బయట తిరగటమే గొప్ప వెంటనే తుగ్లక్ ను జైలుకు పంపండి..ఆపుడు ap ప్రజలు ప్రశాంతంగా ఉంటారు..
@AmmababoiGamingYT
@AmmababoiGamingYT 3 ай бұрын
అసలు ముందు అసెంబ్లీ కి రావలిగా 😂
@adityasrinivas2816
@adityasrinivas2816 3 ай бұрын
@@rajas8192 Sare adhi government chusukutundhi… first prajalu Jagan poyinandhuku happy ga vunnaru
@sumasuma3315
@sumasuma3315 3 ай бұрын
Wait 5years me istomochinnatu matladakandi
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr 3 ай бұрын
Miru kuda vellandi thoduga
@Chaos_9999
@Chaos_9999 3 ай бұрын
​@@sumasuma3315nm.p.... Mmm.. . Mm...m M..m . .. M ...m. M..mmm. .. . ....... . ..mmmm ..... .. M . .l. Mmm. .. Mmmmu.mmm .. ...... . .. M.m M......... Mm... . .. ...m M .. .m Mmmm.m M.m... .m..mm..m. My......... ... .. ..... ... . . .. ...m. . ....... . .. . . . .b. ...mmm ..... . ..... . .. ...... . ... . . ..h.m .. M.. . N....... . . ..v
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 3 ай бұрын
బైల్ రద్దు చేసి ముందు సైకో ను జైల్ కు పంపాలి.
@padmajap8207
@padmajap8207 3 ай бұрын
వీడికి అదేదో సి.ఎం పదవి ఇచ్చేయండి.లేక పొతే చచ్చిపొయెలా వున్నాడు.సిగ్గులెదురా ప్రజలు ఏమనుకుంటున్నారొ అనే స్పృహ కూడా లేకుండా ఎలా?నవ్వుకుంటున్నార్రా బాబు.జగన్ కాదు జోకర్ అనుకుంటున్నారు
@cvvrbhanuprasad5742
@cvvrbhanuprasad5742 3 ай бұрын
ఇంత దిగజారుడు పనికి రాదు జగన్ గారు
@VijayalakshmiKaredla
@VijayalakshmiKaredla 3 ай бұрын
Garu endhuku
@srinivasreddy6440
@srinivasreddy6440 3 ай бұрын
Jalaga "Gaaru" ? Vaadi vottakaayem kaadu?
@yaddanapudibrahmam7521
@yaddanapudibrahmam7521 3 ай бұрын
వాడు గజనీ అన్ని మర్చ్పొటాడు
@vellalasasidhar5470
@vellalasasidhar5470 3 ай бұрын
Jagan wants to divert his Palace & 26 Party office issue.
@prasadnuka5797
@prasadnuka5797 3 ай бұрын
Blackmailing rajakiyalu play chesthunnadu😆
@callemed2serve
@callemed2serve 3 ай бұрын
ప్రతిపక్ష నేత ఉన్నారని మీకు గుర్తుకు రాలేదని జగన్ లేఖ ద్వారా మీకు గుర్తు చేశారు
@sudhakarmadikiri8711
@sudhakarmadikiri8711 3 ай бұрын
Pratipaksham hodato court eggottalani.
@12343a
@12343a 3 ай бұрын
ఆయనకి ఒక్కరికి ఒక రూల్స్ తన్ని లోపల వేసేయండి..first
@GangadhararaoV
@GangadhararaoV 3 ай бұрын
నీ అహంకారమే నిన్ను అదఃపాతాలానికి తొక్కింది. ప్రతిపక్షహోదా ఇవ్వకూడదని ముందే కూటమి అనుకోవటం ఏమిటి? ప్రజలం మేమే నీకు ప్రతిపక్షహోదా ఇవ్వలేదు.
@sunflower-sk3kq
@sunflower-sk3kq 3 ай бұрын
జగన్ అసంబ్లీ కి రాడు 100% 😜ఆంధ్ర ప్రజల ఊరి మర్రి చెట్టునే !జగన్ అసంబ్లీ!2024 టీడీపి మేనిఫెస్టో తో ప్రజల దగ్గరికి జగన్ వెళ్ళతాడు 👍 మోసం తో ఒక్కడు కాదు పది మంది కలిసి కొట్టారు 👍నేను
@Saimp960
@Saimp960 3 ай бұрын
ఆ ఉగ్రవాదికి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు, ఇస్తే అసెంబ్లీ సజావుగా సాగినట్టే.... వాడొక పొలిటికల్ లీడర్ అనే ముసుగులో ఉన్న ఉగ్రవాది... వాడి ముసుగుని లాగేయ్యండి. ప్రతిపక్ష హోదా ఇస్తే మాజిముఖ్యమంత్రి అనే ట్యాగ్ వేసుకుని కేటగిరి హోదాతో అచ్చోసిన ఆంబోతులా తిరగోచ్చని వాడి ప్లాన్.
@srimannarayanavangala8221
@srimannarayanavangala8221 3 ай бұрын
రూల్స్ ప్రకారం చెయ్యాలి
@swamymandava3171
@swamymandava3171 3 ай бұрын
ప్రతిపక్ష హోదా రాదు జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు.ఇది పక్కా నిజం .
@moredabbing1758
@moredabbing1758 3 ай бұрын
Veedu MLA ki paniki radu, inka opposition leader ela istharu. Cases nundi escape avvadaniki drama.
@padmavathiy9444
@padmavathiy9444 3 ай бұрын
People already gave good treatment Constructed Palaces very nicely with Peoples. Money
@satyanarayanapullagura4551
@satyanarayanapullagura4551 3 ай бұрын
ప్రతి పక్ష హోదా గురించి కొడాలి నానీని అడిగితే కరెక్ట్ గా సమాధానం చెపుతాడు జగన్ మామ
@makkenasam
@makkenasam 3 ай бұрын
Our rules are my rules.
@Ajaykumar-ms2ln
@Ajaykumar-ms2ln 3 ай бұрын
nenu jagan anna abhmanini, kani nuv ila digajaari adukkovadam baledu anna, otamilo kuda oka maryada untadi, kani adi nuvvu pogottukunnav. Ilanti cheap raajakiyala valla unna koddi nammakam kuda poyimdi ne meeda
@prakashraosv8180
@prakashraosv8180 3 ай бұрын
వారి ఆస్తులు జాతీయం చేసి నా SC,నా BC, నా ST, నా మైనారిటీ సోదరీమణులకు పంచి....ఆ విశ్వరత్న ను జీవితకాలం ......కు పంపండి లేకపోతే దేశం సర్వ నాశనం అవుతుంది...ఇప్పటికే చాలా మందికి దోపిడీ చేసే విషయం లో ఒక రోల్ మోడల్ అయ్యాడు
@durgak7847
@durgak7847 3 ай бұрын
Siko🙏🙏🙏🙏🙏
@ThirupatayyaG
@ThirupatayyaG 3 ай бұрын
జగన్ లాంటి ఆర్థిక నేరస్థుడు
@madhusudhanaraoarika7154
@madhusudhanaraoarika7154 3 ай бұрын
Assembly setting kooda palace lo vesukuntademo. Elagu own channels unnai. Live pettukovachu 24x7.
@krishnachaitanya2481
@krishnachaitanya2481 3 ай бұрын
23 MLAs మంది టీడీపీకి వున్నా చంద్రబాబుని "MLAs ని లాగేసి ప్రతిపక్ష హోదా లాక్కుంటా"నన్నాడు . ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్నాడు.... స్పీకర్ అయ్యన్న ఇవ్వకూడదు. అహంకారం పూర్తిగా దిగాలి
@sudarsanaguptak7377
@sudarsanaguptak7377 3 ай бұрын
On request given chance to promise
@bhairavam640
@bhairavam640 3 ай бұрын
ఈ వీడియో వైసిపి వాళ్ళు అందరూ చూసేలా షేర్ చేయండి
@garapatigangarao3957
@garapatigangarao3957 3 ай бұрын
Speaker garu last seat ivvandi no problem ,🙏
@naveenmanepalli7295
@naveenmanepalli7295 3 ай бұрын
Jail lo hodha kalpinchandi maa anna ki
@KarthikM-xb9cm
@KarthikM-xb9cm 2 ай бұрын
Abn ఇంకా మారకపోతె ఏమి చేయలేము ఇంక ఆయనా నిజమే చెప్పండి స్వామి
@afrozbasha4047
@afrozbasha4047 3 ай бұрын
Put full video
@chandrasekharchandu4187
@chandrasekharchandu4187 3 ай бұрын
All rules are my foot prints .
@NRP77999
@NRP77999 3 ай бұрын
Bhagwanth Kesari comedy scene as meme here. ExCM ఆదుకుంటాడు. Face valuuu. భయపడ్డాడు
@cherukurisunitha3807
@cherukurisunitha3807 3 ай бұрын
As per rule only if 18 seats are there for opposition they can be allowed to assembly is what was told and followed all these years....
@mohanamurthymohanamurthyne7631
@mohanamurthymohanamurthyne7631 3 ай бұрын
మేడమ్ గారు..!! నభందన అని పలికి కూడదు.... "నిబంధన"...అని పలకాలి...ఆర్. కె. గారూ...!!కొద్దిగా గమనించండి...!!
@sureshtummalapalli4100
@sureshtummalapalli4100 3 ай бұрын
Jai janasena jai CBN
@SSamaraju
@SSamaraju 3 ай бұрын
Sir ramakrishna garu tv 9 naa phone loki rakudadantye emmi cheyalli sir
@SandhyaRani-lm9ll
@SandhyaRani-lm9ll 3 ай бұрын
Baaga adhikaram ki alavatu padipoyadu
@vachamrajubabu3018
@vachamrajubabu3018 3 ай бұрын
CBN 🎉
@shankar4005
@shankar4005 3 ай бұрын
KARMA, hits back.
@doravamsi2993
@doravamsi2993 3 ай бұрын
Vidya leni vaadu vinta pasuvu
@KKol-tenali7july
@KKol-tenali7july 3 ай бұрын
I think you must. be the closest person to him kyabath hai
@sivaprasad5627
@sivaprasad5627 3 ай бұрын
రూల్స్ ప్రకారం నడుచుకోండి. మీఇstam కాదు. అంతకాడికి ప్రజాతీర్పు ఎందుకుసిగ్గుండాలి .
@kranthikypa2262
@kranthikypa2262 3 ай бұрын
ప్రమాణ స్వీకారం లో మర్యాద ఇవ్వడమే తప్పు. ఇప్పుడు CM గారు door తెరిస్తే బాగుంటుంది
@nocaste8029
@nocaste8029 3 ай бұрын
Please start the recovery action and vadni uri tiyyali Future lo ye politician yilantitappulu cheyyakunda
@sharesha7425
@sharesha7425 3 ай бұрын
ఏంటో వాడేబ్బ జాగీరు లాగా ఫీల్ అయిపోతాడు,ఈ జలగరెడ్డి గాడు 😂🤣😂🤣
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr 3 ай бұрын
Nidi ni babbudi yemi kaduga
@sureshvadlamuri4458
@sureshvadlamuri4458 3 ай бұрын
​@@SUDHARANIKolli-oq7prrest in peace my dear converted gorre Biddaa....amen...
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr 3 ай бұрын
@@sureshvadlamuri4458 23 vachinappudu manam adey ga chesam barre bidda
@yaswanthch4727
@yaswanthch4727 3 ай бұрын
​@@SUDHARANIKolli-oq7prgorre bidda
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr 3 ай бұрын
@@yaswanthch4727 yenti.barre bidda
@chmohansrinivas
@chmohansrinivas 3 ай бұрын
ఎంత G బలుపు తో మాట్లాడావు డా...
@surthinenilavanyavalmiki4598
@surthinenilavanyavalmiki4598 3 ай бұрын
😂😂😂
@sureshkeerthi806
@sureshkeerthi806 3 ай бұрын
మాకు రూల్స్ తో పనిలేదు నాకు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే గత ఐదేళ్ల పరిపాలన రూల్స్ నియమాలు నిబంధనలతో పరిపాలించామా .
@borusuvijayakumari5651
@borusuvijayakumari5651 3 ай бұрын
😅
@Sneha-f6d
@Sneha-f6d 3 ай бұрын
Correct ye kadha😂😂
@saisvhce2007
@saisvhce2007 3 ай бұрын
😂😂😂😂
@srinivasreddy6440
@srinivasreddy6440 3 ай бұрын
అంతేగా 😂😂😂😂
@NishantMaliKar2
@NishantMaliKar2 3 ай бұрын
😂😂😂😂
@ravulapentaprasad2327
@ravulapentaprasad2327 3 ай бұрын
ఆయన రాజ్యాంగం పాలో కారు, జగన్ వాతావరణం బట్టి మాట్లాడు తాడు
@harishkota3562
@harishkota3562 3 ай бұрын
Anna rules follow awadu..rules set chesthadu
@SivaPrasadBandla
@SivaPrasadBandla 3 ай бұрын
Veedu mental gadu. Mla. Ga kuda aste gadu.
@SivaPrasadBandla
@SivaPrasadBandla 3 ай бұрын
⁠andhuke. Intiki pampincharu. AP. Janalu. Pichhi kukka. Mundhu vadini yekkada na chupinchadi ra ?
@ohmshiva-zz7gn
@ohmshiva-zz7gn 3 ай бұрын
ఆయనకు లేఖ రాయడం కూడా వచ్చా? దేవుడా
@SruthiUnnuru
@SruthiUnnuru 3 ай бұрын
😂😂😂😀😎
@rohinipinisetty5838
@rohinipinisetty5838 3 ай бұрын
PA రాశుంటాడు,, అంత కష్టపడతాడా..పులివెందుల పులి.mLA
@srivallitthammana7837
@srivallitthammana7837 3 ай бұрын
​​@@rohinipinisetty5838 saripoende ethanu rastene bhasha dhoshalu inka PA rasina letter aa 🙃
@user-venky715
@user-venky715 3 ай бұрын
Pappu gadantha kadhu le bro
@rangojuraju7004
@rangojuraju7004 3 ай бұрын
​@@user-venky715ఎవడు పప్పు 5ఇయర్స్ ప్రస్ మీటు పెట్టానోడు పప్పు లోకేష్బులుగు సాక్షి. Ntv tv 9.వచ్చారా అని ప్రస్ మిటు పెడుతున్నడు జలగకి 60వేలు లొకిష్ కి 90వేలు పప్పు యారేపుక్ జల్గా
@sikkoluchinnodu
@sikkoluchinnodu 3 ай бұрын
ఇంకా నయం ఓడిపోయిన వాళ్లు కూడా అసెంబ్లీ సమావేశాలు రావాలి అని అడగలేదు😂😂😂😂
@lillysuhasini5583
@lillysuhasini5583 3 ай бұрын
Gud joke
@rksreeye
@rksreeye 3 ай бұрын
😂😂
@SaiXerox-n1w
@SaiXerox-n1w 3 ай бұрын
🤣🤣🤣🤣
@sucharesh
@sucharesh 3 ай бұрын
నడకలో తేడా .. నడవడికలో తేడా .. అవినీతిలో తేడా .. అరాచకంలో తేడా ... అన్నీ తేడానే అన్నాయి
@prasannadhikonda389
@prasannadhikonda389 3 ай бұрын
Vade oka theda😂😂😂😂😂😂😂😂
@Chandraboss-tj2hu
@Chandraboss-tj2hu 3 ай бұрын
నేనుమాట్లాడే దేచటం CBI ఎక్కడ ఈడిని లోపలవెయ్యండి APదరిద్రంపో ఇది
@ravulapentaprasad2327
@ravulapentaprasad2327 3 ай бұрын
ఈ వీడియో ఆయన గారి మాటలు ఆయన గార్కి మెసేజ్ చేయండి, లేకపోతే వీడియో లను పెద్ద సెంటర్ స్క్రీన్ పై వెయ్యాలి ap ప్రజలు చూసి సమాధానం చెప్పుతారు
@AEI21217
@AEI21217 3 ай бұрын
సూపర్
@అహమస్మి
@అహమస్మి 3 ай бұрын
ప్రజలు ONE CHANCE ఇచ్చి చూసారు కాని అహంకారంతో దాన్ని నిలబెట్టుకోలేక పోయారని, వీల్లంతా భూతులభేచ్అని, వీల్లకు అహంకారం ఎక్కువని, వీల్లు చెప్పేవన్నీ అబద్దాలని, సొంత అభివృధ్ధే తప్ప రాష్ట్రాభివృధ్ధి అసల్లేదని, ప్రజలను వంచించి మోసంచేసారని, వీరికి అరాచకాలు తప్ప పరిపాలన ఇక చేతకాదని గ్రహించి 2024 ఎలక్షన్లో చిత్తుగా ఓడించి అదఃపాతాలానికి తొక్కేసారని చాలామంది ప్రజలు అనుకొంటున్నారు! అయినా వీరిలో REALIZATION లేకపోగా అహంకార మధం ఇంకా పెరిగింది కనుక ఇప్పుడు వారేమి చేసినా లాభంలేదని, ఆ వచ్చిన 40% ఇప్పుడు 10% కి దిగజారిందని, కనుక ఆ BATCH కి NO MORE POLITICAL FUTURE అని, ఇది 100% నిజమని చాలామంది ప్రజలు అనుకొంటున్నారు🚩
@srinivasreddy6440
@srinivasreddy6440 3 ай бұрын
👌👌👌
@AnilKumar-iz6lk
@AnilKumar-iz6lk 3 ай бұрын
మీకు అవసరమైనప్పుడే రూల్స్ గర్తు వచ్చాయా........అధికారంలో ఉండగా ఏమి మాట్లాడావో గుర్తుచేసుకో..........అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పారు.........చెడపకు రా చెడేవు......!
@prasadnuka5797
@prasadnuka5797 3 ай бұрын
11 seatlu raggane mind dobbindemo jagg bhaiki🙄😄
@nareshbah1127
@nareshbah1127 3 ай бұрын
Next time 0000000
@nareshbah1127
@nareshbah1127 3 ай бұрын
Ycp
@అహమస్మి
@అహమస్మి 3 ай бұрын
ప్రజలు ఇవ్వని, వీల్లకి అర్హతలేని ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజలు బాధపడతారు! ప్రతిపక్షహోదా రాదని తెలిసి, వాల్ల పేలేసుల టాక్ నుండి ప్రజలను డైవర్టు చేయడానికి ఇదొక డైవర్సన్ గేమ్! వీల్లని చిత్తుగా ఓడించారు ప్రజలు, అది మాత్రమే చాలదు, ఇంకా వాల్లలో REALIZATION లేదు, NO MORE POLITICAL FUTURE TO THEM🚩
@janardhantelugujana3825
@janardhantelugujana3825 3 ай бұрын
వీడకి అధికార మాధం నెత్తికి ఎక్కి నేను ప్రభుని మిగితా వారు అంటే ప్రజలు గొర్రెలు అని నేను ఏమి చెబితే అది వేదం నేను బట్టన్ ఇంట్లో నుండి నొక్కుతా మీరు గడప గడప కి పోండి అంటే ప్రజా ప్రదినిధులు ఏమైనా వేదవాలా....??? గడప గడప వాళ్ళు తిరిగి నీకు వారి సదాకా బాధలు చెప్పాలి. అంటే appintment కూడా ఉండదు.
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 3 ай бұрын
CBN చిరు నవ్వు తో 164 .😮❤🎉🎉2019 కి 2024 కి అదే వక్త్రం!!🌺🌺🌺
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 3 ай бұрын
సీఎం పదవి ఇస్తే సరిపోతుంది కదా
@jeevapravahamministries444
@jeevapravahamministries444 3 ай бұрын
రూల్స్ కి వ్యతిరేకంగా ప్రతిపక్ష హోదా అడగడం చాలాతప్పు
@rambabum9667
@rambabum9667 3 ай бұрын
సిగ్గు లేని వెదవ ఏమైనా అడుగుతాడు
@రాముకురువ-ళ6హ
@రాముకురువ-ళ6హ 3 ай бұрын
అన్న రూల్స్ చెప్తాడు కానీ చేయడు 😂😂😂😅😅😅😅
@ganeshcharan7606
@ganeshcharan7606 3 ай бұрын
ముందు లోపల వేసేయండి ప్రజలు ఆస్తులు తీసుకోండి ముందు లగేయండి
@sathwiksurareddy4058
@sathwiksurareddy4058 3 ай бұрын
యేమ్ లేదబ్బా! Assembly కి డుమ్మా కొట్టడానికి యేదో వొక కారణము కావాలి కదా!
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 3 ай бұрын
సైకో అసెంబ్లీ కి వచ్చిన ఒరిగింది ఏమి లేదు. ఎంఎల్ఏ గా కూడా ప్రశ్నించ ఒచ్చు.
@srinivasd9843
@srinivasd9843 3 ай бұрын
ప్రమాణ స్వీకారం లో అనవసరమైన గౌరవం ఇచ్చారామో ఆలోచించుకోవాలి.
@RamakrishnaReddyUppati
@RamakrishnaReddyUppati 3 ай бұрын
Mr Jagan Mohan never imagined when he insulted CBN in Assembly 2019 he would face worse situation in 2024 this is great eye opening to any one who gets blinded by arrogance
@moramurali9448
@moramurali9448 3 ай бұрын
ఆ సైకోకి సలహాలు ఎవడు ఇస్తున్నాడు
@dabhanudabhanu1608
@dabhanudabhanu1608 3 ай бұрын
mee amma mindadu
@lakshmivedula4109
@lakshmivedula4109 3 ай бұрын
నాయనా నువ్వు అసలు ఓక్కటైనా మంచి మంచి పనులుచేనావా? మంచి చేస్తే సుఖం చెడు చేస్తే భాదలు తప్పవు ఇది ముమ్మాటికి జరిగితీరుతుంది అప్పుడు నవ్వుతూచేస్తే రేపు ఏడుస్తూ అనుభవిస్తారు ఇది సత్యం.
@SriLakshmi-lz8zc
@SriLakshmi-lz8zc 3 ай бұрын
అందుకే వాడిని సైకో + ❤ ఆటిన్ రాజు అన్నారు,
@adinarayana7711
@adinarayana7711 3 ай бұрын
ప్రతిపక్ష హోదా లేకపోయినా పోరాటం చేస్తాము అని అనకుండా.ఆర్థర్ వేస్తాడా ఇస్తారా ఇవ్వరా అని అడుగుతున్నారు.ఇవ్వకండి.అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసి అంటే.కదా అంత దోచుకోవడమే.జరిగింది.ఇలాంటి వారికి ఏమీ చేస్తాడని ఇవ్వాలి
@vemavarapuambica5630
@vemavarapuambica5630 3 ай бұрын
ప్రజలే యివ్వలేదు ప్రతి పక్ష హోదా మీరు ఏల యిస్తారు యిస్తే ప్రజలను అవమనపర చినట్టే
@jspksports
@jspksports 3 ай бұрын
మాకు రూల్స్ ఉండవు ప్రజలను తిడతాం ప్రజలు ప్రతినిధులను తిడతాం బండ బూతులు మాట్లాడటం ఏదైనా చేస్తాం మాకు రూల్స్ బ్రేక్ చేయడం అలవాటు.. మాకు ఇద్దరు ఉన్న ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతాను... That's Wasteful and Worestful Party YSRCP called as ys Jagan ❤
@srinivasreddy6440
@srinivasreddy6440 3 ай бұрын
👌👌👌
@sukumarcorp7808
@sukumarcorp7808 3 ай бұрын
Speaker can ask him to wait till 2029.
@sivaramkapila3234
@sivaramkapila3234 3 ай бұрын
గురివిందగింజ
@srinivaskandala1617
@srinivaskandala1617 3 ай бұрын
స్పీకర్ ను సీట్లో కూర్చోపెట్టడానికి రాలేదు కానీ వాడికి ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని కోరడం సిగ్గులేని తనం.
@umakumarthalla7098
@umakumarthalla7098 3 ай бұрын
ఏమిటి... పులివెందుల mla... పరవాలేదే నీకు చట్టం అనేది ఒకటి ఉందని కూడా.... తెలుసా???? 😇
@komaleswaraovadaganadham9053
@komaleswaraovadaganadham9053 3 ай бұрын
నువ్వు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా .😂😢😮😅😂
@durgak7847
@durgak7847 3 ай бұрын
Jai CBN sir 🚲🚲🚲🙏🙏🙏
@seetaram256
@seetaram256 3 ай бұрын
జగన్ కి న్యాయం ధర్మ నీతి మంచి ఇవి ఏమి ఉండవు.జాగ్రత్త
@SATYAMEYAJATHE
@SATYAMEYAJATHE 3 ай бұрын
Psycho Criminal Jagalak thinks no rules for him but applies all rules and also non-existing rules for opposition.
@umakumarthalla7098
@umakumarthalla7098 3 ай бұрын
అవకాశం ఉంటే..... ప్లీజ్.... Cm కాకుంటే.... Dept cm అది కాదంటే..... స్పీకర్ అయినా ఇవ్వండి..... ప్లీజ్ .......ప్లీజ్
@SaiXerox-n1w
@SaiXerox-n1w 3 ай бұрын
🤣🤣🤣
@shivamani420
@shivamani420 3 ай бұрын
ఈవీఎం టాంపరింగ్ జరిగితే ఆ 11 ఎలా గెలిచారు అవి కూడా గెలువ వద్దు కదా ఈ 11 ఎలా గెలిచారో ఆ ఈవీఎం ల మీద సీబీసీఐడి తో విచారణ జరిపించాలని విజ్ఞప్తి
@vbroyal-70279
@vbroyal-70279 3 ай бұрын
త్వరలో జగ్గయ్య కు మంచి గుర్తింపు (6093) వస్తుందని ఆశిస్తూ.. 🕉🇮🇳
@racerx8468
@racerx8468 3 ай бұрын
Asalu vadiki em telidu em raadu... Enduku last time gelipincharoo kuda telidu
@muralikrishnakaturu2895
@muralikrishnakaturu2895 3 ай бұрын
వాడిని vja బెంజ్సర్కిల్ లో అందరి ముందు ఉరి తీయ్యాలి. అపుడు ap ప్రజలు కు సంతోషం ✌🏻
@gtanuja5931
@gtanuja5931 3 ай бұрын
Rowdism, bhukabjalu, isukamafia, buthulu gang 37 cases cbi enquiry undi 1 lakh crore scam chesadu, praja dabbu 6500 crores waste family kosam 26 palaces kattadu, drug Andhra Pradesh chesadu waste ex cm
@MKR4072
@MKR4072 3 ай бұрын
మీరు మడుమ తిప్పొదు మాట మరవద్దు జగన్ అన్న మాట మీరు నేరువేర్చ్చండి జై cbn జై pspk
@MKR4072
@MKR4072 3 ай бұрын
అడుక్కోవాలి
@karritirumalavinay3903
@karritirumalavinay3903 3 ай бұрын
Jagelak ki maind dobbhindhi
@MK_DK
@MK_DK 3 ай бұрын
Ippudu theravamanu doorlu 😂tdp doorlu theristhey aa 11 kuda migalav 😂🤣🤣
@lakshmitransport5850
@lakshmitransport5850 3 ай бұрын
E saiko ado sollu chaputunadu elaaga ayita inka assembli ki rakunda aggotta vocchu eda plan
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 10 МЛН
когда не обедаешь в школе // EVA mash
00:57
EVA mash
Рет қаралды 3,5 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 10 МЛН