దేశం మొత్తం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అంథకారం అవుతుంది తస్మాత్ జాగ్రత్త 👍
@ram1011Сағат бұрын
Bhavishathu yenti nayana, gatha 10 years nunchi adhey ga jarigedhi.
@pavan21522 сағат бұрын
Excellent Analysis
@srinivasaraodudary11593 сағат бұрын
మేడమ్ మీ గొంతు చాలా బాగుంది.మీరే ప్రతి శనివారం ఈ కామెంట్ ను చదవటం మాకు చాలా చాలా ఇష్టం
@aboodbinsayeedbaharmuzbaha628324 минут бұрын
Great Analysis Really Appreciatable
@pushpeswararao98943 сағат бұрын
కూటమి సూపర్ 3 తో ముగించి అప్పుల కట్టడం అభివృద్ధి పనులు చేపట్టి , ఫ్రీ గా ఇసుక ను రద్దు చేసి చూడండి.
@VaniMuppalla-fb2mq9 минут бұрын
Excellent game chapparu
@subbaraog59322 сағат бұрын
💯%
@2024war2 сағат бұрын
Me lanti facts earu chepparu good job
@sv22002 сағат бұрын
గొప్ప కొరకు పెద్ద పరుగులొద్దన్నాడోయ్ , అప్పు చేసి పప్పు కూడు తగదన్నాడోయ్ డోయ్ డోయీ 👍👍
@pushpeswararao98943 сағат бұрын
ఎన్నికల సమయంలో పనిచేసే గుడ్ గవర్నెన్స్ లాంటి NGO lu ఇప్పటి నుంచే ప్రజలను చైతన్య పరచాలి.
@TsnReddy-r6n2 сағат бұрын
మాకు ఈ ఉచిత పథకాలు వద్దూ బాబోయ్ అని ప్రజలు చెప్పారు 11 సీట్లు తో.ప్రజలు కోరుకున్నట్టుగానే cbn పరిపాలన చేస్తున్నాడు.మీకు ఏమిటి భాదా???
@muraliparitala1749Сағат бұрын
Responsibility
@parvathichittineni6203 сағат бұрын
వాళ్ళు సోమరిల్గా తయారవడం లేదు. ఆ నిరుద్యోగ భృతిని ఇచ్చేదానికి ఒక పద్ధతి ఉంది. వాళ్ళు తీసుకునే శిక్షణా కార్యక్రమం వాటిని వినియోగిస్తారు. మీరు గమనిస్తే ఇప్పుడు నిరుద్యోగులు ఎక్కువగా స్విగ్గి ఇలాంటి దాంట్లో పనిచేస్తున్నారని గమనించాలి. అంటే భారతీయ యువత సోమరిగా లేరు ఉపాధి లేక ఏ పనైనా చేస్తున్నారని రాధాకృష్ణ గారు గమనించాలి. అందుకని మేధావులు ప్రశ్నించాల్సింది అవినీతి ముక్తభారత్ అన్న కేంద్ర పెద్దలు అవినీతిపరులను శిక్షిస్తే ముఖ్యంగా సాక్షాదారాలు పూర్తిగా ఉన్న జగన్ రెడ్డిని దోచుకున్న దానిని. మరియు కెసిఆర్ ని ఫోన్ టాపింగ్ పై బయటకు వస్తున్న దోపిడీని గనక బయటకు పెట్టి అది ప్రజలకు చెందేలా చేస్తే. సంక్షేమ కార్యక్రమాలు చేయగలరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. అందుకని మేధావులకు చిత్తశుద్ధి ఉంటే అవినీతిపరులను శిక్షిస్తే ప్రజల ముందు శాంతిభద్రతలతో ఉంటారు.మేధావులకు విజ్ఞప్తి. కార్పొరేషన్ ద్వారా అనేక నిధులు తీసుకొని దారి మళ్ళించి కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లించడం వలన కనీసం కేంద్రం ఇచ్చే పథకాలను కూడా వినియోగించుకోలేదు జగన్ రెడ్డి ప్రభుత్వం. అలాంటిది నేటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలకు కావలసిన యూసీ ల కట్టి అందుబాటులోకి తెచ్చారు అంటే ఒక సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక వేసే ఒక నాయకుడు రాష్ట్రంలో అధికారంలో ఉంటే! భవిష్యత్తు మీద ఆశ పోయిన ఆంధ్రులకు ప్రకృతి ఇచ్చిన ఊరట ఎడారిలో ఒయాసిస్ లాగా చంద్రబాబు గారి నాయకత్వం మాత్రమే కేంద్రం తెలంగాణ ప్రభుత్వం నా జగన్ రెడ్డి వలన తెలుగు సమాజము నష్టపోయిన కూడా అంతా తన భుజాలకెత్తుకున్న చంద్రబాబు గారికి. అవినీతిని నిర్మూలించడంలో కేంద్ర వ్యవస్థలను పనిచేసి దోపిడీ చేసిన వాళ్ళని శిక్షించమని కోరితే అది నిజంగా ప్రజలు వైపు మేధావులు ఉన్నట్లు లెక్క అవినీతిపరుడు అయినప్పటికీ పార్టీ అధ్యక్షుడు అయితే చాలు అవినీతిపరులను పార్టీలో చేర్చుకుంటే చాలు అనుకునే వాళ్లను మీరు కూడా ఎలాగా సమర్థిస్తారు? రాధాకృష్ణ గారు అని ఒక సగటు ఆంధ్రుడిగా మా అభిప్రాయం బాబు గారు నిజంగా పథకాలు అమలు చేయలేకపోతే 29లో ఆయనకు ప్రజలు సమాధానం చెప్తారు. అమరావతి ఉద్యమం ఐదు సంవత్సరాలు చేసిన స్టీల్ ప్లాంట్ వాళ్ళు మూడు సంవత్సరాలు ఉద్యమం చేసిన స్పందించలేని మేధావులు అన్నమయ్య గేటు కొట్టుకుపోయి నా స్పందించలేని మేధావులు సంక్షేమ కార్యక్రమాలు ఆపటానికి ముందుకు వస్తే ప్రజాస్వామ్యపెద్దంగా ఎన్నుకున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోగా ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసినట్లు అవుతుంది. ప్రజలకు అండగా లేకపోయినా మేధావులు కనీసం ఇప్పుడు అవినీతిపరున శిక్షించమని వ్యవస్థలపై సంక్షేమ కార్యక్రమాల జోలికి రాగలరని గారి ఇచ్చిన సూచనకు విరుద్ధంగా ఒక ఆంధ్రుడిగా మాకు విజ్ఞప్తి. చంద్రబాబు గారు అభివృద్ధి సంక్షేమం చేసిన 2019 ముందు ఓడించారు అన్న చైతన్యం ఆయనకుంది. 2019 ముందు కూడా ఆయన వ్యవసాయ రుణమాఫీ చేశారు 90000. రాజధాని పోలవరం చేశారు మరియు నిరుద్యోగ భృతి ఇచ్చారు డ్వాక్రా మహిళలకు వడ్డీ మాఫీ చేశారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్య బిసి కార్పొరేషన్ ద్వారా కాపు కార్పొరేషన్ కి నిధులు తో విదేశీ విద్య స్వయం ఉపాధి లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆ కార్పొరేషన్ చైర్మన్ లందరూ వైసీపీ గెలవడంలో తమ వంతు సహకారం చేశారు అది ప్రజలు తప్పు కాదు చంద్రబాబు గారి తప్పు కూడా కాదు అభివృద్ధి చేసి సంక్షేమం చేసినా కూడా ఆయన ఓడించి జగన్ రెడ్డిని గెలిపించటం అనేది విధంగా 2019 ముందు దానివల్ల జరిగిన నష్టం గుర్తించి ప్రజలు చంద్రబాబు గారిని గెలిపించారు దానికి కృతజ్ఞతగా చంద్రబాబు గారు తాను అనుకున్న దానిని నెరవేర్చడం కొరకు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు కాపులకు ఇస్తామన్న ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చారు.. అయినా ఓడించారని తెలిసి కూడా ప్రజల కోసం పేదరికం లేని సమాజం కోసం దానికోసం ఆయనే కష్టపడుతున్నారు అన్నది రాధాకృష్ణ గారు గుర్తించాలి.
తెలుగు దేశం పార్టీ కు ఉచితాలంటే తెలియదు? YCP పార్టీకి అస్సలు తెలియదు. జగన్, చంద్రన్ ఇద్దరూ శుద్ధ అమాయకులు. ఒక్క ఉచిత పథకం ఇవ్వలేదు. బీజేపీ, స్కంగ్రెస్, చీపురు ఆఫ్ మాత్రమే ఉచితాలు ఇస్తాయి, ఇస్తున్నాయి. Waste విశ్లేషణ. ఈ TV వారు అస్సలు ఉచితాలను సమర్ధించలేదు. ఒట్టు
@parvathichittineni6203 сағат бұрын
అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వారిని నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారిని ఎప్పుడూ ఆదర్శంగా చెప్పకుంటారు ప్రపంచంలో మానవ సమాజంలో అలాంటిది మేధావులైన రాధాకృష్ణ గారు అవినీతిపరులను శిక్షించా లేదని కేంద్ర వ్యవస్థలైన సిబిఐ ఈడి నీ న్యాయవ్యవస్థలని. వాళ్ల బాధ్యతను నిర్వహించమని అవినీతిపరులను శిక్షించడంలో ముందు సలహా ఇవ్వగలరని కోరుకుంటున్నా. జగన్ రెడ్డి పాత సీజ్ చేయబడిన ఆస్తులే కాక కొత్తగా చేసిన దోపిడీ ప్రజల పరమయ్యి ఈ రాష్ట్రము మిగులు బడ్జెట్లో కి వెళుతుంది మరి కేంద్రానికి తెలుగు రాష్ట్రాలకు సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వలన అప్పు అవలేదు మీరు చెప్పినట్లుగా ఉత్తరాది రాష్ట్రాలు ఎవరు సంక్షేమ కార్యక్రమాలు చెయ్యకపోయినా కేంద్ర ప్రభుత్వం 160 లక్షల కోట్ల అప్పు ఎందుకు అయిందో ప్రశ్నించగలరా?రాధాకృష్ణ గారు కేవలం సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చిన నిధుల కంటే పారిశ్రామిక వేత్తలకు చేస్తున్న రుణమాఫీ ఎక్కువ. అవటం వలన పేదవారికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు. ప్రాథమిక అవసరాలను తీరుస్తాయి కాబట్టి ద్రవ్య చలామణి లోకి వస్తుంది. అదే పరిశ్రమకు వేత్తలకు ఇచ్చిన రాయితీలు వాళ్లు విదేశాల్లో విలాసవంతమైన జీవితానికి గడపటానికి ఉపయోగపడుతున్నాయి ఉదాహరణకు ఫెడరల్ బ్యూరో అఫ్ అమెరికా చెప్పినా కూడా దేశంలోని ఈ డి స్పందించలేదు అని హిడెన్బెర్గ్ నివేదిక వలన 14 లక్షల కోట్లు నష్టపోయినా కూడా స్పందించలేకపోయారు ఈ డి అని. దీనివలన ప్రజలకు ఎక్కువ నష్టం ప్రజలకు కలిగిందా? సంక్షేమ ఖర్చుపెట్టి నిధుల వలన ఎక్కువ నష్టం జరిగిందా? అవి చలామణిలోకి నిధులు వచ్చి నా ఎక్కువ నష్టం కలుగుతుందా అనేది మేధావులు ఆలోచించగలరు. బ్రిటిష్ లో వాళ్లు ప్రత్యక్షంగా దోచుకొని లండన్ నగరాన్ని అభివృద్ధి చేశారు అంటున్నారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత అని రాజకీయ నాయకులు మరియు పారిశ్రామిక వేత్తలు కూడా ఆర్థిక విధ్వంశాలకు పాల్పడి. దోచుకుని లండన్ లో తల దాచుకొని ఉన్న ఆర్థిక నేరస్తులపాటు. ప్రత్యేక విమానాలతో జగన్ రెడ్డి వెళ్ళటం కూడా ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్లు అక్కడ పెట్టుబడులు పెట్టుకొని భారతదేశానికి ఎక్కువ నష్టం చేస్తున్నారు అంటే పారిశ్రామికవేత్తలకు మరియు అవినీతిపరుల శిక్షించకపోతే దేశము బాగుపడలేదు అది విదేశాల్లో వాళ్ళు బ్లాక్ మనీ మరియు ఆర్థిక నేరస్థులకు ఆశ్రయమిచ్చే లండన్ లాంటి దాంట్లో ఆశ్రయం పొందుతున్నారు విలాస జీవితాలను గడుపుతున్నారు అందుకే 2014లో మోడీ గారి నినాదం అవినీతి ముక్తభారత్ అని దోచిన నిధులు వసూలు చేసి ఒక్కొక్క పేద వాళ్ళ ఖాతాలో 15 లక్షల వేస్తానని కూడా చెప్పారు మరి ఆ హామీని నిలబెట్టుకుంటే ఈరోజు ప్రతి పేదవాడు 12 లక్షల ఇన్కమ్ టాక్స్ ఆదాయ పన్ను స్లాబ్ ఇచ్చారని కేంద్ర ప్రభుత్వం చూసి ఆనందించి ఉండేవాళ్ళు కదా. మరి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రశ్నించినట్లే మోడీ గారి ఇచ్చిన అవినీతి ముక్తభారత్ గురించి కూడా మేధావులు మాట్లాడగలిగినప్పుడు. ప్రశ్నించగలిగినప్పుడు. సంక్షేమ కార్యక్రమాలు ఆపమని బాధ్యత తీసుకునే అవకాశం ఉంటుంది.లేకుంటే పేద వాళ్ళ ఉసురు తగులుతుంది..
@veeranarayanabyalla46722 сағат бұрын
Hello sir, meru yello media mudra pogottukovali ante try to this kind of video.your analysis 💯 percent
@parvathichittineni6203 сағат бұрын
మీరు టిఎన్టియుసి లో టిడిపి గెలిచిన తగిన ప్రాధాన్యత ఇవ్వరు. టిడిపి 2018 లో గెలిచిన కూడా రెండు ఎమ్మెల్యేలు మొక్క ఎమ్మెల్యే కి గెలిచిన బిజెపికి. ఒక ఎమ్మెల్యే గెలిచిన జనసేనకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణ టిడిపికి చర్చలకు పిలిస్తే ఇవ్వకుండా. అంటే టిడిపి లాంటివి బలహీన పడటానికి తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలు చెయ్యకపోవటం కాదు . మీడియా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా టిడిపి లాంటి పార్టీలను బలహీనం చేస్తే క్రమంలో భాగమటమే ఉదాహరణకు తెలంగాణ విషయంలో. తెలుగు ప్రజల చైతన్యమే తిరిగి వాళ్ల కోసం పనిచేసే పార్టీలను నిలుపుకుంటాయి
@venkatapratap780354 минут бұрын
Mr kittu, Jagan button nokkatam valla vodipoledu... mee CBN inka ekkuva nokkutharu ani prajalu nammaaru , anduke Jagan vodipoyadu 5-6% votes difference tho... idi neeku kuda telusu... kaani neeku Jagan peru etthakapothe muddha digadu...
@aboodbinsayeedbaharmuzbaha628318 минут бұрын
This News Should be Translate in Hindi and English.And Read thoughout the India.
neeku CBN thappa inkevaru free pathakaalu isthe Srilanka gurthocchestadi.... super six ivvalem ani indirect ga chepthunnav... ye situation ayina CBN ki anukoolam ga cheppatame ABN agenda... i.e kittu
@VenkateswaraRaoSomavarapu43 минут бұрын
Free ga evvtam endUku nijamina avasaram unnavariki evvavachhu kani development undadu free valla anni partylu free meeda aadharapadi gelavadam normal ainadhi
@ranjithyadavs45642 сағат бұрын
కర్మ ఈ పతివ్రత చచ్చేదాకా ఈ ఛానల్ మారదు వీడు చేస్తే సంసారం ఎదుట చేసే వేబిచారం నీ యెల్లో
@srini8037 минут бұрын
Orey niyyam cheviti kuthani denga mundu asalu vadu em chepado vinu ra ... Vadu dengindi me annani kaadu Desam mothanni including tdp ....
@Velaiillepattathari2 сағат бұрын
ABN gade open ayipothe,a sakshi vodu inka 24 hours ramp yesthadu e super six lu gurinchi ,eenadu kuda neutral musukulo oka rayesthe inka veelaki S6 meeda tdp ki inka gattiga pressure paduddhi ranunna rojulo