ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది..వెంకటకృష్ణ సీరియస్ వార్నింగ్ | ABN Venkatakrishna Serious Warning | ABN

  Рет қаралды 145,478

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер: 301
@r.ramamohanarao100
@r.ramamohanarao100 21 күн бұрын
అంత బలుపు, తలపొగరు ఉన్న వ్యక్తి కి ఎవరి సానుభూతి ఉండదు. జరిగిన విషయాలన్నీ ఇప్పుడు ప్రజలకు బాగానే తెలిశాయి. కనుక చట్టప్రకారమే అన్నీ జరుగు తాయి. కోర్టుకి అబద్ధాలు చెప్పి నమ్మించి బెయిల్ తెచుకున్నంత మాత్రాన, తాను సుద్ద పూసని అర్ధమా? నిజ జీవితంలో కూడా పుష్ప లాగా behave చేస్తే, చట్టం ఒప్పుకోదు.
@rammohanreddyt2892
@rammohanreddyt2892 21 күн бұрын
తప్పు జరిగింది క్షమించండి అని చెప్పి పాపకు వారి కుటుంబాన్ని కుటుంబాన్ని ఆదుకుని వారికి తగిన పారితోషకం ఇస్తే భవిష్యత్తులో ఇలాంటి తప్పు చేయనని చెప్పాలి
@yvsiddartha7554
@yvsiddartha7554 21 күн бұрын
Parithoshikam kadu. Pariharam - nastapariharam. Aina pranaaniki minchina pariharam yem ivvagalaru brother. Meeru chepina Dantlo koda ardam undi. Kani yemi cheyalemu
@abhinaysali
@abhinaysali 20 күн бұрын
uri teyyli Allu arjun ni
@shaikmabusubani396
@shaikmabusubani396 20 күн бұрын
Eanduku help chestunnaanduka manchodu kabatti andaru paditunaru kavalane chesada meeranta ea tappu cheyani suddapusala porapatu jarigindi daniki hatyachesinattu matladutunaru okadimeeda siggulekunda
@ManjulaV-l9g
@ManjulaV-l9g 20 күн бұрын
Yes, Bro miru cheppinadhi 100 percent correct, ithe CM gaarini gowravinchaali.
@srilakshmi7346
@srilakshmi7346 14 күн бұрын
అసలు సినిమా ప్రపంచంలోని హీరోలకి ఒక్కొక్క హీరోకి 70 మంది బౌన్సర్స్ అవసరమా. అన్ని విషయాల్లో over చేయటం సినిమా వాళ్ళకి అలవాటు. అసలు సినిమా వాళ్ళు సమాజ శ్రేయస్సు కోరే విధంగా ఉండాలి, సమాజాన్ని నాశనం చేసే హక్కు ఏ డైరెక్టర్ కి లేదు, తాగుడు సెక్స్ వైలెన్స్ తప్ప ఈ రోజుల్లో ఏమున్నాయి సినిమాల్లో. ఒకప్పుడు కూడా సినిమాలు ఉన్నాయి, ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉండేది. తప్పుదారిలో వెళ్తే జీవితం ఎలా పాడైపోతుంది అని చూపించేవారు. ఒక్కొక్క హీరో కొన్ని కోట్లు తీసుకుంటున్నాడు అదంతా ప్రజల డబ్బు కదా. ప్రజలు ఈ సినిమా పిచ్చి వదులుకుంటా గాని సమాజం బాగుపడదు.🎉
@AnilKumar-nc1gx
@AnilKumar-nc1gx 21 күн бұрын
I support CM revanth reddy
@kavaliramesh2921
@kavaliramesh2921 21 күн бұрын
Deniki bro hydra matter lo kuda chanipoyar mari daniki ans chey
@sai.arepally6201
@sai.arepally6201 20 күн бұрын
Correct bro ​@@kavaliramesh2921
@muthyalakishan1090
@muthyalakishan1090 20 күн бұрын
Revanth anna 🔥
@pmanibabumanibabu6878
@pmanibabumanibabu6878 20 күн бұрын
​@@kavaliramesh2921గొడవలు సద్దుమణిగేలా చూడాలి రా బాబు అంతేగాని రెచ్చగొట్టే తట్టు అక్కడ ఆడు చచ్చాడు ఇక్కడ ఈడు చచ్చాడు అప్పుడు ఏం చేశారు ఏంటిది
@sambasivaraopunnam6478
@sambasivaraopunnam6478 21 күн бұрын
వాడికి బలుపు ఎక్కువ అది తగ్గించాలి వాడికి
@polojuramesh9384
@polojuramesh9384 21 күн бұрын
అల్లు బ్రాండ్ అస్తిత్వం కోసం పడిన తపన,అత్యుత్సాహం ఈ సంఘటన జరగటానికి ప్రధాన కారణం .. మెగా ఇమేజ్ లేకుండా నాకు కూడా ఇంత పాపులారిటీ వుందని , మెగా ఫ్యాన్స్ లేకున్నా నాకు సొంత ఇమేజ్ వుందని నిరూపించడం కోసం ఆయన పడ్డ వెంపర్లాట ఈ ఘటనకు కారణం
@svpl88
@svpl88 21 күн бұрын
He doesn't need anyone. Go to Maharashtra, Gujarat, Bihar, Haryana anywhere .. He had worked his ass off to get here. No need to give any credit to anyone else. I'm saying this as a Chiranjeevi fan who also happened to realize that it is the most nepotistic family in the world!
@Pruthvi_Raj_Chauhan
@Pruthvi_Raj_Chauhan 20 күн бұрын
​@@svpl88 anduke jail la paddadu. Ippudu andari avasaram untadi.
@svpl88
@svpl88 20 күн бұрын
@@Pruthvi_Raj_Chauhan konchem wait cheyi nanna. Court will conduct a detailed inquiry into what happened why and when it happened and determine his culpability. Mana janala ki lenide patience
@nnssrr7543
@nnssrr7543 21 күн бұрын
రేవతి కుటుంబానికి న్యాయం జరగాలి.రేవతి కుటుంబానికి న్యాయం జరగాలి
@nithishbabu4173
@nithishbabu4173 21 күн бұрын
Yenduku anta vallani yevaru vellamanru
@konanaresh1340
@konanaresh1340 21 күн бұрын
అల్లు అర్జున్ ఎవరు చెప్పారు​@@nithishbabu4173
@dhadisettysubramanyam7555
@dhadisettysubramanyam7555 21 күн бұрын
Adda gadidalu vastayani teleka vellaru..addaga gadidalatopatu konno pandulu kuda vachi tokkesaya​@@nithishbabu4173
@SravaniSai922
@SravaniSai922 20 күн бұрын
నేషనల్ అవార్డు వెనక్కి తీసుకుని సరైన సినిమాకి ఇస్తే బావుంటుంది
@satyanarayanagaade9035
@satyanarayanagaade9035 21 күн бұрын
మొత్తానికి తెర వెనుక ఏదో జరుగుతుంది.. అసలు విషయం బయటకు రావడం లేదు.
@SVRAO-ws5vc
@SVRAO-ws5vc 21 күн бұрын
అంత బలుపు, తలపొగరు ఉన్న వ్యక్తి కి ఎవరి సానుభూతి ఉండదు.
@dasaridayakarrao6215
@dasaridayakarrao6215 21 күн бұрын
పొరపాటు అల్లుదే అని పలువురు వ్యాఖ్యానించారు. ఇది మంచిది మరియు ఇది నిజం. దయచేసి పేద ప్రజలు అలాంటి ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించండి. అనవసరమైన మరియు పనికిరాని విశ్లేషణలు మరొక సమస్యలకు దారితీస్తాయి.
@UdayKumar-us2vr
@UdayKumar-us2vr 21 күн бұрын
అల్లుఅర్జున్ ఆ బాలుడను విదేశాలకు వైద్యం కొరకు ఎందుకు తీసుకువెళ్లడం లేదు
@Sreepal2403
@Sreepal2403 21 күн бұрын
Ndukuuu tesukoni velali???
@Radhe-n1s
@Radhe-n1s 21 күн бұрын
ఒరేయ్ అంది మోరల్ respisibility
@Sreepal2403
@Sreepal2403 21 күн бұрын
@@Radhe-n1s ndukuuu athanu responsibility??..athanu em ana ramanadaa movie ki?? 3000 petti ticket konamani chepadaa athanu...?? Ni antha nv velinavuu ....moral responsibility anta...em matram moral undi janalaki malla?? Oka oka politician degara leva paisaluuu?? Anta hype chestunaru kadaaa...valaki ivadaniki enti mari??....roads pai daily ento mandi chanipotunaruu enti prasti valadi?? Oka issue ni patukoni pedda hype chestu edo chesaseaam ani goppaluu...adi kada vere issue ledu ah Telangana lo??
@UdayKumar-us2vr
@UdayKumar-us2vr 21 күн бұрын
@@Sreepal2403 అన్నాడు గా ప్రి రిలీజ్ ఈవెంట్ పేట్టి అందరిని సినిమా చూడమన్నాడు
@Sreepal2403
@Sreepal2403 21 күн бұрын
@@UdayKumar-us2vr tv lo add istaruu andaru idi vadandi baguntadi adi vadandi baguntadi ani.....poi konukoni vadutavaaa?? Congress ki vote veyamani cheptaru poi vestavaa or ni thought process em ana use chestavaaa?
@venkateshwarareddy2136
@venkateshwarareddy2136 21 күн бұрын
CM రేవంత్ రెడ్డి సార్ గారు రియల్ హీరో సార్
@RohiniBaratam
@RohiniBaratam 21 күн бұрын
Revanth Reddy real Hero 🎉
@PallapativenkateswaruluYadav
@PallapativenkateswaruluYadav 20 күн бұрын
jai revanth Reddy cm sir correct 💯💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Krishjoy-l
@Krishjoy-l 21 күн бұрын
ఇప్పటివరకు ఆ బాలుని ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది అల్లు అర్జున్ సినిమాకు వేల కోట్లు వందల కోట్లు కలెక్షన్ అవుతున్నాయి అసలు వేణు తోటి దేశానికి లూటీ నష్టం ఈ ఫిలిం కావాలి ఇచ్చిన అవసరమా దీనంతటి కారణం బిజెపి బీహార్ ఎస్ ఏ
@rajeshchilumula4001
@rajeshchilumula4001 20 күн бұрын
ఒక 1hour ముందే వాళ్ళ హస్బెండ్ చెప్పారు కదా.. ఎవరు చూసుకుంటునారు అని
@rjcommonermedia
@rjcommonermedia 20 күн бұрын
We support CM Sir
@gsmitha3863
@gsmitha3863 21 күн бұрын
Misguided by lawyers,as both father and son were repeatedly saying in press meet
@RohiniBaratam
@RohiniBaratam 21 күн бұрын
Good analysis sir
@durgaprasad5576
@durgaprasad5576 21 күн бұрын
సినిమా క్వాలిటీ సరే, రేటు పెడతారు. 40 రూపాయల ఆఫ్ లీటర్ డ్రింక్ 200, 30 రూపాయల popcorn 250 . వీటిని ఎవడు భరిస్తాడు. అసలు సినిమా చూడటమే మానేశారు.
@SravaniSai922
@SravaniSai922 20 күн бұрын
గత కొన్ని రోజులుగా హీరో గారు చేసిన అతి... అత్యుత్సాహం...ఇక అన్ని ఆపెయ్ హీరో గారు.. నీకంటే గొప్ప గొప్ప నటులు చాలా మంది ఉన్నారు
@ArkRaju-k6i
@ArkRaju-k6i 21 күн бұрын
ఒక్కొక్కసారి మన పేరే మనం మర్చిపోతాం, కొన్ని పరిస్థితుల్లో మన మైండ్ బ్లాక్ అవుద్ది, దానికోసం ఇంత కక్ష్య పూరితంగా చేయడం దారుణం
@GiridharaReddy
@GiridharaReddy 21 күн бұрын
😂 ne peru nuve marchipotava😂,
@SangulaLakshmitulasi
@SangulaLakshmitulasi 20 күн бұрын
గతంలో సినిమాల విడుదల సందర్బంగా చాలా సార్లు చాలా మంది చనిపోయారు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కి నేషనల్ వైస్ వస్తున్న పేరు తట్టుకోలేక వెనక ఉండి ఎవరో చక్రం తిప్పుతిన్నారు.
@pmanibabumanibabu6878
@pmanibabumanibabu6878 20 күн бұрын
ఆడు తల పొగరుతో సమస్యను జటిలం చేసుకున్నాడు రా అయ్యా రోజుకొక అబద్ధం చెబుతూ పోలీసులకు దొరికాడు చాలా ఫ్రీగా సాల్వ్ చేసుకోవచ్చు ఈ సంఘటనను కానీ వాడి అహం వాడిని తినేసింది
@purnanandvemuri4745
@purnanandvemuri4745 21 күн бұрын
Sir hospital bills and school fees gurinchi debate cheyandi. CM sir please reduce this two also with cinema tickets.
@1982Amith
@1982Amith 21 күн бұрын
మా బావ పక్కన ఉన్నందుకు ఐఎఎస్ ఐపిఎస్ అధికారులు మంత్రులుగా చేసిన వాళ్ళు జైలుకు వెళ్ళటం చూసాం ఇప్పుడు హీరోలు కూడా వెళుతున్నారు మా జగన్ బావ అంటే మజాకా 😂
@seshagiribyra8647
@seshagiribyra8647 19 күн бұрын
Allu Arjun,Spoils Cine Industry
@sv2200
@sv2200 19 күн бұрын
గ్రహపాటో పొరబాటో.. తెలిసి జరిగినా తెలియక జరిగినా .. ప్రాణ నష్టం ఒకరికి పరువు నష్టం ఒకరికి అయితే జరిగింది కదా .. సారీ తో పోయేదానికి .. ఇంత వరకూ తీసుకు వస్తూ ఉండబట్టే ఇష్యూ పెద్దది అయి ఈగో స్ పెంచుతూ ఇరువురి కుటుంబాలు రోడ్డున పడేస్తూ ఉన్నాయి అని అందరికీ అనిపిస్తూ ఉన్నది , నోటి మాట ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలదు నోటు తో అవసరం తగ్గించనూ గలదు , తల తిక్కగా తగ్గేదేలే అంటే ఎలా అబ్బా😮
@chandrad5720
@chandrad5720 21 күн бұрын
Over yakson Allu Arjun
@Pimaheshwar-q3l
@Pimaheshwar-q3l 20 күн бұрын
పోలీసులను కించపరిచే సినిమా, ముఖ్యమంత్రిని కించపరిచే సినిమా ఇది ఇలాంటి సినిమాలు ప్రదర్సునకి అనుమతి ఇవ్వకూడదు. అసలు ఈ సినిమాకి, కధ, స్క్రిప్ట్ తయారుచేసినోడిని, ఈ సినిమా ని నిర్మించినోళ్లకి, డైరెక్షన్ చేఇంచినోళ్లకి, ఇలాంటి సినిమాలు ప్రదర్శించినోళ్లకి, పనిష్మెంట్ ఇస్తే, సక్కగా అన్ని గుర్తొస్తాయి. పైగా అర్జున్ అనే వాడు మీటింగులో రాష్ట్ర ముఖ్య మంత్రి పేరు తెలియదా,? మర్చి పోయేడా, వీడు? ఇది అర్జున్ గాడి తల పొగరే.లేకపోతె జోకులేస్తున్నాడా వీడు? తెలంగాణాలో ఉంటున్నాడు, చదుకున్నానోడు, చిన్నకుర్రోదేమీకాదు. రేపు వేరు ప్రొడ్యూసర్స్ఇదే విధంగా పోలీసులను, ముఖ్య మంత్రిని కించపరచె విధం గా సినిమాలు తీస్తారు అనడం లొ సందేహం లేదు.
@kkkkkkk3771
@kkkkkkk3771 20 күн бұрын
Cinema వాళ్ళు వెళ్ళ లేదు hospital ki4 అన్నారు..మరి రాజకీయ నాయకులు ఎందుకు వెళ్ళ లేదు...20 రోజులు ఎందుకు పట్టింది...మోడీ గారి పై గతం లో మీరు పెట్టిన డిబేట్ లు ఎంటి..సంస్కారం గురించి మీరే చెప్పాలి...అసలు సినిమా హాల్ managemnt కి సంబంధం లేదు అన్నట్లు ఎంటి ఇది...అసలు కోర్టు లో ఉంటే పోలీస్ లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవచ్చా...?
@seshagiribyra8647
@seshagiribyra8647 19 күн бұрын
Poor and Middle class People go to Moovies One week after Release, Please don't waste Your valuable Money
@NageshwarRao-nn1in
@NageshwarRao-nn1in 21 күн бұрын
Venkatkrishna and ABN team, Is this really a issue... Focus on Tribal Welfare.... If AA is at fault he should be in jail irrespective of his stardom.. It is in court...
@raja.harikeerthi
@raja.harikeerthi 21 күн бұрын
S
@VijayDondapaneni
@VijayDondapaneni 20 күн бұрын
Bro in this incident nobody fault it as happened accidentally and most unfortunate lost life all happened unfortunately
@manikumar6362
@manikumar6362 21 күн бұрын
Me over action yentra babu? Revanth ni support cheyyali anna baadha tho kavalani allu arjun ni inka yekuva bad chesthunaru... adhe place BRS unte meru arjun ni support chestharu
@venkatstance4103
@venkatstance4103 21 күн бұрын
Drink Allu Arjun juice..
@raja.harikeerthi
@raja.harikeerthi 21 күн бұрын
Aunu sir.chala over action chestunnaru veelu.
@Sreepal2403
@Sreepal2403 21 күн бұрын
Asalu allu arjun thapu ey cheyaledu... diversion politics by congress
@arunakumari3752
@arunakumari3752 20 күн бұрын
C.M. Revanth 100% correct, JAI Revanth anna.
@eswaraiahn8711
@eswaraiahn8711 20 күн бұрын
Supar vekatakrishna anna
@yadagirigubba5948
@yadagirigubba5948 20 күн бұрын
Yes❤jall
@radhakrishnasanghi3725
@radhakrishnasanghi3725 21 күн бұрын
Political leaders ర్యాలీ చెయ్యరా అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు కదా
@Dubairajateluguwala
@Dubairajateluguwala 20 күн бұрын
విజయం వస్తే హుందా తనం పెరగాలి కాని అహంకారం కాదు సినిమా మంత్రి పేరు తెలియదు Cm పేరు తెలియదు అంత కొవ్వా?
@devarakondaanjaneyulu9880
@devarakondaanjaneyulu9880 21 күн бұрын
కందిపప్పు పెసరపప్పు మినప్పు శనగపప్పు బియ్యం రేట్లు గురించి చర్చ పెట్టినట్లు నీను చూడలే
@mandalapuvijayakurmar1713
@mandalapuvijayakurmar1713 19 күн бұрын
Bail cancil cheyali,
@swarupanalla3916
@swarupanalla3916 21 күн бұрын
Venkata krishna garu hatsaf🙏
@vinaymask6000
@vinaymask6000 21 күн бұрын
Now the war is between Telangana people and Andhra Actors but this Andhra media is supporting whom as per ACP Vishnu Murthy
@prakashas9408
@prakashas9408 20 күн бұрын
Court బెయిల్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీ లో ఎందుకు చర్చ చేయాలి? ఆ తర్వాత కదా అల్లు అర్జున్ press meet పెటుంది? Cinema వాళ్ళు మొత్తం అల్లు అర్జున్ చూడడానికి ఇంటికి వెళ్లారు అన్నారు వెళ్తే వెళ్లారు ప్రజలు చూశారు కాబటి వలె డిసైడ్ చేసుకుంటారు వాళ్ళకి support చేయాల వద్దా అని....
@princevinod7438
@princevinod7438 20 күн бұрын
Assembly lo oka member raise chesina question ki CM answer chesaru edho chedam ani assembly lo topic tiyyale
@nageshgandham3078
@nageshgandham3078 21 күн бұрын
స్మగ్లర్ గా నటిస్తే తప్పు (ఇది రీల్) ఓటు కి నోటు లో డబ్బులతో బేరానికి వెళ్లిన వాడు. (ఇది రియల్) ..🤔 0:56
@llpclakshmammachannel7516
@llpclakshmammachannel7516 21 күн бұрын
నువ్వు ఎవడ్రా మా ap లో వైచిపి సైకో ల ఉన్నావ్ అక్కడ మ్యాటర్ ఏంటి ఓటుకు నోటు ఏంది అది తప్పుడు కేసు అని తేలిపోయింది. సిగ్గు లేకుండా ఓటు నోటు అంట ఆలా ఎత్తు కుంటే మా ap లో జలగ ఎప్పుడు జైల్లో నే ఉండాలి మరి మీ లాంటి brs ఇక్కడ వైచిపి కి same మీరు తు తు అందుకే అక్కడ kcr ఇక్కడ జలగ ఓటమి తో బుద్ది చెప్పారు ప్రజలు మరాండ్ర మీరు
@llpclakshmammachannel7516
@llpclakshmammachannel7516 21 күн бұрын
గు.. బలుపు ఉన్న వారే హీరో లకు సపోర్ట్ ఒక పేద కుటుంబం అన్యాయం అయితే ఒక్కడి మూలంగా మాట్లాడరే సన్నాసులు ఒక్కొక్కడికి తాట తీస్తున్నాడు రేవంత్ అన్న ఇలాంటి cm ఒక్క రోజు ఉన్న చాలు రేవంత్ అన్న మీరు గ్రేట్ cm 👏🏻👏🏻
@rrrchanal2194
@rrrchanal2194 21 күн бұрын
పెకినవా తీయ
@rajeshchilumula4001
@rajeshchilumula4001 20 күн бұрын
​@@rrrchanal2194నీకు బాగా అలవాటు అనుకుంటా పీకడం
@sivarao1696
@sivarao1696 21 күн бұрын
Cm sir has taken right decision.
@prabhakarreddydonuru
@prabhakarreddydonuru 20 күн бұрын
Govt and cm corect
@srinivasgaddam344
@srinivasgaddam344 20 күн бұрын
అల్లు అర్జున్ జైలుకు వెళ్తే ముగింపు
@lakshmangrandhi4236
@lakshmangrandhi4236 21 күн бұрын
Venkata krishna garu meru dibate lo bagachestharu.nenu anni dibats suthuntanu.mee voice super ga untunnadi sar.akkada porapatu ga matladaru
@rithikkalvakuntla1028
@rithikkalvakuntla1028 20 күн бұрын
i support govt action
@chantipanuganti
@chantipanuganti 21 күн бұрын
నువు పాఠం చదివినట్లు చదువుతున్నావు న్యూస్ నీ😅
@hariprasadk1586
@hariprasadk1586 19 күн бұрын
అల్లు అర్జున్ కి అహం ఎక్కువ ఈ మాట వాళ్ళ తల్లే చెప్పింది.CM నే ధిక్కరిస్తూ మాట్లాడుతుంటే ఇతర పార్టీల వాళ్ళకి ఇది తెలంగాణ మీద అనిపించడం లేదా,సినిమావాళ్లు మేమంతా ఒకటే అన్నట్లు ప్రవర్తిస్తూ వుంటే, పొలిటీషియన్లు డైవర్స్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నట్టు, ఏది ఏమైనా ఇక నుండి ఐనా ఈ బెనిఫిట్ షోలు, రేట్లు పెంచడం మానేస్తే మంచిది ఇదే సినిమా పరిశ్రమ TRS ప్రభుత్వ హయాంలో దాసోహం చేసింది. అన్నిటికంటే ముఖ్యం బౌన్సర్ల వ్యవస్థను బ్యాన్ చేయాలి, దానికి అసలు చట్టబద్ధత వుందా? అన్నిటి కంటే ముందు ఇలాంటి సినిమాలను బ్యాన్ చేయాలి, వీటి వల్ల సమాజానికి ఏం లాభం లేదు, పైగా వీటిని చూసి పోలీసుల మీద, ప్రభుత్వం మీద తిరగబడే అవకాశం వుంది ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది.
@AnilKumar-xs3eh
@AnilKumar-xs3eh 20 күн бұрын
తల్లి మరణం... బాబు చావు బతుకుల మధ్య.
@CHINASUBBARAOLELLA
@CHINASUBBARAOLELLA 20 күн бұрын
Tscmsuper 7:48
@lakshmangrandhi4236
@lakshmangrandhi4236 21 күн бұрын
Jai cm revanth reddy garu.manavatyam supinchinaru
@cjhcjh-ll2gt
@cjhcjh-ll2gt 21 күн бұрын
ఇక్కడ ఓవరాక్షన్ చేసింది రేవంత్ రెడ్డి, పోలీసులు మరియు మీడియా. అల్లు అర్జున్ కానీ, బాధిత కుటుంబం కానీ పెద్దగా స్పందించలేదు. ప్రభుత్వ వైఫల్యన్ని తట్టుకోలేక రేవంత్ రెడ్డి ఓవరాక్షన్ చేసిండు. బాల్కనీ పైన వున్న జనాలకి కింద జరిగిన విషయం ఎలా తెలుస్తుంది. అర్జున్ ని బయటికి పంపారు కాని సినిమా మాత్రం ఆపలేదు.
@vatturiveeravenkatasatyana7356
@vatturiveeravenkatasatyana7356 20 күн бұрын
Carct ga matadalaru Andi 🙏
@ramu5567
@ramu5567 20 күн бұрын
సినిమా ఇంట్రెస్ట్ చూసి ప్రజలు ఇదెవడమే తప్ప వాళ్లకు మాత్రం ఇటువంటి ప్రేమ అభిమానం ఉండదు డబ్బును మదంతో కొట్టుకుంటున్నారు అంతే
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 20 күн бұрын
He EXPOSED, his CHARACTER, What type of HUMAN BEING. Already PROVED Few times and RUMORS About JOHNY MASTER CASE, He was INDIRECT COMPLAINT on Johny Sir
@ramagopalgostu3607
@ramagopalgostu3607 21 күн бұрын
Money Matters everything
@lakshmangrandhi4236
@lakshmangrandhi4236 21 күн бұрын
Nenu dadapu 6 yers nundi susthunnanu.dering and dashing ga untaru.dibete chala bagunnadi
@Matt-k1c
@Matt-k1c 21 күн бұрын
I strongly support Revanth Anna , he is 100% correct and a very good able adminstrator.
@satishkumar-tw2by
@satishkumar-tw2by 19 күн бұрын
Allu Arjun is 100% right... It's purely accidentally😢
@subbarayudumalapati5986
@subbarayudumalapati5986 20 күн бұрын
కేటీర్ కీ భలుపు ఓకే ఈసారి వాడు కూడా గేలవదు
@SureehKarnakanti-q9c
@SureehKarnakanti-q9c 21 күн бұрын
I support CM
@teluguyt7787
@teluguyt7787 20 күн бұрын
వెనుక నుండి ఐవరో నడుపుతున్నారు.
@dine447
@dine447 20 күн бұрын
ఒక్క పెద్ద మూవీ తీసాడు కదా గర్వం పెరిగింది నెక్స్ట్ మూవీ కి దించేస్తారు
@vinnu2415
@vinnu2415 21 күн бұрын
Mari nee over action memu em anali chepandi
@ramakrishnamurthyyeleswara1292
@ramakrishnamurthyyeleswara1292 21 күн бұрын
These film stars are of no use. Government also gave permission to loot public with sky high ticket prices in the name of benefit show what is use of this to the public?
@Diligence-i
@Diligence-i 21 күн бұрын
Desam lo savaalaksha samasyalu vunte, why only this one issue?? Mundu janaala samasyala meeda debates pettandi. If attitude problems aa..evariki levu Balakrisha, Mohanbabu, Manchu Laxmi, to name a few. My simple question...if some public died during election campaigns due to traffic jam in ambulance who will you blame?? Police for not controlling the traffic?? Politician for arranging huge campaign event?? Political party associates?? Ambulance driver/hospital management?? Public for not giving the way?? Entire government due to poor infrastructure?? So desaniki & jananiki panikocchevi and progressive debates pettandi...plz
@SureshBabu-iu8mm
@SureshBabu-iu8mm 20 күн бұрын
Rural people mostly with Congress in telangana. Iam observing lot.
@rajeshchilumula4001
@rajeshchilumula4001 20 күн бұрын
ఒక్కసారి వచ్చి చూడమని ఉరికిస్తారు.. రైతు బంధు లేదు పెన్షన్ లు సరిగా లేవు... సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు మీరు వల్ల ఊర్లల్లోకి పోకండి.. ప్రజలు చాలా కోపం గా ఉన్నారు
@sashisharma9924
@sashisharma9924 20 күн бұрын
Not money...u need humanity to revathi children who lost mother at young age...they r surrounded by press,politics,chine ppl etc..but no one can bring the lost mother..pls console them..pamper them...
@saminenisuresh4436
@saminenisuresh4436 21 күн бұрын
I am support cm
@chantybanty2500
@chantybanty2500 21 күн бұрын
సిఎం సర్ నిర్ణయం సరైనది
@lordsun153
@lordsun153 21 күн бұрын
VK గారూ.... ఆపండి ఇంక చెత్త టాపిక్..
@bodhuphani4958
@bodhuphani4958 21 күн бұрын
Vk garu meku anni telusu meru ela matladakandi please
@anveshanvesh4648
@anveshanvesh4648 20 күн бұрын
Enti sir ,andhra lo vere prblms e leva 20 days nunchi same topic ,vere pani unte chusukondi sir , film star ante intha coverage istunaru
@RamuRamu-bn8wo
@RamuRamu-bn8wo 21 күн бұрын
Bail raddu cheyandi
@factisfact6178
@factisfact6178 21 күн бұрын
100 cr to Gm will be end of this 😮
@kotiavala7260
@kotiavala7260 21 күн бұрын
😮🙏
@borugureddeppa2483
@borugureddeppa2483 20 күн бұрын
Ticket s rates endhuku fix cheyatledhuu
@Ammuskitchen89
@Ammuskitchen89 21 күн бұрын
Industry janam ni.. mana la nela meda nadichela cheste antha Andaru set ipotaru andi. Manam ichina attention tho velaki, janalu society ante edyna Dabbu tho konedham ane concept lo unaru.
@maheshaddepalli5158
@maheshaddepalli5158 21 күн бұрын
Ticket entha kavalante antha pettukuntaaru nacchithe belly lekapothe ledhu
@lakshmangrandhi4236
@lakshmangrandhi4236 21 күн бұрын
Orijinal hero meru
@PavanAkula-b3e
@PavanAkula-b3e 21 күн бұрын
Over action ntra athani gurinchi tappuga matladithe athanu chepukovadda...
@PraveenKumarHogirala
@PraveenKumarHogirala 21 күн бұрын
Sir Venkata Krishna gaaru Mr AA has no regrets regarding the incident that happened he is thinking from his end only unfortunately in this tragedy no one is ready to accept their own individual mistakes especially the theatre management, AA personal team like PR members, bodyguards, government who allowed the movie team to increase the ticket prices and for giving permission for AA to watch the movie, atleast one individual person is not ready to accept and admit the blunder they did sir not only that they are covering their mistakes and trying to show case them that they are very innocent and not aware of the tragedy that happened by telling lies infront of Media and public no body has responsibility sir these people are inhuman and insane with no minimum ethics and morals this is very sad truth sir
@sekumadhu6241
@sekumadhu6241 21 күн бұрын
Revanth jealous on Allu Arjun
@SravaniSai922
@SravaniSai922 20 күн бұрын
అన్నం పెట్టిన చేతిని విరగ్గొట్టాలని చూస్తే దేవుడు చూస్తా ఊరుకుంటాడా...😅😅
@vangurimadhu
@vangurimadhu 20 күн бұрын
You called everyone by name and spoke without saying ``Garu.''But when you came to KTR, you said it was a Garu
@rednamsambasivarao1161
@rednamsambasivarao1161 21 күн бұрын
AP lo Dy CM thelaganlo CM Annaa AA ki dontcare.
@mudilimukhalingam3084
@mudilimukhalingam3084 21 күн бұрын
చదుకున్న ఎధవలు వల్ల హీరో లో కి కొమ్ములు వసతున్నాయి... గి రమానం పెరుగుతుంది...
@vishnureddy894
@vishnureddy894 20 күн бұрын
చిరంజీవి కలిసాడు
@srinivasulu9054
@srinivasulu9054 21 күн бұрын
Ma AP lo. YCP సాగించిన అరాచకం పాలను గురించి చెప్పుకుంటే ఐదేళ్లు సరిపోదు కదా వాటి పై చర్చ కాకుండా ఇంకా దేని మీద ఎందుకన్నా,, YCP భవిష్యత్తులో రాదు అన్న సబ్జెక్ట డిబేట్ మీరు పెడితేనే కదా,, మంచిది
@ravindrababu4386
@ravindrababu4386 21 күн бұрын
A title entrance baby vedevadu warning ivvadaniki
@sukkeshreddy9849
@sukkeshreddy9849 21 күн бұрын
Arrogant hero
@VijayDondapaneni
@VijayDondapaneni 20 күн бұрын
Govt does not have any other tasks ?? What happened to the public who lost thier houses during hydra operations please have debate on that
@vvsmurthyvatty8443
@vvsmurthyvatty8443 21 күн бұрын
Revantha Reddy garu correct stand teesukunnaru.Mindless AA ni jail kurchopedithe Mind clear avuthundi.Sukumar tapped movies teesi peoples chedakoduthunnadu.
@sankararao9922
@sankararao9922 21 күн бұрын
Sir.bharat.dasam.lo.inka.issue.leva.eea.vadav.kosam.taking.tapu.
@chidambarvadlapudi554
@chidambarvadlapudi554 20 күн бұрын
Verry p.p
@sandeepreddy6754
@sandeepreddy6754 21 күн бұрын
Abn channel CM laga behaving in two states .
@mdmudassarali
@mdmudassarali 21 күн бұрын
Ni over acting taggichuko mundu
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН