చిన్నతనం నుండి పరమపవిత్రమైన తిరుమల లడ్డూ.... గోమాతను పూజించడం తెలుసు కాని ,రామ రామ ఇది ఎంతటి ఘోరం స్వామి 🙏😢😢😢😢ఈ పాపం ఎవరిది ప్రసాదం అని పది మందికి పంచిపెట్టి మేము తిన్నాము స్వామి.. తిరుమల నుండి లడ్డు ప్రసాదం స్వామి అని మా ఇంటి ప్రక్కనే ఉన్న చేన్నకేశవస్వామీ గుడిలో స్వామికి (పూజారికి) ఇస్తే అక్కడకు వచ్చిన పది మంది భక్తులకు పెంచి పెట్టేవారు స్వామి ఆ పాపం ఎవరిది😭😭😭😭😭
@manchikantimurty7375Ай бұрын
For five years Jagan got blessings from Gujarati modi due to political exped iency
@Kurakula.venkat-ni9rtАй бұрын
ఈ నా కొడుకులకు.శిక్ష పడాలి. మరల ఇలా జరగకుండా. భయపడే విధంగా శిక్షించాలి
@Manchubindu242Ай бұрын
నిజము స్వామి TTD లో అందరు హిందువులు ఉద్యగులుగా ఉండాలి.... 🙏🙏
Avunu correct ee brother..Mana Hindus evaru vere country ki velodhu..jobs vere christian muslim country veladam kuda neshedinchali
@drbnagabhushanam1257Ай бұрын
Mi laga vere country valu kuda Hindus ni asalu ranivakudadhu
@Manchubindu242Ай бұрын
@@drbnagabhushanam1257 నిజం సార్ మీ వాదనను నేను ఒప్పుకుంటాను కాకపోతే ఇక్కడ గమనించవలసింది TTD అనేది ఒక దేవస్థానం... ఇక్కడ అందరు హైందవులు ఉండాలి.. మీరు చెప్పినట్లు వేరో దేశం కి వెళ్ళకూడదు అనేది తప్పు... అక్కడ వాళ్ళు పవిత్రంగా కోలుచుకునే, మసీదూలకు కానీ, చర్చిలకు కానీ వెళ్లి ఉద్యోగం చేయలేదు కదా... అక్కడ వాళ్ళ దైవాన్ని కించపరిచే పనులు చేయలేదు కదా అది ఒక్కసారి ఆలోచించాలి... కేవలం ఉపాధి కోసం వెళ్లారు.
@ratnamistamsetty5979Ай бұрын
మీరు చెప్పినవన్నీ అక్షర సత్సాలు మీకు వందనములు
@kalimishettyvenkataramana6740Ай бұрын
OM sre Venkateswara అవును స్వామి టి టి డి లో అందరూ హిందువులు ఉండాలి
@BRaju-p4q23 күн бұрын
Rada manohar svami garu chepinate jaragali guru gari ki namskaram
@mjhansiranimjhansirani2948Ай бұрын
అయ్యో వెంకటేశ్వర స్వామి ఈ ప్రజల్ని కాపాడు ఆ దుర్మార్గుల నుండి 😢😢😢😢
@rajapm5430Ай бұрын
jai sri ram guruji 🤝❤🇮🇳🇮🇳🇮🇳❤🙏🙏🙏🕉💪💪💪🔥🔥🔥👨👩👦👦👨👩👦👦👨👩👦👦
@itsdorado644Ай бұрын
ఫైర్ brand సార్ మీరు🔥🔥🔥
@PoluruKrishnaveniАй бұрын
నిజమే ఫ్రీ ప్లాన్ ప్రతి విషయము జగన్ ముదే తెలుసు
@ramasatyanarayana7416Ай бұрын
హిందు దేవాలయాలను govt ఆధీనంలో కాకుండా,ధార్మిక సంస్థలకు అప్పగించాలి.ప్రభుత్వాలు ఏవిధంగానూ కల్పించుకోరాదు. ఏమైనా తేడాలు జరిగితే కోర్టులకు విచారణ అధికారం ఇవ్వాలి.భక్తులకు కమిటీలలో ఛాన్స్ ఇచ్చి,ప్రతీ 2 years ఒకసారి కమిటీని మార్చాలి.కమిటీ ని ప్రజలు ఎన్నుకోవాలి. నెయ్యి ఎక్కడో కొనడం ఎందుకు? గో శాల లను ఏర్పాటు చేయాలి,పాలు, వెన్న, నెయ్యి,ఉత్పత్తి చేయాలి.దీనివల్ల ఎందరికో ఉపాధి.గోసం రక్షణ కూడా జరుగును.
@Babababa-xh6kpАй бұрын
స్వామి సిబిఐ విచారణ కోరండి
@jyothinarne6968Ай бұрын
Jagan ni arrest cheyyali
@krishnamraju4493Ай бұрын
Jai Shree Ram🚩🙏🏻
@VankaVanka-xv4njАй бұрын
Jay sree ram 🚩🙏👍
@gajamsrinivas9564Ай бұрын
Guruji ki ji🎉
@vsatysaivsatysai851028 күн бұрын
జై జనసేన జై జనసేన ధర్మం
@naturemurali733129 күн бұрын
Guru ji please take care of yourself 🙏🏼 Encourage intercaste marriages stop caste feelings save Hindu religion and girls please
@padmavatikandarpa2240Ай бұрын
Non vegetarian లు కూడా పూజలు, ఉపవాసం, కొన్ని ప్రత్యేక దినాలలో మాంసాహారం తినరు. వారే ధర్మం భ్రష్టు అయిందని వాపోతున్నారు. Vegetarian లని మరీ ఇబ్బంది పెట్టే విషయం ఇది. ఇది మామూలు తప్పు కాదు
@vegetarianvedas500Ай бұрын
Facts
@maddukuri1Ай бұрын
నెహరు హిందూ ద్రోహి దేవాలయాలు ఎవడి బాబు సొమ్ము అని గవర్నమెంట్ చేతిలోకి తీసుకునేలాగా చేసాడు ఇప్పటికి ఐనా మార్చి హిందూ చేతికి వెళ్ళాలి
@maddukuri1Ай бұрын
@Chiranjeevi-m5m నిజమైన దళితులకు ఉండాలి కూడా
@madhuravanianumukonda9254Ай бұрын
ప్రజాస్వామ్యం లో దేనికి న్యాయం జరగదు కొన్ని రోజులు మాట్లా దాటారు వదిలివేస్తారు కఠిన మైన చర్యలు ఉండవు
భక్తులను అడవి జంతువులకు ఆహారం గా వేసిన పాపం కూడా జగన్ దే
@suddulavenkatesh-y5lАй бұрын
Swamy gharu meeru bhaga chepparu
@psgsrinivas266915 күн бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏
@kasettyvishalakshi7866Ай бұрын
Manohardas garini ttd chairman chayandi
@vijaykumar-lm8biАй бұрын
Chandra Babu garu, Modi garu Jagan ni arrest chyyandi,
@ramyaram1532Ай бұрын
Eyana chaala bold ga chakkaga clear ga chepparu great sir meeru 🎉mohamatam lekunda Nizam chepparu dharmo rakshathe rakshithaha
@banavathuvenkateswararao5009Ай бұрын
🎉❤
@narsingraosallagarige6800Ай бұрын
Radha manohara guru' u gaaru meeru correct ga matladutunnaru🙏🪴
@wvkmurthy5115Ай бұрын
మధుర వాణి గారు చాలా కరెక్టుగా చెప్పారు.
@shreeengineering485Ай бұрын
Swamy garu you are 100%carrect హిందువలని లేకుండా చెయ్యాలి అని జగన్ దుర్మార్గం
@pavulurivenkatakumari9457Ай бұрын
Meeru super sir,Jai Hindu dharmam🎉
@gopisettynageswararao4006Ай бұрын
తిరుపతి లో పూర్తి గా హిందువులే ఉండాలి ప్యూర్ వెజ్ వాడు ఉండాలి భక్తి ఉన్నవాడే ఉండాలి అన్య మతస్థుడు ఎవడు ఉండకూడదు ఎవడు ఇన ఉంటే వెంటనే రిమొవ్ చెయ్యాలి
@venkatsailesh2542Ай бұрын
జై శ్రీ రామ్ 🙏
@chakrichakravarthi746Ай бұрын
Jai go mata.!!. Jai Govinda!!.
@oksirok8311Ай бұрын
🙏🙏🙏
@ravinderj4205Ай бұрын
Swamy mee yokka aalochana anugrahamlo pettaliga!!!❤
@prabhavathitanikella7983Ай бұрын
గురువు గారు మాడవీధుల్లో చెప్పులు వేసుకొని నడుస్తున్నారు ఎంతమందికి మేము వెళ్ళినప్పుడు చూసి చెప్పే వాళ్ళము కానీ అలాగే తిరుగుతున్నారు. ఈ 5 ఏళ్ళల్లో కావాలనే చెప్పులతో తిరిగెలగా మన సంప్రదాయాలని mantagalapaalani చేసినకుట్ర. క్యూలోతోసే నెపంతో ఆడవాళ్ళని తాకడం. కనీసం 5 సెకండ్స్ కూడా దేవుడిని చూడానికుండ తొయ్యడం ఎంతమంది బూతులు తిట్టుకుంటూ పోతారో వాళ్ల తిట్లు తప్పకుండా తగులుతాయి. తిరుమల మళ్ళీ ఎప్పటికీ బాగుపడుతుంది అని బాధగా వుంది.
@aliveluareti228Ай бұрын
అవును గురువుగారు సాధారణ మాలాంటి వాళ్ళు తిరుమల కి వెళ్ళాలి అంటే ఈ చార్జీల వల్ల ఈ టిక్కెట్లు డబ్బులు కోసం కొంత ఆగిపోతుంది స్వామి మేము సేవ చేయడానికి రావాలనుకున్న మాకు సేవకు చేసి వాడికి కూడా అనుమతి సరిగ్గా రావడం లేదు
@manoharyadav9121Ай бұрын
😢😢
@prabhavativedula2569Ай бұрын
Govinda govindaa
@subbunittala2012Ай бұрын
when i was in MTech ..i took tirupati laddu my HOD ....she did not take at that time ,,now i understood why!!
@gajamsrinivas9564Ай бұрын
Jai sri krishna ji 🎉
@TriveniChalavadiАй бұрын
👋👋
@wvkmurthy5115Ай бұрын
గోమాతను సెవిస్తే కోటి దేవుళ్ళను సేవించినంత ఫలితం లభిస్తుంది.
@AnanfaanandKumarАй бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@ShanthaNagarajanАй бұрын
Once I went to temple, chant govinda nama at that time one of the officer came to the premise voluntry told don't chant nama keep silence, this is our Dharma, s fate in kaliyug.
@madhureddybusagallaАй бұрын
😢😢😢😢😢😢
@KoteswararaoSanniboyina-kv5etАй бұрын
Radha Manohar Das garu TTD chairman avvali swamy Venkatesha🙏🙏🙏🙏🙏🙏🙏
@donkavaralakshmi1266Ай бұрын
Radha Manohar Das garu guruvu garu cheppinatlu ga ABN studiyalo cheppinatluga and Dr.pratip joshi garu cheppinatluga kottaprabutrebhutvam kutame prabutvam amalachayalani korukuntunnam . Om name Venkateshaya Nemaha.
@PlakshmiparvathiBollepalliАй бұрын
సార్! కొన్ని చోట్ల దేవుని గుడి ప్రక్కన చికెన్, మటన్ షాపులు ఉంటున్నాయి. చాలా బాధగా ఉంటుంది సార్.
@shankarravikantiАй бұрын
హిందూవులు మాత్రమే ఉండాలి ఇతరు ల కు స్థానం లేకుండా చెయాలి ఓం నమో వెంకటషాయ నమః 🙏🙏🙏🙏🙏🙏
@HARISH-gz9iyАй бұрын
I strongly support suspending endowments of Hindu temples under government With this Balaji temple laddu prasadam incident....
@satyagowriballa7913Ай бұрын
ఔనండీ...మా చిన్న పాప చంటిది అప్పడు స్వామి వారి ని దర్శంచుకోడానికి తిరుపతి వెళ్తే లైన్లో ఉన్నప్పుడు ఒక వెధవ తోసేసాడు...అప్పటినుండి తిరుపతి నేను వెళ్లలేదు..ఈ మధ్య నే వెళ్లాను
@thrivenipyata9768Ай бұрын
Jai Sri Venkateshayansh namah🙏🏻
@sreeramgt5120Ай бұрын
అవును. అది కల్తీ అని వాడికి తెలుసు.
@vijaykumar-lm8biАй бұрын
Many Court employees, NGOs are colluded with Jagan, Hence the situation like this our humble request to courts to look into the Matter at an earliest
@Kuruva937Ай бұрын
23:23 Swami Vivekananda scholarship Kukatpally
@jagadheeshk9633Ай бұрын
అసలు పాత నెయ్యి కాంట్రాక్టు ఎందుకు కేన్సిల్ చేశారు.
@gjagan7538Ай бұрын
Ycp party lo vunna kulagajji sagam matam maada Reddy Galla commisson kosam
@rambaharinadh2912Ай бұрын
Super super super.impose huge punishment.after see the same. no one tries to be done.
Inka yenni tappulu, yelanti tappulu jagan cheste arrest chestaru, Financial, Mines, Liquor, sand, even every where, every item ruined, please arrest him immediately
@chittooriunnarasinhamАй бұрын
i request Honourable Prime minister pl take action against irregulities of laddu andbswami property should be safequarded and pl take acyion chairperson snd e.o officer . cv narasimhsm
@dhondipremchand4692Ай бұрын
Jagan ni arrested p l z 😢😢 namo venkatesa 🌹🙏🙏🌹🌹
@gajamsrinivas9564Ай бұрын
🙏🙏🙏🙏👍😭😭😭😭
@ambiambi1289Ай бұрын
Sir banglore iskon temple
@LakshmiVaraheeАй бұрын
లడ్డూ తయారి ఎవరు చేస్తారు ? కొన్ని సంవత్సరాల అనుభవం ఉన్న బ్రాహ్మణులు కదా !!! మరి వాళ్ళు పసి కట్టలేక పోయారా నెయ్యి స్వచ్ఛం గా లేదు అని కల్తీ అయిన నెయ్యి తో నైవేద్యం తయారు చేయడానికి నివేదన చేయడానికి వాళ్ళ మనసు ఎలా ఒప్పుకుంటుంది? పోనీ అప్పుడు పూజర్లు అందరూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనుకుందాం ఇప్పుడు పూజర్లు అందరూ ఎవరు ? టీటీడీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదు.... ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీ లు మధ్య ఉన్న వివాదం అంతే గతం లో హెరిటేజ్ ని ఒక రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది కదా ? ఒకసారి నందిని డైరీ పశువుల పాక ఎంత ఉంది? అక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయి వాళ్ళు ఎలా నెయ్యి తయారు చేస్తారు అక్కడ కూడా కల్తీ లేదని నమ్మకం ఏమిటి ? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంత రేటుకి ఆవు నెయ్యి కొన్నారు? ఏంతో వైభవం ఉన్న టీటీడీ లో సొంత పశువుల క్షేత్రం నుండి ఎంత నెయ్యి వస్తుంది... టీటీడి కి సరిపోయే నెయ్యి భక్తుల ద్వారా క్షేత్రం ద్వారా ఎందుకు స్వీకరించే ప్రయత్నం చెయ్యలేదు
@jagadheeshk9633Ай бұрын
గోవు,పంది కొవ్వు తో తయారుచేసిన నూనె తో ...అసలు మనసు ఎలా వచ్చింది.
@shivasameer1995Ай бұрын
Christian kada ..hindu devatala prasadam aina teertham aina laddu aina prasadam aina heenam ga bhavistadu anduke ala chesaadu
@ramanaiahponna6701Ай бұрын
అల్ప కంపెనీ నుండి నెయ్యికొనుగోలు చేశారు కమిషన్ల కోసం హిందూ మనోభావాలను సనాతన ధర్మాన్ని నాశనం చేసిన ఏకైక CM
@BestserchАй бұрын
రాముడికి ఆపద వస్తే హనుమంతుడు ముందు ఉంటే కోతులు జటాయువు చివరకు ఉడుత కూడా సాయం చేసాయి కానీ హిందుత్వానికి ఆపద వస్తే బలవంతులు ముందు ఉన్నా మనం నోరు కూడా విప్పం అస్సలు కాలీ ఉండదు మనకి వినాయకచవితి భోజనానికి దసరా భొజనాలకు ఎక్కడ అన్నసంతర్పణ జరిగినా రెడీ
@maddukuri1Ай бұрын
: one who engages in a crusade: such as. a. Crusader : a person who participated in any of the military expeditions undertaken by Christian powers in the 11th, 12th, and 13th centuries to win the Holy Land from the 1:అశోక్ గజపతి రాజు గారు ట్రస్ట్ భూమి వివాదం 2: రథాలు కాలిపోయింది విగ్రహాలు పగులగొట్టిన 3: టీటీడీ మనీ డైవర్ట్ మరియు గోరాలు (లడ్డు ఒక్కటీ ) Jagen ఒక్క crusader
@msrinuvasulumsrinu9834Ай бұрын
😂
@shankarravikantiАй бұрын
హిందూవుకు మాత్రం ఉద్యోగం ఇవ్వాలి వరవా ళ్లకు ఇవ్వదు
@anupamareddy8959Ай бұрын
ఇప్పుడు మాట్లాడు రాధ మనోహర్ దాస్.....సుప్రీం కోర్ట్ అడిగిన ప్రశ్నలు మిమ్మల్ని. నోరు ఉంటె అన్నీ మాట్లాడటమే యూట్యూబ్ లో....
@shankarravikantiАй бұрын
హిందవులు మాత్రమే ఉండాలి
@BijjaRenukaАй бұрын
వాడు నాశనం కావాలి. ఇలాంటి అపచారం చేసిన వాడు😢😢😢😢 Hare krishna
@Warrior-ew9mzАй бұрын
Radha garu, ladus sales increased after cow ,pig and fish fat episode. Are people consuming after knowing about animal fats or infront of God any adulterated laddu becomes pure.
@chamubalanna8883Ай бұрын
Kacchitabga tappu chesina vadu anubavistadu
@soparlamadhuri9638Ай бұрын
Sir devadyaseka anduku sir Manam Hindu lama paprpalichkolema mana gululanu Manam kapadukudam
@Kuruva937Ай бұрын
Int Mandu ke din picture
@donkavaralakshmi1266Ай бұрын
Pratipu Joshua garu cheppinatluga T T D E O ga undattaniki mana chapati koteeswara Rao Gari lanty valiant niyamenchali.Govind.Govinda. Namaha
@AllTrendingContentsАй бұрын
Plz tirumala manam kapadukolemu bayya tamilnadu ki ivandi
@vm4025Ай бұрын
Poi jagan gadi sanka naakuraa gorree
@padmanaidu1767Ай бұрын
Edhi emina mana thappu kadhu deeniki karanam ayyina vallu gatti shisksha anubavistharu bhoomi medha undaganey so devudi medey bharam vadhileydamey chesina pani notitho cheppadaniki kuda sahakarinchatamledhu dhoormargulu
@vijaykumar-lm8biАй бұрын
Viswahindu Parishat kuda rangam loki digali
@keranfitness.Ай бұрын
It seems you are expressing concern about an issue related to the sanctity of religious practices in Tirupati, particularly regarding the preparation of Tirupati Laddu. You are pointing out that if an incident like this occurs, it is expected that religious sentiments would be strongly defended, and you are questioning why there has not been a strong reaction or action from authorities or the Hindu community. Here’s a refined version of your concern: Concern about Tirupati Laddu Incident There have been claims or concerns regarding the sanctity of the famous Tirupati Laddu being compromised by mixing ingredients like beef ghee, which deeply hurts Hindu sentiments. If this were to happen in any other religious context, the reaction would likely be much more severe, possibly involving extreme measures of protest or retaliation. However, the silence around this issue is troubling. It is crucial that religious authorities, including the Tirumala Tirupati Devasthanam (TTD) Board and the government, take this matter seriously. The chairman of the TTD and the ruling ministers at the time of such incidents must ensure that the sanctity of religious offerings is preserved, and strict punishment should be enforced to set an example for the future. Any potential violators must fear even the thought of committing such acts. Action Needed: Investigation into the incident Punishment for those responsible Assurance that religious practices are respected Preventative measures to avoid future occurrences Would you like to know the current chairman or ministers involved with the Tirumala Tirupati Devasthanam during a specific time period? I can provide details on that too.
@thirupathidasari1130Ай бұрын
మళ్ళీ ఒక శ్లోకం పాడు గొంతు చాలాబాగుంది
@prkbhargavАй бұрын
Daridrulaku baaga gaddi pettaru swamy - converted corrupt fake fellows can change and follow any religion, but should not disrespect other religion, especially mother of all.religuins Hinduism. Sanatana Dharma is way of life for every human and animal. Lord Venkateshwara is God of all, bigger and infinite than any other so called god's..he is God of all.gods
@kumarn7866Ай бұрын
Guru ji Meru rubber chepu to bhaga kotutaru..metha metha ga...
@rameshkumar-ge5xlАй бұрын
TTD and devadaya darmadayacsekha lo hinduvulu matrame employees ga vundela G.O pass cheyyali
@DUDDURAMANIАй бұрын
Jai srikrishna.
@palakollusatyanarayana2032Ай бұрын
జగన్ కల్తీ మద్యం తాగి మాట్లాడని జనం కల్తీ లడ్డు గురించి ఏం మాట్లాడతారు
TTD lo staff antha hinduvu lu vundatam manchidhe kaani guarantee enti vaari abhimatam maaradhu ani paatha vaalu kuda anthe gaa asthamanam entha mandhi ni maarustharu
@ambatijyostna7715Ай бұрын
kallalo neelu terigai e veshayalu telusukunte
@yashyadav-vt9gnАй бұрын
Krishna.chari.taggu
@kalyan9346Ай бұрын
Devaalayaalu government ninchi veru aiethe corruption ekkuva jarigi sanathana dharam thwaragaa kanumarugu avvthudhi andhuke government lu vaati aadhinamlo vunchukoni sanathana dharmanni kapaduthunnayi