మోడీ గారు visakhapatnam వచ్చి Visakha Steel Plant గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కనీసం కూటమి ప్రభుత్వం నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడ visakha Steel Plant ప్రస్తావన ఏమి రాకుండా చాలా జాగ్రత్త గా మేనేజ్ చేసి నందుకు విశాఖ ప్రజలు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటె 30,000 వేల కుటుంబాలు 7 నెలల నుండి జీతాలు లేక వాళ్ళు తినడానికి తిండి లేక నానా తిప్పలు పడుతుంటే ఆ విషయం మీకు Important కాదు. ఏమి అంటే అందరూ ఒకటే మాట privatization అవదు అని, మేము గెలిస్తే privatization అవనివ్వం అని చెప్పారు అంతే అంతటితో మా కూటమి ప్రభుత్వం పని ఐపోయింది. ఇంక మీరు (Visakha Steel Plant Employees) కష్ట పడి పని చేసి Visakha Steel Plant ని లాభాల్లోకి తేవాలి అని చెప్పరు. కాని ఏలా Visakha Steel Plant ని లాభాల్లోకి తేవాలి దానికి కావలసిన ముడి సరుకులు, బొగ్గు మరియు ఇతర ఖనిజాలు, గనులు కాని, నిధులు గాని మోడీ గవర్నమెంట్ ఇవ్వడం లేదు. ఎందుకంటె మోడీ గారికి Ego, ఈ Visakha Steel Plant కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టారు. దానికి నేను ఏందుకు help చెయ్యాలి. దానిని ఏదో విధంగా నాశనం చెయ్యాలి అనే ఉద్దేశం ఆయనిది. అందుకే Visakha Steel Plant ని ఆదుకోవడం లేదు ఆఖరికి Visakha Steel Plant Employees కి 7 నెలల నుండి జీతాలు లేవు ఐనా కాని ఈ ప్రభుత్వం ఏమి పట్టించుకోవడం లేదు. మన రాష్ట్రం ప్రభుత్వం కూడా ఏమి స్పందించడం లేదు.Visakha Steel Plant కి కావలసిన డబ్బు ప్రపంచ బ్యాంక్ లో అప్పు తీసుకుని దానికి సహాయం చెయ్య వచ్చు కదా. వీళ్ళు కూడా మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నట్లు మన రాష్ట్రం ప్రజలు భావిస్తున్నారు. Even మన ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే స్పందించి వాళ్ళకు ఆయనకు తోచినంత సహాయం చేస్తారు. కాని Visakha Steel Plant Employees కి 7నెలల నుండి జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతుంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా కార్మికులు ఉద్యోగులను పట్టించుకో లేదు వాళ్లకు help చెయ్య లేదు ఎందుకో అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారికి Visakha ప్రజలంటే ఇష్టం లేదు అనుకుంటున్నాను. ఇక నారా లోకేష్ గారు ఆయన ఇతర దేశాల లో, విదేశాల్లో ఉన్న తెలుగు ఉద్యోగులకు, తెలుగు వారికి మాత్రమే help చేస్తారు. మన రాష్ట్రం లో ఉన్న Visakha Steel Plant Employees కి మాత్రం help చెయ్యరు, ఆయనకు కూడా Visakha ప్రజలంటే పడద నుకొంటాను అందుకే help చెయ్యడాని కి ఇష్టపడరు. మరొక విషయం visakha ప్రజలు ఏమనుకుంటున్నారంటే మోడీ గారు Visakha Steel Plant ని ఆదాని కి అమ్మేశాడు అందుకే Visakha Steel Plant ని నిర్వీర్యం చేయడం కోసం మే Visakha Steel Plant కి కావలసిన ముడి సరుకులు బొగ్గు మరియు ఇతర ఖనిజాలు, గనులు ఇవ్వడం లేదు. అలాగే Visakha Steel Plant Employees కి జీతాలు కూడా లేకుండా చేస్తున్నారు. ఇలా చేస్తే Employees వాళ్ళంతట వాళ్ళే Visakha Steel Plant ని వదిలేసి వెళ్ళి పోతారు. అప్పుడు అధాని కి Visakha Steel Plant అప్ప చెప్పే వచ్చు అని మోడీ గారి ప్లాన్, ఇక చంద్ర బాబు గారికి అమరావతి, పోలవరం కోసం మోడీ గారు డబ్బులు ఇచ్చేస్తే చాలు, Visakha Steel Plant ఏలా పోయినా పరవాలేదు, Visakha Steel Plant Employees ఎలా చచ్చిన ఆయనకు అవసరం లేదు. ఇక్కడ 7 నెలల నుండి Visakha Steel Plant Employees కి జీతాలు లేవు దానికోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏమి పట్టించు కోవడం లేదు. SAVE VISAKHA STEEL PLANT & 30,000 EMPLOYEES. MERGE VISAKHA STEEL PLANT INTO SAIL Please. First arrange to Salaries to Visakha Steel Plant Employees and Save employees and their families please Sir. Jai Hind
@DasariAnand-pe6lx9 сағат бұрын
Jai janasena ♥️♥️ annaya
@kanamarlapudikanthisree59208 сағат бұрын
TDP ki vennupotu podiste.... PK out 👍
@vommivijayalaxmi52714 сағат бұрын
జనసేనా అన్న self game మొదలు పెట్టారు ఇంక మొత్తం కుటుంభం రాజకీయ్యం లోకే
@madhusudanaraochava3019 сағат бұрын
ముందు మీరు తిరుపతిలో దర్శనం టికెట్స్ క్యూ లో ఎందుకు పెడుతున్నారు? దేవుడు అంటే వైకుంఠ దర్శనము రోజే వుంటాడా? ఎందుకు ఇంత మూర్ఖంగా ఆ రష్ లో 60 దాటిన వారు కూడా వెళుతున్నారు? అసలు తిరుపతి లో ఏ టికెట్ అయినా ఆన్లైన్ లో నే అమ్మాలి. ఇంత ఘోరం ఇటువంటి ప్రపంచ ప్రఖ్యాత తిరుపతి లో జరగడం మనం ఇంకా మనుషులుగా సుఖ పడ దలుచుకోలేదని ఈ సంఘటన జరుగుతోంది. మీరు సంక్రాంతి వేడుకలు రద్దు చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి. దయ చేసి ముఖ్య మంత్రి , ఉప ముఖ్య మంత్రి, హోం శాఖ మంత్రి కలిసి, ఆపరేషన్ తిరుపతి యుధ్ధ చర్యలతో ఇప్పుడే మొదలు పెట్టండి, అసలు ప్రజలు అన్ని గంటలు ఎందుకు వెయిట్ చేయాలి ? ఏదో ఏదో చేయాలి ఆలోచించండి త్వరగా, లేదంటే మనకంటే అడివిలో జంతువులే హాయిగా బ్రతుకుతున్నాయి ఏ దేవుడూ అవసరము లేకుండా
@devagarisatishkumar62085 сағат бұрын
THE SAME PERSON OPPOSED MODI IN 2019 LOKSHABHA ELECTIONS & LOST HIS BASE TOTALLY, NOW ATLEAST HE HAS GOT SOME WISDOM.